పవన్ లోకేష్ మీరు జగన్ ను తిట్టి జగన్ దే ఎలా? MBBS Seats in High Court

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • ‪@ProfRamesh‬ is YSRCP Karyakartha #proframesh
    #ysjagan #naralokesh #pawankalyan #mbbsseat #mbbsseats #medicaleducation
    NDA Following Jagan Fee Structure
    www.deccanchro...

Комментарии • 80

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Месяц назад +31

    జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేసినా విమర్శించారు.ఇప్పుడు అదే విధానం అమలు చేయక తప్పని తిప్పలు...నాలుక్కరుచు కున్న చందం.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi Месяц назад +39

    ఈ టీడీపీ బాప్ఫున్స్ నోరు విప్పి తె అబద్ధాలు.

  • @ravi-wq2tv
    @ravi-wq2tv Месяц назад +27

    థాంక్యూ సార్ పిల్లలు తల్లిదండ్రులుగా మేము పడుతున్న బాధని నలుగురికి చేరవేశారు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రూలింగ్ లోకి వచ్చారు కదా ఇచ్చిన మాట ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తే మాకు మేలు జరుగుతుందని భావించం వాళ్లు మా ఆశలపై నీళ్లు పోసి మా నోట్లో మట్టి కొట్టారు

    • @MsMadhulika
      @MsMadhulika Месяц назад +4

      Jagan garu cheyalenidi Aa baffoons chestaranukotam me fooloshness...vallu cash chesukunnaru..

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 Месяц назад +14

    ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టని టీడీపీ, 17 కాలేజీ లు కట్టి కొత్తగా MBBS సీట్లు తెచ్చిన జగన్ మీద బురద చల్లాడానికి సిగ్గు వుండాలి.. ఆ కాలేజీ ల నిర్వహణ కోసం ప్రభుత్వం మీద ఆధార పడకుండా, సొంతగా నిధులు సమాకుర్చుకోవడం ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కి అర్ధం.. అసలు ఏమి చెయ్యని టీడీపీ కంటే ఇది చాలా బెటర్ కదా?
    2014 లో 3,50,000 లు వున్న B కేటగిరి సీట్ ఫీజు ని ఒక్కసారిగా 13,00,000 చేసి, పేదవాడికి వైద్య విద్యని దూరంచేసింది టీడీపీ.. దాని గురించి మాట్లాడే దమ్ము పవన్ కళ్యాణ్ కి లేదు..

    • @DhanaraajKb
      @DhanaraajKb Месяц назад +1

      మెడికల్ సీట్స్ ఇచ్చేదాన్లో రిజర్వేషన్ ల ప్రాతిపదికనే నింపాలి .

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Месяц назад

      Pk matladadu eduko meku telusu kada package 📦

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 Месяц назад +20

    అదే వీళ్ళ స్టయిల్ వీళ్ళని ఎవ్వరు మార్చలేరు

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Месяц назад +16

    Namaste sir good sir bagachepparu sir

  • @lukulapuvenkatanarasingara2384
    @lukulapuvenkatanarasingara2384 Месяц назад +14

    లోకేష్ కి కాని, పవన్ కళ్యాణ్ కి కాని ఎంబిబిఎస్ సీట్లు ఎలా ఫిల్ చేస్తారో తెలియదు. మెడికల్ సీట్లు ప్రైవేటు రంగంలో ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి ఫిల్ చేస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం ఏ కేటగిరీలో ఫిల్ చేస్తారు అయితే నూతన ప్రభుత్వ కళాశాలల నిర్మాణ రీత్యా జగన్ గారు ఆవిధంగా చేసారు. ఇక్కడ 17 మెడికల్ కళాశాలల ద్వారా సుమారు 1500 మెడిసిన్ సీట్లు ఏ కేటగిరీలో అదనంగా వస్తున్నాయి అనే స్పృహ లేకుండా వ్యవహరించారు.మన ప్రజలు కూడా ఏది ఆలోచన చేయకుండా వ్యావహరించారు

  • @sugunarao.perathoti4976
    @sugunarao.perathoti4976 Месяц назад +17

    Sir. B. కేటగిరి సీట్ ని. 2లక్షలు 50 వేలు నుండి చంద్రబాబు నాయుడు గతం లో 12లక్షల 50వేలు చేశాడు. పేద ప్రజలు ఎవరూ ఇంత ఫీజు కట్టి MBBS చదవలేరు. MBBS చదువు ని ధనవంతుల చదువు గా మార్చాడు చంద్రబాబు.

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 Месяц назад +4

      మీరు చెప్పింది నిజం... పేదవాడిని చదువుకోనివ్వడు చంద్రబాబు..

    • @rajachandra9831
      @rajachandra9831 Месяц назад +1

      ​@@gantasrinivasarao6491ఈ govt కి నిరక్షరాస్యులు మాత్రమే కావాలి,అప్పుడేగా మాయమాటలు చెప్పవచ్చు.so sad to have this govt 😔🥺

    • @pssswaroop2010
      @pssswaroop2010 Месяц назад +2

      2002.03 years lo engineering free seat 9000 rs వుండేది.CBN garu దాన్ని 22,500 చేసారు.మిడిల్ క్లాస్,లోయర్ middleclass నీ బాటకనివ్వరు ఈయన!😂

  • @ramabhadra1669
    @ramabhadra1669 Месяц назад +17

    Jagan introduced this system to strengthen medical college.

  • @goutham0171
    @goutham0171 Месяц назад +13

    Good analysis sir

  • @anjana6041
    @anjana6041 Месяц назад +19

    TDP vaalla maatalu ani maya maatalu sir, nijam cheparu

  • @manmadhareddy8873
    @manmadhareddy8873 Месяц назад +14

    Antha EVMs Maya jaalam. Jai EVMOCRACY..💪

  • @ramabhadra1669
    @ramabhadra1669 Месяц назад +11

    Now Pavan kalyan is silent because he feels doubt his package.

  • @mkurmachari2916
    @mkurmachari2916 Месяц назад +1

    సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @SkbaziVali
    @SkbaziVali Месяц назад +4

    ఇప్పుడు చేస్తుంది మేము సంసారం

  • @TPNIndia
    @TPNIndia Месяц назад +3

    Maku liquor brands kavali anthe manchi vaddhu. Jai CBN

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Месяц назад +1

    Well said

  • @sriramireddy8467
    @sriramireddy8467 Месяц назад +5

    Inni colleges ni government complete free ga maintain cheyyalante possible kadu asalu intavaraku inni colleges pettalane aalochana evadikaina vachhinda

  • @sujyoganta5995
    @sujyoganta5995 Месяц назад +3

    good morning sir they are following the jagan mohan Reddy

  • @Im4Jagan-user-nn1be4wr6p
    @Im4Jagan-user-nn1be4wr6p Месяц назад +1

    నా దృష్టిలో వీళ్లది అసలు తప్పే కాదు,
    ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని ప్రజలందరికీ,
    వీళ్ళను ఎన్నుకున్న ప్రైవేటు ఉద్యోగులను ప్రశంషించాలి..
    ఏమన్నా ఉంటే ప్రైవేటు ఉద్యోగులను ప్రశ్నించాలి కానీ నాయకులను ప్రశ్నిస్తే ఎలా.....
    ఈ పార్టీ అధికారం లోకి వస్తె GPS (Geo Tagging Service) మెరుగు పరుస్తారు అని ఎగబడి పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు వొచ్చే లాగ భాద్యతలు నిర్వహించారు..

  • @user-fw4wq8ni4r
    @user-fw4wq8ni4r Месяц назад +1

    Jagan policy is practical and perfect. Go maintains a perfect balance between. Poor middle class and rich

  • @sriramireddy8467
    @sriramireddy8467 Месяц назад +3

    To maintain the colleges some period of time and develop the curriculum

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 Месяц назад +1

    బాగా గడ్డి పెట్టారు sir
    అయిన మోసాలు ప్రజలను చేస్తూనే ఉంటారు
    వాళ్ళ నైజం

  • @anuradhanare8166
    @anuradhanare8166 Месяц назад +4

    ఈ ఇరిపప్పులు ఊరికే పిlichi😮 ఇస్తారu

  • @Prem-v6d
    @Prem-v6d Месяц назад

    జగన్ గారు ఆలోచన సూపర్ 👍👍

  • @mallikarjunaavva6692
    @mallikarjunaavva6692 Месяц назад +6

    Ucha neechalu levu tdp, and jsplaku

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 Месяц назад +1

    వీడు చేస్తే సంసారం తెలిసి కూడా గెలిపించారు తప్పదు బరించాలి.

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 Месяц назад +1

    Present government policy is to follow reversal of earlier government 's policy /decisions.

  • @kishank244
    @kishank244 Месяц назад

    You must get pink diamond award of the year. I will send recommendation to mentlalodu.

  • @jsureshkumar9195
    @jsureshkumar9195 Месяц назад +2

    Sir they have to follow Jagan anna they don't have intellectual team to change ...in any field they have to follow Jagan.. they can change only names of the jagan brand ...

  • @jayachandrareddy2235
    @jayachandrareddy2235 Месяц назад +1

    Its only in private medical colleges.In govt colleges only 10000 to 15000 rupees for all seats.

  • @subramanyasharma4054
    @subramanyasharma4054 Месяц назад

    Super Sir yela mata marcharu ane Dani gurichi baga chepparu pillalaki mosam chesaru

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Месяц назад +1

    Those who are allegations against the YSJ these are😈😈😈😈 monsters👹👹👹👹👹, people know everything about CBN monsters👹👹👹👹 gangs👹👹👹😈😈😈.

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 Месяц назад +1

    Janaaniki baagaa అయ్యింది😂😂

  • @azzarapuravikumar5880
    @azzarapuravikumar5880 Месяц назад +2

    అన్ని ప్రభుత్వాలు ముందు అదేవిధంగా చెబుతారు

  • @brundareddy6528
    @brundareddy6528 Месяц назад +2

    Pavan kalyan durty politician

  • @prashanthsirra2470
    @prashanthsirra2470 Месяц назад +1

    Jai jagan anna

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 28 дней назад

    Ramesh garu you may be aware that in Govt colleges there is single fees for 100% seats, only in private medical colleges differential fees structure is followed to facilitate the management to get returns on their investments, in order to have a check on exploitation of crises situation the Govt interfere by fixing ceilings on Management quota and NRI quota

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 Месяц назад +2

    Pawan Kalyan qualification enti. Pach batch batch

  • @jayaprakashbhimala6155
    @jayaprakashbhimala6155 Месяц назад

    dabbulu teesukoni tappudu nayakulni ennukunte inte mari anubhavincha di Andhra prajalu

  • @manjugudi8466
    @manjugudi8466 Месяц назад +1

    janaalaki telustundi ippudu

    • @swarnadas2763
      @swarnadas2763 Месяц назад

      Aa janalega erikori " Esukundi..????

  • @mathematicsclassy.v.s1644
    @mathematicsclassy.v.s1644 Месяц назад +1

    Kindly give me proper information sir

  • @jrcr4004
    @jrcr4004 Месяц назад +1

    people will be ready to pay higher fees as they elected TDP

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os Месяц назад +1

    PAWAN,LOKESH LU IDDHARU NILAKADA LENI POLITICIANS,UDAYAM OKA MATA SAYANKALAM OKA MATA

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 Месяц назад

    లోకేష్, పీకే వెన్నెముకలేని నోటికి ఏదితోస్తే అది వాగుతారు.

  • @ypreddy1251
    @ypreddy1251 Месяц назад

    Not defending any one.who will meet the running exp like salaries etc

  • @naveenraju3224
    @naveenraju3224 Месяц назад +3

    Kutami Apadhalani Nammi Janalu Vote Vesaaru Mosapoyaru

  • @pedaramaraodegala4537
    @pedaramaraodegala4537 Месяц назад +2

    Ma govt. Maustam memuamukuntam mekemitibahada antadu pappu dupata.

  • @Lokeshlive17
    @Lokeshlive17 Месяц назад

    Hi sir

  • @chodipillidhanaraju8595
    @chodipillidhanaraju8595 Месяц назад

    National fooling 15% seats,remaining 35%manegment and 15% NRI quata,

  • @SuperBharadhwaj
    @SuperBharadhwaj Месяц назад

    Orai ninni yerragadda mental hospital cherchsli

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 Месяц назад

      Endhuku ra nijam cheppi nandhu ka ra, neelanti vedhava la ku Sigghu sharam Vundadhemo, thu

    • @venkatareddy2312
      @venkatareddy2312 Месяц назад

      నువ్వు వైజాగ్ KGH లో వున్నావా?