ముఖ్యమంత్రి ఇంకా జగన్ అనే అనుకుంటున్నారా

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • ‪@ProfRamesh‬ is ysrcp karyakartha
    #ysjagan #proframesh #satyakumar
    Satya Kumar Pressmeet
    www.youtube.co...

Комментарии • 99

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 Месяц назад +40

    రామోజీ రావు సంస్మరణ సభకు ఏర్పాట్లు చేశారు. అమరావతి లో పిచ్చి మొక్కల కోసం 39 కొట్లు, శ్వేత పత్రతో కాల యపన చేయటం తెలుసు.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Месяц назад +62

    ఆ మంత్రి గారికి ఏమీ తెలియదండి. జగన్ గారిని తిట్టడం తప్ప. ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని మాటలు తిట్టాడు జగన్ గారిని. తిట్టడం లో పోటీ పెడితే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు బిజెపిలో.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Месяц назад +34

    వాడు ఎలా గెలిచాడో తెలియదు ఈవీఎం మహిమ... వాడు చేతకాని వాడు.. అందుకే తప్పించుకునేందుకు అడ్డంగా మాట్లాడుతున్నాడు... వాడికి తెలియదేమో జగన్ టైములో ఎప్పుడు డేఏరియా రాలేదు

  • @manmadhapaddana3628
    @manmadhapaddana3628 Месяц назад +35

    వాడు EVM వలన గెలిచిన వ్యక్తి, ఎందుకంటే ఆ నియోజకవర్గం లో అతని పేరు సగం మంది కి తెలియదు.

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 Месяц назад +25

    Good ఇన్ఫర్మేషన్ sir

  • @rajeshm5382
    @rajeshm5382 Месяц назад +2

    గెలిచిన ఆనందం కనబడుట లేదు పాపం ఈవీఎం మహిమ

  • @krishnal.7781
    @krishnal.7781 Месяц назад +16

    ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఆరోగ్యం బాగాలేదు అనుకుంటా ఒకసారి మంచి Doctor కి చూపించుకుంటే బాగుంటుంది.

    • @chintalapuisambireddy3639
      @chintalapuisambireddy3639 Месяц назад +1

      పచ్చ డాక్టర్ కు సూపిస్తుంటే నయం అవుద్ది...

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Месяц назад +20

    వర్షాకాలంలో చేయవలసినవి ...ముందే మొదలు పెట్టీ వీళ్ళకు అప్పచెప్ప లేదు అని అనడం కన్నా వీళ్ళు చేయగలిగిందేమీ లేదు...సరే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో దయోరియా పాకింది.మరి మిగతా ప్రాంతాలలో ఏం పీకుతున్నారు.చెయ్యట్లేదు కదా.

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 Месяц назад +6

    ముఖ్య మంత్రి గా జగన్ గారు ప్రజల గుండెల్లో అధికారుల గుండెల్లో గూడుకట్టుకున్నరు
    ఏ రోజు ప్రతిపక్షాలు ఆయన్ని ముఖ్యమంత్రి గా చూడలేదు

  • @InnocentFox-kk3fs
    @InnocentFox-kk3fs Месяц назад +13

    Good.sar

  • @ravi-wq2tv
    @ravi-wq2tv Месяц назад +11

    సార్ పిల్లలకు చాలా అన్యాయం జరిగింది ఇది క్షమించరాని తప్పు సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడి చ సీట్ కటింగ్ మార్కులు వచ్చి బార్డర్లో సీటు మిస్ అయిపోతే ఆ పసి హృదయాలు ఎంత గాయ పడతాయ వరస్ట్ గవర్నమెంట్

  • @samuelbj9545
    @samuelbj9545 Месяц назад +12

    This government is only 'jumla'.

  • @mrdaniel6673
    @mrdaniel6673 Месяц назад +6

    Anna 💯 % correct......Jagan Garini nindavestunnaru

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 Месяц назад +37

    ఇంగిత జ్ఞానంలేనోడులా కన్పిస్తున్నాడా ఆనారోగ్య శాఖామాత్యులు. నిచ్చెన నలభై అరవై ఫీట్లున్న ఓవర్హెడ్ ట్యాంక్ లకు కట్టి ఉంటై మాస్టారు, నిచ్చెన పేరుతో డబ్బుదొబ్బేస్తనంటే మా ఖర్మ. అన్ని జగన్ ఇస్తే నువ్వేంటో పీకేదక్కడ, చేతగాలేదని చెప్పు, అంతేకానీ మంగళవారం కథలొద్దు.

  • @raobk7605
    @raobk7605 Месяц назад +8

    Good information sir ❤❤❤❤❤

  • @SNR77
    @SNR77 Месяц назад +9

    April, May lo summer bro
    June, july August rain season
    Minister ku teliyadu 😂😂😂😂😂😂😂

  • @ravi-wq2tv
    @ravi-wq2tv Месяц назад +9

    ఆ ఎదవలకి పిల్లలు తాలూకా కష్టం ఎలా తెలుస్తది ఈ సంవత్సరం హై కట్ ఆఫ్ ఉంది దానికి తోడు రావలసిన కాలేజీలు రాకపోతే పిల్లలు ఎవరితో చెప్పుకోవాలి జగన్ గత సంవత్సరం సెల్ఫ్ ఫైనాన్స్ అనే విషయాన్ని ఎంత రచ్చ చేశారు ఇప్పుడు వీలు కోసం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. రామోజీరావు సభకు 12 కోట్లు అమరావతిలో పిచ్చి మొక్కలకు 100 కోట్లు కొత్త చేశారే ఆ డబ్బులు ఆ సమయం ఈ కాలేజీలకు వెచ్చించి ఉంటే ఈరోజు ఆ కాలేజీలో స్క్రీన్ లైన్ లోకి వచ్చేవి. దీన్నిబట్టి చూస్తే వచ్చే సంవత్సరం ఏడు కాలేజీలు రావాలి వాటిని కూడా వీలు పట్టించుకో గోవిందా గోవింద ఆ దేవుడే వాళ్లకు ఎలా బుద్ది చెప్పాలో అలా చేస్తారు వాళ్లకు పిల్లలు ఉసురు తప్పక తగులుతుంది.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Месяц назад +4

    ఈ హెల్త్ మినిస్టర్ మాటలు ఎలా ఉన్నాయి అంటే తాటిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే గుర్రం గడ్డి కోసం అన్నట్టు ఉంది.విద్యా, వైద్యం లో జగన్ చేసినట్టు అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం కూడా చెయ్యలేదు అని రిపోర్ట్స్ చెప్పాయి

  • @AAron-uv9jz
    @AAron-uv9jz Месяц назад +2

    Good message and good points Ramesh garu sir Jai jagan anna

  • @varaprasadsandamala7194
    @varaprasadsandamala7194 Месяц назад +20

    వాడు 10th క్లాస్ చదివి ఆరోగ్యం కు మంత్రి అయ్యాడు. వాడికి ఏమి తెలియదు.....

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK Месяц назад +2

    #Evm Satya Kumar anna garu

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 Месяц назад +1

    సత్య హరిశ్చంద్ర నాటకంలో లాగా
    సత్య కుమార్ నిజాలే చెప్పాడు
    డయేరియా రావాలంటే ఇ కొలి బ్యాక్టీరియా
    వైరస్ ప్రధానం,
    టీడీపీ కూటమి ప్రభుత్వం లో వచ్చిన డయేరియా మాత్రం ఎన్నికల ఫలితాలు తర్వాత వచ్చిన వాళ్ళకి
    జగన్ వల్లే వచ్చింది అంటారు,
    టీడీపీ బీజేపీ జనసేన గెలవడానికి కూడా కారణం ఈ వి యం లే అంటే మాత్రం ఒప్పుకోడు ధర్మ వరం లో ఎలా గెలిచాడో
    తనకే తెలియని మంత్రి

  • @user-xi6kh4bj7n
    @user-xi6kh4bj7n Месяц назад +1

    సార్ మీ టీ షర్ట్ బాగుంది సార్

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Месяц назад +4

    అమరావతి లో తుప్పలు తియ్యడానికి 36 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి, ప్రస్తుతం ఇవి అవసరమా.
    ఎక్కడ కట్టడం కడితే తుప్పలు అక్కడ తీస్తే సరిపోతుంది కదా

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Месяц назад

      Amaravathi namma valladi valla bhumulu chethamokkalu vunte vallaki badha kaligindi prajhadanam tho baguchesukuntunaru anduku 36 kotlu karchupettukunnaru.

  • @prashanthsirra2470
    @prashanthsirra2470 Месяц назад +7

    Jai jagan anna

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Месяц назад +6

    మంత్రి గారు ఇలా మాట్లాడి తే ప్రజలు వీరి గురించి ఏమనుకుంటారు.

  • @cherukuruhanok7730
    @cherukuruhanok7730 Месяц назад +5

    Sir, Central Govt చెత్త పన్ను cancel చేసిందా????

  • @venkannabindusarikela6009
    @venkannabindusarikela6009 Месяц назад +10

    Volunteers meedae edcharu inka chlorination aa

  • @Mannurumagic
    @Mannurumagic Месяц назад +19

    12 crores.. kooda.. oka sabha ki karchu chesaru..pichi trees ki amaravathi lo enni crores..pettaro..

  • @ravikumarkalapala4380
    @ravikumarkalapala4380 Месяц назад

    Superb sir

  • @nvsreddy8424
    @nvsreddy8424 Месяц назад +37

    పధకాలు ఎందుకు ఇవ్వాలి.anna కాంటీన్ లు పెడుతున్నారు కదా.అందరు అక్కడికి వెల్లి 5 rs కే భోజనము చెయ్యండి.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Месяц назад +3

      Yeah that's right

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Месяц назад +6

      అదేమరి...cbn వాదన అదే....5 రు లకే బువ్వ పెట్టీ..మరి పథకాలు ఇవ్వాలా....నిరుద్యోగులకు కావల్సింది అన్నమే కదా అన్న తీరున cbn పథకాల విషయం లొ కండీషన్లు పెడుతూ పోతున్నారు. ఆయనే కరెక్టు

    • @junapudiraj
      @junapudiraj Месяц назад +1

      అంతేగా...

    • @kallepallidaniel1257
      @kallepallidaniel1257 Месяц назад +2

      Is there any condions apply for Anna Canteen offering a rs.5/-

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Месяц назад

      @@junapudiraj అంతే మరి

  • @umasudheer9291
    @umasudheer9291 Месяц назад +4

    That mt they are taking incharge means they are the responsibility which what ever happens.

  • @samsungreddy629
    @samsungreddy629 Месяц назад +3

    రమేష్ గారు అయ్యయ్యో మీకు ఇంకా అర్థం కావట్లేదా వాళ్ళు కావాల్సిందే వాళ్ల వచ్చిందే అమరావతి కోసం సార్ red బుక్ పరిపాలన కోసం ఫైవ్ ఇయర్స్ వాళ్లు డెవలప్ చేయబోయేది డెవలప్ చేసేది కూడా అమరావతి దేని మీద దృష్టి పెట్టారు వాళ్ళు చూడండి ప్రజలు కొట్టుకు చూస్తున్నారు ఎన్నో మాటలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వీటి మీద దృష్టి పెట్టారు వాళ్ళు ఓన్లీ అమరావతి రెడ్ బుక్ పరిపాలన కావాలి

  • @umasudheer9291
    @umasudheer9291 Месяц назад +5

    Diarrhoea is acute means recent viral or bacterial infection. Aa health Minister doctor lekapothe actor naba basic knowledge lenollu health ministry cheste illane vuntadi.

  • @tsr3655
    @tsr3655 Месяц назад

    ManaKarmaSirYellowKutamiAnthay

  • @srisurya4217
    @srisurya4217 Месяц назад +6

    Endukura eadustunnavu ante
    egadobbataniki annatlu vundi.
    Prajalakosam kadu ea prabhutvam.Chachhinodiki kotlu karchupetti pindalu pedatham pichhi mokkalu pekkatanike ea prabhutvam
    Thappa enduku paniki radu.

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman Месяц назад

    EVM C.M. Emchestam,Sir.

  • @durgamgangamma9227
    @durgamgangamma9227 Месяц назад +1

    🤔🤔🤔

  • @ramabhadra1669
    @ramabhadra1669 Месяц назад +4

    Probably he is inter failed! !!

  • @kolaprasad2018
    @kolaprasad2018 Месяц назад

    Sir మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.. ప్రతిపక్షానికి.. మిమల్ని ycrcp పార్టీ ki spokperson ga petali....

  • @tirumalasettysrinivasarao6922
    @tirumalasettysrinivasarao6922 Месяц назад +2

    Cbn/Pk. should take interst for reinspetion rectifing dificciancy Buildings ready staff recruted ap HM should talk to union health minister//NMC...they will give permistion//in the mean time they conduct classes in othe ap medical colleges//50cstudents each ap.govt medical colleges.Neet appeared syudents //parents also should request the ap govt with memorondam with .parents//neet appeared students.signature campain...with humble rquest...with pavan kalyan deputy Cm..he can inteven with Hon.PM..Modiji.....all the best students who appeared for NEET...

  • @brundareddy6528
    @brundareddy6528 Месяц назад +1

    Kula party Tdp valla State 50 years venakku poyendhi

  • @user-jt4sy1eu9f
    @user-jt4sy1eu9f Месяц назад

    Vallu power loki gaaganey money kosam plus red book addresses lu chage cheyataanikey time saripovatam ledu Eka Paalana kosam vallaku time yekkada vundi..👈

  • @psuresh6833
    @psuresh6833 Месяц назад +1

    Vellocchindi ap ne abhiruddi chayyadaniki kaadu picchi chatlu kottadanika inkoka 15 years ki kuda amaravathi dowlap kadu akkada anni vonarulu leavu sssssss

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Месяц назад

    రాబోయే కాలంలో ఏమి జరిగినా జగనే కారణం వీల్ల చేతగానితనం వల్ల

  • @user-jt4sy1eu9f
    @user-jt4sy1eu9f Месяц назад +1

    Mana country lo kuda okey political party vundali sir👈 lekapothey Manchi cheyataniki vachey leaders ki avakasam vundadu👈 vallu veellu challey burada kadugu kovataani k saripotundi 👈 Ramoji pothey Rafa krist- Rada Krishna pothey vamsi Krishna 😂🙏

  • @rajucv5011
    @rajucv5011 Месяц назад

    He is innocent and please excuse him.

  • @kishank244
    @kishank244 Месяц назад

    Atleast that is what mentoludu believes

  • @WORLDTRUTH72
    @WORLDTRUTH72 Месяц назад

    Naku ayyitgey jaganey CM laga vundi

  • @AS_11114
    @AS_11114 Месяц назад

    EVMs mahima vallinka jagan garu ni mukhya mantri la chusthunnaru

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 Месяц назад

    Bacik knowleni leaders vunte elane vuntadi. CM nichena estada Head of Department estado ledu thelo6ab leaders

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 Месяц назад

    Sir where this Minister worked do U know? He severnt in the House of Vice President Ex Mr. Venkaiah Naidu. .He doesn't know politics & how rule Govt.

  • @deenadayalan4641
    @deenadayalan4641 Месяц назад +3

    Vinavallu vinta vinepeastharu mothum ni ki Ap prajalu lu ni pichavallu Ammayakula chesaru vavashthalu ni Ella mange chese prajalu lu ni Mosa chese votu vesukonru Ap prajalu lu ki chevulu califlower pedatharu correct ga Ap prajalu lu ni media matalu vintaru kabati ade correct anukontru

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад +2

    Pichhi puvulu are will talk like this way. Aadaleka maddelodu anatlu vunnadi veeri bratukulu.

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 Месяц назад

    వీడికింకా క్లర్క్ బుద్ది పోలేదు

  • @tejaswini5981
    @tejaswini5981 Месяц назад +1

    Professor ? Yendukochina soda ? Jagan baganevunnadu , ataniki Prajalulo sanubhooti ledu . Anavasaranga vagadam waste

    • @udayarejeti4584
      @udayarejeti4584 Месяц назад

      Yes sanubhothe ledhu, love, affection vunnaye so 40/ vote bank proved,

  • @rambabuyarlagadda7554
    @rambabuyarlagadda7554 Месяц назад

    వీళ్ళు2029 వరకు ఇలానే అబద్ధాలు చెబుతూ పాలన చేస్తారు, ప్రభుత్వం మారింది అన్న ఆలోచన,స్పృహ, కూడా లేకుండా మాట్లాడుతుంటే ఏమనాలి,అయిన అనాల్సింది ఆంధ్ర ప్రజలను.....

  • @SuperBharadhwaj
    @SuperBharadhwaj Месяц назад

    Neevu CM ga feel avutunnana gootle ga