Folk Singer Sukka Ram Narsaiah Aggressive & Emotional Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Folk Singer Sukka Ram Narsaiah Aggressive & Emotional Interview | #SukkaRamNarsaiahSongs | FolkStars
    #folksongs #folkstars #sukkaramnarsaiah #songs #folkstudio #telanganafolksongs #telugusongs
    Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
    Give your a warm support via likes
    Share them to your social networks.
    Add them to your RUclips playlists.
    Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

Комментарии • 121

  • @jangaiah8200
    @jangaiah8200 Год назад +6

    సుక్క రాం నర్సన్న గారికి ప్రత్యేక నా దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anithashiva143anithashiva3
    @anithashiva143anithashiva3 Год назад +5

    Super Nee Prema goppadi Nee song super🙏🙏🙏👌👌👌👌

  • @khanapuramnaveenreddy3400
    @khanapuramnaveenreddy3400 Год назад +10

    మీరు మాట్లాడే ప్రతి మాట పచ్చి నిజం అన్న🙏ఇంకా సమాజం చాలా మరాల్సి ఉంది.

  • @moduguvanam3392
    @moduguvanam3392 Год назад +21

    గురువుగారు రామ్ నరసన్న కి ధన్యవాదములు సూపర్ ఎక్స్లెంట్ అన్న మీరు పాడబోయే ప్రతి ఒక్క పాట పాలకుల గుండెల్లో తూటా లేక్కపెలుతు ఉంటాయి అన్న మీ తొలిపొద్దు శ్రీకాంత్❤

  • @nagarajunagaraju7504
    @nagarajunagaraju7504 Год назад +6

    Super bale vundhi interview Natural ga 👌👌👌👌

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Год назад +8

    Sukka Ramnarsanna nuvvu supper 👌👌👌

  • @sujathacholleti9383
    @sujathacholleti9383 10 месяцев назад

    Really Really Really 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 4 месяца назад

    అన్న ఈ సమాజం నీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది.. ధైర్యంగా ఉండండి

  • @srinivasulugorla5465
    @srinivasulugorla5465 11 месяцев назад

    Great Great Great Ramnarsaiah

  • @nagarajunagaraju7504
    @nagarajunagaraju7504 Год назад +5

    Buthamramesh annaki padhabhi vandhanalu anna❤ ✊✊✊✊✊ best interview s chala baunai Anna

  • @dr.mallelajararaju4926
    @dr.mallelajararaju4926 Год назад +2

    సుక్క రామనర్సయ్య ధన్యవాదములు ఆశయాలమనిషి
    అభ్యుదయాల మనిషి
    ప్రజల మనిషి
    జనాళి అభివృద్ధి వాసి
    సుక్క రామనర్సయ్య
    వందనం... అభివందనం

  • @Meesala_Raju
    @Meesala_Raju Год назад +7

    😢😢 ఈ దేశం లో పుట్టినందుకు మన కు ఈ బాధలు తప్పవు అన్న... ఎదుర్కొందాం అన్న

    • @bsprsp618
      @bsprsp618 Год назад +1

      😢😢😢🙏🙏🙏jai bheem

  • @పల్లెటూరుపిల్లగాడు

    మంచి పాట
    మంచి పోరాటం
    జై భీం
    లాల్ సలాం

  • @jaganchina813
    @jaganchina813 Год назад +6

    Super anna Garu

  • @praveenlucky8060
    @praveenlucky8060 Год назад +3

    అన్న నేను మిమ్మల్ని కలుస్త మీతో చాలా విషయాలు చర్చించాలి

  • @rajusunitha8169
    @rajusunitha8169 Год назад +4

    Super

  • @NIVISISTERS28
    @NIVISISTERS28 Год назад +1

    Anna meeku dhandame 🙏ram narsana.😊

  • @shyamkumarandra7307
    @shyamkumarandra7307 9 месяцев назад

    🎉🎉🎉🎉అన్న నీ అద్భుతమైన పాటల సమాజాన్ని మేల్కొలుపుతుంది... నీ పాటలు విని కొందరిలో అయినా మార్పు వస్తుంది అని ఆశిస్తూ
    ధన్యవాదములు

  • @PNVLOGS5656
    @PNVLOGS5656 Год назад +3

    మా అన్న సుక్క రాంనర్సన్న.... ఒకడే చాలు ఈ సమాజానికి... పాట రూపం

  • @sujathacholleti9383
    @sujathacholleti9383 10 месяцев назад

    Really good 🙏🙏🙏👌👌👌

  • @AnanthavidyasagarNallolla
    @AnanthavidyasagarNallolla Год назад +2

    Ram narsanna all the best in your future Anna, very good motivation with songs

  • @gsatish4758
    @gsatish4758 Год назад +1

    Super singer excellent performance 👏👍🎉🙏🙏🤝🤝💐💐💐👌👌👌

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 Год назад

    అన్న మీరు ఇంకా ఇలాగే పడుతూ ఈ తెలంగాణ సమాజం 100% మీకు అండగా ఉంటుందని కోరుకుంటున్నాము

  • @vidyasagar1631
    @vidyasagar1631 Год назад +7

    కా.గాయకుడు సుక్క రామ్ నర్సయ్య
    గతకాలపు, గాయకుల నుండి నేటి కాలపు గాయకుల నుండి (విప్లవానికి తూట్లు పోడిచిన)దగాకోరు తనాన్ని ఎండ గట్టిన దైర్ర్యానికి, వాస్తవం చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @venkateshamdosapati4996
    @venkateshamdosapati4996 Год назад +2

    Anna supar

  • @lalithab470
    @lalithab470 Год назад +1

    SUPER Anna

  • @bshanker972
    @bshanker972 Год назад +1

    Thmmudu super interview ❤

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Год назад +2

    గుడ్ అన్న లవ్ యు 🤝🏻💞💐🙏🏻
    జై భీమ్ ✊🏻🌱

  • @kommukaravi5683
    @kommukaravi5683 Год назад +1

    రెడ్ రెడ్ సెల్యూట్ రామ్ నరసన్న

  • @NARESHDASARI-m7q
    @NARESHDASARI-m7q Год назад

    Super bro

  • @venkannavennam9571
    @venkannavennam9571 Год назад

    Salute sukka ramnarsanna paatala thutalu nee gunde gattidi lall salam anna

  • @rajumedishetty1384
    @rajumedishetty1384 3 дня назад

    🎉 సూపర్ అన్న స్వామి

  • @శ్రీబ్రదర్స్సత్యమేవజయతే

    మీరు మాట మాట్లాడే ప్రతి శబ్దం సమాజాన్ని వినబడుతుంది కులాన్ని పెంచి పోషించి మరలా వ్యతిరేకంగా సమాజానికి గృహం చేస్తున్నారు మంచి అందరికోసం చేస్తలేవు

  • @npr1198
    @npr1198 Год назад +1

    Brother , Jai Bheem ...u r right always , u r criticizing some people but it's true .. like ur songs 🎉❤🎉

  • @pandu9952
    @pandu9952 8 месяцев назад

    Foc start Kruthangathalu annaya Miru super nice song annaya

  • @sujathacholleti9383
    @sujathacholleti9383 10 месяцев назад

    Yes yes yes correct

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Год назад +2

    ఇది కూడా ఉద్యమ జీవితమే. ఉద్యమ లక్షణాలు రామనర్సయ్య జీవితంలోనే ఉంది.
    పక్కా అంబేద్కరిస్టు మీరు రామనర్సయ్య గారు జై భీమ్. జై భీమ్, జై భారత్.

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад

    👏👏👌👌👌👏👏

  • @bshanker972
    @bshanker972 Год назад +1

    Sukka Ram Narsanna Dhanyavadamulu mee patalaku vandanalu ,కుల nirmoolana koraku patalu padanna ,patalathone samajamulo marpul vasthai❤

  • @maheshgeorge1200
    @maheshgeorge1200 Год назад +1

    Anna nenu first time oka vyaktiki salute cestunna🙏🙏🙏

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Год назад +2

    Narsainah hyr great naa desham lo aadadhi volluammukundhi anbaru aa maata naa kallaku neerutheepinchindhi good righter avuthaaru meeru

  • @chittynagaraj8252
    @chittynagaraj8252 Год назад +5

    అన్న షాన్ రేంజర్ల రాజేష్ అన్న నీ ఇంటర్వ్యూ చేయండి

  • @vadlaaravind7217
    @vadlaaravind7217 Год назад +1

    Anna super anna❤

  • @karampuribalraju3475
    @karampuribalraju3475 Год назад

    🙏🏻ధన్యవాదాలు రామ్ నరసయ్య గారు🙏🏻

  • @karampuribalraju3475
    @karampuribalraju3475 Год назад

    🙏🏻👌🏻

  • @prasetipraseti7549
    @prasetipraseti7549 Год назад

    Gadar Gadar tamatar sister

  • @hariprasad7126
    @hariprasad7126 Год назад +3

    🔥🔥🔥🚩🚩✊❤

  • @hanumanprasad7866
    @hanumanprasad7866 Год назад +2

    మానవ హక్కుల వేదిక “ బాలగోపాల్” గారి చేత ఏర్పరచిన ఒక హక్‌ుల సంస్థ . ఎంతో నిజాయితీ గా ప్రజల కోసం పనిచేస్తుంది. అన్ని హక్కుల సంస్థ లు ఒక్కటి గావు.

  • @yerrashivashankar143yerras6
    @yerrashivashankar143yerras6 Год назад +1

    Ok sukkaram narsayya sooper👌👌👌👌👌👌👍👍👍👍👍✊✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥✊✊✊👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @suvarnavanam3397
    @suvarnavanam3397 Год назад +3

    Super singer 🎉❤😢😅

  • @gvmusics0713
    @gvmusics0713 Год назад +2

    Suuuuuper suuuuuper 🙏

  • @nakkayedukondalu9306
    @nakkayedukondalu9306 Год назад +3

    ❤ anna super anna jai bheem anna

  • @RamaKrishna-pv3kg
    @RamaKrishna-pv3kg Год назад +1

    Super

  • @KumargoudSwamy
    @KumargoudSwamy Год назад +2

    అన్న నమస్తే. మాట వాస్తవం ఇరవై ఐదు నిమిషాల తర్వాత మాట్లాడిన మాట వాస్తవం కొందరు బానిసలు చేయ బట్టే ఎదగడం లేదు

  • @koraganti
    @koraganti Год назад

    Gaddar anna after every one
    Gaddar anna moving war ship

  • @narsimlubegari9999
    @narsimlubegari9999 Год назад +1

    Anna nivu supsr

  • @yadammanaddolla5555
    @yadammanaddolla5555 Месяц назад

    ❤ninnubatti garvapadutunna
    Chalayan kulagazi unnadi me Amma Peru ndikuda namaste kodukuvu

  • @pothubalraj4616
    @pothubalraj4616 Год назад +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @superrworkwithallmydreams91
    @superrworkwithallmydreams91 Год назад

    💐💐💐💐

  • @KumargoudSwamy
    @KumargoudSwamy Год назад +3

    అన్న వాస్తవం ఈ రోజుల్లో చూస్తే లేరు బట్ట. కాల్చి మీద వేస్తున్నారు 43 నిమిషాల క డ.చెప్పింది నిజమే ఈ సమాజం కోసం ఆట్ల తయారైంది

  • @kasthurisrinivas8651
    @kasthurisrinivas8651 Год назад

    🙏🏻

  • @arikillamallesh2901
    @arikillamallesh2901 Год назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jai bheem brother

  • @ShaikBademiyan-f6n
    @ShaikBademiyan-f6n Год назад +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @balanderjangam6592
    @balanderjangam6592 Год назад

    🙏😭 suka ram anna

  • @ogguram8866
    @ogguram8866 Год назад

    Ram Anna super ❤

  • @KannabhaiKanna
    @KannabhaiKanna Год назад +1

    Nenu estapade singers lo miru okaru annaya

  • @vangurimaddileti
    @vangurimaddileti Год назад +1

    P Prajapat ko pranam sukhram nursaiah🙏🙏🎉❤️

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +1

    "అంటరానితనం" అనేది కలియగం ఉన్నంత వరకు ఉంటుంది.
    దీన్ని పారద్రోలడం ఏ ప్రభుత్వాల తరం కాదు.
    ప్రభుత్వాలను నడిపే పాలకులే "అంటరాని తనం" ను పాటిస్తున్నారు.
    ఈ అంటరానితనాన్ని ఎవరు పారద్రోలుతారు?

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +2

    Poltics ki songs link enduku,,,,some of the singers TRS ki support,,some singers Sharmila ki against ga,,,,

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 Год назад +1

    SukkaAnnaMi, Patatho, Vallaku, SigguRavali

  • @ramachandra6098
    @ramachandra6098 Год назад

    What a great brave chu ra na

  • @venkateshwarlugollapally4391
    @venkateshwarlugollapally4391 4 месяца назад

    మొత్తమ్ ఇంటర్వ్యూ లో రామ్ నర్సయ్య స్త్రీ, పాట, కష్టం, రాజకీయం, ధోపిడి, మనువాదం లాంటి చాలా అంశాలు ప్రస్తావిస్తూ....
    ఒక్క సీతమ్మ, రాముడు, రావణుని విషయంలో ఎందుకు నీతిని మరచాడు అనేది ప్రశ్న.... యాంకర్ కుడా పొరపాటును సరి చెయ్యలేదు.
    రాంనర్సయ్య అన్నారు రావణుని చెల్లె ముక్కుచెవులు కొస్తే ఎ అన్నయినా చేసె పనే రావణుడు చేసాడు అంటే రామనర్సయ్య కూడా ఇలానే చేస్తాడా లేక చేసిన వారిని శిక్షిస్తాడా? ఎంత నీచమైన పని ఇతర స్త్రీని బంధించటం....
    రావణుడు రామునితో కోట్లాడాలి గని సీతమ్మను ఎలా ఎత్తుకుపోతాడు.....
    రాంనర్సయ్య కి మనువాదంతో విభేదిస్తే తప్పులేదు కానీ రావణుడు సీతమ్మను ఎత్తుకొని పోవడాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి.
    ఇద్ధరు కవులని తాగుబోతులంటున్నారు ఎవరు చూడలేదు కదా చూడనప్పుడు అనద్ధనే రామనర్సయ్య కూడా రామాయణం, మనువాదం చూడలేదు కదా! ఆ ఆంశాలను కూడా ప్రస్తావించక పోతే మంచిదని నా సలహా...
    మీ ఇంటర్వ్యూ మరియు రామనర్సయ్య సమాధానాలు చాలా బాగా ఉన్నాయి....
    కవి పాటనమ్మొచ్చేమొగాని ప్రజా కవి పాటనమ్మటమంటే నిజంగా అమ్మనమ్మినట్టే.....
    వందే మాతరం

  • @sscreations7185
    @sscreations7185 Год назад +3

    నీవే హీరో వీ ..అన్న ...నీవు వారికి బుద్ధి చెప్పుతున్నవు ..తప్పు ఎంటి..

  • @chikkularaghupathi502
    @chikkularaghupathi502 Год назад +1

    Are babu ramayanam teluvakunte telusuko thalli
    Sithamma undaga ramaiah
    Ni pelli chesuko ani thalli sithammani samputha
    Ani thandrini visukupeti di
    Rababu anduke muku chevulu kosindura jai sriràm

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +2

    Question chei,,,tappulu ni etthi cupu,,,but royalaseema,,,Andra,,Telangana,,,,,, pranthala madya enduku vidwesalu nimputav

  • @bshanker972
    @bshanker972 Год назад +1

    Samajamulo eppudaithe kula vyavastha anthamaithado appudu manavulantha okkate ane bavam vachi deshamu abhivruddi vaipu adugulidusthadi.

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +3

    Nivu,,,,sharmila meeda song,,,,royala Seema rowdy emti,,,,first words correct ga

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +2

    Evaru medallu vancha vaddu,,,evaru ni vodincha vaddu,,,,socity ni educate chei,,,ninnu nivu geluv,,,Eduti varu ni vodinchatam kadu,,,,,

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Год назад +1

    jana padam got extinct . since narsaih has no education , thinking still jana padam is existing. poor guy

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +1

    Not only caste ,,prantham emti,,, andaru bhartha Matha biddulu

  • @ramaiahs7889
    @ramaiahs7889 Год назад

    Ramnarsaiah,fact,& moral,నాస్తిక హేతువాదులు కంటే బాగా బ్రతుకుతున్నారు,ముందు ఎలా ఉంటారో.

  • @rolexandshaolin1166
    @rolexandshaolin1166 Год назад +1

    Ee dhesam gopadhi...kani kula gajji vaaru unarani badha...ee dhesam....lo

  • @pbk9992
    @pbk9992 Год назад

    ఏంది రైటురా... శూర్పణఖ పక్క mogodu కావాలి, వాళ్ళన్నకు అంతే ...డైరెక్ట్గా రావణాసురుడు మేము ఒకటే ఆని చెప్పొచ్చు గా

  • @sujathacholleti9383
    @sujathacholleti9383 10 месяцев назад

    Entha cheppina thakkuvane nee gurnchi

  • @srinudondeti728
    @srinudondeti728 Год назад +1

    Eduti varu journey ki help chei,,but don't dis courage

  • @KBalaraju-n8l
    @KBalaraju-n8l Год назад

    Neediryanikihatsap

  • @francismaddimadugu1971
    @francismaddimadugu1971 Год назад +1

    Inter caste Marriage అనగాకు

  • @KannabhaiKanna
    @KannabhaiKanna Год назад +2

    Annaya mi number pettandi.oka matladutha narsanna mitho

  • @KumargoudSwamy
    @KumargoudSwamy Год назад +1

    రమేష్ అన్న నీ నెంబర్ చెప్పు