కుదరదు అన్న రేవంత్..తిరస్కరించిన చంద్రబాబు : Mahaa Vamsi Analysis |

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 102

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 27 дней назад +13

    మహా న్యూస్ ఆల్వేస్ గుడ్ అనాలసిస్ 👌❤

  • @Abhip007
    @Abhip007 27 дней назад +16

    సూపర్ వంశీ సార్.

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks 26 дней назад +3

    ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించేది రాముడు ఐతే తెలంగాణ ని పరిపాలించేది హనుమంతుడు.. ఎవరు ఎన్ని వేషాలు వేసిన వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే

  • @venkateswaraokorrapati9816
    @venkateswaraokorrapati9816 27 дней назад +7

    Supper anna

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 27 дней назад

    కుదరపోతే ఒకటే మార్గం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి లేదా ఇప్పించాలి.

  • @lakshmiappaji5325
    @lakshmiappaji5325 27 дней назад +5

    Correct ga chepparu vamsee gaaru

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj 25 дней назад

    Dear Vamsi garu excellent analysis, let us grow (AP & TG states) with Revanth garu & CBN garu. We need not to worry about scrap news.

  • @rameshrao4248
    @rameshrao4248 27 дней назад +3

    Excellent Vamshi garu yes what u said is 100% right some of the media are worst

  • @madigasunkanna4323
    @madigasunkanna4323 26 дней назад

    Super anna

  • @GunjaTirupathivenkanna-qg4wx
    @GunjaTirupathivenkanna-qg4wx 27 дней назад +3

    Andhra Pradesh Telangana state leaders❤❤ super

  • @madigasunkanna4323
    @madigasunkanna4323 26 дней назад

    Super Vamsi sir

  • @veebull6487
    @veebull6487 27 дней назад +6

    Reporters ని మాట్లాడానివ్వు. నీ interference ఎక్కువగా ఉంది

    • @PuLi2024
      @PuLi2024 26 дней назад

      TV అతని స్వంతం. అతని యిష్టం...!

  • @suneethakomaravolu2743
    @suneethakomaravolu2743 27 дней назад

    విజ్ఞులైన ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక తప్పకుండా 2 రాష్టాల ప్రజలకు చాలా మంచి జరుగుతుందండి, చూడటానికి ఎంతో కన్నుల పండుగలాగా ఉందండి

  • @BabubcbBabu-qv8kf
    @BabubcbBabu-qv8kf 27 дней назад +2

    Supper

  • @umarani3204
    @umarani3204 27 дней назад +2

    U r right sir journalist' should be journalist

  • @sitaramarajugoga1163
    @sitaramarajugoga1163 26 дней назад

    సార్ మరీ మీరు నిజాలు మాట్లాడితే వై సీ పీ మీడియా వారు ఉరి వేసు కుంటే మీదే భాద్యత

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 27 дней назад +2

    Dear Vamsi sir, you rightly said and people are very happy that both prime ministers are meet for fruitful discussion.

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 27 дней назад +1

    ఈ స్వాతి రాజకీయాలు ఉన్నంత వరకు కూడా రాష్ట్రాలు అభివృద్ధి పొందటం చాలా కష్టం ఇప్పుడు దొంగలు అందరూ అవమానం తట్టుకోలేక పోతున్నారు

  • @srivenkateswaracreations01
    @srivenkateswaracreations01 27 дней назад +1

    Vamshi garu correct ga cheparu.evariki anyayam jaragoddu.

  • @sriramvelugubantla9227
    @sriramvelugubantla9227 27 дней назад +2

    Like this committees were formed earlier also. But no result.

  • @SrkrajuRaju
    @SrkrajuRaju 27 дней назад

    Correct ga chepparu sir

  • @VanadeepKaluvagunta-qy5il
    @VanadeepKaluvagunta-qy5il 27 дней назад +6

    Telangana demands are totally unreasonable ala ayite Bhadrachalam AP ki iccheyyandi mottam endukante ekkuva velledi AP vaare,

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 27 дней назад +5

    Bhadrachalam 1956 ku mundu AP de east Godavari district Lodi. tarvatha Khammam district lo ksliparu

  • @user-fv7ry1io6t
    @user-fv7ry1io6t 27 дней назад +1

    పన్నులు ఇద్దరు కట్టి హైద్రాబాద్ ఒక్కటి డెవలప్ చేసారు.

  • @sriniwaasdevisetti3351
    @sriniwaasdevisetti3351 27 дней назад +1

    ఇంత కరెక్టే గాఁ ఎలా చెప్పగలిగారు వంశీ గారు

  • @parvathichittineni620
    @parvathichittineni620 27 дней назад +10

    రేవంత్ రెడ్డి గారు! కా లో జీ గారి పుస్తకం చంద్రబాబు గారికి ఇచ్చి ఆహ్వానించారంట .
    అంటే ఆ కా లో జీ పుస్తకంలో ఇక్కడ దోపిడీ జరిగితే తెలంగాణ వాళ్లయితే ఇక్కడే పొలిమేర లోపల పాతి పెట్టాలి ఇతర రాష్ట్రాల వాళ్లయితే తెలంగాణ గడ్డమీద పాతిపెట్టాలి అని ఉన్నదాన్ని ఇచ్చారంట.
    ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది రాసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నాయి? అదే గనుక విడిపోయినప్పుడు కనుక కాలోజి గారు రాస్తే?
    సామాన్యంగా పీడితుల తరఫున కాళోజి గారు ఉంటారు కాబట్టి.
    అభివృద్ధి చేసిన ఆంధ్ర వాళ్లకు వాళ్ల వాటా ఇవ్వాలి. హైదరాబాద్ ఆదాయంలో కూడా అని చెప్పి ఉండేవాళ్లు.
    ఆ తర్వాత సి నారాయణ రెడ్డి కూడా మన యాసలు వేరైనా భాష ఒక్కటే.
    తెలంగాణ నాది రాయలసీమ నాది అన్నారు.మరి కాలోజీ పుస్తకం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అదే ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి గారి భావాలను కూడా ఆదర్శంగా తీసుకొని.
    చట్టబద్ధంగా ఆంధ్రకి రావాల్సినవి ఇవ్వాలి.
    కానీ కొత్త డిమాండ్లను పెట్టడం ఏంటి?
    మనము ఆలోచించాల్సిన చర్చ.
    కాకుంటే ఉన్నతాధికారుల కమిటీ మరియు మంత్రుల కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకోవటం అనేది ఒక ఈ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని సూచిస్తుంది.
    తెలంగాణ ఏర్పడకముందే మా తెలంగాణ మాకు ఉండాలి అని అంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు73 లో.
    కాళోజి గారు ఆంధ్ర ని విడగొట్టమని అంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు.
    అప్పుడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ కేటాయించి ఆ ఉద్యమాన్ని అప్పుడు ఆపారు.
    మరి అప్పుడు మాట్లాడని కాళోజి గారు ఇప్పుడు ఆయన కవితలను చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకోవాల్సింది.
    విభజన నాటికి హైదరాబాదు ఆదాయము తెలంగాణలో ఉన్నందుకు చట్టబద్ధంగా ఆంధ్ర కి ఇవ్వాల్సిన వాటిపై.
    ఇవ్వటానికి వెనుకంజ వేస్తేకాళోజి చెప్పిన దోపిడీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం చెందుతుంది.బాధిత వర్గంగా ఆంధ్ర మిగులుతుంది.
    ఆంధ్ర కాళోజి luతెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వకుండా చేసిన ద్రోహాన్ని గురించి ఇంకో జాషువా ఇంకో గురజాడ రాసి.బహుమతిగా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.చట్టబద్ధంగా ఆంధ్రాకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే

    • @maheshdubbaka2830
      @maheshdubbaka2830 26 дней назад

      బ్రతకడానికి వచ్చినా వాళ్ళు వలస వాదులు అవుతారు కానీ అభివృద్ధి కి కారకులు ఎలా అవుతారు అలా అయితే దేశంలో సగం రాష్ట్రాల కు పైగా హక్కులు ఇవ్వవలసి వాస్తది Not***only ap

    • @parvathichittineni620
      @parvathichittineni620 26 дней назад

      @@maheshdubbaka2830 అవును ఉమ్మడి రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టారు కాబట్టి..విడిపోయినప్పుడు ఆ వాటా ఉంటుంది.
      ఆలా ani ఉమ్మడి ఆస్తులు లోని సంస్థలం వాటాలు మాత్రమా చట్టభద్ధం గ పేర్కొన్నవి హక్కులు గ అడుగుతున్నారు andhra.
      హైదరాబాద్ ఆదాయం అడుగలేదు.
      ఉమ్మదిగా ఉంటా రాష్ట్ర మంతా ఖర్చు పెట్టి ఉండీ వాళ్ళు.
      అభివృద్ధి అయ్యావరకు ఉమ్మదిగా ఉంది అభివృద్ధి అయ్యాక విభజన కోరుకున్న కేంద్రం ఇట్చినా
      మీ మనోభావాలను ప్రకారం andhrulu support చేసారు.
      అడవిధం గ చట్టభద్ధం గ ఇవ్వాల్సినవి ఇవ్వమని తెలంగాణ సమాజం గూడా ఆ govt కూ చెప్పాలి.
      మేము హుందాగా హైదరాబాద్ ఆదాయాన్ని అడగకుండా
      Amaravathi న్ని అభివృద్ధి చేసుకుంటూ మా చట్టభద్దా మైన హక్కులు.
      క డప ఉక్కు. Port రైల్వేజోన్ అడిగినట్లు గ ఉమ్మడీ ఆస్తులు లి మా వాటా చట్టభద్ధం గ రావాల్సినవి మాత్రమా అడుగుతున్నాము.
      మా నాయకుడు రెండు రాష్ట్రలు no. 1 no. 2 లో ఉండాలని కోరుకుంటాడు.
      కెసిఆర్ లాగా amaravathi అభివృద్ధి అయితే హైదరాబాద్ అభివృద్ధి ఆగుతుందని తాను దోచుకోవటానికి వీలుగా polavaram ఎత్తు vaddannanani( అది జాతీయ project)
      Amaravathi వద్దంటా jagan ఒప్పుకున్నాడని అసెంబ్లీ సాక్షిగా గ చెప్పారు.
      మీకు హైదరాబాద్ వస్తా మాకు మా నాయక్యడు సీబీన్ ఎన్నో చేసి చూయించగల నాయకూ డు ఉన్నాడు.
      అలాఆ ని చట్టప్రకా రం ఇవ్వాల్సినవి ఆంధ్రకు ఇవ్వకుండా
      కాళోజి పు స్తకం ఉద్యమ నాయకుడి పు స్తకం లో సిద్ధాంతం ప్రకారం అయినా చట్టభద్ధం గ govt అమలు చేయాలి. డోపిడి దా రులను శిక్షించాలి అంబరు.
      కానీ చట్టభద్ధం గ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆంధ్రకు.
      చట్టావిరుద్దాం గ దోచుకున్న కెసిఆర్ కూ తెలంగాణ వాడని.
      ఆయన మిత్రుడు andhra వాదు అయినా కెసిఆర్ కూ ఇష్ట మని శిక్షించ వద్దు అనలేదు కాళోజి.
      కాళోజి ప్రకారం కెసిఆర్ jagan హైదరా బాద్ లి చట్ట వ్యతిరేకం ఉన్నవాటిని స్వాదీనం చేసుకొని చేతనైత
      చ్చట్టభద్ధం గ andhra కూ ఇవ్వాల్సినవి ఇవ్వాలి.
      తెలంగాణ వాడు అయినా వలసదారుడు అయినా
      అభివృద్ధి చేయడానికి ఇట్చిపోడు..
      భూమి ఉన్న వ్యక్తి కి 50 developement చేసిన వాడికి 50% ఇస్తారు కదా!
      అయినప్పటికీ చట్టభద్ధం గ ఆంధ్రకు ఇవ్వాల్సినవి ఇస్తా చా లు.
      మీ ఆస్తుకు దోచుజన్న కెసిఆర్ jagan ను శిక్క్షిస్తారా కాళోజి సూచించినట్లు లేదా అన్నది మీ ఇష్టం.
      Dharmo rakshathi రక్షిత.

    • @parvathichittineni620
      @parvathichittineni620 26 дней назад

      @@maheshdubbaka2830 .
      ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రజల పన్నుల నిధులతో? రాష్ట్రం అభివృద్ధిలో హైదరాబాదులో రాజధానిగా అభివృద్ధి చేయటం వలన.
      హైదరాబాదు తెలంగాణ భూభాగంలో ఉండటం వలన హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకి ఇచ్చారు.
      ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రులు వలసదారులు అవ్వరు. హైదరాబాదు వాళ్లతో పాటు సమాన హక్కులుగా ఉంటాయి.
      విడిపోయిన తరువాత మాత్రమే వలసదారులవుతారు అనేది మీరు గమనించాలి.
      విడిపోయిన తర్వాత మీ హైదరాబాద్ ఆదాయం పైసా కూడా మేము అడగలేదు.
      ముందు ఆదాయాన్ని అడగలేదు. చట్టబద్ధంగా హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకు మొత్తం ఇచ్చినా కూడా.
      ఉమ్మడి ఆస్తుల వాటా మాత్రమే చట్టబద్ధంగా అందులో పేర్కొన్న మాత్రమే ఇప్పుడు చంద్రబాబు గారు అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది..
      ఇప్పుడు ఆంధ్రులు మీ హైదరాబాదు ఆదాయాన్ని అడగటం లేదు.? కేవలం ఉమ్మడి రాష్ట్రముగా ఉన్నప్పుడు అనేక సంస్థలు అనగా విద్యాసంస్థలు వ్యవసాయ సంస్థలు ఇలాంటి అనేకం ఉంటాయి వాటిలో ఉమ్మడిగా ఉన్న నిధులను నీ రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు ఆ నిధులను వాటాను చట్టబద్ధంగా ఆంధ్రకి ఇవ్వాల్సినవి మాత్రమే ప్రస్తుతం ఆంధ్రులు అడుగుతున్నారు.
      హైదరాబాదు ఆదాయాన్ని అడగటం లేదు. ఆంధ్రులు.
      కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హైదరాబాదు ఆదాయాన్ని వెంటనే వాడుకోవడం మొదలుపెట్టిన కేసీఆర్.
      ఆంధ్రకి నిధుల వాటా ఇవ్వటానికి చొరవ చూపించలేదు పైగా తొండి చేసాడు అనేది మా అభిప్రాయం.
      అంటే ఆంధ్రకు నిధులు 10 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినవి ఇంతవరకు ఇవ్వకుండా రాజ్యాంగాన్ని పాటించలేదు.
      ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ద్వారా ఆంధ్రకి ఇవ్వాల్సినవి వాటాలు ఇవ్వకపోగా అమరావతి పోలవరానికి అమరావతికి అంత బడ్జెట్ వద్దన్నాన్ని పోలవరం ఎత్తి పెంచవద్దు అన్నాను అని ఆ రెండు నాశనం నేను చేయించానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పాడు.
      కానీ చంద్రబాబు గారు ఏమి చెప్పారు? హైదరాబాదు అక్కడ మన తెలుగు వారు ఉన్నారు వాళ్ళ ఆనందంగా ఉంటారు ఆ ఆదాయంతో .
      అలాగే మనం కూడా ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేసుకుందాం అన్నారు.
      అంతేగాని కేసీఆర్ లాగా అమరావతి అభివృద్ధి చెందకపోతే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అని నాశనం చేయటానికి ప్రయత్నించినట్లుగా

    • @parvathichittineni620
      @parvathichittineni620 26 дней назад

      @@maheshdubbaka2830
      చంద్రబాబు గారి ఎప్పుడు కలలో కూడా అలాంటి ప్రయత్నం చేయ్యరు. ఎప్పుడు కూడా నంబర్ వన్ నంబర్ టు లో తెలుగు రాష్ట్రాలు ఉండాలని కోరుకున్న వారు.
      అందుకే మేము ఎప్పుడు హైదరాబాద్ ఆదాయం కోల్పోయిందని బాధపడలేదు.
      కానీ ఆంధ్రాకి ఇవ్వాల్సిన వాటాలు గనక ఇస్తే మేము చంద్రబాబు గారి నాయకత్వం కింద (హైదరాబాద్ ఆదాయాన్ని పోయిన బాధను కొంచెం కూడా లేకుండా చేయగలిగిన నాయకత్వం కింద)
      మరింత అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం .
      కానీ జగన్ రెడ్డిని శకుని వ్యూహాలతో గెలిపించిన తర్వాత జగన్ రెడ్డి మరింత నష్టం చేశాడు ఆ నష్టములో ఒకటి చట్టబద్ధంగా ఆంధ్రకి రావలసినవి తెలంగాణ ప్రభుత్వాన్ని గాని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా.
      ఉన్న పరిశ్రమలకు తెలంగాణకు పోగొట్టి తాను ఇసుక దోపిడీ మద్యం దోపిడీ చేసుకోవడం ద్వారా మరింత నష్టం చేశారు .అందుకని మరలా ప్రజలు చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు.
      ఇక్కడ ఆంధ్రకు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు విభజన సమస్యలు పరిష్కరించుకుందామన్నారు .
      విభజన సమస్యల పరిష్కారం కంటే ఎక్కువగా. తిరుమలలో వాటాలు కావాలని ఈ విధంగా అడిగారు అన్నారు .అందుకని అది అభ్యంతరకరం.
      మీరు కూడా అభ్యంతర పెట్టాలి .ఎందుకంటే హైదరాబాదులో మేము వలసదారులైనట్లే తిరుపతిలో తెలంగాణ వాళ్లు కూడా వలసదారులు కాబట్టి.
      అంతేగాని చంద్రబాబు గారు ఏమి హైదరాబాదు ఆదాయాన్ని అడగలేదు .మాకు అవసరం కూడా లేదు మా వాటాకు చట్టబద్ధంగా ఇస్తే చాలు.
      కాకపోతే కాళోజి పుస్తకమే ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మేము సూచించేది ఏంటి అంటే కాళోజి ఏం చెప్పాడో? దోపిడీ దారిన శిక్షించాలన్నాడు.
      . చేతనైతే తెలంగాణ భూములను దోచుకున్న కేసీఆర్ని కాలేశ్వరంలో దోపిడీ విద్యుత్తులో దోపిడీ అన్నీ చేసిన కేసీఆర్ని శిక్షించాలి
      మరియు హైదరాబాదులో సీజ్ చేయబడిన ఆస్తులున్న జగన్ రెడ్డిని కేసీఆర్కు మిత్రుడు అయినప్పటికీ ఆంధ్రుడైనప్పటికీ శిక్షించాలని కాలోజీ చెప్పినట్లుగా పాటించమని చెప్తున్నా.
      కానీ కాలోజీ చెప్పినట్లుగా చట్టబద్ధంగా ఆంధ్రాకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇచ్చి నైతికతను చూపించాలని కోరుకుంటున్నా.
      . మీ హైదరాబాదాయం మాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు.
      మాకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇస్తే చాలు .
      ఏడు మండలాలని కలుపుకున్నారు అని అంటున్నారు .
      అసలు ఖమ్మం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనిది .ఆ అప్పుడు చట్టబద్ధంగా ఖమ్మం కూడా ఆంధ్రకే రావాల్సింది.
      కానీ అప్పటి విభజించిన కాంగ్రెస్ మరియు దాని సపోర్ట్ చేస్తున్న బిజెపి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించారు.
      ఆ జాతీయ ప్రాజెక్టు ఆ ఏడు మండలాలు కలిపితే గానీ పూర్తి అవదు.
      అది తెలంగాణకు ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి ఏమీ లాభం ఉండదు.
      . ఎందుకంటే పోలవరం అనేది బ్యారేజీ కట్టినా కూడా అవి ముంపునకు గురవుతాయి బ్యాక్ వాటర్ ద్వారా. ఆ విధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి రక్షించాలి.
      ఇప్పుడు ఆ నష్టపరిహారం కేంద్రం ఇస్తుంది కాబట్టి ఆ ఏడు మండలాలు కలుపుకోవటం వలన తెలంగాణ సమాజానికి వచ్చే నష్టమేమీ లేదు.
      కానీ కుళ్ళుబోతు కేసీఆర్ కు రాష్ట్రము పోలవరం ద్వారా సస్యశ్యామలం అయితే చూడలేక.
      కేంద్రాన్ని ఏడు మండలాల గురించి అడగలేదు .కానీ ఒరిస్సా ప్రభుత్వం దగ్గరికి వెళ్లి పోలవరం ఆపుదామంటే నవీన్ పట్నాయక్ సహృదయంతో నేను పోలవరానికి సపోర్ట్ చేస్తానన్నారు.
      అంటే తెలంగాణతో నీటి సమస్యలు మాత్రమే కాదు తమిళనాడుకు కర్ణాటక కూడా నీరు సరఫరా చేసే అంత 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలవకుండా వాడుకోవటానికి పోలవరము పూర్తయితే వీలుంటుంది .
      అలాంటిది జాతీయ నాయకుడుగా బీఆర్ఎస్ పెట్టుకున్న కెసిఆర్ దాన్ని ఆపటానికి జగన్ రెడ్డిని ఉపయోగించుకున్నాడు .
      ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిష్క అరంచుకుందాము సిబిఎన్తో కలిసి అని ఇద్దరు ప్రకటించగానే విభజన సమస్యలు అనంగానే ఏడు మండలాల గురించి ప్రస్తావిస్తున్నాడు .ఉద్యమ నాయకుడు కేసీఆర్ హరీష్ రావు.
      అందుకని కేసీఆర్ దోచుకున్న డబ్బులు వసూలు చేస్తారా లేదా అనేది తెలంగాణ వాడను ఊరుకుంటారా అనేది మీ ప్రభుత్వం ఇష్టం

    • @parvathichittineni620
      @parvathichittineni620 26 дней назад

      @@maheshdubbaka2830
      కానీ చట్టబద్ధంగా రావలసిందిగా మాత్రమే ఆంధ్రలో మరియు ఆంధ్ర ప్రభుత్వం అడుగుతున్నారు. అని మీరు గమనించాలి .
      ఒక నైతికత అంటూ ఉంటే!
      ఉదాహరణకి ఒక ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసిన వాడికి సగం ల్యాండ్ ఉన్నవాడికి సగం జనరల్ గా ఏదైనా చేస్తారు.
      అయినప్పటికీ మేము హైదరాబాద్ ఆదాయంలో వాటా అడగలేదు.
      ఉమ్మడి ఆస్తుల్లో మాత్రమే వాటా అడిగాము అనేది గమనించాలి .
      వలసదారులు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అక్కడ ఆస్తులు కొన్నామో దానిమీద చట్టబద్ధహక్కు ఉంటుంది .హైదరాబాదులో ఉన్న వాళ్ళకి .
      మేమేమీ మీ ఆస్తులు గురించి అడగలే మాకు చట్టబద్ధంగా రావలసినవి ఇస్తే చాలు. మీ నైతికత మీరు చూపించండి.
      మీకు తెలంగాణ కోరికను మన్నించి హైదరాబాద్ పోయిన బాధను కూడా దిగమింగి అంటే ఉమ్మడిగా అభివృద్ధి చేశారు కాబట్టి. మీ ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చి, తెలంగాణ విభజనలో మా వంతు సహకారం మేము అందించాం, ఆంధ్ర సమాజం.
      అలాగే తెలంగాణ సమాజం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రకి చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఇవ్వగలరని ప్రోత్సహిస్తారు అని నైతికంగా ప్రజాస్వామ్యబద్ధంగా కోరుకుంటున్నాం.
      ధర్మ రక్షతి రక్షిత

  • @SckandSiva
    @SckandSiva 26 дней назад +1

    భావా దరిద్రం అంటారు postive ఆలోచించలేరు

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 26 дней назад +1

    Sudhakar nuvvu velli unte sumakamu aivundedi ani prajalu anukuntunnaru

  • @MadhuM-hb5ev
    @MadhuM-hb5ev 27 дней назад

    Real sir

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 27 дней назад +2

    Babu A.P ki C.M la kakunda Telangana C.M Laga Behave Chesthunaaru.... Yenduku Port lalo Share,TTD lo Share Evaadam A.P, Telangana joint State Chesthe Saripothundhi .....

  • @parvathichittineni620
    @parvathichittineni620 27 дней назад +5

    మద్రాసు నుంచి పైసా తీసుకోకుండా తిరుపతిని మిగిల్చుకున్నాం
    మద్రాసుతో కలిసి దాని అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం లేదు కాబట్టి.
    కానీ 40 సంవత్సరాలు కలిసి చేసిన అభివృద్ధి చెందిన హైదరాబాదును ఆదాయాన్ని విభజనలో వెంటనే తీసుకుని
    చట్టబద్ధం గా పది సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రకి ఇవ్వాల్సిన వాటిని తేల్చకుండా. ఇవ్వకుండా.
    కొత్త వాటిని డిమాండ్ చేయటం తిరుపతిలో వాటాలు కావాలి అనటాలు మీడియాలో లీక్ చేసినవి నిజమే అయితే
    కాళోజి చెప్పిన దోపిడీ వర్గంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవుతుంది.
    అప్పుడు శిక్ష కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాళోజీ ఉన్నట్లయితే వేసి ఉండేవాళ్ళు.
    కాళోజి గారిని ఆదర్శంగా తీసుకొని బాధితులైన ఆంధ్రులకు తగ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆశిద్దాం..
    చట్టబద్ధంగా ఉన్నవి ముందు అమలు చేసి స్నేహపూర్వకంగా ఏదైనా సహకరించుకోవడం వేరు చట్టబద్ధంగా ఇవ్వము కానీ మాకు ఇంకా ఆంధ్ర నుంచి మాకు కావాలి అని కొత్త డిమాండ్లు చేయటం తగదు.
    ఏమైనాప్పటికీ వాళ్లు అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎదుటి రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వకుండా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పటం అర్థమంత మైనది కాదు.
    . ఏమైనాప్పటికీ వ్యవస్థలపరంగా సమన్వయంతో చంద్రబాబు గారు పరిష్కరిస్తారు.
    ఒకవేళ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే శక్తి. కష్టపడి వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా.
    ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం వలన గుడిలో దీపం లాగా భద్రతగా ఉంటుంది.ఆయన చేతిలో పాలనన్ని మటుకు ఆశిద్దాం.
    అందుకే భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఆయన రూపంలో అన్నమటకు వేడుకుందాం

    • @maheshdubbaka2830
      @maheshdubbaka2830 26 дней назад

      బ్రతకడానికి వచ్చిన వారికి తెలంగాణ పై హక్కులూ ఎలా వస్తాయి అలా హక్కులు ఇవ్వాలంటే ముందు గా బీహార్ యూపీ వాళ్లకు ఇవ్వాలి

  • @seedisai7631
    @seedisai7631 27 дней назад +1

    Sir tripur statelo 828 students ki hiv postive vachindhi drugs valla anutunnaru mana Telugu rastrallo kuda ee drugs vadakam ekkuvaindhi mee channel dvara theliyacheyandi sir plz plz🙏

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 27 дней назад

    How shameful on CM REVANTH REDDY BY ASKING SHARE IN TTD.

  • @Hariprasad07
    @Hariprasad07 27 дней назад

    God seen all

  • @VamsiKrishna-hp1zu
    @VamsiKrishna-hp1zu 27 дней назад +1

    Thumbnails are always misleading by Maha

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 27 дней назад

    BJP MODI is correct Mogudu to CM REVANTH REDDY AND TELANGANA PEOPLE.

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 27 дней назад

    Mr. Vamsi Garu is TTD IS IN WARNGAL TO GET SHARE TO CM REVANTH REDDY, how is his moral values as a CM.

  • @vamsikrish382
    @vamsikrish382 25 дней назад

    తెలంగాణ ప్రజలు నిజంగా మూర్ఖులు ఆంధ్రా ప్రజలు కొన్ని అంశాలకు మంచివారు కాదు మొదటిది రెండు రాష్ట్రాలను విభజించడం పెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే ఇరు ప్రాంతాల సమస్యలు తలెత్తుతున్నాయి ఒకే రాష్ట్రం ఒక రాజధాని అని ఎవరూ ఆలోచించరు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి తెలుగు ప్రాంతీయ ఐక్యత లేదు తెలుగు రాష్ట్రాల విభజనపై చాలా రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 25 дней назад

    Vamsi garu5years meru veedios cheyavalanu sir

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 27 дней назад +1

    వంశీ బాదుడు..మహా బాదుడు..😜😇🤣

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 25 дней назад

    Kc r family vallu 7lacks cross thinnaru sir recovery cheyavalanu sir

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 27 дней назад

    కర్రలు విరగలేదు, పాములు చావలేదు..!
    ఇద్దరూ మళ్ళీ...అ, ఆల దగ్గరికి వచ్చారు....!😃😃
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!✊💪✊💪✊💪
    జై చంద్రబాబు....!
    జై TDP...!🚲🚲🚲🚲🚲🚲🚲
    జై నరేంద్ర మోడీ....!
    జై BJP....!🌷🌷🌷🌷🌷🌷🌷
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @RajuRathod-nb4oz
    @RajuRathod-nb4oz 27 дней назад

    Jai Revanth reddy

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 25 дней назад

    హైదరాబాద్‍ development లో ఆంధ్రులు భాగస్వామ్యముంది కాబట్టి ఆంధ్రులన్నా హైదరాబాద్‍ని అడగొచ్చు కానీ అడగలేదు . ఇక్కడ వుంది కష్టపడే తత్వమున్న చంద్రబాబు హుందాగా తనకు రావలసినవి మాత్రమే అడుగుతాడు. వీళ్ళు విడ్డూరంబగల ఈ అడుక్కుతినే బ్యాచ్‌ ఏంటిరా బాబూ….! తీరరేఖగావాలి తిరపతిగాలంటుంది. వీళ్ళబ్బ మొగుడిసొమ్మా…! ప్రక్కనే మహారాష్ట వుందిగా గణేష్‌ ఉత్సవాలు మేము బాగా చేస్తాం కాబట్టి మాకు బొంబాయిలో ఫేమస్‌ గణేష్‌ ఆలయంలో వాటా కావాలనమని అడగమను అప్పుడు తెలిసొచ్చిద్ది. మతుండే మాట్టడతన్నారా మూసీ నీళ్ళుకలుషితమయి మతిగానీ పోయిందా…!

  • @meghamanju5360
    @meghamanju5360 27 дней назад +1

    reporter ni matladanivvu

  • @GunjaTirupathivenkanna-qg4wx
    @GunjaTirupathivenkanna-qg4wx 27 дней назад +1

    Jai CBN Sir ❤️💛❤️ super Revath Reddy 🌹🌹 iddaru super ❤❤

  • @shivaji.nn.shivaji7374
    @shivaji.nn.shivaji7374 27 дней назад

    Sir sand 2 old cm kasi

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 27 дней назад

    Does CM Revanth Reddy doest not know the India Map,where is TTD,is it in middelle of Telangana to ask share, CM REVANTH REDDY UNFIT FOR CM POST.

  • @drraor8884
    @drraor8884 27 дней назад

    Telegana Deputy CM is there and what about Andhra Pradesh???

  • @narravulasumanth6287
    @narravulasumanth6287 27 дней назад

    Correct ga cheppparu.....mukkodu ki eastam undadu.....

  • @sun_musi-fun
    @sun_musi-fun 27 дней назад +1

    Good night

  • @gollarajender4708
    @gollarajender4708 26 дней назад

    Veellu Inka dadapu 5 years varaku "CM" lu ga untaru a beti e beti Ani peru chepputu chandra Babu nayudu garu idi maku ivvandi Ani revanth Reddy garini adugutharu daniki revanth Reddy garu ala kudaradu memu oppukomu antaru Similar ga revanth Reddy garu Telangana ki idi ivvvandi Ani adugutharu daniki Chandra Babu nayudu garu anthe simple ga ala kudaradu memu oppukomu antaru idi ilane oka cycle laga rotate avuthu untundi veellaki eppudu kalavalani aniste appudu kalistaru committee lu vestaru Telangana leaders AP ki veltharu AP leaders Telangana ki vastaru adi ayyedi ledu poyedi ledu vibhajana hameelu amalu kavu !!!ikkada veellani chusi janalu pichollu avutharu tappa verokati ledu ilane" 5" years gadichipothayi tharuvatha veellu emantaru ante memu kendraniki prathipaadanalu pampinamu kendram oppukovatledu Ani cheppi Kendra prabhutwam nu badnam chesi malli mammalni gelipinchandi mammalni gelipiste kendram medal vanchaina vibhajana hameelu amalu ayyetatlu chestam antaru em khrama ra babu

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 27 дней назад

    This is CM REVANTH REDDY BEHAVIOUR TOWARDS HIS GURUVU, WASTE OF TIME IN DISCUSSION WITH CM REVANTHA REDDY.

  • @aruna99100
    @aruna99100 26 дней назад

    Chadrababu garu

  • @daphnekosi4179
    @daphnekosi4179 27 дней назад

    Time waste, money waste,but some benefit, leaders are initiation of trying

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 25 дней назад

    Jagan and k c r lanu zyllo pettavalayunu saste zyllo samadulu pettavalayunu sir

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 27 дней назад

    Yentho kastapadi kuuda bettina aasthulu yevvado dhochukuntaadu yevvado anubhavisthaadu yedhi saavatham kaadhu ainaa okkodi aasha chaavadhu dharmam nyayam cheppadaanike aacharanaku kaadhu anedhi andharu vantabhattinchukunna sathyam thiryak janmalu vasthai ante yevadu chuudocchaadu prasthutham dhorikindhi bhokku tharvatha ye janma vasthe yendhi idhi manusyula paristhithi adugadugunaa abhaddhaalu abhaddhapu saakshyaalu okadini minchinodu okadu

  • @swarajram4876
    @swarajram4876 27 дней назад

    Suitcase meet 😂

  • @CBNLCBNL
    @CBNLCBNL 27 дней назад

    revanth reddy ni tanu ichhina hamilanu icchi mata dakkinchukomani cheppandi

  • @ManuMannava
    @ManuMannava 27 дней назад

    Look at sudakar garu face man shut up and listen to me 1st respect my place he just disturb people in middle all the journalists who work for him try to find some place in ABN are TV5 are atleast in dam Sakshi are of ur so perfect and dedicated please go to ETV he disrespects coz he no journalist he d after comedian

  • @W-dh2uf
    @W-dh2uf 26 дней назад

    we need half of the Hyderabad revenue...to andhra. and we also need a package of 50 lakh crores.

  • @sraja5570
    @sraja5570 27 дней назад

    Ainapoudu chuddam Vamsi. Nuvu feel avvaku

  • @charanadecharan2458
    @charanadecharan2458 27 дней назад

    Ni over action

  • @Rasagulla124
    @Rasagulla124 27 дней назад

    Asalu idi news cheppe paddatena? Aa words ento?

  • @vinaybhushanj1789
    @vinaybhushanj1789 27 дней назад +2

    Telangana must not leave even one rupee for sake of Telangana

    • @harikrishnapavani4514
      @harikrishnapavani4514 27 дней назад +2

      Andhra telgana kalisipothe happy ga oontindhi

    • @KKol-tenali7july
      @KKol-tenali7july 27 дней назад

      ​​@@anutec okadini gelipinchaka manam odipoyaka apudu vadu anukovali chi deniemma jeevitham naku vaddu pudite ammayiga puttali vache aandam chepalenidi

  • @vvb199
    @vvb199 27 дней назад

    Ap enti Telangana enti, Common man ki origindenti edho kondaru Kcr lanti leaders ku valla families ku valla bajanaparulaku tappa ikanyna Ap Telangana prajalu malli udhyamamu chesi kalsipotey baguntundhi. Telugu matladeyvallandariki okey state undali

  • @shaikshameersaheb4717
    @shaikshameersaheb4717 27 дней назад

    Idi Tegani samasya.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 27 дней назад

    Andhrodu anyaayam chesthunnaadu ani udhyamam chesi swanthode dhopidi chesina charithra tgdhi neellu niyamakaalu nidhulu ani muudintini lekundaa chesina charithra tg dhi prakkodu dhopidi intlodu dhopidi saamaanyudi notlo mannu

  • @sulochanakommera2456
    @sulochanakommera2456 27 дней назад

    TDP party janaliest anny musoko vamshi

  • @KrishnaPasangulapati
    @KrishnaPasangulapati 26 дней назад

    T D P thoka chanal

  • @knphysics
    @knphysics 27 дней назад +1

    telcom powder fece veligipondhi velugi velugu aaripoye deepam ki velugekkuva

  • @reset.india20
    @reset.india20 27 дней назад

    తస్సు మంది

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 27 дней назад

      ఏది ఒక్క సమావేశంతో పూర్తి కాదు

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 27 дней назад

    వంశీ గారు మీటింగ్ ఆగిపోవలని అద్వానీ గారు కాలం చెల్లారు అని nwes వైరల్ చేస్తు ఆనందించారు

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 26 дней назад

    Meeru kuda neetulu cheputunnaru....ide telugu prajala karma

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 27 дней назад

    Media moosugulo iddarimadya chichu petadam emity AP ki ravalasinavi ivvara? Chettaga present chese media meda gov niyantran undali tappu ga godavalu pette media meda criminal case petti swecha moosugu arachakalu arikattali.

  • @TejaGowda-vp3yz
    @TejaGowda-vp3yz 27 дней назад +1

    CBN go back

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 27 дней назад

      దేనికి సామి

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz 27 дней назад +1

      @@maheshwarreddypanga1953 denika CBN ki telengana emi pani swami anduke go back annanu

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 26 дней назад

      Telangana vallu AP lo US lo kuda vunnaru vallu mimmalni go back ante?

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz 23 дня назад +1

      @@SaiRam-mj6pd us valu andarini ramani antaru anduke veltharu ayina me state meeku ichina telengana lo endukura edustharu

    • @TejaGowda-vp3yz
      @TejaGowda-vp3yz 23 дня назад

      @@SaiRam-mj6pd us valu andarini ram antaru ra puka manam Indians kada ayina naku okati ardam kadu meku me state ichina telengana loney endukura edustharu

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 27 дней назад

    కుదరపోతే ఒకటే మార్గం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి లేదా ఇప్పించాలి.