హిందూయిజంని సైన్స్ కాపీ చేస్తుందా? | Secrets of India’s 7000 year old Vimana

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2022
  • హిందూయిజంని సైన్స్ కాపీ చేస్తుందా? | Secrets of India’s 7000 year old Vimana
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 333

  • @ncs9810
    @ncs9810 Год назад +37

    హిందూ వు గా జీవించు హిందువునని గర్వించు 🚩🙏

    • @narsimhareddyg8473
      @narsimhareddyg8473 Год назад +1

      Bro i like you're comment ippudu nuvu thinne Mandi, biryani, hallem, evaru chesaru,. Nee sukam kosam anni kavali kani ottu veyadaniki neeku kulam kavali hindhu Muslim anni😢

  • @mohankrishna5273
    @mohankrishna5273 Год назад +161

    ఇంత గొప్ప చరిత్ర కలిగిన హిందూ మతంలో పుట్టినందుకు గర్వపడుతున్నా🙏🙏 జైశ్రీరామ్🙏🙏

    • @hindubaba9162
      @hindubaba9162 Год назад +3

      ఇన్ని విమానాలు కనిపెట్టేసి...ఒక్క బుక్ లో కూడా మన భూమి మ్యాప్ ని 7౦౦౦ సంవత్సరాల ముందు గీయలేకపోయారా? Sattellite image తప్ప మన భూమి గుండ్రంగా ఉంది అని ఎవడికి తెలీదు🤔🤔🤔

    • @commonman409
      @commonman409 Год назад +4

      @@hindubaba9162 వెతుకు, వెతికితే దొరకందటు ఎది లేదు

    • @hindubaba9162
      @hindubaba9162 Год назад

      @@commonman409 ఏది నువ్వు వెతికింది ఒకసారి పెట్టు చూద్దాం. ఎం దొరికేసిందో చూద్దాం. నువ్వు ఎంత వెతికినా నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉండదు.

    • @_its_me_AJ_
      @_its_me_AJ_ Год назад +1

      🤣Mohan Krishna 🤣🤣

    • @mohankrishna5273
      @mohankrishna5273 Год назад +1

      @@_its_me_AJ_ aj-m-010🤣😂🤫

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Год назад +45

    పుణ్యభూమి ధర్మ భూమి విశ్వాగురువు నా భారతదేశం జై హింద్

  • @kaladar5377
    @kaladar5377 Год назад +76

    --) నిజంగా మన భారత ఖండం చాలా గొప్పది.
    --) ఆహారపు అలవాట్లు , సంకృతులు చాలా గొప్పవి.
    ఏకత్వం లో భిన్నత్వం , భిన్నత్వం లో ఏకత్వం , ఎన్నో మాండలిక భాషలు గల దేశం మన దేశం.
    * Newtons Law కంటే 1200 సంవత్సరాల కిందే మన దేశం లో Gravitational సూత్రం గురించి చెప్పబడింది. Ex:-- శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించాడు బాగవతం లో .
    * ఆచార్య ' చరకున్ని ప్రపంచం " Father of Medicine " అంటుంది
    * పతాంజలి ని ' Master of Yoga " అని పిలుస్తుంది .
    * ఆర్యభట్టుడు ' Father of Astronomer & Mathamatician '. ఎలాంటి టెలిస్కోపుల సహాయం లేకుండా, లెక్కలు వేసి భూమి , మిగతా గ్రహాలు గుండ్రంగా ఉన్నాయని చెప్పిన మొదటి వ్యక్తి ఈయన .
    * శుష్రుతుడు Father of Surgery ' ( శస్త్ర చికిత్స ).
    *భాస్కరచార్యుడు గ్రహాలు వాటి యొక్క గమనాలు సమయాల గురించి చెప్పాడు.
    *అగస్త్యవుడు మొదటి బాటరీ ని తయారు చేసాడు.
    * రాణి లీలావతి గణితం లో ఉద్ధండురాలు ( indian statistics )
    ఇంత గొప్ప పరిజ్ఞానం , శాశ్త్ర సంకేతం , భూగర్భ నిధి , నిక్షేపాలు కొవ్వు బలిసిన ఆ ఎర్ర కుక్కలు , ఎధవలు దోచుకున్నారు .
    డార్క్ కాంటినెంట్ ఆఫ్రికా కాదు మన దేశాన్నే అనగదొక్కారు . చెప్పాలంటే మనల్నే చీకటిలోకి తొక్కేసారు .

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 Год назад +12

    జై హింద్ జై శ్రీ రామ్

  • @Rudrab108
    @Rudrab108 Год назад +23

    హరహర మహాదేవ 🙏
    మన హిందూ ధర్మం గురించి హిందూ ధర్మ గ్రంథాల గురించి పూర్తిగా చదవాలన్నా తెలుసుకోవాలంటే మన జీవిత కాలం సరిపోదు అండీ 🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +87

    మన వేదాలలో నిజంగానే ఎంతో విజ్ఞానం ఉంది, అందుకే బ్రిటిష్ కుక్కలు దానిని మనకు దొరకకుండా చేసి, వాళ్ళ దరిద్రాన్ని మన మీద రుద్ది పోయారు వెధవలు.
    ఇప్పటికైనా అవి బయటకు రావాలి 🙏. జై హింద్ 🇮🇳

    • @iamvishal5258
      @iamvishal5258 Год назад +4

      Vedhalu ani bhudhudi tharvatha rasukunave

    • @MisteR_Venkat_22
      @MisteR_Venkat_22 Год назад +1

      🅨︎🅔︎🅢︎ 🅑︎🅗︎🅐︎🅘︎

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад

      @@iamvishal5258 mari evarini nammalo kasta selavivandi

    • @123johnraj
      @123johnraj Год назад +13

      ​@@iamvishal5258 బ్రిటిష్ వాళ్ళు అంటే నువే బుజాలు తడుముకుంటూ ఉనవ్ అంటే ఏదో తేడాగా ఉందే 🤪🤪😜🤣🤣

    • @123johnraj
      @123johnraj Год назад +15

      ​@@Ramakrishna.N ఎవరిని నమ్మాలో అని అడిగితే వాడు డైరెక్టుగా గేసూ నీ నమ్ము అంటాడు బ్రో అది నీకు తెలుసు నాకు తెలుసు వాడికి తెలుసు 🤪🤪😜😜

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +35

    జై శ్రీ రామ్...🕉️🙏🚩🚩

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад

      డ్యూడ్ ఈ రోజు నుండి నువ్వు మొబైల్& ఇంటర్ నెట్ వాడొద్దు సరేనా... 👍👍👍

    • @agasthyasantosh8890
      @agasthyasantosh8890 Год назад +1

      @@praveenkumarsecularcpm6335 nv ekkada annam tinaka velli yesu m.... Gu

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 Год назад +7

    అది భారతదేశం యొక్క విజ్ఞానం భారతదేశంలో టాలెంటెడ్ చాలామంది ఉన్నారు క్యాలెండర్ పర్సన్స్

  • @srinivasaraosodisetty1497
    @srinivasaraosodisetty1497 Год назад +12

    మన సైన్సు లేదు అనేదానికన్నా ఇంత వరకు తెలుసుకున్నము అనేది కరెక్ట్.

    • @kaladar5377
      @kaladar5377 Год назад

      అంటే మనకు సైన్స్ లేదంటారా

    • @srinivasaraosodisetty1497
      @srinivasaraosodisetty1497 Год назад +1

      వేళ్ల సంవత్సరాల క్రితం ఈ దేశంలో సైన్సు ఉంది.దానికి మన రామాయణం, మహాభారతం ఉదాహరణ.ఉన్న గ్రంధాలు ఆనాటి భాషల్లో సంస్కృతంలో రచించారు.అది మనకు తెలియని విధంగా మన దేశంలో చేశారు.అందుకే ఇన్ని అనుమానాలు.

  • @SpiderMan-un4mh
    @SpiderMan-un4mh Год назад +13

    చాలా మంది భారతీయులు బ్రిటిష్ వాడి బానిస లాగే బ్రతుకుతున్నారు. వీళ్ళకి బ్రిటిష్ వాడిదే తియ్యగా ఉంటుంది.!

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +4

      అవును ఇక్కడ కొంతమంది బేవర్స్ గాళ్ళు ఉన్నారు విదేశీ వాళ్ళది నాకడనికి

    • @danger1466
      @danger1466 Год назад

      Ma india lo kalpitha kathalu chepatam modatininchi alavate kani
      Nuvu nijamuga sanatana Dharmam fallow aithe satisahagamanam marala amalu kavali ani ne family nunchi modalapetu
      Nuvu nijamuga ne Babu ki pudite
      Nijamuga ne father ki nuvu pudite
      Sanatana Dharmam lo unna ani rules fallow avali
      Lekapote nuvu Naku putinate
      Lanjakodaka

    • @kaladar5377
      @kaladar5377 Год назад

      😄😄😄

  • @shashidherreddy
    @shashidherreddy Год назад +10

    మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత
    ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది
    Jai sri ram 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
    🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳

  • @sankaranarayanasastrypidat4952
    @sankaranarayanasastrypidat4952 Год назад +3

    భారతదేశంలో పూర్వం మన మేధావులు రచించిన గ్రంథాలు చాలా గొప్పవి, సరైనవి మరియు నిజమైనవి. కాని ఇస్లాం వాళ్ళు, ఐరోపా దేశాలు మన దేశంలో రాజ్య పాలన చేసి, మనలను అమాయకులుగా చేసి చివరకు మనకు పరిపాలించుకోవడం రాదని, మన నిజమైన సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టి పడేసి మనలను అభివృద్ధి చేయించాలని వాళ్ళు మన గ్రంధాలను నాశనం చేసి మనకు ఈ ఆధునిక విద్య అందించారు.
    దీని వల్ల మన నిజమైన సంప్రదాయాల విలువలను మనం మరచిపోయి తెలిసినవి మన పిల్లలకు తెలియజేయకుండా వాళ్ళను తప్పు దోవ పట్టిస్తున్న వారు ఔతున్నాం.
    దీనికి కారణం పూర్వం మన పెద్దలు ఇప్పుడు మనం చేస్తున్న తప్పిదాలే.
    పూర్వం జరిగినది ఏదో జరిగింది. ఇంకా మించినది ఏమీ లేదు ఆ తప్పులను సారి చేసుకొని మన నిజమైన సంప్రదాయాలను గౌరవిద్దాం.జైహింద్ 🙏🙏🙏జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳.

  • @k.govindppa9248
    @k.govindppa9248 Год назад +24

    పుణ్యాత్ములు! ఏనాడో వాస్తు ప్రకారం భవనాలు నిర్మించారు విజ్ఞానవoతులు!?

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +5

      Avunu

    • @iamvishal5258
      @iamvishal5258 Год назад +6

      India lo thapa yekada vasthu ledhu, anduke foreign countries develop aiyai, mana roads kuda inka develop kaledhu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +5

      @@iamvishal5258 videsallo mana dharmanni follow enthamandi avutunnaro telusa.. videsallo Hindu dharmam follow avvatunnare anuko.. ni gundello gunapam diguddi sarena..

    • @ramfacts5738
      @ramfacts5738 Год назад

      @@iamvishal5258 వాస్తు శాస్త్రం లేకపోవడం వల్ల డెవలప్ అయ్యాయా మరి ఆఫ్రికా ఎందుకు పేదరికంలో ఉంది అక్కడ వాస్తు శాస్త్రం లేదు కదా వాస్తు శాస్త్రానికి డెవలప్మెంట్ కి సంబంధం లేదు

    • @iamvishal5258
      @iamvishal5258 Год назад +3

      @@Ramakrishna.N adhe kadha Nenu chepthundhi, vasthu ki development ki sambandhan ledhu, kastapadithe develop aitharu

  • @YASHVIN2
    @YASHVIN2 Год назад +12

    Mi videos mi knowledge andhariki share chese mi vidhanam chala bagundi. Mi videos Chuste mi meedha chala respect kuda kaluguthundi. Kani Ilanti religions madhya comparisons gurinchi videos chesi aa respect pogottukovaddu Sir. ..Andharu Bagundali.... Andhulo Manamu kuda Undali..

    • @yemoyems165
      @yemoyems165 Год назад

      Neenu dheenini eppatiki mataparamainadigaa nammanu endukante prati okkaru okkokja vudhamgaa aalichustaru appatilo unde manchi kalushyam Leni vaataavaranam aa kalam naati manuchulanu telivainavaariga chesi undavacchu prathi daaniki vaaru kooda science thote samadhanaanni choosaaru kaani chinnappudu Amma Annam tinakapote deyyam vastundani cheppinattu vaaru migatavaaru nammarani ala cheppi unda vachu

  • @iliysanchaudhuri1qq6
    @iliysanchaudhuri1qq6 Год назад +10

    Amazing Ancient Indian technology.... proud to be an Indian 🙏🙏

  • @balaramakrishnaprasad5781
    @balaramakrishnaprasad5781 Год назад +3

    Everything is real ~ Our Great Rishi's know everything about All Sastr 's and kept in Vedas and temple structure's

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +16

    అయ్యా మన తెలుగు ప్రజలారా...🌿
    ఒక మనిషి కొన్నాళ్లు మాత్రమే బతుకుతాడు..
    అదే సాధన చేస్తే దైవ అనుగ్రహము సాధిస్తే..
    వాడు బతికుండగానే అన్ని చూస్తాడు సచ్చాక కుడా మళ్ళీ సరికొత్త ఆనందాన్ని పొందుతాడు
    ఎన్నో అద్భుతాలు చూస్తాడు..
    ఇవి సాధనాలు చేసే వారికి తెలుస్తాయి..
    అవి రహస్యం ఎవరికి చెప్పరు కూడ, చెబితే విడి సాధన పోతుంది...
    సాధన చేసే విధానాన్ని, అందులో కలిగే సంఘటనలని మాత్రమే చెబుతారు
    దాన్ని వల్ల పొందే దానిని ఎవరు చెప్పరు, అసలు సాధన చేస్తున్నాం అని కూడా చెప్పారు సైలెంట్ ఇవన్నీ రహస్యంగా జరుగుతుంటాయి...
    ఎక్కడో కొంతమంది నిజంగా వస్తాయా ఉన్నాయా అన్ని అనుమానాలే...
    నమ్మి చేయాలే గాని... నిజంగా జీవితం మారుతుంది... తాంత్రిక పరంగా చేయాలి

    • @Rudrab108
      @Rudrab108 Год назад +2

      జై శ్రీ కృష్ణ 🙏
      ఇప్పటికి కొన్ని చేస్తున్నా అండీ నేను ఏదయినా మనసులో అనుకుంటే చాలు అది ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారా నో జరిపోతుంది ఐతే నాకు జరగబోయే వాటి గురించి ముందే తెలుసుకోవాలని ఉంది...
      అండీ నా పేరు శివంగి...
      ఆ రహస్యాలు ఏంటో నాకు కొన్ని తెలియజేస్తారా దయచేసి ప్లీజ్ అండీ 🙏🙏

    • @creativevlogs732
      @creativevlogs732 Год назад

      @@Rudrab108 adi divarahashyam dimbaka

  • @varaprasadkudaravalli4083
    @varaprasadkudaravalli4083 Год назад +11

    Jai shree ram

  • @srkprasad97
    @srkprasad97 Год назад +7

    Really im very proud to be hindu❤😍

  • @vishnucalligraphist9203
    @vishnucalligraphist9203 Год назад +5

    na favourite bgm . sir please ee bgm use chesi videos cheyandi 🙏

  • @maheshbejagam1559
    @maheshbejagam1559 Год назад +5

    Good video sir

  • @SivaKumar-zj6rq
    @SivaKumar-zj6rq Год назад +2

    Part 2 cheyyandi Brother....very interesting

  • @Anil.KM.
    @Anil.KM. Год назад

    Very interesting video, your voice and way of explanation extraordinary, please make same more videos జై హింద్🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +2

    ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి
    ఇక్కడ ఒక పర్వతం ఉంది, అక్కడ మరొకటి ఉంది అని కాదు
    *సాధారణంగా, పదార్థం అంతరిక్షంలో ఒక విషయంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సమయం అని ఒక విషయం ఉందని భావించడం చాలా అరుదు. కాలంతో మనిషికి ఉండే సంబంధం విడదీయరానిది. అయినప్పటికీ, అతను దాని గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాడు, కానీ ప్రదేశం గురించి చాలా స్పృహ కలిగి ఉంటాడు. మనిషి పదార్థంగా గుర్తించే ఈ వస్తువుల సమాహారాలన్నీ అక్కడ ఉన్న ఆకాశం యొక్క విస్తరణలే. వస్తువుల మధ్య దూరం అని పిలవబడేది వాటి మధ్య ఉన్న ఆకాశం వల్లే ఉన్నది. మనిషి ఆకాశం యొక్క లక్షణాలు గురించి అంతరంగా ఒక అవగాహన కలిగి ఉంటాడు, అతను దాని స్వభావం గురించి పెద్దగా పట్టించుకోడు. అంతా సవ్యంగానే ఉందని అతను భావిస్తాడు. ఆకాశం అంటే ఏమిటో అందరికీ తెలుసు-అది ఒక రకమైన శూన్యత, ప్రతి వస్తువును అది తనలో కలిగి ఉంటుందని మనం భావిస్తాము.*
    *పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దాల చివరికి భౌతిక శాస్త్రం విశ్వం గురించి అర్థం చేసుకున్నదేమిటంటే విశ్వం అంతా కూడా అంతరిక్షంలో అమర్చబడి ఉన్న పదార్థాల సమాహారం అని. ఈ అమరికలే గ్రహాలుగా, పాలపుంతలుగా, సౌర కుటుంబాలుగా ఉన్నాయని అప్పటి భౌతిక శాస్త్రం అనుకుంది. అయినప్పటికీ, ఈ ఖగోళ అమరికలు తమలో తాము ఏ విధమైన సంబంధం లేనట్లుగా, అంతరిక్షంలో స్వతంత్రంగా చెల్లాచెదురుగా ఉన్నాయని అంగీకరించడం కూడా అంత తేలిక కాదు. ఒక పర్వతం ఇక్కడ ఉంది, మరొకటి ఉంది, లేదా ఒక చెట్టు ఇక్కడ ఉంది మరియు మరొకటి ఉంది, రెండింటి మధ్య సంబంధం లేకుండా ఈ వస్తువులు అలా ఉనికి లో ఉన్నాయని కాదు.

  • @ravich4464
    @ravich4464 Год назад +1

    🙏🙏జై ఋషులందరికి మా ధన్యవాదములు 🙏🙏

  • @SasidharGanji-fy8ws
    @SasidharGanji-fy8ws Год назад +5

    ఇంతటి ఘన చరిత్ర గల దేశం లో పుట్టడం నా యొక్క పూర్వ జన్మ సుకృతం

  • @nasarvalli4064
    @nasarvalli4064 Год назад +3

    అద్భుత పరిశోధన.Thanq Bro. అంధరిని ఆకట్టుకొనే మీ Khantahswaram , exllent.

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Год назад

    మీ ఈ వీడియో చాలాబాగుంది,ఈ నిజాలని నమ్మని వాళ్ళ గురించి చెపాలంటే10వ తరగతి చదువుతున్న అతని తో ఎల్ కేజి పిల్లలు మా చదువే గొప్ప అని వాదించడం లా ఉంది.ఇంత కీ మీ అభిప్రాయం తెలుపండి,మా వరకు ఇది నిజం.

  • @ramgella5718
    @ramgella5718 Год назад +2

    Nice infermestion

  • @buddi5860
    @buddi5860 Год назад

    Superb

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Год назад +3

    Very good video👍👏

  • @srimannarayanaiyengar8914
    @srimannarayanaiyengar8914 Год назад

    great sir.Really great

  • @rammohanreddy905
    @rammohanreddy905 Год назад +2

    We must develop top Bramhastra for our country safe.

  • @sarithakoluri1448
    @sarithakoluri1448 Год назад

    Thanks for sharing knowledge

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 Год назад

    Nice video the great sanatan dharmam

  • @gvnvkd2891
    @gvnvkd2891 Год назад +4

    జై శ్రీ రాం 🙏🙏🌹

  • @SanthoshKumar-ln5db
    @SanthoshKumar-ln5db Год назад +1

    Very interesting airplane gayopakyanam and book lo koncham airplane story undhi kavalante try chesi chudandi

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +1

    Great sanatana Dharmam 🙏🇮🇳🙏

  • @Venkata.Desai9891
    @Venkata.Desai9891 Год назад

    Nice 👍
    Jai Hind 🙏

  • @HemanthKumar_08
    @HemanthKumar_08 Год назад +3

    Nee voice ki big fan bro ❤️🥰

  • @sukumartupaki3572
    @sukumartupaki3572 Год назад

    Good

  • @ramanaraju1422
    @ramanaraju1422 Год назад +1

    👏👏👏

  • @rajasekharvarma7459
    @rajasekharvarma7459 Год назад

    super

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Год назад +8

    నిజం అయిఉండొచ్చు....👏👏👏👏🚩🕉️🇮🇳

  • @Ramakrishna1
    @Ramakrishna1 Год назад +3

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @aruntelugufans3730
    @aruntelugufans3730 Год назад +2

    good voice

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv Год назад +2

    Yes✅👍

  • @sudharshannarige3378
    @sudharshannarige3378 Год назад

    Mana grandhallo quantum physics gurinchi undha unte Dhani gurinchi kuda oka video cheyandi

  • @Godse487
    @Godse487 Год назад

    జై శ్రీరామ్ భారత్ మాత కి జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🕉️🕉️

  • @krishnatej3094
    @krishnatej3094 Год назад +1

    Super …. Part 2 pls …🩸

  • @varun8873
    @varun8873 Год назад +1

    Voice super

  • @bajisk8513
    @bajisk8513 Год назад +2

    Super bgm broo

    • @kaladar5377
      @kaladar5377 Год назад +2

      ఆ bgm ఏవతో ఏడుస్తున్నట్టు ఉంది

  • @hindubaba9162
    @hindubaba9162 Год назад +9

    🌏🧭ఇప్పుడు చేయలేకపోతున్నాం....ఎవరో కనిపెట్టినవి మన జేబులో వేస్కుంటున్నాం.....అన్ని రాసుకొని ఏమి కనిపెట్టలేకపోయాం...రాసినోడు గోప కాదు...చేసినోడు గొప్ప...రాతలు ఎన్ని రాసిన చేతలే గొప్ప.

    • @examarmy4473
      @examarmy4473 Год назад

      👍

    • @hindubaba9162
      @hindubaba9162 Год назад +1

      @@examarmy4473 ఇన్ని విమానాలు కనిపెట్టేసి...ఒక్క బుక్ లో కూడా మన భూమి మ్యాప్ ని 7౦౦౦ సంవత్సరాల ముందు గీయలేకపోయారా? Sattellite image తప్ప మన భూమి గుండ్రంగా ఉంది అని ఎవడికి తెలీదు🤔🤔🤔

    • @REDHUNT480
      @REDHUNT480 Год назад

      👍👍👍

    • @psai954
      @psai954 Год назад +1

      @@hindubaba9162 ఇన్ని విమానాలు కనిపెట్టడమే కాదు...మన భూమి map ni కూడ చెప్పారు, గీశారు.జంబుద్వీపం భరతవర్షే భరతఖండే ఇంకా యవన,మలేచ్చ,గాంధార వంటి దేశాలు వాటి స్థానాలు వాటి రూట్స్ ఇంకా ఆ దేశాలకు సంబంధించిన వివరాలు అన్ని చెప్పారు.కాకపోతే ఇప్పుడున్న పేర్లు వేరు అప్పుడున్న పేర్లు వేరు. శాటిలైట్ ఇమేజ్ తప్ప మన భూమి గుండ్రంగా ఉందని ఎవరికి తెలియదా..సామవేదం జైమినియ బ్రాహ్మణంలో స ఏషః ప్రజాపతిః అంటూ ఒక మంత్రం ఉంది.అది చదివి దాని అర్థం తెలుసుకోండి ఆ మంత్రం భూమి ఇంకా సూర్య చంద్రులు కూడా దీర్ఘ వృతాకారం లో ఉన్నారని చెబుతుంది.ఇలాంటి సైంటిఫిక్ విషయాలు వేదాలలో చాల ఉన్నాయి.ఇక ఇప్పుడు మనం చేయలేకపోతున్నామని ఎవరో కనిపెట్టింది మన జోబులో వేసుకోవటం లేదు.అన్ని రాసుకోవడమే కాదు..కనిపెట్టం కూడా అసలు ముందు ఆ టైమ్ లో ఆ రాసినొడికి అంత గొప్ప tought రావడమే గొప్ప.రాసినొడు చేశాడు కాబట్టే దాని గురించి దానికి కావలసిన మెటీరియల్ గురించి అంత clearga చెప్పారు.ఆలోచనని ఆచరణలో పెట్టి మనకు అందించారు.కాబట్టి రాసినోడు చేసినోడు అందరూ గొప్పే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు....👍

  • @kumaravarma4519
    @kumaravarma4519 Год назад +10

    సనాతనం నిత్య నూతనం ప్రపంచంలో విజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ నిలబడేది ఒక్క సానాతన ధర్మం మాత్రమే🙏

  • @sairamgopa9460
    @sairamgopa9460 Год назад

    జై హింద్ జై శ్రీరామ్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +38

    ఈ సృష్టికి మూలం హిందూ ధర్మం...
    ఇది నేను ప్రత్యేకంగా కలలో కూడా దర్శించాను విశ్వం అంత ఓంకారం రూపం 🕉️ ఓంకారం లు కనిపించాయి..

    • @iamvishal5258
      @iamvishal5258 Год назад

      Thirupathi lo undhi bhudhudi vigraham ye maarchi venkateshwaruni vigraham la chesaru, bhadrinath , ayapa kuda kavalante RUclips lo search chey

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +5

      @@iamvishal5258 వాడేవాడో ఎర్రిపప్ప చేసి ఉంటాడు.. నువ్ కొండ ఎర్రిపప్ప అయ్యి అవి చూసి నమ్ముతున్నావ్..!
      RUclipsrs కొంతమంది అన్ని అబద్ధాలే చెబుతారు... నిజ నిజాలు ఏమిటో మాకు తెలుసు నువ్.. గుడ్ ద.. ముయ్ ఇక ..👍👍

    • @arun-i-am-fan-of-yogi-2761
      @arun-i-am-fan-of-yogi-2761 Год назад +3

      @@iamvishal5258 నువ్బు అనిల్ గాడి వీడియోస్ చూసి ఇలా చెడిపోయావా సోదర వాడి మాటలు కాదు నువ్వు సొతంగా తెలుసుకో నీకు నిజం తెలుస్తుంది

    • @arun-i-am-fan-of-yogi-2761
      @arun-i-am-fan-of-yogi-2761 Год назад

      @@Ramakrishna.N వాడు ఎవడో కాదు సోదర అనిల్ గాడు నువ్వు చెప్పింది నిజమే కొండ ఎర్రి పప్పా వాడు

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      @@iamvishal5258 Half knowledge nibbagadivi

  • @manojsaikumar5644
    @manojsaikumar5644 Год назад

    😮😮

  • @redfdy
    @redfdy Год назад

    A technology aian mana charitra midha mana veydhaala nu anusarinchey jaruguthundhi anatam lo sandheyham leydhu mana yugaala charitra lo chuusthey spastam avuthundhi oka yugaaniki maro yuga praarambhaaniki yuga samapthaaniki prathi yugam tho kuudhaa cunect ayyi undhi anna visayam teylisindhey saptha chiranjeevula visayam teylisindhey yamadhrma raaju endrudhu elaa andari ki sambandhinchi avari vivarana unna visayam teylisindhey vaaru nivasinchina raajyaalu praanthaalu unna visayam teylisindhey vaatiki sambandhinchi saaksyaalu saitham mana dheysa charitra mana dheysa puraathana sampadha mana grandhaalu mana alankaranalu mana aahaara alavaatlu saitham briteesh briteesh paalakulu saitham raacharikaanni chuusina visayam teylisindhey mana sampadanu a vidham gaa dhochukunnadhi a ravaanaa vyavastha dwraaa taralinchinadhi teylisindhey epptiki india lo unna puraathana sampadalu vaati charitta saitaham chuusthunnaam enkaa ami saakshyam kaavaali dwraka sri lanka kuruksheytra ayodya ela anni chaaritraka aadhaaraalu unnavi mukyam gaa himaalyaalu vaati peyrlu mana bhaasha puraathana bhaasa samskutham sitham veydhaalu saitham chuusthunnam

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Год назад

    🙏

  • @klaxmi4863
    @klaxmi4863 Год назад +2

    SANATANA DARMAM chala goppadhi.Mana Shastralanu decode cheyadam chala kastaminadi.JAI SANATANA DARMA

  • @maheshkumarborlakunta8057
    @maheshkumarborlakunta8057 Год назад

    Part 2 please

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Год назад

    Prapachaniki Vijynam nerpindi bharat desam jai bharat ✊️✊️✊️✊️✊️

  • @shimha7568
    @shimha7568 Год назад

    జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @narenderchary4458
    @narenderchary4458 Год назад

    Bharata Dedham Ratnagarbha enta tavvite anta Vignyam bayatiki vastundi Jai Hind Jai Ho Bharat Mata 🙏👏🌹

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 Год назад

    Background music name yenti bro ?

  • @santuentertainmentclub6522
    @santuentertainmentclub6522 Год назад

    Mana Veda la goppathanani nenu Dec 1 vitm Bengaluru lo drama vesanu akkada vallu no proofs Ani kottipadesaru.. Mana vedalu Chala great lot of information undi

  • @chilldarlings4755
    @chilldarlings4755 Год назад

    Gadichina gathanni thodey vaadu vuntey barath vishwa guru ani ilanti scientific Proofs prapanchaniki practical ga parichyam cheyyochhu..

  • @athilivenkataravikumar8788
    @athilivenkataravikumar8788 Год назад +6

    చాలా బాగా చెప్పారండి మన పురాణాలు అదుర్స్ కానీ ఏ ఆయిల్ తో నడిచేయో చెప్పలేదు. అది కూడా మీరు చెప్పారు అనుకోండి వీక్షకులు మీరు నిజం చెబుతున్నారు అనుకుంటారు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      గుడారము లో గు ద్దు లా ట లు అంట..
      ఒంటికి తైలం పూచుకొని...

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      They run with cosmic ⚡energy.

    • @harru777
      @harru777 Год назад +1

      oil kadu... oil kaka inka chala dhatuvulu vunnayi.. repeatedly produced themselves infinively.

  • @supporter...8990
    @supporter...8990 Год назад

    Brother nee video lo mana kante pakka desaala goppadanaanni baga chupistunnav, vallu bagupadutunnaru manam ma tata Goppa me tata goppa ani goppalu cheppukoni batukutunnaam la vundi ..

  • @saisshekar4167
    @saisshekar4167 Год назад

    Jai Shree Raam 🙏🙏🙏🙏🙏

  • @jaibharath2933
    @jaibharath2933 Год назад +1

    మనదేశంలో మనల్ని కించపరిచే విధంగా మేధావి వర్గం ఉండబట్టే నిజం బైట పడట్లేదు, ఈ మేధావులు మనల్ని కించపరుస్తారు, మన పండుగలను కించపరుస్తారు, మన వేదాలను కించపరుస్తారు, మన ఋషులను
    మన పూర్వీకులనుండి వచ్చిన దేనినైనా
    కించపరిచి ,విదేశీయుల చంక నాకుతారు ,
    మేము హిందూ దేశం నుండి తీసుకురాబడిన వేదాలనుండి మేము తెలుసుకున్నామని ఆ విదేశీయులు చెప్పినా చచ్చినా వినరు
    ఈ సోకాల్డ్ మేథావులు, అన్నిటికన్నా ముందుగా
    వీరు హిందూ వ్యతిరేకులు,
    ఇది సత్యం సత్యం పునః సత్యం,

  • @auaramesh1304
    @auaramesh1304 Год назад +1

    డా. వేదవ్యాస గారు ఈ విషయం పై కృషి చేశారు. కానీ ఆయన మరణించడం తో అగిపోయింది. బహుశ ఆయన బ్రతికి వుంటే ఈపాటికి నిజమ్యైది.

  • @tarunk1220
    @tarunk1220 Год назад

    Background music name

  • @ramayya1954
    @ramayya1954 Год назад

    Proud to be an Indian.

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Год назад +1

    Edi. Correct✅✔.. Puspka vepanam... Nunci. Tayaru. Chisiru

  • @sarathpv8885
    @sarathpv8885 Год назад

    I like your voice bro 🥰🥰🥰🥰

  • @prasanthkumar952
    @prasanthkumar952 Год назад +1

    North india arachakala pai video cheyandi vallu manalli ela neglect chestunnaro

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Год назад

    Jai Sri Ram 🙏🙏🙏

  • @katurikiran3459
    @katurikiran3459 Год назад +1

    నాకు ఒక చిన్న సందేహం అంతా విజ్ఞానం పురాతన కాలం లో ఉండి ఉంటే...మనం ముందే ఎందుకు విమానం కనిపెట్టలేకపోయం...1905 రైట్ brathers కనిపెట్టేవరకు ప్రపంచానికి విమానం అంటే ఏంటో ఎవరికి తెలియదు కదా

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      ORey howle
      విమానం కి ఆయిల్ పోయాలి వీళ్ళు కనిపెట్టిన దానికి..
      హిందువులు ఎప్పుడో కనిపెట్టారు.. అది ఎంత దూరమైన ఎటువంటి ఇంధనం ,.కరెంట్ మరేమీ లేకుండా నే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది సునాయాసంగా...
      అది హిందూ ధర్మ వైభవం...
      గొర్రెలుకి ఇవన్నీ తెలియవు లే...
      అయిన రావణ వాడడు అలాంటి దే అది అందరికీ తెలుసు నువ్ గొర్రె వి కాబట్టి ఇవి నికు తెలియవు లే పోయి.. తొంగో ఇక

  • @keerthan3883
    @keerthan3883 Год назад

    జై హింద్ 🛕

  • @NAGAMANI-ds8yd
    @NAGAMANI-ds8yd Год назад

    Mana sastra gnanam ni ippudu variki telise la print chesi studies lo pettali. Andaru avi nerchukovali

  • @ramadevi2428
    @ramadevi2428 Год назад +1

    రాముడు ఏ యుగం, మన గ్రంధాలు ఎన్ని లక్షల సంవత్సరాలు నాటివి, మానవుని పుట్టుక ఎన్ని లక్షల సంవత్సరాలు నాటిది.

  • @anilkumartadikonda
    @anilkumartadikonda Год назад

    Jai sriram

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +5

    ఓం నమః శివాయ...
    బ్రో..
    అసలు విశ్వంలో ఎన్ని ఉంటాయో ఆ లోకాలు గురించి కుడా వీడియో స్ చెయ్యి బ్రో..
    Atala lok , vitala lok, etc ila chala unnay vati gurinchi e teliyani vallaki telustundi bro..

  • @raghunadhachakravarthi3058
    @raghunadhachakravarthi3058 Год назад

    India ever great country

  • @sureshkumarmidathapally1151
    @sureshkumarmidathapally1151 Год назад

    Om namah shivaya Hara Hara Mahadev shambo shankera

  • @rameshv216
    @rameshv216 Год назад +2

    262nd like ❤️👍🙏

  • @smani4540
    @smani4540 Год назад

    Breliant sanathana dharma

  • @ramyasreepandaraboina7839
    @ramyasreepandaraboina7839 Год назад

    Nijam ki manam adunikam ga lemu konni year kirtam ga unna dani manam kanukuntu velluutunnam daniki manam moderate avutunnam ani feel avutunna ante

  • @balutunki2839
    @balutunki2839 Год назад

    Bro bgm name plz bro 👍

  • @athilivenkataravikumar8788
    @athilivenkataravikumar8788 Год назад +4

    మీరు చెప్పింది చాలా బాగుంది ఆధారాలు ఎక్కడున్నాయో చూపించండి ఆధారాలు పాలన గ్రంథంలో ఉన్నాయి ఫలానా పేజీలో ఉన్నాయి అని చూపించి వివరిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న విజ్ఞానాన్ని బట్టి రాబోవు తరాల్లో ఏమేమి వస్తాయో ప్రీక్షన్ చేయొచ్చు అలాగే మీరు కూడా ప్రొడక్షన్స్ చేసి చెప్తున్నట్లు ఉంది ఆధారాలతో మీరు చూపించారు అనుకోండి మన భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు నెట్టేయడం కాదండి మన దేశంలో అనేక గ్రంథాలయాలు ఉన్నాయి పురాతనవి వాటిలో మన వేదాలు ఉన్నాయి వాటిని బయటకు తీసి అందులో ఆధారాలు చూపిస్తూ మన దేశస్థులు తయారు చేశారు అనుకోండి మన దేశ ప్రజలందరికీ గర్వంగా ఉంటుంది

  • @raghuperi6065
    @raghuperi6065 Год назад

    Jai shree Ram 🙏

  • @rammohanreddy905
    @rammohanreddy905 Год назад

    In future the westrencountries and gulf countries must depend for food only on our country only. History must repeat in future.

  • @pavanipavani4330
    @pavanipavani4330 Год назад

    Mana sampadani vignaananni kollagottukuvedithe choostho voorukonnam

  • @saibaba3654
    @saibaba3654 Год назад

    Our future technology is the best

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 Год назад

    Background music name yenti bro ???😈😈😈

  • @banothsurender3148
    @banothsurender3148 Год назад

    🙏🕉️💪🇮🇳

  • @prashanthjaligam78
    @prashanthjaligam78 Год назад

    BGM Baga ledhu bro

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Год назад +1

    అసలు. మన గ్రంధాలలో ఎంతో వైద్య విజ్ఞామ్ఆర్థిక విజ్ఞామ్ ఉంది కానీ దాన్ని అధ్యత్మిక దాన్నో మతం తో జోడించారు మన భారత్ చాలా గొప్పది వీరా బ్రాహ్మంద్ర స్వామి గురించి ప్రచారం లేడు కానీఇంగ్లీష్ వాళ్ళ గుడ్డి వంగ బావ బావ గురించి ప్రచారం ఎక్కువవుంది