Last video lo,maya nundi ela bayata padutam,manakuna bhadalu ela potay...nxt video lo chepta anaru...ipudu chepaladem???pls tell abt in nxt video....plz
Okati chaypu, nuvu veray vala videos chusthava Leda books nundi neku Ela topic chayali Ani vochidha or universe ne brain lo Ela chaypu Ani oka thought echidha adi clear chayi first . Tell about your self in one video , how you practice to get deep science .
We bear witness that there is no one (no idol, no person, no grave, no prophet, no imam, no dai, nobody!) worthy of worship but Allah Alone, and we bear witness that Muhammad(saws) is His slave-servant and the seal of His Messengers.
@@saichaitanyaphysics7304 Sunlight takes 8 minutes 20 seconds to reach the earth so *if we travel at the speed of light we reach the sun in 8 minutes 20 seconds.* సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది కాబట్టి మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే 8 నిమిషాల 20 సెకన్లలో సూర్యుడిని చేరుకుంటాము.
పరిమిత జ్ఞానానికే పరిమితమయ్యే జ్ఞానేంద్రియాలు...వాటీకి కలిగే అనుభూతులననుసరించి కలిగే భయాలు ,క్రోధాలు..వర్ణించనలవికానివి...ఇలా ఎన్నో మనసెలా గ్రహించగలుగుతుంది.అందుకే మహర్షులు తమ తపోధ్యానాది వివిధ పద్ధతుల్లో మనస్సు యొక్క పరిధిని ,శక్తిని పెంచి మరీ గ్రహించారు.అందుకే వారు మహోన్నత శక్తియుక్తులు గలవారు.వారు నుడివనవన్నీ ప్రమాణికాలే...ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః.
All these questions were answered to near perfection by our Upanishads. Satyam, Gnanam, Anantham, is the description for this universe. Existence, Knowledge, Eternity. Matter and Knowing are like two sides of the coin. Every atom or quantum is self intelligent and acts as per its preservation dynamic. Once you realize these truths you will be a Sthithapragna. You will realize that the intelligence in you and all other living creatures around you is the same One grand intelligence spread over space of eternity. These bodies of individual creatures are all atoms merging and de merging only.
When I was searching for quantum mechanics videos.. My brother suggested ur RUclips channel.. And then I literally binge watched most of ur videos..🤩🤓Ur explanation is excellent and ur videos are amazing.. 👏👌You're doing a very good job.. 🙌✅Keep going.. 💯💐
naku ardam kani visham ante ante ...enduku science and youtube videos vuke galxies....or manaku doram vunde stars past loni vi antaro...instaneous gaa vundachu kada antha doram galxies vunna
Then , why cant the sand that we are seeing everyday is a cluster of different universes ... There is no big or small in univers. The big and small depends on capability of the observer ...
ఇంతవరకు తెలిసిన astronomy సమగ్ర సారాంశాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఎవరు ఎందుకు ఇవన్నీ సృష్టించారన్నది జవాబు లేని ప్రశ్నే, ఎదో ఒకటి చెప్పుకోవచ్చు గానీ. అసలు "ఇది", "ఇప్పుడు" అనేవి ఎందుకుండాలి? ఇవేమీ లేనితనం ఎలా ఉంటుంది? ఎలా ఉండగలుగుతుంది? కలడు కలండనువాడు కలడో లేడో! పిచ్చెక్కించే ప్రశ్నలు. కులం, మతం అంటూ తమలో తాము నిరంతరం కొట్టుకునే మనుషుల అల్పత్వాన్ని గూడా చక్కగా వేలెత్తి గుర్తు చేసారు.
ఆకాశాలు దేవుని మహత్తును గురించి చెపుతున్నాయి. విశాలమైన అంతరిక్షం ఆయన చేతులతో చేసిన పనిని తెలియజేస్తూ ఉంది. 2 ✽ప్రతి పగలూ ప్రబోధం చేస్తుంది. ప్రతి రాత్రీ జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. 3 ✽వాటికి భాషా, మాటా లేవు. వాటి స్వరం వినిపించడం లేదు. 4 ✽అయినా వాటి సందేశం లోకమంతటా, వాటి ప్రకటనలు భూమి కొనలకు చేరాయి. ఆకాశంలో సూర్యగోళానికి ఆయన డేరా వేశాడు. 5 సూర్యగోళం పెళ్ళికొడుకులాగా తన మంటపంలో నుంచి బయటకి వచ్చినట్టు ఉంది, పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం గల బలాఢ్యుడిలాగా ఉంది. 6 ఆకాశంలో ఈ చివరనుంచి అది తరలి వెళ్తూ ఆ చివర వరకు చుట్టు తిరుగుతుంది. దాని వేడినుంచి ఏదీ దాగుకోవడం అసాధ్యం. 7 ✽యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది✽. అది ఆత్మకు జీవం తెస్తుంది. యెహోవా శాసనాలు నమ్మతగ్గవి✽. అవి మందబుద్ధులను తెలివైనవారుగా చేస్తాయి. 8 ✽యెహోవా ఆదేశాలు న్యాయమైనవి. అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి. అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి. 9 యెహోవాను గురించిన భయభక్తులు✽ శుద్ధమైనవి. అవి శాశ్వతంగా నిలుస్తాయి. యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి, ధర్మసమ్మతమైనవి.
ఈ యూనివర్స్ నీ అర్థం చేసుకోవడానికి ఈ కాలం సరిపోదు ఇది అనంతం అంటే మొదలు మనం అయితే అంతం అనేది లేనటువంటి మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా అనంతం గానే ఉంటుంది.
Appreciated the conclusion you gave... Yes the meaning is already given ages back... Only part left is to decode👍🏻.... Initial insight makes sense a lot.... Dhooli kanam... 👌.... But the next moment every human will fight for themselves 😂... Huhhhh.... Maaya prapancham.... 🙃. .. A like from my side ☺
What a great analysis again. Who ever text writer for this video they are different and so knowledgable. I hope they gain this knowledge by reading books.
I came across a Chinese novel where author compares time to be the flow of water inside the river that's why we can experience different speeds of time at different places and also we need to spend lots of energy to stay still in river flow we can relate it to time when we approach speed of light we stay still in the flow of time and to go downstream we don't need to spend energy but to go through upstream that is reverse to the flow of time we need to spend more energy
మీరొకటి కరెక్ట్ చెప్పారు అది " కేవలం మన భూమి పైన మాత్రమే దూళి కణం ఉందని అనుకుంటే అది పొరపాటే " అని నా ఊహలో ఉన్న మాట చెప్పారు , వేరే ఏ చోట లో కూడా దూళి కణం ఉంటుంది . ఎక్కడో ఏదో చోట మనలాంటి జీవులు కూడా ఉంటరు
In Bhagavathgeetha krishna told to Arjuna that you are in the Univerce & Univerce is with you and in you.( srushtilo nuvuvunnavu, Neelo srushti vundhi)When we separate a water bit from the sea then we call it a drop & if we mix that drop into the sea we.call it again sea.
naku ardam kani visham ante ante ...enduku science and youtube videos vuke galxies....or manaku doram vunde stars past loni vi antaro...instaneous gaa vundachu kada antha doram galxies vunna
నువ్వు చెప్తుంటే ఇన్వాల్వ్ అయి చూస్తే భయమేస్తుంది భయ్యో! ఒక్క నిమిషం ఇదంతా నిజమా లేక బ్రమా? అనే ఆలోచన నాకూ వచ్చింది భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టు.ఇదంతా మాయో లేక బ్రమయోనంటవా?!
Mee efforts ki..tons of thanks..but meeru.. Maaya nundi ela bayta padtham ani.. Next video lo. Cheptha.. Annaru... Still waiting... Please do in next video
ఇంత క్రిటికల్ ఐనా విశ్వం గురించి సామాన్య జనానికి అర్ధం అయ్యేలా వివరించటానికి ప్రయత్నమే మతం.... మతం ద్వారా వాళ్ళు మనకి చెప్పాలనుకున్న విషయాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయాలి... నిజానికి దేవుళ్ళ రూపంలో సృష్టి నడిచే దార్మిక సిద్ధాంతాలు వివరించటం జరిగింది...
Anna last 3-4 videos nunchi continues ga vastunna ee videos anni kalipi oka pedda video ga pettu anna please last lo. Endukantey aa knowledge and ne voice lo aa magic nijanga oka separate world loki mamalni tesukelli alochinchey laga chestunnav. Please mix chesi oka pedda video pettu anna
భూమిని ధూళి కణం తో పోల్చడం కూడా సరి కాదు. ఇన్ఫినిటీ ముందు ఎంత పెద్ద పరిమాణం అయిన జీరో తో సమానం. భూమే కాదు లక్షల కోట్ల కాంతి సంవత్సరాల పరిమాణమంత కూడా సున్నా తో సమానం. అసలు ఇన్ఫినిటీ గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అనంతం అని ఊరికే అనుకోవడమే గాని ఊహకి అందని విషయం.
Download Link:
kukufm.page.link/xrBdFR2mhUHq1vHb9
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: ALCH50
Last video lo,maya nundi ela bayata padutam,manakuna bhadalu ela potay...nxt video lo chepta anaru...ipudu chepaladem???pls tell abt in nxt video....plz
Okati chaypu, nuvu veray vala videos chusthava Leda books nundi neku Ela topic chayali Ani vochidha or universe ne brain lo Ela chaypu Ani oka thought echidha adi clear chayi first . Tell about your self in one video , how you practice to get deep science .
Thanks for bringing back your original BGM ❤️
We bear witness that there is no one (no idol, no person, no grave, no prophet, no imam, no dai, nobody!) worthy of worship but Allah Alone, and we bear witness that Muhammad(saws) is His slave-servant and the seal of His Messengers.
మనిషి లేకపోతె ఈ ప్రశ్నలే మీ ఉండవు అంతు చిక్కని అనంతమైన ఈ విశ్వం ఎప్పుడూ సవాల్ విసురుతూనె ఉంటుంది
ఆపై బాబోయ్ ఆపై. నీ వీడియోలు చూస్తుంటే వైరాగ్యం వచ్చేస్తుంది.జీవితం మీద విరక్తి పుడుతుంది. సన్యాసం లో కలిసి పోవాలనిపిస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭😭🦈
Mundhu aa pani chei
Nijalu alage vuntai mari
Evevi vaddu anukunte
chala Mandi guddolu nammuthunnatu e prapanchanni aa
Devude srustunchadani nammei...
Actually ne doubt correct e bro antha munde rasipetti undi antha maaya ante manam emi kothaga try cheyyalemu flow lo ala brathikestham
Same😊
See very recent video nijangane viragyam vastundi "does universe need creator". When I saw that video i remember your comment
యూట్యూబ్ హిస్టరిలో నే ఉత్తమమైనా మన ఉనికి విశ్లేసిన ..థాంక్యూ బ్రో
నాకు ఈ వీడియో చూశాక ఏమనిపిస్తుంది అంటే మనం Light Speed తో ప్రయాణం చేసిన ఏం పీకలేమని 😁😁😁😀😄
epic comment bro😁
నాకూ అదే అనిపించింది
Yes bro mana ki daggara ga unna proxima centari ki vellamu 4.2 light years
Light speed tho vellina mana vayassu agadu 10 years ki baduluga 1 year avutundi ante slow avutundi anthe
ledu bro light speed tho travel cheste ekkadi kaina 0 time lo vellipovachu
@@saichaitanyaphysics7304
Sunlight takes 8 minutes 20 seconds to reach the earth so *if we travel at the speed of light we reach the sun in 8 minutes 20 seconds.*
సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది కాబట్టి మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే 8 నిమిషాల 20 సెకన్లలో సూర్యుడిని చేరుకుంటాము.
పరిమిత జ్ఞానానికే పరిమితమయ్యే జ్ఞానేంద్రియాలు...వాటీకి కలిగే అనుభూతులననుసరించి కలిగే భయాలు ,క్రోధాలు..వర్ణించనలవికానివి...ఇలా ఎన్నో మనసెలా గ్రహించగలుగుతుంది.అందుకే మహర్షులు తమ తపోధ్యానాది వివిధ పద్ధతుల్లో మనస్సు యొక్క పరిధిని ,శక్తిని పెంచి మరీ గ్రహించారు.అందుకే వారు మహోన్నత శక్తియుక్తులు గలవారు.వారు నుడివనవన్నీ ప్రమాణికాలే...ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః.
No words describe your explanation!! Such amazing deep routed meaning in script!! I love you bro!!
All these questions were answered to near perfection by our Upanishads. Satyam, Gnanam, Anantham, is the description for this universe.
Existence, Knowledge, Eternity.
Matter and Knowing are like two sides of the coin. Every atom or quantum is self intelligent and acts as per its preservation dynamic. Once you realize these truths you will be a Sthithapragna. You will realize that the intelligence in you and all other living creatures around you is the same One grand intelligence spread over space of eternity. These bodies of individual creatures are all atoms merging and de merging only.
When I was searching for quantum mechanics videos.. My brother suggested ur RUclips channel.. And then I literally binge watched most of ur videos..🤩🤓Ur explanation is excellent and ur videos are amazing.. 👏👌You're doing a very good job.. 🙌✅Keep going.. 💯💐
naku ardam kani visham ante ante ...enduku science and youtube videos vuke galxies....or manaku doram vunde stars past loni vi antaro...instaneous gaa vundachu kada antha doram galxies vunna
🙊👌🎂
First 1:30mins should be listened by everyone irrespective of space n cosmology interest …very well said!!
Nice content bro 👍Best educational channel in Telugu about space
Then , why cant the sand that we are seeing everyday is a cluster of different universes ... There is no big or small in univers. The big and small depends on capability of the observer ...
Yes its a valid point...
Wow..thiss!!😇🤍
Yeah
Noted
Me when I am a kid I thought our solar system is a atom
What a introduction bro..thats a mind-blowing 👌👌❣️❣️
Respect towards u is increasing day by day !!
This is awesome content !🌀
ఇంతవరకు తెలిసిన astronomy సమగ్ర సారాంశాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఎవరు ఎందుకు ఇవన్నీ సృష్టించారన్నది జవాబు లేని ప్రశ్నే, ఎదో ఒకటి చెప్పుకోవచ్చు గానీ. అసలు "ఇది", "ఇప్పుడు" అనేవి ఎందుకుండాలి? ఇవేమీ లేనితనం ఎలా ఉంటుంది? ఎలా ఉండగలుగుతుంది? కలడు కలండనువాడు కలడో లేడో!
పిచ్చెక్కించే ప్రశ్నలు.
కులం, మతం అంటూ తమలో తాము నిరంతరం కొట్టుకునే మనుషుల అల్పత్వాన్ని గూడా చక్కగా వేలెత్తి గుర్తు చేసారు.
అందుకే మన పెద్దవాళ్ళు బయటకంటే నీ లోపల ఉన్నదాన్ని నువ్వు సాధించు నీ మనసు గేలవడమే ముఖ్యం అని చెప్పారు అనుకుంటాను..
నిజానికి ఈ 🌌 Universe ఒక మహా Mistary Bro 😎
Sir your deep explanation is excellent. You have very very deep knowledge about Univers e. Thank you very much for this excellent video
ఆకాశాలు దేవుని మహత్తును గురించి
చెపుతున్నాయి.
విశాలమైన అంతరిక్షం ఆయన చేతులతో
చేసిన పనిని తెలియజేస్తూ ఉంది.
2 ✽ప్రతి పగలూ ప్రబోధం చేస్తుంది.
ప్రతి రాత్రీ జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
3 ✽వాటికి భాషా, మాటా లేవు.
వాటి స్వరం వినిపించడం లేదు.
4 ✽అయినా వాటి సందేశం లోకమంతటా,
వాటి ప్రకటనలు భూమి కొనలకు చేరాయి.
ఆకాశంలో సూర్యగోళానికి ఆయన డేరా వేశాడు.
5 సూర్యగోళం పెళ్ళికొడుకులాగా తన మంటపంలో
నుంచి బయటకి వచ్చినట్టు ఉంది,
పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం గల
బలాఢ్యుడిలాగా ఉంది.
6 ఆకాశంలో ఈ చివరనుంచి అది తరలి వెళ్తూ
ఆ చివర వరకు చుట్టు తిరుగుతుంది.
దాని వేడినుంచి ఏదీ దాగుకోవడం అసాధ్యం.
7 ✽యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది✽.
అది ఆత్మకు జీవం తెస్తుంది.
యెహోవా శాసనాలు నమ్మతగ్గవి✽.
అవి మందబుద్ధులను తెలివైనవారుగా చేస్తాయి.
8 ✽యెహోవా ఆదేశాలు న్యాయమైనవి.
అవి హృదయానందం కలిగిస్తాయి.
యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి.
అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి.
9 యెహోవాను గురించిన భయభక్తులు✽ శుద్ధమైనవి.
అవి శాశ్వతంగా నిలుస్తాయి.
యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి,
ధర్మసమ్మతమైనవి.
ఈ video చాలా అద్భుతంగా ఆలోచనాత్మకంగా వుంది
ఈ యూనివర్స్ నీ అర్థం చేసుకోవడానికి ఈ కాలం సరిపోదు ఇది అనంతం అంటే మొదలు మనం అయితే అంతం అనేది లేనటువంటి మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా అనంతం గానే ఉంటుంది.
Appreciated the conclusion you gave... Yes the meaning is already given ages back... Only part left is to decode👍🏻.... Initial insight makes sense a lot.... Dhooli kanam... 👌.... But the next moment every human will fight for themselves 😂... Huhhhh.... Maaya prapancham.... 🙃. .. A like from my side ☺
దీన్ని ఎవరూ పట్టుకోలేరు( తెలుసుకోలేరు) ఎందరో వచ్చి పిచ్చి వాళ్ళు అయ్యి వెళ్ళిపోయారు గడ్డాలు పెంచుకొని చనిపోయారు 🙏🙏🙏🙏
What a great analysis again. Who ever text writer for this video they are different and so knowledgable. I hope they gain this knowledge by reading books.
Na alochanalanu mee videos vere level ki thiskelthunnai bro mee videos dhwara naku chala visayalu ardham avuthunnai thank you soo much......😇
చాలా బాగుంది..💐💐💐
Eesari Narration Adharagottavh, poni poni videos inka deepga oka pattern lo veltunnayi 👏👏🙏🙏
Aa dhoolikanam gurinchi 👌 ga cheppav brother
Mind bending Question , universe ఎం దుకు పని చేస్తుంది 🤔
Thank you bro....ne vedios chuste chalamandhi bumi meedaki vachestaru.....ante memu topu turumu...memu goppallam ...dabbulunnolam...evadyna gallonunchi kindaku vachestaru
Your own explanation method..took us to a meaning conclusion brother thank you all the best regards..
Another milestone from ur videos bro
Nice explain
I came across a Chinese novel where author compares time to be the flow of water inside the river that's why we can experience different speeds of time at different places and also we need to spend lots of energy to stay still in river flow we can relate it to time when we approach speed of light we stay still in the flow of time and to go downstream we don't need to spend energy but to go through upstream that is reverse to the flow of time we need to spend more energy
Thanks!
Welcome! thank you bro
Manavajati charitra samastham parapidana parayanatvam annaru Mahakavi Sri Sri! (Subject to correction)! Ippudu Antarikshamnunchi chusina Bhumi oka dhulikanam, ante manavajati dhulilo putti dhulilo kalisipoye jati ani scientifically telipoyindi! Superb video!
You must be in nasa sir
U r a scientist
Your videos take me to another world 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
Excellent content. Introduction was next level ❤️.
Thanks
Welcome, thanks brother
U really doing great work
Good expression.
I love the way ur explaining bro 💛
no words 🙏🙏🙏, ur one of the reason for my life to get liberation 🙏🙏
మనం కూడ యూనివర్స్ లో ఒక భాగమే ఆ ....... మన చేతిలో, మన జిర్ణశయం లో ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి? వాటిలో కూడ కొన్ని మనలా తెలివి గలవి ఉండే ఉంటాయి
Oora mass 🔥🔥🔥🔥
Space kallundhe unnattundhi bro
👏👏👏👏👏👏👏👏👏
I just lost my self for a while at the beginning of the video. It was like psychedelic just taken me away from reality.🙏🙏
+1 I also lose my sense of reality everytime I watch these videos
Super explination brother😊
Love with Respect ❣️
Black holes mundhu shrusti anney paddam kuda thakkuveh., Ela rasatav anna dailouges so impressive😍🤩
Great explanation bro ☮️
Such a wonderful contact you share 👍❤️
Bro your understanding, imagination power and teaching capabilities are simply amazing .. you have really a fantastic consciousness 👏👏👏👏🙏🙏 🙇♂️
WoW... Intro super ga cheppaav bro... 👍
bro content is insane. You deserve more than 1 million subscribers
Bro ur thoughts really great.
I wanted to meet to u somewhere in my life
Same
After a long time this is a good video and there is no "creation" this is all universe. The universe is created by itself 👍👍
Bro నువు చెప్పిన విధానం ఇంకొలోకం లోకి తీసుకెళ్లినట్లు ఉంది
Amazing content rakesh anna
Wat a brilliant topic. I was just mesmerized......infront of this huge concept wats the status of human.....and wat hell are we doing.....
మీరొకటి కరెక్ట్ చెప్పారు అది " కేవలం మన భూమి పైన మాత్రమే దూళి కణం ఉందని అనుకుంటే అది పొరపాటే " అని నా ఊహలో ఉన్న మాట చెప్పారు , వేరే ఏ చోట లో కూడా దూళి కణం ఉంటుంది . ఎక్కడో ఏదో చోట మనలాంటి జీవులు కూడా ఉంటరు
In Bhagavathgeetha krishna told to Arjuna that you are in the Univerce & Univerce is with you and in you.( srushtilo nuvuvunnavu, Neelo srushti vundhi)When we separate a water bit from the sea then we call it a drop & if we mix that drop into the sea we.call it again sea.
Super great message 👍
Thank you bro. We are gaining knowledge by your videos.
naku ardam kani visham ante ante ...enduku science and youtube videos vuke galxies....or manaku doram vunde stars past loni vi antaro...instaneous gaa vundachu kada antha doram galxies vunna
I always feel good for being in existence in universe, for knowing all experience s from universe.
No one can explain like u bro!!
Super duper video Anna ni videos kosam whiting
Bro super thanks dwara yela support cheyali
like, share, create, pakkana ''thanks'' love symbol button Untundi bro just click and you will know, THANKS
Telugu alchemist garu mee deggara enta information undhikada danni meru use chesukoni elanti questions ki answer ni find cheyyagalaru ani anipithundhi
నువ్వు చెప్తుంటే ఇన్వాల్వ్ అయి చూస్తే భయమేస్తుంది భయ్యో!
ఒక్క నిమిషం ఇదంతా నిజమా లేక బ్రమా? అనే ఆలోచన నాకూ వచ్చింది
భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టు.ఇదంతా మాయో లేక బ్రమయోనంటవా?!
Continue chey bro ilanti videos😍
Mee efforts ki..tons of thanks..but meeru.. Maaya nundi ela bayta padtham ani.. Next video lo. Cheptha.. Annaru... Still waiting... Please do in next video
Bro can u explain in detail about black holes and white holes in next up coming video.
We are nothing in this Cosmos but our psychological process made us think in such a way that this is everything.....
this is what Maya means
ఇంత క్రిటికల్ ఐనా విశ్వం గురించి సామాన్య జనానికి అర్ధం అయ్యేలా వివరించటానికి ప్రయత్నమే మతం....
మతం ద్వారా వాళ్ళు మనకి చెప్పాలనుకున్న విషయాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయాలి...
నిజానికి దేవుళ్ళ రూపంలో సృష్టి నడిచే దార్మిక సిద్ధాంతాలు వివరించటం జరిగింది...
Summary of the video "What's The Purpose Of Universe?"❤️
విశ్వం లో ధూళి కణం లో నీర్జీవ పదార్థం నుండి చైతన్యం కలిగి విశ్వం గురించి సోదించడం చాలా గొప్ప విషయం కాదా
Anna last 3-4 videos nunchi continues ga vastunna ee videos anni kalipi oka pedda video ga pettu anna please last lo. Endukantey aa knowledge and ne voice lo aa magic nijanga oka separate world loki mamalni tesukelli alochinchey laga chestunnav.
Please mix chesi oka pedda video pettu anna
Make a video on quantum electro dynamics🤔🤔🤔🤔🤔
Albert Einstein da?
@@saibharathmarkondapatnaik6008 Richard Feynman
Super explanation bro 👌👍👍
అన్ని సమాదానాలు మన దెగ్గర ఉంటాయి మనం వాటిని అర్థం చేసుకోవాలి
Mind blowing information bro keep it up bro 😇
Love you bro 🤗
Carl Sagan quote baagundi baya
Yes 😂😂😂😂😂 copied 😂
Bro oka qna video chey bro reply me
❤️❤️❤️❤️ mind-blowing content
Good videos anna
విశ్వానికి ఒకలక్షం అంటూ ఏంవుండదు,విశ్వం నిరంతరం పరిణామం చెందుతుంది చెందుతుంది ___చెందుతూనేవుంటుంది __అదిఅంతే!
ఒక గుప్పెడు ఇసుక తీసుకుంటే దానిలో ఒక్క రేణువంత ఉండదు మన బ్రతుకు😖😐🤧
One of the best video bro 😍❤️
భూమిని ధూళి కణం తో పోల్చడం కూడా సరి కాదు. ఇన్ఫినిటీ ముందు ఎంత పెద్ద పరిమాణం అయిన జీరో తో సమానం. భూమే కాదు లక్షల కోట్ల కాంతి సంవత్సరాల పరిమాణమంత కూడా సున్నా తో సమానం. అసలు ఇన్ఫినిటీ గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అనంతం అని ఊరికే అనుకోవడమే గాని ఊహకి అందని విషయం.
Excellent sir
Nice bro ♥️
Thank you Universe Thank you Universe
Carl Sagan words...... 🥰🥰❤❤
ఆదే నాకూ అర్థం కావటం లేదు ఎందుకు విశ్వం ఎవరి కోసం అంత మీత్యా అంటరు ఎందుకు పుట్టామో ఏమో ....................
What an information bro 🥰🥰🥰
Life is meant to be lived in thought-free awareness. Life is causeless ,without any reward ,punishment and fulfillment.
మీ మాట ముగ్ధ మనోహరం., మాయా మోహితం.
Anna music continue cheyavaa please
Really Amazing 👏
Nice video ❤
మీరు మొదటి చూపిన ఆ ధూళి కణం మన సావ్ర కుటుంబమా లేక మన సూర్యుడా మన భూ గ్రహమా అర్ధం కాలే బ్రో నెక్స్ట్ వీడియో లో చెప్పండి ప్లీజ్
Adi mana earth bro
We will finally reach lord vishnu if reach end of universe but we cant reach their with science ❤❤
Bro recent ga earth speed ga rotate avadam moddalu ayindi kada dani gurinchi oka video chayandi bro
నాకు తెలియదు bro... కొన్ని colors combinations మూలంగా కొన్ని colors invent అవుతాయి... అని.. Mixing..
🙌 Amazing...