5 k enti bro 100 thousand kuda thakkuvey ee video ki, ee video ni chudani varu and ee channel videos chudanivaru especially Telugu vaaru, they are unlucky. you got to feel for them
విశ్వం, తత్వం, ఆధ్యాత్మికం మీద మీ విశ్లేషణ బాగుంది. ఇక్కడ నా సమస్య space ఎలా వచ్చింది. Space లోనే కదా అంతా ఉంది. Creater అనే వాడు లేకుండా creation లేదు. ఆ creater ne మనం శక్తి గా భావిస్తాము. ఆ శక్తి నే బాగవంతుడిగా ఆరాదిస్తాము లేక పూజిస్తాము. ఒక విధంగా చెప్పాలంటే మనకి వచ్చే కల ఎలా మాయో, నేత్రాలకు, మన జ్ఞానానికి కనబడే ఈ విశ్వం కూడా ఒక మాయే. ఈ విషయాన్ని దక్షిణా మూర్తి శ్లోకంలో చెప్పబడింది.
@@TeluguAlchemist meeru chepindi thappu ala aithe Shankaracharya punarapi jananam punarapi maranam punarapi janani jatare shayanam eha samsare Bahu dusthare krupaya pare pahi murare edi adi Shankaracharya varu rachinchina strotham adi adi Shankaracharya lu krishnudini bagvanthudane cheppadu theliyakunda cheppadu telusukoni chepthe baguntundi me videos ante naku chala eshtam kani mere Ela wrong ga chepthe Ela bro
@@rajeshwarkosli maya prapancham lo rebirth or reincarnation untadi kabatti Dani nundi byta padali ani baja govindam chepparu understand the lyrics once again
ఆస్తికుల ప్రకారం దేవుడివల్ల బ్రహ్మాండం పుట్టింది. దేవుడు ఎలా పుట్టాడు అంటె దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అంటారు. చావు లేదు అంటె ఎప్పటికి చావడు అని అర్థం. పుట్టుక లేదు అంటె ఎప్పటికి పుట్టడు అని అర్థం. ఇక్కడ పుట్టని దేవుడివల్ల విశ్వం ఎలా పుట్టింది అనె ప్రశ్న వస్తుంది. నాస్తికులు విజ్ఞానాన్ని నమ్ముతారు కాబట్టి singularityవల్ల బ్రహ్మాండం వచ్చింది అంటారు. Singularity అంటె ఒక శక్తి అనుకోవచ్చు. విజ్ఞాన ప్రకారంగ చూస్తె శక్తిని create చెయ్యడం, destroy చెయ్యడం సాధ్యం కాదు. Destroy చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఏదో ఒక రూపంలో అంతరిక్షంలో ఎప్పటికి ఉంటుంది అని అర్థం. Create చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఎప్పటికి create చెయ్యబడదు, అంతరిక్షంలో ఎప్పటికి శక్తి అనేది రాదు ani అర్థం. ఇక్కడ create చెయ్యబడని ఒక శక్తివల్ల ఈ బ్రహ్మాండం ఎలా వచ్చింది అనె ప్రశ్న వస్తుంది. ఇలా మతం అయినా, విజ్ఞానం అయినా ఒకే ప్రశ్నదగ్గర ఆగిపోయింది.
I learned a alot about quantum mechanics and universe laws because of your channel. As per all your content I got one theory. ' All living creatures are self creation of universe itself to experience something that is curious about itself ' Few investigates about universe(ourself) and few are in experiencing it.
🙏యదార్ధానికి ఈ సబ్జెక్టు చాలా సంక్లిష్టం, ఇంత చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు, నాకైతే చాలా సందేహాలు తీరి, మరిన్ని కొత్త సందేహాలు తీర్చుకోడానికి ప్రేరణ దొరికింది. తదుపరి, ఇంకా మరిన్ని వీడియోలను మీనుండి ఆశిస్తున్నాను 👍
చాలామంచి విశ్లేషణ. స్వామీ తత్వవిదానంద సరస్వతీ అనీ అద్వైత పండితులు ఉన్నారూ, వారు శంకరుల గ్రంథాలన్నింటినీ పాఠాలు చెబుతూ ఉంటారు. ఆ పాఠాలన్నీ వారి RUclips channel లో అందుబాటులో ఉన్నాయి. అవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి.
26:25 perfect imagination, Marvelous analysis, what you are imagining and what you said is absolutely true. Centuries back people don't know anything, everything will surprise them, so they feel that person was god (but now we call them as scientists like Einstein/Newton or magicians like Dynamo/Harry Houdini), so that person acts like God in front of ancient people because he likes that feeling and no one wants to lose that respect and devotedness
What a content bro superb ❤❤ Prometheus, alien covinentరెండూ చూశా. Hollywood movies లో విశ్వాన్ని సృష్టించిన వారికోసం వెతికే మూవీస్ లో top movies ఈ రెండు
మీరు చాలా లోతుగా విపులీకరించారు. మీ విన్నాక సృష్థి, దేవుడు అనే విషయాలపై చాలా తెలుసుకున్నాను. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. మిమ్మల్ని కలుసుకోవాలనుంది మీ ఫోన్ నుంబర్ పంపించండి సార్. మీ వీడియోకు మీకు ధన్యవాదములు. 💐💐💐💐
ఆర్యా మీరు చెప్పినవి బాగున్నాయి. ఆది శంకరుల అద్వైతం మంచిది. అన్ని ఉపనిషత్తులు , విష్ణు సహస్రం లో లలితా సహస్రం లో పరమాత్మ అంటే జ్ఞానం,(చైతన్యం) అంటే ఎరుక అదే చిత్(ఎరుక) సత్ (ఉండుట)అదే చిత్శక్తి అంటే అర్ధనారీశ్వర తత్వం. గుప్తంగా గా ఉంటే జ్ఞానం, ప్రకటమైతే శక్తి. దాని ఆకారం ఏమిటీ. మనం మనుషులం కాబట్టి దేవుని మనిషిగా అనుకుంటారు. తప్పు కాదా,ఆకాశం (ఖాళీ) అన్నిటికన్నా పెద్దది .దానిని చూస్తుంది లేదా గుర్తిస్తుంది జ్ఞానం అదే పరమాత్మ . అంటే జ్ఞానం అనేది నిరాకారం ఏది కావాలంటే మారగలదు. ఈనాటి సైన్స్ శాస్త్రజ్ఞులు ఆకాశం వరకు పరిశోధనలు చేయగలరు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ను పట్టుకోలేరు . అందుకే నీ మనసు పరిశుభ్రం చేసుకొని నీ జ్ఞానం తో అంతటి పరబ్రహ్మ జ్ఞానంతో మాత్రమే ఏకం అవుతాయి రెండు నిరాకారము (జ్ఞానం) అదే అహం బ్రహ్మాస్మి . శంకరుల ప్రకారం. సృష్టి జరగలేదు.జరిగితే లయం కాదు. పామును చంపినా పాము శవం ఉంటుంది. రజ్జు సర్పం ఐతే జ్ఞానంతో పోతుంది, లేదా విష్ణు ఫాల సముద్రం లో కల కన్నాడు అంటారు. విష్ట్ను అంటే విశ్వం అంతా వ్యాపించినవాడు సృష్టి ఒక కల .
I'm really surprised... You exactly think like me... I too always preach my friends that the only way to find the god is combination of science+philosophy+spiritual.. Our human brain also divided two parts, left one scientific/logic and right one artistic/philosophical/spiritual .. so with only one way we can't understand ultimate truth... We need to use our full brain.. 🧠
Truely Amazing bro, I been searching for Answers from months and now I got it. Also I have doubts regarding krishna words but he is the most intellectual human being. I Advice Everyone to Understand Bagavath Geetha & Krishna, You get your Answers for your Life in Any Situations. Love the Krishna's Intelligence ❤💕💕💕
26:10 to 27:00 సరే మీరు చెప్పింది నిజం అని అనుకుంటే కృష్ణుడు మనలాంటి మానవుడు ఐతే గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తగలడు, ఒకే కృష్ణుడు పదహారు వేల గోపికలతో ఒకే సమయం లో ఎలా ఉండగలడు,ఒకే కృష్ణుడు గోవులలగా, దూడాలలాగా ,గోప బాలుర లాగా ఎలా మారగలడు,కృష్ణుడు మనలాంటి మనిషి ఐతే బ్రహ్మడం లోని బ్రహ్మ లందరిని ఒకే చోటికి ఎలా రప్పించ గలడు. కృష్ణుడు మానవుడే ఐతే ఈ లీలలన్ని ఎలా చేస్తాడు. ఈ బ్రహ్మడం నిర్మాణం అంతం అంతా ఆ భగవంతుని లీల కారణంగా జరుగుతుంది. ఆ లీల యెందుకు చేస్తాడు అనేది వేదాలను లోతుగా అధ్యయనం చేస్తే మరియు సృష్టి గురించి ఉండే పురాణాలను సరైన విధానం లో అర్థం చేసుకోగలిగితే తెలిసే అవకాశం ఉంది అని అనిపిస్తుంది.
Baga samanvayam chesaru. Koni points adhi shankara thathvadarshanam of acharya premsidharth ji nundi thiskunavi samadhana parichayi...Go through Upanishads, brahmasutras and ajatha vadam of gouda padhacharya get entire clarity
మన దేవుళ్లు నిజంగా దేవుళ్ళు కారు, దేవులు పదవు మాత్రమే బ్రహ్మ , విష్ణు , ఇంద్రుడు పదవి మాత్రమే , వారి పైన పరమాత్మ ఉంటాడు , ఆ పరమాత్మ కి అతడే దేవుడు అని తెలియదు , కానీ అన్ని ఆయనే చేస్తాడు . హిందు ధర్మం కంటే గొప్ప ధర్మం ఈ జగత్ లో లేదు . అయ్యగార్లు ఎప్పటికి నిజాన్ని చెప్పారు ,
telugu alchemist channel is one of fantastic channel...bro nuuvu ee vedio chesav kabatti naadhoka advice...adhi entante nuvvu RAMANA MAHARSHI gurinchi vine vuntav...okasari ayana sambandhinchi RAMANA TALKS ani oka book vuntadhi...aa book lo content ni oka youtube channel vallu vedios rupam lo oka podcast laaga youtube lo upload chesthunnaru....SHANKARACHARYULU CHEPPINATTE RAMANA MAHARSHI talks kooda vuntai...meeru oka sari RAMANA MAHARSHI BIOGRAPHY gurinchi baaga telusukoni...ayana talks ela vunnayo okasari chadhavandi...meeku chaala answers dhorukuthai....RAMANA MAHARSHI kooda CONSCIOUSNESS gurinchi chaala baaga chepparu....ayana kooda kanipinche ee prapancham nijama kadhani ayana chepparu....WHO AM I ? ani manalni manam question vesukoni manalni manam teluskovalani annaru....
Broo Fantastic bro what a naration feeling blessed to have a great space creator in telugu community bigg fan anna love you soo much♥♥♥♥♥♥ and i beg you to continue to do videos bro
@@indragaddam7372Bro hindhu puranallo lo universe ela creation ayina dhani gurinchi eppudo chepparu. Ippudu scentists lu chala theory prathipadhinchi big bang thoery cheputhunnaru.hindhu mythalogy lo quentum mechanics,multiverse theory,suryudu entha dhuram lo vuntado etc.eppudo mana rusulu cheppesaru dhani batti mana universe creations veeti annitini batti e process ni devudi laga nammuthunnaru.shankara charyulu lanti philosophist cheppinattu e universe a devudu ani 23:24 video time daggara vundhi Inka e paina video lo cheppinattu idhantha maya.manaki teliscope valla stars chusthunnam and microscope dwara virus,bacteria chusthunnam ante avi lekapothe manaki dhani gurinche telidhu danine supreme consisnous antaru ila pothu vunte edho okati vasthune vuntadhi dhinne quentum mechanics ani science kanipettidhi.hindhus konni vella years mudhu puranallo rasaru (uppansatthulu).manam evarimo endhuku jeevisthunnamo a karanam tho puttamo nuvvu nenu scientists lu eppatiki evvaru cheppaleru.nuvvu evarivo neeke telidhu kabatti evari nammakam validhi neeku anni telisi nattu matladaku.
This is exactly my idea too. Hats off to your presentation. This is the Sanatana Dharma. This must be taught in primary school level onwards. This Advaita Vedanta was supported by Sri Adi Sankara, Vivekananda, Ramana Maharshi, BrahmoSamaj, Einstein etc.
35:35 Yes, ఇది సృష్టి కాదు ఒక ప్రక్రియ. విశ్వంలో ఒకటి పుట్టాలంటే మరొకటి ఉండాలి ఆ మరొకటి ఎలా వచ్చిందంటే మనకు విశ్వం ఎంత పెద్దది ,ఎంత విస్తారమైనది అనే విషయం తెలవాలి . అది తెలవాలంటే మనిషికి 5,6,7 కిలో లో head చాలదు. కనీసం వెయ్యి కిలో ల తలతో పుట్టినప్పుడు మాత్రం 10%అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకా మైనస్ 90% జ్ఞానంలో ఉన్నాం.
Advaitham....100% correct..Sri Adhi sanaracharyulu......vedantha dindima,aparokshanubhuthi,... Lo clear ga chepparu.. Mana manassu(mind) matrame....yee srushti ki karanam.. Deep sleep state ivemi levu..neevu...vunnavane..bhavana..thappa...so everything is mere..illusion..
Amazinggggg!!!! The best explanation for the most complex & almost impossible questions to answer. Each and every line makes a lot of sense. What a great day to start with.. watching this!!!😊
In your previous videos I put many comments, which is thinkable (Think as a neutral person), which gives insight about it. Still I will put some comments on this video once I get some time.
I am a learner. Infact a deep learner. I learn from particular physics to cosmology. Mutation, vsriation to evolution. I follow all the lectures in world science festivals. Especially Brain Green, Stuart Hamirof, so on and soforth. You are very close to what I have learnt. You are more like Telugu Arvin Ash. Keep it up.😅🎉
సర్ మీరు చెప్పింది, కొంత నిజముగా ఉంది, అసలు నిజము మనుష్యులు తెలుసుకోవడం అసంభవం. మీరు మర్చిపోయారు, సృష్టించేవాడు లేకపోతే ఇంత అందమైన ప్రపంచ ఎలాగ తయారు అవుతుంది. ఇలాంటి యూనివర్స్ ఇంక ఎన్ని ఉన్నాయో, మనిషి కనుగోవడం అసాధ్యం, కాని మన భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవంతుడు చెప్పినప్పుడు కూడా మనం నమ్మలేక పోతున్నారు,ఈ సృష్టి ఎలారచించారో మనిషి కనుగోవడం అసాధ్యం.
EDI KADA MAKU KAVALSINDI WAITING SINCE YEARS ❤❤❤😊😊😊 very nice explanation about God and the universe, and never got to this kind of explanation or information which is convincing this way, Your videos inspires me a lot about knowing and analysing about the universe and astrophysics. I enjoyed it a lot like 3D movie , which is far better than science fiction movies, I am following your channel since you are having below 10k subscribers, Day by day you are improving video quality and content quality by your thought process... Wonderful video. Best place to know and learn stuff related to universe and astrophysics. Thank you so much keep improving ❤❤❤
Bro nee video chusaka oka clarity vasthadhi anukuna kani comfuse chesi story mothani thipi thipi koni questions add chesi last ki nv kuda okate mata chepthunavu devudu ane word nijama abadhama ani 😂😂😂 kani chala baga chepavu. Blockbuster video
Bro శంకరాచార్య రచించిన దక్షిణామూర్తి స్తోత్రం = your 36minutes' video brother ఆ స్తోత్రం లోని lines ఏమి చెప్తున్నాయో మీరు అదే చెప్పారు same as it is చెప్పారు with examples. Please read it and you will get more information thank you ❤
ఒక రకంగా మన దేశ సంప్రదాయం ప్రకారం అనాది కాలం నుంచి చాలా గొప్ప సంస్కృతి మనది ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించారు దానిని ఇతర దేశస్తులు సైన్స్ అని సాక్ష్యం ఉండాలని చెపుతున్నారు ఇక్కడ వారు భారత్ ను తక్కువ చేయటానికే ఉంటున్నారు ఇది కూడా క్వాంటం మెకానిక్స్ రిలేటివిటీ క్రిందకి వస్తుంది అంటే మనం చుట్టు ప్రక్కల పరిస్థితులకు , వస్తువులకు, మనుషులకు ప్రభావితం కావాల్సి ఉంటుంది వారు అంటే ఇతర దేశస్తులు కనిపెట్టిన వాటికి ఆధారం మన దేశమే,మన సంస్కృతి ఇది నిజం దీనిని మనం ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేయాలి సర్వే జనా సుఖినోభవంతు
Target 5k likes
Common we can do it
thank you bro for your comment
5 k enti bro 100 thousand kuda thakkuvey ee video ki, ee video ni chudani varu and ee channel videos chudanivaru especially Telugu vaaru, they are unlucky. you got to feel for them
@@TeluguAlchemistమీరు నిర్థారణ అనే పుస్తకం చదివారా? దాన్ని గురించి ఒకేసారి వివరించగలరు.
సైన్సుని, ఆధ్యాత్మికతని, ఫిలోసోఫీని ఇంత బాగా విశ్లేషించి ఇంత క్లుప్తంగా వివరించినందుకు మీకు గొప్ప ధన్యవాదాలు!
thank you so much for your contribution
Good your video is very good fine
విశ్వం, తత్వం, ఆధ్యాత్మికం మీద మీ విశ్లేషణ బాగుంది. ఇక్కడ నా సమస్య space ఎలా వచ్చింది. Space లోనే కదా అంతా ఉంది. Creater అనే వాడు లేకుండా creation లేదు. ఆ creater ne మనం శక్తి గా భావిస్తాము. ఆ శక్తి నే బాగవంతుడిగా ఆరాదిస్తాము లేక పూజిస్తాము. ఒక విధంగా చెప్పాలంటే మనకి వచ్చే కల ఎలా మాయో, నేత్రాలకు, మన జ్ఞానానికి కనబడే ఈ విశ్వం కూడా ఒక మాయే. ఈ విషయాన్ని దక్షిణా మూర్తి శ్లోకంలో చెప్పబడింది.
నిజంగా మీరు గ్రేట్... ఇంత గొప్ప విజ్ఞానం మా అరచేతిలో పెడుతున్నారు. హ్యాట్సాఫ్Thank you
thank you so much
Always great videos team
@@TeluguAlchemist meeru chepindi thappu ala aithe Shankaracharya punarapi jananam punarapi maranam punarapi janani jatare shayanam eha samsare Bahu dusthare krupaya pare pahi murare edi adi Shankaracharya varu rachinchina strotham adi adi Shankaracharya lu krishnudini bagvanthudane cheppadu theliyakunda cheppadu telusukoni chepthe baguntundi me videos ante naku chala eshtam kani mere Ela wrong ga chepthe Ela bro
@@rajeshwarkosli maya prapancham lo rebirth or reincarnation untadi kabatti Dani nundi byta padali ani baja govindam chepparu understand the lyrics once again
@@TeluguAlchemist meeku last ardam ayinda krishnudini bagavanthudu ani chepthunnadu meeru mundu swadyayam telusukondi dantlo meeku kavalasina content untadi
Idhi kadha maku kavalsina emotion💯🌌
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🕉️✡️🔯👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🌹🌹🌹🥥🥥
నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం, ఆయుష్మాన్ భవ, మీరు ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలని అభిలషిస్తున్నాను
అద్వైతం the ultimate truth ❤
you always change my way of thinking....
తెలుగు లో videos chesthunandhuku చాలా ధన్యవాదాలు 🎉
మీమేధో సంపత్తికి ఈ వీడియో లో తత్వాన్ని మీరు చేసిన సమన్వయానికి ధన్యవాదములు🎉
ప్రతి వీడియోలో వచ్చే ప్రతి మాటకు ఒక ప్రయోజనం ఉండేలా ఈ ఛానల్ లో కంటెంట్ ఉంది.
ఆస్తికుల ప్రకారం దేవుడివల్ల బ్రహ్మాండం పుట్టింది. దేవుడు ఎలా పుట్టాడు అంటె దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అంటారు. చావు లేదు అంటె ఎప్పటికి చావడు అని అర్థం. పుట్టుక లేదు అంటె ఎప్పటికి పుట్టడు అని అర్థం. ఇక్కడ పుట్టని దేవుడివల్ల విశ్వం ఎలా పుట్టింది అనె ప్రశ్న వస్తుంది.
నాస్తికులు విజ్ఞానాన్ని నమ్ముతారు కాబట్టి singularityవల్ల బ్రహ్మాండం వచ్చింది అంటారు. Singularity అంటె ఒక శక్తి అనుకోవచ్చు. విజ్ఞాన ప్రకారంగ చూస్తె శక్తిని create చెయ్యడం, destroy చెయ్యడం సాధ్యం కాదు. Destroy చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఏదో ఒక రూపంలో అంతరిక్షంలో ఎప్పటికి ఉంటుంది అని అర్థం. Create చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఎప్పటికి create చెయ్యబడదు, అంతరిక్షంలో ఎప్పటికి శక్తి అనేది రాదు ani అర్థం. ఇక్కడ create చెయ్యబడని ఒక శక్తివల్ల ఈ బ్రహ్మాండం ఎలా వచ్చింది అనె ప్రశ్న వస్తుంది.
ఇలా మతం అయినా, విజ్ఞానం అయినా ఒకే ప్రశ్నదగ్గర ఆగిపోయింది.
@@raghuvaran3757 super🏌️
I learned a alot about quantum mechanics and universe laws because of your channel.
As per all your content I got one theory. ' All living creatures are self creation of universe itself to experience something that is curious about itself '
Few investigates about universe(ourself) and few are in experiencing it.
🙏యదార్ధానికి ఈ సబ్జెక్టు చాలా సంక్లిష్టం, ఇంత చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు, నాకైతే చాలా సందేహాలు తీరి, మరిన్ని కొత్త సందేహాలు తీర్చుకోడానికి ప్రేరణ దొరికింది. తదుపరి, ఇంకా మరిన్ని వీడియోలను
మీనుండి ఆశిస్తున్నాను 👍
Abbha...notification choodagaane goosebumps vachaayee.Nee videos kosam halfnour kaadu, yenta time waste chesina adi chaala valuable le Bro😊❤😊🌑🌑🌑🚀🧑🚀🚀🧑🚀🌌🌌🌌
చాలామంచి విశ్లేషణ. స్వామీ తత్వవిదానంద సరస్వతీ అనీ అద్వైత పండితులు ఉన్నారూ, వారు శంకరుల గ్రంథాలన్నింటినీ పాఠాలు చెబుతూ ఉంటారు. ఆ పాఠాలన్నీ వారి RUclips channel లో అందుబాటులో ఉన్నాయి. అవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి.
Thank you సర్,,
Really wonderful video friend
Dr. Srinivasa Rao T
Psychologist
thank you sir
26:25 perfect imagination,
Marvelous analysis, what you are imagining and what you said is absolutely true.
Centuries back people don't know anything, everything will surprise them, so they feel that person was god (but now we call them as scientists like Einstein/Newton or magicians like Dynamo/Harry Houdini), so that person acts like God in front of ancient people because he likes that feeling and no one wants to lose that respect and devotedness
Ni explanation vintuntae light ga sanyasam loki kalisipovalani vubdi mawa😂❤❤
Anduke bro shanasalu edhi antha brahama antaru 😂😂😂
Nakkuda bro😂
😂😂😂
అద్భుతమైన విశ్లేషణ సోదర❤❤🎉
What a content bro superb ❤❤ Prometheus, alien covinentరెండూ చూశా. Hollywood movies లో విశ్వాన్ని సృష్టించిన వారికోసం వెతికే మూవీస్ లో top movies ఈ రెండు
Yeah
Goosebumbs....Meelanti vallu telugu vallu ayi intha clear ga explain cheyadam our luck....😊
The way you explain non-duality superb❤❤. your videos are sleeping tablets to me at night. Thankyou very much brother..🙏🏻🙏🏻
Thank you so much 😀
మీరు చాలా లోతుగా విపులీకరించారు. మీ విన్నాక సృష్థి, దేవుడు అనే విషయాలపై చాలా తెలుసుకున్నాను. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. మిమ్మల్ని కలుసుకోవాలనుంది మీ ఫోన్ నుంబర్ పంపించండి సార్. మీ వీడియోకు మీకు ధన్యవాదములు. 💐💐💐💐
Anna content very level asalu mind blowing ni video universe antha visalangaaa (space ) vundi no words 🌠 cosmic lover's ❤
ఆర్యా మీరు చెప్పినవి బాగున్నాయి. ఆది శంకరుల అద్వైతం మంచిది. అన్ని ఉపనిషత్తులు , విష్ణు సహస్రం లో లలితా సహస్రం లో పరమాత్మ అంటే జ్ఞానం,(చైతన్యం) అంటే ఎరుక
అదే చిత్(ఎరుక) సత్ (ఉండుట)అదే చిత్శక్తి అంటే అర్ధనారీశ్వర తత్వం. గుప్తంగా గా ఉంటే జ్ఞానం, ప్రకటమైతే శక్తి. దాని ఆకారం ఏమిటీ. మనం మనుషులం కాబట్టి దేవుని మనిషిగా అనుకుంటారు. తప్పు కాదా,ఆకాశం (ఖాళీ) అన్నిటికన్నా పెద్దది .దానిని చూస్తుంది లేదా గుర్తిస్తుంది జ్ఞానం అదే పరమాత్మ . అంటే జ్ఞానం అనేది నిరాకారం ఏది కావాలంటే మారగలదు. ఈనాటి సైన్స్ శాస్త్రజ్ఞులు ఆకాశం వరకు పరిశోధనలు చేయగలరు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ను పట్టుకోలేరు . అందుకే నీ మనసు పరిశుభ్రం చేసుకొని నీ జ్ఞానం తో అంతటి పరబ్రహ్మ జ్ఞానంతో మాత్రమే ఏకం అవుతాయి రెండు నిరాకారము
(జ్ఞానం) అదే అహం బ్రహ్మాస్మి . శంకరుల ప్రకారం. సృష్టి జరగలేదు.జరిగితే లయం కాదు. పామును చంపినా పాము శవం ఉంటుంది. రజ్జు సర్పం ఐతే జ్ఞానంతో పోతుంది, లేదా విష్ణు ఫాల సముద్రం
లో కల కన్నాడు అంటారు. విష్ట్ను అంటే విశ్వం అంతా వ్యాపించినవాడు సృష్టి ఒక కల .
Miru yevaro manchi brahmana pandithudi la unnarandi.....
కానీ ఈ ఎక్కువ తక్కువ లు రోగాలు మరణాలు బాధ లు ఇవన్నీ ఎందుకు డబ్బు కు ఎందుకు అంత పవర్
Woww ekkada vinandhi intha confident ga ela cheppagaligav bro… nuvvu anukunnadhi sadistav bro ❤
Greatest video I have seen on Telugu youtube forever...👏👏👏
What a wonderful video bro🎉
Really we like Telugu Alchemist very much❤
ఒక బ్రహ్మాండమైన వీడియో♾️🗿
I'm really surprised... You exactly think like me... I too always preach my friends that the only way to find the god is combination of science+philosophy+spiritual..
Our human brain also divided two parts, left one scientific/logic and right one artistic/philosophical/spiritual .. so with only one way we can't understand ultimate truth... We need to use our full brain.. 🧠
bro nuvvu cheppina ani visyallo okkati matram super shankaracharya gaaru cheppina siva concept manaki teliste kaadu twliakapothe adw sivam 😊
మిరు తయారు చేసిన ఈ (విడియో) ప్రపంచం లో నను నేను మరిచి పోయి మీవెంటే అంత్తరిచం లో ప్రయనిచను ❤❤❤
చాలా అద్భుతంగా ఉంది 🎉🎉🎉
Really Amazing explanation bro. Science, philosophy & Religion ni baga connect chesav. Nee thoughts ki Hats off
Still i was surprising why your videos not getting views.
We are so lucky to have this channel in telugu.
Don't lose hope and your passion. ❤❤❤
ఇంత అద్బుతమైన సందేశం అందించిన మీకు ననమస్కరాలు మిత్రమ ఇపుడు ఉన్న పరిస్థితులకు మి 'రు చక్కని సందేశని చూపించినారు
Wow what a butyfull explenations 🙏🙏
మీరు వివరణ ఇస్తుంటే 100% ఇది వాస్తవం అనిపిస్తుంది.మీరు భవిష్యత్తులో గొప్ప విజ్ఞాన వేత్త అవుతారు
Truely Amazing bro, I been searching for Answers from months and now I got it. Also I have doubts regarding krishna words but he is the most intellectual human being. I Advice Everyone to Understand Bagavath Geetha & Krishna, You get your Answers for your Life in Any Situations. Love the Krishna's Intelligence ❤💕💕💕
You have good unique content boss 🎉
26:10 to 27:00 సరే మీరు చెప్పింది నిజం అని అనుకుంటే కృష్ణుడు మనలాంటి మానవుడు ఐతే గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తగలడు, ఒకే కృష్ణుడు పదహారు వేల గోపికలతో ఒకే సమయం లో ఎలా ఉండగలడు,ఒకే కృష్ణుడు గోవులలగా, దూడాలలాగా ,గోప బాలుర లాగా ఎలా మారగలడు,కృష్ణుడు మనలాంటి మనిషి ఐతే బ్రహ్మడం లోని బ్రహ్మ లందరిని ఒకే చోటికి ఎలా రప్పించ గలడు. కృష్ణుడు మానవుడే ఐతే ఈ లీలలన్ని ఎలా చేస్తాడు. ఈ బ్రహ్మడం నిర్మాణం అంతం అంతా ఆ భగవంతుని లీల కారణంగా జరుగుతుంది. ఆ లీల యెందుకు చేస్తాడు అనేది వేదాలను లోతుగా అధ్యయనం చేస్తే మరియు సృష్టి గురించి ఉండే పురాణాలను సరైన విధానం లో అర్థం చేసుకోగలిగితే తెలిసే అవకాశం ఉంది అని అనిపిస్తుంది.
Great ! somehow after listening to Nirvana Shatakam I always thinking about comparing it with superposition. non duality and formless.
I couldn't find better video than this.
no words after seeing at 29:45 sec part
Baga samanvayam chesaru. Koni points adhi shankara thathvadarshanam of acharya premsidharth ji nundi thiskunavi samadhana parichayi...Go through Upanishads, brahmasutras and ajatha vadam of gouda padhacharya get entire clarity
మన దేవుళ్లు నిజంగా దేవుళ్ళు కారు, దేవులు పదవు మాత్రమే బ్రహ్మ , విష్ణు , ఇంద్రుడు పదవి మాత్రమే , వారి పైన పరమాత్మ ఉంటాడు , ఆ పరమాత్మ కి అతడే దేవుడు అని తెలియదు , కానీ అన్ని ఆయనే చేస్తాడు .
హిందు ధర్మం కంటే గొప్ప ధర్మం ఈ జగత్ లో లేదు . అయ్యగార్లు ఎప్పటికి నిజాన్ని చెప్పారు ,
Advaitha philosophy Chadhavandi.... The ultimate Thelusthundhi... Brahmarshi Yellam Raju srinivasa rao gaari vedios chudandi veelu avuthe..
It's mind blowing concept bro...need to know about adwaitam in detail
Intha goppa viswa gnanani, ye matram confusion lekunda chekkaga telugu lo cheppina meeku, na abhinandanalu. kachitanga mee videolu chustunna varilo evaro okkaraina goppa sastravettha ayithe, mimallini eppudu gurthunchukuntaru.
Hat's off Telugu Alchemist garu.
telugu alchemist channel is one of fantastic channel...bro nuuvu ee vedio chesav kabatti naadhoka advice...adhi entante nuvvu RAMANA MAHARSHI gurinchi vine vuntav...okasari ayana sambandhinchi RAMANA TALKS ani oka book vuntadhi...aa book lo content ni oka youtube channel vallu vedios rupam lo oka podcast laaga youtube lo upload chesthunnaru....SHANKARACHARYULU CHEPPINATTE RAMANA MAHARSHI talks kooda vuntai...meeru oka sari RAMANA MAHARSHI BIOGRAPHY gurinchi baaga telusukoni...ayana talks ela vunnayo okasari chadhavandi...meeku chaala answers dhorukuthai....RAMANA MAHARSHI kooda CONSCIOUSNESS gurinchi chaala baaga chepparu....ayana kooda kanipinche ee prapancham nijama kadhani ayana chepparu....WHO AM I ? ani manalni manam question vesukoni manalni manam teluskovalani annaru....
Ramana Maharshi chepinadhe nijam anat matladthunav nijam bytiki telise varaku evari alochanalu valavi .prathi jeeviki alochinche swecha undhi
@@bloodz4933 yes brother ,prathi jeevi ki thana sontha alochana vuntundhi.kaani asalu vishayam emitante alochanalu leni sthithi loki vellagalagali.appude gaa asalu satyam emito telisedhi...
మీరు ఈ వీడియోని నిర్ధారణ అనే పుస్తకం ఆధారంగా చేసినట్టు ఉంది.
Broo Fantastic bro what a naration feeling blessed to have a great space creator in telugu community bigg fan anna love you soo much♥♥♥♥♥♥ and i beg you to continue to do videos bro
Mind-blowing explanation sir thank you thank you thank you so much.....❤
Jai shree ram 🙏
Brahma-The Creator
Vishnu-The preserver
Shiva -The destroyer
Enni cheppina ,enni profs chupinchina meru mararau
@@indragaddam7372😂😂😂
@@indragaddam7372Bro hindhu puranallo lo universe ela creation ayina dhani gurinchi eppudo chepparu. Ippudu scentists lu chala theory prathipadhinchi big bang thoery cheputhunnaru.hindhu mythalogy lo quentum mechanics,multiverse theory,suryudu entha dhuram lo vuntado etc.eppudo mana rusulu cheppesaru dhani batti mana universe creations veeti annitini batti e process ni devudi laga nammuthunnaru.shankara charyulu lanti philosophist cheppinattu e universe a devudu ani 23:24 video time daggara vundhi Inka e paina video lo cheppinattu idhantha maya.manaki teliscope valla stars chusthunnam and microscope dwara virus,bacteria chusthunnam ante avi lekapothe manaki dhani gurinche telidhu danine supreme consisnous antaru ila pothu vunte edho okati vasthune vuntadhi dhinne quentum mechanics ani science kanipettidhi.hindhus konni vella years mudhu puranallo rasaru (uppansatthulu).manam evarimo endhuku jeevisthunnamo a karanam tho puttamo nuvvu nenu scientists lu eppatiki evvaru cheppaleru.nuvvu evarivo neeke telidhu kabatti evari nammakam validhi neeku anni telisi nattu matladaku.
😂😂😂😂@@indragaddam7372
నువ్వు ఎవరు నీకు తిలిస్తే చెప్పు @@indragaddam7372
YOUR SPACE VIDEOS ARE ULTIMATE WONDERFUL BRO.
Sir చాలా చాలా బాగా చెప్పారు సూపర్ మీ వే ఆఫ్ టాకింగ్ excellent
This is exactly my idea too. Hats off to your presentation. This is the Sanatana Dharma. This must be taught in primary school level onwards. This Advaita Vedanta was supported by Sri Adi Sankara, Vivekananda, Ramana Maharshi, BrahmoSamaj, Einstein etc.
😂అధమ్😮జనమిచి😮ఎనిమిదివెలసంష్రలు😅ఈధి😅ఫ్క్పుస్థకమ్😅విష్ను❤ ఇహ్వార్ బ్రహ్మా ❤థొ❤స్రుస్త్తి❤మొధలైఇది సర్వా జనా సుఖినోభవంతు ప్రజలందరికీ ❤❤❤❤❤
Wonderful. Dhnyavadamulu🙏🏾.
Great analysis.very useful information for me Thank you so much.
35:35 Yes, ఇది సృష్టి కాదు ఒక ప్రక్రియ. విశ్వంలో ఒకటి పుట్టాలంటే మరొకటి ఉండాలి ఆ మరొకటి ఎలా వచ్చిందంటే మనకు విశ్వం ఎంత పెద్దది ,ఎంత విస్తారమైనది అనే విషయం తెలవాలి . అది తెలవాలంటే మనిషికి 5,6,7 కిలో లో head చాలదు. కనీసం వెయ్యి కిలో ల తలతో పుట్టినప్పుడు మాత్రం 10%అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకా మైనస్ 90% జ్ఞానంలో ఉన్నాం.
@@Creator369-p7b వాస్తవం చెప్పారు
@Creator369-p7b yes exactly.😅udaharanaku ..ok pandu padaipothe adi demolish avvalante konni purugulu putti daanni purthiga demolish chesi malli avi ela puttayo alage chanipothayi ....diniki mathamu ,devudu vititho emi paniledu
Advaitham....100% correct..Sri Adhi sanaracharyulu......vedantha dindima,aparokshanubhuthi,...
Lo clear ga chepparu..
Mana manassu(mind) matrame....yee srushti ki karanam..
Deep sleep state ivemi levu..neevu...vunnavane..bhavana..thappa...so everything is mere..illusion..
We want another video/episode bhayya... Nee storytelling chala dept ga undhi, i loved it... Make sure to make more episodes/videos
మీరు మిలియన్ లో subscribers ఉండాల్సిన యూట్యూబర్ బ్రో...❤
Manchiga Explaine Chesaru Sir
Devude Deenini Jarigisthunnadu
Ane Konamulo Pariseelinchandi Sir
Amazinggggg!!!! The best explanation for the most complex & almost impossible questions to answer. Each and every line makes a lot of sense. What a great day to start with.. watching this!!!😊
In your previous videos I put many comments, which is thinkable (Think as a neutral person), which gives insight about it. Still I will put some comments on this video once I get some time.
good job nicespeech om namashivayaa om namo narayanaya
I am a learner. Infact a deep learner. I learn from particular physics to cosmology. Mutation, vsriation to evolution. I follow all the lectures in world science festivals. Especially Brain Green, Stuart Hamirof, so on and soforth. You are very close to what I have learnt. You are more like Telugu Arvin Ash. Keep it up.😅🎉
E okka video chala universe gurinchii telusu kodaniki.👍 Thanks to you 👏
Your video is extremely extraordinary, iam requesting to you pls do more videos like this❤
Anna small contribution for your big knowledge 💝
సర్ మీరు చెప్పింది, కొంత నిజముగా ఉంది, అసలు నిజము మనుష్యులు తెలుసుకోవడం అసంభవం. మీరు మర్చిపోయారు, సృష్టించేవాడు లేకపోతే ఇంత అందమైన ప్రపంచ ఎలాగ తయారు అవుతుంది. ఇలాంటి యూనివర్స్ ఇంక ఎన్ని ఉన్నాయో, మనిషి కనుగోవడం అసాధ్యం, కాని మన భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవంతుడు చెప్పినప్పుడు కూడా మనం నమ్మలేక పోతున్నారు,ఈ సృష్టి ఎలారచించారో మనిషి కనుగోవడం అసాధ్యం.
What a great explanation, I have never seen or heard such a knowledgeable discussion
Chala days wait chesam Anna iila ti video kosam ❤ happy to hear your voice once again
Chala manchi vedio chesaru 😊
EDI oka goppa vedio duper vedio chesaru 😂🎉
This is the best video ever from you bro. Lots of praising to you👏👏
Bro do a video on adwaitam its seems mind blowing it was convincing to belive that hindus have the highest knowledge
What a detailed explanation sir... very interesting subject with your pleasant voice...
Very good message Everyone can understand your lecture
EDI KADA MAKU KAVALSINDI WAITING SINCE YEARS ❤❤❤😊😊😊
very nice explanation about God and the universe, and never got to this kind of explanation or information which is convincing this way,
Your videos inspires me a lot about knowing and analysing about the universe and astrophysics.
I enjoyed it a lot like 3D movie , which is far better than science fiction movies,
I am following your channel since you are having below 10k subscribers,
Day by day you are improving video quality and content quality by your thought process... Wonderful video.
Best place to know and learn stuff related to universe and astrophysics.
Thank you so much keep improving ❤❤❤
thank you so much for your comment brother
Welcome bro @@TeluguAlchemist
Best science channel in telugu
"Creation itself is enough unto itself" -Osho
New sub btw👍
చాల బాగుంది... 🌹💚
Super discription. It is 100% currect 👍🙏
I am regularly watching your RUclips videos . Please continue. Keep it up.
Chala reaserch chesi e video chesaru bro hatsoff wonderful video....
Hattssssss off to your dedication toward work 🙏
Kudos brother Meeru Ma Telugu Janalakaku Dorakatam ma adrustam
This is the video one should watch…thanks 🔥🙏
Thanks!
thanks bro
Bro nee video chusaka oka clarity vasthadhi anukuna kani comfuse chesi story mothani thipi thipi koni questions add chesi last ki nv kuda okate mata chepthunavu devudu ane word nijama abadhama ani 😂😂😂 kani chala baga chepavu. Blockbuster video
Superb bro what a concept we expect this kind of videos from you please continue
Bro శంకరాచార్య రచించిన
దక్షిణామూర్తి స్తోత్రం = your 36minutes' video brother ఆ స్తోత్రం లోని lines ఏమి చెప్తున్నాయో మీరు అదే చెప్పారు same as it is చెప్పారు with examples. Please read it and you will get more information thank you ❤
You deserve more than a million followers for your content brother 👏
chaala kotha vishiyalu, chakkaga chepparu sir... meeru cheppinadi moodamga denini nammavaddu ani, pariseelinchamani ......super brother
కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా సృష్టి అర్థం కాదు, కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటే దేవుడు లేడని అర్థమవుతది.
Ennallaku ardhamayyela cheopavu bro...thanks
Superga chappav brother,Ramana maharishi vanti sadguruvulu chapadi eda,ninu nuvvu telusukunte e universe gurinchi telusthundhi ani😊😊
చాలా పెద్ద టాపిక్, చాలా సరళంగా చెప్పారు. యోగ వశిష్టం ఇంకా బాగా చెబుతుంది, దాన్ని ఒక సారి పరిశీలించండి,
Exactly what I think most of times.... Bro nuv super bro 👌👌👌.. perfect video bro.
ఒక రకంగా మన దేశ సంప్రదాయం ప్రకారం అనాది కాలం నుంచి చాలా గొప్ప సంస్కృతి మనది
ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించారు
దానిని ఇతర దేశస్తులు సైన్స్ అని సాక్ష్యం ఉండాలని చెపుతున్నారు
ఇక్కడ వారు భారత్ ను తక్కువ చేయటానికే ఉంటున్నారు
ఇది కూడా క్వాంటం మెకానిక్స్ రిలేటివిటీ క్రిందకి వస్తుంది
అంటే మనం చుట్టు ప్రక్కల పరిస్థితులకు , వస్తువులకు, మనుషులకు ప్రభావితం కావాల్సి ఉంటుంది
వారు అంటే ఇతర దేశస్తులు కనిపెట్టిన వాటికి ఆధారం మన దేశమే,మన సంస్కృతి
ఇది నిజం దీనిని మనం ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేయాలి
సర్వే జనా సుఖినోభవంతు
OK youtube video tho antha manaki telusu anukokudadu Hinduism is just a religion science can only understand universe
Prefer vedas over puranas
Super words broo 🎉🙌👏👏
❤️❤️ challa Baga explain chesaru meru.... But dream anedi inko world / universe avochu ga adi naa opinion but whatever meeru cheinatu Dani gurinichi vodileyadam better....
🤘🤘🤘❤❤ఉన్నది ఏమో ఉన్నది ...గురుడు అన్నదే లేకున్నది.... ( ఉండేది ఎప్పుడు ఉంటుంది.. చూసేది ,అనేది పోతూ ఉంటాయి) 🤘🤘🤘