వక్క సాగుతో ద్వారపూడి రైతు జయభేరి || Ideal Farmer Success Story in Arecanut Farming ||Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    వక్క సాగుతో ద్వారపూడి రైతు జయభేరి || Ideal Farmer Success Story in Arecanut Farming ||Karshaka Mitra
    Ideal Farmer Success Story in Arecanut Farming || 20 Years Arecanut Plantation in 40 acres of Land || Karshaka Mitra
    కొబ్బరిలో అంతరపంటగా వక్క సాగుతో ద్వారపూడి రైతు జయభేరి
    వ్యవసాయంలో కొత్తదనాన్ని ఆహ్వానించేందుకు ఎప్పుడూ ముందుండే తెలుగు రైతు, ఇప్పుడు వక్క తోటల సాగువైపు దృష్టి సారిస్తున్నాడు. కోస్తా జిల్లాల్లో ఉద్యాన వ్యవసాయానికి సరికొత్త హంగులు అద్దుతున్నాడు. ఆర్థికంగా మరింత బలపడేందుకు అహర్నిశం కృషిచేస్తున్నాడు. వక్క చెట్లను పోక చెట్లు అనికూడా పిలుస్తారు. తమలపాకు తాంబూలంగా మారాలంటే వక్క వుండాల్సిందే.గతంలో దీని వినియోగం తక్కువగా వున్నా... ప్రస్థుతం వివిధ సుపారీలలో దీని వాడకం గణనీయంగా పెరగటంతో ఉత్పత్తికంటే గిరాకీ అధికంగా వుంది. దీంతో వక్క ధర గత రెండు సంవత్సరాలు అనూహ్యంగా పెరిగి కిలో 300 నుండి 500 రూపాయల మధ్య కొనసాగుతోంది. శీతల వాతావరణం అధికంగా వుండే కోస్తా జిల్లాలు దీని సాగుకు అనుకూలం. ఆంధ్రప్రదేశ్ లో వేడి వాతావరణం ఎక్కువ వుండటంతో గతంలో రైతులు అంతగా దృష్టి పెట్టలేదు. అయితే కొబ్బరిలో అంతరపంటగా సాగుచేస్తే ఫలితాలు అత్యంత ఆశాజనకంగా వుంటా.ని కొంతమంది రైతులు స్వానుభవంతో నిరూపించటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ పంటపై పడింది. ఇప్పుడు వక్కసాగు వైపు ముందడుగు వేస్తున్న ప్రతి రైతుకు, తూర్పుగోదావరి జిల్లా, మండపేట మండలంలో 20 సంవత్సరాల క్రితం సాగైన ఈ క్షేత్రం బలమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. పాక్షిక సేంద్రీయ పద్ధతులతో కొబ్బరిలో అంతరపంటలుగా వాణిజ్య విలువ కలిగిన వక్క, అగర్ ఉడ్ మొక్కలను సాగుచేసి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు అభ్యుదయ రైతు చిలుకూరి దొరయ్య చౌదరి. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం
    రైతు చిరునామా
    దొరయ్య చౌదరి
    ద్వారపూడి గ్రామం
    మండపేట మండలం
    తూర్పుగోదావరి జిల్లా
    సెల్ నెం : 98497 98649
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #arecanutcultivation #vakka #agriculture

Комментарии • 48