స్వామియే శరణమయ్యప్ప వేణు గురు స్వామి గారికి నా నమస్కారాలు అటువంటి వాళ్ళ వల్ల మాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది స్వామి మీరు తీసుకునే చర్యలు బాగున్నాయి కొంతమంది వాగుతూ ఉంటారు వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలరని అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి శరణం గురు స్వామి గారు మీరు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు కనీసం ఈ కాలంలో ఇలా ప్రశ్నించే గురుస్వాములు కూడా లేకపోయారు అయ్యప్ప మాల అంటే ఎవరికి వారికి ఇష్టానుసారంగా చేస్తున్నారు నియమ నిబద్ధత లు మరచి ప్రవర్తిస్తున్నారు మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి మన హైందవ ధర్మాన్ని మాల నిబద్ధత ని పరిరక్షించే విధముగా ఆ అయ్యప్ప మీకు అనంత శక్తిని ఎంతటి దుష్ట శక్తి నైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప గురు స్వామి దైవమే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప గురువుగారు మీలాంటి వాళ్లని ఏలువెత్తు చూపించేటప్పుడు మిగతా 4 వీళ్లు వాళ్ల వైపే చూపిస్తాయని మర్చిపోకండి అలాంటి వెధవలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్లు కూడా మీలాంటి సేవ చేసుకోలేరు . మీ సంకల్పం చాలా గొప్పది స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏 మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను
వేణు గురు స్వామి గారికి పాదాభివందనాలు స్వామి మీరు చేస్తున్న కార్యక్రమము చాలా మంచిది మీకు మద్దతు పలుకుతున్న మీరు ఇలాగే సేవలు అందించండి మీ యొక్క సేవలు చాలా అవసరం పోరంబోకు లు వెధవలు వారి మాటలు పట్టించుకోకండి మీ కార్యక్రమం మీరు చేయండి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప మీరు చేసే ప్రతి పని సనతన ధర్మముకు ఉపయోగపడే విధంగా ఉంది అలానే ఒక్కసారి హీజాృలది కూడ పెద్ద సమస్యగా మారింది ప్రతి సిగ్నల్స్ దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఉమ్మి రాసి వెళ్లి పోతున్నారు ఒక్కసారి అక్కడ కూడా దృష్టి పెట్టాలని మీకు నా మనవి స్వామి శరణం అయ్యప్ప
Guru swami... Swami saranam..... Enta Mandi edavalu vachina.. Mana ayyappa mida cheyi Vesey dammu ledu swami.... Swamiye saranam ayyappa🙏🙏🙏🙏 memu unam guru swami 🙏🙏🙏🙏
అలాంటి అడ్డ గాడిదల్ని ఉరికినే వదల కూడదు స్వామి దమ్ముంటే రమ్మానండి మేము అంత మీ వెంటే ఉన్నా చుసుకుందాం కొన్ని వేల మందికి రోజు అన్నదానం చేస్తున్నారు మీ లాంటి మంచి వారి కోసం ఎప్పుడు నిలపడతాం స్వామియే శరణం అయ్యప్ప🙏
swami Sharanam venu guru swamy nanu kuda guru swamy elanti manchi Pani chastunandhuku chala santhosam ga undi swamy nanu chaiyalaka pothunanu anna okka china alochan bada kalgistundi swamy swamy Sharanam
అంటే నాకు చాలా ఇష్టం ఏమాలైనా సరే మాల వేసుకుని తప్పుడు పని చేసే వాళ్లకి ఎవరిని వదలకండి శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి. మీరు పెట్టే వాట్సాప్ లో రోజు వస్తాయి నేను తప్పకుండా చదువుతాను మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను thank you Swami
Swami meeru ah donga swamulanu pattukovadam lo thappu ledu . ❤ nen personal ga face chesa andaru manchi swamulanu koooda tappuga anukuntunaru . Meeru chesedi manchi pani edi aaapakandi mana dharmanni rakshinchandi swamiye saranam ayyapa 🙏🏻🙏🏻
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప వేణు గురు స్వామి వారికి నా ధన్యవాదాలు స్వామి పెద్ద గురుస్వామి భవాని మాల శివమాల అయ్యప్ప మాల మూడు మాల వేసుకుని భజనలు చేస్తున్నారు ఇరుముడులు కడుతున్నారు స్వామి ఇది ఒక వ్యాపారం అయిపోయింది స్వామి స్వామి శరణం శరణం అయ్యప్ప
Meeru chesedhi mana hindu dharmam rakshana mee meedha konni pandhulu gorrelu moruguthayi vallani pattinchu kokandi meeku maa full support jai bhavani jai sivaji swamiye Saranam ayyappa
swamiye saranam ayyappa. Swamy, miru chestunna pani chala bagundi, kakapothe ituvanti karyakramalu okka Andhra lo ne kakunda Telangana lo kuda jarigithe baguntundi anedi na alochana.
వేణు గురు స్వామి గారు. ఈ యాచుకుల్ని అడ్డుకుంటే తెలిసింది వాళ్ళు హిందువులు కాదని. యాచించిన డబ్బుల్లో దశమ భాగం పాస్టర్లకు ఇస్తున్నారు ఇది వేణు గురుస్వామి గారితో స్వయంగా పనిచేయడంతో నాకు తెలిసింది. ఇలాంటి గురు స్వాములు జిల్లాకు ఒకరు ఉంటే చాలు. సనాతన ధర్మం పూర్వం వైభవం రావడానికి 🙏🏻. HARE❤️KRISHNA🙏🏻
కొంతమంది త్రాగు బోతులు పెద్ద అపర అయ్యప్ప భక్తులు గా చెలామణి ఆవుతూ గుళ్ళు ఆక్రమించి సర్వము స్వాహా చేస్తూ ఇష్టనుసారం గా ప్రవర్తన చేస్తున్నారు, కర్మ పరిపక్వం తొందరగా కలగాలి అని అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటున్నాను,
స్వామియే శరణమయ్యప్ప ఇలా చాలామంది స్వాములు ఒక నియమ నిబంధనలు లేకుండా ఇష్టం వచ్చినట్టు హోటల్స్ దగ్గర రెస్టారెంట్స్ దగ్గర ఆహారం తీసుకుంటూ అది ఒక ఫ్యాషన్ లాగా ఫీలవుతున్నారు అంతే కాదు స్వామి చాలామంది స్వాములు ఇంటి దగ్గరకు వచ్చి మేము అక్కడ భోజనం పెడుతున్నాం చందా రాయండి మేము అన్న సంతర్పణ చేస్తున్న చందా రాయండి అంటూ యాచకులు ఎక్కువయ్యారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా హిజ్రాలు కూడా మాల ధారణ చేసి యాచించి బలవంతంగా డబ్బులు గుంజు తున్నారు ఇలాంటి వారిని కూడా దండించి మాలధారులు యొక్క గౌరవాన్ని పెంచగలరని ఆశిస్తున్నాము ఆ కార్యక్రమానికి మీరు ఎలా స్టెప్ తీసుకున్న మీ వెంట మేము కూడా ఉంటామని మనస్ఫూర్తిగా చెబుతున్నాము స్వామియే శరణమయ్యప్ప
గురుస్వామి గారికి స్వామి శరణం, దొంగ స్వాములు, స్టైల్ కోసం మాలలు వేసే స్వాములు బయట చాలా ఎక్కువయ్యారు స్వామి, రాను రాను దీక్ష అంటే చీప్ గా చూస్తున్నారు స్వామి, ఒకప్పుడు సివిల్ స్వాములకు అయ్యప్ప అంటే కొంచెం భయం భక్తి ఎక్కువగా ఉండేది.. కాని ఇప్పుడు అది తగ్గింది... కారణం ఈ దొంగ స్వాములే... దీనిని అరికట్టడానికి మీరు ముందుకు వచ్చినందుకు సంతోషం ... మా సప్పోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, స్వామి శరణం - అయ్యప్ప శరణం
స్వామి శరణం వేణు గురుస్వామి గారు ఇలాంటి దొంగ స్వాములు చాలా ఎక్కువ అయిపోయారు కేవలం యాచన చేయడానికి మాలలు ధరించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు.గతంలో దుర్గ గుడిలో క్యూ లైన్ లో కూడా ఇలా మాలలు ధరించి యాచించే వాళ్ళని చూసాను స్వామి ఇలా చేయడం తప్పు అని చెప్పి బయటికి వెళ్ళమని బయటికి పంపించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పాను. మీరు ఈ విషయం మీద ఉక్కుపాదం మోపడం చాలా ఆనందకరంగా ఉంది. మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాము స్వామి. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డూప్లికేట్ హిజ్రాలు కూడా చూశాను స్వామి ఇలాంటి హిజ్రాల మీద కూడా మీరు ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అలానే మీరు చేస్తున్న మాలధారులు నిత్య అన్నదానం నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని ఆ అన్నదాన ప్రభువు అయ్యప్పని ప్రార్థిస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప.
Guruvu garu,
Doing a good job for Hindu society. We are appreciating for your dedication to patriotism.
స్వామియే శరణమయ్యప్ప వేణు గురు స్వామి గారికి నా నమస్కారాలు అటువంటి వాళ్ళ వల్ల మాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది స్వామి మీరు తీసుకునే చర్యలు బాగున్నాయి కొంతమంది వాగుతూ ఉంటారు వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలరని అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు స్వామీ
స్వామి శరణం అయ్యప్ప
మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది అయ్యప్ప ఇట్లాంటి నా కొడుకుల తాట తీయండి ఓం శరణం అయ్యప్ప
ధన్యవాదాలు స్వామీ 🙏🙏🙏
Super guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
స్వామి శరణం గురు స్వామి గారు మీరు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు కనీసం ఈ కాలంలో ఇలా ప్రశ్నించే గురుస్వాములు కూడా లేకపోయారు అయ్యప్ప మాల అంటే ఎవరికి వారికి ఇష్టానుసారంగా చేస్తున్నారు నియమ నిబద్ధత లు మరచి ప్రవర్తిస్తున్నారు మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి మన హైందవ ధర్మాన్ని మాల నిబద్ధత ని పరిరక్షించే విధముగా ఆ అయ్యప్ప మీకు అనంత శక్తిని ఎంతటి దుష్ట శక్తి నైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప గురు స్వామి దైవమే శరణమయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప గురువుగారు ఇలాంటి చేసేటప్పుడు ఎప్పుడూ మీ మద్దతుగా ఉంటాం గురువుగారు ఇలాంటి వాళ్లకి తాటతీయాలి గురువుగారు 🙏🙏🙏
తప్పకుండా స్వామీ
Swami sranam ayyappa meru super guru Swami garuu
స్వామియే శరణమయ్యప్ప గురువుగారు మీలాంటి వాళ్లని ఏలువెత్తు చూపించేటప్పుడు మిగతా 4 వీళ్లు వాళ్ల వైపే చూపిస్తాయని మర్చిపోకండి అలాంటి వెధవలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్లు కూడా మీలాంటి సేవ చేసుకోలేరు . మీ సంకల్పం చాలా గొప్పది స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏 మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను
ధన్యవాదాలు స్వామీ
మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు చేస్తూన్న పని చాలా మంచిది మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది స్వామి
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ధన్యవాదాలు స్వామీ
వేణు గురు స్వామి గారికి పాదాభివందనాలు స్వామి మీరు చేస్తున్న కార్యక్రమము చాలా మంచిది మీకు మద్దతు పలుకుతున్న మీరు ఇలాగే సేవలు అందించండి మీ యొక్క సేవలు చాలా అవసరం పోరంబోకు లు వెధవలు వారి మాటలు పట్టించుకోకండి మీ కార్యక్రమం మీరు చేయండి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప
Om sri swamy Sharanam ayyappa bhakthi
ధన్యవాదాలు స్వామీ
స్వామి శరణం అయ్యప్ప మీరు చేసే ప్రతి పని సనతన ధర్మముకు ఉపయోగపడే విధంగా ఉంది అలానే ఒక్కసారి హీజాృలది కూడ పెద్ద సమస్యగా మారింది ప్రతి సిగ్నల్స్ దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఉమ్మి రాసి వెళ్లి పోతున్నారు ఒక్కసారి అక్కడ కూడా దృష్టి పెట్టాలని మీకు నా మనవి స్వామి శరణం అయ్యప్ప
తప్పకుండా స్వామీ
Swamiye Saranam Ayyappa🙏🙏
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప గురువు గారు నమస్కారం
Swami saranam Swami
Guru garu....I will stand for you anytime....Our team always there for you
స్వామియే శరణం అయ్యప్ప
Very good speech guruvgaru
🔥🔥🔥 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏❤❤
Chaalaa manchi pani chestunaru swami.miku na vandanalu....❤
I will be behind your war guru garu 🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🎉🎉
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి 🙏🙏🙏🙏🙏
Swami aa Sharanam ayyappa🙏
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏👌
వేణు గురు swamy garu మీరు చేసిన పని సూపర్ 🙏
Guru swami... Swami saranam..... Enta Mandi edavalu vachina.. Mana ayyappa mida cheyi Vesey dammu ledu swami.... Swamiye saranam ayyappa🙏🙏🙏🙏 memu unam guru swami 🙏🙏🙏🙏
ధన్యవాదాలు స్వామీ
అలాంటి అడ్డ గాడిదల్ని ఉరికినే వదల కూడదు స్వామి దమ్ముంటే రమ్మానండి మేము అంత మీ వెంటే ఉన్నా చుసుకుందాం కొన్ని వేల మందికి రోజు అన్నదానం చేస్తున్నారు మీ లాంటి మంచి వారి కోసం ఎప్పుడు నిలపడతాం స్వామియే శరణం అయ్యప్ప🙏
ధన్యవాదాలు స్వామీ 🙏
Swami Saranam ..Swamiyee Saranam Ayyappa. ..
స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻
Jai venu guru Swamy Garu swami ye saranam ayappa 🙏🙏🙏
వేణు గురు స్వామి గారు..
❤🙏🙏🙏
గురువు గారు మీరు చేస్తున్న పని చాలా చాలా మంచి కార్యక్రమం . మిమ్మల్ని ఏ సన్నాసి ఏమీ చేయలేరు స్వామియే శరణమయ్యప్ప
ధన్యవాదాలు స్వామీ
Guru garu 🙏🙏
🙏
swami Sharanam venu guru swamy nanu kuda guru swamy elanti manchi Pani chastunandhuku chala santhosam ga undi swamy nanu chaiyalaka pothunanu anna okka china alochan bada kalgistundi swamy swamy Sharanam
మీరు మాలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తున్నారు చాలు మిత్రమా🙏
Guruvu garu super
Swamiye saranam ayyappa ❤🙏🏻🙏🏻🙏🏻memu andharam vunnam swami meeku.. ❤
ధన్యవాదాలు స్వామీ
Swami saranam swamy 🙏🙏🙏 we all are with you swami, me valla nenu chala vishayalu nerchukunnanu, I am also ready to fight along with you 🙏🙏🙏
Thankyou స్వామీ
వేణు స్వామి గురించి వాళ్ళకు పూర్తిగా తెలీదు తాత తోలు రెండు కలిపి తీస్తాడు💯
🙏 స్వామి శరణం స్వామి🙏
ధన్యవాదాలు స్వామీ
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏👏
అంటే నాకు చాలా ఇష్టం ఏమాలైనా సరే మాల వేసుకుని తప్పుడు పని చేసే వాళ్లకి ఎవరిని వదలకండి శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి. మీరు పెట్టే వాట్సాప్ లో రోజు వస్తాయి నేను తప్పకుండా చదువుతాను మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను thank you Swami
ధన్యవాదాలు స్వామీ
Swamiye saranam ayyapa guruvu garu
Swami saranam Ayyappa
Swami meeru ah donga swamulanu pattukovadam lo thappu ledu . ❤ nen personal ga face chesa andaru manchi swamulanu koooda tappuga anukuntunaru . Meeru chesedi manchi pani edi aaapakandi mana dharmanni rakshinchandi swamiye saranam ayyapa 🙏🏻🙏🏻
స్వామి శరణం అయ్యపా మీకు పాధాభి వందనం స్వామి మీరు ఈలాంటి రణ్యక్రమాలు చాలా చేయాలి స్వామి
ధన్యవాదాలు స్వామీ
నేను కూడా మీకు మద్దతు గా ఉంటాను స్వామి. మీరు చేసేది నూరు పాళ్లు సరైనది స్వామి
ధన్యవాదాలు స్వామీ
Guru garu jai sri ram
జై శ్రీ రామ్🙏 Venu swami and great going Swami...
Thankyou స్వామీ
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
సనాతన ధర్మం 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప వేణు గురు స్వామి వారికి నా ధన్యవాదాలు స్వామి పెద్ద గురుస్వామి భవాని మాల శివమాల అయ్యప్ప మాల మూడు మాల వేసుకుని భజనలు చేస్తున్నారు ఇరుముడులు కడుతున్నారు స్వామి ఇది ఒక వ్యాపారం అయిపోయింది స్వామి స్వామి శరణం శరణం అయ్యప్ప
ఇలా చేసే వారిగురించి వివరాలు పెట్టండి వీడియో చేసి పెడదాం
Baga cheparu Swami 🎉🎉🎉
స్వామి శరణం స్వామి మనం చేసే ఏ పనికైనా పాజిటివ్ నెగెటివ్ రెండు ఉంటాయ్ చెప్పటం మన బాధ్యత విని మారితే వాళ్ల అదృష్టం వినకపోతే వాళ్ళ దురదృష్టం స్వామీ
Swami saranam ayyappa
వేణు గురు స్వామియే శరణమయ్యప్ప
Meeru chesedhi mana hindu dharmam rakshana mee meedha konni pandhulu gorrelu moruguthayi vallani pattinchu kokandi meeku maa full support jai bhavani jai sivaji swamiye Saranam ayyappa
Good initiative swamy 👍ayyappa meku thoduga uvntadu swamy 🙏Guru swamy
ధన్యవాదాలు స్వామీ
Meeru chesthunnadhi chala manchi pani swamy.. meeru kottadam anedhi naku badha vesindhi chala sarlu.. but meru kuda alasipoyi ilanti nirnayam teesukunnaru anukunna swamy!! Meru chese annadham chala pedha goppa pani!! All the best swamy!! Meeku ma support eppudu untadhi
మనం చాలా కాలం నుండి మంచిగా చెబుతుంటే వీళ్ళు వినటం లేదు... కాబట్టి ఇలా తప్పటం లేదు స్వామీ
Gorea llu arustaru swamy pattichukondi ...om Swamy A Sharanam ayyappa 🙏
స్వామియే శరణమయ్యప్ప
Swamy saranam ayyappaa saranam 🙏🕉️
swami a Saranam Ayappa. 🙏🙏🙏
Swami sarnam ayyappa
🙏🙏🙏🙏🙏
Jai sri Ram Jai Jai hanuman
swamiye saranam ayyappa.
Swamy, miru chestunna pani chala bagundi, kakapothe ituvanti karyakramalu okka Andhra lo ne kakunda Telangana lo kuda jarigithe baguntundi anedi na alochana.
మీరు ధైర్యం చేసి ముందుకు వస్తే మేము ఉన్నాము... మీకు అండగా ఉంటాం
jai sriram
swamiye sharanamayyappa
Miru manchipanulu chesthunnaru Guru garu❤
ధన్యవాదాలు స్వామీ
వేణు స్వామి మీరు చేసేది మంచి పని ఎవరు ఏమన్నా కూడా మీరు పట్టించుకోవద్దు మీ వెనక మేము ఉన్నాము
ధన్యవాదాలు స్వామీ 🙏
వేణు గురు స్వామి గారు. ఈ యాచుకుల్ని అడ్డుకుంటే తెలిసింది వాళ్ళు హిందువులు కాదని. యాచించిన డబ్బుల్లో దశమ భాగం పాస్టర్లకు ఇస్తున్నారు ఇది వేణు గురుస్వామి గారితో స్వయంగా పనిచేయడంతో నాకు తెలిసింది. ఇలాంటి గురు స్వాములు జిల్లాకు ఒకరు ఉంటే చాలు. సనాతన ధర్మం పూర్వం వైభవం రావడానికి 🙏🏻. HARE❤️KRISHNA🙏🏻
ధన్యవాదాలు స్వామీ 🙏
రోజుకి వేలాదిమంది అన్న ప్రసాదం పెట్టే మీకు పాదాభివందనం స్వామి
కొంతమంది త్రాగు బోతులు పెద్ద అపర అయ్యప్ప భక్తులు గా చెలామణి ఆవుతూ గుళ్ళు ఆక్రమించి సర్వము స్వాహా చేస్తూ ఇష్టనుసారం గా ప్రవర్తన చేస్తున్నారు, కర్మ పరిపక్వం తొందరగా కలగాలి అని అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటున్నాను,
Swamiye saranam ayyappa❤ sir swami meru super sir swami love you sir🎉
Thankyou స్వామీ
ధన్యవాదాలు స్వామీ
100 persent guruvu garu
Oh sri swamy saranam ayyappa
🙏
Nice work swamy
Swamiyee saranam ayyappa ellappudu meeku thodu ga untamu swami
ధన్యవాదాలు స్వామీ
Swamiye saranam Ayyappa
Good swamy.
Jai Sriram ❤
Supeer sir om swami ye saranam ayyappa
🙏
🙏🙏🙏❤️🔥❤️🔥🔥🔥🔥 we truly support you swami, ❣️.
Swami oka request ayyappa bajanalo chala mandhi songs paadey guru swamulu muslim songs paduthunaru swami vallu paduthu andharothooo padisthuuu unnaru mmeu chepthuna vinakunda behave chesthunaru,
( Markapuram srinu swami ) Eyana bajanalo eyane muslim songs paduthunadu swami meku telistey konchem elanti vallaki chepandi ,,memu chepthey mmeu adhoo teliyani valam la chosuthunaru.
gurvu Garu swamy saranam ayyappa...
Venu swamy garu good decision swamy, swamy saranam ayyappa
ధన్యవాదాలు స్వామీ
Swamy garu ayyapamaswamy malavesinolu gopavara. Shiva malaveashinavaru dogala. Anjanamala Veshivaru kuda dogla swamy godisone veresn issapret shiva+anjana+ayyapamaswamy =God is one 🙏🙏🙏🙏🙏
Guru garu meru chasay pani super 🙏
ధన్యవాదాలు
స్వామి శరణం అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఇలా చాలామంది స్వాములు ఒక నియమ నిబంధనలు లేకుండా ఇష్టం వచ్చినట్టు హోటల్స్ దగ్గర రెస్టారెంట్స్ దగ్గర ఆహారం తీసుకుంటూ అది ఒక ఫ్యాషన్ లాగా ఫీలవుతున్నారు
అంతే కాదు స్వామి చాలామంది స్వాములు ఇంటి దగ్గరకు వచ్చి మేము అక్కడ భోజనం
పెడుతున్నాం చందా రాయండి మేము అన్న సంతర్పణ చేస్తున్న చందా రాయండి అంటూ యాచకులు ఎక్కువయ్యారు
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా హిజ్రాలు కూడా మాల ధారణ చేసి యాచించి బలవంతంగా డబ్బులు గుంజు తున్నారు
ఇలాంటి వారిని కూడా దండించి మాలధారులు యొక్క గౌరవాన్ని పెంచగలరని ఆశిస్తున్నాము
ఆ కార్యక్రమానికి మీరు ఎలా స్టెప్ తీసుకున్న మీ వెంట మేము కూడా ఉంటామని మనస్ఫూర్తిగా చెబుతున్నాము
స్వామియే శరణమయ్యప్ప
తప్పకుండా
గురువు గారికి నమస్కారములు, సమాజం మీద hizra la prabhavam baga undi, meelenti vallu punuki adi kuda chudandi, mee vente meemu andaramu
తప్పకుండా స్వామీ
AUM SWAMY YE SARANAM AYYAPPA.
గురుస్వామి గారికి స్వామి శరణం,
దొంగ స్వాములు, స్టైల్ కోసం మాలలు వేసే స్వాములు బయట చాలా ఎక్కువయ్యారు స్వామి, రాను రాను దీక్ష అంటే చీప్ గా చూస్తున్నారు స్వామి, ఒకప్పుడు సివిల్ స్వాములకు అయ్యప్ప అంటే కొంచెం భయం భక్తి ఎక్కువగా ఉండేది.. కాని ఇప్పుడు అది తగ్గింది... కారణం ఈ దొంగ స్వాములే... దీనిని అరికట్టడానికి మీరు ముందుకు వచ్చినందుకు సంతోషం ... మా సప్పోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, స్వామి శరణం - అయ్యప్ప శరణం
Nanu meku support ga untanu swami meku apudu nanu 1st support.swami saranam ayyappan Ilove garu swami garu
ధన్యవాదాలు
Correct ga cheparu Swamy 🙏🙏🙏🙏
ధన్యవాదాలు స్వామీ
Saranam ayyappa
తగ్గేది లే క్షమించేది లేదు స్వామి స్వామియే శరణం అయ్యప్పా
👍
Chala Baga matladaru swamy.melane vundali
ధన్యవాదాలు స్వామీ
స్వామి శరణం వేణు గురుస్వామి గారు
ఇలాంటి దొంగ స్వాములు చాలా ఎక్కువ అయిపోయారు కేవలం యాచన చేయడానికి మాలలు ధరించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు.గతంలో దుర్గ గుడిలో క్యూ లైన్ లో కూడా ఇలా మాలలు ధరించి యాచించే వాళ్ళని చూసాను స్వామి ఇలా చేయడం తప్పు అని చెప్పి బయటికి వెళ్ళమని బయటికి పంపించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పాను.
మీరు ఈ విషయం మీద ఉక్కుపాదం మోపడం చాలా ఆనందకరంగా ఉంది. మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాము స్వామి.
అలానే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డూప్లికేట్ హిజ్రాలు కూడా చూశాను స్వామి ఇలాంటి హిజ్రాల మీద కూడా మీరు ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను.
అలానే మీరు చేస్తున్న మాలధారులు నిత్య అన్నదానం నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని ఆ అన్నదాన ప్రభువు అయ్యప్పని ప్రార్థిస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప.
స్వామి శరణం మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది
Super sir
swamey saranam ayyapa meku terugu leduu andi guruvu garuuuu
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
🙏
Swamy we are with you who are doing the miss use of Sanathan dharmam
🎉