Nalgonda Gaddar Narsanna Exclusive Interview | Gaddar | Journalist Anjali |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024

Комментарии • 14

  • @sureshnimmanagoti7781
    @sureshnimmanagoti7781 2 дня назад +4

    మా నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అన్నగారు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీరు చాలా గ్రేట్ అన్న మీకు ఆ భగవంతుడు గొప్ప గొంతు ఇవ్వడం అది మీ అదృష్టం మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు కంగ్రాట్యులేషన్స్ అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నెన్నో పాడాలి అని కోరుకుంటున్నాము🎉🎉🎉❤❤❤

  • @satyam13522
    @satyam13522 2 дня назад +2

    ఇంత గొప్ప గొంతు కలిగినటువంటి బిడ్డ మా నల్గొండ జిల్లాలో పుట్టడం నల్లగొండ జిల్లా ప్రజలు చేసుకున్న ఒక అదృష్టం ముఖ్యంగా అన్నని కావాలనివిమర్శిస్తున్నారు నల్గొండ బిడ్డలుగా మనందరి బాధ్యత అన్న ని విమర్శిస్తే బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది విమర్శించే మీ గొంతులుదమ్ముంటే మీరు అన్నను కూడా ఒక పాట పాడి ఓడించి అప్పుడు మాట్లాడండి చూద్దాం

  • @satyam13522
    @satyam13522 2 дня назад +1

    Great singer

  • @satyam13522
    @satyam13522 2 дня назад

    Jai narsanna jai jai narsanna

  • @saidulubushipaka248
    @saidulubushipaka248 День назад +1

    మా నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అన్నగారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అన్న గొంతులో ఏదో మహిమ ఉంది కాబట్టి అన్న ఏ సాంగ్ పాడిన అది చాలా అద్భుతంగా ఉంటుంది నరసన్న మా నల్లగొండలో పుట్టడం మాకు చాలా గర్వ కారణం అన్న ఓన్లీ తెలుగు రాష్ట్రంలో నే పాటలు ఓన్లీ తెలంగాణలోనే కాదు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కూడా అన్న పాటలు పాడుతాడు అన్న గొప్పతనం నాలుగు రాష్ట్రాల్లో తెలుసు జై నర్సిరెడ్డి అన్న,,,,

  • @janardhanreddymereddy1209
    @janardhanreddymereddy1209 2 дня назад +2

    👌🏼👍🏼

  • @satyam13522
    @satyam13522 2 дня назад +1

    అన్న ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా గాని విమర్శించిన మనస్తత్వం ఉన్నవాడు కాదు చిన్న పిల్లవాడు మనస్తత్వం కలిగిన వ్యక్తి గొప్పగా ఆలోచించే వ్యక్తి

  • @satyam13522
    @satyam13522 2 дня назад +2

    Narsanna great singer janam prematho nalgonda gaddar antaru ,

  • @srtravels459
    @srtravels459 День назад

    నల్లగొండలో పుట్టినందుకు నల్లగొండ గడ్డ మొత్తం గర్వంగా గర్వపడుతుంది అన్నయ్య

  • @sateeshtekula
    @sateeshtekula 2 дня назад

    👌 Bava

  • @ganeshkasarla3584
    @ganeshkasarla3584 2 дня назад

    గద్దర్ అన్నావ్ గొప్ప గాయకుడు ఒక గొప్ప ప్రజా కవి ఎవ్వరు ఏమన్నా చరిత్ర జరగబోయే చెరిగిపోనిది

  • @satyam13522
    @satyam13522 2 дня назад +1

    గల్లీలలో పాడేగొంతు కాదదిఆయన పాటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను పిలిపించుకొని మరి పాట పాడి ఆయన పాడిన పాట వల్లనే మాకు చాలా పేరు వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పుకున్నారు బ్రదర్ మీరు గుర్తుంచుకొండి ఎదుటి వ్యక్తి స్థాయిని మీరు అంచనా వేయడానికి మీకు అర్హత ఉందో దయచేసి చెప్పండి

  • @satyam13522
    @satyam13522 2 дня назад

    Manchi manasu unna gayakudu nasanna pasipillavadi manasu alano Anna manasu kuda alane