వందనాలు అన్నయ్యి నాకు దేవుని సన్నిధ్ధి దేవుని స్తుతించే భాగ్యం అనుగ్రహించాడు.నేను పాడే ప్రతి పాట మీద్వరా విన్నవే.జీవం కలిగిన మాటలు ఆనాటీ గేయాలు. నాతండ్రీ ప్రేమ నన్ను వాడుకోవాలి అని నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి. ఆమేన్ ❤❤
దేవునికి మహిమ 🙇♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️ దేవునికి ప్రేరపన ధ్వారా పలికిన మాటలు బట్టి దేవునికి సోత్రం కలుగును గాక తండ్రి సన్నింది ఇంకా పరిచర్య దేవుడు దీవించాలి ఆమెన్ 🙇♂️ ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి ❤️❤️❤️🙏🙇♂️🙏🙏🙏✝️✝️✝️
Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్......🎉🎉🎉❤❤❤
తండ్రి నీ దాసుని కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్ హలేలుయ వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు
యేసయ్య ని దాసుని కి కృప ప్రయాణం లో కాపుదలను దీర్ఘ ఆయువు నూతన గీతాలు మీటింగుల్లో నీ కృప సమస్తము లోను తోడుండి నడిపించు నా పరమ తండ్రి యేసయ్య ఆమెన్ హల్లెలూయ good message 🙏🏼👍👍👍
అన్న వందనాలు ఈ మెసేజ్ నన్ను దైర్యం ఇవ్వటానికే దేవుడు మీతో మాట్లాడు అన్న నా దగ్గర గుంట నక్కలు ఉన్నాయి ముందుగా నాకు జాగ్రత్త చెప్పి నందుకు వందనాలు అన్న 👏👏👏👏👏
Vandanalu annaya na Peru nikhila I belive to the god god help me every where annaya god grass iam very happy to listen your message (vakyam ) your msg make me more strong in god and very happy to my dad mean my god because he make make strong 🙏🙏🙏 thank you brother 🎉🎉🎉 nenu chala balahinga unna anna kani devudu roju natho matldathunnadu me dvara chala kruthagnathalu anna 🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏. అన్నయ్య ని నోటా నా తండ్రి నాతో మాట్లాడి నేను ఎం చేయాలో నా తండ్రి పని ఎలా చేయాలో నాతో మాట్లాడి నను ని పని కోసం వాడుకో తండ్రి. ఇంత వరకు ఒక ఆత్మను కూడా నేను ని కోసం నడిపించా లేదు. ఎప్పటి నుంచి అయినా ని కోసం కష్టం పడతాను తండ్రి నాకు సహాయం చేయండి.ప్రేయర్ మీ అన్నయ్య గాడ్ కోసం నేను జీవించలి.
దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న విడిపోయే వరకు వెళ్లిపోతున్నారు అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి అన్న వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ కోసం కూడా ప్రార్ధన చెయ్యండి అన్నా అక్క పేరు సుగుణ బావ పేరు రమేష్ పిల్లల పేర్లు భవిత,బెనర్జీ,ప్రజ్వల్ అన్న ప్లీజ్ వల్ల కోసం ప్రార్ధన చెయ్యండి అన్నా plzzz🙏🙏🙏🙏🙏🙏
ప్రార్థన చేయండి కొన్ని నెలల క్రితం మా అక్క, బావలకు సేమ్ సిట్యువేషన్ అప్పుడు ప్రార్థన ఒక్కటే చేసాం యిప్పుడు నా తండ్రి గొప్పకర్యం చేశారు వారు చక్కగా కలిసి వున్నారు ప్రార్థన చేయండి కచ్చితంగా మన తండ్రి గొప్ప కార్యం చేయగల సమర్ధుడు
Praise the lord anayya garu 🙏🏻 ma intti pani land pani twaraga avalani prayer cheyandi na appulani twaraga tiripovalani prayer cheyandi amen 🙏🏻 pillala chaduvulu jobs gurinchi prayer cheyandi amen hallelujah 👏 🙏🏻
Praise the lord brother nanu degree chaduvu thunavu nanu 3 sem exams rasayan machi Mark ravali ani prayer cheye andi nd na paru Deva priya darshini plz prayer cheye andi machi ga pass avali ani prayer cheye andi brother plzz
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబం కోసం పారియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నాదేవా యేసయ్య శేలేం రాజు వందా
1. పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి - నిను బ్రతికించెను ఇంత చేసిన వాడు నీకు దూరమౌతాడా సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో ప్రాణమా నాలో తొందర పడకు మా.....
praise the lord brother please pray for my son his name is lokesh varun he is studying inter he is not going college daily please pray for him i m from guntur please Anna
Praise the lord Anna ma abbai Peru lokesh babuki 26years kidneylu rendu okaypu vunnavi anna function kyda sarega ledu anna babu gurinchi prair chendi Anna 🙏
వందనాలు అన్నయ్యి నాకు దేవుని సన్నిధ్ధి దేవుని స్తుతించే భాగ్యం అనుగ్రహించాడు.నేను పాడే ప్రతి పాట మీద్వరా విన్నవే.జీవం కలిగిన మాటలు ఆనాటీ గేయాలు.
నాతండ్రీ ప్రేమ నన్ను వాడుకోవాలి అని నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి.
ఆమేన్ ❤❤
Amen Amen 🙌🙌
Thank you Jesus 😭🙏🙏 such a valuable message 🙌🙌
Praise the lord Man of the God Shalem Raj annaya 🙏💐💐❤️... God bless you annaya 🙏
❤❤thandri yesayya yellapudu Nike sthuthi sthotram mahimaa ganathaa prabavam kalugunugaka thandri yesayya nna athmiya thandrikunna bharaanni naku kudaa eevuu prabhuvaa aaroshaani athmalaa bharanni eevuu thandri yesayya naku yentho ashagaundhi thandri ni devaa cheyyalani krupaa chuputhandri pls pls yesayya Nike aaradhanaa 🎉🎉🎉🎉🎉🎉 Amen halleluya halleluya halleluya yesu rakthame jayamu amen halleluya ❤❤
దేవునికి మహిమ 🙇♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️ దేవునికి ప్రేరపన ధ్వారా పలికిన మాటలు బట్టి దేవునికి సోత్రం కలుగును గాక తండ్రి సన్నింది ఇంకా పరిచర్య దేవుడు దీవించాలి ఆమెన్ 🙇♂️ ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి ❤️❤️❤️🙏🙇♂️🙏🙏🙏✝️✝️✝️
Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్......🎉🎉🎉❤❤❤
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏గుడ్ మెసేజ్ అన్నయ్యా 👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉
తండ్రి నీ దాసుని కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్ హలేలుయ వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు
Tqqq Jesus...hmmm edhi emaina anadhani aepoyanu.. But nv unnav Anna hope
Anna nellore loo kudaa tandri sanidhi ministrie devudu maa koraku airparachunugakaa 🙏🙏🙏👏👏👏
Praise the LORD Ayyagaru 👏👏👏👏👏👏👏👏🙌🙏🙏🙏💐
Amen praise the lord Anna 🙏🙏🙏🙏
యేసయ్య ని దాసుని కి కృప ప్రయాణం లో కాపుదలను దీర్ఘ ఆయువు నూతన గీతాలు మీటింగుల్లో నీ కృప సమస్తము లోను తోడుండి నడిపించు నా పరమ తండ్రి యేసయ్య ఆమెన్ హల్లెలూయ good message 🙏🏼👍👍👍
ఆమెన్
Aathmiya thandri shalem Raju Anna gariki na vandhalu 🙏🙏 sevalo inka balamuga devudu vadukovali amen 🙏🙏🙏🙏🙏
Nakosome prayer chaindi manchi results ravlni 🛐🥺🥹 plzzz
Praise tha lord brother
డ్యూటీ వల్ల హాజరు అవ్వలేక పోయాను క్షమించంటి
Praise the lord 🙏🙏🙏🙏
స్తోత్రం 👏🏻🛐🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 శుభాలు 🌹 దైవాశీస్సులు
అన్న వందనాలు
ఈ మెసేజ్ నన్ను దైర్యం ఇవ్వటానికే దేవుడు మీతో మాట్లాడు
అన్న నా దగ్గర గుంట నక్కలు ఉన్నాయి
ముందుగా నాకు జాగ్రత్త చెప్పి నందుకు వందనాలు అన్న 👏👏👏👏👏
Vandanalu annaya na Peru nikhila I belive to the god god help me every where annaya god grass iam very happy to listen your message (vakyam ) your msg make me more strong in god and very happy to my dad mean my god because he make make strong 🙏🙏🙏 thank you brother 🎉🎉🎉 nenu chala balahinga unna anna kani devudu roju natho matldathunnadu me dvara chala kruthagnathalu anna 🎉🎉🎉🎉
Praise the Lord Ayyagaru.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏. అన్నయ్య ని నోటా నా తండ్రి నాతో మాట్లాడి నేను ఎం చేయాలో నా తండ్రి పని ఎలా చేయాలో నాతో మాట్లాడి నను ని పని కోసం వాడుకో తండ్రి. ఇంత వరకు ఒక ఆత్మను కూడా నేను ని కోసం నడిపించా లేదు. ఎప్పటి నుంచి అయినా ని కోసం కష్టం పడతాను తండ్రి నాకు సహాయం చేయండి.ప్రేయర్ మీ అన్నయ్య గాడ్ కోసం నేను జీవించలి.
🙏🙏🙏 అన్నయ్య
ఆత్మీయ తండ్రి హృదయ పూర్వక వందనాలు 🙏🙏
దేవుని నామానికి వందనాలు అన్న చాలా రోజు నుండి మా అక్కకు బావకు గొడవలు జరుగుతున్నాయి అన్న విడిపోయే వరకు వెళ్లిపోతున్నారు అన్న వాళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి అన్న ఒక్కరికి ఒక్కరు అర్ధం చేసుకొని బ్రతకాలని ప్రార్ధన చెయ్యండి అన్న వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ కోసం కూడా ప్రార్ధన చెయ్యండి అన్నా అక్క పేరు సుగుణ బావ పేరు రమేష్ పిల్లల పేర్లు భవిత,బెనర్జీ,ప్రజ్వల్ అన్న ప్లీజ్ వల్ల కోసం ప్రార్ధన చెయ్యండి అన్నా plzzz🙏🙏🙏🙏🙏🙏
Prayer Prayer Prayer
Read-: Jeremiah:-29:11
Don't Worry God Bless Theme Ok
May God Bless You Amen Amen Amen
Praise the Lord Ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yesu kristu naa thandri ki vandanalu...🙏🙏🙏🙏✝️✝️✝️✝️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ప్రార్థన చేయండి కొన్ని నెలల క్రితం మా అక్క, బావలకు సేమ్ సిట్యువేషన్ అప్పుడు ప్రార్థన ఒక్కటే చేసాం యిప్పుడు నా తండ్రి గొప్పకర్యం చేశారు వారు చక్కగా కలిసి వున్నారు ప్రార్థన చేయండి కచ్చితంగా మన తండ్రి గొప్ప కార్యం చేయగల సమర్ధుడు
cm kiyyhgy ghun knn 😮😮knn knn knn knn knn knn knn 😮😮
Praise the lord anayya garu 🙏🏻 ma intti pani land pani twaraga avalani prayer cheyandi na appulani twaraga tiripovalani prayer cheyandi amen 🙏🏻 pillala chaduvulu jobs gurinchi prayer cheyandi amen hallelujah 👏 🙏🏻
❤praise the lord shalem annayya garu ❤
Wonderful message ichhina. Shalem brother ki na vandanalu Devunike mahima
Praise the lord brother and pray for my son's salvation plz and pray for my son health and vissa koraraku prayer cheyandi brother plz❤🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
✝️✝️✝️✝️✝️
ఆత్మీయ తండ్రికి నా వందనాలు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా భర్త బాగా తాగుతున్నా డు నా భర్త మారి రక్షణ పొందాలని ప్రార్థన చేయండి అన్నా
వంధనాలుఅన.
🙏 anna, na atmiya jivitam koraku prardhinchandi. బాగా prardhana chesukovalani plz prayer anna 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐ఆత్మీయ అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వంద నాలూ🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐👩👩👧👦👩👩👧👦💐💐
Praise the lord brother nanu degree chaduvu thunavu nanu 3 sem exams rasayan machi Mark ravali ani prayer cheye andi nd na paru Deva priya darshini plz prayer cheye andi machi ga pass avali ani prayer cheye andi brother plzz
PRAISE THE LORD
, 🙏🏻🙏🏻🙏🏻
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబం కోసం పారియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నాదేవా యేసయ్య శేలేం రాజు వందా
Yesu kristu na thandri ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Praise the lord Shalem Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Hallelujah 🙋🏻🙋🏻🙋🏻🙋🏻🙋🏻🙋🏻🧎👏👏👏👏👍
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది
1. పరలోక మహిమను నీ కొరకు విడిచెను
తన ప్రాణము పెట్టి - నిను బ్రతికించెను
ఇంత చేసిన వాడు నీకు దూరమౌతాడా
సందేహమును వీడి సిలువ దర్శనము పొంది
బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో
ప్రాణమా నాలో తొందర పడకు మా.....
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది
2. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా
రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా
ఎండిన భూమిలో మొలచిన మొక్కవలె పెరిగెను యేసయ్య ద్రాక్షావల్లిగా
అంటుగట్ట బడి నీవు - బహుగా ఫలించుమా
ప్రాణమా... నాతో.. తొందర పడకుమా....
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది
3. అపజయము మధ్య - వెనుకంజ వేయకుమా
పోరాడుచున్నది అంధకార శక్తులతో
దేవుడిచ్చు సర్వాంగ కవరమును ధరించుకొని
ధూపార్తి చేబూని స్తుతియాగము చేయచూ
జయమే ఊపిరిగా గురియొద్దకే సాగిపో
ప్రాణమా... నాలో తొందరపడకుమా
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది
Praise the lord Anna 🙏అన్న పాపం అన్న ఆరొండు చెతులు,...ఎంత నొప్పి లేస్తూందో..,,🤔.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord jesus hallelujah hallelujah hallelujah Amen 🙌🙌🙌🙌🙌
మా ఆత్మీయమైన అన్నయ్య గారికి హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏✝️✝️✝️♥️♥️🛐🛐🛐⛪⛪✝️✝️🛐🛐👏👏
వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼అన్నయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Pastor garu please prayer for me my family somach finals prablems please prayer for me please please🙏🙏🙏🙏
Praise the Lord😊
Priase load brother🙏 prair cheyyandi nakosam tala baga noppiga untundi dayasesi na kosam prair cheyyandi name Subhashini🙏🙏🙏🥺🥺
🙏 Amen 🛐 halleluah 🙏 praise 🛐 the 🙏 lord 🙏🛐
Praise the lord postar garu
Na marriage kosam devudi chittam lo jaragalani preyer cheyandi and Naku govt job ravalani
Praise the lord brother and pray for my friend's and family members
నాకోసం కూడా ప్రేయర్ చేయండి అప్పుల్లో ఉన్న
E Message chusinavaru andariki share cheyyandi plz
Praise the Lord annayya
Praise the lord Annya
Amen amen 🙏 🙌 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen
బాగా తల నొప్పి వస్తుంది అన్నయ్య కొంచెం ప్లే చేయండి అన్నయ్య నాకోసం
అన్నయ్య బాగా తలకాయ నొప్పి వస్తుంది అన్నయ్య కొంచెం క్లియర్ చేయండి అన్నయ్య
Don't Worry God Will Take Care Of You May God Bless You Amen
🙏🙏🙏🙏🙏🙏
✝️❤️👏👏👏👏👏👏👏❤️✝️
Pries the lord Annaya ...Pries the lord.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
praise the lord brother please pray for my son his name is lokesh varun he is studying inter he is not going college daily please pray for him i m from guntur please Anna
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord annaya Garu
Shalman. Raju anna na wife monika na pillalu amdharam kalici umdiala pardna chaiemdi sutram sutram sutharam sutharam thandri❤❤❤❤
Praise the lord brother 🙏🙏.
Amen 🙏🙏🙏
అన్నా వందనాలు, ఒకపాస్టర్ 7గురుని సేవకు సిద్దపరచాలి సత్యమే.
Praise the lord brother
అన్న మా అబ్బాయి కోసం ప్రార్ధన చేయండి చేయి ki operation జరిగింది అన్న రెండు వేలు కట్ ఐయియి Hospital లో ఉన్నాడు అన్న పేరు కళ్యాణ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤❤❤🙏💐💐💐
🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥
Shalom anna 🙏
Praise the lord anna 🙏🙏🙏🙏
Chala Baga chepparu. .....edi Vakyam. Naku chala Nerpinchindi..... ,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna maa Papa Hyderabad lo long term Malayalam ga vundi prayer Chandi Anna
Prise the lord Anna🙏 Repu stuff nurse exam undi please Anna prayer for me govt job 🙏🙏😭😭
Hallelujah
Vandhanalu anna na bartha thaghudu nundi vidudhala pondhulaghuna preyar cheyandi plizz anna😂😂
Praise the lord Anna 😢 ma friend ki heart pain vashundhi meru prayer Chandi 😭 please 🥺🙏😔🥺 anna emergency 😢😭😭😭🙏
❤😊
Praise the lord Anna ma abbai Peru lokesh babuki 26years kidneylu rendu okaypu vunnavi anna function kyda sarega ledu anna babu gurinchi prair chendi Anna 🙏
Naku cerebellar ataxia vundi danivalla nilabadalenu nadavalenu na maata kuda spastatha kolpoyindi na koraku bagaprayer cheyyandi thappaka nenu nadusthanani nammakanga vundi so meeru gattiga prayer che
2:27 2:27 2:27
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 అన్నయ్య
ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లేలుయా❤️✝️🙏
ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనాలు💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Anna ma babu ki job ravalani prayer cheandi
🙏🙏🙇♀️🙇♀️🤍
😂😂😢😢😢❤❤❤
Praise the Lord 🙏
గురి, గమ్యం మనకు ఉండాలి, నాతోనే సూటిగా దేవుడు మాట్లాడారు, బలంగా నమ్ముతున్నాను, దేవునికే స్తూత్రం 🙏🙏
Praise the lord Annayagaru Amen❤
Amen🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌
🙏🙏🙏