Healthiest Juice | Health And Beauty Benefits Vegetable Juice | Dr Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Healthiest Juice | Health And Beauty Benefits Vegetable Juice | Dr Manthena Satyanarayana Raju
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ---***---
    🔗Tip to Grow Thicker Hair without Hairfall - జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే సరికొత్త చిట్కా! - • Hair Growth | జుట్టు ఊ...
    🔗How to Get Acne & Spotless Face at Home - మొటిమ, మచ్చలు లేని ముఖం కావాలంటే - • No Pimple, No Spots | ...
    🔗Get Rid of Cracked Heels Instantly - కాళ్ళ పగుళ్ళు చిటికెలో తగ్గాలంటే - • కాళ్ళ పగుళ్ళు చిటికెలో... ​​​​​​​​​
    🔗How to get Glowing Skin Naturally - యవ్వనం తొణికిసలాడాలంటే - • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​
    🔗Best Tip to get Younger Looking Skin - యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్ - • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​
    🔗Tip to Look Younger Than your Age - పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు - • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​
    🔗Best Tip to Increase Sperm Count - శృంగారం లో మగతనాన్ని మేలుకొల్పే టిప్ - • Sperm Count Increase B...
    🔗How to Get Rid of Eyeglasses Permanently - కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే - • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​
    🔗 Tips to Reduce Heat in the Body - ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే - • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗How to Reduce Inflamation in Urine - మూత్రంలో మంట తగ్గాలంటే - • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​
    🔗Instant Relief from Constipation - నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్ - • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​
    🔗Tips to Reduce Weight Faster - స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్ - • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​
    🔗Simple Technique to Lose Weight Faster - ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే - • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​
    🔗Say Goodbye To Diabetes - షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా - • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​
    🔗Benefits of Taking Hot Water Bath - మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా - • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗Strengthen Your Bones Naturally - ఎముకలు బలంగా ఉండాలంటే - • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​
    🔗How to Clean your Kidneys Once in a Week - వారంలో ఒక్కసారైనా మీ కిడ్నీలను ఇలా క్లీన్ చేయండి - • వారంలో ఒక్కసారైనా మీ క... ​​​​​​​​​
    🔗Improve Haemoglobin without Medication - టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే - • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​
    🔗Secret Benefits of Curry Leaves - కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు - • మునగాకు, కరివేపాకు సీక...
    🔗Benefits of Guava Fruit - జామకాయ గురించి ఈ ఒక్క విషయం - • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗Calcium Rich Foods More Than Milk - పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు - • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    ---***---
    vegetable juice benefits, vegetable juice benefits in telugu, vegetable juice benefits weight loss, vegetable juices and their benefits, raw vegetable juice benefits, benefits of drinking vegetable juice daily, benefits of vegetable juice in the morning, health benefits of vegetable juice, mixed juice, how to make diet juice, how to make tomatoes juice, how to make beetroot juice, best juice to get fairer skin, best juice for health, best juice for kidney stones, best juice to purifies blood, blood purifying juice, how to get clear skin with juice, morning drink, improved vision, immunity, healthy juices for weight loss, healthy juices to drink, vegetable juice recipe, vegetable juice recipes in telugu, vegetable juice recipes for weight loss, vegetable juice recipes for glowing skin, healthy juice for weight loss, healthy juices to make at home, juice for skin glow, vegetable juice for health, easy home made vegetable juice, homemade green juice, green juice recipe, veggie juice recipes, weight loss juice recipe telugu, health tips in telugu, healthy green vegetable juice, vegetable juice, vegetable juice for glowing skin, immunity booster drink, how to make vegetable juice in telugu, vegetable juice making, manthena weight loss diet, best weight loss juice, how to make moringa juice,
    Good Health, Manthena, Manthena Satyanarayana Raju, Manthena Satyanarayana Raju Videos, Manthena HealthTips, Telugu Health Tips, Good Health Tips, Weight Loss, Manthena Beauty Tips, Diabetes
    #GoodHealth #VegetableJuice #ImmunityBooster #VitaminA #VitaminC #Anemia #BloodPurifier #Himoglobin #Manthena, #ManthenaSatyanarayanaRaju #ManthenaSatyanarayanaRajuVideos #ManthenaHealthTips #Diabetes #WeightLoss

Комментарии • 537

  • @Kmaayo
    @Kmaayo 2 года назад +10

    ఆ పిప్పిని కూడా మంచి curry చేసుకొని తింటున్నాం ..ఎలా అంటే
    మీగడ వేసి అందులో పొపుపెట్టుకొని ఈ పిప్పి ని అందులో వేసి fry చేసుకొని పుల్క తో తింటున్నాం..
    ఏదీ waste కాలేదు..
    మంచి ఆహారం తీసుకున్నాం అనే త్రుప్తి..
    🙏doctor గారు 🙏

  • @AmusedBobsleigh-fn2qc
    @AmusedBobsleigh-fn2qc 5 месяцев назад +4

    మేము రోజూ పొట్ల,సొర,బీర,క్యారెట్,కీర, బూడిద గుమ్మడి కాయ,బీట్ రూట్,దోశకాయ,, రాడిస్,, టమోట,అల్లం, పచ్చి పసుపు,నిమ్మకాయ,తేనె,
    కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,,అప్పుడప్పుడు ములగ ఆకు ఇవన్నీ జ్యూస్ చేసి ప్రతీ రోజూ నేనూ మావారు తాగుతం sir,,ఆరోగ్యం గా ఉన్నాం

  • @bhargavkumar2853
    @bhargavkumar2853 3 года назад +21

    Starts 5:00

  • @user-kz5ez9tr5w
    @user-kz5ez9tr5w Год назад +7

    గురువు గారు 😂 మీరు చెప్పినట్లు గా చేస్తున్నాం సూపర్ నిజంగ మీరు ఇంట్లో ఆడవాళ్ళు మనసు తెలుసుకొని బాగా చెప్పారు

  • @roselin5092
    @roselin5092 3 года назад +123

    5:10 nundi start

  • @kaushiksharma6195
    @kaushiksharma6195 3 года назад +10

    Nenu roju juice chesi istha naa pillalaku naa wife ki almost 5 months nunchi, Dantlo pudina& kothmira vesthanu chaala tasty , dr mantena gari vedeos toh I got lot of benefits, he is my health guru,🙏🙏🙏🙏🙏

  • @rangamannariskala982
    @rangamannariskala982 3 года назад +12

    రాజు గారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మీకు రుణపడి వున్నారు
    మరియు ఈనాడు సుఖీభవ వారికి
    ఆరోగ్యం గురించి మీ వివరం వల్లఎంతో మంది ప్రయోజనం పొందారు చాలా సంతోషం
    నమస్కారం

  • @lakshmiprasanna2925
    @lakshmiprasanna2925 3 года назад +108

    Meeru lekapothe ma life yalaa undedho aanipisthundhi guruvugaru... mamalni manchi margam lo nadipidthunanduku meku dhanyavadhalu guruvugaru

  • @nsbgupta2920
    @nsbgupta2920 3 года назад +19

    Om shanti good afternoon sir.
    You are not only a doctor sir.
    You are God gift this world sir 🙏

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 3 года назад +12

    Wonderful life changing advice sir. Great valuable topic sir. Thank you very much sir

  • @shivabattula2436
    @shivabattula2436 3 года назад +25

    ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @srinivasraovejandla4119
    @srinivasraovejandla4119 3 года назад +9

    రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు

  • @travelingwithstreetdogs152
    @travelingwithstreetdogs152 3 года назад +6

    Nenu carrots, beetroot,dosakaya,tomato, Karivepaku, kottimera, pudina vesi chesta

  • @naninaidu4449
    @naninaidu4449 3 года назад +6

    Thanks for your information sir this is useful to us

  • @rajbolleddu2308
    @rajbolleddu2308 3 года назад +77

    5:10

  • @dvinodkumar2742
    @dvinodkumar2742 10 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారు.

  • @subrahmanyamjayanthi6355
    @subrahmanyamjayanthi6355 Год назад +2

    నమో నారాయణాయ నమః... మంచి మాట చెప్పారు

  • @prashanthg2261
    @prashanthg2261 9 месяцев назад +1

    God bless you 🙏 ❤️
    Jesus loves you 🙏 ❤️
    Praise the Lord 🙏 ❤️

  • @jdivya9614
    @jdivya9614 3 года назад +1

    Nameste doctorgaru.
    I'm a female.
    7 weeks pregnancy .
    Kaani naaku blood chala thakuvaga undi.
    E food teesukunte tvaraga blood equal GA vastundhi.
    Vandhanalu

  • @SVP884
    @SVP884 2 года назад +17

    Make juice with carrots-2, cucumber 1, Tomatoes 2, beetroot peice 1, mix this without water make juice by first grinding tomatoes and cucumber then add carrots and beetroots. Like u can use ridgegaurd, bottle gaurd, bitter gaurd, etc.,

  • @shekargollapelly3858
    @shekargollapelly3858 3 года назад +8

    థాంక్యూ సూపర్ సార్ 🙏🙏🙏🙏 ఆరోగ్యమే మహాభాగ్యం మీ వీడియోస్ చూస్తున్న వారికి అది సొంతం 🥒🍠🥕🌰

  • @kurapatilalitha4329
    @kurapatilalitha4329 25 дней назад

    2 tomatoes keeraa first later carrots2 and beetroot 1/2 mixi vesi filter chesi thaagaali😊

  • @sandhyarao2476
    @sandhyarao2476 5 месяцев назад +1

    Very very good health salahalu ❤ thank you sir

  • @sunilaparna6408
    @sunilaparna6408 Год назад

    chala chala thanks andi maku manchi juice ela chedukovali cheppi ma arogyam gurimchi mere chala caring thesukuntunatlumdi sir. Thank so much sir satyanarayanagaru.

  • @saibabuaripirala401
    @saibabuaripirala401 Год назад +2

    ExLent. A.H.SAIBABU

  • @kolipakasrinivas5657
    @kolipakasrinivas5657 3 года назад +2

    ధన్యవాదములు డాక్టర్ గారూ 🙏🙏👏👏

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 3 года назад +2

    ధన్యవాదాలు సార్ .. శశి వర్మ

  • @sheelas1513
    @sheelas1513 8 месяцев назад

    Thank u thank u sir, so simple, affordable, highly healthy, tasty, wonderful sir. Again again thank u sir. 🙏🙏🙏🙏💓💓💓🌺🌺

  • @sujata8408
    @sujata8408 Год назад

    Tq sir 🙏🙏🙏Arogyam kosam vegetable juice bagundhi sir

  • @saigameing.com1234
    @saigameing.com1234 Год назад +7

    సూపర, రాజుగారు,👌👍🤝💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokburepalli9650
    @ashokburepalli9650 3 года назад +1

    thanQ very much Doctor sir, for kind and valuebel sugissans

  • @p.rajyalakshmilakshmi85
    @p.rajyalakshmilakshmi85 2 года назад +1

    Thanks Sir.I saw how was preparing vegetables juice.

  • @kvnadham
    @kvnadham 3 года назад +6

    Pure honey is unavailable in the market. Can we consume the juice without honey?

  • @vennelamaladasari3337
    @vennelamaladasari3337 3 года назад +2

    Carrot,beetroot,tomato,keera,Potla,beera,sorakayal juice

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 года назад +5

    ధన్యవాదాలు, శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు💐

  • @rekhapala5583
    @rekhapala5583 Месяц назад

    Guruvu garu chala bhaga chaparu sir

  • @gkrao6448
    @gkrao6448 3 года назад +2

    ధన్యవాదములు డాక్టర్ గారు

  • @BTS_7648
    @BTS_7648 Год назад +1

    ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 3 года назад +7

    Meeku Bharat Ratna ivvali👏👏👏👏👍💐💐💐💐

  • @Rams-1986
    @Rams-1986 4 месяца назад +1

    Sir naaku sugar vundhi tablets vaaduthunna testing lo 150 vasthundhi baaga waite loss aiepothunna legs and hands muscle pains baaga akkuvaga vunnayei bayam ga vundhi

  • @pichaiahramapuram3883
    @pichaiahramapuram3883 3 года назад +1

    many many Thanks DOCTER garu.

  • @pallabhagyarekha146
    @pallabhagyarekha146 11 месяцев назад +1

    Superb guruvoo garu, fantastic topic🙏🙏

  • @samuelsamyu9795
    @samuelsamyu9795 Год назад +1

    diabetic patients underground lo pandedtivi tinakudadu

  • @sudhindrababukandukuri6554
    @sudhindrababukandukuri6554 Год назад +2

    Sir please provide diet plan for
    pre diabetes and cholesterol

  • @rajum8067
    @rajum8067 3 года назад +4

    Respected Sir,
    Requesting you to post a video about health care to be taken for women in pregnancy.

  • @SantoshiPanda-wp8np
    @SantoshiPanda-wp8np Месяц назад

    Namastey guru garu e vegetable juice lo kakarkai koda kalipi tisukochi

  • @madhavilathamalireddy5521
    @madhavilathamalireddy5521 3 года назад +1

    Thankyou so much andi,. Mullangi, munagaku kuda add chesukovacha. Pl clarify

  • @srilakshmi8703
    @srilakshmi8703 3 года назад

    Tq sir sugar vunnavallu honey vesukovachaa sir plz tell me

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 10 месяцев назад

    మి.సమాచారం.చాలాచక్కటిదిసార్.ట్యాంకీయు

  • @srinusrinivas967
    @srinusrinivas967 3 года назад +3

    మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @SaharasBrightStarsWorld
    @SaharasBrightStarsWorld 3 года назад +2

    పారిశ్రామికవేత్తలు రసాలను ప్రోత్సహిస్తారు. నేచురోపతి ముడి ఆహారాన్ని నమలడాన్ని ప్రోత్సహిస్తుంది.

  • @ilovenature9292
    @ilovenature9292 3 года назад +2

    Thanku sir I use this juice daily its good

  • @subahanshaik2147
    @subahanshaik2147 3 года назад +1

    Sir, Meeku Chalaa Dhanyavadaalu 🙏

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 2 года назад

    Guruvu gariki koti vandanalu

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 4 месяца назад

    🙏ధన్యవాదములు

  • @enaganji5208
    @enaganji5208 3 года назад +7

    ధన్యవాదాలు సార్🙏

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Год назад +1

    Vegetable juses best rimidees y

  • @jhansilakshmi5570
    @jhansilakshmi5570 7 месяцев назад

    Tqu sir juices gurinchi baga cheparu 🙏🙏

  • @raniusha2340
    @raniusha2340 Год назад +1

    Pure honey valla phone number pettandi sir.. two years back chepperu

    • @spsunny1916
      @spsunny1916 Год назад

      Basha honey ani google lo search cheyyandi

  • @chinthalalaxmanrao158
    @chinthalalaxmanrao158 3 года назад +2

    Nice video Raju Garu 🙏🙏

  • @bhachimars5522
    @bhachimars5522 3 года назад +6

    Namasakaram raju garu 🙏🙏

  • @ponnaponna7712
    @ponnaponna7712 5 месяцев назад

    Sir
    Hony ki substitute cheppandi

  • @ramulugdallthebest1214
    @ramulugdallthebest1214 3 года назад +10

    ఆరోగ్యమే మహాభాగ్యం

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 3 года назад +1

    Sir namaste sir yours advice was very very good sir tnq sir

  • @umareddy3059
    @umareddy3059 3 года назад +1

    Chronic urticaria ki emaina solution cheppandi guruvu garu. 10 years nundi suffer avutunnanu

  • @9502787331
    @9502787331 3 года назад +2

    thank you sir ....it is good useful for those who having money problem with fruit juices. ..poor people remember you. ...like myself

  • @bhargavivankayala6138
    @bhargavivankayala6138 3 года назад

    Thanks doctor garu and na problem entante elbow daggara hands swelling vastundi (laavu avutunnai) daniki edaina formula cheppandi sir

  • @shaikmunni3905
    @shaikmunni3905 Месяц назад

    Thanku sir

  • @ravikumarmunjam3373
    @ravikumarmunjam3373 3 года назад +2

    మనసు కంటే ముందు అందరి దగ్గర మనీ లేవు 80%

  • @sciencesconnectus7001
    @sciencesconnectus7001 3 года назад +2

    If we follow the medicinal cautions that explained by you, our health becomes very well. Thanks

  • @jayashree9771
    @jayashree9771 3 года назад +1

    Thanks doctor for healthy juice

  • @kotiravula8659
    @kotiravula8659 3 года назад +2

    Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarraopitti1242
    @rajeswarraopitti1242 3 года назад

    Maku manchi salaha estunanduku meku maa danyavadalu

  • @saikrishnadasari5022
    @saikrishnadasari5022 3 года назад

    సార్... చాలా థాంక్స్

  • @anushakumar8172
    @anushakumar8172 Месяц назад

    Thankyou

  • @padmajasahithi9337
    @padmajasahithi9337 3 года назад

    Sir namasakaram naku 30 years 4 years nudi type 1 sugar 7 years nudi asthma thyroid unnae sir pls sir naku veetiki perament solution kavali evande sir

  • @rajkumark1793
    @rajkumark1793 3 года назад

    Haii Sir good morning
    I. Like you all videos and 🙏🙏🙏🙏🙏🙏

  • @user-ph7ov5gx3m
    @user-ph7ov5gx3m 2 месяца назад

    Dr.chala bagundi

  • @lakshminarayanaas7252
    @lakshminarayanaas7252 3 года назад +1

    Good For health care

  • @kavithag859
    @kavithag859 11 месяцев назад

    Sir,diabetic patients beet root, carrot use cheyavachcha

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Год назад

    Dhanyavadalu guruvu gaaru

  • @durgavundurthi8019
    @durgavundurthi8019 3 года назад +1

    Meeru super sir

  • @naveenaffan7830
    @naveenaffan7830 3 года назад +1

    Thank you very much sir

  • @prasadmalathi8128
    @prasadmalathi8128 3 года назад

    మీ సలహాలు చాలా బాగుంటాయి.

  • @rajuvibes8734
    @rajuvibes8734 3 года назад +7

    Your smile chala natural sir

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 3 года назад +2

    ಮಂಚಿ ಜ್ಯೂಸ್ ಚಪ್ಪಯಾರು ಧನ್ಯವಾದಗಳು 🙏 ವೆಂಕಟೇಶ್ ,bangalote

  • @muneshmunna8304
    @muneshmunna8304 3 года назад

    Namaskarm Raju garu nice very good tq

  • @fathimunnisafathima5608
    @fathimunnisafathima5608 Год назад

    Sir vegetables ni purugu mandulu vesi pandistaruga mari pachivi tinte manaku emi effect avvada

  • @madireddikirru179
    @madireddikirru179 3 года назад

    Meeku shata koti vandanamulu

  • @allinonestudio....120
    @allinonestudio....120 3 года назад

    Sir naku c section ayyi one month Avthundi .eppude start cheyyali ankuntunnau.cheyyochha leda konnirojulu agala .deenioaiboka video theeyandi sir

  • @yellaihswami4720
    @yellaihswami4720 3 года назад

    DANYAVAADAMULU
    GURUVU GAARU
    🙏🙏🙏🙏

  • @saddikutiramamohanreddy7372
    @saddikutiramamohanreddy7372 Год назад

    Ayya sorakayaku mandu thakkuvagane kodatharu.kani beerakayaku 2 days once mandu pichikari cheyali.lekapothe purugu paduthundi.potla maa side pandicharu dani gurchi anthaga naku teliyadu.

  • @sivaprasad6545
    @sivaprasad6545 3 года назад

    Soraya sis problem we are facing last 4 year please give any tips who to control

  • @dileepkumar2314
    @dileepkumar2314 3 года назад +1

    సుగర్ ఉన్న వాళ్లు కుడా తీసుకోవచ్చా డాక్టర్ గారూ

  • @shaikshafiulla7212
    @shaikshafiulla7212 3 года назад

    Thyirared vundevaallu sugar vudevallo thagacha sir

  • @sunkesulapadmasree3296
    @sunkesulapadmasree3296 Год назад

    Sir meru pranamuna devudu

  • @raghavendranookala8682
    @raghavendranookala8682 3 года назад

    Very very thanks to you doctor garu.

  • @mdkhankhan2880
    @mdkhankhan2880 3 года назад +1

    సూపర్ 👌👌👌👌s సూపర్ సార్

  • @REDDY5811
    @REDDY5811 3 года назад

    Sir...snow countries lo vunde vegans ki blood ela increase chesukovaalo cheppandi sir plz...india lo vunnantha varaku baane vuntundhi sir country maarithe maatram blood leka anemia vachesthundhi sir...plz remedy cheppandi sir

  • @gunasekharpothuganti5281
    @gunasekharpothuganti5281 3 года назад

    కడుపుతో ఉన్నవాళ్లు కూడా ఈ జ్యూస్ ప్రతిరోజూ తాగిన వచ్చా... గురువు గారు దయచేసి తెలుపగలరు
    ఇప్పుడు నా బిడ్డకి ఆరవ నెల నడుస్తోంది....