Nalopakhyanam ( నలోపాఖ్యానం: నలదమయంతుల కథ ) Story of King Nala and Damayanti

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 596

  • @karthik_bandari180
    @karthik_bandari180 Год назад +40

    నా పూర్వ జన్మ సుకృతం అనిపించింది ఈ రోజు ఈ అద్భుతమైన నలోపాఖ్యనం విన్న తర్వాత!..మీ పాదాలకు నమస్కారములు!!.... గురువు గారు

  • @KSRaju-ld8jn
    @KSRaju-ld8jn 11 месяцев назад +2

    మహానుభావా మీరు మీతల్లి తండ్రుల నోము ఫలము. మేము మాటల్లితండ్రుల నోము ఫలము వలన మీకు సమకాలికులు కావడము, మీ ప్రసంగాలను వినగలగడం జరుగుతున్నది. మీరు ధన్యజీవి, మీ వాక్కు సనాతన ధర్మానికి జీవం పోస్తున్నది. మాలాంటి సామాన్యులకు శాస్త్ర విషయాల జ్ఞానము వినేవకాశము లభిస్తున్నది. మా జీవితము ఉన్నంత వరకు మీకు విధ్చేయులము. మీకివే మానమః స్సుమాంజలులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhawvani225
    @Bhawvani225 3 года назад +79

    నలుడు దమయంతి కర్కోటకుడు ఋతుపర్ణుడు 👌👌👌👌👌

    • @lveerrasubbaiah4444
      @lveerrasubbaiah4444 Год назад +8

      Eee katha vinadamu maa adhrustam gurubyonnamaha

    • @Harireddy-n9x
      @Harireddy-n9x Месяц назад

      ​@@lveerrasubbaiah4444my by by by by 4 xx

  • @venkatramana3336
    @venkatramana3336 Месяц назад +2

    Guruvugaariki sathakoti Namaskaramulu

  • @nagarajurajulapati3167
    @nagarajurajulapati3167 Год назад +66

    ఎంత పుణ్యం చేసుకొని వుంటే మేము మీ ప్రవచనములు వింటున్నాము గురువు గారి పాదాలకి నా శత కోటి వందనాలు

  • @బాలుచారి
    @బాలుచారి 6 лет назад +383

    మీ నోటిలో సరస్వతీదేవి తాండవం చేస్తోంది ఎంతబాగా ప్రవచనం చెప్తారోమీరు వింటుంటే ఆకలి దాహం తక్కువై పోతున్నాయి గురువుగారు మీపాదాలకు నా నమస్కారం

    • @pullareddygajjela644
      @pullareddygajjela644 5 лет назад +1

      ⚗️🛒💊⚙️🚬⚗️🛢️🔮🗿📺📷📸🔬📸📸📸📸📸📸📸📸📸📡📸📡📡📖📖📡📡📡📡1
      ️🖐️👭💖💟
      ❣️💚❣️💢₹_₹_@(.☎️📲📱🥁📠📞⌨️📠💾🚱🚯🚸📜📘📗📘📙📚📓📑📒🖌️📦🖌️✏️✒️✏️🖋️🖊️🖌️🖋️✏️🖌️📊📁📂📊📐📐📏🍎cbn🍏🥕🌽⛔⛔🚯🚯🚯⛔⛔ Dr

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 5 лет назад +9

      Balu🙏🙏🙏

    • @janapadmalatha9193
      @janapadmalatha9193 5 лет назад +3

      @@pullareddygajjela644 the

    • @janapadmalatha9193
      @janapadmalatha9193 5 лет назад +4

      @@pullareddygajjela644 from the

    • @PandaGamingTELUGUTM
      @PandaGamingTELUGUTM 5 лет назад +1

      @@pullareddygajjela644 mental

  • @krgreddy7481
    @krgreddy7481 4 года назад +69

    "మంచి మాటలు వింటే ఆకలి , దప్పులు తీరుతాయి" అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం మీ మాటలు గురువు గారు....మీ మాటలు వింటుంటే ఆకలి అవ్వటం లేదు..దప్పిక కావటం లేదు...కాలం తెలియటం లేదు..ఇహం విడిచి పరం చేరినట్లు అనిపిస్తుంది...

  • @parameshakkaladevi9924
    @parameshakkaladevi9924 5 лет назад +47

    మీ ప్రవచనాలు విని మా జన్మ ధన్యమైనది గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @BJP_karyakartha369
    @BJP_karyakartha369 6 лет назад +521

    దేవతలు స్వయంగా రాలేక మీలాంటి వారిని మాకోసమే ఈ భూమికి పంపించి ఉంటారు. మీ ప్రవచనాలు వింటుంటే ఏదో తెలియని ఆనందం, మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది.
    నేను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాను మీ ప్రవచనాలు వినడానికి.

  • @chennarevanth5794
    @chennarevanth5794 5 лет назад +18

    మీ వంటి పుణ్యాత్ములకు మేము సమకాలికులు కావడం మా అద్రుష్టం

  • @gollaveeranjineyulu1961
    @gollaveeranjineyulu1961 5 лет назад +89

    శ్రీ రామ రామ రామేతి
    రమే రామె మనోరమే
    సహస్ర నామ తతుల్యం
    రామ నామ వరాననే

  • @KrishnaKrishna-uc3op
    @KrishnaKrishna-uc3op 4 года назад +32

    ప్రభువులకు ప్రభువు రామచంద్ర ప్రభువు ప్రవచనాలు ప్రభువు చాగంటి కోటేశ్వరావు గారు పాదాభివందనాలు

  • @srikanthl9349
    @srikanthl9349 4 года назад +16

    Ma oorilo mee pravachanalu vine varam istadaa aa devudu

  • @mallaiahtalla4707
    @mallaiahtalla4707 5 лет назад +8

    మీ దయ వల్ల నేను ఈ రోజు ఓ మంచి పుస్తకం చదివి దాన్ని బట్టి చూస్తే మంచి జ్ఞాపకాలు మంచి జీవన విధానం లో పెరిగిన వాతావరణం చాలా బాగుంటుంది

  • @manjualas8458
    @manjualas8458 6 месяцев назад +2

    🙏 ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌹🌹🙇‍♀️🙇‍♀️ ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಮಾತುಗಳು ಕೇಳಿದರೆ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ನೆಮ್ಮದಿ ಸಂತೋಷವನ್ನು ನೀಡುತ್ತದೆ. ಮನುಷ್ಯ ಜೀವನದಲ್ಲಿ ಏನೂ ತಿಳಿದುಕೋಬೇಕು ಅದನ್ನೆಲ್ಲ ತೆಗೆದುಕೊಳ್ಳಲು ತುಂಬಾನೇ ಉಪಯುಕ್ತವಾಗುತ್ತದೆ... ನಿಮ್ಮ ಪ್ರವಚನಗಳು ಕೇಳಿದರೆ 🙏🙏

    • @hiraju
      @hiraju 6 месяцев назад

      Kanada vallu kuda vintunnaru ante meeku mana saamskruthi, sapradayala patla vunna istam, telugu basha patla vunna istam ardham awthondi. Manchi ekkadunna teesukovali. Meere example 🙏

  • @BanothuThirupathi-jj4vb
    @BanothuThirupathi-jj4vb Месяц назад

    గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు మీ నోట్లో సరస్వతీ దేవి తాండవం చేస్తున్నది మీ ప్రవచనాలు వింటుంటే మాకు ఆకలి దప్పికలు ఉండవు అలా అనిపిస్తుంది. వేణుగానం విన్నంత మధురంగా ఉంటుంది.

  • @dmswamy9457
    @dmswamy9457 5 лет назад +65

    మీరు, మాకు ఇలాంటి ధర్మ కథలు చెప్పడం మా పూర్వజన్మ సుకృతం , ధన్యవాదములు

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 5 лет назад +10

    గురువుగారు! మీ వచనం అమోఘం అద్భుతం.

  • @saikishorerajolu7160
    @saikishorerajolu7160 4 года назад +5

    గురువు గారు మీకు పాదాభివందనాలు... మీలాంటి వాళ్లనుంచి చాలా నేర్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము...

  • @mallaiahtalla4707
    @mallaiahtalla4707 5 лет назад +17

    అ యొక్క ప్రయోజనాలు చాలా బాగుంది సార్ నేను ఈ రోజు ఒక పెద్ద మనిషి మీద నమ్మకం ఉంద మకోసం ఒక మంచి పని చేసారు గనుక అభినందనలు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +7

    GURUVUGARU. ....NALOPAKYANAM. ....MANY YEARS AGO I LISTEN. ....NOW I LISTEN. ....THANK YOU.

  • @nandinikolipaka944
    @nandinikolipaka944 4 года назад +14

    గురువుగారికి పాదాభివందనాలు

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Год назад +6

    నలదమయంతుల నా కృతజ్ఞతలు

  • @Sriharihara777
    @Sriharihara777 5 лет назад +119

    కర్కోటకస్య నాగస్య
    దమయంతస్య నలస్య
    రుతుపర్ణ రాజస్య
    కీర్తనం కలినాశనం ..,..
    ఈ శ్లోకాన్ని రోజు మననం చేసుకుంటే కలి ప్రభావం మన మీద వుండదు

  • @BhukyaLakshmanaswamy
    @BhukyaLakshmanaswamy 6 лет назад +119

    అయ్యా,
    తమ ఈ ప్రవచనమునకు ముగ్దుడనయితిని.ప్రణామములు స్వీకరించుము.

  • @Kkdboys639
    @Kkdboys639 6 лет назад +100

    గురు దేవులకు శత కోటి వందనములు

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 2 года назад +12

    శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏

  • @blousedesignersobha5286
    @blousedesignersobha5286 5 лет назад +9

    గురు దేవులకు పాదభివందనాలు

  • @Bhawvani225
    @Bhawvani225 3 года назад +9

    ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @SrinivasRao-bm8yb
    @SrinivasRao-bm8yb 2 года назад +2

    Guruvu gariki Pranamam

  • @eshithakrishnatnr5026
    @eshithakrishnatnr5026 Год назад +1

    గురువు గారికి.... ప్రణామములు

  • @sriramkudarla75
    @sriramkudarla75 3 года назад +4

    only spiritual gurus are my true gurus who teach about health or about me or about short stories to kids ...i always love women .sriram.

  • @srikanthchary9438
    @srikanthchary9438 4 года назад +4

    పాధాభివందనం గురువు గారు

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 2 года назад +4

    OM VIGNARAAJAYA NAMAHA 🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumar3452
    @vinodkumar3452 3 года назад +9

    Om namah Shivay 🙏🏼🙏🏼🙏🏼

  • @Laksmi0408
    @Laksmi0408 5 лет назад +17

    గురువు గారికి పాదాబివందనం 🙏🙏

  • @balaroyalbalaroyal6071
    @balaroyalbalaroyal6071 6 лет назад +37

    వందనాలు వందనాలు గురువు గారికి పాదభీవందనాలు

    • @gowrishanker3638
      @gowrishanker3638 5 лет назад

      Our gyanipurushesh were all humans to as a comonman to view its a huge to can't as a simbalic to know as a world all humans to saw as all as to saw

  • @mallikadantla9386
    @mallikadantla9386 4 года назад +4

    Meeru ee knowledge motham epudu nerchukunnaru really great 😍😍guruvu gaaru

  • @bkvrao__advocate33
    @bkvrao__advocate33 5 лет назад +2

    ఆనాటి కాళిదాసు ని మనం చూడలేదు కానీ, ఇప్పుడు నిజంగా చూస్తున్నాం.

  • @venkatpalampalli2418
    @venkatpalampalli2418 3 месяца назад

    Aa mahadevudi asheesulu Mee meeda eppudu undalani trikarana shuddhi ga korukuntunna guruvu garu 🙏🙏🙏

  • @Narayan.sswaroop
    @Narayan.sswaroop 4 года назад +5

    We are proud to have u such a great person thanks sir.

  • @sandeepganti8204
    @sandeepganti8204 5 лет назад +7

    gurugariki padabhivandanalu.... meeru sancharistunna daivam,,

  • @papeshwarpapeshwar238
    @papeshwarpapeshwar238 6 лет назад +15

    పూజ్య గురువు కు పాదాభి వందనము

  • @rajeswaripasupulati6449
    @rajeswaripasupulati6449 5 лет назад +33

    Om namash shivaya
    Guruvu gariki 🌹🌹🙏🙏

  • @annaidu583
    @annaidu583 2 года назад

    Mee paada padmaulaki Naa koti koti Vandana mulu, Saraswathi putrulu meeru, mee maatalu vine oka adrustanni Bhagavanthadu inchinandaku koti koti namaskaramulu, Guruvugaru mimmalni pratyakshanga choodalani undi, meru manaki kanapade Divya swarupam ,mari okkassari meeku padabi vandanamulu ,, nenu Bangalore pattanamlo kalipurushudu thandava aaduthunna janamalo untu mee Veda vaakulu vintu prashanthato jee vistunnanu nenu oka samanyduni,.Gurugaru. 🙏🙏🙏🙏

  • @voorabenargi2673
    @voorabenargi2673 6 лет назад +19

    We r lucky, listening the story by ur words sir.. Thank u.

  • @rajenderankam9021
    @rajenderankam9021 5 лет назад +6

    Excellent speeches guruvu garu

  • @pitakanarasimha3256
    @pitakanarasimha3256 3 года назад +1

    Eha para mukthi dhayakam chagantigari pravachanam 🙏🙏🙏ome Sri gurubyonamha

  • @shivaprasad9321
    @shivaprasad9321 5 лет назад +8

    Har Har mahadev.... Dhanyavaadaalu guru garu🙏🙌

  • @venkateshvaralumaddikery
    @venkateshvaralumaddikery 3 года назад +4

    God never ends anything on a negative; God always ends on a positive. You are So.

  • @dr.psviswanadh5374
    @dr.psviswanadh5374 6 лет назад +20

    Mana Telugu varu chesukunna punyala muta meeru. Maa janmalu tharimpa cheyadaniki vachina Sankara charyulu. Sree gurubhyo namaha

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 4 года назад +1

    Guruvu gariki sathakoti padhabi vandhanamulu

  • @sivashankar-df9fr
    @sivashankar-df9fr 6 лет назад +8

    Guruvugaru mee paadhamulaku na namskaram🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 11 месяцев назад

    ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా గురువు గారి కి పాదాభివందనాలు

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 2 года назад +3

    SHREE RAMA JAYA RAMA JAYA JAYA RAMA 🙏🙏🙏🙏🙏

  • @vanarasadurgaprasad4040
    @vanarasadurgaprasad4040 6 лет назад +64

    గురువుగారికి ప్రణామములు.

  • @banji3651
    @banji3651 5 лет назад +3

    Guruvaki.namaskanamulu🙏🙏🙏🙏🙏🍇🍎🍓🍍🍊🌹🌺🌻🌼🌷

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 2 года назад +2

    JAI GURU DATTA SHREE GURU DATTA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanankam5711
    @kalyanankam5711 5 лет назад +12

    Excellent speech

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 2 года назад +3

    OM ASHTA LAXMI MATHAYA NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyashastry2741
    @sandhyashastry2741 9 месяцев назад

    Namasthe guruji, from karnataka
    Feeling happy to listen

  • @chparvathi5284
    @chparvathi5284 5 лет назад +1

    Guruvu garu Chala Baga chepadu meku padabivadanam

  • @nagarjunpolam8561
    @nagarjunpolam8561 6 лет назад +6

    Guruvu garu meeku Koti pranamamulu

  • @SivaDattaChannel
    @SivaDattaChannel 5 лет назад +3

    గురువు గారికి నమస్కారము

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 9 месяцев назад

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @sureshkoduri3534
    @sureshkoduri3534 5 лет назад +1

    Me pravachanalu chala bagunae guruvugaru

  • @sunitashravan67
    @sunitashravan67 6 лет назад +12

    God sent you for us to be blessed to live a life of godliness

  • @Hariprasad29152
    @Hariprasad29152 2 года назад +1

    చేతులు జోడించి నమస్కరిస్తున్నాను గురువుగారు

  • @veeranaidunaidu5981
    @veeranaidunaidu5981 6 лет назад +34

    guruvu gariki padhabivadhanalu

  • @rajenderankam9021
    @rajenderankam9021 3 года назад +1

    Excellent speech Guruvu garu meeku danyavadamulu 🙏

  • @padmajayellayi9038
    @padmajayellayi9038 2 года назад

    Guruvu gariki satakoti vandanamulu

  • @prasanthikondepi9298
    @prasanthikondepi9298 2 года назад +1

    🙏🙏🙏🙏 guruvu garu

  • @cherryskitchen3593
    @cherryskitchen3593 2 года назад

    Miru cheppe a pravachanam aena vinalante chala adrustham unadali

  • @adilakshmipokala5213
    @adilakshmipokala5213 3 года назад +2

    Namaskaram guruvu garu

  • @lakshmansingothu1993
    @lakshmansingothu1993 5 лет назад +3

    Excellent Guruvu Garu

  • @vamshimohanp
    @vamshimohanp 5 лет назад +10

    Thanks a lot for this wonderful channel !

  • @rameshdasari9493
    @rameshdasari9493 5 лет назад +4

    Super ga chepparu guruvugaru

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 3 года назад

    Chaganti gariki chala chalaa
    Padabivandanamulu

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 4 года назад +2

    Guruvu Garu 🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷👍🌷🌷👍👍👌🌷🌷🌷🌷🌷🌷

  • @sunitashravan67
    @sunitashravan67 6 лет назад +8

    Guru garu Thank you @ infinity

  • @padmapriya3504
    @padmapriya3504 6 лет назад +11

    We are very grateful to you gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsatyasrinivas6088
    @vsatyasrinivas6088 2 года назад

    MAATHRU DEVO BHAVA!DAMAYANTHI NALULAKU KARKOTAKUNAKU RUTHU PARNUDAKU AKSHA VIDHYAKU JAYAMU JAYAMU JAI SRIMANNARAYANA

  • @sandeepganti8204
    @sandeepganti8204 6 лет назад +5

    Guruvugaru meeku na padabivandanalu...

  • @muthyambudari222
    @muthyambudari222 5 лет назад +1

    Miku naa padabi vandanalu guru garu....

  • @Ganasreecloursyoutubchanal
    @Ganasreecloursyoutubchanal 2 года назад +1

    Jai sri krishna.jai gurudeva.🙏

  • @Unknown-ze5pc
    @Unknown-ze5pc 3 года назад

    Chaganti garu miku ma padabhivandanam

  • @satwikamandavilli6230
    @satwikamandavilli6230 3 года назад

    Intha adbhutanga cheppinanduku meevu dhanyavadalu andi 🙏

  • @mallikarjunk7969
    @mallikarjunk7969 3 года назад +1

    ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vineelreddy2456
    @vineelreddy2456 3 года назад +6

    Guruvu Gariki Padhabivandhanam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    This story about Nala and Damayanti was mentioned by Brihadratha to Dharmaraju in Aranya parvam of Dwaparayugam. I have a question regarding this story. Nala and Damayanti suffered because of Kali prabhavam in Kaliyugam. How did Brihadratha explained the incident that going to happen in next Kali Yugam.
    Appreciate if any one can clarify my doubt. Thank you.

  • @anuradhagollapalli3594
    @anuradhagollapalli3594 5 лет назад +1

    chaala baaga chepparu guruvugaaru meeku paadhabhivandanaalu

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 6 лет назад +3

    Dhanyavadamulu guruvugaru 👏👏👏👏👏Saraswati devi me rupamlo avtarinchinatlu. Vuntundi me pravachanalu memo chala adhrustulum guruvugaru

  • @nagarjunav648
    @nagarjunav648 Год назад

    SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @kolliramakrishna7569
    @kolliramakrishna7569 6 лет назад +9

    Jai sri ram....

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 2 года назад +1

    OM NAMAHA SHIVAYA NAMAHA SHIVAYA OM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamraju
    @lingamraju 5 лет назад +2

    Saraswathi puthrulu meeru

  • @anjaneyuluanji6457
    @anjaneyuluanji6457 6 лет назад +28

    Mee paadaalaku namaskaaram guruvu gaaru

    • @kavithak128
      @kavithak128 4 года назад

      Sir am really blessed person to hear ur speach.. Thank you so much

  • @CharanKumarChavata
    @CharanKumarChavata Год назад +1

    ఏ విషయమైనా ఇంత అద్భుతంగా వివరంచగలిగిన మహత్ములు మన చాగంటి కోటేశ్వరరావు గారు. ధన్యవాదాలు గురువు గారు 😊

  • @bodesrinivasreddy1175
    @bodesrinivasreddy1175 2 года назад

    Padabhi vadhanlu guruvgaru

  • @ganeshbabuadimulam1165
    @ganeshbabuadimulam1165 Год назад

    Super guruvu garu

  • @karunakara7528
    @karunakara7528 5 лет назад +5

    Good speech & inspiration..