చావు ఇంట్లో భోజనం ఎవరు చెయ్యాలి? ఎవరు చెయ్యకూడదు?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కొన్ని అపోహలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో 🚩

Комментарии • 392

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 7 месяцев назад +52

    🙏🙏🙏 ఇందుకే అంటాను మా సత్యభామా మనసు వెన్నకుండ అని మా సత్యభామేమో బంగారుకొండ అని 🙏🙏🙏. 😃💕😃.

    • @KumariKothurthi
      @KumariKothurthi 7 месяцев назад

      Subhodayam sodara 🌺🙏🌺

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 7 месяцев назад

      Aadya thammuni manasu chilipi.mata amo marmam...😊😊😊😊

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад

      @@srilekhapatha6088 😃😜😛😝😃.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад +1

      @@srilekhapatha6088 😂😜🤣😃💕😃.

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 7 месяцев назад +46

    మేము కూడా తీసుకుని వాడుకుంటాము...చాలా చాలా బావున్నము స్వామి దయ వల్ల...చాలా మంచి వీడియో గుడ్ ఇన్ఫర్మేషన్ సోదరి సత్యభామ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩👍👍👍

  • @Venkatasujha
    @Venkatasujha 7 месяцев назад +31

    మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికీ వుపయోగ పడే విధంగా చాలా సందేహాలు తీరుస్తున్నాయి
    మీకు చాలా ధన్యవాదములు
    రోజు మా మనసులో సందేహాలు దేవుడికి మేము చెప్పుకుంటే మా కోసం మిమ్మలని మాకు భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప వరం గా భావిస్తున్నాము
    మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా అయు ఆరోగ్యాలతో నిండూ నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు
    అమ్మ

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 7 месяцев назад +28

    ఇలాంటి వస్తువులు తీసుకురావచ్చు అన్నమాట.కొంతమంది వ్యక్తులు భోజనం చేయరు.వస్తువులు పేదల కి ఈ చేస్తారు .🕉️🕉️🕉️🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 месяцев назад +11

    నేను ఎవరైనా అలా ఇచ్చినా తెచ్చుకుని ఆనందంగా వాడుకుంటా, హరేకృష్ణ

  • @Meena55708
    @Meena55708 7 месяцев назад +20

    నేను కూడా ఇలాంటి వస్తువులు వాడుతున్న మేమందరం బాగుంన్నము చాలా మంచి information ఇచ్చారు 😊

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 7 месяцев назад +27

    🌹🌺🌹 నిజమే..ఇలాంటి వీడియో న భూతో న భవిష్యతి...🌹🙏🌹.

  • @suneetayerra4836
    @suneetayerra4836 7 месяцев назад +40

    మీ జ్ఞానము మాకు పంచుతున్న దుకు మీకు ధన్యవాదాలు అక్క 🙏

  • @shreevm172
    @shreevm172 17 дней назад

    అమ్మ నాకు చాలా బాధగా అనిపించిన విషయం ఒకటి చెప్తాను
    మా నాన్న గారు చనిపోతే పెద్ద కార్యం రోజు మా బంధువుల్లో మతం మారిన వాళ్ళు మీ ఇంట్లో భోజనం చెయ్యకూడదు మేము దేవున్ని నమ్ముకున్నాం అన్నారు అప్పుడు కోపం లో మీ ఇళ్లలో ఇలాంటివి జరిగితే అప్పుడు మీరు తింటారు గా అని అడిగితె వాళ్ళు మీరు అన్ని దహన సంస్కారాలు చేస్తారు మాకు ఐతే ప్రార్ధన చేసి మట్టిలో పుడస్తారు అందుకే మీ ఇళ్లల్లో తిన్నాము తాగము అని నాకు వాళ్ళు ఆలా మాట్లాడితే చాలా బాధ అనిపించింది అమ్మ

  • @shanvi5581
    @shanvi5581 7 месяцев назад +10

    ఇది వరకు మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇళ్లల్లో జ్ఞాపకర్థం ఇచ్చిన వస్తువులు వాడుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని కొత్త కొత్త పోకడలు పోతున్నారు

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 7 месяцев назад +20

    నేనుకూడ చాలా వస్తువులు వాడతాను కొన్ని సంవత్సరం వరకు వాడను నాకు బాగనే వుంది ఇప్పుడు కూడ ఒకరు పంపిస్తారు. ఒక మంచి చెపారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @india-tv9sq
    @india-tv9sq 7 месяцев назад +18

    🙏🚩🇮🇳 హరే కృష్ణ 🚩
    సర్వేశ్వరుడు అయినా శ్రీకృష్ణ పరమాత్ముని దయ మీపై ఉండుగాక
    హరే కృష్ణ 🇮🇳🚩🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 месяцев назад +33

    ఇలాంటి వీడియో చేస్తారని అస్సలు ఊహించలేదు. మంచి వీడియో 🌹🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 7 месяцев назад +2

      Ee vishayam lo aslu evaru mata vinaru pregnent aite ubaulu bhojananiki palakarimpuki kuda velladam ledu ma varu nenu ma illu sonta vallaki balekapote poye stejlo undamannam taru vata aa mammagaru poyaru aakhruki dinavaralu kuda ma intlo chesukommannam chuttu pakkala vallu mammalni tittaru idi tappu kadu ma istam Ani cheppam chala matalamnarandi babu manam sahayam cheste asubham ella avutundi 😒

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 месяцев назад

      @@KumariKothurthi
      మన పెద్దలు Pregnant వాళ్ళని చావుకు వెళ్ళనివ్వరు.
      ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు.
      కానీ దాని అర్ధం ఎవ్వరికీ తెలియదు 🤔
      చనిపోయిన వ్యక్తి శరీరానికి వెంటనే బ్యాక్టీరియా అంటుకుంటుంది. అందుకే డెడ్ బాడీ విపరీతమైన చెడువాసన వచ్చేస్తుంది. అందుకే డెడ్ బాడీని కూలింగ్ బాక్స్ లో పెడతారు.
      ఆ బాక్టీరియా అక్కడంతా వ్యాపించి ఉంటుంది. అక్కడున్న వారికి కూడా అంటుకుంటుంది. అందుకే చావుకు వెళ్ళిరాగానే, నేరుగా స్నానం చెయ్యమంటారు.
      అందుకే pregnant వాళ్ళని చావుకు వెళ్ళనివ్వరు. ఆ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ గర్భవతికి అంటుకుంటే.. తనతో పాటు కడుపులో ఉన్న తన బిడ్డకు కూడా మంచిది కాదుకదా..
      అందుకే గర్భవతుల్ని చావుకు వెళ్ళనివ్వరు.
      వ్యక్తి చనిపోయిన 15 రోజుల వరకు ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా బ్రతికి ఉంటుంది అంటారు.
      అందుకే అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
      చాలామందికి చూడండి చావుకు గానీ, దినం కర్మకు కానీ వెళ్ళి రాగానే అనారోగ్యం భారిన పడుతారు. కారణం ఇదే..

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад

      @@KumariKothurthi 👏👏👏👍💪👍👏👏👏.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад +2

      @@KumariKothurthi మంచిపని చేసారు... అసలు అదే 100కోట్ల పుణ్యఫలం...👍💪👍.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад

      @@KumariKothurthi 10మంది భాధలు దూరం చేయడానికి ఆ భాధలు మనపై వేసుకోవడమే అసలైన పుణ్యకార్యం...👍 అప్పుడు భగవంతుడే మనల్ని వెతుకుంటూ వస్తాడు...👍💪👍.

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 7 месяцев назад +9

    మాలో ఉన్న అపోహలకు చక్కటి సమాధానం ఇచ్చారు. సందేహ నివృత్తి చేశారు.

  • @bommireddybhaskarreddy9821
    @bommireddybhaskarreddy9821 7 месяцев назад +8

    కరెక్ట్ అమ్మ
    కలియుగంలో జ్ఞానం
    అజ్ఞానంగా కనపడుతుంది

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu1268 7 месяцев назад +1

    అమ్మా నమస్తే చాలా మందికి తెలియని అనేక అపోహలు మూఢనమ్మకాల గురించి సరిఅయిన సమాదానాలు సోది కాకుండా ముక్కుసూటిగా ఇస్తూ మార్గదర్శకులవుతున్నారు ధన్యవాదములు 👌👌👌హరేకృష్ణ గోవిందా

  • @venkatanagalakshmidevi6938
    @venkatanagalakshmidevi6938 7 месяцев назад +6

    సత్యభామ గారు మీరు చేసిన వీడియో వలన మా అపోహలు నుంచి మమ్మలని బయట పడేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు

  • @KH-cq6ub
    @KH-cq6ub 7 месяцев назад +7

    ఆత్మహత్య చేస్కున్న వాళ్ల గురించి కొంచెం చెప్పండి...అలాంటి వారికి కర్మలు చేసిన వాళ్ళు ఊర్ధ్వ లోకానికి వెళ్లరు అని అంటున్నారు నిజమేనా ...మీరు చెప్పండి

    • @mangoorange3841
      @mangoorange3841 7 месяцев назад

      Please ee video cheyandi akka plzz

  • @swapnabhagyaraju5081
    @swapnabhagyaraju5081 7 месяцев назад +19

    ఏటి సూతకం నియమాలు ఎవరు ఎలా పాటించాలి అని వివరించండి అక్కయ్య గారు...

    • @prasadreddy215
      @prasadreddy215 7 месяцев назад

      Eti suthakam gurinchi cheppandi plz inthakamundu adiganu cheppaledu

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 7 месяцев назад

    100/తెచ్చుకోవచ్చు తల్లి మీలాంటి వాళ్ళు వందల మందికి తెలుస్తుంది❤

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 7 месяцев назад +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ,

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 7 месяцев назад +9

    Last 15 to 20 years before normal ga vundedi andi . At least human values vundevi. Ipudu anta Marindi.

  • @ksaimahesh
    @ksaimahesh 7 месяцев назад +96

    మా అమ్మ కి ఒక అన్నయ్యా వున్నాడు అన్నయ్యా కి ఇద్దరు కొడుకులు . మా అమ్మగారు చనిపోతే చూడడానికి కూడా రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే కోడరు కడుపుతో ఉంది వచ్చి చూస్తే అశుభం అని చెప్పారు. వాళ్ళకోసం మా అమ్మగారు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసారు చదివించదానికి మనీ కూడా ఇచ్చి హెల్ప్ చేసారు. ఆలా. చేసినందుకు పొతే చూడడానికి కూడా రాలేదు కలికాలం అంటే ఇదే ఏమో అని అర్ధం చేసుకోవాలి

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад +17

      @@sudheer596 నీవు పోతే నీ పెళ్ళాం కడుపుతో ఉంటే నిన్ను చూడడానికి రాకూడదు అంతేనా లోచ్చా...😂🤣🤣🤣🤣😁.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад +9

      @@sudheer596 😂😂😂 తప్పుడు ప్రచారాలు చేస్తే తోలు తీస్తా...👊👊👊.

    • @ksaimahesh
      @ksaimahesh 7 месяцев назад +21

      కడుపుతో వున్నా వాళ్ళు రాకూడదు సరే మరి సొంత అన్నయ్యా వచ్చి chosi పోవడానికి ఏ మాయరోగం. కోడరు రాకూడదు ఒప్పుకుంటా అన్నయ్యా కూడా రాకూడడా 🤣

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 7 месяцев назад +4

      అహం.నేటిి రక్తసంబంధం

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 месяцев назад +3

      @@sudheer596 అదే అంటున్న...నీ సొంత పైత్యం వాడొద్దు అని...👊👊👊.

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 7 месяцев назад +8

    🌹 శుభోదయం 🌹

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 месяцев назад +12

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 7 месяцев назад +2

      Subhodayam andi 🙏🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 месяцев назад

      @@KumariKothurthi
      శుభోదయం అండీ 🌹🙏

  • @sekharchandra6340
    @sekharchandra6340 6 месяцев назад

    మంచి సమాచారం

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 7 месяцев назад +3

    నా కూతురు కడుపుతో వుంటే నా భర్త చనిపోయి ఐదు సంవత్సరాలయితే పుట్టింటికి వెళ్లి నిద్ర చేయకూడదు అని నా కూతురు అత్త డెలివరీ వరకు పంప లేదు నాకు పిల్లలు లేక పోతే ఆడపిల్ల ఇష్టం అని పెంచుకుంటే నా కూతురు అచ్చట ముచ్చట చూసుకోలేక పోయాను అని చాలా బాధగా అనిపించింది అటువంటి మూర్ఖులు కూడా వున్నారు

  • @tungalenin
    @tungalenin 7 месяцев назад +1

    , అమ్మ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ మీరు చేసిన ఈ వీడియో చూస్తే నాకు కొన్ని సందేహాలు తీరాయి అమ్మ మీకు ధన్యవాదములు,❤

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 7 месяцев назад

    👌Good information sister🙏 🌹Jai sri krishna🙏 🌹💐

  • @DurgaRaoAnnapareddy-if4se
    @DurgaRaoAnnapareddy-if4se 7 месяцев назад +6

    మంచి గా.వివరించారు.అండీ.,👏🤝

  • @chsrini007
    @chsrini007 7 месяцев назад +6

    మలయాళ స్వామి వారు తిరుపతిలో ఒక గుహలో సాధన చేస్తున్నప్పుడు వారికి భోజన సదుపాయం లేదు అక్కడ కొందరు పిండప్రదానాలు చేసేవారు వారా పిండాలు తిని ఆకలి తీర్చుకునేవారు

  • @saralamallela2916
    @saralamallela2916 7 месяцев назад +2

    🙏జైశ్రీరామ్🙏 సత్యభామగారు మంచి విషయాలు లేలియజేసారు.మీరు కృష్ణార్పణం అన్నాక థాంక్స్ చెప్పాలనిపించలేదు.ఏది ఆలోచించిన మనసునిండా ప్రేమతో💕😄💕,మానవత్వంతో ఆలోచిస్తే తప్పులు ఎక్కువగా జరగవండి, 🚩జైహింద్🚩

  • @Siril-yd9qg
    @Siril-yd9qg 7 месяцев назад +5

    Chala thanks andhi anumanam teeripoindi

  • @meghanapedagadi1488
    @meghanapedagadi1488 7 месяцев назад

    ఇంతకాలం మా మనసుల్లో గూడు కట్టుకున్న అజ్ఞానము పటా పంచలు చేసిన మీకు ధన్యవాదములు తల్లీ 🙏

  • @Lakshmi6798
    @Lakshmi6798 7 месяцев назад +2

    Nenu kuda bhojanam ki velthanu. Vastuvulu kuda vadathanu. Nenu kuda mee lage anukuntanu akka. E video chesi kontha mandi kina kanuvippu kaligithe santhosham😊

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 7 месяцев назад +3

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @kasyapasa
    @kasyapasa 7 месяцев назад +7

    నమస్తే సత్యభామ గారు. ఎవరన్నా చనిపోతే ( బంధువులు) సూతకం ఉంటుంది కదా? ఆ టైమ్ లో ఇంట్లో ఉన్న సరుకులు, fridge lo ఉన్నవి ముట్టుకుంటే వాటిని సూతకం ముగిసిన తర్వాత పడేయ్యాలా? పూజ లో ఉన్న దేవుడి విగ్రహాలని కంపల్సరీ గా శుద్ధి చేసుకోవాలా? ఇంట్లో పూజ గది వేరే గా ఉండి సూతకం టైం లో తలుపులు మూసి ఉంచినా కూడా శుద్ధి చేసుకోవాలా? జనం చెప్పేది చూస్తే ఏది follow అవ్వాలో ఏది వద్దో అర్థంకాక బుర్ర బద్దలవుతుంది. సత్యభామ గారు pleeeaaseeeee ఈ 10 days సూతకం విషయం గురించి చెప్పండి. 🙏🙏 wait చేస్తుంటాను మీ వీడియో కోసం.

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 7 месяцев назад +7

    ధన్యవాదములు.. తల్లి. 🙏🙏🙏

  • @RBM124
    @RBM124 7 месяцев назад +8

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @anushayellenki333
    @anushayellenki333 7 месяцев назад +1

    Amma naku konni sandhehalu unnayi ..1.thali bottulo enni nalla poosalu,pagadalu ,muthyalu undali bangaru poosalu tho kalipi mottham enni poosalu undali?
    2.gruhasthu niyamam patinchevallu mrng thala snanam cheyala ?
    3.Gruhasthu niyamamlo unnavallu chinna pillala valla snanam cheyakunna vanta cheyoccha?
    4.deepam pettepudu pujaki poovulu andhubatulo lekapothe pakkana valla poovulu poojaki vadochha ?
    5.nithya pooja kakunda konni particular days lo pooja chesevallu thappakunda thala snanam cheyala ? Non veg thinevallu mrng thala snanam chesi pooja cheyala?
    Amma evarini adagalo theliyaka mimmalni ikkada ila aduguthunna thappu unte kshaminchandi🙏🏻

  • @user-sr9ce6sz1q
    @user-sr9ce6sz1q 7 месяцев назад +2

    గోవిందాయ నమః 🚩🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 7 месяцев назад +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @sujathachindam1692
    @sujathachindam1692 7 месяцев назад +7

    ఓం గోవిందాయ నమః

  • @ravipampana5382
    @ravipampana5382 7 месяцев назад

    చాలా మంచి విషయం. ధన్యవాదాలు.. సాహూ శివంగి..

  • @user-hy5vr7xo1m
    @user-hy5vr7xo1m 7 месяцев назад

    Nice video Amma.meku ma vandhanamlu 🙏🙏🙏 Elanti sandesam kosam edi varke meku message chesanu.so meku Danyavadamulu.🙏🙏🙏🌹🌹🌹

  • @srilakshmiఆకివీడు
    @srilakshmiఆకివీడు 7 месяцев назад +2

    చాల చాల బాగా చెప్పారు అమ్మ...🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 7 месяцев назад +1

    చాలా థాంక్స్ అమ్మ చాలా సందేహాలు మాకు తీరాయి🙏🙏🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 7 месяцев назад

    చాలా మంచి విషయం చెప్పారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @sirishasriram1930
    @sirishasriram1930 7 месяцев назад +2

    You have a point, earlier it was not there, now people are thinking too much

  • @suryakumari5810
    @suryakumari5810 7 месяцев назад +1

    Chala Chala Baga cheppavamma nenu kudha milage alochistanu Amduke nuvvu antey Chala Chala istam

  • @viveknanda1668
    @viveknanda1668 7 месяцев назад +3

    Very good super Sister 👌 👍
    🕉 om Namashivaya

  • @sukanyapolice6090
    @sukanyapolice6090 7 месяцев назад +1

    రీసెంట్ గా మా నాన్న చనిపోయారు నెల అయ్యింది సత్య గారు నేను చాలా బాధ పడుతున్నాను పెద్ద కర్మ రోజు నేను కూడ స్టీల్ బాక్స్ లు పంచాను అండి

  • @bhanubudige6587
    @bhanubudige6587 7 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @user-pi9st2ui3u
    @user-pi9st2ui3u 7 месяцев назад +1

    Super amma

  • @user-hy5vr7xo1m
    @user-hy5vr7xo1m Месяц назад

    Nice video Andi🙏🙏🙏

  • @rapolusaidulu3006
    @rapolusaidulu3006 7 месяцев назад +2

    గుడ్ మార్నింగ్ అక్క

  • @believeinkarma8219
    @believeinkarma8219 7 месяцев назад +1

    Thank you amma. Entha varaku ela evaru cheppaledhu mi dwaara nenu kotha kotha vishyalu nerchukuntunnanu. Elage yeppudu miru ma lanti vallaki teliyanivi telayacheyyali ani korukuntunnanu

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp 7 месяцев назад

    అమ్మ చాలా చక్కగా వివరిoచారు 🙏🙏🙏

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 7 месяцев назад +10

    చాలా బాగా చెప్పారు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏

  • @visvathota-hb4qe
    @visvathota-hb4qe 7 месяцев назад +1

    Amma chala mandiki anumanam theercharu baga chepparammathanks Suguna Nzd.

  • @Vijaya-multy-creations
    @Vijaya-multy-creations 7 месяцев назад +4

    Etisutakam lo nitya pooja chaya vacha, alage niyamalu vivarinchandi annaya garu

  • @hemanthkadali7891
    @hemanthkadali7891 7 месяцев назад

    అమ్మా చాల బాగా చెప్తున్నారు , అంటే పెద్ద కర్మ కి వెళ్ళిన,సంవత్సరికానికి వెల్లినా ఇంటికి వచ్చిన తరువాత తలంటుకోవాలి అంటున్నరు దీనిగురించి కూడా వీడియో చయ్యగలరు ప్లీజ్ అమ్మా❤

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 7 месяцев назад +1

    Miru super andi

  • @krishnaprasanna7410
    @krishnaprasanna7410 7 месяцев назад +3

    Most awaited vedio akka... Mee lanti vallu cheptene andaru burraku ekkinchukuntaru❤❤

  • @atchayammaperavali9848
    @atchayammaperavali9848 7 месяцев назад +1

    Amma,sathya neevu elaane society lo vunna apohalanu tolaginche prayatnam chestune vundali 🎉

  • @swarnasundari5642
    @swarnasundari5642 7 месяцев назад +8

    జై శ్రీరామ్ శుభోదయం సత్యభామ గారికీ

  • @_Lokeswari_
    @_Lokeswari_ 7 месяцев назад +1

    Nice

  • @user-gj8vy6cb3s
    @user-gj8vy6cb3s 7 месяцев назад +1

    Super 👌 👍 MDM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gnmaths.1984
    @gnmaths.1984 7 месяцев назад +1

    Chala baga chepparandi

  • @satyanandpuv520
    @satyanandpuv520 7 месяцев назад

    ఒక చిన్న సందేహం పెద్ధకర్మకి 16 మందికి ఉపవాసం భోజనాలు అంటారు వాళ్ళకి సామాన్లు దగ్గరబంధువులు ఇస్తువుంటారు ఆలా ఇచ్చిన వాటిలో వెండి పువ్వు ఇచ్చారు అది పుజకి దేవుడికి పెట్టవచ్చా సత్యభామగారు తెలుపగలరు

  • @geetanjalilife277
    @geetanjalilife277 7 месяцев назад

    Chaalaa bagaa chepparu talli...Jai Sriram 😊

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 7 месяцев назад

    Mee buttalu chala bagunnai ❤

  • @Justlikethatcomedy
    @Justlikethatcomedy 7 месяцев назад +1

    Meeru ipudu vesukunna black beads gurinchi chupinchandi... ayurvedic tips cheppandi..this is the 2nd time im asking

  • @srilathasatish2007
    @srilathasatish2007 6 месяцев назад

    నేను కూడా వాడుతాను.

  • @nagsurya1647
    @nagsurya1647 7 месяцев назад +1

    Super Amma Nuvu

  • @RamaKrishna-sg7ig
    @RamaKrishna-sg7ig 7 месяцев назад +1

    చాల బాగ చెపరు 😊😊🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 7 месяцев назад +2

    shubhodhayam

  • @manikantachodapaneedi1066
    @manikantachodapaneedi1066 7 месяцев назад

    బయటకు ఎదురు చూసుకొని వెళ్ళడం.. ఇలాంటి వాటి గురించి చెప్పండి.

  • @rachoorimalliswari6497
    @rachoorimalliswari6497 7 месяцев назад +1

    Super akka nuvvu

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 7 месяцев назад +1

    మీరు వేసుకున్న దండ నీట్ గా చూపెట్టు తల్లీ. నేను కూడా చేయించుకుంటాను 🙏🏻

  • @ravikrishna9244
    @ravikrishna9244 7 месяцев назад +2

    Amma namaskaram. naku telisina varu health baga ledani ammavaru avahinche vyakti vaddaku vellatam ,,,ayana edo atma avahinchimdi. Ani cheppatam jarigindi.appati nunchi bhayapadatam ,ontariga vundaleka potam lanti samasyalu, vachae.ela ammavari peruto prajalanu edo chanipoena atma avahinchindi anni cheppi bhaya pettadam ekkuvaendi.Bhaga vanthuni padalu asraenchadam kante, elantivarini ,nammadam ,ekkuvaendi, amma dayachesi elanti apohalu tholaginchagalaru.

  • @Vishnubandaru-t6h
    @Vishnubandaru-t6h 7 месяцев назад +1

    Amma nenu kuda elane chustanadi❤ e madhya kalamlo apohalu ekkuva ayyayandi full clarity echaru Amma Dhanyavadalu 🙏🙏

  • @subhashiniyadlapalli7237
    @subhashiniyadlapalli7237 7 месяцев назад

    Chala manchi information echaru ma manasulo vunna apohalanu tholgincharu akka dhanyavadhalu 🙏

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 7 месяцев назад +1

    Wel said andi

  • @Sanvekadance
    @Sanvekadance 7 месяцев назад +2

    శుభోదయం అమ‌‌‌

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 7 месяцев назад +2

    90 yellu daatina maa nanammagaru chanipoynai 6 nelalu taruvata jarigina maa inti gruhapraveshaniki naa parents ni pilavaledu, pantulugaru 6 nelalu daatite ravachu ani cheppina raakudadu ani bavagaru ranivvaledu valla amma akka relatives andaru paravaledu ravachu ani cheppina kuda, kaani amma vallavaipu nundi pettalsina lanchanaalu ayite pettinchukunnaru. 3 antastula building lo pujalu paina floors lo jarigayi , vratam daggariki rakunda vunte saripotundi ani relatives cheppina vinaledu. Lokam ala vundi. Adevalla varaku vachesariki functions, marriages attend avadaaniki ye niyamam vartinchadu.🙏.
    Nenu paikiaa badha telekunda kantlonchi kaneesam chukka neeru rakunda vratam puja purti chesanu.
    Guests ni navvutu receive chesukoni .

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 7 месяцев назад

    చక్కటి అవగాహన కలిగించారు

  • @jagadeeshwarikotagiri9451
    @jagadeeshwarikotagiri9451 7 месяцев назад

    Baga chepparu bangaru talli.nenu kooda mee lage aalochistanu.Free timelo dhyanam chestanu

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 7 месяцев назад +1

    Manchiga buddhi chepparu amma🙏🏽🙏🏽

  • @sridurgamatha1695
    @sridurgamatha1695 7 месяцев назад

    Amma super

  • @bagyalakshmi4021
    @bagyalakshmi4021 7 месяцев назад

    నేనుకూడ అంతే అక్క 😊 ఏం వస్తువు ఇచ్చారు అనీ దానిని చూసి చాలా అనందపడతను దగ్గరవల్లు అయితే నేను వెళ్తాను 😊

  • @explorethescienceworld5928
    @explorethescienceworld5928 7 месяцев назад +1

    Valuable message chellemma

  • @bhargavakarna6465
    @bhargavakarna6465 7 месяцев назад +1

    Akka maa ooru chirala vetapalem akka maa inti daggara andaru chanipoina valla inti Valle intiki vachhi bojananiki pilavadaniki vachhi appude edaina oka box leka oka ginna edo akkada petti mammalni pilichi veltaru akka maa inti daggara andaru vatini ichhina tarvata roju aa vastuvu meeda neelu challi Dani vadukuntam akka , nen enno sarlu lunch boxes anni Ave akka , em avvadu akka , maa amma naku cheppindi nuvvu cheppina vishayame , thank you akka andariki cheppinanduku ee vishayam ❤❤❤❤😊😊😊😊

  • @r99992
    @r99992 7 месяцев назад

    Excellent message

  • @U.varalakshmiU.varalakshmi
    @U.varalakshmiU.varalakshmi 7 месяцев назад

    Chaala Baga chepparandi
    👌👌👌👏👏

  • @bindusagar193
    @bindusagar193 7 месяцев назад +1

    Amma tappuga anukokandi, meeru velthara amma pedda karmlaki velthe bojanam chesthara?

  • @pillalatha2469
    @pillalatha2469 7 месяцев назад +2

    అవునమ్మ, మేముకూడా ఎప్పటి నుండి వాడుతున్నాము మాకేమి అవలేదు

  • @charanpidugu7670
    @charanpidugu7670 7 месяцев назад

    Super

  • @sreek766
    @sreek766 7 месяцев назад

    Very well said andi, I appreciate this kind of knowledge imparting. Please don’t spread hatred on the other Gods

  • @Rishidharanibb8updates
    @Rishidharanibb8updates 7 месяцев назад +3

    Intiki ragane a vastuvu techaru e design lo undi ani existing tho chusta antunaru chudandi...adavalla sahajathvam bayata ki vachesindi ga amma😂❤