వేణు స్వామి:అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు, వామాచారతో కోరిక‌లు తీరుతాయా....

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024
  • #astrology #devotionalvideos #motivation #predictions #duvvadajagannadham #7sanivaaraalavratham #statueofequality #sudarshanahomam #పాలకొల్లు #శ్రీశ్రీశ్రీ వామాచారతో కోరిక‌లు తీరుతాయా..? | Vamachara Tantra | Vamachara Mantra Tantra Sadhana | Subhash Sharma
    హిందూ నమ్మకాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి దక్షిణాచారం, వామాచారం అనే తాంత్రిక మార్గాలుంటాయి. ఇందులో వామాచారం అనేది దేవతలను, మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునే అతి సులువైన తాంత్రిక మార్గం.

Комментарии • 9

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 месяца назад +6

    వామాచారం పూజలు చేసేవారు పిశాసలు గా ఉండిపోతారు.మోక్షం కధూకధా స్వర్గ,నరకాలు కుడా ఉండవు.

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 месяца назад +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏

  • @saikirangundu2130
    @saikirangundu2130 3 месяца назад +1

    Jai Shree Ram

  • @pushpalatha5031
    @pushpalatha5031 3 месяца назад +1

    జై శ్రీరామ్

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 месяца назад

    జై శ్రీ కృష్ణ

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 месяца назад +2

    వామాచారం అనేది పూర్తి తామసిక ప్రవృత్తితో కూడుకున్నదే కాక మనిషిని పూర్తిగా నైతిక పతనం వైపు నడిచేలా చేస్తుంది తాంత్రిక సెక్స్ లో తనను శివుడుగా స్త్రీని అమ్మ వారుగా భావించడం జరుగుతుంది ఈ రకమైన సాధన కత్తి అంచు మీద నడవటం వంటిది మాతృభావనతోనే కాక దేవిని "భార్య" గా భావించి చేసే సాధనను వీరారాధన అంటారు ఇది చాలా ప్రమాదకరమైనది తాంత్రిక ఆరాధన పద్ధతుల్లో ఇది తీవ్ర మైనది క్షుద్ర శక్తుల సాధన కోసం క్షుద్ర పూజలు చేయటం (యోని పూజల వంటివి) జీవికి తర్వాతి జన్మలు నీచమైనవి వచ్చేలా చేస్తాయి నరకాసురుడు ఈ యోని పూజలు చేసి క్షుద్ర శక్తులు పొందాడని తనకు ఆ సాధనలో భాగంగా కొడుకు పుడితే వాడికి " భగదత్తుడు" అని పేరు కూడా పెట్టుకున్నాడని పురాణ కధనం నరకాసురుడు ఎంతో తీవ్ర మైన కాముక ప్రవృత్తి తో వేలాది స్త్రీలను చెరబట్టి ఆ పాప ఫలితంగా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మరణించటం మనకు తెలుసు వామాచార సాధనలు చేసే వారు ఇలాగే నైతిక పతనం తో నశించటం తప్పదని చరిత్ర చెబుతోంది

  • @kumariskitchen691
    @kumariskitchen691 3 месяца назад

    Puttina dhaggara nunchi poyevaraku Korikala thone jeevistam.

  • @gbhagyalaxmi4533
    @gbhagyalaxmi4533 3 месяца назад +1

    జై శ్రీ కృష్ణ