మరి బాత్ రూం లలో డోర్ లు లేకపోయినా తల్లి తండ్రులు ఏం చేస్తున్నారో వారి పిల్లల కు భద్రత లేని స్కూల్స్ లలో ఎందుకు చేర్చుకున్నారు అని వారికి బుద్ది ఉందా అని😡😡
That's the problem, ministers themselves run their own private schools.Why will they focus on developing govt schools! It should be a rule that all ministers, bureaucrats and govt employees should send their kids to govt schools and also promote only public services
కెసిఆర్ &. K.T.R.. ఈ వీడియో చూశాక అన్ని స్కూల్ విజిట్ చేసి. చర్యలు తీసుకోకపోతే. ఇది sumantv నీ ముందు పెట్టి నీ బండారం మొత్తం ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం జాగ్రత్త సుమన్ టీవీ యాంకర్ గారికి 🌺💐
Parents and children must be cautious while studying in the school. Child security and dignity is prime important than education. Every girl must learn defence against the indecent situations
Media antha meela nijayateega work chestey... Elanti vedhava panulu chesey vallani arikatta vochchu medam.... Meeru chala manchi ga work chestunnaru medam...thank u medam and Suman TV
అసలు ఇవన్నీ కాదండి స్కూల్ లో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ లో పిల్లలు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పాలి ఆ ప్రేమిస్తే తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి అప్పుడు కొంత వరకు ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చు
@@C-E2 Telangana లో విద్యా వ్యవస్థని నాశనం చేసింది సీఎం కాదా......D.eo లు లేరు,meo లు లేరు.....teacher recruitment DSC లేదు.....ఇగ ఇలాంటి సంఘటనలు జరగ కుంటే ఏమీ జర్గుతయి. దీనికి CM గారు కూడా కారణమే
I have been watching several channels . Only Suman TV is exposing the facts. Severe punishment is required to the culprit. What are the ministers doing. Shame on the school.,teachers and principals. Disgusting. From Australia
Parents need to have awareness about the schools where they join their children. They need to check. Parents committee should be maintained so that this type of incident may not repeat.
We parents generally or mostly see only outside appearance of the school and we feel if the fee is more the school and the staff is good. You need not to check bathrooms but need to enquire about the school as we trust them send our children there. As you said what is the use of feeling after the problem occure.surely need to take severe action against them but we need to take care before the problem arise. It is not lecture to give. I am not like u an youngster with lot of experience I say. Atleast now parents have to demand for parents committee in all schools to monitor atleast once in a month. Some school even do not allow parents to enter into. How can we know.
Government should check the facilities before giving permissions to the school,nowadays schools being run in rooms ,there is no playground, how they are getting permission. Government is responsible.
Request to Suman TV pls arrange one squad and check all popular schools and Rich schools based on this type of incidents before happening warest incidents. Then there is no chance to do such type of ugly things Any one can do this medias or education department
తెలంగాణ లో స్కూల్స్ ఫ్లాప్ ప్రిన్సిపాల్ టీచర్స్ అందరూ కల్తీ హై పైడ్ ఫీస్ స్కూల్స్ లో చదివే పిల్లలు నరకం చూస్తున్నారు పేరెంట్స్ కి చెప్ప లేరు ప్రిన్సిపల్ పిటి సిర్ కి పెత్తనం ఇస్తారు వాళ్ళదే రాజ్యం టీచర్స్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయరు యాజమాన్యానికి భయపడతారు ది ఏ వి చైతన్య మొదలగు స్కూల్ లో ఇదే పరిస్థితి టీచర్స్ ప్రిన్సిపల్ ఫేవరేట్ స్టూడెంట్స్ కే హెల్ప్ చేస్తారు మా పాప విషయంలో కూడా మేము సర్ఫర్ అయ్యాము విద్యా విధానం బాగా లేదు బేసిక్ నీడ్స్ లేవు సుమన్ టీవీ వలన ఇలాంటి అరాచకాలు బయటపడుతున్నాయి tq యాంకర్ జై భారత్ జై శ్రీరామ్ ❤🎉🌈🙏🌹🌍🐘🕉️ ⚓🍓
పేరెంట్స్ కూడా అడగాలి కదా వాష్రూమ్స్ గురించి పిల్లలు చెప్పకుండా వుంటారా 🤔🤔 10 ఇయర్స్ క్రితం మా అమ్మాయిని నిజాంపేట్ చైతన్య లో జాయిన్ చేసినప్పుడు వాష్రూమ్స్ బావుండవు కంజెస్టెడ్ గా ఉండి బాడ్ స్మెల్ వస్తుంటాయి అని మా అమ్మాయి గొడవపెట్టడం వల్ల స్కూల్ మార్చేసాము మెయిన్ అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి
This is because of western culture. Western culture says, enjoy what your mind says. Follow Hindu culture. It says control your mind. Don't do whatever your mind says. Hindu culture has every method and habit to control mind. If you don't follow issues are being raised. Choice is your.
Really oka ammaii ki security akadha vuntundhi putina pilala dhagara Nundhi katiki vala vayasuvachadhaka elanti vatiki bhayapadutuna bhatakala I don't know the name of the anchor but ur really great madam such a strong woman ur and paruki padha tv chanals anakani cenima review laki paniki Rani politics ki thapa society ki sambandichinavi andhuku ela bhayata pataru
Teachers ilantivi pillalato chala chestaru.. nannu private parts lo fingering chesevadu ma school lo maths teacher. I was in 4th class anukunta.. apudu parenta ki cheppali ani kuda telidu anta maturity ledu. Other girl nannu blackmail chesedi nenu andariki chepta ani.. nadi tappo vadidi tappo emi telisedi kadu. Okasari ma akkaki pain ani chepte appudu ma parents ki telisi vadini school nunchi pampinchesaru. Tenth lo kuda oka sir nannu touch chesevadu . Elago tappinchukunna.. ivi anni normal chala mandi girls chepparu endukante anta maturity undadu.. enduku chestunaro kuda ardham kadu.
అభివృద్ధి చెందిన అని చెప్పుకుంటున్న దేశాల్లో కూడా ఆడపిల్లల పరిస్థితులు అలాగే ఉన్నాయి. వేదం చదివితే ధైర్యం విజ్ఞానము వస్తుంది అని మనల్ని వేదం చదవనీయరు. వేదంలో ప్రతి విషయంలో ఎలా బ్రతకాలి అని చెప్పారు. మన చదువులు జ్ఞానాన్ని ఇవ్వకుండా బానిసలుగా తయారు చేస్తుంది. మన చదువులు చదువుతూనే విడిగా వేదం కూడా చదువుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
ప్రిన్సిపల్ కి PET టీచర్ కి ఏమైనా కనెక్టింగ్ లింక్ ఉందా.. పేరెంట్స్ మీటింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేయరు,వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో కనుక్కొటానికి వస్తారు, హై్యర్ క్లాస్ అమ్మాయిలు కనీసం ఇంట్లో అయిన చెప్పాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాలుగు పైసలు పడంగానే case close
సుమన్ TV వారికి ధన్యవాదాలు
మరి బాత్ రూం లలో డోర్ లు లేకపోయినా తల్లి తండ్రులు ఏం చేస్తున్నారో వారి పిల్లల కు భద్రత లేని స్కూల్స్ లలో ఎందుకు చేర్చుకున్నారు అని వారికి బుద్ది ఉందా అని😡😡
అవును
Yes
Vallu kuda adey school lo chaduvkunnaremo...Naku dout
Correct
Join chesaka kavalani doors theesiveyochu kadha alochinchi comments cheyali yendhukante all society people's choostharu
వారిని శిక్షించాలి. స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి
ఇంకా ఎన్నో స్కూల్లలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ బయటికి రావడం లేదు దీనికి పరిష్కారం చేయకపోతే చాలా దారుణమైన స్థితికి రాష్ట్రం చేరుకుంది
అన్ని ప్రవైట్ స్కూల్లో క్లోజ్ చేయాలి ,గౌట్ స్కూల్ బెటర్ గోవేరమెంట్ గమనించాలి అని ప్రవేట్ స్కూల్ అని క్లోజ్ చేయాలి
Thank q suman channel for bringing this news
Govt should ban the school
మంచిగా నిడురపోతున్న సంఘం,ప్రభుత్వం.
Hats off to kcr 😢
Private schools close cheyochu government schools ki develop chesi promote cheyali, regularly monitor cheyali
Appudu e problem solve avtundi
Yes brother you are right
That's the problem, ministers themselves run their own private schools.Why will they focus on developing govt schools! It should be a rule that all ministers, bureaucrats and govt employees should send their kids to govt schools and also promote only public services
Yes private schools close chesi government schools manchiga chesthe ,parents ki fees problem kuda taggutundi
ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయో 🤔
కెసిఆర్ &. K.T.R.. ఈ వీడియో చూశాక అన్ని స్కూల్ విజిట్ చేసి. చర్యలు తీసుకోకపోతే. ఇది sumantv నీ ముందు పెట్టి నీ బండారం మొత్తం ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం జాగ్రత్త
సుమన్ టీవీ యాంకర్ గారికి 🌺💐
THANKS TO SUMAN TV
No regular inspections by the educational authorities on minimum facilities in schools
Eenni videos chesaru..... But ee video chusaka meeku fans aaiepoyaaa suman tv..... eelantivi cheyandi..... plzzz super.......
They are taking bribe
Parents should also inspect schools atleast once a week
ఈ న్యూస్ మెయిన్ స్ట్రీమ్ చానెల్స్ లో ప్రసారం చేయరు.
Yes
Bcos he fully supports Jaglak
I am from alwal sr digi and our pt sir is far best that them 😊 we are safe because of ameen sir 😊
Always Suman TV is great 🙏
The inspection team should be very particular about such things 😊
Parents and children must be cautious while studying in the school. Child security and dignity is prime important than education. Every girl must learn defence against the indecent situations
Hats off Suman TV
ఇలాంటి స్కూలు రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేస్తే కనీసం ఇంకో స్కూలు లో ఎలాంటివి జరగ కుండా ఉంటాయి
Media antha meela nijayateega work chestey... Elanti vedhava panulu chesey vallani arikatta vochchu medam.... Meeru chala manchi ga work chestunnaru medam...thank u medam and Suman TV
వూపుకుంటు పోయి ఫీజులు కడతారు. కనీస టాయిలెట్స్ వున్నాయో లేదో చూడరు.
ఇలాంటి విషయాలు పిల్లలు ఇంట్లో చెప్పాలి
🔥🔥🔥🔥🔥
Suman tv vallaki dhanyavadhallu
Parents badani ne badaga chepparu supar akka meru 💯 great 👍👍🌹🌹❤
Reporter gariki na padabivandanalu🙏
అసలు ఇవన్నీ కాదండి స్కూల్ లో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ లో పిల్లలు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పాలి ఆ ప్రేమిస్తే తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి అప్పుడు కొంత వరకు ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చు
కెసిఆర్ ఇది చూసక కూడా చర్య తీసుకోకపోతే ఇంక కెసిఆర్ గారు మీరు బ్రతికి కూడా వేస్ట్ సార్
😂
Prathee daaniki CM raavalantra? Evadra neeku chaduvu cheppindi?
KCR ఇంకా బతికే వున్నాడా?🤫
@@C-E2 Telangana లో విద్యా వ్యవస్థని నాశనం చేసింది సీఎం కాదా......D.eo లు లేరు,meo లు లేరు.....teacher recruitment DSC లేదు.....ఇగ ఇలాంటి సంఘటనలు జరగ కుంటే ఏమీ జర్గుతయి.
దీనికి CM గారు కూడా కారణమే
@@Raghu4USA peekinav thee.. 🤦🏼♂️
I have been watching several channels . Only Suman TV is exposing the facts. Severe punishment is required to the culprit. What are the ministers doing. Shame on the school.,teachers and principals. Disgusting. From Australia
Government take immediate action on this issue
Ippudu unna education minister ki ivanni silly problems madam...🤦🤦🤦🤦
School admission tiskunappudu washrooms check cheyali parents pillalu kuda problems unte parents ki cheppali
no 1 news chanel
Tqu suman tv
Parents need to have awareness about the schools where they join their children. They need to check. Parents committee should be maintained so that this type of incident may not repeat.
I don’t understand instead of hitting that bastard . You are giving lectures to parents. What awareness they need . In your sense to check bathrooms?
We parents generally or mostly see only outside appearance of the school and we feel if the fee is more the school and the staff is good. You need not to check bathrooms but need to enquire about the school as we trust them send our children there. As you said what is the use of feeling after the problem occure.surely need to take severe action against them but we need to take care before the problem arise. It is not lecture to give. I am not like u an youngster with lot of experience I say. Atleast now parents have to demand for parents committee in all schools to monitor atleast once in a month. Some school even do not allow parents to enter into. How can we know.
My clear advice is to study in government schools, CBSE affiliated government schools.
Absolute lack of supervision by school authorities. Parents should be very careful.
Suman tv variki na namasakaralu.
Should take severe action
Super nirupama
Thank you Suman Tv thank you nirupama garu nenu mi Abhimanini
Every school is dangerous now a days
Fire brand anchor niru zindabad
meekusallut madam
What are the parents doing kick them don't spare them Suman TV great job Pl check all the school s mam
ఇప్పుడు ఇప్పుడే మనదేశ కీర్తి పెరుగుతుంది ఇప్పుడు ఇలాంటి నూ స్ వేరే 'దేశము వాళ్ళు చూస్తే మన దేశ పరువు ఏమి కాను😮
A lot of time I saw ur interviews ur doing good job madam.Madam I need ur num .I want to tell my situation to you.i hope u will settled my problem
చెప్పులు స్ట్రాంగ్ quality వి,,, సరైన పద్దతిలో వాడితే సరిపోయేది,, మానేజ్మెంట్ కి, వాడికి
You are great great great maa
Superb @Suman TV school children tho aatalade school staff motham ni jail lo 50 year pettali
Government కి డబ్బులు కావాలి, ఇలాంటి సంస్థల కి బిజినెస్ కావాలి, మధ్యలో పోయేది మధ్య తరగతి ప్రజలు.
Right
so many schools are facing this type of problems plz suman tv findout and solve the problem
Before joining children in any school parents should check all bathrooms and amenities
Great job
Super madam miru
ఉరి శిక్ష విధించాలి
అటువంటి యాదవులకు ఉరి తీయాలి
యాదవులు కాదు ఎదవలు లేదా వెదవలు
Meeru superga chepparu mam
Government should check the facilities before giving permissions to the school,nowadays schools being run in rooms ,there is no playground, how they are getting permission. Government is responsible.
అండర్ students ki fee వాపస్ చేయాలి.
No arrest no case direct follow saudi rules and punish
Amnesia pub case yemayindhi? DAV public school case yemayindhi???
Edhi anthe. Dabbu unte media kuda noru moskuntundhi
Amma nirupama... elantivi nuvve veluguloki tesukuravali
Request to Suman TV pls arrange one squad and check all popular schools and Rich schools based on this type of incidents before happening warest incidents. Then there is no chance to do such type of ugly things
Any one can do this medias or education department
Nuvvu dabbulu istava badcow
Gudda musukuni dengai
All parents must visit your kids schools during class running ....DPS schools also..
మీ lanti talketive power ఉన్నా students politics లోకి రావాలి plz
Parents should check school and wash rooms before joining their child.
E lanti donga panulanu bayatiki teesuka vachina suman tv ki danyavadamulu
Pls follow up wheather he is getting punished or not
Mundhu educational minister sabitha nu shiksha vidhinchamanu
తెలంగాణ లో స్కూల్స్ ఫ్లాప్ ప్రిన్సిపాల్ టీచర్స్ అందరూ కల్తీ హై పైడ్ ఫీస్ స్కూల్స్ లో చదివే పిల్లలు నరకం చూస్తున్నారు పేరెంట్స్ కి చెప్ప లేరు ప్రిన్సిపల్ పిటి సిర్ కి పెత్తనం ఇస్తారు వాళ్ళదే రాజ్యం టీచర్స్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయరు యాజమాన్యానికి భయపడతారు ది ఏ వి చైతన్య మొదలగు స్కూల్ లో ఇదే పరిస్థితి టీచర్స్ ప్రిన్సిపల్ ఫేవరేట్ స్టూడెంట్స్ కే హెల్ప్ చేస్తారు మా పాప విషయంలో కూడా మేము సర్ఫర్ అయ్యాము విద్యా విధానం బాగా లేదు బేసిక్ నీడ్స్ లేవు సుమన్ టీవీ వలన ఇలాంటి అరాచకాలు బయటపడుతున్నాయి tq యాంకర్ జై భారత్ జై శ్రీరామ్ ❤🎉🌈🙏🌹🌍🐘🕉️ ⚓🍓
Make vedio of Karnataka Udipi college incident...
Mottam rogues ni shoot cheyyali,reconition cancel cheyyali ,alanti schoos annintiki mam.
Sabitha garu ekkada unnaru, government schools sariga unte private schools ki evaru vellaru
aka nv nijamga super
Parents yenduku check cheyyaru?
పేరెంట్స్ కూడా అడగాలి కదా వాష్రూమ్స్ గురించి పిల్లలు చెప్పకుండా వుంటారా 🤔🤔 10 ఇయర్స్ క్రితం మా అమ్మాయిని నిజాంపేట్ చైతన్య లో జాయిన్ చేసినప్పుడు వాష్రూమ్స్ బావుండవు కంజెస్టెడ్ గా ఉండి బాడ్ స్మెల్ వస్తుంటాయి అని మా అమ్మాయి గొడవపెట్టడం వల్ల స్కూల్ మార్చేసాము మెయిన్ అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి
Assalu papam aa pillalu yentha ibbandhi padi untaro
Parents first check chesukovali school infrastructure
ఆ ప్రిన్సిపల్ కూతుర్ని మనవరాలు ఉంటే వాళ్ళని ఫోటోలు తీసి ఫోన్ చూపించండి తల్లి తండ్రి బాధ అర్థం అయింది
విద్యా మంత్రి ఎక్కడ
Parents have no shame n responsibility
Vaadi photo pettandi, suman tv 🙏🙏🙏🙏
This is because of western culture. Western culture says, enjoy what your mind says. Follow Hindu culture. It says control your mind. Don't do whatever your mind says. Hindu culture has every method and habit to control mind. If you don't follow issues are being raised. Choice is your.
Mam sri Chaitanya school check cheyandi bath room lo water undavu plz visit mam 🙏
DEOs, MEOs what are they doing, not checking private schools, facilities.
Every month in every school they shud have counselling ,this kind of nonsense wil be highlighted
Its very adverse situation
Hats off
Ma pillalu kuda sr digi school from another branch ilanti news chusinappati nundi bhayamestundi ma branch ela undo ani
Govt school same condition
Really oka ammaii ki security akadha vuntundhi putina pilala dhagara Nundhi katiki vala vayasuvachadhaka elanti vatiki bhayapadutuna bhatakala
I don't know the name of the anchor but ur really great madam such a strong woman ur and paruki padha tv chanals anakani cenima review laki paniki Rani politics ki thapa society ki sambandichinavi andhuku ela bhayata pataru
Teachers ilantivi pillalato chala chestaru.. nannu private parts lo fingering chesevadu ma school lo maths teacher. I was in 4th class anukunta.. apudu parenta ki cheppali ani kuda telidu anta maturity ledu. Other girl nannu blackmail chesedi nenu andariki chepta ani.. nadi tappo vadidi tappo emi telisedi kadu. Okasari ma akkaki pain ani chepte appudu ma parents ki telisi vadini school nunchi pampinchesaru. Tenth lo kuda oka sir nannu touch chesevadu . Elago tappinchukunna.. ivi anni normal chala mandi girls chepparu endukante anta maturity undadu.. enduku chestunaro kuda ardham kadu.
అభివృద్ధి చెందిన అని చెప్పుకుంటున్న దేశాల్లో కూడా ఆడపిల్లల పరిస్థితులు అలాగే ఉన్నాయి. వేదం చదివితే ధైర్యం విజ్ఞానము వస్తుంది అని మనల్ని వేదం చదవనీయరు. వేదంలో ప్రతి విషయంలో ఎలా బ్రతకాలి అని చెప్పారు. మన చదువులు జ్ఞానాన్ని ఇవ్వకుండా బానిసలుగా తయారు చేస్తుంది. మన చదువులు చదువుతూనే విడిగా వేదం కూడా చదువుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
Vammmooo. Konchem Educate cheyandi pilalni
🙏🙏🙏suman tv ki
Very shameful incident where is education authorities
Parents ela urukunnaro ..
What a mess... everyone should feel ashamed of this
Govt offices schools anni brotalhouses la masripoyai😢
ప్రిన్సిపల్ కి PET టీచర్ కి ఏమైనా కనెక్టింగ్ లింక్ ఉందా..
పేరెంట్స్ మీటింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేయరు,వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో కనుక్కొటానికి వస్తారు,
హై్యర్ క్లాస్ అమ్మాయిలు కనీసం ఇంట్లో అయిన చెప్పాలి,
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాలుగు పైసలు పడంగానే case close
What a shameful act😡
Good job akaa