ఓం ఇది నిజం.... ప్రహ్లాద, అభిమన్య, చరిత్ర లే మనకు నిదర్శనం... ఈ మాతృ మూర్తి కి అభినందనలు... కొందరైనా ఇలా ఆలోచిస్తే సూపర్ బేబీ లు జన్మిస్తారు... తోడుగా నిలిచిన ఈ తండ్రి కి కూడా హృదయ పూర్వక అభినందనలు... 🙏🏻🙏🏻
సూపర్ తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఇంకా ఎన్నో సాధించాలి మన దేశం పరువుని మీ తల్లితండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడాలి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
మాటలు తోచటంలేదు...ఈ చిట్టి తల్లి గురించి ఆనందం వ్యక్తం చేయడానికి...గర్భ సంస్కారం అనే ప్రాచీన అంశాన్ని. ఈ తల్లి తండ్రులు పాటించటం గొప్ప విషయం....ఇలానే ప్రతి తల్లీ తండ్రీ గర్భధారణ సమయం నుండీ.... మార్గదర్శకం చేస్తే.... అద్భుతమైన తరం భవిష్యత్తులో ఈ ప్రపంచానికి అగ్రగామిగా మనదేశాన్ని నడిపిస్తుంది
తల్లిదండ్రులు మరియు ఇంటి వాతావరణమే పిల్లల మనస్తత్వాన్ని నిర్ణయిస్తయి.ఆధ్య తల్లి ప్రోత్సాహం ఎనలేనిది .ఆద్య కూడా మరో శకుంతలై మన భారత దేశ కీర్తి ప్రతిష్టలు నిలపాలని ఆశ్వీరదిద్దాం - గౌరీశంకర్,కడప.
తల్లి తండ్రులని మించిన గొప్ప గురువు లేరు..మన పిల్లలు ఎలా ఉండాలని మనం అనుకుంటాము అధి మన పెంపకం లో ఉంటుంది....ఒక ప్పటి రోజులు కాదు..సో మన పిల్లల ప్రవర్తన పేరెంట్స్ చేతిలోనే ఉంటది హేట్సాఫ్ టూ పేరెంట్స్ ...❤❤❤❤
తన పెట్టె ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలని ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి తల్లి మీరు అది నిజంగా నిరూపించారు గాడ్ బ్లెస్స్ యు తల్లి తల్లి టెన్ లిటిల్ ప్రిన్సెస్ గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉
From 7:00 to 8:00 observe very clearly. పాప ఏ పిక్ ముట్టుకోవాలని వాళ్ళ అమ్మ అనుకుంటుందో. Exact గా ఆ పిక్ ని పాప కి దగ్గరగా పెడుతుంది, కాస్త ముందుకి పెడుతుంది. Tiger అన్నపుడు పాప క్లియర్ గా హార్స్ దగ్గర కి పోతుంటే వాళ్ళ అమ్మ ఏమో Tiger పిక్ క్లియర్ గా ముందుకి పెట్టింది and పాప చేతికి ఆమే ఇచ్చేసింది. మీ పైత్యం పాడుగాను 🤦♂️ 8 months పాపతో ఏంట్రా మీ రచ్చ. Pocso act కింద బొక్కలో తోయ్యాలి మిమ్మల్ని. వాళ్ళ అమ్మ మరీను. నేను చిన్నపుడు నుండి మెరిట్ స్టూడెంట్ 🙆♂️
" ఆశిష్యులు " ఏమిటండీ, " ఆశిష్యులు." " ఆశీస్సులు " అని వుండాలి. " ఎల్లవేళలా " లో " ఎల్ల " కి " వేళలా " కి మధ్య gap వుండకూడదు. మీరు gap ఇచ్చారు. కామెంట్ post చేసినప్పుడు, కొంచెం వెనక్కి చూసుకోండి.
*😍ఈ 8 నెలల బంగారు తల్లిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.* ముఖ్యంగ ఈ తల్లిని చూసి చాలామంది తల్లులు ఎంతో నేర్చుకోవాలి.*పిల్లల్ని ఎలా పెంచాలో అన్న విషయాన్ని చూసి నేర్చుకుంటారని ఆశిద్దాం🙏.* మన ఋషులు రచించిన అద్భుత గ్రంథాల యొక్క గొప్పతనం తెలిపే అద్భుత వీడియో🙏. *That is the power of Sanatan Dharm, Please don't neglect* జై శ్రీరామ్❤
From 7:00 to 8:00 observe very clearly. పాప ఏ పిక్ ముట్టుకోవాలని వాళ్ళ అమ్మ అనుకుంటుందో. Exact గా ఆ పిక్ ని పాప కి దగ్గరగా పెడుతుంది, కాస్త ముందుకి పెడుతుంది. Tiger అన్నపుడు పాప క్లియర్ గా హార్స్ దగ్గర కి పోతుంటే వాళ్ళ అమ్మ ఏమో Tiger పిక్ క్లియర్ గా ముందుకి పెట్టింది and పాప చేతికి ఆమే ఇచ్చేసింది. మీ పైత్యం పాడుగాను 🤦♂️ 8 months పాపతో ఏంట్రా మీ రచ్చ. Pocso act కింద బొక్కలో తోయ్యాలి మిమ్మల్ని. వాళ్ళ అమ్మ మరీను. నేను చిన్నపుడు నుండి మెరిట్ స్టూడెంట్ 🙆♂️
NO WORDS TO SAY REALLY WONDERED, UR A GREAT TALANTED CHILD, GREAT GIFT BY GOD UR PARENTS R VERY LUCKY, CONGRATS TO U & UR PARENTS, ALL THE BEST TO UR FEATURE BABY, GOD BLESS U ALWAYS BANGARU THALLI💚👌✌👏🙌
చాలా సంతోషం అమ్మా పుట్టబోయే పిల్లలకు కూడా సంస్కారం నేర్పవచ్చుననే మీ ఆలోచన దాన్ని అమలు పరచిన తీరు దాని ఫలితం అమోఘం అద్భుతం అద్వితీయం అనితర సాధ్యం కూడా. శతమానం భవతి. నీ ఈ ప్రయత్నం వల్ల మహాభారతంలో అభిమన్యుడు భాగవతంలో ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగనే నేర్చిన విద్యలు నిజమని అవి అభూతకల్పనలు కావని, నేను నమ్మింది నిజమని నిరూపించావు తల్లీ వందనం.
MY HEART FELT CONGRTULATIONS TO 8MONTH OLD FEMALE CHILD AND HER PARENTS, ESPECIALLY TO HER MOTHER,AN EARLY GOOD TEACHER RIGHT FROM HER WOMB.GOD BLESS THE FAMILY.
అభిమన్యుడు, ప్రహ్లాదుడు ఇలాగే గర్భంలో ఉండగానే చాలా నేర్చుకున్నారు. కానీ కొంతమంది మూర్ఖులు... అంతా ఒట్టిదే... అని కొట్టిపారేస్తారు. అప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు.. ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో ఎలా వెలిగిపోతున్నాయో... పుత్రికోత్సాహంతో! శ్రమకు తగిన ఫలితాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. చిన్నితల్లీ! నువ్వు ఇంకా ఎన్నో రికార్డులు సాధించి, ఉన్నత శిక్షరాలధిరోహించాలని కోరుకుంటున్నాను. 🥰🥰🥰
100% nammochandi.. Elane untaaru e age pillalu.. Andari situations ela undavu ela cheyyadaaniki.. These parents are blessed to have enough freedom.. And so the baby is..
Congrats to the parents. Children will become of what they are train for. There may be some confused yet the child is very smart. All the best Child prodigy.
It's wonderful to see you talli your genius.... your IQ levels are unimaginable... God bless you... Firstly the credit goes to her mother... Every mother is the first teacher.... ప్రతీ ఒక్క తల్లిద0డ్రులిద్దరూ పిల్లల ఇలా పెంచాలి....
తల్లి నువ్వు ఎంతో ఉన్నత స్థాయకి ఎదగాలి god bless you ❤😊
🎉
ఈ చిన్నారి 8 నెలల పాప చేతనా శక్తి చూస్తుంటే ప్రహ్లాదుడు అభిమన్యుడు
గుర్తుకు వస్తున్నారు.అద్భుతం.
😅qqqqqqqqqqqq
Wow అద్భుతం విచిత్రం
పూర్వ జన్మ సుకృతం 👌👌 God bless you ra chitti thalli
తల్లీ తండ్రి లకు అభినందనలు
ఈ చిట్టితల్లి కి దేవుడు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
ఓం
ఇది నిజం....
ప్రహ్లాద, అభిమన్య, చరిత్ర లే మనకు నిదర్శనం...
ఈ మాతృ మూర్తి కి అభినందనలు...
కొందరైనా ఇలా ఆలోచిస్తే సూపర్ బేబీ లు జన్మిస్తారు...
తోడుగా నిలిచిన ఈ తండ్రి కి కూడా హృదయ పూర్వక అభినందనలు...
🙏🏻🙏🏻
సూపర్ తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఇంకా ఎన్నో సాధించాలి మన దేశం పరువుని మీ తల్లితండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడాలి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
GOD BLESS YOU,,వరాల తల్లి,,,❤❤❤❤❤ఫ్యూచర్ లో నువ్వు ఎన్నుకున్న రంగంలో ఆణిముత్యం కావాలి,,
మాటలు తోచటంలేదు...ఈ చిట్టి తల్లి గురించి ఆనందం వ్యక్తం చేయడానికి...గర్భ సంస్కారం అనే ప్రాచీన అంశాన్ని. ఈ తల్లి తండ్రులు పాటించటం గొప్ప విషయం....ఇలానే ప్రతి తల్లీ తండ్రీ గర్భధారణ సమయం నుండీ.... మార్గదర్శకం చేస్తే.... అద్భుతమైన తరం భవిష్యత్తులో ఈ ప్రపంచానికి అగ్రగామిగా మనదేశాన్ని నడిపిస్తుంది
Happy very super
@@chandahanumanthrao3358😊nnnlyhkkkklk llaa
నిజాంగా చాలా గ్రేట్.తల్లి కి ఇలాంటి ఆలోచన రావడం చాలా అద్భుతం 👌🏾👌🏾👌🏾
.
పాపకు మంచి support చేస్తే, తను దేశ గౌవరాన్ని నిలబెడుతుంది. All the best Bangara❤❤❤...
Super kid. బంగారు తల్లి. తల్లి దండ్రులుఅదృష్టవంతులు. God bless you bangaram
మహాభారతం లో గర్భ సంస్కారం విన్నాం, ఇప్పుడు చూస్తున్నాము 🤝👌, గుడ్
ఏమైనా 8 నెలల పాప అంతగా చెప్తున్నది అంటే చాలా గొప్ప. పాప భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయి కి పోతుంది. మన దేశం పేరు నిలబెట్టుతుంది.👌👌
ముం దుగా ఆతల్లికి అభినందనలు.అమ్మా తల్లులందరు నీలాగా ఉంటే ఈదే శం చాలాముందుకు వెళ్తుందమ్మా godblessyou&your child
God bless u little master...God gift little baby
తల్లిదండ్రులు మరియు ఇంటి వాతావరణమే పిల్లల మనస్తత్వాన్ని నిర్ణయిస్తయి.ఆధ్య తల్లి ప్రోత్సాహం ఎనలేనిది .ఆద్య కూడా మరో శకుంతలై మన భారత దేశ కీర్తి ప్రతిష్టలు నిలపాలని ఆశ్వీరదిద్దాం - గౌరీశంకర్,కడప.
తల్లి తండ్రులని మించిన గొప్ప గురువు లేరు..మన పిల్లలు ఎలా ఉండాలని మనం అనుకుంటాము అధి మన పెంపకం లో ఉంటుంది....ఒక ప్పటి రోజులు కాదు..సో మన పిల్లల ప్రవర్తన పేరెంట్స్ చేతిలోనే ఉంటది హేట్సాఫ్ టూ పేరెంట్స్ ...❤❤❤❤
తన పెట్టె ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలని ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి తల్లి మీరు అది నిజంగా నిరూపించారు గాడ్ బ్లెస్స్ యు తల్లి తల్లి టెన్ లిటిల్ ప్రిన్సెస్ గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉
ఓహ్ అద్భుతం, కాక పోతే మా మాతృభాష లో నేర్పించి వుంటే బాగుండేది
మీ మాతృభాష ఏదీ!!!!!?
Great బంగారు తల్లీ ఆధ్యా బంగారం .... Positive teaching your parents ... Congrats.... కన్న you and your family ....
Awesome, really very happy to see 8months baby identify all the pictures correctly... God bless you baby 🙏
Mother is the 1st best teacher in world 🌍 ❤
Yes
Correct 💯
From 7:00 to 8:00 observe very clearly.
పాప ఏ పిక్ ముట్టుకోవాలని వాళ్ళ అమ్మ అనుకుంటుందో. Exact గా ఆ పిక్ ని పాప కి దగ్గరగా పెడుతుంది, కాస్త ముందుకి పెడుతుంది. Tiger అన్నపుడు పాప క్లియర్ గా హార్స్ దగ్గర కి పోతుంటే వాళ్ళ అమ్మ ఏమో Tiger పిక్ క్లియర్ గా ముందుకి పెట్టింది and పాప చేతికి ఆమే ఇచ్చేసింది.
మీ పైత్యం పాడుగాను 🤦♂️ 8 months పాపతో ఏంట్రా మీ రచ్చ. Pocso act కింద బొక్కలో తోయ్యాలి మిమ్మల్ని.
వాళ్ళ అమ్మ మరీను. నేను చిన్నపుడు నుండి మెరిట్ స్టూడెంట్ 🙆♂️
అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం మెలకువలు తెలుసుకున్నట్లుంది. పాపకు అభినందనలు.
. ఇలాంటిపాపనుతయారు చేసిన తల్లిదండ్రులు గా మీకు అంత చిన్న వయస్సులో అరు అర్థం చేసుకుంటన్న పాపకు congratulations .g
reat girl
భగవంతుని ఆశీస్సులు, పూర్వ జన్మ సుకృతము,
Super raa chitti thalli God bless you raa chitti thalli
ఈ పాపను చూస్తుంటే నాకు మన పురాణాలలో ఉన్న ప్రహ్లాదుడు, అభిమన్యుడు గుర్తుకు వచ్చారు
బంగారుతల్లి కి దేవుడిఆశీస్సులు తో పాటు అందరి దీవెనలు ఎప్పుడు వుండాలి. అమ్మ, నాన్న లకు ఆశీస్సులు. ❤️❤️
భగవంతుని ఆశిష్యులు ఎల్ల వేళలా వుండాలి 🎉❤
" ఆశిష్యులు " ఏమిటండీ, " ఆశిష్యులు." " ఆశీస్సులు " అని వుండాలి.
" ఎల్లవేళలా " లో " ఎల్ల " కి " వేళలా " కి మధ్య gap వుండకూడదు. మీరు gap ఇచ్చారు.
కామెంట్ post చేసినప్పుడు, కొంచెం వెనక్కి
చూసుకోండి.
@@bhanumurtyjambavantula8380వీరికంటే ఆ చిన్నపాపే చాలా నయం కదా!!!!😀😀😀😀😀
God bless you thalli❤
సూపర్ తల్లీ. నువ్వు great. నేర్పించిన తల్లి తండ్రులకు congrats. గాడ్ bless యు abundantly. గ్రో with high high knowledge. Once again congrats.
So proud to have such talented girl in our india
సూపర్ బంగారం నీ బంగారు భవిష్యత్తు చాలా చాలా బాగుండాలి దేశాన్ని ఉద్ధరించాలి తల్లి జై భారత మాత
Its Really wonder .... God gift to the parents.❤
E age lo asalu pillalu okadaggara kurchoru, alantidi e papa ni chuste, I have no words to say, god gift me papa
తల్లి ఆలోచన గొప్పది, పిల్ల లెర్నింగ్ ఇంకా గొప్పది
Hets off chitti thalli... God gifted baby.... God bless u thalli... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ e biddani kanna mi janma danyam🙏🙏🙏🙏
*😍ఈ 8 నెలల బంగారు తల్లిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.*
ముఖ్యంగ ఈ తల్లిని చూసి చాలామంది తల్లులు ఎంతో నేర్చుకోవాలి.*పిల్లల్ని ఎలా పెంచాలో అన్న విషయాన్ని చూసి నేర్చుకుంటారని ఆశిద్దాం🙏.* మన ఋషులు రచించిన అద్భుత గ్రంథాల యొక్క గొప్పతనం తెలిపే అద్భుత వీడియో🙏. *That is the power of Sanatan Dharm, Please don't neglect* జై శ్రీరామ్❤
Ee papa purva janmalo pedda journalist leka teacher ga undi undali...any how i congract her parents for having such genius baby gifted by Ishwarudu.
😮 Wow...👏👏👏👏God gifts childrens...papa jagratta...God bless you..ADHYASRI....thanani chustuntey...chana Happy ga undi...❤😊
నిండు నూరేండ్లు చల్లగా ఉండాలి చిట్టి తల్లి. దేవుడు చల్లగ చూడాలి చిట్టి తల్లిని.
👌👌👌
My small request to S tv....Aadhya ki maatalu vachaka malli interview cheyyandi🙏🙏
Mother Is Always a warrior❤
తల్లి 1 ఫస్ట్ టిచర్ in world ❤😊😊🎉
E laante progress chupenchi nanduku Suman tv channel ke thanks. God bless you and great baby.
God bless you బంగారు తల్లి ❤❤❤
Bujji talli ❤❤❤❤ki urgent gaa dristi tiyandi mana Desam bhavishyattu Mee lanti manchi amma nanna chetulloney vundhi
Garbhasanskaramulu valla Aadya became Superb Genius...heartiest of congratulations for parents and especially Mother for making this happen. 🎉🎉🎉
great చిట్టి తల్లి keep it up and God bless you 👍,
కొంచెం ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ డివైస్&పెంపుడు కుక్క పైన కాకుండా పిల్లల పైన శ్రద్ధ ఎక్కువ ఉంటే ఇలానే నెంబర్ వన్ గా ఉంటారు..
Yes super
Mari nuvvenduku levu
Excellent Intelligent
God bless you bangaru
మన పురాణాలు లో అభిమన్యుడు , ప్రహ్లాదుడు జరిగిన కథలు మళ్ళీ గుర్తు చేస్తూ రికార్డు కొట్టింది
అసలు ఆ కథలు వున్నాయో లేదో గానీ...ఈ రియల్ స్టోరీ మాత్రం కనిపిస్తుంది..
@@mrklazarus4425 arjunudi koduku abhimanyudu kadupulo unnappudu padma uyuham nerchukunnadu
@@mrklazarus4425 maha bharatham chudandi
Ammmooo బంగారు తల్లి వి రా నువ్వు❤ నిండు నూరేళ్ళు హ్యాపీగా vundu తల్లి
All Credit goes to mother ❤
From 7:00 to 8:00 observe very clearly.
పాప ఏ పిక్ ముట్టుకోవాలని వాళ్ళ అమ్మ అనుకుంటుందో. Exact గా ఆ పిక్ ని పాప కి దగ్గరగా పెడుతుంది, కాస్త ముందుకి పెడుతుంది. Tiger అన్నపుడు పాప క్లియర్ గా హార్స్ దగ్గర కి పోతుంటే వాళ్ళ అమ్మ ఏమో Tiger పిక్ క్లియర్ గా ముందుకి పెట్టింది and పాప చేతికి ఆమే ఇచ్చేసింది.
మీ పైత్యం పాడుగాను 🤦♂️ 8 months పాపతో ఏంట్రా మీ రచ్చ. Pocso act కింద బొక్కలో తోయ్యాలి మిమ్మల్ని.
వాళ్ళ అమ్మ మరీను. నేను చిన్నపుడు నుండి మెరిట్ స్టూడెంట్ 🙆♂️
313 ౨😅
Yes valla amma anni left side ki petti munduku pedutundi a pic ni kani valla amma tanu chinnappati nundi anni chepinatundi
సుమా టివి ఛానల్ వారి కి ధన్యవాదములు అలాగే బేబి కి తల్లిదండ్రులకు అభినందనలు
NO WORDS TO SAY REALLY WONDERED, UR A GREAT TALANTED CHILD, GREAT GIFT BY GOD UR PARENTS R VERY LUCKY, CONGRATS TO U & UR PARENTS, ALL THE BEST TO UR FEATURE BABY, GOD BLESS U ALWAYS BANGARU THALLI💚👌✌👏🙌
God bless u thalli...have a bright future ahead..
మీ లాంటి పాసిటివ్ ఆలోచనలున్న ఆడవాళ్లు ఇంట్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు పిళ్ళైన భర్తయిన మీకు వందనాలు మేడం
Amma chitti. Talli nuvvu great talli God bless you all the best
Really wonderful baby..❤God bless you nanaa❤❤
చాలా సంతోషం అమ్మా పుట్టబోయే పిల్లలకు కూడా సంస్కారం నేర్పవచ్చుననే మీ ఆలోచన దాన్ని అమలు పరచిన తీరు దాని ఫలితం అమోఘం అద్భుతం అద్వితీయం అనితర సాధ్యం కూడా. శతమానం భవతి.
నీ ఈ ప్రయత్నం వల్ల మహాభారతంలో అభిమన్యుడు భాగవతంలో ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగనే నేర్చిన విద్యలు నిజమని అవి అభూతకల్పనలు కావని, నేను నమ్మింది నిజమని నిరూపించావు తల్లీ వందనం.
ఇద్ది అద్భుతం
మీరు మాత్రం తప్పులు వ్రాయకండీ!!!!!
Nijanga ammayi cheppadam kadu, ammyiki nerpinchadam
Chala great job! Super!👏👏👍
Great motherhood… and great upbringing…
ఆధ్యా శ్రీ ...... బుజ్జి .... బంగారం.....good perfamens కన్న congrats .... బుల్లిపండు.....
Hatsof to the couple for that interest on that ritual practice. That's the power of our culture. I am always proud to be as a hindu. Jai Hind.
హెర్బల్ లైఫ్ .. nutrition👌👌👌ఇంకా సపోర్ట్ ఆవుతుంది సూపర్. మేడం మీ. Attitude👌👌👌👌👌👍👍👍
MY HEART FELT CONGRTULATIONS TO 8MONTH OLD FEMALE CHILD AND HER PARENTS, ESPECIALLY TO HER MOTHER,AN EARLY GOOD TEACHER RIGHT FROM HER WOMB.GOD BLESS THE FAMILY.
Awesome Brain work..Superbb Knowledge Chitti Thalli👍God bless u
God bless you ra chitti talli❤❤
Chitti thalli... God bless you Nanna....
God gift to the parents.❤
అభిమన్యుడు, ప్రహ్లాదుడు ఇలాగే గర్భంలో ఉండగానే చాలా నేర్చుకున్నారు. కానీ కొంతమంది మూర్ఖులు... అంతా ఒట్టిదే... అని కొట్టిపారేస్తారు. అప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు.. ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో ఎలా వెలిగిపోతున్నాయో... పుత్రికోత్సాహంతో! శ్రమకు తగిన ఫలితాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. చిన్నితల్లీ! నువ్వు ఇంకా ఎన్నో రికార్డులు సాధించి, ఉన్నత శిక్షరాలధిరోహించాలని కోరుకుంటున్నాను. 🥰🥰🥰
100% nammochandi.. Elane untaaru e age pillalu.. Andari situations ela undavu ela cheyyadaaniki.. These parents are blessed to have enough freedom.. And so the baby is..
Supar talli veryvery...... Intelligent baby
Genitics , traits+ training 🌹🌹👍👍👍
నా బంగారు తల్లి నిండా నూరేళ్ళు అలాగే తెలివి సంతోషంగా ఉండాలి 🙌🙌🙌🙌🙌🙌🙌
Great parents
గాడ్ గిఫ్ట్ ఫర్ పేరెంట్స్ కంగ్రాట్స్ అండ్ బ్లెస్స్ యూ తల్లి❤️
Soo great ra bangaram nuvvu God bless you beta
Congratulations both of you
Gifted children ❤
God bless u ra chittithalli futur lo enka enno record sadinchalani manaspurthiga korukuntunnanu really ur very great ra adyaaaa ki disti thiyandi
super intelligent girl🙌 godbless you thalli 🥳❤️
God bless you baby&hatsup to Father & mother.
Wow hats off to the baby 😍😍😍 she is brilliant 🤩
అభిమన్యుడి అంశ తల్లి భగవంతుని కృప సదా ఉండాలని ఆకాంక్షిస్తూ 🙏 చిట్టి తల్లి ఇంత గొప్పవారు. అరుదుగా ఉంటారు
ఈ చిన్న తల్లి భారతదేశం ను ఒక గొప్ప స్థాయి లో నిలబెట్టాలని కోరుకుంటున్నాను 🙌
Wow, ! Super.👌👍👐
Wow Wounderfull, great, greater, greatest bangaram nindu ayushunu posukoni deshaniki upayoga pade gnananni sampadinchuko.❤❤
Ninnu nilabedathadi le
Em manushul ra baabu thu...
Kaneesam Common sense undadhu chi chi
@@yasshumemories4118ఎందుకు అంత కుల్లు నీకు
Very nice kid....may god bless you thalli..
My baby also used to tell all these. This potential will be there in all kids.. we have to train them with flash cards
God bless U బంగారు తల్లి
❤ so cute baby girl ❤ god bless you thalli
God Bless You bangaru Thallii.......❤❤❤❤❤
Really God's grace
Congratulations 👏👏 waiting for future scientist 🎉🎉
Perfect parents ra talli.👏👏👏🙏
Super amma, all the best to your cute baby, world records anni break cheyali manasra korukuntunanu.
Congrats to the parents. Children will become of what they are train for. There may be some confused yet the child is very smart. All the best Child prodigy.
Really it is wonder. God bless this family and wonderful kid.
చిన్ని మేడం గారికి జేజేలు
It's wonderful to see you talli your genius.... your IQ levels are unimaginable... God bless you... Firstly the credit goes to her mother... Every mother is the first teacher.... ప్రతీ ఒక్క తల్లిద0డ్రులిద్దరూ పిల్లల ఇలా పెంచాలి....
God bless you Naanna👌❤🥰🥰🥰
Great mother and father, God Bless you thali