పల్లవి: చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేలులు ప్రకటించకుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు-2 అనుక్షణము కాపాడుచు చూపుచున్న నీ కృపను-2 పాడకుండా ఉండగలనా నే పాడకుండా ఉండగలనా-2 1.లేనివి ఉన్నట్టుగా చేసేటి శక్తిమంతుడా సృష్టినంతా కలుగజేసినా సృష్టికర్త నా యేసయ్యా-2 నన్ను కలుగజేసి విధము చూడగా నీ కార్యము ఆశ్చర్యము-2 ఆరాధించక నేనుందున నిన్నారిధించక నేనుందున-2 2.శోధన కాలమున నా ప్రక్క నిలచితివే చిరునవ్వుతో నింపిన నమ్మదగిన యేసయ్యా-2 విశ్వసించుచున్నవారిని కలవరపడనీయవు-2 నిన్ను విడిచి ఉండగలనా నే నిన్ను విడిచి ఉండగలనా-2 3.పాపిని క్షమియించే కరుణా హృదయుడవు ప్రేమించి ప్రాణమిచ్చిన నిజమైన స్నేహితుడా-2 స్త్రీలు చూపు ప్రేమకంటెను నీ ప్రేమ మిన్నయైనది-2 నీ ప్రేమను నే మరతునా నీ త్యాగము నే మరతునా
చెప్పకుండా ఉండగలనా యేసయ్య ని మేలులు.... ప్రకటిచకుండా ఉండగలనా యేసయ్య ని మాటలు... 2 అనుక్షణము కాపాడుచు చూపుచున్న ని కృపను... 2 పాడకుండా ఉండగలనా నే పాడకుండా ఉండగలనా.... 2 !!చెప్పకుండా !! లేనివి ఉన్నట్టు గా చేసేటి శక్తి మంతుడా సృష్టినంతా కలుగ జేసినా... ఆ.. సృష్టి కర్త నా యేసయ్య.... 2 నన్ను కలుగ జేసినా విధము చూడగా ని కార్యము ఆశ్చర్యము... 2 ఆరాధించక నేనుందునా.... నిన్ను ఆరాధించక నేనుందునా.... 2 !!చెప్పకుండా !! శోధన కాలమున నా ప్రక్క నిలచితివే... చిరునవ్వు తో నింపిన నమ్మదగి నా యేసయ్య... 2 విశ్వసించుచున్న వారిని కలవర పడనీయవు... 2 నిన్ను విడచి ఉండగలనా.. నే నిన్ను విడచి ఉండగలనా... 2 !!చెప్పకుండా!! పాపిని క్షేమిఇంచే కరుణ హృదయుడవు ప్రేమించి ప్రాణమిచ్చిన నిజమైన స్నేహితుడా.....2 స్త్రీలు చూపు ప్రేమకంటేను ని ప్రేమ మిన్నా అయినది.. 2 ని ప్రేమను నే మరతున ని త్యాగము నే మరతున.. 2 !!చెప్పకుండా!!
Price the lord brother......... Very very nice song meaningful memorable song..... 🙏👌👍meeru inka elanti songs ma andari kosam enno padalani koorukuntunam paster garu thank you........ So much......
🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌺💐🌺💐🌺💐🌺🌺💐🌺🌺🙏🌹🌹🌹🌺🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👌👌👌🥰🥰😍😍😍🥰🥰🥰🥰😍😍😍అద్భుతమైన గీతం తమ్ముడు గారు ఇంకా అనేక అద్భుతమైన పాటలు దేవుడు మీకు నిశ్చయముగా ఇచ్చును గాక ఆమెన్
@@YesuichujeevamMinistries చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేళలో ప్రకటించు కుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు అనుక్షణం కాపాడుతూ చూపుచున్న నీ కృపను ని పడకుండా ఉండగలనా నేను పడకుండా ఉండగలనా సూపర్ అన్న పాట సూపర్ సూపర్
ఈ పాట Live లో విన్నాను SIR ఈరోజు కందాలపాలెం చర్చిలో
TQ praise the lord brother
పల్లవి:
చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేలులు
ప్రకటించకుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు-2
అనుక్షణము కాపాడుచు చూపుచున్న నీ కృపను-2
పాడకుండా ఉండగలనా నే పాడకుండా ఉండగలనా-2
1.లేనివి ఉన్నట్టుగా
చేసేటి శక్తిమంతుడా
సృష్టినంతా కలుగజేసినా సృష్టికర్త నా యేసయ్యా-2
నన్ను కలుగజేసి విధము చూడగా
నీ కార్యము ఆశ్చర్యము-2
ఆరాధించక నేనుందున నిన్నారిధించక నేనుందున-2
2.శోధన కాలమున నా ప్రక్క నిలచితివే
చిరునవ్వుతో నింపిన నమ్మదగిన యేసయ్యా-2
విశ్వసించుచున్నవారిని కలవరపడనీయవు-2
నిన్ను విడిచి ఉండగలనా నే
నిన్ను విడిచి ఉండగలనా-2
3.పాపిని క్షమియించే
కరుణా హృదయుడవు
ప్రేమించి ప్రాణమిచ్చిన నిజమైన స్నేహితుడా-2
స్త్రీలు చూపు ప్రేమకంటెను
నీ ప్రేమ మిన్నయైనది-2
నీ ప్రేమను నే మరతునా
నీ త్యాగము నే మరతునా
Chala chala vandanaalu Anna
Rajesh
Anna good work god bless you
Composing and singing chaala baaga undhi bro.
Praise the Lord Anna
Very very nice song god bless you
TQ brother
Price the lord ayyagaru devui kemahima
Very nice song sir .❤️💐 Super .... Chaala bagundi sir👍
👍👍
Nice song annaya chala chala chala bagundhi mi voice praise the lord
👍
Badhalo unnappudu vintunte manasu prasanthamga untundhi thank you sir
👍 glory to Jesus 🙏
Ayyagaru vandhanalu meku me patala dwara yesayyanu ganaparusthu kirthistunanduku mahima ganthalu yesayyake ✋✋✋🙏🏼🙏🏼🙏🏼
Amen Tq brother 🙏
Ext ordinary lyrics, tune, music..praise the Lord...
Praise the lord brother 👍
చెప్పకుండా ఉండగలనా
యేసయ్య ని మేలులు....
ప్రకటిచకుండా ఉండగలనా
యేసయ్య ని మాటలు... 2
అనుక్షణము కాపాడుచు
చూపుచున్న ని కృపను... 2
పాడకుండా ఉండగలనా
నే పాడకుండా ఉండగలనా.... 2
!!చెప్పకుండా !!
లేనివి ఉన్నట్టు గా
చేసేటి శక్తి మంతుడా
సృష్టినంతా కలుగ జేసినా... ఆ..
సృష్టి కర్త నా యేసయ్య.... 2
నన్ను కలుగ జేసినా విధము చూడగా
ని కార్యము ఆశ్చర్యము... 2
ఆరాధించక నేనుందునా....
నిన్ను ఆరాధించక నేనుందునా.... 2
!!చెప్పకుండా !!
శోధన కాలమున
నా ప్రక్క నిలచితివే...
చిరునవ్వు తో నింపిన
నమ్మదగి నా యేసయ్య... 2
విశ్వసించుచున్న వారిని
కలవర పడనీయవు... 2
నిన్ను విడచి ఉండగలనా..
నే నిన్ను విడచి ఉండగలనా... 2
!!చెప్పకుండా!!
పాపిని క్షేమిఇంచే
కరుణ హృదయుడవు
ప్రేమించి ప్రాణమిచ్చిన
నిజమైన స్నేహితుడా.....2
స్త్రీలు చూపు ప్రేమకంటేను
ని ప్రేమ మిన్నా అయినది.. 2
ని ప్రేమను నే మరతున
ని త్యాగము నే మరతున.. 2
!!చెప్పకుండా!!
🎉😊
11:00
Replies
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌@@pnbhushanam5140
ఉండగలనా నేను పడకుండా ఉండగలనా నా సూపర్ అన్న పాస్టర్ అన్న పాట సూపర్ అన్న సూపర్ సూపర్
దైవజనుని కి నా హృదయపూర్వక వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవునికి స్తోత్రం
👍
😢😢😅
Wow what a song so spiritual and feeling it's my life time song...asepecially పాడకుండ ఉండగలనా
Thank you brother
Glory to Jesus... This song... thank you all brothers and sisters your comments likes glory to God 🙏🙏🙏.. God bless you all
11
1
Price the lord brother......... Very very nice song meaningful memorable song..... 🙏👌👍meeru inka elanti songs ma andari kosam enno padalani koorukuntunam paster garu thank you........ So much......
👍
🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌺💐🌺💐🌺💐🌺🌺💐🌺🌺🙏🌹🌹🌹🌺🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👌👌👌🥰🥰😍😍😍🥰🥰🥰🥰😍😍😍అద్భుతమైన గీతం తమ్ముడు గారు ఇంకా అనేక అద్భుతమైన పాటలు దేవుడు మీకు నిశ్చయముగా ఇచ్చును గాక ఆమెన్
👍
అద్భుతమైన ఆరాధన ....
👍
Is too good song
Nice
👍
Very nice song sir
Nice sir excellent song voice is super and beautiful chala chala bagudhe sir god bless u very nice
TQ brother glory to God 🙏
Chalamandhi meeru eesong padunchikonavaru
చెప్పకుండా ఉండగలనా - యేసయ్య నీ మేలులు
ప్రకటించకుండా ఉండగలనా ` యేసయ్యా నీ మాటలు ॥ 2 ॥
అనుక్షణము కాపాడుచు ` చూపుచున్న నీ కృపను ॥ 2 ॥
పాడకుండా ఉండగలనా ` నే పాడకుండా ఉండగలనా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥
1. లేనివి ఉన్నట్టుగా ` చేసేటి శక్తిమంతుడా
సృష్టినంత కలుగజేసినా ` సృష్టికర్త నా యేసయ్యా ॥ 2 ॥
నన్ను కలుగజేసిన విధము ` చూడగా నీ కార్యము ఆశ్చర్యము ॥ 2 ॥
ఆరాధించక నేనుందునా ` నిన్ను ఆరాధించక నేనుందునా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥
2. శోధన కాలమునా ` నా ప్రక్కన నిలిచితివే
చిరునవ్వుతో నింపినా ` నమ్మదగిన నా యేసయ్యా ॥ 2 ॥
విశ్వసించుచున్నవారిని ` కలవరపడనీయవు ॥ 2 ॥
నిన్ను విడచి ఉండగలనా ` నే నిన్ను విడచి ఉండగలనా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥
3. పాపిని క్షమియించే ` కరుణా హృదయుడవూ
ప్రేమించి ప్రాణమిచ్చిన ` నిజమైన స్నేహితుడా ॥ 2 ॥
స్త్రీలు చూపు ప్రేమకంటేనూ ` నీ ప్రేమ మిన్నమైనాది ॥ 2 ॥
నీ ప్రేమను నే మరతునా ` నీ త్యాగము నే మరతునా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥
❤❤🎉🎉
మీ పాట చాలా ఆత్మీయముగా ఉంది మంచి స్వరం దేవుడు ఇచ్చినరు గాడ్ బ్లెస్స్ యు
Tq brother 🙏
Very nise soing sir god bless you😊❤
Tq sistar
Praise the lord anayya chala bagundi anayya song
Praise the lord sister glory to god
Heart touching song sir
Tq Sir
Very Nice song brother...chala baagundi
👍
Lyrics super music super 🙏🙏👌👌👌👌👌
👍
Wonderful
👍👍
Wonderful song ayyagaru.
Tq ayyagaru 🤝
Praise the lord
Nicesong.anna
Praise the Lord bro nice and wonderful sing a song
God grace 👍
❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌 పాస్టర్ అన్న పాట సూపర్ అన్న సూపర్ సూపర్
Tq brother 🙏
@@YesuichujeevamMinistries చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేళలో ప్రకటించు కుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు అనుక్షణం కాపాడుతూ చూపుచున్న నీ కృపను ని పడకుండా ఉండగలనా నేను పడకుండా ఉండగలనా సూపర్ అన్న పాట సూపర్ సూపర్
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌
🥰🥰🥰💐💐🥰🥰🥰🥰🥰🥰💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️22
Song is something verighty hit spiritual song Sir. Praise the lord sir pray for me.
Praise the Lord TQ brother God bless u
అద్భుతం .అన్నా
Super uncle
Amen
Very nice sir
Wonderful song anna....🥰
God bless u Brother nice&heart touching song lyrics and voice is very nice by god grace you sing more songs with the name of jesus
👍 thank you brother
Bet out bro Thomas songs
Super Super
Ardavantamina rachana
Good voice
God bless u my dear bavagaru
Praise The Lord
Amen.... Nice song 💐💐💐💐💐😍😍😍
👍 praise the lord brother
❤❤❤❤❤❤ పాట సూపర్ అన్న నా పాట సూపర్ సూపర్
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord brother
Excellent my dear pastor
Glory to God
Amen
Good song
Praise the lord brother nice song good
Praise the lord brother 👍
Nice song your royale great job sir 🙏🙏🙏good bless you
👍
Priase lord annya వందనాలు🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Praise the lord sister
Nice song
Nice
Wonderful song ayyagaru
Kakinada nunchi wonderful song Brother
good lyrics nice music glory to god
👍
So beautiful Anna
Praise the lord Anna
Supar song annaya 🙏🙏🙏🙏
👍
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Very good song Anna. Praise to jesus.
👍
Good song anna
Nice song ❤❤ heart touching sir , praise the Lord brother
🙏🙏 pastergru
Super👌👌 song
Praise god
Very nice song
Praise the Lord good n excellent song God bless u bro 🙏
TQ brother
Very nice song praise the lord
👍 praise the lord
Nice song Annayya
👍
🙏 praise the lord Anna 🙏
Praise the lord brother
Amen and praise the lord
Nice song brother
And praise god 🙏🙏🙏
TQ praise the lord brother
God bless your family uncle
TQ
Superb song bro and heart touching song ❤️❤️🙏 -from kkd
👍
Nice singing. Bless you
Amen 👍
Machi feel good song chala prasanthanga undhi..☺️
Amen TQ bro👍
K saradha super song annaya
Glory to God .praise the Lord brother
Praise the lord brother
God bless your family brother
Amen TQ sister
Super brother.Heart touching
Thank you sister 👍
Soo nice brother. Glory to be GOD 🙏🙏🙏
స్కిప్ చేయాలనిపించడం లేదు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
👍 praise the lord brother
Annyya baga padaru
👍 glory to God tammudu
Anna song chaala baagundhi good singing ....
👍 praise the lord brother
NYC song praise god
Most wonderful and meaningful song brother🙏🏻Glory to God
Tq brother
Nice brother good song God bless you
Praise the lord brother 🙏
Super video
👍
Nice song bro👏👏
Excellent song brother, sing more songs for our saviour lord Jesus , God bless you
Praise the lord sister..... Thank you
Nice 👏👏👏👏
Exlent song very very nice
Awesome song brother
👍
Nice
Praise the lord brother 🙏
👍
Heart touching song
God grace 👍
🙏🏻🙏🏻🙏🏻
Excellent music Bro
👍
Nice song brother👍
Praise the lord brother 👍
😍😍👌👌
Wondarfull pastorgaru
TQ 👍
Good song.. brother
Super song brother..
👍
Chaaaaala bagundhii
👍 praise the lord brother
@@YesuichujeevamMinistries praise the Lord andi
Too good brother...
Nice song😊😊😊😊😊 I am Ravi