Dharmapeetam || Hinduism from Christianity || Karunakar Sugguna || 14-05-2016|| BhaaratToday

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Dharmapeetam || Hinduism from Christianity || Karunakar Sugguna || 14-05-2016|| BhaaratToday
    Visit: www.bhaarattoda...
    Like Us: / bhaarattoday
    Follow Us: / bhaarattoday
    In Google Plus: plus.google.co...

Комментарии • 539

  • @uraju-bharath
    @uraju-bharath 4 года назад +42

    సనాతన ధర్మం కాపాడడానికి ఉద్భవించిన వజ్రం.శ్రీ. కరుణాకర్ గారు

  • @daramramakrishnareddy5007
    @daramramakrishnareddy5007 7 лет назад +54

    సోషల్ మీడియా వచ్చిన తరువాత క్రైస్తవ్యం లో ఉన్న రోచ్చంతా బయట పడుతోంది. పనికిమాలిన జనవిజ్ఞానవేదిక వాళ్ళు పట్టించుకోరు గానీ వీళ్ళు చేసే అద్భుత కార్యాలు సైంటిస్టులకు కూడా అందవు. నిజమైన సువార్తను చెబితే వీళ్ళను ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఎక్కువగా స్వస్థతలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు.ఎయిడ్స్ కి మందు కనుక్కోడానికి ప్రపంచ మంతా నానా తిప్పలు పడుతుంటే వీళ్ళు ఎయిడ్స్ని తగ్గిస్తామూ మీ ఇంట్లోవాళ్లు మతం మారితే ప్రార్థన చేస్తామంటారు, దేవుని రాజ్యము వచ్చేస్తుందంటారు, కుంటి వాళ్ల నడిపిస్తారు, కళ్ళు లేని వాళ్లకి కళ్లు తెప్పిస్తారు, పవిత్రాత్మ పట్టిందని పిచ్చిపట్టినట్లు చిందులేయిస్తారు కానీ పాస్టర్లు చిందులేయటం ఎప్పుడైనా గమనించారా? ఊహూ పవిత్రాత్మ వాళ్ళకు పట్టదు పిచ్చి జనాలకు మాత్రమే పట్టుద్ది.
    కొబ్బరినూనెను పవిత్రమైన ఆయిల్ అంటారు మునిసిపాలిటీ నీళ్లను శుద్ధ జలం అంటారు. ఇవి రెండూ అన్ని జబ్బులకు పరిష్కారం అని డబ్బులకు అమ్ముకుంటారు. ఏసుని నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అంటారు. పరిశుద్ధుడైన ఏసుని అడ్డం పెట్టుకుని అశుద్ధమైన పనులెన్నో చేస్తారు.ఈ మధ్య కొత్తగా చచ్చనోళ్ళని కూడ బతికిస్తున్నారు అదేమంటే దేవుని నమ్ముకున్నారు అందుకే బతుకుతున్నారని చెప్పటం, జనాలు పిచ్చోళ్ళు కదా నమ్ముతారు. వాళ్లకు జబ్బు వస్తే ఆసుపత్రులకు వెళతారు,అమాయక ప్రజలను మాత్రం తమ దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందమని చెప్తారు . ఇంత జరుగుతున్నా మెదడులేని, కనీస బైబిల్ జ్ఞానం లేని గొఱ్ఱెలు మాత్రం అజ్ఞానంలో బతుకుతూ, ఈ నయా మోసగాళ్లను నమ్ముతున్నారు.

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 3 года назад +23

    కరుణాకర్ అన్న మీ మాటలు వింటుంటే ఒక్కొక్క మాట ఒక్కక్క తూటా లా ఉన్నాయి జై శ్రీరామ్

  • @the7013
    @the7013 5 лет назад +12

    కరుణాకర్ మీరు చాలా గొప్ప యోధుడు

  • @sS-lt3nr
    @sS-lt3nr 5 лет назад +10

    కరుణాకర్, నీ నాలెడ్జ్ super. Hats off.

  • @sriramasatish
    @sriramasatish 8 лет назад +71

    Great Karunakar garu, Every one should agree your words. Great Message to all

  • @sridhargoud9960
    @sridhargoud9960 7 лет назад +25

    Well come to you karunakar garu

  • @pontingr5233
    @pontingr5233 8 лет назад +25

    Bravo Karunaker

  • @greenwayrealestatetv8576
    @greenwayrealestatetv8576 7 лет назад +42

    క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం.
    కానీ లాటిన్ కేథలిక్కులు సిరియన్ కేథలిక్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ రెండు వర్గాలవారూ మార్తోమా చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ మూడు వర్గాలకు చెందినవారు పెంటేకాస్ట్ చర్చి మొహం చూడరు. ఈ నాలుగు వర్గాలవారూ సాల్వేషన్ ఆర్మీ చర్చి గుమ్మం తొక్కరు. ఈ ఐదు వర్గాలవారు సెవెన్త్ డే ఎడ్వెన్టిస్ట్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ ఆరు వర్గాలవారూ ఆర్థొడాక్స్ చర్చికి వెళ్ళరు. పై ఏడు వర్గాలవారు జాకోబైట్ చర్చికి వెళ్ళరు.ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవులలో 146 వర్గాలున్నాయి. వీళ్ళల్లో ఎవరూ మరొకరి చర్చిలలోకి వెళ్ళరు, మరొకరిని తమ చర్చిలలోనికి రానివ్వరు! ప్రపంచమంతటా క్రైస్తవులలో ఇదే గోల. అందరికీ ఒకే క్రీస్తు, ఒకే బైబిల్, ఒకే యెహోవా. కానీ ఎంత ఆశ్చర్యం. ఎంత సిగ్గుపడాల్సిన విషయం? వీళ్ళా ప్రపంచాన్నంతటినీ క్రీస్తు సామ్రాజ్యంగా ఏకం చెయ్యాలనుకుంటున్నది?
    ఇక హిందువుల విషయానికొద్దాం.
    హిందూ సమాజానికి సంబంధించి 1,280 పైగా ప్రధాన మాట గ్రంధాలున్నాయి. వాటికి పదివేలకి పైగా వ్యాఖ్యానాలు, లక్షకి పైగా ఉప వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్క భగవద్గీతకే వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందువులు భగవంతుడిని లెక్క లేనన్ని రూపాలలో ఆరాధిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు స్వామీ వివేకానందని ఎవరో అడిగారట "మీ హిందువులకు మూడు కోట్ల మంది దేవతలున్నారట. ఇదెలా సాధ్యం?" అని. అందుకు సమాధానంగా వివేకానందుడు "చూడండి! చిన్న సవరణ. ప్రస్తుతం మా దేశంలో జనాభా పెరిగింది. ఇప్పుడు మాకు ముప్పై కోట్ల మంది దేవీదేవతలున్నారు" అని అన్నారు. "ఏకం సత్. విప్రాః బహుధా వదంతి" అని ఋగ్వేదం చెప్తోంది. అంటే "సత్యం ఒక్కటే. దానిని పండితులు బహు విధాలుగా వర్ణించి చెప్తారు" అని అర్థం.
    హిందూ సమాజంలో అనాదిగా వేల ఋషులు ఉద్భవించారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు నిత్యం మార్గదర్శనం చేస్తున్నారు. మన సమాజంలో ఎన్నో వేషభాషలున్నాయి.
    అయినా హిందువులు అన్ని దేవాలయాలకీ వెళ్తారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతోనే ఉంటారు, ఆలోచనాపరమైన భేదాలున్నప్పటికీ. హిందువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి తమకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. కావాలనుకుంటే తమకి నచ్చినట్లు దేవుడిని తిట్టుకోవచ్చు కూడా.
    మొదటి నుంచీ హిందూ సమాజంలో దేవీదేవతల గురించి గాని, సంప్రదాయాల గురించి గానీ ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఒకరిపైనొకరు దాడి చేసుకోవడం లేనే లేవు.
    అయినా సెక్యులర్ మేధావులుగా చెలామణీ అవుతున్న వారు మాత్రం హిందువులను చాందసులుగా, అసహనపరులుగానే చిత్రిస్తున్నారు.🙏🙏🙏

    • @revanthmichael217
      @revanthmichael217 7 лет назад

      vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho

    • @revanthmichael217
      @revanthmichael217 7 лет назад +1

      vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho

    • @malleshpanjugula4778
      @malleshpanjugula4778 6 лет назад +10

      vishnu swaroop మీ పరిశోధన బాగుంది అన్న మన మతాన్ని సరిగ్గా తెలుసుకోకుండా మన మతాన్ని ప్రశ్నించే క్రైస్తవులకు దిమ్మ తిరిగే సమాధానాన్ని ఇచ్చారవు జై శ్రీరామ్

    • @malleshpanjugula4778
      @malleshpanjugula4778 6 лет назад +1

      rajesh d supper anna nuvvu ela nuvvu evariki msg peduthunnavo cheppu ledhante nuvvu vimarshinchedhi hinduvu naa christjanna artham kaadhu naa tharupu nunchi okka maata meeru supper anna ee gorrelaki baga budhi cheputhunnav jai sri ram

    • @rameshboddu9273
      @rameshboddu9273 6 лет назад +1

      @@revanthmichael217 , nee peru bagundi, ha ha ha funny fellow..

  • @karunappala3483
    @karunappala3483 8 лет назад +20

    Superb said Karunakar Anna

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 лет назад +68

    జై బారత్ మాత జై హిందుస్తానీ 🌺🌺

  • @tikkadasivaji8595
    @tikkadasivaji8595 2 года назад +7

    ధర్మం నశించి అధర్మం పెరుగుతున్నప్పుడు తిరిగి ధర్మాన్ని స్థాపించుటకై యుగ యుగాన అవతార పురుషుని రూపంలో వస్తానని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్టే ఈ కలియుగంలో కరుణాకర్ అన్న రూపంలో వచ్చారు.. జై శ్రీరామ్ జై కరుణాకర్ అన్న.

  • @naraharipatel2952
    @naraharipatel2952 3 года назад +6

    జైశ్రీరాం జై శివశక్తి

  • @santhoshkarkala3020
    @santhoshkarkala3020 3 года назад +5

    🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimharaotati9047
    @narasimharaotati9047 7 лет назад +23

    Jai Sriram

  • @dreamias1008
    @dreamias1008 3 года назад +3

    Hindi lo kuda translation chesi north india ki kuda Mee yokka analysis ni cheppandi

  • @veerathedirector
    @veerathedirector 8 лет назад +103

    one and only channel which fight for country is BHARATH TODAY. good luck.......

  • @sarangapanibommaraju2830
    @sarangapanibommaraju2830 6 лет назад +25

    You are doing a great service to the cause of hinduism..

  • @sivaramakrishnaede9361
    @sivaramakrishnaede9361 7 лет назад +15

    karunakar your real indian

  • @pavankumar79821
    @pavankumar79821 8 лет назад +72

    karunakar sugguna is great...

  • @karunappala3483
    @karunappala3483 8 лет назад +19

    So nice Channel bharat mata ki jai. .....

  • @pacherllakrishna8715
    @pacherllakrishna8715 3 года назад +7

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @satish1724
    @satish1724 7 лет назад +5

    Karunakar Sodara
    You sound very rationale
    Thankq...inka endaro karunakar lu kavalani asistunnanu.

  • @dr.kovuruyedukondalu5962
    @dr.kovuruyedukondalu5962 8 лет назад +13

    oka Manchi program really

  • @jr.karthiksetty3280
    @jr.karthiksetty3280 6 лет назад +11

    Jai jai sri Ram super

  • @republicnayak-nri6989
    @republicnayak-nri6989 7 лет назад +13

    Om namashivaya

  • @Sunilkumar-wj3kb
    @Sunilkumar-wj3kb 7 лет назад +21

    Wonderful discussion, hats off to Bharath Today channel.

  • @shivajimahiraj5858
    @shivajimahiraj5858 5 лет назад +6

    కరుణాకర్ గారు సూపర్

  • @mdalialialialiali
    @mdalialialialiali 7 лет назад +11

    Sooooper

  • @chiranjeevilakshmi1195
    @chiranjeevilakshmi1195 8 лет назад +17

    hai.....annaya meru cheppina matalu naku bhaga arthamaiyyae thanks ur wonderfull interview

    • @dhyayatheyvanamali2668
      @dhyayatheyvanamali2668 7 лет назад +3

      Excellent. Please join all of us in supporting Karunakar for protecting innocent hindus that are being converted to Christianity by stupid pastors

  • @lrkoteswararaokoteswararao7036
    @lrkoteswararaokoteswararao7036 7 лет назад +46

    కరుణాకర్,!గారు!! మరో వివేకనందుడు!!!

    • @dathujugnak4382
      @dathujugnak4382 6 лет назад +1

      Miriam karect chepparu anna

    • @gandhamsatyanandam9959
      @gandhamsatyanandam9959 5 лет назад

      కర్ణాకర్ గాడు నీకు ఒక వివేకానంద కనిపించాడా నాకైతే వైరాలో ఉన్న పిచ్చి అచ్చలు గాడు

  • @rajendharreddyarapeta6043
    @rajendharreddyarapeta6043 8 лет назад +27

    super karunakar bro.. you are 100% right...wish you good luck your future..
    "JAI SRIRAM"
    "JAI SRIKRISHNA"

  • @manunaikmanajadavevarthya8344
    @manunaikmanajadavevarthya8344 7 лет назад +12

    sabash karuna

  • @sanmoontech
    @sanmoontech 8 лет назад +7

    Karunakar suguna garu.. Memu andharam Hindava dharmam patla mee venuke unnam. Mee ru chala super sir. Keep it up.

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 4 года назад +3

    Jai sivasakthi 💯🌷🌹🥀🌹🌷🌻💅💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 6 лет назад +5

    Jai Sri Ram. Om Sri Ram.Ram Ram Ram.

  • @littleman123ist
    @littleman123ist 7 лет назад +10

    Every human see this vedio

  • @daranikant
    @daranikant 5 лет назад +8

    Full clarity in sugguna words💪.

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 лет назад +42

    జై శ్రీ రామ్ 🌺🌺

  • @ganeshkumar4202
    @ganeshkumar4202 7 лет назад +8

    jai karunakar anna

  • @arunkumar-rc8mz
    @arunkumar-rc8mz 8 лет назад +22

    sugguna, You are the true Indian.
    Neevu ee sanathana dharmanni uddarinchadaniki puttina karmaveerudivi.
    Go on....... I am with you.

  • @historicalmovementintelugu
    @historicalmovementintelugu Год назад +1

    sugguna nammukondhi phone pay cheyandhi 😂😂😂

  • @bennadajohn2675
    @bennadajohn2675 7 лет назад +6

    Bharat today channal Petti chala manchi pani chesudu sir super

  • @onlyforstudy1309
    @onlyforstudy1309 3 года назад +1

    Hindu dharmanni kapadataniki mimmalni aa Parameswarude puttinchadu..andukey Hindu darmam mimmalni vadaledu

  • @santoshsantosh-yj9ml
    @santoshsantosh-yj9ml 8 лет назад +3

    jai sreeram thanks karunakar garu.....
    aina mana india lo pure cristians evaru lerule andharu matam marinavale

    • @ajayvenkat852
      @ajayvenkat852 8 лет назад

      kani miru kuda pure hinduvulu kadu aryulu thechina matani miru pujistunaru ani miku thelusuna?

    • @ajayvenkat852
      @ajayvenkat852 8 лет назад

      mi gradamulalo manava janma vunda vunte ekkada vundi

    • @ajayvenkat852
      @ajayvenkat852 8 лет назад

      nenu cheptundi banisathvam gurich kadu , miru mamanli british varu thechina mathani pujistunaru antunaru miru kuda aryulu thechina mathani pujistunaru.aryulu manaku emi chesaru british varu emi chesaru ,british varu colleges,hospitals,girls chadukovataniki avakasam,chepalante british varu chala chesaru mari aryulu sangathemiti brother

  • @praveennaguluri539
    @praveennaguluri539 7 лет назад +5

    Hinduism is the mother of all the religions.
    Jai sree Ram.

  • @historicalmovementintelugu
    @historicalmovementintelugu Год назад +1

    Em chusi hindhuvilooki vellavu nanna😂😂😂

  • @ramu36564
    @ramu36564 Год назад +2

    Jai Sri ram🙏🙏🙏

  • @veggalamsrinivas9998
    @veggalamsrinivas9998 8 лет назад +49

    weldone karunakar garu....you have good future..

  • @venuj7146
    @venuj7146 8 лет назад +5

    yes hindu matam kadu.hindhu darmam

  • @shivag4803
    @shivag4803 7 лет назад +7

    very good thoughts sir ...👍👍👍👍

  • @anees4278
    @anees4278 6 лет назад +5

    Karunalar Garu.. Namaskaram. You are born to save people from Christianity and their false teachings. I learnt a lot from you andi, able to talk confidently to change peoples mind set towards Sanathana Dharma.

  • @historicalmovementintelugu
    @historicalmovementintelugu Год назад +1

    Sarle kani mee srusti karta evaru cheppu

  • @sriramdatta5771
    @sriramdatta5771 6 лет назад +4

    JAI HINDUSTAN. JAI BHARATH TODAY. JAI JAI KARUNAKAR SUGGUNA JI.

  • @Sunilkumar-wj3kb
    @Sunilkumar-wj3kb 3 года назад +1

    Matham maarche Pastor laki prabhuthvam jeethalu ichetappudu.....
    "Ghar Vapasi" chese Suguna gariki mariyu itharulaki kooda "PRABUTHVA JEETHALU" ivvalsindhe.

  • @mahendarb4505
    @mahendarb4505 7 лет назад +1

    oka bible gurinchi .....Hindu ki matladadaniki right ledu
    SEM time Hindu gurinchi... matladadaniki cristian ku ledhu ....
    baratha rajyangam prakaram Ni kistamaina grandham gurinchi nv enthaaa gopaga Naina cheppuku ko....this is INDIAN Constitution gurthu pettuko....?
    matha....kallolalu vaddu.....plz

  • @rb7624
    @rb7624 5 лет назад +3

    US,Uk Vallu bible ni nammaru kanuka vallaku mothers kante stepmothers ekkuva untaru, real mothers hindus ki ekkuva untaru

  • @narsaiahutnoor1243
    @narsaiahutnoor1243 4 года назад +3

    🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👍👍👍💖💖💖

  • @venkikanna5768
    @venkikanna5768 8 лет назад +4

    karunakar Suguna gaaru u have taken good path.... that is Bhaaratiya Dharm nuvu Kanna Thalli vodiki vachaavu... congrats..... ekkadiki vellina kanna thalli prema evaru pancharu... evaraina dharmaniki edhuru vellite... nashaname dharmamto vellali... jai sanathan dharm
    good program...

  • @srinu7981
    @srinu7981 6 лет назад +2

    సూపర్ కరుణాకర్ సుగ్గున అన్నయ

  • @SuperCrazynani
    @SuperCrazynani 7 лет назад +4

    karunakar sugguna gaaru great. we are with you. India loni vallu, pakka indians ni dweshinchetattu, manvatwam ni dweshinche ee abrahamic religions ni pathi pettali, chinnapatti nundi valla prardhana mandirallo, sati prajala pai dweshani penchi penchi undatam valla, ee abrahamic religions loni vallu burralani pathi petti, pichodi chethilo rayi laga janam meeda paduthunnaru

  • @mamillam.chandrashekhar3846
    @mamillam.chandrashekhar3846 7 лет назад +5

    jai ho karunakar

  • @yathish2004
    @yathish2004 8 лет назад +19

    wonderful message for those who criticizes HInduism and Hindu dharma

    • @avullamparthi
      @avullamparthi 8 лет назад

      U R not a Dharmic/Sanathani yet! 😊dear❤ brother +yathish2004 ji But U can become one instantly by accepting Prajapathi's sacrifice as pymt 4 Ur sin-debt
      Sanathan-Dharma means Eternal-Dharma/Order/Law/Truth! >> GOD/Creator/Bhagvan/Prajapathi/Jesus Himself & I'm a Sanathani!

    • @avullamparthi
      @avullamparthi 8 лет назад

      My😊dear❤ brother +yathish2004 garu, True Hinduism means, worship of the 1 True Bhagvan/Prajapathi/Jesus by the people of Hindu-Stani origin like me, within our Hindu-Stani cultural context. So U need to become a True Hindu like me through a simple prayer of faith. How 2 get the free gift SALVATION that gives U access 2 MOKSHA as-well thru a simple prayer? See> mostimportantdecision.blogspot.com/

    • @kameswararao6872
      @kameswararao6872 8 лет назад

      The true gift what u say is salvation.Right,but if true gift comes to u, as per upanishads ur face will become shine, GLOW with real Happiness,fearlessness,contentment,enlightement etc all ETERNAL QUALITIES AND make sure for attaining MOKSHA and influence the other souls to attain the same. Where as practically if u see the followers of ur great context(not sanathana dharma) blow with sithan faces and with qualities like fear of death, in telugu neeirasam, nispuraha,Andolana,doubting the others, unbearing the very existence of others ultimately using weapons,atombombs, shooting the others etc. for their selfishness. Oh what not great qualities u attain.That is why ur simple prayer for gift of salvation is ANDHA VISWASAM far from the TRUTH, AND A play of MAGIC TO LURE THE POOR PEOPLE OF INDIA. That is why world religions are now fasting towards great truths and scientific SANATHANADHAARMA.

  • @rajeshhindu750
    @rajeshhindu750 4 года назад +1

    Peddayana chala baga vivarinchaaru matham-dharmam madya bedham

  • @casatishca8213
    @casatishca8213 5 лет назад +3

    Jai Sri RAM Jai Krishna Jai HINDU

  • @sravanicherukuri4276
    @sravanicherukuri4276 8 лет назад +6

    Well said Chowdary sir

  • @aparajitharamdas5030
    @aparajitharamdas5030 8 лет назад +13

    jai sriram ... jai sri krishna

  • @srikanthchowdarymodupalli3871
    @srikanthchowdarymodupalli3871 7 лет назад +5

    karunakar Anna nuvvu na anna

  • @prathapreddy2987
    @prathapreddy2987 3 года назад +1

    Supar

  • @s.s.s4099
    @s.s.s4099 Год назад

    మతాల పేరుతో మనం కొటీ మిటడుతునంమతమనియే సుక్రిస్తుబొదించలేదు

  • @nareshshilasagaram5004
    @nareshshilasagaram5004 7 лет назад +4

    great karunakar garu

  • @mangalar3081
    @mangalar3081 2 года назад +1

    Karanakara,Sri, super, super,

  • @bharathallinone8108
    @bharathallinone8108 7 лет назад +5

    All the best to my dear bhararh tv and karunakar suguna

  • @lavanyareddyp5329
    @lavanyareddyp5329 6 лет назад +2

    Jai sivasakthi

  • @bhandarusarma8673
    @bhandarusarma8673 4 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @ramakrishna-tj3oe
    @ramakrishna-tj3oe 8 лет назад +11

    Good interview
    Thanks to bharat today to conducting programms about hinduism
    Karunkar garu and choudary garla dwara konni kotha vishayalu telusukunna
    Karunakargaru edo just convert ayyaranukunnagani atani explanation about hinduism is superb

  • @dr.kovuruyedukondalu5962
    @dr.kovuruyedukondalu5962 8 лет назад +5

    karunakar anaya meeru nijam ga satyanewsi really meku menu andaramu todu vunamu especially nenu vunanu

  • @gv6683
    @gv6683 Год назад +1

    jai sreeram 🙏

  • @ofwkuwait2947
    @ofwkuwait2947 Год назад +1

    🙏🇳🇪🙏🇳🇪🙏🇳🇪🙏🇳🇪🔥💪🔥💪💞

  • @murthysripada6648
    @murthysripada6648 8 лет назад +9

    I whole heartedly support May god bless you and your theories be followed by many youth.

  • @davalagarbhaskar
    @davalagarbhaskar 3 года назад +1

    Karunakar annaki oka like

  • @ganeshcheera5717
    @ganeshcheera5717 6 лет назад +3

    👏👏👏👍👍👍👌👌👌🚩

  • @kishorevarmajosephsmith2555
    @kishorevarmajosephsmith2555 7 лет назад +1

    ruclips.net/video/jboW4NvbpJc/видео.html
    Sugunakar ni namavadhu .
    Hindu brothers Mospokandi.
    Devuni miray teluskondi.
    Telusukovachu
    Mosapokandi.

  • @venugopal8154
    @venugopal8154 7 лет назад +5

    👏👏👏👏👍👍👍

  • @kranthisiddharth8171
    @kranthisiddharth8171 7 лет назад +15

    super Bayya nuvvu keka neku samadanam cheppaleni vallu ninnu tidatharu ade ne yedugudala all the very best .

  • @luckybhadra55
    @luckybhadra55 Год назад

    జిహాద్ కోసం సస్తే తర్క బద్దం ఎలా అయితున్నది , మూర్ఖత్వం అవుతుంది సాయి గారు.

  • @Durban929
    @Durban929 8 лет назад +4

    Karunakar is really awesome. Trpuraneni gaari anubhavam ki hatsoff.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 лет назад +2

    Karunakar Anna, Hindhu Dharmam gurichi adbuthanga chepthunnaru, Mathonmadulaku Simhaswapnamainavu, Anna neetho, nee dhairyam tho memuntam, Jai sree Raam

  • @pakalasridhar6624
    @pakalasridhar6624 4 года назад +3

    Jai Shree ram 🕉️⛳⛳⛳⛳⛳

  • @kamalakarvankadaru2718
    @kamalakarvankadaru2718 5 лет назад +2

    Jai sri ram

  • @mmreddygamer7311
    @mmreddygamer7311 6 лет назад +2

    Jai bharath today channel jai karunakar sugguna anna

  • @kskchowdary9600
    @kskchowdary9600 2 года назад

    Super video bro 🕉️🙏🕉️ jai hindu 🕉️

  • @one100factsathyamshivamsun7
    @one100factsathyamshivamsun7 Год назад +1

    👍❤👍

  • @muskuvittal9517
    @muskuvittal9517 7 лет назад +3

    anna neevu great

  • @darkluckyff
    @darkluckyff 2 года назад

    Arey sayi nuvu journalist va chetha fellow

  • @maheshathyalakandukur9893
    @maheshathyalakandukur9893 2 года назад

    Campantha hindhuthvamlo undhi ra vestga

  • @klayani4everp42
    @klayani4everp42 7 лет назад +2

    100% correct ga cheperu..

  • @BujjiJSP
    @BujjiJSP 7 лет назад +2

    i love bharat today channel

    • @yesraju2918
      @yesraju2918 7 лет назад

      if u want to know the true god plz search dhanunjaya sastri in youtube

  • @superhuman7581
    @superhuman7581 7 лет назад +3

    Thanks bro

  • @lalithachilkuri2926
    @lalithachilkuri2926 7 лет назад +7

    Hanuman choudary gariki namaskaram 🙏