భగవద్గీత గురించి ఎంతో గొప్పగా చెప్పిన ఓ క్రైస్తవుడు | జాన్ ఇఫ్రాయిమ్ | Christian About BhagavadGita

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 7 лет назад +372

    భగవద్గీతను క్షున్నంగా అధ్యయనం చేసి మొత్తం అధ్యాయాలను కంఠస్థం చేసిన శ్రీ జాన్ ఇఫ్రేమ్ గారికి నా ధన్యవాదాలు

  • @ramchanderrampelly680
    @ramchanderrampelly680 7 лет назад +211

    భగవత్ గీత ఎంతో అమూల్యమైన గ్రంథం
    సనాతన ధర్మం వర్దిల్లాలి.
    జై భగవత్ గీత
    జై శ్రీ క్రిష్ణ

    • @lavangarajashekar7913
      @lavangarajashekar7913 5 лет назад +1

      Bhaarat maathaaki Jai..

    • @dhittenttRT41
      @dhittenttRT41 5 лет назад

      TTD is doing the very best without leaving the no stones unturned for dharma parirakshan. Lord Govinda is the Veda Purusha.,Vedas revealed by him are lacking in reaching all sanatans.
      Christians carry their Bible on Sunday. What about Sanatan Indians?
      Have we read vedas? Let us go through Vedas and follow vedic dharmas.
      Vedic books (with moola mantras and bhashyams) are now available in Telugu language. (Bhashyam by Maharshi Dayananda Saraswathi) Rig Ved 25 volumes,Samaved 6 volumes,Yajurved 6 volumes and Atharvaved 8 volumes) . Readily available in Visalandhra bookstores,Hyd/All Book shops opposite Arya samaj,Sultan Bazar/Veda dharma prachara trust,Hyd-60 (This is meant for veda prachar purpose only)

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @Madanreddyvlogs
    @Madanreddyvlogs 7 лет назад +116

    జాన్ గారు మీరు నిజమైన భారతీయ క్రైస్తవుడు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను

  • @Devansh666
    @Devansh666 7 лет назад +98

    మీరు చెప్పేది అక్షరాల నిజం సార్ పర దేశష్ఠులు భగవద్గీత ను అనువాదించుకొని వాళ్ళు పఠించి పాటిస్తున్నారు . మన దగ్గర విమర్శకులు ఎక్కువగా ఉన్నారు

  • @rizard05
    @rizard05 6 лет назад +27

    నిజమైన క్రైస్తవుడు మీరు సార్!!ధన్యవాదాలు మీకు...

  • @ddraju888
    @ddraju888 7 лет назад +91

    శ్రీ జాన్ గారికి ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి మాట నిజం... ప్రతి ఒక్క మానవుడు చదువ వలసిన గ్రంథం భగవధ్గీత...

  • @daitabhavani7397
    @daitabhavani7397 4 года назад +19

    సార్, జాన్ గారు మీరు నిజంగా మహా మనేషీ నమో నమః
    జై భగవద్గీత
    జై శ్రీ కృష్ణ

  • @vinoddumutha3428
    @vinoddumutha3428 6 лет назад +14

    భగద్గీత పూర్తిగా చధివినంధుకూ.మీకూ నా పాదాభి వంధనాలు. మీలాంటి వాల్లు ధేశానికీ ఎంతో అవసరం.

  • @narasapuramlakshminarasaia4616
    @narasapuramlakshminarasaia4616 7 лет назад +120

    సత్యం పలికారు జాన్ గారు.

  • @mohan1446
    @mohan1446 4 года назад +14

    అయ్యా.మీరు చెప్పింది వందశాతం నిజం భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భగవద్గీత గీత గురించి తెలుసుకోవాలి, 🙏🙏

  • @rajendraprasad4297
    @rajendraprasad4297 4 года назад +8

    జాన్ గారికి నా శతకోటి అభినందనలు మీరు సత్యాన్నిగ్రహించి తెలిపే సాహసం చేస్తున్నారు పుణ్యులందు పుణ్యపురుషులు మీరండీ మిమ్ము కన్న తల్లిదండ్రులకు నా వందనాలు!!!

  • @rajugrsn2813
    @rajugrsn2813 3 года назад +7

    నా దృష్టిలో భగవంతుడు ముఖ్యం కాదు,అయన చెప్పిన ధర్మాచరణ ముఖ్యం.ధర్మాన్ని ఆచరించకుండా ఎన్ని పూజలు చేసిన ఫలితము శూన్యం.
    భగవంతుడు చెప్పినది యిదే.కర్తవ్యమ్ దువమానికం.సత్యమేవ జయతి.యిది భగవద్గీత ద్వారా తెలుసుకొని ఇంత చక్కగా విసదీకరించిన జాన్ గార్కి నా హృదయ పూర్వక నమస్కారములు.

  • @jamalpurbalashankarraju2499
    @jamalpurbalashankarraju2499 7 лет назад +89

    భగవత్ గీత మతగ్రంధంకాదు సంపూర్ణంగా వ్యక్తిత్వవికాస గ్రంథం ఆత్మసంభంధ అతిగోప్ప మహగ్రంథం

  • @srikanth29
    @srikanth29 4 года назад +17

    ఈ రోజు మీవల్ల నాకు భగవత్ గీత విలువ పూర్తిగా తెలిసింది. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasaisureshsharmay4223
    @satyasaisureshsharmay4223 6 лет назад +20

    అబద్దానికి ఉన్న నోరు నిజానికి లేదు కానీ ఇప్పుడు ఇప్పుడేనిజంతెలుసుకుంటున్నారు
    జైశ్రీరామ్

  • @rangamanipt8883
    @rangamanipt8883 6 лет назад +16

    John Sir ,I am ashamed of myself .Being a Hindu ,I do not know much about Bhagavadgeetha or Sanskrit .Hats off to U .

  • @Kbkmohanraju
    @Kbkmohanraju 6 лет назад +8

    శ్రీయుతులు జాన్ గారు భగవద్గీతను ఔపోసన చేసి సవిస్తారంగా చర్చించి విశదీకరించిన తీరు ఆద్యతం ఎంతో ఆకట్టుకొన్నది. జాన్ వంటి ఆధ్యాత్మికత గురువులను పరిచయం చేసిని భారత్ ఛానల్ వారికి కృతజ్ఞతలు.

  • @gbheemaraju3807
    @gbheemaraju3807 5 лет назад +7

    నువ్వు చాల గ్రేట్ సార్ నీ లాంటి వాలు ఉండాలి సార్ గుడ్

  • @pcraop4982
    @pcraop4982 3 года назад +6

    నిజమయిన జ్ఞాన సాధన ద్వారా భగవంతుని సృష్టి ఉద్దేశ్యాన్ని తెలుసుకొని చక్కగా వివరించిన మీకు వందనం!

  • @radhakrishnathoruthu2524
    @radhakrishnathoruthu2524 4 года назад +12

    మేము హిందువులము కానీ మీ పాదాల కు నమస్కారం

  • @mohanraogvks2187
    @mohanraogvks2187 7 лет назад +127

    మతమేది చెడ్డది,మతులు చెడ్డవి కాని..
    అన్నది సత్యం.
    ఈ క్రైస్తవ సోదరుడు...తన సందేహాలను ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా తెలుసుకొన్నారు..హ్యాట్సాఫ్..చెప్పాలి.
    చాలా బాగా అవగాహన చేసుకున్నారు.ఇంత అవగాహన హిందువులుగా వున్న వాళ్లు కూడా చాలా మంది అవగాహన చేసుకోలేదు.పారాయణం చేస్తున్నారు కాని అవగాహనకు తెచ్చుకోవటం లేదు.సామాజిక జీవితానికి,ఆధ్యాత్మిక జీవితానికి కూడా భగవద్గీత ఎంతో ఆధారం గా వుంది.ప్రతి ఒక్కరూ ...పుణ్యం గురించి కాదు,జీవితాన్ని చక్కగా మలుచుకోడానికి అవసరం .
    సాయిరాం.సత్యభామ.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 7 лет назад +8

      అవునండి, ఒక గ్రంథాన్ని ఎన్ని సార్లు చదివాం అన్నది ముఖ్యం కాదు, ఆ గ్రంధాన్ని అర్ధం చేసుకోవడం, ఆచరించడం ముఖ్యం.

  • @devarayaluajjiboina
    @devarayaluajjiboina 5 лет назад +11

    🙏🙏🙏🙏 . అర్థవంతమైన చర్చ. ధన్యవాదములు.

  • @jagadeeshaalamuri3210
    @jagadeeshaalamuri3210 7 лет назад +57

    Yes, I will ready to start&learning BHAGAVADGITA

    • @radhakrishna5919
      @radhakrishna5919 6 лет назад

      jagadeesh powerstar . nice. Do it sir

    • @funnytalks3187
      @funnytalks3187 4 года назад

      All the best

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад +1

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

    • @yelmakannenarender6108
      @yelmakannenarender6108 3 года назад

      Good decision

  • @vantaramvenkat
    @vantaramvenkat Год назад +7

    ఆయన మొదటి వాక్యమే అద్భుతం. గీత ఏ ఒక్కమతానికి కి వర్తించదు . జీవితం ఎలా గడపాలి అన్న నిజాన్ని చెప్తుంది అంతే.

  • @rizard05
    @rizard05 6 лет назад +5

    జాన్ గారూ..మిమ్మల్ని పోగడకుండా ఉండలేక పోతున్నాను అండి..మీరే నిజమైన భక్తుడు, నిజమైన క్రైస్తవుడు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 Год назад +3

    కృష్ణం వందే జగద్గురుం
    😷
    🏋️🚶🏃⛹️💪
    🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩🇳🇵 శ్రీ 🎯🏹 రామ్,
    🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
    🕉️🔱📿🚩🇳🇵 జై హింద్🙏

  • @vrlbuildingworks89
    @vrlbuildingworks89 7 лет назад +48

    భారత్ మత కి జై

  • @vadugurilakshman6625
    @vadugurilakshman6625 Год назад +4

    🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉🕉🌹🙏ఓం నమః శివాయ 🙏🌹🕉

  • @SadanandkG
    @SadanandkG 5 лет назад +6

    జాన్ ఇఫ్రాయిమ్ గారి కి నా ధన్యవాదాలు

  • @ippalapallypeerlapanduga6622
    @ippalapallypeerlapanduga6622 7 лет назад +72

    జై జై గీత భగవద్గీత
    జై శ్రీ కృష్ణ

  • @kesav7834
    @kesav7834 Год назад +1

    Excellent Mithrama.....

  • @satyavathidhulipalla2953
    @satyavathidhulipalla2953 7 лет назад +24

    It is highly appreciable to know that he initially learned Sanskrit purposely and then started to understand Bhagavat Get and succeeded in his attempt. It is eye opener to all Hindus, that every one should follow him and should fulfill the purpose of human life.

  • @lalamapparao7570
    @lalamapparao7570 5 лет назад +1

    నమస్తే జాన్ గారు. bhagavathgetha గురించి మీరు చెప్పిన విశ్లేషణ బాగుంది.

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh 6 лет назад +8

    This is one of the BEST videos I ever watched in RUclips. Thanks for uploading this.

  • @Dbai-v6z
    @Dbai-v6z 3 месяца назад +1

    సార్ భగవద్గీత మీద పూర్తి అవగాహనా తీసుకోవచ్చారు మీకు మా పాదాభివదనలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 4 года назад +5

    Majority of Hindus should be inspired by this great soul and start exploring the treasures of Shrimad Bhagwat Gita. Those Hindus who don't know the gist of Githa must start learning atleast one Shloka a day and should become proficient in Githa knowledge and share that with anyone and everyone. As this great soul has quoted, peace and prosperity will prevail in the society by knowing and applying Githa in our daily life. Hare Krishna.

  • @imransk-bu3fs
    @imransk-bu3fs 7 лет назад +116

    i respect Bhagavad gheeta , my dear hindu brother please every one read Bhagavad gheeta

    • @anmskumar
      @anmskumar 6 лет назад +6

      imran sk thanks bro Bagavadgita is not a religious book it is a human manual and it helps us how to live and lead a life.

    • @Adityatechin95
      @Adityatechin95 6 лет назад +5

      I too love quaran, and muslims.

    • @subhash2358
      @subhash2358 6 лет назад

      tnq brother

    • @jayasatyaprasad776
      @jayasatyaprasad776 6 лет назад +8

      Dear imran thanks for respecting other religion...అందరూ తెలుసుకోవాలి మన మతాన్ని పూజిదాం పర మతాన్ని గౌరవిదాం
      ఓం నమో నారాయణాయః

    • @chandrul8021
      @chandrul8021 6 лет назад +1

      imran sk 🙏🙏🙏

  • @prathi05
    @prathi05 5 лет назад +6

    Appreciate you John garu. Atleast you made an effort to read and understand Bhagavad Gita. I wish our Christian brother also read this great book.

  • @danielmolugu3136
    @danielmolugu3136 3 года назад +1

    శ్రీ జాన్ గారు మీకు నా క్రీస్తు పేరిట శుభాభివందనములు
    భగవద్గీత మొదటి అధ్యాయం 31 వ శ్లోకం నుంచి 44 వ శ్లోకం వరకు నాకు ఆన్సర్ కావాలి

  • @MrMadhuri99
    @MrMadhuri99 7 лет назад +14

    Sir, you are really great. At least from onwards every one has to read Bhagawadgita.

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 3 года назад +5

    భగవత్ గీత అంటే ప్రపంచానికి ప్రజలకి బ్రతకడానికి కావలసిన జనరల్ నాలెడ్జి లాంటిది , భగవత్ గీత సత్యం సర్వం సమస్తం

  • @LAKSHMANcriations
    @LAKSHMANcriations 5 лет назад +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో నారాయణాయ

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 5 лет назад +1

    John gaariki vandhannalu jai Krishna

  • @hemachandra1795
    @hemachandra1795 5 лет назад +11

    Bharat today
    వారు దయచేసి ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యండి.

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 5 лет назад +1

    I am very happy for attending శ్రీ జాన్ ఇఫ్రేమ్ గారి classes at Gandhi Gyan Mandir Yoga Kendra, Yoga Street, Andhra Bank Line, Beside Gokul Chat, Opposite Women's College, Koti, Hyderabad
    I got a clear conclusion for some of my doubts in Gita from శ్రీ జాన్ ఇఫ్రేమ్ గారి in Today's class.

  • @venkateshkorvetha8754
    @venkateshkorvetha8754 6 лет назад +5

    100% i agree and support views of john sir.......clearly and great great explaination that .......GEETA is for human well-being it is not only about hindus.... every one can read GEETA for knowing what is actual thing which is beyond cast ,creed,religion,community , Nation etc... ......tq for uploading such videos....

  • @bvs4uhyd
    @bvs4uhyd 4 года назад +2

    Great sir. Every things belongs to god - islam. God is only one - christianity , God is there in everything -Hinduism. Great comparision

  • @Devansh666
    @Devansh666 7 лет назад +14

    భగవద్గీత లో ఎంత జ్ఞానం ఉందంటే ఇప్పటి వరకు గొప్ప గొప్ప వాళ్లంతా భగవద్గీత పూర్తిగా పఠించి అర్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఎవరైనా సర k.a.పాల్ గారి నుండి అబ్రహం లింకన్ వరకు

  • @SadsSad-o6d
    @SadsSad-o6d 9 месяцев назад +1

    Danyavadalu sir baga chadivaru meeru

  • @venkataramanpa5147
    @venkataramanpa5147 6 лет назад +12

    Hats off to this gentleman, Mr. John.

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 4 года назад +3

    Bhagavadhgeetha entho pavitramindhe....meeru great sir Jan gaaru....

  • @sudheerkvr2629
    @sudheerkvr2629 4 года назад +3

    నిజంగా మీరు చాలా గొప్ప వారు హిందూ సనాతన ధర్మం గురించి భగవత్ గీత గురించి ఇంత గొప్పగా చెప్పారు

  • @gbalijepalli
    @gbalijepalli 7 лет назад +12

    Thanks to Bharat TV for transmitting such a wonderful program for this modern generation unlike other channels.

  • @srinussssa
    @srinussssa 7 лет назад +133

    భగవత్ గీత ఎంతో అమూల్యమైన గ్రంధం

    • @AhmedKhan-yl5yy
      @AhmedKhan-yl5yy 2 года назад +1

      Message for all by Heba fathima.
      Bhagwat Geeta Gornch oka Moslim AMMAE Aela cheap Tondi Mero Acharya potaro.
      Chinal pero Message for all by Heba fathima.

  • @srinathmeka3915
    @srinathmeka3915 2 года назад +1

    Excellent john garu

  • @gangadharbennavolu7155
    @gangadharbennavolu7155 4 года назад +20

    హిందువులారా ఈ వీడియో చూడండి ఇప్పటికైనా మారండి

  • @jonnalagaddabhaskar4242
    @jonnalagaddabhaskar4242 7 лет назад +38

    John Garu. It was a nice presentation. much appreciated for your deliberations on Githa.

    • @kantharaocindha9071
      @kantharaocindha9071 6 лет назад +1

      Johngaru,annimathalaki,machiga,cheppinapani,. C,kantharao

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 4 года назад +5

    ఇన్ని రోజుల తర్వాత ఒక క్రైస్తవ మహానుభావుడి నోటినుండి భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వింటున్న అందుకు నేను భగవద్గీత చదువుతున్నప్పుడు పొందే అనుభూతి కంటే ఈ మహానుభావుడు ద్వారా విన్నందుకు చాలా ఆనంద పడుతున్నాను. నేను భగవద్గీత చదువుతున్నాను ఇంతకంటే నాకు ఇంకా ఏమి కావాలి?

  • @Myhouseservices
    @Myhouseservices 3 года назад +2

    ధర్మం రక్షించడానికి భగవంతుడు పంపిస్తాడు.
    ప్రతి హిందువు -భగవత్ గీత
    ప్రతి ముస్లిం- ఖురాన్
    ప్రతి క్రైస్తవుడు- బైబిల్
    తప్పనసరిగా చదవాలి.
    తరువాత
    మిగిలిన దైవ గ్రంధాలు చదవాలి
    జై హింద్.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 5 лет назад +3

    భగవద్గీత సమస్త మానవులకు వర్తించే వ్యక్తిగత వికాసగ్రంధం

  • @mythoughts2644
    @mythoughts2644 5 лет назад +2

    ధన్యవాదాలు అన్న.జై శ్రీకృష్ణ......

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 7 лет назад +105

    అందరూ ఒకే జంట నుంచి పుట్టిన వారమే
    ఆ జంటను పుట్టించిన దేవుడే! అందరి దేవుడు కాదా...? యెహోవా, ఈశ్వర్,అల్లా అనేవి దేవునికి వివిధ భాషల్లోని పేర్లు మాత్రమే.....జ్ఞానం అందించే ఏ పుస్తకాన్ని చదివిన తప్పేముంది ?
    దయచేసి దేవున్ని దేనితోను పోల్చవద్దు
    మన తండ్రిని కాదని మనం ఇతరులని తండ్రి అని పిలవము కదా ! అలాగే ఈ సృష్టిని చేసిన ఆ దేవుడే కదా అందరి దేవుడు !
    దీనికి బైబిల్,ఖురాన్ ,గీత చెబితే తప్ప మనకు అర్థం కాదా!?
    మీరు బుర్ర ఉపయోగించరా...!
    చావు పుట్టుక లేనివాడు,తల్లిదండ్రులు లేనివాడు,ఇతరులపై ఆధారపడని వాడే ఆ ఈశ్వరుడు,అల్లా,యెహోవా.
    ఆయన సర్వ శక్తివంతుడు ప్రతీదీ చేయగల సమర్దుడు ఇదే విషయం అన్ని గ్రంధాలలో ఉంది!

    • @shaikabdullah6351
      @shaikabdullah6351 7 лет назад +5

      Srinivas Goud మీరు దేవుడంటే ఎవరో చెప్పండి? ఎలా ఉంటాడో చెప్పండీ....

    • @SaiKrishna-um9mx
      @SaiKrishna-um9mx 7 лет назад +6

      Then why mentioned holy book Muslim Christian. Change good human being like bhagavad gheeta.

    • @SaiKrishna-um9mx
      @SaiKrishna-um9mx 7 лет назад +6

      Srinivas Goud god not related any one religion. God is sri maha vishnu. He re incarnation 9 times last one is kalki. When kalki born he killing all demon and evil people. Then you can know who is real god. Sri krishna is sustainer all living entities. Lord sri krishna is destroyer and creator. Lord sri krishna is omnipresent and immortal. Lord sri krishna said nature is mother of all living beings. God is father of all living beings.

    • @nandicreations.
      @nandicreations. 7 лет назад +6

      Srinivas Goud garu meru konchum norumusukondi

    • @prasadreddy7073
      @prasadreddy7073 6 лет назад +12

      A Hindu Can Say All God's Are Same, but Christians and Muslims won't agree with that statement

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 4 года назад +2

    మంచి మంచి ప్రశ్నలతో మంచి మంచి సమాధానాలు రాబట్టారు.

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад +3

    అన్ని గ్రంథాలు కంటే గొప్ప గ్రంథం మన భగవద్గీత అని చాటిచెప్పిన ఒక క్రైస్తవుడు గురించి మీరు తెలుసుకోండి అందరు మీరంతా తెలుసుకొని భగవద్గీత అధ్యయనం చేయండి ప్రతి ఒక్కళ్ళు గీతఅన్ని గ్రంథాలు కంటే గొప్ప గ్రంథం మన భగవద్గీత అని చాటిచెప్పిన ఒక క్రైస్తవుడు గురించి మీరు తెలుసుకోండి అందరు మీరంతా తెలుసుకొని భగవద్గీత అధ్యయనం చేయండి ప్రతి ఒక్కళ్ళు

  • @aswinikumargattem3771
    @aswinikumargattem3771 3 года назад

    Great jhon garu so everyone should read Bhagavath Geetha

  • @gbalijepalli
    @gbalijepalli 7 лет назад +7

    Gangadhar Balijepalli
    Mr.Johanji-I feel like to day is Very lucky day for me to go through your episode on Bhagavatgeeta. Undoubtedly you must be a God's messenger in our new generation.God bless you.

    • @ambatipudisavitha2668
      @ambatipudisavitha2668 7 лет назад

      Gangadhar Balijepalli me too

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад +1

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 7 лет назад +51

    Sree jhon ifrahim guruvugaru midi midi gnanamtho Bagvageethanu vimarshinche vari kallu theripinchavu mee padhalaku vandhanalu

  • @sreenathsreenath4236
    @sreenathsreenath4236 6 лет назад +4

    Jai sreeram

  • @k.jogaraok.jogarao1981
    @k.jogaraok.jogarao1981 4 года назад +2

    భారత్ మాతాకీ జై జైశ్రీరామ్

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 7 лет назад +36

    జై శ్రీరామ్..మీరు ధన్యులు

  • @BabuDa-yo2oj
    @BabuDa-yo2oj 7 месяцев назад +1

    Nice John ❤❤❤

  • @chapalaindhu5418
    @chapalaindhu5418 5 лет назад +2

    సత్యం ఇది గీత యొక్క గొప్పతనం జాన్ గారు మీ నిజాయితీకి జోహార్

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 3 года назад

    Abbha entha chakkaga chepthunnaru entha jnananni samuparjuna chesaaru sir super milanti vallu inkoka 1000000000 thayaru kaavali jai sri raam ome sai ram

  • @devendern2399
    @devendern2399 7 лет назад +46

    Bharat Today Sai Gariki And Sri Janisraim. Gariki. Chala Chala Danya Vadalu

  • @dwarakamaidwaraka1691
    @dwarakamaidwaraka1691 5 лет назад +2

    జై భగవత్ గీత.చాలా చక్కగా చెప్పారు

  • @somisomi9450
    @somisomi9450 7 лет назад +29

    Very gud John garuu..u r real Indian... jai Sriram...

  • @gangarajulagangadhar4531
    @gangarajulagangadhar4531 6 лет назад

    వసుదేవసుతం దేవం కాంచచానురమర్దనం దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత మత గ్రంథం కాదు విశ్వ గ్రంథం విశ్వాన్ని జాగృతి చేసే గ్రంథం స్వాధ్యయము చేయండి అన్ని ముంబై నుండి ప్రతి వారం మన సంస్కృతి గురించి భగవద్గీత పాఠశాల నుండి మన ఋషులు వివరించిన విషయాలు ప్రతి వారం మనకు స్వాధ్యయ కేంద్రం నుండి మనకు అందిచబడుతున్నాయి జై యేగేశ్వర్

  • @peerahussain4005
    @peerahussain4005 7 лет назад +60

    jai Hinduism, jai bhagavat geeta

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 7 лет назад +2

      ఇది మత గ్రంధం కాదు, మనిషి ఎలా ప్రవర్తించాలో, మనిషికి ఈ భూలోకంలో బాధ్యత ఏంటో తెలిపే చక్కటి గ్రంధం. జై హిందూ ఇజం అంటే, ఈ గ్రంధం భారత్ కు మాత్రమే పరిమితం అవుతుంది. మరింత చక్కగా ఆలోచించండి.

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    ఉదయించి,అస్తమించే సూర్య చంద్రాదులను ప్రతిబింబించే పరిపూర్ణ పరిశుద్దమైన సంపూర్ణ దివ్యమైన మిరుమిట్లు గొలస్తూ మెరిసే వెలుగు నక్షత్రం మన పవిత్రమైన అమృతఫలాల గ్రంథం భగవద్గీత...జై,శ్రీ క్రిష్ణ పరమాత్మ...జై హింద్.🙏💅🙌🔱🌹🎆🌄🎠🥥🚩🇮🇳.

  • @moneygrowCryptoTelugu7917
    @moneygrowCryptoTelugu7917 7 лет назад +44

    sir meeru nijamyna Indian keep it up

  • @balagondaramesh1203
    @balagondaramesh1203 7 лет назад +45

    thank u sir

  • @srinivaskommoju2465
    @srinivaskommoju2465 4 года назад +1

    Bharathadesa hrudayani chalabaga ardham chesukunnaru sir santosham abhinandanalu .

  • @kishoresharma6113
    @kishoresharma6113 7 лет назад +8

    Excellent sir..Truth always exists

  • @balarajmudirajbm1394
    @balarajmudirajbm1394 2 года назад +1

    Jaan gariki 🙏🙏

  • @sailajarani7765
    @sailajarani7765 7 лет назад +54

    Jan garu geetha gurinchi
    Chala baga. Chepparu

    • @దురదగుంటాకు
      @దురదగుంటాకు 5 лет назад

      మీరు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు.. కదా సూర్యకాంతమ్మ గారూ..

    • @advaitham3296
      @advaitham3296 4 года назад

      @@దురదగుంటాకు avunu yahova kapu kase gorre

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @maheshgandrate2255
    @maheshgandrate2255 5 лет назад +1

    జాన్ ఐఫ్రేహీం, హృదయ పూర్వక అభినందనలు.

  • @vepurusuresh976
    @vepurusuresh976 5 лет назад +11

    హిందూ వులార మేలుకోండి🙏🙏🙏🙏🙏

  • @vinayakumari2390
    @vinayakumari2390 4 года назад +2

    Sir u are.great. I am ready to learn sir.I am feeling ashamed that being a hindu we have no knowledge of bagwathgeetha. It's for.all sir u are right.Hats of to u sir.

  • @divyasrinagu
    @divyasrinagu 6 лет назад +3

    John garu Meeku dhanyavadalu. I appreciate anchor.

  • @govardhanmovari3216
    @govardhanmovari3216 4 года назад +2

    Sir meeru nijamaina satyaanveshi,hatsapyou
    Jai sanaathanaha

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 года назад +4

    భగవద్గీత మోక్ష మార్గం మంచి జీవన సనాతన ధర్మం

  • @aravindartist6852
    @aravindartist6852 5 лет назад +1

    జైశ్రీకృష్ణ

  • @umadevimaharaju8349
    @umadevimaharaju8349 7 лет назад +11

    Hare Rama , hare Rama , Rama Rama hare hare , hare Krishna hare Krishna Krishna Krishna hare hare , om namo Narayanaya

  • @anjiyadav6770
    @anjiyadav6770 2 года назад

    Jai sri ram 🚩🚩🚩🚩🚩

  • @ypchowdary5031
    @ypchowdary5031 7 лет назад +67

    Jhan garu ur great.....

    • @leelanaidu5858
      @leelanaidu5858 4 года назад

      Sathyam.palukulu.sir

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 4 года назад

      Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
      First try to be as below.
      Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
      1 Chro 3:16-17
      First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @sandhyarani3485
    @sandhyarani3485 5 лет назад

    Chala baga cheptunnaru. Bharat today ki abhinandanulu. Kaani Bhagavad geeta ni oka Gnanodayam pondina jeevita Guruvu dwara adhyayanam cheste baga ardham ayyi nija jeevitham lo danni ela impliment cheyalo sadhana dwara telustundi. Because he lives practically and gives training to the seekers how to impliment practically in day to day life.

  • @srikanthm765
    @srikanthm765 6 лет назад +3

    Hare Krishna!
    Thank you Sir. Nice interview and Nice explanation....

  • @vijaysunkaranam8655
    @vijaysunkaranam8655 3 года назад +2

    This is real secular nation

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 7 лет назад +32

    thanq for valuable message sir

  • @srinuvas1003
    @srinuvas1003 Год назад

    Me matha samarasyam..... Super sir....