సీతమ్మ గురించి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన లలిత్ కుమార్ శ్రీరామాయణ శంఖారావంలో సింహ గర్జన

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 162

  • @adithiadithi5581
    @adithiadithi5581 Месяц назад +92

    లలిత్ గారు మీ మీద భరించలేని తట్టుకోలేని ఆప్యాయత అభిమానం పెరిగిపోతోంది లలిత్ గారు ... బహుశా రామాయణం లో చిన్న వానర రూపం లో ఐనా మీ పాత్ర వుండి వుంటుంది...లేకపోతే ఇంత పట్టుదల ధర్మ రక్షణ కోసం..కుదరదు... ఇలా అనిపిచ్చింది లలిత్ గారు నాకు నమస్కారం

    • @LAXMIKanodi
      @LAXMIKanodi Месяц назад +5

      YES BRO

    • @bharathiAvireddy
      @bharathiAvireddy Месяц назад +4

      చిన్న వానరం కాదు పెద్ద పాత్ర పోషించారు. నాకుమాత్రం లక్ష్మణుడు లాగా అనిపించారు

    • @vvldఅదే
      @vvldఅదే Месяц назад

      aayana manasu maarchukunna raavanudu.

  • @mohanlaxmi5807
    @mohanlaxmi5807 Месяц назад +3

    లలిత్ కుమార్ గార్గ్ కి శ్రీ రామ రక్ష శ్రీ రామ రక్ష శ్రీ రామ రక్ష

  • @savitridevi4887
    @savitridevi4887 Месяц назад +26

    లలిత్ కుమారుగారు,,, సీతమ్మ అంటే,,, వినయం, ధైర్యం,,, ఓర్పు,,, సమయస్ఫూర్తి,, సాహసీ,,,,సకల సద్గుణాల,,,, రాశి,,,, ఇప్పటి మహిళలు అందరూ,,, అనుసరించదగినది,,,,, భర్త కు,,, తోడునీడగా,,, కష్ట సుఖాల్లో,,, నీడగా,, అనుసరించింది,,, ఆతల్లి,,,,

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi Месяц назад +3

    దయచేసి అద్భుతమైన ప్రసంగాన్ని మళ్ళీ ఇలాంటి డిస్టర్బ్ లేకుండా మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టండి 🙏🙏🙏🙏🙏

  • @RajaShekar-f6c
    @RajaShekar-f6c Месяц назад +23

    లలిత్ అన్న సీతమ్మ తల్లి గురించి మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది అలా మాట్లాడారు అయినా అంత గొప్ప రామాయణం మనది అందులో ఒక్క సంఘటన గురించి వంద రోజులు మాట్లాడొచ్చు అలాంటి రామాయణాలను వదులుకొని శవాల కోసం రాసుకున్న నల్ల పుస్తకాన్ని పట్టుకొని తిరిగే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Месяц назад

    లలిత్ గారి అపర జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱

  • @mahalingamkummari2046
    @mahalingamkummari2046 Месяц назад +16

    🙏జైశ్రీరామ్🙏 జై లలిత్ కుమార్ గారు🎉 జై సనాతన ధర్మం వర్ధిల్లాలి ఈ దేశంలో సనాతన ధర్మం ఉన్నంతవరకు ఈ దేశం బాగుంటుంది భారత్ మాతా కి జై

  • @manneparamesh2801
    @manneparamesh2801 Месяц назад +23

    Sorry అన్నా maik sound స‌రిగ్గా రాక వినలేక పోతున్నాం

  • @anthatinarsaiah7899
    @anthatinarsaiah7899 Месяц назад +14

    జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మైకు రీసౌండ్ వస్తుంది సరిగ్గా చూసుకో అన్న

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 Месяц назад +5

    జైశ్రీరామ్ అన్నగారు ఈ దేశం గురించి మన సనాతన ధర్మం గురించి సీతమ్మ తల్లి గురించి చాలా వివరంగా చెప్పారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @rkbl3800
    @rkbl3800 Месяц назад +1

    హిందూ సింహం మా అన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @eppalapellyshiva4397
    @eppalapellyshiva4397 Месяц назад +1

    అన్న మీరు సీతమ్మ గురించి చెపుతుంటే నాకు రోమాలు నిక్కపొడుచుకున్నాయ్....అమ్మ ను తలుచుకుంటేనే...ఆనందము జై శ్రీరామ్

  • @surathpriya7795
    @surathpriya7795 Месяц назад +8

    Sri రామాయణం soooo super. 🙏🙏🥰👍🥰👍

  • @surathpriya7795
    @surathpriya7795 Месяц назад +40

    వాయిస్ రీసౌండ్ వస్తుంది. మైక్ సరిగ్గా లేదు.

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 Месяц назад +3

    లలిత్ కుమార్ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🚩🙏🏾

  • @Jokessamayam
    @Jokessamayam Месяц назад +1

    సీతమ్మ తల్లి గురించి ఎంత చక్కగా చెప్పారు లలిత్ గారు, జై శ్రీరామ 🚩🙏జై శ్రీరామ 🚩🙏జై శ్రీరామ 🚩🙏

  • @mohanlaxmi5807
    @mohanlaxmi5807 Месяц назад +1

    జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారామ్

  • @vinayakavinayaka2057
    @vinayakavinayaka2057 Месяц назад +6

    Jai sri ram

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 Месяц назад

    లలిత్ గారు, మిమ్మల్ని అభినందించడానికి మాటలు చాలవు. జటాయువు ఉదాహరణ చాల ఉత్తేజం కలిగించేది. పూర్తి ఆయుష్షు తో విజయవంతమైన జీవితమే మీరు గడుపుతారు !

  • @narasimhadurgivandla5036
    @narasimhadurgivandla5036 Месяц назад +3

    జై లలిత్ గారు

  • @KondaiahVemuluri
    @KondaiahVemuluri Месяц назад

    Jai SRI RAM, Jai SITAMMA, Hatsoff Lalit Kumar ji

  • @mchennakesava599
    @mchennakesava599 Месяц назад

    జై శ్రీ రామ్ జై శివశక్తి జైహింద్ 🚩🚩🚩🚩

  • @SaginaPadal
    @SaginaPadal Месяц назад

    హిందూ జనశక్తి ఫౌండేషన్ లలిత్ కుమార్ గార్కి.శివశక్తి ఫౌండేషన్ కరుణాకర్ సుగుణ గార్కి జయమగుగాక.భారత్ మాతా కీ జై... జై శ్రీ సీతారామ్.

  • @krishnakunithi547
    @krishnakunithi547 Месяц назад

    అన్నయ్య చేలా బాగా సీతమ్మ తల్లీ గురించి వివరించారు... 🙏🙏🙏ధన్యవాదములు మీకు 🙏🙏

  • @kavitha7862
    @kavitha7862 Месяц назад +3

    జై శ్రీ సీతారామ్ 🚩🚩

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 Месяц назад

    రామ రామ రామ సీతారామ జయ జయ జయ రామ జానకిరామ 🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Месяц назад

    Lalith gariki abhivaadam abhinandanalu 🙏

  • @prasadmarella8227
    @prasadmarella8227 Месяц назад

    Super Sir. Goosebumps vachayi🙏🙏🙏

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Месяц назад

    Lalitha Kumar venalàkapoyam sound bagaladhu jai shree ram 🖐️

  • @sambaiahsirimalla
    @sambaiahsirimalla Месяц назад +7

    రీ సౌండ్ సారి చేయండి

  • @srinussssa
    @srinussssa Месяц назад +2

    లలిత్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు మన సీతమ్మ తల్లి గురించి 🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Месяц назад

    Lalith Garu salute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EswarkumarArava
    @EswarkumarArava Месяц назад

    Lalit annaya meru cheppindi vinte manasu tarichipoindi 🚩Jai sri ram 🚩

  • @doddakasturi5395
    @doddakasturi5395 Месяц назад

    జై శ్రీరామ్ జై భారత్ మాతా 🙏🙏🙏🙏🙏

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv Месяц назад

    లలిత్ కుమార్ గారు మీరు చెప్పినది అక్షరాల నిజం మీలాంటి వారు చెబితేనే ప్రజలు హిందువులు వింటారు మన సనాతన ధర్మం కోసం నీ పోరాటం చూస్తే ధర్మం కోసం ఇంతగా తపించి పోత్న్నావు నిన్ను చూసి ప్రతీ ఒక్క హిందువు గర్వపడుతూ ఉన్నారు అన్న నీకూ నా వందనాలు

  • @pvenkatreddy7631
    @pvenkatreddy7631 Месяц назад

    జై సీతారామచంద్రమూర్తి జై

  • @srinustrak2042
    @srinustrak2042 Месяц назад +3

    Lalith Kumar annayya super ga unavu

  • @bvsraju7982
    @bvsraju7982 Месяц назад

    జైరామనారాయణం జై జై జై

  • @srinustrak2042
    @srinustrak2042 Месяц назад +3

    I love you lalith anna

  • @sujathachowdary9098
    @sujathachowdary9098 Месяц назад +1

    Sir లలిత్ గారూ సీతమ్మ తల్లి అంటే నాకు చాల ఇష్టం మీరు సీతమ్మ గురించి చాల బాగా చెప్పారు. సీతమ్మ లాగా ఉండగలరా అని అడిగారు అదికూడా బానే ఉంది కానీ ఇంత పెద్ద సమాజం భర్త వెంట నడిచే ఆడవాళ్ళు లేరు అనిమీరే చెప్పేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి నిజంగా లేరా మొదట మీ ఇంటి నుంచి ఆలోచించండి. ఎలాంటి ఆలోచన శక్తి లేని మగవారు ఆడవాళ్ళని avamanincharu అంటే సరే సీతమ్మ గురించి ఇంత గొప్పగా గర్వంగా చెప్పే మీరూ కూడా ఇలా మాట్లాడితే ఎలా సర్. ఏది ఏమైనా మా అమ్మ సీతమ్మ గురించి ఇంత చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు.

    • @magalururamya1592
      @magalururamya1592 Месяц назад

      ఆయన ఉద్దేశంలో రామాయణం గురించీ,రాముని గురించి,సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడేవారిని అలా అడిగారు అనుకుంటున్నాను

  • @Giridharitirumala
    @Giridharitirumala Месяц назад +3

    Jai Sri Ram 🕉 ❤

  • @హరీష్.చకిలం
    @హరీష్.చకిలం Месяц назад

    Excellent Lalith Garu

  • @arunareddy8917
    @arunareddy8917 Месяц назад +1

    🙏 జైశ్రీరాం.
    రామాయణం కాదు సీతాయణం.
    మాకు సీతమ్మ ఆదర్శం.

  • @Saikiran9999k
    @Saikiran9999k Месяц назад +2

    Lalith anna ki gnanam chala unnadhi baga pedhadhi

  • @ramyachilukuri2470
    @ramyachilukuri2470 Месяц назад

    Super anna. Baga chepparu sitamma vari gurinchi. Chala manchi konam. 👏👏

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 Месяц назад +1

    Thank you Lalit gaaru!

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj Месяц назад +2

    Jay sree ram ⚘️ 🚩 🙏

  • @ivrsai915
    @ivrsai915 Месяц назад +3

    ఎక్స్ల్లెంట్ బాస్

  • @umacharanSomaraju
    @umacharanSomaraju Месяц назад

    Jai sriram jai bharat 🕉️🇮🇳🙏🙏🙏🙏🙏🔥

  • @MadhavluckyMadhavlucky
    @MadhavluckyMadhavlucky Месяц назад +3

    రీసౌండ్ వస్తుంది అన్నా

  • @shivashankarv5418
    @shivashankarv5418 Месяц назад

    Jay Shri Ram Jay Hind Bharat mata ki Jay

  • @sandeepdeekonda9950
    @sandeepdeekonda9950 Месяц назад

    Jai sitamma talli ,Jai shree Ram

  • @dilwritings1358
    @dilwritings1358 Месяц назад

    మొత్తానికి ఈరోజు మిమ్మల్ని కలవగలిగా...thank u anna ❤

  • @kami5715
    @kami5715 Месяц назад

    Good video
    Everyone should Watch

  • @rohidasnaik1501
    @rohidasnaik1501 Месяц назад +1

    ❤❤❤❤

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 Месяц назад +9

    Resound vastundhi.please

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @meerasahebu
    @meerasahebu Месяц назад +1

    జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏

  • @venkatanathreddygangireddy2606
    @venkatanathreddygangireddy2606 Месяц назад +3

    Jai sreeram...

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад

    JAI SREE RAM JAI SANATANADHARMAM SATYAMEVA JAYATE JAI BHARAT MATAKI JAI JAI JAVAN JAI KISAN JAI JAYAHO BHARAT MATAKI JAYAHO JAGO HINDU JAGO JAGO BHARAT JAGO ❤❤❤

  • @powerofsanathanadharma1010
    @powerofsanathanadharma1010 Месяц назад

    Voice resounding vastundi bro explanation super

  • @Kumarlifelines
    @Kumarlifelines Месяц назад +1

    Jai shree Ram Jai bharath matha ki jai

  • @praveenreddy9312
    @praveenreddy9312 Месяц назад

    Namaskaram 🙏 lalith garu

  • @rajkiranreddy6773
    @rajkiranreddy6773 Месяц назад +9

    Voice clear ga ledhu anna

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Месяц назад

    Jai shree man Narayana

  • @ravirajaram1079
    @ravirajaram1079 Месяц назад

    Lalith gaaru SITA DEVI gurinchi baga vivrinchi cheppinaru.....Jai Lalith ji....

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 Месяц назад +2

    జై శ్రీరామ్

  • @ranadheerradha
    @ranadheerradha Месяц назад

    Jail Sriram…. Jai Hanuman ❤

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh Месяц назад

    Jai Shree Ram Jai hind ❤

  • @UppariAnitha-x8z
    @UppariAnitha-x8z Месяц назад

    Jai shree Ram god bless you lalit anna

  • @bvsraju7982
    @bvsraju7982 Месяц назад

    జై సీతారాములకు

  • @VenkateshDupana
    @VenkateshDupana Месяц назад

    జై శ్రీ రామ్

  • @SrinuPSPK
    @SrinuPSPK Месяц назад +2

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Месяц назад

    వాయిస్ resound వస్తుంది

  • @svangara1
    @svangara1 Месяц назад

    Jai Sri Raam

  • @subbarao402
    @subbarao402 Месяц назад +1

    jai sree ram

  • @psrseethakalyani2025
    @psrseethakalyani2025 Месяц назад

    👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👌🏿

  • @gourinagendra878
    @gourinagendra878 Месяц назад

    జై శ్రీరామ్ ❤

  • @GovindaOM-q9j
    @GovindaOM-q9j Месяц назад +2

    anna me words . ...donga nayakamma venali anni asistunnanu

  • @lakshmilenka63
    @lakshmilenka63 Месяц назад

    Jai srimannarayana

  • @RavindranathVeluru
    @RavindranathVeluru Месяц назад

    Well said 😄🙏🇮🇳🚩

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 Месяц назад +2

    మైక్ సౌండ్ సరిగా రావడం లేదు అని ఎవరు అనకండి మనసుపెట్టి వినండి మిస్టేక్ జరిగింది కానీ దాన్ని చూపించుకుంటూ ఉండకూడదు కదా నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే క్షమించండి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై సీతమ్మవారికి జై🙏🙏🚩🚩🚩✊✊

  • @umathota8862
    @umathota8862 Месяц назад

    👌🏿👏🏼👍🏼🙏

  • @jhansiarava4881
    @jhansiarava4881 Месяц назад

    Jai sri ram 🚩

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Месяц назад

    Sound bagaladhu jai shree ram 🖐️

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 Месяц назад

    🚩🚩🙏🚩🚩🚩🚩🙏🚩🚩🚩

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 Месяц назад

    🙏🚩🚩🙏

  • @dendetisubbarao196
    @dendetisubbarao196 Месяц назад

    tq bro

  • @shankarnayak9219
    @shankarnayak9219 Месяц назад

    Jay Shri Ram

  • @sureshsetty2865
    @sureshsetty2865 Месяц назад

    ❤😊

  • @gnanaPrasonnamba
    @gnanaPrasonnamba Месяц назад

    Jaisreeram 6:27

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 Месяц назад +9

    రీసౌండ్ ఉన్నది. మంచి వీడియో లో వినిపించండి.

  • @golakotimanikanta1775
    @golakotimanikanta1775 Месяц назад +3

    Voice clarity ga unte baguntundi

  • @vennapusasudharani3224
    @vennapusasudharani3224 Месяц назад

    🙏🙏🙏🙌🙌🙌👏👏👏🚩🚩🚩

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 Месяц назад

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад

    JAI BHARAT MATAKI JAI JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI SANATANADHARMAM JAI JAVAN JAI KISAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI LALITHKUMAR CHALABAGA CHEPPARU MAATALLI SEETAMMA GURINCHI MIKUBAGALEDANUKUNTA KONNIMATALU SPASTAMGA VINALEKAPOYANU KRIMULU BAGUBAGU KRI KRIATIANS,MULU MUSLIMS PRAPANCHA VINASAKARULU KRIMULU MUMMATIKI NIJAM JAYAHO SITARAM SITARAM JAI SITARAM

  • @e.lakshmiartist
    @e.lakshmiartist Месяц назад +13

    మైక్ రీసౌండ్ వల్ల పూర్తిగా అర్థం కావడం లేదు. రీ సౌండ్ సరిచేయండి.

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 Месяц назад

    నాయన పెద్ద పెద్ద ప్రవచన కారులం అనుకునే అహంకారులు దైవ హృదయాన్ని తెలుసుకోలేరు. నీవు ఈ నాడు ఆతల్లికి అనుంగు బిడ్డవై సీతా మాత హృదయాన్ని ఆవిష్కరించావు. నీకు శ్రీరామ రక్ష నాన్న

  • @umadevinara8231
    @umadevinara8231 Месяц назад

    నేను ఈ వీడియెని మల్లి మల్లి చూసాను.సత్క్తరించిన screen shot తీసుకున్న ను

  • @makingamovie6889
    @makingamovie6889 Месяц назад

    Lalith anna e video lo vunna vishayalu oka video cheyandi , voice clear ga leka vinaledhu