తిరుమలలో వేంకటేశ్వరునికి ప్రతీ సాయంత్రం పెట్టె మరీచి అన్నం Tirumala Balaji Marichi Annam

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • తిరుమలలో వేంకటేశ్వరునికి ప్రతీ సాయంత్రం పెట్టె మరీచి అన్నం|Tirumala Balaji Marichi Annam @VismaiFood
    #marichiannam #tirumalabalaji #tirumalaprasadam #marichyannam
    తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి శయన భోగ నైవెద్యం మరీచి అన్నం.
    Detailed recipes with Ingredients and Method in English & Telugu visit www.vismaifood...
    Hello Foodies,
    The "Marichi Annam" recipe is an original authentic Tirumala recipe that is offered to Lord Tirumala Balaji every evening after the third bell. This marichi annam is also known as Malahora. Marichi means Black pepper in sanskrit.
    This Marichi annam / Malahora is also served in all ttd devastanams. This prasadam is also offered at film nagar jubilee hills Hyderabad.
    In this recipe I have adjusted Black pepper spice according to our taste.
    If you adhere to the exact steps, quantities, and procedures as they are, The best authentic flavour and taste is guaranteed.
    Our other prasadam recipes : #vismaifoodrecipies
    ఆగమ శాస్త్రాల నిజమైన తిరుమల ప్రసాదం పులిహోరా | Tirumala Prasadam Pulihora
    • ఆగమ శాస్త్రాల నిజమైన త...
    Ravva Kesari || రవ్వ కేసరి
    • SharavanaBhavan RAVA K...
    Prasadam Pulihora| ప్రసాదం పులిహోర
    • ప్రసాదం పులిహోర |Tamar...
    Satyanarayana Swamy Prashad| సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం
    • SatyanarayanaSwamy Vra...
    Sweet Boondi | స్వీట్ బూంది
    • Sweet Boondi|స్వీట్ బూ...
    Laapsi | లాప్సి || Godhuma Ravva Kesari
    • Laapsi | లాప్సి | స్వీ...
    కట్టే పొంగలి | Ven Pongal
    • PONGAL| కట్టే పొంగలి |...
    Tiruvathirai Kali | Halwa
    • Tiruvathirai Kali | Ha...
    Tirumala Vada | తిరుమల వడ
    • Tirumala Vada | తిరుమల...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Surya, Teja.Paruchuri
    Social Media Manager: Parthasarathi

Комментарии • 521

  • @Chinnu-2322
    @Chinnu-2322 Год назад +344

    ఈ రోజు మేము తిరుమల లో వున్నాము అధ్బుతమైన గోవిందుని దర్సనం చేసుకున్నాము ఆ గోవిందుని ఆశీస్సులు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా కలగాలని కోరుకుంటున్నాము ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవింద నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏

  • @SCSSVREDDY
    @SCSSVREDDY Год назад +54

    గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర నమః గోవిందా గోవిందా తేజ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @msrao8073
    @msrao8073 Год назад +13

    O' Great King Epicurus! Hats off to you, వింటూంటే ప్రసాదానుభూతితో ఆనందభాష్పాలూ, చూస్తోంటే తినబోతున్న కోరికతో నోట్లోనీళ్ళు ఒకేసారి ఊరాయి; అభినందనలు మీకు, కృతజ్ఞతలు ! స్వామి దర్శనం చేయించేశారు మొత్తంమీద.

  • @rameshbabu9270
    @rameshbabu9270 Год назад +25

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు...అద్భుతమైన ప్రసాదంతో కొత్త సంవత్సరన్నీ ప్రారంభించిన మీకు ధన్యవాదాలు

  • @chinnarimata6330
    @chinnarimata6330 Год назад +9

    1992-94మద్య కాలంలో తిరుమల లో దర్శనం అయిన తరువాత కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఉచితంగా ఇచ్చే ప్రసాదాలకి ఎదురుగా ఉన్న మండపంలో ఒక పంతులుగారు ప్రతినిత్యం ఈ ప్రసాదాన్ని రెండు రూపాయలకే చాలా చాలా ఇచ్చేవారు చాలా అద్భుతంగా ఉంటుంది తిన్నా కూడా ధన్యవాదాలు

  • @korikanaaswini7561
    @korikanaaswini7561 Год назад +28

    U r really a gem 💎💎💎💎... The arrangement u made shows that how true u r!!!!! Generally I don't comment... But today I wanted to... Loved your recipe and more over felt like complete...om namo Venkateshahya.

  • @malliknsn4865
    @malliknsn4865 Год назад +8

    Vismai food king TEJA gaariki.. mariyu prekshakulandharki.. noothana samvasara mariyu vaikunta ekadasi shubhakankshalu

  • @poornimanama8115
    @poornimanama8115 Год назад +1

    Naku e prasadan ante chala ishtam Teja garu tq tq tq so much

  • @asharani-qe7sv
    @asharani-qe7sv Год назад +48

    Those arrangements are giving positive vibes

  • @pasamrajesh143
    @pasamrajesh143 10 месяцев назад +1

    చాలా చాలా thanks...ee ప్రసాదం తిరుపతి కోదండ రామాలయంలో కూడా చేస్తారు.ఎన్నోసార్లు తిని,ఎలా చేయాలో తెలియక భాద పడాము.ఇక ఇప్పుడు నిక్షేపంగా చేసుకుంటాము❤🙏

  • @satyaveni9925
    @satyaveni9925 Год назад +3

    ఆ గోవిందుని మరో ప్రసాదాన్ని అమృతతుల్యంగా మా ముందుకకు తెచ్చినందుకు, ధన్య వాదములు తేజ గారూ 🙏🙏🙏
    మీకు,vismai food వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐🙏

  • @vasavihyd32
    @vasavihyd32 Год назад +3

    Abba......meerentha adhrustavanthulu mementha lucky andi srivariprasadham chese bhagyam meeku chuse bhagyam maaku kaliginchinandhuku dhanyavadhalandi....annayyagaru....meeru swami vari ki daily samarpinche 37 prasadhalanu chesi mammalni dhanyulni cheyyalani prardhisthunnamu ardhisthunnamu

  • @bindukeerthana5783
    @bindukeerthana5783 Год назад +3

    ఈ ప్రసాదం కోసం చాలా రోజుల నుండి wait చేస్తున్నాను .🙏🙏 చాలా Thanks సార్‌ మాకు మంచి ప్రసాదం చూపించారు.🙏🙏

  • @maheshwarikopalli5375
    @maheshwarikopalli5375 Год назад +1

    రేపు ఉదయం నేను ప్రయత్నిస్తాను అన్నయ్య ఈ ప్రసాదాన్ని అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలాంటి వీడియోస్ ఎన్నో పెట్టి మమ్మల్ని ఎంతగానో ఆనందంప చేయాలనికోరుకుంటున్నాం

  • @pradeepv760
    @pradeepv760 Год назад +11

    With presentation and music ..feel the presence inside a temple

  • @vishnuvardhanreddygudiband735
    @vishnuvardhanreddygudiband735 Год назад +2

    ఎంత అందంగా ఆహ్లాదకరంగా వుందో వీడియో ఆ తిరుమల వేంటేశ్వర స్వామి స్వయంగా చెప్తూ చేస్తున్నట్లు వుంది

  • @nalinikrishnagarre3361
    @nalinikrishnagarre3361 Год назад +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @anithagantyada
    @anithagantyada Месяц назад

    Nenu a prasadam lo chusina items ni batti cheddam ani ready avuthu you tube lo serch chesanu final ga vismai food lo chusanu thank u sir.

  • @ranigovindu1740
    @ranigovindu1740 Год назад +4

    నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐💐💐 తేజ గారు
    God bless you your family

  • @aishu3551
    @aishu3551 Год назад +15

    My native place is Tirupati. Became nostalgic after watching the video. Thank you Teja Gaaru

  • @sritejsv4242
    @sritejsv4242 Год назад +3

    🌹🌻ఆంగ్ల సంవత్సర 2023 శుభాకాంక్షలు 🌻🌹 తేజ గారు , చాలా చాలా ధన్యవాదాలు, అద్భుతమైన స్వామి వారి ప్రసాదము తెలిపారు

  • @kalyanik3576
    @kalyanik3576 Год назад +20

    I like sooo much and mouth watering

  • @srividyasingamaneni9820
    @srividyasingamaneni9820 Год назад +9

    What a presentation yar..... awesome anthe

  • @MAHE8630
    @MAHE8630 Год назад +3

    Aa bhagavantude vandinattu undi teja garu ....Superb🙏🙏🙏

  • @drneeharikareddymbbsms2333
    @drneeharikareddymbbsms2333 Год назад +1

    మేము తిరుపతి లోనే ఉంటాం 🙏🙏🙏 ఇంటి కి దగ్గర్లోనే వకుళ మాత గుడి ఉంది.. అక్కడ కూడా ఇదే ప్రసాదం దొరుకుతుంది 🙏🙏 దాన్ని కారంగా ఉండే పొంగలి అని పిలిచేవాళ్ళం మేము.. 🙏🙏 పేరుతొ సహా చేసే విధానం చెప్పినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @avnraju
    @avnraju Год назад

    నారాయణ
    గోవిందా
    శ్రీనివాస
    🙏🙏🙏🙏
    గోవిందా
    మీరు చెపుతుంటే మానసికంగా రుచి చూసాము
    త్వరలో దేవుడి దయవల్ల నోటితో కూడా రుచి చూడాలని వుంది
    గుడిలో , ఇంట్లో

  • @vetchadiya6871
    @vetchadiya6871 Год назад

    నాకు తెలుగు లో చెబితేనే చెప్పిన్నట్టు ఉండాలి అని మళ్ళీ కామెంట్ చేస్తున్న చాలా బాగా చూపించారు చుట్టూ కూడా బాగా చూపించారు👌👌👌👌

  • @radha28874
    @radha28874 Год назад

    Teja gaaru thanks Andi. Next week swamy వారికి ఎం ప్రసాదం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుండగా ఈ వీడియో వచ్చింది. 6వ శనివారం స్వామి వారికి ఇష్టం అయిన ఈ ప్రసాదం నైవేద్యం పెడతా🙏

  • @ravikumarj4212
    @ravikumarj4212 Год назад +3

    ఈరోజే మేము తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వచ్చాము. అద్భుతమైన ఆ తిరుమలేశుని ఆశీస్సులు పొందాము.ఈరోజు ఈ ప్రసాదం అద్భుతం.

  • @shambhavi1106
    @shambhavi1106 Год назад +2

    Ventane chesi naivedyam pettalanta adbhutanga chesaru Teja .ye vantanina bhaktiga cheste naivedyam avutundi.kallakaddukoni tinte prasadamavuyindi.vantevarina chestaru .inta anuraktitho,bhaktiga cheyyadame hayina vishayam.thank you.

  • @ktushashree2451
    @ktushashree2451 Год назад +4

    Thank u very much for this recipe . I have made this prasadam & offered this to Lord venkateswara . It came out perfectly . We had this prasadam in Tiruchanoor lakshmi Amma kovil. It tasted exactly like it. I give all the credit to u for taking pains to procure this recipe & sharing it. Looking forward to many more authentic kovil prasadam recipes
    from u.

  • @crazyexperiment1185
    @crazyexperiment1185 Год назад +1

    I tried today it came as it is

  • @rmshajahan1995
    @rmshajahan1995 Год назад

    అన్నయ్య.. మీరు video starting lo HI FOODIES... Ani చెప్తేనే ఆ విడియో కి మరింత అందం, bye the bye i will try it this recipi,

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 Год назад

    Mee video chusthunte tirumala lo ondaremo anela goosebumps vosthunnai deeniki thodu mee mesmarise voice tq sir for sharing this 🙏🙏🙏🙏🙏

  • @kumaraswamynandipati9580
    @kumaraswamynandipati9580 Год назад +6

    Presentation skills are awesome 👏

  • @suseelaa6728
    @suseelaa6728 Год назад +1

    Happy new year Teja garu. New year first day swamy vari prasadam parichayam chesaru. Thanks a lot 🙏

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 Год назад

    ఆకలి వేస్తున్నప్పుడు మీ వీడియో చూడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాం
    ధనుర్మాసంలో మంచి ప్రసాదం recipe చెప్పారు
    నమో వేంకటేశాయ!

  • @sushmachowdary7741
    @sushmachowdary7741 Год назад +3

    Em cheparu teja garu....simply super.
    Happy new year

  • @neelimapavan2527
    @neelimapavan2527 Год назад +3

    Thank you so much Teja garu. Actually I was searching prasadam for venkateswara Swami to make on Saturdays. This is very useful to me.

  • @swathim6948
    @swathim6948 Год назад

    Teja garu mi video chustunte thirumala lo vuna anubuthi kalugutundandi 🙏🙏om namo venkateshaya 🙏🙏🙏

  • @preetiaddala
    @preetiaddala 2 месяца назад

    Alankarana oka ettu ayite meru tayaruchesina prasadam teeru inko teerulo Adhubutamga vachindi Tq Teja garu 💐👌om namo venkateshaya namaha 🙏🏻

  • @sandysandy9907
    @sandysandy9907 Год назад

    Ahaa...entha adbhutham....swayam ga aa govindhude vivaristunnattuga undhi..teja gariki🙏🙏🙏

  • @tejaswisureshkumar7533
    @tejaswisureshkumar7533 Год назад +1

    Happy New Year Teja garu
    Nijanga meeru bhale cheptharandi perfect ga vasthundi anything 🙏🙏🙏

  • @sailajakavuri5426
    @sailajakavuri5426 Год назад

    గోవిందా.... గోవిందా
    Memu film nagar ttd temple lo tinnam.
    Nijam ga adbhutham.
    Tq for recipe
    Jai Vismai👍👍👍

  • @UPgradeNature
    @UPgradeNature Год назад +1

    Arrangements and quality of making, your efforts are really appreciated. Sanathana dharamalanu patisthu traditional ga vantalu cheyadam lo me tharvathe evaru ayina.

  • @lakkamravali275
    @lakkamravali275 Год назад

    Edho voice diffeternt ga try chesaru annattu start chesaru vedio antha atle matladaru vismai ji okkasari andarni bhakthulni chesaru 😻

  • @ganitha8229
    @ganitha8229 Год назад +3

    ఓం నమోవెంకటేశయ 🙏🙏🙏

  • @daminimk1723
    @daminimk1723 Год назад +4

    Thanks for posting this,i used to wait for this prasadam at the kodandaramaswamy temple while i was in tirupati

  • @naveenanamburu9727
    @naveenanamburu9727 Год назад +1

    Thank you so much Teja Garu for introducing wonderful recipe which is easy and tasty 😍👌🏻 Repu mng thappakunda chesi temple teesukuveltanu... Morning Nivedinchadam parledu kadandi ..?

  • @ramyasree1916
    @ramyasree1916 Год назад +2

    I was trying to make this many times but couldn't....thank u so so much for posting this vedio 💕

  • @nirupamasundar7781
    @nirupamasundar7781 Год назад +5

    Could feel the divinity as you express

  • @ladisunandini1991
    @ladisunandini1991 Год назад +1

    Om namo venkatesa 🙏🙏🙏

  • @lathasowjanya3996
    @lathasowjanya3996 Год назад +4

    Thanks for sharing this prasadam recipe with accurate measurements Teja garu!

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Год назад +1

    Thirumala annadaana satram vengamamba lo vaddinchey sambar recipe cheppara please......amrutham laaga vuntundi

  • @omadnomad1635
    @omadnomad1635 Год назад +4

    Can you post the red poori curry that hotels give. I miss that very much in the USA

  • @garlapati9494
    @garlapati9494 Год назад +1

    హలో సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹

  • @Gamingworld-ec1sx
    @Gamingworld-ec1sx Год назад +2

    Happy new year teja gaaru thank u for this divine recipe suitable vaikutam ekadashi

  • @anithagantyada
    @anithagantyada Месяц назад

    Wow..... Thank u so much.... Sir. Nenu chinnapudu thirupati lo thinnanu a ruchi nenu eppatiki marchipoledu. Ekkadina you tube lo untunda ani search chesanu ekkada meru chesaru.

  • @nammatechee529
    @nammatechee529 Год назад

    💐ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు 🎂🍰💐,ప్రసాదం తో సంవత్సరం ప్రారంభం చేశారు.మీకు మీ కుటుంబ సబ్యలకి భగవంతుడు ఆయురు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

  • @vijayalakshmip7264
    @vijayalakshmip7264 Год назад +1

    Super.salt bucket 🪣 👌. As usual ప్రసాదం inkaa super.back ground music volume konchem taggisthe inkaa baavuntundi.

  • @muthyampearls4490
    @muthyampearls4490 Год назад +1

    Wish you happy new year annayya. Meeku venkateswara swamy blessing. Vundalani nenu korukuntunnanu

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Год назад

    govinda swami ki nivedinche prasadanni maku chupinchi nandhuku danyavadalu.meeru cheppina tirumala pulihora try chesanandi chala baga vachindhi.thank you.

  • @DiabeticChallenger
    @DiabeticChallenger Год назад +1

    1million views guaranteed recipe matalu levu Andi chala kastapadi chesaru andi maa andari kosam thank you very much Andi

  • @sireshasiresha5559
    @sireshasiresha5559 Год назад +1

    Chala detailed ga chepparu excellent sir

  • @rrnewschannel46
    @rrnewschannel46 Год назад

    Repu mukhoti yekhadasi...correct gaa video pettaru...meeru superb guruji...Angla Noothana samvasthra subhakankshalu meeku mariyu mee kutumba sabhuyulaku 💐 🙏
    Prasadam ippude thinesemm..mee varnana alaaa untundi mari🤝👏👏🙌

  • @vasavihyd32
    @vasavihyd32 Год назад +5

    Yentho.....Ruchi srirama namamrutham......Tirupati Thirumalai prasadhalu tharwatha ma bhadrachalam prasadhalu kuda....cheyandi plzzzz

  • @divyamurali9624
    @divyamurali9624 Год назад

    Thanks for the devine recipe. Ikkada Bhuwaneswar TTD Sri Venkateswara Swamy Temple lo kuda evening ide Prasadam pedatharu.

  • @bangaram786
    @bangaram786 Год назад

    Prathi bottulo, puvvulalo.. and prakriyalo bhakti bhavam kanapadutomdi.. chala sradha bhakti tho video chesinanduku dhanyavadhamulu... Sarvam srinivasa arpanamasthu...

  • @sarithareddy6488
    @sarithareddy6488 11 месяцев назад

    Evala ee prasadham thinam Ela recipe anukona tnq mi valla telusukona ...❤

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 Год назад +2

    Satish thanking sir for the very spiritual yummy Tirumala Prasadam.👌👍🙏🌺🌹💐

  • @tanujabharathi4609
    @tanujabharathi4609 Год назад +5

    Om namo venkatesaaya namah

  • @aparnavalli5231
    @aparnavalli5231 Год назад

    Asalu matalu levu sir video antha bavundi....Chala chala bavundi.... Govinda Govinda.....👌🙏

  • @sumitkrishna9521
    @sumitkrishna9521 Год назад

    Teja garu
    Memu Sri vishnavulam
    Asalu Ila cheyaru Denni
    Deni vidhanam Inka chala bavuntundi
    Adi taste maha goppaga untundi

  • @bharathibharathi285
    @bharathibharathi285 Год назад

    మీ వంట చేసే విధానం మీ వాయిస్ మీ వంటలు సూపర్ సార్ వీడియో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి సార్

  • @vijayapotla5017
    @vijayapotla5017 Год назад

    చాలా బాగుంది రెసిపీ మీరు ఈ వంట సామాన్లన్నీ ఎక్కడ తెచ్చుకుంటున్నారండి

  • @gaurimurthy9531
    @gaurimurthy9531 6 месяцев назад

    Thank you, we visted Tirupati last year and had prasadam similar to this marichi annam and the rice had lot of chitti garelu .Please try to get the name and recipe.
    You are doing an excellent job ny giving lot of authentic recipes
    Hence I am requesting you

  • @kamakshivenkat7349
    @kamakshivenkat7349 Год назад

    Tq teja garu govindhuni prasadam recipe maku parichayam chesinandhuku

  • @nagajyothigolla9041
    @nagajyothigolla9041 Год назад +7

    Awesome recipe bro. Thank you so much for your tasty n traditional recipe.Wish you n team members a very very Happy n Prosperous New Year

  • @aparnakonduri3365
    @aparnakonduri3365 Год назад +1

    Wow amazing I love this 😀 😍

  • @luckypeela6728
    @luckypeela6728 Год назад

    S sir evng vedi vedi ga estharu estiraku ginne lo, meeru cheyatam kuda chala pavithranga chesi chupincharu TQ so much sir

  • @veeraraghava6836
    @veeraraghava6836 Год назад

    Thank you ❤️
    Ilane rice tho chese variety prasadalu videos cheyandi pls. Maku avasaram rice recipe prasadalu.

  • @ponnairohini693
    @ponnairohini693 Год назад

    Vengamamba lo chesey chutney recepie chesi upload chesthara👌super ga untundhi adhi temple lo

  • @shanmukhivarshini1421
    @shanmukhivarshini1421 Год назад

    Meeru prathi video creativity tho patha traditional dishes ni kuda kotha vanta pathralatho, sari kothaga chupistharu. Meeru ee samvathsaram inka sari kotha vantalu cheyalani, korukuntu.
    Happy new year

  • @madhavim124
    @madhavim124 Год назад +1

    Super..
    Happy new year Teja garu.
    Tirumala lo eppudu thinaledu e prasadam kani Tirupati kodanda ramalayam lo epudu vellinaaa idhe prasadam 😍😍

  • @vijjivenkat2577
    @vijjivenkat2577 Год назад

    Chese vidhanam lone govindayya ni chupincharu 🙏👌

  • @sunithaparuchuri9463
    @sunithaparuchuri9463 Год назад

    Yes teja garu. Nenu filmnagar temple lo tinnanu. Chala chala baguntundi. Tq for the traditional prasadam receipe. 👍

  • @UmaLakshminarayanavlogs
    @UmaLakshminarayanavlogs Год назад +1

    Happy new year vismai team,,, new year roju shubha pradanga prabincharu, jayam shubam,,, govinda govinda

  • @sabitham4767
    @sabitham4767 Год назад

    Hi anna 1st meku happy new year meru cheppinattu tirupati vari pulihora chesanu taste vachindi ippudu edi kuda try chestanu thanks anna

  • @universe7371
    @universe7371 Год назад

    Ee roju shanivaram ekadashi ...swami ki evening pooja ki em prasadam cheyyali anukontunte ee vedio kanipinchindhi....om namo venkateshaya 🙏🙏 🌹

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад

    Prensentarion, explanation, preparation all r awesome bro food lover antay adi vismai food Teja sir this video get tears from my eyes food tho miku unna bonding nannu emotion loki tesuku vellindi a job aina 60yrs ki retire avutharu kani cook matram retirement ledu 🙏🙏🙏🙏🙏

  • @arrojuravali8752
    @arrojuravali8752 Год назад

    Repu mukkoti ekadashi sooo iam also prepared this prasadam🙏🙏🙏

  • @skrishna8296
    @skrishna8296 Год назад +1

    Chala chala bagundhi🥰

  • @bujjitejaswini6290
    @bujjitejaswini6290 Год назад

    Just today I watched this recipe.....and coincidence today is Saturday Anna.....eroju ee prasadam ni Sri venkateshwara swamy alayam ki swamy neyivedhyam ga thesukuni velthanu.....

  • @lavanyap1035
    @lavanyap1035 Год назад

    ధన్యవాదములు సోదరా. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @poornimamohan3876
    @poornimamohan3876 Год назад +1

    Om Sri laxmi Srinivasaya namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @manjulasrivastava8852
    @manjulasrivastava8852 11 месяцев назад

    Om Namo Venkateshaya 🙏🙏 Marichi annam chala bagundi...

  • @padmasriba3260
    @padmasriba3260 11 месяцев назад

    My favourite recipe sir
    I will definitely prepare
    Thank q very very very very very much for correct proportions added for great taste 🙏🙏🙏🙏🙏🙏

  • @miriyaladamayanthi2481
    @miriyaladamayanthi2481 Год назад

    Chaala nishta ga paddathiga chesaru bhakti tho chepparu

  • @varunedizs1868
    @varunedizs1868 Год назад

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజగారు

  • @actoramana6720
    @actoramana6720 Год назад +1

    విజయవాడ ప్రకాశం బ్యారేజీకి దగ్గరలోని మందడం గ్రామంలో TTD వారి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా ఈ ప్రసాదం లభిస్తోంది 🙏