సీఎంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు నైతికత ఉంటే రాజీనామా!? || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • సీఎంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు నైతికత ఉంటే రాజీనామా!? . AP PRIDE

Комментарии • 625

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 3 часа назад +337

    ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువులను అవమాన పరుస్తున్నాడు

    • @narendrareddy-e1z
      @narendrareddy-e1z 2 часа назад

      ఒక్క సీబీన్ మత్తమే kadu సీబీన్ చెప్పిna మాటలు విని ప్రజలను తప్పుదోవ పట్టించిన డీసీఎం పీకే కుడా హిందువులను అవమానించాడు

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 часа назад +3

      అవును 😢😢😢

    • @ravipothani9692
      @ravipothani9692 2 часа назад +4

      Tirumala prathista teesadu

    • @venugopala285
      @venugopala285 Час назад +1

      దున్నపోతు మీద వాన కురిసినట్టే !

    • @ganganreddymallanagari3696
      @ganganreddymallanagari3696 42 минуты назад +2

      Chandrababu ni hinduvulu bahishkarinchali

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 3 часа назад +290

    నైతికత అనేది వెదవలకి వుండదు

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 2 часа назад +227

    మీ వీడియో చూసిన తరువాత మనసు తేలిక పడింది... ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః

    • @MohammadPathima
      @MohammadPathima 2 часа назад +4

      ❤❤❤❤

    • @ratakondaramuratakondaramu5036
      @ratakondaramuratakondaramu5036 2 часа назад +3

      🎉🎉🎉🎉🎉❤

    • @sambabukoduri6417
      @sambabukoduri6417 2 часа назад +8

      మీరు ఆరోజుల్లో తిరుపతి వెళ్లి ప్రసాదం తిన్నారా ...? యేమి భయపడకండి ఆ స్వామివారు యెవరైనా కల్తీ చెయ్యాలని చూసినా చెయ్యనివ్వడు......🙏🙏🙏

    • @gautam46455
      @gautam46455 2 часа назад +1

      ​@@sambabukoduri6417well said sir.

    • @VIDYASAGARVEMURI
      @VIDYASAGARVEMURI Час назад +1

      Correct sir .This is Balaji Vidya Sagar Vemireddy and our Kula daivam Lord Balaji

  • @narasareddy8074
    @narasareddy8074 2 часа назад +139

    నైతిక బాధ్యత వహించి వెంటనే చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి తప్పుకోవాలి

    • @sms8678
      @sms8678 2 часа назад +1

      EVM Tampering chesi Vela Kotlu karchu Petti Nodu Raji namana....

    • @sms8678
      @sms8678 2 часа назад +1

      Prajalu Chepoals tho.....
      SCourt Notilo Posindi.....
      EVM issue medaku Chuttukunnayi...

    • @kodandaramipudi6052
      @kodandaramipudi6052 2 часа назад +1

      Yes. CBN will resign and hand over his chair to Lokesh. If this happens, assume how AP would be?

    • @kodandaramipudi6052
      @kodandaramipudi6052 2 часа назад +1

      It is a good opportunity to CBN to meet his ultimate goal.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 часа назад +128

    సిగ్గులేని చంద్ర, పవన్ ఇక రాజినామా చెయ్యండి

    • @RavirajThota
      @RavirajThota 2 часа назад +4

      అయ్యో మొన్ననే బోల్డు కోట్లు ఖర్చు చేసి EC ని EVM ల ని కొని సీఎం అయ్యాడు ఇప్పుడు రాజీనామా అంటే...?

    • @chittemramachandra2993
      @chittemramachandra2993 Час назад

      Yes

  • @venkayagurram9030
    @venkayagurram9030 2 часа назад +96

    హిందూ వు లను అవమానపరిచారు గోవిందా గోవిందా ఉన్నావు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbareddy3524
    @subbareddy3524 3 часа назад +156

    ఆహా నైతికతా. అది ఎ క్కడ దొరికిద్ది ఆండీ.. ఏమో అవన్నీ మాకు తెల్వడ్

    • @srinivaskuppa7522
      @srinivaskuppa7522 2 часа назад +1

      @@subbareddy3524 😁😁😁

    • @sumans2279
      @sumans2279 2 часа назад

      Nithikatha ChiBN gadiki vundadu ... Vadi ki vote vesevallaki asalu vundadu😂😂

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 Час назад

      How much its cost

    • @lucky7458
      @lucky7458 Час назад

      Pacha channel lo

  • @prasadk5867
    @prasadk5867 2 часа назад +145

    చంద్ర బాబు నాయుడు గారికి నైతికత అనేది ఉండదు

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 3 часа назад +187

    వాడికి సిగ్గు,సెరం ఉంటే ఉరేసుకుని చేస్తాడు

    • @sahithi732
      @sahithi732 2 часа назад +12

      Brother వాడికి అది అస్సలు లేదు

    • @RaghuRamreddy-y4c
      @RaghuRamreddy-y4c 2 часа назад

      పాపినాయుడు చంపేవాడు చచ్చేవాడు కాదు

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 2 часа назад +5

      @@sahithi732 ante enti ani adugutadu

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 2 часа назад +5

      What i am saying that i don't have these siggu saram. EVM CM Duppati CM

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 2 часа назад +1

      @@chittasubbareddy9537 😊

  • @venugopalreddydoddamreddy8079
    @venugopalreddydoddamreddy8079 2 часа назад +107

    ఇప్పుడు పెట్టండ్రా డిబేట్లు తొట్టి గ్యాంగ్ బ్యాచ్

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 Час назад

      వాళ్లు డిబేట్లు పెట్టడానికి ఏముంది బ్రో వాళ్ల నాలుకల మీద మొత్తం మచ్చలే అటు ఇటు తిరిగి ఏదైనా మాట్లాడేస్తారు ఉచ్చ నీచాలు మరిచిపోయిన వెధవలు😅

  • @AkashBollapalli
    @AkashBollapalli 2 часа назад +167

    భూమన కరుణాకర్ రెడ్డీ గారు మీకు అభినందనలు 🙏🙏

  • @muraligubbala123
    @muraligubbala123 2 часа назад +336

    పాపం మన పావలా గాడి పరిస్థితి ఏమిటి? సుప్రీం కోర్ట్ మెట్లు కడుగుతాడా? లేక సుప్రీం కోర్ట్ సంప్రోక్షణ దీక్ష చేస్తాడా?

  • @narendrareddy-e1z
    @narendrareddy-e1z 2 часа назад +58

    సీబీన్ డీసీఎం మీకే చెప్పేది. డీసీఎం పీకే దేవుడి మాల వేసుకుని కుడా లడ్డు విషయాన్ని తప్పు దోవ పట్టించాడు తప్పుడు ఆధారాలtho. పూరందేశ్వరి రాజాసింగ్ మాధవాయిలత వెళ్ళందరిని ఏడుకొండలస్వామి వారు వేలు ఐనంత త్వరగా శిక్ష పడేలా చూడాలి. టీటీడీ ఈ ఓ రజీనామా చేయాలి

    • @Lalram143
      @Lalram143 Час назад +1

      @@narendrareddy-e1z madam ki బజన ఒక్కటే తెలుసు.

  • @subbareddybadam3082
    @subbareddybadam3082 3 часа назад +71

    సిగ్గు ఎగ్గు లేనివాడే చంద్ర బాబునాయుడు

  • @narendrareddy-e1z
    @narendrareddy-e1z 2 часа назад +63

    ఇపుడుడీసీఎం వెళ్లి అలిపిరి మెట్లు శుభ్రం చేయాలి. చేస్తారా ఎప్పటిలాగే సీబీన్ ni వెనకేసుకుని వస్తాయి సీబీన్ హౌస్ మెట్లు క్లీన్ chesthara

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 часа назад +75

    చంద్ర బాబు 40 ఇయర్స్మ అనుభవం వున్న వాడు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు.. రాజీనామా చెయ్యాలి.. జగన్ ని దెబ్బ తీయాలి అంటే పప్పు ని సీఎం చెయ్యాలి అంటే ఇంత కన్నా మంచి మార్గం లేదా?

  • @sridharkollabathula
    @sridharkollabathula 2 часа назад +56

    అయ్యగారి విషయం లో ఇవన్నీ
    దున్నపోతు మీద వర్షం కురిసినట్టే..

  • @rstar3397
    @rstar3397 2 часа назад +37

    దేవుడి దగ్గరకి వచ్చి ముక్కు నేల కి రాసి క్షమాపణ అడగాలి బాబు....సిగ్గుంటే...

    • @dspvarma3666
      @dspvarma3666 Час назад

      Jagan. Dhaggiriki. Vàchhhi. Sorry. Cheppali

  • @Kishorer437
    @Kishorer437 2 часа назад +35

    పాలనా వైఫల్యాలు
    కప్పి పుచ్చుకోవడానికి
    ఈ మాత్రం దానికి సనాతనం ముసుగోకటీ

    • @raghuvarran8053
      @raghuvarran8053 Час назад

      @@Kishorer437 అందులోనూ క్రిస్టియన్ ఆమెని పెండ్లి చేసుకొని (క్రిస్టియన్ నీ పెండ్లి చేసుకోవడం. చర్చికి, మసీదుకు, గుడికి ఎప్పుడూ ఏది ఇష్టం అయితే ఆదేవుడిని మొక్కడం తప్పుకాదు ... కానీ దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం), ఆమెతో ఇంట్లో రోజూ పూజలు తులసి మొక్కలకి సేవలు చేపిస్తున్న ఒక వావివరసలు లేనివాడు దీక్షలు! వావ్... వా అన్న వా! ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు కిందనుండి పైకి కడగాలి!

  • @sirisiddhartha8648
    @sirisiddhartha8648 3 часа назад +60

    Very good news chepparu Andi TQ so much sir 👏

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 2 часа назад +42

    ఈమఖ్యమంత్రి నైకతత అంటే నైవేద్యంఅనుకుంటున్నాడు😂😂😂

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 3 часа назад +60

    2029 420 Babu Pappu Pk 0% Vallu Bye Bye Babu Tdp Out😂😂😂😂😂

    • @suryahi7247
      @suryahi7247 2 часа назад +2

      Evm tamparing undiga kutami ki

  • @rstar3397
    @rstar3397 2 часа назад +50

    బాబు నీకు సిగ్గు, శరం లేదని మాకు తెలుసు..కనీసం ఒక మనిషివి ఐతే రిజైన్ చేసి వెళ్ళు...మా ఏపీ కి దరిద్రం పోద్ది..

  • @ramaraokatta2420
    @ramaraokatta2420 3 часа назад +66

    Both CM and DCM should resign. And go for Judicial enquiry immediately

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy 3 часа назад +172

    నీ వైయస్ఆర్సీపీకి మీడియా లేదు ఇంత పెద్ద వార్త వస్తే కనీసం సాక్షిలో తప్ప దేంట్లో రావట్లే

    • @mnreddy24
      @mnreddy24 3 часа назад +4

      R u from machilipatnam area madam ?

    • @kulayappathupakula7317
      @kulayappathupakula7317 2 часа назад +10

      2029 Babu Pappu Pk 0% Miru Babu Tdp Out😂😂😂😂😂

    • @balaramk1115
      @balaramk1115 2 часа назад +13

      జనాలు ఏ న్యూస్ ఏ ఛానెల్ లో వేస్తారో మరీ చూస్తారు.. డోంట్ వర్రీ

    • @narendrareddy-e1z
      @narendrareddy-e1z 2 часа назад +14

      No brother అన్ని ఛానల్స్ లో వస్తుబడి ntv tv9 10tv hmtv లో live ఇస్తున్నారు

    • @srikanthreddy9501
      @srikanthreddy9501 2 часа назад +11

      మన టీవీ ల్లో ఎందుకు వస్తది , TV9 , Ntv లో వస్తుంది

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 3 часа назад +42

    RAMNAD JI HATS OFF
    NIJAM CHACHI POLEDU

  • @RajuMatam-xx9xd
    @RajuMatam-xx9xd 2 часа назад +30

    పావలాగాడు మరియు చంబాబాబు మరియు మత పార్టీ ఈముగ్గరికి చెంప పట్టు దెబ్బ కొట్టింది కోర్టు

  • @RambabuGSD43
    @RambabuGSD43 2 часа назад +25

    పాపం పావలా రేపు తిరుమల వెళ్లుతున్నాడు అంట ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో...

  • @RambabuGSD43
    @RambabuGSD43 2 часа назад +22

    నైతిక విలువలు ఉంటే రాజీనామా చెయ్యాలి, చెయ్యడు చివరి వయసులో వచ్చిన అవకాశం వదలలేడు.

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 2 часа назад +26

    పది మంది......... కొట్టినా అలాగే ఉంటాడు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 часа назад +18

    రాజీనామానా? పెద్ద joke, ఇంతకంటే పెద్ద వెదవ పనులే చేసినోడ్ని అప్పుడే ఫీల్ kaaledకాలేదు, just సుప్రీం కామెంట్స్ కి రాజీనామా చేస్తానా?

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 часа назад +16

    రామ్నాథ్ గారు సుప్రీంకోర్టు టిడిపి గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కి గట్టిగా గడ్డి పెట్టింది

  • @BRamavnj
    @BRamavnj 3 часа назад +28

    Pachha batch ku entha kottina siggu undhadu

  • @udayp1117
    @udayp1117 2 часа назад +21

    Malli Visionary CBN tatai press meet petti what i am saying, YCP vallu supreme court ni tappu dova pattincharu ani antaru chudandi sir😂

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 2 часа назад +20

    Jagan meeda ninda veste chalu anukunnaru
    Andaru nammu taru anukunnaru

    • @suryahi7247
      @suryahi7247 2 часа назад +2

      Chala mandi piccholu nammesaru kuda

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 часа назад +19

    చంద్ర బాబు 40 ఇయర్స్ అనుభవం వున్న వాడు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు.. రాజీనామా చెయ్యాలి.. జగన్ ని దెబ్బ తీయాలి అంటే పప్పు ని సీఎం చెయ్యాలి అంటే ఇంత కన్నా మంచి మార్గం లేదా?.. హిందూ సంఘాలకి బాబు క్షమాపణ చెప్పాలి

  • @skjowhari1960
    @skjowhari1960 3 часа назад +31

    Satyameva Jayate

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 3 часа назад +45

    Super Excellent Sri❤

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 3 часа назад +36

    Evm mahima ec mahima

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 2 часа назад +13

    CBN ku siggu lajja vunte CM padaviki rajeenama cheyali.

  • @RajasekharVJA
    @RajasekharVJA 2 часа назад +9

    Dirtiest politician చంద్రబాబు, దేవుడి నీ కూడా మోసం చేస్తాడు

  • @mandavakoteswararao7857
    @mandavakoteswararao7857 2 часа назад +12

    నైతికతా?. అంటే ఏమిటి?. అటువంటి పదం మా నిఘంటువు లో లేదే. నలుగురు నవ్వి పోదురు గాక మా కేంటి సిగ్గు. మాకు కావాల్సింది అధికారం, తద్వారా దోపిడీ

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 3 часа назад +12

    A sakshi kanna e ramanath garu 1000 retlu better thanks evm cm cbn kulam kosam koduku kosam work chestunnadu jai jagan 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @rajkumar-xh6wx
    @rajkumar-xh6wx 2 часа назад +15

    🙏🙏🙏 JAI JAGAN ANNA 💙💜💚 jai Ap pridi newss chanall

  • @psreddymsc
    @psreddymsc 3 часа назад +43

    మాకు అలాంటి సిగ్గు ఎగ్గు వుండదు

  • @habibsyed3837
    @habibsyed3837 2 часа назад +26

    Eppudu DCM akkado?

  • @ARTHYD222
    @ARTHYD222 2 часа назад +23

    నైతికతా అదేంటి.

  • @Traveler_123_
    @Traveler_123_ 2 часа назад +21

    CBN రాజీనామా చేయాలి

  • @Shekarreddy-b5v
    @Shekarreddy-b5v 2 часа назад +7

    ఓక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హీందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు అదె విధంగా సూప్రీం చెప్పిందీ కాబట్టి చంద్రబాబు రాజీనామా బెటర్ అదెవీదంగా ప్పచ మీడియా ను జైలుకు పంపీచె వీదంగా ఉత్తర్వులు జారీచేసింటె చాలా బాగా వుండెదీ రామనాథ్ గారూ
    మీకు ప్రత్యేకంగా దన్యవాదాలు

  • @garalamunormal5316
    @garalamunormal5316 2 часа назад +5

    రాజీనామానా? సుప్రీమ్ కోర్టు ఒప్పుకోదు కానీ లేకుంటే నేను నాలుగుకాళ్ళమీదా పాకెంత వయసు వరకూ కుర్చీని వదలదల్చుకోలేదు.. అందుకోసం అవసరమయితే విజయవాడలోని దేవత కొంపకూడా ముంచడానికి నేను వెనుకాడను.

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 2 часа назад +5

    తిరుముల తిరుపతి లడ్డుకు కల్తీ అపాదించి భక్తుల మానభవాలు భంగపరిచేలా రాజకీయం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నీచ రాజకీయ మునకు ఛిగ్గుపడి స్వచ్చందంగా రాజానామా చేస్తే వెంకటేశ్వరస్వామి సంతోషిస్తాడు ఇందుకు చంద్రబాబు అసత్య ఆరోపణలను రాజకీయ అస్త్రం చేసుకొని పెట్రేగి పోయివంత పాడిన కూటమి పార్టీల పెద్దలు కూడా తమ నైతికత చాటుకోవడానికి తమ పదవులనుండి వైదోలాగితే వెంకటేశ్వర స్వామి సంతోషిస్తారు

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 3 часа назад +26

    2029 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Victorsunil1
    @Victorsunil1 2 часа назад +20

    ఇంతకీ మన DCM పావలా గాడు దీక్ష పరిస్థితి ఏంటి.??😂😂😂

  • @raghuvarran8053
    @raghuvarran8053 2 часа назад +4

    తార్పుడు వెదవలు.... వీళ్ళు బ్రతికే బ్రతుక్కి, వీళ్ళు సంపాదించుకున్న వెదవ పేరుకి, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని వెదవ బ్రతుకులకు ఇంత రాజకీయం, దేవదేవునితో చదరంగం అవసరమా...?!ప్రజల మనోభావాలతో ఆటలా! రక్తం కక్కుకొని చస్తారు! వెదవలు

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 2 часа назад +7

    Ee case jagan gelisthe NDA govt kulilothundhi

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 часа назад +4

    ఇప్పుదు కాషాయం కప్పుకున్న మత పెద్దలు,మత గురువులు,పచ్చ కండువా కప్పుకున్న మేధావులు,మీడియా,అంతర్జాతీయ మేధావులు, పచ్చ తోలు వేసుకున్న కుహనా
    IAS మేధావులు నోర్లు మూత పడ్డాయి..
    Lord Balaji తో పెట్టుకుంటే ఎలా వుంటుందో ముండు ముందు చూసేది మీరే.
    ఎవడైనా ఏ మత దేవుళ్ళతో రాజకీయాలు
    చేయకండి.సనాతన ధర్మాలు ఆ దేవుడే
    చూసుకొంటాడు. దేముడు తో ఆటలొద్దు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад +4

    దున్నపోతు మీద ఎంత వర్షం కురిస్తే ఏమి లాభం,? కర్రు కాల్చి వాత పెట్టాలసింది ప్రజలే 😂😂😂

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 2 часа назад +4

    CBN resign cheyyali. Ilanti tappudu propoganda chese vaadu CM padavi ki paniki raadu. Mamane tokkesina medhavi. Down down

  • @varaprasadsagi
    @varaprasadsagi 2 часа назад +14

    సత్యమేవ జయతే 🙏

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 часа назад +5

    దూల తీరిపోయింది. ఇంక వదిలేయండి మహాప్రభో

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 2 часа назад +3

    కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే లాగా ప్రవర్తించిన సిఎం d cm లను భర్తరఫ్ చేయాలి ఈవిషయంలో జగన్ విపరీతంగా డ్యామేజ్ చేసేరు వదలద్దు జగన్

  • @tsankar9338
    @tsankar9338 2 часа назад +2

    సీజగారుబోలిగాడునిజైల్లోపట్టాలి. అపనుశావేచేయాలి. బోలిగారాజినేచయారాబొక్క.

  • @hwcvelpucherla7672
    @hwcvelpucherla7672 2 часа назад +7

    Jagan garu evm medha poratam chayindhi

  • @Sree_077
    @Sree_077 2 часа назад +3

    నైతికత నారా వారి బ్లడ్ లో లేదు అని తెలిసి మళ్లీ నైతికత అంటే నేతి బీరకాయలో నెయ్యి కోసం చూసినట్టు ఉంది 😅

  • @prasad5539
    @prasad5539 2 часа назад +2

    పుష్కరాలలో చనిపోలేదా, చంద్ర బాబు మీటింగులలో చనిపోలేదా అని బుకాయించినట్లుగానే తిరుపతి లడ్డూ విషయంలోనూ బుకాయింపు.

  • @narendrareddy-e1z
    @narendrareddy-e1z 2 часа назад +4

    వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం మీద తప్పుడు ఆరోపణలు చేసిన సీబn డీసీఎం పీకే. పురందేశ్వరి రాజాసింగ్. రఘనందనరావు. మాధవిలత, వెళ్ళందరిని బీజేపీ పెద్దలు శిక్షించాలి. టీటీడీ ఈ ఓ రాజీనామా చేయాలి. సనాతధర్మం గురించి చెప్పడం kadu డీసీఎం ఇపుడు మీ. సీబీన్ ni question చేయగలవా

    • @Lalram143
      @Lalram143 Час назад

      @@narendrareddy-e1zమన పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు హిందువుల మీద దాడి చేసేది హిందువులలో ఉండే పెద్ద వాళ్ళు మాత్రమే అని అన్నారు.

  • @naturelover-ol2yn
    @naturelover-ol2yn 2 часа назад +3

    Asalu disclaimer undikuda public ga cheppadamante inthakants dhurmargam untundha..

  • @హాస్యలహరి
    @హాస్యలహరి 2 часа назад +3

    సిగ్గులేని నింజ అది... రాజీనామా ఎందుకు చేస్తాడు..

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 часа назад +2

    కళ్ళు తెరవండి ,సీఎం స్థానంలో ఉంటూ ఆధారం లేని వాక్యాలు చేసి ప్రజలను గందరగోళం లోకి దించారు.దీనికి వెనక తందాన తానా అంటూ డిప్యూటీ సీఎం వంత పాడడం ,ఇప్పటికీ అయిన sorry చెప్పి ఈ ఏసోసోడ్ ఆపండి

  • @prameelauba1347
    @prameelauba1347 2 часа назад +2

    చెడపకురా చెంబు చెడేవు.
    ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు 😂😂😂😂

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 часа назад +3

    నైతికత ఎక్కడ దొరుకుతుందో చెపితే కొనుక్కొచ్చి చూపిస్తాడు

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 2 часа назад +2

    ప్యాకేజీ పావలా గాడు వున్నంత వరకు CBN ఏదైనా ప్రసారం సెయ్యిస్తాడు

  • @santhigaddam6505
    @santhigaddam6505 3 часа назад +13

    Thank you sir

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 2 часа назад +2

    ఉప ముఖ్య మంత్రి గారు ఇంకా శుద్ధి కార్యక్రమం లో ఉన్నారా? గౌరవ న్యాయ స్థానం వ్యాఖ్యలను ఒక సారి వినండి.

  • @GpprasadGutti
    @GpprasadGutti 2 часа назад +2

    E time lo telangana news chupistunnaru veellaki supreem court news chupinchadaniki veellaki moham chellladam ledu😷

  • @ababy4813
    @ababy4813 2 часа назад +2

    Media lekapote abaddam nijam avutunda
    A swamy yeppudu jagan kuda ne vunnaru
    Govinda Govinda 🙏🏻🙏🏻

  • @Baba-y4v
    @Baba-y4v 2 часа назад +3

    Acid తో తలస్నానం చేయించిందనమాట.

  • @lakshmikanthareddymanne3747
    @lakshmikanthareddymanne3747 2 часа назад +2

    ఒక హిందువుగా సీబీన్ ని చెప్పులతో ఊరిగించాలి

  • @SrinivasaraoKusam-g6y
    @SrinivasaraoKusam-g6y 2 часа назад +6

    Chamba ki tikka kudirindi

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 2 часа назад +1

    ఓ. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి. ఎక్కడ సార్ మీరు ఈరొజు వాస్తవమే చుస్తుందీ
    మరీ ఉదరకొట్టరే. ఈరొజు. మిరు ఏక్కడ. షొషల్ మీడీయా లో. కనబడరే
    నిజం చేప్పరామిరు. ఓ ఆంద్రజ్యోతి మీ రే

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 54 минуты назад +1

    అసలు ఈ తీర్పు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హిందుత్వాన్ని ఎందుకు మీరు బయటపెడుతున్నారు బజారు నేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట సుప్రీంకోర్టు చెప్పింది ఈ రోజు నరేంద్ర మోడీ గారికి వినిపిస్తే బాగుంటది

  • @SSREDDY4946
    @SSREDDY4946 2 часа назад +1

    పదవి కోసం సొంత మామని వెన్నుపోటు పోడేచాడు, పదవి కోసం ఎంత డబ్బు అయినా కచ్చు పెడుతాడు, పదవి తన జీవిత లక్షమ.

  • @manikyareddy9799
    @manikyareddy9799 2 часа назад +1

    ఆ‌ వెంకటేశ్వరుడు‌‌ ఎంతో ప్రాముఖ్యత గల తన లడ్డు వివాద నిజాయితీని తానే తీర్చుకున్నాడు.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 часа назад +1

    రామ్నాథ్ గారు లోకేష్ కి మంచి ఛాన్స్ సార్ చంద్రబాబు రాజీనామా చేస్తే లోకేష్ సీఎం అయిపోవచ్చు

  • @venkykuppala9993
    @venkykuppala9993 2 часа назад +1

    ఇప్పుడు చెప్పండి నోరుజారిన బిజెపి అనుబంధ పార్టీ లు స్వామీజీలు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారు ఒకరిని విమర్శలు చేసే ముందు ఆలోచంచి మాట్లాడాలి 🤔👍

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 2 часа назад +1

    Cbn గారు మీకు ఏడుకొండలు స్వామి మీదా భక్తి ఉంటే స్వామి వారి ప్రసాదం మీదా లేని పోనీ ఆరోపణలు చేసినారు అని కోర్టు మీకు వేసిన ప్రశ్నలకు మీదగ్గర సమాధానం లేకపోతే మీరు cm పదివికి రాజీనామా చెయ్యాలి

  • @reddybg5056
    @reddybg5056 Час назад +1

    దేశ o లో నీ వెంకటేస్వర స్వామి భక్తులు చంద్ర బాబు మొహం పై ఉమ్మలి , సీఎం డౌన్ డౌన్ నైతికంగా దిగజారి న బతుకు రాజీనామా చేయిలి

  • @raghuinturi9741
    @raghuinturi9741 Час назад +1

    పెద్ద వయసులో బాబుగారికి ఇవన్నీ అవసరమా? జగన్ గారి పాలనలో లోపాలుంటే వాటిమీద విచారణ చేయాలి, అంతేగానీ ప్రతివిషయాన్ని జగన్ గారిపై కక్షపూరితంగా, కుట్రలతో ప్రజలను పిచ్చి వాళ్ళను చేయకూడదు. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి. తాన అంటే తందాన అనే కూటమి పార్టీ లను, మీడియాను, నిన్ను నమ్మిన జనాన్ని వుపయోగించి లేని దానిని వున్నట్లు, వున్నదానిని లేనట్లు చేయాలంటే ప్రతిసారి కుదరదు. హుందాగా వ్యవహరించాలి.

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 2 часа назад +1

    JAGAN pyna elagyna burada challali.so abaddalu,mosalu,dhushpracharam chyyadam ivanni jagan nu allari cheyyalani.ippudu CBN resignation cheyyali

  • @Xgdhjvhbtf
    @Xgdhjvhbtf 2 часа назад +1

    Bhaktulu& Swamulu eppudu akkada pettukunnaru me Mukhalu??? eppudu vellandi CBN, PK intiki. Meru nijamina bhaktulu & Swamulu ithe DEVUNI prathistanu, Bhaktula manobhavalanu india & world wide chedagottina vallanu am cheyyalo mere alochinchandi. Jagan ami cheyyaka poina velli inti meeda paddaru ga?? eppudu Rajakiya labham kosame tappudu vyakyalu chesinolla Sangathi anti?? 🤔🤔🤔🙆🙆🙆

  • @prameelauba1347
    @prameelauba1347 Час назад +1

    లోడ్ ఎత్తే రమణ లేదు కాబట్టి న్యాయానికి రోజులు ఉన్నాయి అని తెలుస్తుంది

  • @valisk5441
    @valisk5441 2 часа назад +1

    Nythikatha ante endhi sir, maaku atuvantivi teliyadu, memu power loki vatchinde back door EVM dwara, maa daggara atuvantivi cheppoddu, please.

  • @janumalasheshayaiah8385
    @janumalasheshayaiah8385 2 часа назад +1

    డీసీఎం, సీఎం ఇద్దరు రాజీనామా చేయాలి. కూటమి డౌన్, డౌన్

  • @madduletyv576
    @madduletyv576 2 часа назад +3

    Sir if he resign Lokesh will become CM. This may be CBN idea also

  • @karanamhanumantharao
    @karanamhanumantharao 2 часа назад +1

    ప్రజల మనోభావాలను దెబ్బ తిన్నాయి కదా అందుకోసం అన్న ర రాజీనామా చేయాలి

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 41 минуту назад +1

    Pavan kalyan ippudu Supreme Court metlu Kadagali , taruvatha Chandrababu illantha kadagali

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx 2 часа назад +2

    వెంటనే CBI ఏక్వావారిజరగాలి 👍

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 3 часа назад +14

    👍

  • @narayanareddy8013
    @narayanareddy8013 2 часа назад +10

    తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసింది,ఎవరిది? బాబుది, పవన్ ది అయ్యుంటుంది.

    • @suryahi7247
      @suryahi7247 2 часа назад +1

      Tappu ala matladavaddu valla laga

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 часа назад +1

    చంద్రబాబు, గంటకు 2 కోట్లు లూద్ర ఏమైపోతారో పాపం...