కలం.. గళం..పరిమళం. | లవకుశ పార్ట్ -1 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    🌷👏🌷ప్రియ మిత్రులు , బంధువులు , శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలతో ... పాటల ఆరాధకులకు , ప్రియ మిత్రులు అందరికీ 🙏 .
    #kalamgalamparimalam#madhurageetalu
    భక్తీ గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్సహించ మనవి.

Комментарии • 38

  • @inalaramulu9027
    @inalaramulu9027 2 месяца назад +2

    Na చిన్న పుడు కేసెట్ లో లవకుశ మాటలు --patalu. విన్నాను. మీ దయా వల్ల ఇప్పుడూ వింటున్నాను థ్యాంక్ యూ sir....🎉🎉🎉🎉🎉

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 года назад +4

    రమేష్ గారు ఎప్పటి లాగే మీరు.....మీ ప్రత్యేకతను నిలుపు కుంటున్నాను...ధన్య వాదాలు!

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    చారిత్రాత్మకంగా మరపురాని మధుర గీతాలు
    లవకుశ చలనచిత్రం చిత్రాలలో నే సాటిలేనిది గా
    నిలిచినది. ఎంతో ప్రాచుర్యం పొందినది.మరల మరల గుర్తుచేసినందుకు చేసినవారికి మా
    హార్దిక శుభాభినందనలు.👍👌💐

  • @santhoshchitti2850
    @santhoshchitti2850 2 года назад +2

    అల నటి పాటలు అమృతం మనసుకు శాంతి ఉంటుంది జై శ్రీ రామ 🙏🙏🙏💐💐

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 17 дней назад

    Super song excelent song super super super song

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 года назад +5

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @KrishnaraoSattaru-dp7jw
    @KrishnaraoSattaru-dp7jw 11 дней назад

    Manci cinema bhemi unnata varaku nilisipotumdi by Jai sreeram.

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 2 года назад +2

    Patha chinemalu, patha patalu chala madhuram ramesh. Garki dhanya vadamulu

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    Neelam Ramesh garu The Way Ur Conducting Calam galam parimalam program is very good Ur voice is clear and the base is heigh and Subject Lava kusha movie is marvaless meeku naa danyavadamulu

  • @sarithasaritha3537
    @sarithasaritha3537 2 года назад +1

    Good job Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 года назад

    CHALA manchi cinema patalu very good thanks sir

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 года назад +4

    నీలం రమేష్ గార్కి మరియు గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికీ పేరు పేరున శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంత మంచి మంచి పాటలు అందిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్. 11 వ పాట ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు నాకు చాలా చాలా ఇష్టం. థాంక్యూ సో మచ్ సార్.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 года назад

      గంగా భవాని గారు బాగున్నారా అమ్మ

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 года назад +1

      @@bhanuprasad734 భాను ప్రసాద్ గారు నమస్కారం అండి. మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నేను బాగున్నాను సార్. నా యోగ క్షేమాలు అడిగిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్. మరొకసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 года назад

      @@rayudugangabhavani5008 మీరు మీ ఫ్యామిలీ...సుఖ సంతషాలతో ఉండాలి...శుభా కాంక్షల తో....అభినందనలు

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 года назад

      @@bhanuprasad734 Tq so much Sir.

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 года назад +1

      @@bhanuprasad734 శుభోదయం అండి. ఆత్మాభిమానం నిలబెట్టుకున్న సీతమ్మ తల్లి కదండీ.

  • @vijayakumarkancharla9572
    @vijayakumarkancharla9572 2 года назад +1

    Great 🙏🙏🙏🙏❤️❤️❤️❤️ good job

  • @deva.kona667
    @deva.kona667 2 года назад +1

    జై శ్రీ రామ్

  • @lakshminarayana2340
    @lakshminarayana2340 2 года назад

    SUPER

  • @ramulugoud3356
    @ramulugoud3356 11 месяцев назад

    Excellent song 24_02_2024🙏🙏🙏

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 8 месяцев назад

    Good presentation

  • @burranarsaiah5675
    @burranarsaiah5675 2 года назад

    Eppati.KO.menu.
    1000.above.chusinanu.
    Inna.Thanivi.theeraledu.

  • @janardhanreddy3003
    @janardhanreddy3003 2 года назад

    SriRaghuRamJayaRaghuRamSeethaManobhiRam👏

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +10

    ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది ..

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 года назад

    Very refreshing. Evergreen film and eternal songs.musicby ghantasala remains fresh and it reached Himalayan heights. Thankyou rameshji.

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 года назад +1

    Sriramaraksha sarva jagdraksha

  • @shivathirividhi7946
    @shivathirividhi7946 2 года назад

    ⚘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @burranarsaiah5675
    @burranarsaiah5675 2 года назад

    Me.Vakyananiki.
    Namasumanjali.🙏🙏

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 года назад

    NTR "YE" RAAMUDU! THRETHAYIGA RAAMUDEY "NTR" A NATLU LEENAMAYYI NATINCHAARU

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 года назад +1

    శ్రీరాములు వారికి తన భార్య సీతమ్మ తల్లిపై పూర్తి నమ్మకం, అపారమైన ప్రేమ వుండి కూడా ఎవరో అన్న మాటలకు నిండు గర్భిణీ సీతమ్మ తల్లిని అడవికి పంపించి నప్పుడు నేటి స్త్రీ లాగా భర్తను ద్వేషించకపోగా భర్త ప్రతిష్టకు భంగం కలుగకుండా మారు పేరుతో ఆశ్రమంలో వుంటూ లవకుశ లకు జన్మనిచ్చింది. లవకుశ లను భక్తి శ్రద్ధలతో పెంచి తండ్రికి అప్పగించి పుడమికి చేరుకుని తన ఆత్మాభిమానం నిలబెట్టుకున్న సీతమ్మ తల్లి.

  • @ambekargovindarao
    @ambekargovindarao 2 года назад

    🙏🙏🙏

  • @pvbrbhadra123
    @pvbrbhadra123 2 года назад +1

    Soundtrack recording sariledu

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 года назад

      దాదాపు పది ఏళ్ల నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటలు రికార్డ్ చేస్తున్నాను.
      అందరూ మెచ్చుకున్నారు. మరి మీ మొబైల్ ?

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 года назад

    SIR CINIMA VIDUDHALA DATE CHEPPANDEE SIR 1963 VAARAMU DATE MONTH VIVARINCHANDEE PLEASE

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 года назад +1

    CHALA manchi cinema patalu very good thanks sir