భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@@srujanrontala39 adi guddi nammakam kaadhu bro, experience... miracles are the first thing one witnesses, later comes the best part. Sathya Sai Baba ante true love, his love for humanity can't be described, brother
కొన్ని విషయాలు బాగా చెప్తుంటే నమ్మలని అనిపించింది .కానీ పుట్టపర్తి బాబా,సాయి బాబు లు యోగులు అని అన్నాక ఈనకు అంత సాధన లేదని స్పష్టం అయ్యింది. ఇంకోటి ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే .పక్క వారు తీసుకోలేరు.ఇది మన హిందూ వేద సిద్ధాంతానికి విరుద్ధం. హ్మ్మ్
@@srigirirajuvedavyas మనకి భగవత్ గీత standard. వేదాలు standard.రాముడు వాలి ని చాటుగా చంపినందుకు మరు జన్మలో కృష్ణుడిగా అవతారం చాలించింది బోయావాడైన వాలి చేతిలో. అటువంటిది వీళ్ళు చీటికి మాటికి అర్థం లేకుండా వాళ్ల పాపాలు తీసుకున్నాం అంటారు. పురాణాల్లో ఎక్కడైనా ఉన్నా అవి కారణ జన్ములకు ఋషి శాపాలు తీసేవి ఏవైనా ఉండొచ్చు. కానీ వీళ్ళు తమ మూఢ భక్తిని cover చేసుకోడానికి అప్రయత్నంగానే పాపాలు తీసుకున్నారు అని చెబుతారు. ఒకవేళ అటువంటివి సందర్భాలు ఏవైనా ఉంటే చెప్పండి నేను పరీక్షిస్తాను
@@srigirirajuvedavyas గురువుల కథలు కాదు sir . మన ఋషులు చెప్పిన శాస్త్ర ప్రమాణాలు ఉంటే చెప్పండి. వశిష్టుడు,వేద వ్యాసుడు,ఆది శంకరులు,రామానుజ,వీర బ్రహమేంద్రస్వామి, రాఘవేంద్ర స్వామి,అన్నమయ్య వీళ్ళు మనకి ప్రామాణికం.గురువులు ఋషులు ఒకటి కాదు.ఎన్నో పిట్ట కథలు పుట్టుకొస్తున్నాయి .మనకి శాస్త్రం ప్రామాణికం.
8:31 ఈవిడకి అసలు మహాస్వామి చంద్రశేఖర భారతి స్వామి వారు తెలియదు. ఎక్కడ ఉంటారు అని అడుగుతోంది. అసలు ఏమీ తెలియకుండా spiritual interviews ఎందుకు చేస్తుంది ఈ తల్లి. కొంచెం బేసిక్ knowledge తెచ్చుకోండి తల్లీ
నేను ఇక్కడ ఇప్పుడు తీర్చ లేని అప్పులు, పై లోకం లో తీర్చే ఏర్పాటు వుంటాద, నేను అప్పులు తీరే మార్గం కనిపించటం లేదు, పోదాం అనుకుంటున్నా, పోరాడే శక్తి లేదు 😢😢😢😢
Hello, everyone, please understand, these channels, running on viewers, subscribes, they won't read all comments,anchors don't have minimum knowledgeable, about what subject interview, they will ask questions just like exams, we have unsubscribe channels, only that is the punishment for channels,
Satya sai baba siddapurshuda ?? Taking lingam from stomach is an technique which is performed by magicians as well.. creating vibhuthi from air is bursting an hidden capsule between the fingers
ఈ టీవీ వాళ్ళు ఇటువంటి వాళ్ళనే అభివృద్ధి చేస్తుంది.ఇక సాయి బాబా విషమొస్తే ఆయన చనిపోయిన తరువాత అన్ని ముద్రలు సంతకాలు అయినతరువాత దూ డ లు చనిపోతే లోపలఅన్ని తీసి గడ్డి తోకుట్టి భక్తులకొరకు అడ్డలపెట్టలోపెట్టి క్రియలు చేశారు అక్కడి ప్రజలు అన్నారు.విభూడులు అవి ఆయన చెంచాగాల్లు చేస్తారు.
జగద్గురువులు తెలీదు మంత్రము తెలీదు యంత్రము తెలీదు అసలు ఎం తెలుసుకుందాం అని ఇంటర్వ్యూ చేస్తున్నావ్ తమరు అసలు ఆయన దగ్గర చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది అసలు ఎం అడగాలో కూడా తెలియదు తమర్కి
జాతిపిత మహాత్మా గాంధీ గొప్ప విద్యావేత్త అలాగే మానవతావాది స్వామి వివేకానంద మహా జ్ఞాని యువతరానికి ఆదర్శ పురుషుడు చదువు సంస్కారాన్ని ఇస్తుంది సంస్కారంతో పాటు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంతేకానీ ఇతరుల యొక్క జీవితాలను మనోభావాలను దెబ్బ తీయమని ఏ రాజ్యాంగం ఏ పురాణ ఇతిహాసాలు ఈ సైన్సెస్ చెప్పట్లేదు భావ వ్యక్తీకరణ తప్పుకాదు కానీ భావవ్యక్తీకరణ అనే ఒక అంశంలో ఎదుటి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం కుసంస్కారం కావున జ్ఞానులైన మీరు ఇకనుంచి ఎవరిని కించపరచకుండా మీ భావాన్ని తెలియజేయగలరు అని భావిస్తున్నాను 🌹సర్వేజనా సుఖినోభవంతు 🌹 🙏స్వస్తి🙏
ఈ స్వామీజీ ని చూస్తుంటే నాకు ఓ మహా వ్యక్తి గుర్తు కి వస్తున్నారు. ఈ స్వామి జీ కళ్ళను చూస్తే " స్వామి వివేకానంద " గుర్తుకు వస్తున్నారు.
S, exactly correct
స్వామి వివేకానంద కన్నులు లాగేఈ స్వామికి వున్నవి.
😅😅😅😅😅😅
అవునండీ ఎక్కడో చూసినట్లు ఉంది ఆ కళ్ళు నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండదు కానీ ఈ స్వామిని చూస్తే చాలా నిజమైన స్వామి అనిపిస్తోంది నమ్మాలని పిస్తుంది
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
Satyasai బాబా.భగవంతుడు 🙏🙏🙏🙏🙏🙏🙏
Aum Sri Sai Ram ❤️... I have witnessed number of miracles of Sri Sathya Sai Baba at different places and different types... Jai Sai Ram ❤️👍😊...
❤❤❤❤ SaiRam ❤❤❤❤
అదే...guddi నమ్మకం లో ఉండు..నిన్ను ఎవడు... కపడలేదు
ruclips.net/video/w-h7F2fCb6g/видео.html
Hahahhahahahahahah
@@srujanrontala39 adi guddi nammakam kaadhu bro, experience... miracles are the first thing one witnesses, later comes the best part. Sathya Sai Baba ante true love, his love for humanity can't be described, brother
నిరుపమ గారు...మీరు చేసే ఇంటర్వ్యు లు..చాలా అపురూపమైనవి..మీకు అభినందనలు....జై భీమ్
తొక్కలో interview
అమ్మ మీరు చంద్రశేఖరాభారతి తీర్ధ స్వామి వారు మీకు తెలీదు అలాంటప్పుడు మీకెందుకు ఇలాంటి ఇంటర్వ్యూ చెప్పండి.... మా ఖర్మ....
Swamy meeku endaru thelusu ,,andhariki andaru theleekapovachu ,, anthekani kodigudduku.ventrukalu peekavaddu ,, contentuni anubhavinchandi ,, thànk you
కనీసం కూడా తెలియని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేందుకు ఎగబడతారు.
@@krishnakuruvada1242 ponee nuvvu interviewxheyuo nanna ,, adoka kalara babu ,, neebotivallu vimarsinchadanike.pamikostharu ,,
Super sir
One of the best interviews
Chalabaga chepparu Sai Ram.
సత్యాల సమాహారం. జ్ఞాన సముపార్జన. 🙏🙏🙏
ఓం నమః శివాయ
E Swamy ji vedios chusthunte appude ayipoyinda anipesthundi medam good 👍 vedios
🙏🏼🕉️ఓం నమః శివాయ
🕉️🙏🏼
చాలబాగచెప్పారు గురువు గారు
శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారములు
Jai shree Ram 🙏🏻
Jai bolenath swamiji. 🙏🏻🙏🏻
Om sri sairam
Very good
Om namah shivaya 🙏🏻 Om sri sai ram
Very good sadhakulu
What this young Swamiji is saying is 100 percent true
Great Swami
Om Sai Krishna 🥰
Om Sri Sai ram
Dhanyawadalu 🙏
Aum sai ram🙏❤️
Thank you guruji 🙏
9:30 about title
Om Sai ram🙏🙏🙏🚩🚩🚩
Pls show translation in english.thku
🙏🙏🙏
ఓం సాయిరాం
Thanks guruji
Tq guru ji 🙏🏼🙏🏼🙏🏼
Aum Sri Sai Ram 🙏
Naku e agori details kavali
Swamy varu ki contact info unnada
ఓం శ్రీ సాయి రాం
Sri Amma Bagavan kuda Elanti chaala miracles chestharu ..🙏🙏🙏
Jai sri ram
కొన్ని విషయాలు బాగా చెప్తుంటే నమ్మలని అనిపించింది .కానీ పుట్టపర్తి బాబా,సాయి బాబు లు యోగులు అని అన్నాక ఈనకు అంత సాధన లేదని స్పష్టం అయ్యింది.
ఇంకోటి ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే .పక్క వారు తీసుకోలేరు.ఇది మన హిందూ వేద సిద్ధాంతానికి విరుద్ధం. హ్మ్మ్
Karmani verevallu anubhavinchavacchuuu.... Daniki yenno vruttantalu vunnayiii....karma can be transferred.....
@@srigirirajuvedavyas మనకి భగవత్ గీత standard. వేదాలు standard.రాముడు వాలి ని చాటుగా చంపినందుకు మరు జన్మలో కృష్ణుడిగా అవతారం చాలించింది బోయావాడైన వాలి చేతిలో.
అటువంటిది వీళ్ళు చీటికి మాటికి అర్థం లేకుండా వాళ్ల పాపాలు తీసుకున్నాం అంటారు.
పురాణాల్లో ఎక్కడైనా ఉన్నా అవి కారణ జన్ములకు ఋషి శాపాలు తీసేవి ఏవైనా ఉండొచ్చు.
కానీ వీళ్ళు తమ మూఢ భక్తిని cover చేసుకోడానికి అప్రయత్నంగానే పాపాలు తీసుకున్నారు అని చెబుతారు.
ఒకవేళ అటువంటివి సందర్భాలు ఏవైనా ఉంటే చెప్పండి నేను పరీక్షిస్తాను
@@srinivasvasu3906 read the story of kanchi paramacharya.
@@srigirirajuvedavyas గురువుల కథలు కాదు sir . మన ఋషులు చెప్పిన శాస్త్ర ప్రమాణాలు ఉంటే చెప్పండి.
వశిష్టుడు,వేద వ్యాసుడు,ఆది శంకరులు,రామానుజ,వీర బ్రహమేంద్రస్వామి, రాఘవేంద్ర స్వామి,అన్నమయ్య వీళ్ళు మనకి ప్రామాణికం.గురువులు ఋషులు ఒకటి కాదు.ఎన్నో పిట్ట కథలు పుట్టుకొస్తున్నాయి .మనకి శాస్త్రం ప్రామాణికం.
@@srinivasvasu3906 datta parampara
🙏🙏🙏🙏🙏🙏
8:31 ఈవిడకి అసలు మహాస్వామి చంద్రశేఖర భారతి స్వామి వారు తెలియదు. ఎక్కడ ఉంటారు అని అడుగుతోంది. అసలు ఏమీ తెలియకుండా spiritual interviews ఎందుకు చేస్తుంది ఈ తల్లి. కొంచెం బేసిక్ knowledge తెచ్చుకోండి తల్లీ
Jai swamyji
Nagative Ami kaaledhu.. LAXMI KATAKSHAM AYINDHI
అనుపమగారు సైన్సు ప్రకారం మనిషి జీవితం మంత్రం ఆంటీ మోసం తెలుసుకోవాలి మీరునిజం
SWAMY VARI ADDRESS PLEASE
Swami maa Annayya ki manasika samasya.please solution cheppandi
Ancar wast candat ❤
Bhagavan Arunachala shiva
Very truthful and logical.
Namaskaram Swamyji.
Can I have Swamyji's contact number.
Else can I meet Swamiji.
E.tlanti.vediyolu.chiyodhu.
Ma guruvugaru tirapathi rayala cheruvu lo vunaru Sri sidhiesra nadha barathi swami garu vunaru aeina sidha purusulu jai kali
Please vigit ramanesvaram
Mari monna corona appudu mirantha emai పోయారు ఎక్కడ దాక్కున్నారు స్వామి
Corona aids earthquake wars vaddu rogalu vaddu పేదరికం వద్దు ముసలితనం వద్దు😂😂 వాటి కోసం దేవుడు కావాలా
శృంగేరి పీఠం గురించీ కూడా మీకు తెలీదా మేడం
Karma is not transferable.
Vibhuti = Aishwaryam
Hara Hara Mahadev 🙏🙏
Roju aada maga pillalu, peddalu andaru kooda vibhuti dharinchandi. Snanam chesaaka vibhuti lo konchem neellu posi tadi vibhuti dharinchaali.
Snanam cheyaka mundu ekkadi kaina bayataki vellaali ante podi vibhuti dharinchaali.
Thanks
నిజమై న సాధాకుడు
Namaskaramu.guruvugaki.puttaparthi.sathyasaibhagavan.parandhamudu.paramathmadi.sarvadevatha.swarupudu.sarvantharyami.devadi.dhevudu.sedha.purushudu.kadhu.sairam
Nirupamagaru suman tv ki enka ami dorakava
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Satyam ante emiti satyadarsanam ela cheyali
Emi think cheyakunda kurchovali
@@gudipatiravindranathareddy470 😂😅
Ramanesvaram in1800 Shivalinga andmany vigrahas siddhaguru sree ramanananda maharshi isenlightment guru
నేను ఇక్కడ ఇప్పుడు తీర్చ లేని అప్పులు, పై లోకం లో తీర్చే ఏర్పాటు వుంటాద, నేను అప్పులు తీరే మార్గం కనిపించటం లేదు, పోదాం అనుకుంటున్నా, పోరాడే శక్తి లేదు 😢😢😢😢
తప్పకుండా
Povadam valana inthakante 100 retlu badhalu anubhavinchalsi vastundi
@@satishvarma113 మరి ఏమీ చేయాలి సార్
Srivari leelalu book lo 5 adhyanalu by thimmaraju viswapathi ramakrishna murthy lo chadavandi
నూనె కాదు స్వామి పోసింది"" టీ ""
పురాణాలు అజ్ఞానులకొసం సృష్టించే భదినవి
బ్రహ్మజ్ఞానం వేరుగా ఉన్నది
సమాధి ఐతే
బూడిద
వస్తుందా
Satya Sai baba yogi kaaaaadu🙏
Mari evaru?
Satya Sai Baba Yogi kadhu....oka shiva swaroopam
Ladt punch
Jai jandu balm. Desaaniki thalanoppi jai bh*eem iethe...dhesaaniki thala noppini thagginchedhi jai jandu balm. 😂😂😂😂😂
Ardham kale mi comment
Hello, everyone, please understand, these channels, running on viewers, subscribes, they won't read all comments,anchors don't have minimum knowledgeable, about what subject interview, they will ask questions just like exams, we have unsubscribe channels, only that is the punishment for channels,
We are nowadays talking about openchat and AI, and you guys are promoting these type of things.
Eat AI
@@srigirirajuvedavyas atleast AI is giving us food and money, what this kind of BS will provide you ?
@@nammisairamesh AI is making many jobless too
@@srigirirajuvedavyas So what?
Open chat too chat chestav kaani neeku gnam raavaali antee chat GTP too raadu atma gnanam what's app ivvadu only meditation yoga tapassu dwaraanee saadyam
Anchor ki knchem kuda siggu ledu. Chandrashekhara Bharati Swami evaro teledu
Eyeena mathamu marchadaaniki vachinstlu unnaaru
Vini matalu nammakamka lev elanti varirini eterview cheyalandi
Satya sai baba siddapurshuda ?? Taking lingam from stomach is an technique which is performed by magicians as well.. creating vibhuthi from air is bursting an hidden capsule between the fingers
Ramana maharishi chanipoyinapudu em chesaru o Sathya Sai Baba telsuko...then come and comment
Nirupama talli ilanti interviews don't do ever never
పుస్తకాలు ఎక్కువ చదివాడు. ఇతను సిద్దులు కాదు.
Nuv ellava Suman TV samadi Loki velli vibudi ...online beggers ekkuvayyaru first Suman TV thu me amma
ఈ టీవీ వాళ్ళు ఇటువంటి వాళ్ళనే అభివృద్ధి చేస్తుంది.ఇక సాయి బాబా విషమొస్తే ఆయన చనిపోయిన తరువాత అన్ని ముద్రలు సంతకాలు అయినతరువాత దూ డ లు చనిపోతే లోపలఅన్ని తీసి గడ్డి తోకుట్టి భక్తులకొరకు అడ్డలపెట్టలోపెట్టి క్రియలు చేశారు అక్కడి ప్రజలు అన్నారు.విభూడులు అవి ఆయన చెంచాగాల్లు చేస్తారు.
Il
Aapandra babu mi sodi
Dongababalanundi durmargalanundi eedesanni kapadandi
Normui
Miku ellu ekada dorukutaru sodhari.....
బ్రతుకుతెరువు
జగద్గురువులు తెలీదు మంత్రము తెలీదు యంత్రము తెలీదు అసలు ఎం తెలుసుకుందాం అని ఇంటర్వ్యూ చేస్తున్నావ్ తమరు
అసలు ఆయన దగ్గర చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది అసలు ఎం అడగాలో కూడా తెలియదు తమర్కి
కరెక్ట్ గా చదువుకుని ఉంటే ఈ వేషం వేసేవాడు కాదు
Nuvu chaduvu ko correct ga sarena
@@madavishobharani6292 ఈ సమాజం లో అబద్ధాలు చెప్పుకుంటూ...ప్రజలని మోసం చేస్తున్నారు...కదా...అదే విషయం లో నా అభిప్రాయం చెప్పిన...మరి మికెంటి మధ్యలో...
@@ad-vocal9236 చదువుకున్న కాబట్టే...వాళ్ళు చెప్పేది అబద్ధం ...మోసం అని చెప్తున్న sir
@@srujanrontala39 avi chalavaraku nijale, even steve jobs, mark zukerberg kuda evi nammevallu
జాతిపిత మహాత్మా గాంధీ గొప్ప విద్యావేత్త అలాగే మానవతావాది
స్వామి వివేకానంద మహా జ్ఞాని యువతరానికి ఆదర్శ పురుషుడు
చదువు సంస్కారాన్ని ఇస్తుంది సంస్కారంతో పాటు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంతేకానీ ఇతరుల యొక్క జీవితాలను మనోభావాలను దెబ్బ తీయమని ఏ రాజ్యాంగం ఏ పురాణ ఇతిహాసాలు ఈ సైన్సెస్ చెప్పట్లేదు భావ వ్యక్తీకరణ తప్పుకాదు కానీ భావవ్యక్తీకరణ అనే ఒక అంశంలో ఎదుటి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం కుసంస్కారం కావున జ్ఞానులైన మీరు ఇకనుంచి ఎవరిని కించపరచకుండా మీ భావాన్ని తెలియజేయగలరు అని భావిస్తున్నాను
🌹సర్వేజనా సుఖినోభవంతు 🌹
🙏స్వస్తి🙏
ఓం సాయిరాం
🙏🙏🙏🙏🙏