ఘంటసాల పాదాల‌ను ఒత్తుతూ భ‌గ‌వాన్ క‌నిపించారు- VSR Moorthy Full Interview | Sathya Sai Baba Spl | Ep7

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии •

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Год назад +7

    గుడ్ మార్నింగ్ మేడం
    మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను మేడం సత్య సాయి బాబా గురించి
    నేను ఏమీ ఆన్సర్ చేయాలో నాకే అర్థం కాలేదు
    మీ ఇంటర్వ్యూ చేసే అంత సేపు
    మీ ఎదురుగా ఉన్న వ్యక్తి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు
    నా మైండ్ బ్లాక్ అయింది
    నాకేం మాటలు రావట్లేదు
    నమ్మినవారికి భక్తి అంటే ఇంత అద్భుతంగా ఉంటాయి
    ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి విన్నందుకు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
    ఆన్సర్ చేసిన సార్ కూడా గాడ్ బ్లెస్స్ యు

  • @kalalirayalugoud4907
    @kalalirayalugoud4907 2 года назад +13

    సత్యసాయి గురించి తప్పగా ఆలోచించే వారికి ఇన్నాళ్ళకు సరైన సమాధానం చెప్పారు గురుజీ...

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 года назад +10

    మూర్తి గారు మీరు స్వామి గురించి చెబుతూ ఉంటి అసలు స్వామి అర్ధం అయ్యారు.మా మనస్సు మీ మాటలతో చెప్పారు.జై సాయి రాం

  • @prtirupati9860
    @prtirupati9860 2 года назад +3

    అద్భుతమైన ఇంటర్వ్యూ...
    శ్రీ సత్యసాయిబాబా వారిమరో పార్శ్వము గురించి తెలిసీ భక్తితో వినమ్రతో నమస్కరించు కున్నాను.
    నా గురుదేవులు శ్రీ భిక్షమయ్య గురూజీ వారికే శ్రీ సత్యసాయి వారు గురుదేవులు కావడం గమనార్హం.
    జై గురుదేవ్ జై సత్యసాయి

  • @goutham244
    @goutham244 9 месяцев назад +1

    గురువుగారు ఇస్తున్న సమాధానాలు ఒక్కొక్కటి ప్రతి పురాణానికి ఉన్న సారం ఒక్క గుళిక రూపంగా ఉన్నాయి.
    నేటి కళాపరిణితికి తగినట్టుగా 🙏🏻
    ఎన్నోమార్లు బాబా నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేకపోయా అనే నా చేతిలోని ఒక పని తాలుక దిగులు ఈ ఇంటర్వ్యూ రూపం లో…. చాలావరకు తీరింది…!!!🙏🏻🙏🏻🙏🏻
    అపోహలు అపహాస్యాలు దాటి అనన్యమైన సాయి భక్తిని మాకు ఇలా అందించినందుకు గురువుగారికి పదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻
    యాంకర్ స్వప్న గారికి మరియు ఐ డ్రీమ్మెడియా వారికి నమస్సులు ❤❤❤

  • @kothurmurthy
    @kothurmurthy 2 года назад +6

    కరెక్ట్ గా ఘంటసాల గారి గురించి గురువు గారు చెబుతుంటే వెంటనే ad వేసేసారు. అయినా మాస్టారు జన్మ ధన్యం

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 2 года назад +5

    ಘಂಟಸಾಲಗಾರು ಗಾನ ಗಂಧರ್ವಲು, ಅವತಾರ ಪುರುಷಲು. ವಾರಿ ಸಮಕಾಲೀನುಲೈನ ಮನಮಂತ ಧನ್ಯುಲು.

  • @indirakharidehal935
    @indirakharidehal935 2 года назад +2

    ఓం శ్రీ సాయిరాం. చాలా బావుంది interview. ధన్యవాదములు. 🙏

  • @sgundala64
    @sgundala64 Год назад

    We have heard so many interviews! But this is the best one of all I heard! I love Swami 🙏! You make me understand so much about Swami 🙏 Thank you Moorthy garu!

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    శ్రీ సత్యసాయి సృష్టిలో ఒక అపూర్వ దివ్యావతారం.వారితో ప్రశ్నోత్తరాలు.
    ఎందరో మహానుభావులు * అందరికి
    హృదయ పూర్వక శుభాభినందనలు.**👌👍💐

    • @bvsghantasalsongs5368
      @bvsghantasalsongs5368 2 года назад +2

      Nenu Satya Sai Baba bhakthudan nandi.4 పర్యాయములు పుట్టపర్తి వెళ్లి స్వామి దర్శనము చేసి కొన్నాను.స్వామి పై పాటలు ఘంటసాల గారు పాడి నట్లు పాద గలను.దయచేసి ఒక్క అవకాశము ఇప్పించ గలరని ఆశిస్తున్నాను.

  • @chandrasekharsaikumarthota2638
    @chandrasekharsaikumarthota2638 2 года назад +3

    అత్యంత ముఖ్యమైన విషయం చాలా
    వివరంగా చెప్పారు థన్య వాదాలు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 года назад +2

    What a Wonderful Interview
    satya Sai Baba gurunchi Entha
    Baga Undi.....👌👌👌👌👌

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 года назад +26

    గురువు గారూ 👏భగవాన్ గురించి మీరు చెబుతోంది వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది.."సనాత సారథి" చదువుతా,,స్వామి ఉపదేశాలు..ఆహా " సంపూర్ణ ప్రేమ స్వరూపులు..కర్మ ప్రభోద భగవానులు..ఆ దివ్య సత్య నాధుని పాద పద్మాలకు నా హృదయ మంగళ హారతి..💐🙏🙏🙏🍇

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 2 года назад

      Aa lanja kodukuni bhagawan antarentandi sir

    • @ratnamanikonduri5292
      @ratnamanikonduri5292 2 года назад

      𝓞𝓶 𝓼𝓻𝓲 𝓼𝓪𝓲 𝓻𝓪𝓶.

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 2 года назад

      @@ratnamanikonduri5292garu, vaadu oka neecha, nikrushta, dagulbaji vedhava. Manaki MUKKOTI DEVATHALU vunnaru, chaalaraa!! Ilanti donga vedhava babaalu, swamulu avasarama? Vaadako pedda mosagaadu kaabatte KUKKA chaavu chacchadu. Chacchina nela rojujulaki declare chesaaru. Ante vaadentha neechudo ardham avuthondi.

  • @Dtr80
    @Dtr80 2 года назад +1

    Oka Manchi interview, manam andharam theliso theliyako manaku theliyakunda okari gurunchi abandalu vestham, guruvu garu cheppinnattu kallatho choosi manasu tho ardham chesukunnaka chepthe manushalamu ani anipinchukuntam..om sai..sri sai Jaya jaya sai..pukarlu nammavdhu nija jeevithamlo..

  • @rasadhuni
    @rasadhuni 2 года назад +2

    Wonderful Anchor with great devotion and Murty Garu mahanubhavulu!! Babavari gurinchi chebothunte, hrudayam ollu pulakarinchindi!!

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 года назад +4

    ఘంటసాల గారి గురించి సాయినాధుని సేవ వింటుంటే మా నోట మాటల్లేవ్ కంటి మీద నీటి పొర తప్ప ....🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @drrameshshrink
    @drrameshshrink 2 года назад +2

    Anchor Swapna who interviewed RGV, PATRIJI, Sadguru and also Satya Sai Institutional Trustees etc. Great service.... Keep going... Dont stop until self Realised

  • @rangaswami1054
    @rangaswami1054 Год назад

    Become speechless after watching this video, excellent and outstanding interview ❤

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 2 года назад +2

    ఈ ఇంటర్వ్యూ వినడం ద్వారా ఈ రోజు..శుభారంభం...అయింది....* నాకు డి డి కాలనీ లో వీరు పరిచయం అవడం నా భాగ్యం ..* అట్లాగే బాబా గారి దర్శనం చేసుకోవడం కూడా నా అదృష్టం...* ఈ ఇంటర్వ్యూ లోని ప్రతి మాట ఒక "మధుర భావం"..

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 2 года назад +50

    అయ్యా, సత్యసాయిపై నిందలు వేసినప్పుడు మేమంతా భాధపడ్డాం. కన్నీళ్ళు పెట్టుకున్నాం. మీరు గొప్ప జవాబు చెప్పారు. మీకు ధన్యవాదాలు.

    • @indirasatvikam6786
      @indirasatvikam6786 2 года назад +1

      అవును సాయిరాం

    • @ashokkumarchicken2804
      @ashokkumarchicken2804 2 года назад +1

      Good

    • @jeediguntarajarao9061
      @jeediguntarajarao9061 2 года назад

      OM SRI SAIRAM TODAY IS VERY AUSPICIUS DAY FOR ME SWAMY IS NOT ONLY AVATHAR PURUSHA BUT IS AADI DYVAM MOOLAM OM BRAHMANANDAM PARAMA SUKHADAM KEVALAM GYANAMURTHIM DWANDWATHEETHAM EKAM NITHYAM VIALA MACHALAM
      .
      VIMALACJALAM SARVADHI SAKSHIBHUTHAM BHAVAATHEETHAM TRIGUNA RAHITHAM OM SRI SATHYA SAIESWARA MEDE

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 2 года назад +5

    మీ మాటల వినటం మా భాగ్యం.ఎన్నో సందేహాలకు సమాధానం పొందాము. కృతజ్ఞతలు ,వందనములు.

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 2 года назад +21

    What a great interview. His voice and steadiness and clarity is spellbinding. Awesome interview 👌

    • @ramarao4904
      @ramarao4904 2 года назад +2

      Bhagavaan Sri Satyasai gari gurinchi chaala baaga chepparu, alanti vaallu malla pudataara?, vaalla avasaram e society ki.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад

      Jai. Shree Raam. Jai. B. J. P. Jai. Hindhu.

    • @shobay4861
      @shobay4861 2 года назад

      Yea well said

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 года назад +34

    నమ్మకం/అపనమ్మకాల మధ్య ఆలోచిస్తున్న సందేహాత్మక భక్తులకు ఈ ఇంటర్వ్యూ ఒక నమ్మకాన్ని కలిగించింది. స్వప్న గారి మీద వున్న విశ్వసనీయత ఇందుకు ఉపయోగపడింది.

  • @shivakumarreddy2893
    @shivakumarreddy2893 5 месяцев назад

    సాయిరాం🙏🏻మీడియా లకు దూరంగా ఉండాలి స్వామి కూడా
    మీడియా కు దూరంగా ఉన్నారు
    మనకు రేడియో సాయి మీడియా ద్వారా
    భక్తులకు వివర్రించు వచ్చు ❤సాయిరాం.

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 года назад +1

    Prematho Bhagawan's Sri Satya Sai Baba vari gurinchi meeru share chesthunna Satyalu Sri Krishna Leelalu vinnatlu anipisthondi. ⚘️⚘️⚘️⚘️⚘️

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 2 года назад +2

    Great episode Sairam bless u channal

  • @chramarao9131
    @chramarao9131 2 года назад +2

    గతంలో కొంతమంది చెప్పడు మాటలతో బాబా గారంటే నాకు అభిప్రాయం లేదు అంజలీదేవిగారి శిర్డీ బాబా పర్తి బాబా సీరియల్ చూశాక నా అభిప్రాయం మారింది ఒక మిత్రుడు బాబా గారి చరిత్ర నాకు బహుమతిగా ఇచ్చారు తర్వాత నాకు బాబాగారిపై భక్తి అంకురించింది రోజు ఒకసారి స్మరణచేస్తాను

  • @gopalreddy9414
    @gopalreddy9414 2 года назад +7

    నేను 1982 లో మా కంపెనీ పని మీద బాబా ఆశ్రమం లో వారం రోజులు ఉండడం జరిగింది -అది ఏమి నా అదృష్టం తెలుయదు గానీ బాబా గుప్పెడు చాక్లెట్లు ప్రసాదం గాఇచ్చారు

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 2 года назад +4

    నేను ఇప్పటికి స్వామి ఫోటో చూస్తే కన్నీరు ఆగదు అందుకు ఆయన్ను చూడలేను చిన్నప్పటినుండి అంత ప్రేమ భక్తి ఓమ్ సాయిరాం 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏👏👏👏👏❤❤❤

  • @d.vsherma487
    @d.vsherma487 3 месяца назад

    Malli,,ఆరోజులు,స్వామితో,జీవించిన,,వారం,,ధన్యులు,,సత్య,,ధర్మ,శాంతి,ప్రేమమూర్తి,,,సత్,,ఛిత్,,ఆనందములను,సేవాభావం,,ఇచ్చిన

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 2 года назад +4

    Om Sairam Swamy gurinchi adbhutam ga chepparu. Swamy path lo untunnna andariki chala chala anandam. Om Sairam

  • @divinesreeram
    @divinesreeram 2 года назад +17

    Watched all the episodes, really exordinary information provided by Murthy garu and even the Anchor swapna garu asked many valuable questions and sung beautifully those small bits of songs on baba. Absolute blissful to listen.. 👏🙏👌

    • @seshagiriraopochiraju7021
      @seshagiriraopochiraju7021 2 года назад

      గొప్ప విషయాలు వెల్లడించిన ఈ కార్యక్రమానికి ధన్యవాధములు

    • @venkateswararaosanipina5843
      @venkateswararaosanipina5843 2 года назад

      Murthy garu inni vishayalu intha Baga cheppina meeku padabhivandanalu.

  • @bsukanya3790
    @bsukanya3790 2 года назад +20

    మీ వాక్కులు అమ్రృతపు చినుకులు . స్వామివారి ప్రశస్త్యం సుందరం , మనోహరం , మహా మధురం గురువు గారు

  • @karthikarekapally6564
    @karthikarekapally6564 2 года назад +2

    Wonderful interview

  • @leelarakala1922
    @leelarakala1922 2 года назад

    Guruvugaru....chala manchi vishayalu chepparu...meeku pranamalu 🙏

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 2 года назад +4

    ఓం శ్రీ సత్య సాయి బాబా

  • @nukaratnam419
    @nukaratnam419 2 года назад

    Jai sairam sairam nijalanu chala baga chepparu thanq jaisairam

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 года назад +3

    నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టారు ప్రత్యక్షంగా. 🙏🙏🙏

  • @kishorekumarkolla3752
    @kishorekumarkolla3752 2 года назад +2

    స్వామి యొక్క పరిపూర్ణ తత్వాన్ని అద్భుతంగా తెలియ చేసినందుకు ధన్యవాదములు& సాయిరాం శ్రీ మూర్తి గారు.

  • @mahalakshmisanda7283
    @mahalakshmisanda7283 2 года назад +9

    AUM SRI SAIRAM 🙏🏼
    Beautiful sandhesham 🙏🏼🙏🏼

  • @kumarp6557
    @kumarp6557 2 года назад +5

    పేద వాళ్ళకి హెల్ప్ చేశారు సత్య సాయి బాబా .....అది చాలు

  • @prasadkomarraju
    @prasadkomarraju 2 года назад +6

    అమ్మా!!స్వప్నగారూ🙏వియస్ ఆర్ మూర్తి గారికి 🙏 శతాధిక వందనములు!! స్వామీ గురి0చి తెలుసినవి తెలియనవీ భగవతలీలలు🙏❤️🙏కోవిడ్ ను0డి బయటపడిన నాకు కర్మ సిద్దా0తం గోచరమైనది👏👏👏👏🙏🌹🙏

  • @rani69db
    @rani69db 2 года назад +3

    Good interview Swapna. This is what you should do. Understanding Swami is like million births penance.

  • @prakasaraobs6182
    @prakasaraobs6182 2 года назад

    Excellent sir.welsaid told many unknown things about Satya sai.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 2 года назад +8

    సత్యసాయి బాబా వారి పాద పద్మములకు సకుటుంబ సమేతంగ శతకోటి వందనాలు.🙏🙏
    గురువు గారికి వందనాలు🙏🙏

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 2 года назад +15

    నమోసత్యసాయిబాబా...నమో దివ్యతేజా. 🙏❤️🙏

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 2 года назад +2

    AMMA I AM 79 Yrs INYERVIRE WITH SRI VSR MPORTHY GARU CHANGED MY VIEW I MY TEARS CAME OUT AS YOO FELT TRUE WILL COME OUT ONE DAY TATHER OTHER NOW I WILL HAVE GOOD THINKING I VISITED YWO TIMRES WITH MY FAMILY PRASANTH NILAYAM THIS PROGRAMME FIXED AT THE TIME OF SATYA SAIBABA NO ONE WOULD HAVE BELIRVED BUT TO DAY BEING MONDAY 30 O5 2022 FEEL AN AUSPICIAUSH FISTIOUS DAY MY HEARTFULL TESPECTS TO YOU AND SRI VSR MOORTI GARU

  • @ramarao4904
    @ramarao4904 2 года назад +2

    Swami gari gurinchi meeru e lanti marenni videos undinchalani korukontunnam. 🙏🙏🙏👏👏👏🤝🤝🤝👌👌👌

  • @srmsriram9273
    @srmsriram9273 2 года назад +2

    Hi this is Nuve kavali movie playback singer SRM Sriram prabhu 🙏 Sathya Sai Baba is 100% God in human form . He chose his mother . Born out of pravesam and not prasava . There is no god beyond Sathya Sai Baba. Swami is siva sakthi swaroopam and there is no god beyond swami . All are all only saints , sages , rishis but swami Sathya Sai Baba is God of all gods , Lord of lords . Jai Sai Ram. Love you Swami

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 года назад +2

    🕉️🕉️🕉️✡️✡️⚛️⚛️🔥🔥🔥🍌🍌🍌🌼🌻🌻🌸🏵️🐚👣👣👣🙏🙏🙏 jai jai jai jai shree sathya sai

  • @d.vsherma487
    @d.vsherma487 3 месяца назад

    Amma,meeku,aasissulu,చక్కటివినాయంతో,interview,సాగించేరు,,emiadagali,,elavinali,,anedi,chaala,mukya,vishayam,,swamy,,aasissulu

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao3599 2 года назад +3

    తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అన్ని మండలాల్లో ని అన్ని గ్రామాలకు పరిసుభ్రమైన ఫిల్టర్ చేసిన మంచినీటి కలుగ చేసినదేవుడు ఆమహాను భావుడు

  • @genecode999
    @genecode999 2 года назад +8

    Swapna's multiple versions ✨
    True journalist

  • @jaggarao2312
    @jaggarao2312 2 года назад +10

    గొప్ప వ్యక్తిత్వాలు..!! మన అదృష్టం..!!

  • @dmg2034
    @dmg2034 2 года назад

    Swapna garu so great full to you for doing such a divine interview with VSR Murthy garu. Thank full to swami to show this interview and channel. Sairam

  • @kanthisastry4408
    @kanthisastry4408 2 года назад +1

    చాలా బాగా చెప్పారు

  • @battagiripattabhiram31
    @battagiripattabhiram31 2 года назад +3

    thank you very much to murthy garu n swapna, please go-ahead 🙏 .

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 Месяц назад

    Baba is divine . See and learn from his speeches

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад

    Om sree sathya sai ram.

  • @singarimanjula6344
    @singarimanjula6344 2 года назад

    Gnana, Bhakthi, Karma yogaala gurinchi chaala baaga chepparu🙏🏻🙏🏻🙏🏻 Sairam 🙏🏻

  • @syamala5118
    @syamala5118 2 года назад +3

    స్వామి గాన లోలు రు, కానీ ఇలా శ్రీ కృష్ణ లాగా కూడ చేసారా 😪🙏🏻🙏🏻🙏🏻స్వామి భక్త ప్రియ 🙏🏻🙏🏻👣సాయి

  • @jh-statecoordinator-servic1013

    Om Sri Sairam Sir, your are great Sir

  • @gudlakumaraswamy808
    @gudlakumaraswamy808 2 года назад +3

    ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయా‌లు తెలిపారు.

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 года назад +1

    Wonderful speech sir

  • @spideyff_18
    @spideyff_18 Год назад

    sai ram sir. gyana to bhakti to seva. absolutely sir. Sai ram

  • @perivani2851
    @perivani2851 2 года назад +3

    Tq, to Idream, nd Swapna, such wonderful interview

  • @JanakiRPolani
    @JanakiRPolani 2 года назад +5

    WHAT A Fabulous Interview!

  • @rvjaganmohanaraokomaravolu9377
    @rvjaganmohanaraokomaravolu9377 2 года назад +1

    Sir you judged it well. Tku

  • @SudhakarReddy-sh3gp
    @SudhakarReddy-sh3gp 2 года назад

    Swapna journalist ga meelo kotha konam chupincharu.god bless you.

  • @ashokkumarchicken2804
    @ashokkumarchicken2804 2 года назад +1

    Good
    God bless you Sir

  • @ramadhananjay
    @ramadhananjay 2 года назад +1

    Om Sai Ram
    🙏🏻🙏🏻🙏🏻💐🌹🌹🌺🌺🍎🍌

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 года назад

    Very good message
    Good post

  • @koteswarreddych
    @koteswarreddych 2 года назад +19

    ఓం శ్రీ సత్యసాయిరాం🕉️🙏

  • @umakarri4465
    @umakarri4465 2 года назад

    Sairam you are so great sir

  • @satyanarayanapakki492
    @satyanarayanapakki492 2 года назад +2

    సాయి రామ్ సార్ చాలా బాగుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 года назад

    dhanyavadamuly.

  • @sarojinikandukuri5308
    @sarojinikandukuri5308 2 года назад +2

    Sir you have cleared doubts of many people .very good thank you.

  • @ravindrank137
    @ravindrank137 2 года назад +2

    A great and sincere exposition with narratives. Sir thank you very much for your disclosures. Namaskaram.💐🙏🏻💐

    • @rajajayant2401
      @rajajayant2401 2 года назад

      Good

    • @jayasree3724
      @jayasree3724 2 года назад

      Sairam
      Murthy garu
      What a wonderful disclosure experience with Swami physically and spiritually about discription of swami
      I really heartfelt hearing of your warm interview
      Sairam

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 2 года назад

    Guruvugaru. Chala. Baga. Chepperu. Namaste

  • @The2345600
    @The2345600 2 года назад +1

    Super...

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 2 года назад +1

    Today is a great day of my life

  • @guptabp5055
    @guptabp5055 2 года назад +3

    Hard hitting interview series 🙏 Sairam!!!

  • @skscreations8218
    @skscreations8218 2 года назад +7

    ఓం శ్రీ సాయిరాం .
    ధన్యవాదాలు మూర్తి గారు, స్వప్న గారు

  • @girimannepalli5371
    @girimannepalli5371 2 года назад +1

    Ghantasala is a great man and the super singer

  • @indian9558
    @indian9558 2 года назад +1

    Sairaim🙏🙏🙏🙏

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 года назад

    Fentastic speech sir

  • @sivakumarigopasana1008
    @sivakumarigopasana1008 2 года назад

    Baba garu meku na namaskaramulu

  • @balajiramana4588
    @balajiramana4588 2 года назад +4

    చక్కని ఇంటర్వ్యూ.

  • @amulyasanthosh3945
    @amulyasanthosh3945 2 года назад

    Swami ,the only God I know🙏

  • @neetapulasani3500
    @neetapulasani3500 2 года назад +1

    Swamiji, in white field, brindavan, and puttaparthi , prashanti, when you were addressing the devotees, I was very far away from you , I was not concentrating on what you were saying, not realising that you are the supreme lord of the universe , my Lord, my heart aches for you. ,now. Thank you swami for at least I had the dooraadarshanamu. I am not so fortunate, I think that again it is your divine will that kept me in ignorance about your divinity. Now I realise my folly.

    • @Healthinhands
      @Healthinhands 2 года назад +1

      స్వామిని గూర్చి చెప్పిన మాటలు నాకు చాలా ఆనందాన్ని కలించాయి స్వామివారి దర్శనం నాకు చివరి రోజు లలో లభించటం నాపూర్వపుణ్య సుక్రుతం అనుకుంటా ఇప్పటికీ ఎప్పటికిని అదొక మధురానుభూతి

  • @krishnaveni5274
    @krishnaveni5274 2 года назад

    Ananda Dayakam

  • @urmilagollapally7147
    @urmilagollapally7147 Месяц назад

    🙏🏻🙏🏻🌺

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 года назад +2

    Thank you sir 🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад

    Hare krishna Prabhu

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 2 года назад +6

    Jay saimathaya namaha jay sairama 🔱🔱🕉️🕉️🙏🙏👏👏🌷🌷🌹🌹 Jay saieeswamma mathaya namaha jay sairama 👏👏🙏🙏🕉️🕉️🔱🔱🌷🌷🌹🌹

  • @srinivasrao8046
    @srinivasrao8046 2 года назад

    Great explanation good words sir 👏👏👏👏👏👏👏👏👏

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 2 года назад

    Omsairam.jaisrirm

  • @bhumeshwarbhoga6942
    @bhumeshwarbhoga6942 2 года назад

    Om Satyasai ram

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 2 года назад +1

    Om Sairam

  • @jagadishwarkondapaka733
    @jagadishwarkondapaka733 2 года назад +7

    ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏
    ఓం సత్య సాయి రామ్ 🙏🙏🙏🙏🙏