దయచేసి దయచేసి 498 a రద్దు చేయండి..😭😭 దినదినము మా కుటుంబం అంతా ఎంత కృంగి పోతుందో .. అది అనుభవించే వారికి ఒక్కటే తెలుస్తుంది.. దయవుంచి ఇలాంటి ఇలాంటి చట్టాలన్నీ రద్దు చేయండి..😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ 498a చట్టం వలన నేను చాలా నరకం అనుభవించా మా కుటుంబ సభ్యులు కూడా నరకం అనుభవించారు... నేను కోర్టు కేసులు తట్టుకోలేక చావాలి అని ట్రై చేశా కానీ కుటుంబం గుర్తుకు వచ్చింది.. ఇప్పటికీ కూడా నరకం అనుభవిస్తున్నాను ఆ దేవుడే కాపాడాలి నన్ను..
ఈ చట్టం విపరీతమైన మనస్తత్వం గల మహిళలకు వరంగా మారింది వీరికి తోడు స్వార్ధపరులైన లాయర్లు పోలీసు అధికారులు తోడవడంతో వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మొత్తం దిగజారుతున్న ది.ఈ పరిస్థితి మారాలి.
ఈ 498a చట్టం లాగా 498 b అనే ఒక కొత్త చట్టం రావాలి ! ## మగవారి రక్షణ కోసం## ఆడా మగ సమానత్వం అనే ఒక కొత్త చట్టం రావాలి !##వివాహ వ్యవస్థలను ##కుటుంబ వ్యవస్థలను మార్చాలి! కొత్త చట్టం తీసుకొని రావాలి !
Maa barya valla Amma mata vini dabbu dobbutondi Ala adiginadaniki poyi kesu pettindhi Police varu enquiry chesi Vallani thitti pampaparu Na barya intiki raaledhu Ravalante aladha undali anta 😢😂😅
ఆడది చెయ్యకూడని తప్పు చేసి బర్త కు దొరికితే ఆ భర్త అనేవాడు ఆమెను ఎం పీకలేక భార్య తండ్రి కి చెప్పితే బిడ్డకు బుద్ది చెప్పాలి కాని వాడేమో ఈమె ను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళి 498A కేసు వేస్తున్నారు సింపుల్ గా ఈ మగడేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అప్పుడు సెటిల్ మెంట్ అనే పేరుతో మొగాడి అస్తి మొత్తం లాగేసుకుంది ఆ తప్పుడు భార్య బర్త ను బకరా చేసి అస్తి దొబ్బి పోవడానికి అనుకూలంగా మాత్రమే ఈ 498 ఉన్నట్టు అర్దం అవుతుంది నాకు అయితే
చాలా బాగా చెప్పారు సార్ 👍 అమాయకమేనా భర్తల మీద 498a 506and320 కేసులు పెడుతున్నారు. వేలు అత్త మామల దగ్గర సంసారం చేయరూకని వరకట్నం అని వాలా పేరు కూడా రాస్తారు పోలీస్ లు పాత్ర ఇందులో చాలా ఉంటుంది. పోలీసు లు విళ్లకు డైరెక్షన్ ఇస్తున్నారు ప్రాప్పర్ గా ఎంక్వయి చేయాలి. అందులో ఆడవాళ్ళ తప్పు ఉంటుంది పిల్లలు సఫర్ అవ్వుతున్నారు ఈ ఆడవాళ వాళ్ళ 🙏
Lawyer said 100% correct point if they start implementing fine or punishment on false 498a cases along with the people who provoked them then only the false cases will get stopped
498.a.100/99.శాతం. ఆడవారు. తమ భర్తలపైనా. భర్త కుటుంబ సభ్యుల మీద పెడుతున్నారు. దీనికి అంతటికి కారణం. అమ్మాయి తల్లిదండ్రులు.. (1) తర్వాత అమ్మాయికి ఇరుగు పొరుగు వారు చెప్పే చెడు చెప్పుడుమాటలవలన. (2) అది కాకుండా భర్త తల్లిదండ్రులకు సపర్యాలు చేయాలని కూడ మనసు ఇన్ని దరిద్రపు ఆలోచన వలన(3) అంతేకాకుండా ఇష్టంలేని వివాహం చేసుకోని ఇంతకు దిగజారుతున్నా ఈ రోజుల్లో హ.(4)
Well said. The main culprits are those who instigate the clients to make complaints and file the cases. These real culprits are relatives, Police, and Advocates.
అప్పటి కాలాన్ని బట్టి అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు జరుగుతున్న అన్యాయాలను బట్టి ఈ చట్టాన్ని తీసుకువచ్చారు కాలక్రమేనా ఇది ఒక వ్యాపారం గా మారిపోయింది చట్టాలు కూడా కాలక్రమమైన వాటి ఉనికిని కోల్పోతున్నాయి దానిని తప్పు త్రాగు పట్టించుకుని కొంతమంది వ్యాపారం చేస్తున్నారు బ్రతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవితాలు నాశనం చేసుకున్నాయి చట్టాలని కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తేనే దేశ అభివృద్ధి పునాది అవుతుంది ముందుకు వెళుతుంది
498A అమాయకమైన (మగవారికి) వ్యక్తులకు శాపమమై కూర్చున్నది. . ఆడవారు భస్మాసుర హస్తం లాగా తయారయ్యారు భర్తలకు. భార్యలను ప్రేమతో చూడడమే భర్తలకు పాపమై కూర్చుంది. కట్టుబట్టలతో వచ్చిన స్త్రీ భర్తకు ప్రాణ గండమై కూర్చున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరు భర్తలను చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు. భర్తలను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల కొద్ది దురాశ పడుతూ, ఆవారా లాగా ఇతరులతో స్వాతంత్రం గా తిరగడానికి అభ్యాస పడుతున్నారు.
Exactly Sir 🙏 u r telling real facts . So many family members of groomers r suffering a lot with false allegations. The section may be waived or else there should be any section to protect groom n his family members 🙏🙏🙏🙏
498A కేసుల వలన చాలా కుటుంబాలు విడిపోయి పిల్లలకు తల్లి తండ్రుల ప్రేమ దూరమై పోతున్నాయి.ఈ 498A కేసులో పోలీసులు వెంటనే తొందరపడి కేసులు కట్టకుండా సరియైన రీతిలో విచారణ జరిపి చేయగలిగితే కొంత మేర కుటుంబాలు విడిపోకుండా కలిసి కాపురం చేసుకుని అవకాశాలు ఉన్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తది.! సుప్రీంకోర్టు యొక్క ఆలోచన తీరు కూడా అలానే ఉంది ఇన్ని రోజులు ఏం చేసింది? చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఆడవారి పైన ఎలాంటి శిక్షలు వేసింది ఇప్పటివరకు??
చాలామంది ఆడవాళ్లు న్యాయస్థానం అనేది ఎలా ఉపయోగించాలో తెలియక మంచి వాళ్లకు కూడా శిక్షలు వేయించేలా చేస్తున్నారు ప్లీజ్ నేను ఒక్కటే కోరుకుంటున్నాను జెంట్స్ కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వాళ్లకు కూడా ఏదో ఒక చట్టాన్ని చూపించండి
పెళ్లి అనే బంధం నమ్మకం తో నిలబడాలి.. ప్రామిసరీ నోట్, చట్టం తో కాదు.. అన్ని బావున్నాపుడు మంచి మనిషి.. నీకు ఇబ్బంది గాళగానే రాక్షసుడు ఎలా అయ్యాడు.. ఇక నుంచి అమ్మయిలు కె కాదు అబ్బయి లకు సమ నాయ్యం జరుగుతుంది అని ఆశిస్తూ...
నేను ఏం తప్పు చేయకపోయినా ఈ 498A కేసు పెట్టి నన్ను బాగా ఇబ్బందికి గురి చేసింది నా భార్య. కోర్టు చుట్టూ తిప్పి చివరికి పెద్ద మొత్తం అమౌంట్ సెటిల్ చేసుకుని, కేసు వాపస్ తీసుకుని విడాకులు ఇచ్చింది. ఇది నా జీవితం!
Yes.. నాపైన, అమ్మ, నాన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు పైన తప్పుడు కేసు పెట్టారు....వేరే కాపురం కోసం ఒప్పుకోలేదని తప్పుడు కేసు బనాయించారు...కేసు ఇంకా జరుగుతూనే ఉంది...
498a సెక్షన్ వలన మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారింది ముఖ్యముగా ఎన్ఆర్ఐ(NRI) వాళ్ళు పెళ్లి చేసుకొని ఆడవాళ్లను ఇండియాలో ఇంటిదగ్గర వదిలేసి చెప్పకుండా 41 ఏ నోటీసు తీసుకుని తెలియకుండా స్టేట్స్ కు వెళ్ళిపోతున్నారు ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు సరిగా చేయటం లేదు దీనివలన పెళ్లయిన ఆడపడుచులు చాలా ఇబ్బంది పడుతున్నారు హింసకు గురవుతున్నారు ఎమ్మటే ఏ 498 చట్టాన్ని సవరించి ఆదుకోవాలి.
ఈ చట్టం తయారు చేసిన వాళ్ళకి అమలు చేసే వాళ్ళకి ముందుగానే అన్ని తెలుసు వాళ్లదాకా వస్తే గాని దీనికి సంబంధించిన సవరణ గుర్తుకు రాలేదా ఏ చట్టాన్ని అయినా అమలు చేసేవాళ్లు తయారు చేసిన వాళ్లు దుర్వినియోగం చేస్తే వాళ్లకి పడే శిక్ష జరిమానాల గురించి కూడా ఆ చట్టంలో స్పష్టంగా ఉండాలి
ఈ మధ్యనే నా వైఫ్ పెట్టిన కేసు వల్ల మా కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడ్డాము...20 days క్రితం వాళ్ళు పెట్టిన టెన్షన్ వల్ల మా father heart stroke తో చనిపోయారు... దయచేసి ఇలాంటి చట్టాలను రద్దు చేయండి
Sir. Na visayamlo ye inquiries lekunta ma paina 498a fir chesindlu. Police vallu chala dharanamga unnaru sir .. dabbulu lekunta police station lo ye pani kadhu sir
Balakrishnagaru your explanation is 👏👏👏. Chakkati telugu bhasha meedi. Court lo kuda mana bhashalone argument chesthe baguntundi🙏🌹 498A vachinadagganundi gole. Sthrilanu chitrahimsalu pettevaru chapesevaru apudu evariki intha react avvaledu mejority illallo ippatiki badhapaduthunnaru. Entho kalam tharuvatha okka section rakshanaga itchesariki bhartha mariyu vaalla kutumbalapayina enthasanubhuthulu payiga court la support lu. Sthri ki oka nyayam magallako nyayama,,, Present example Carona raagane work from home,,, with furniture,,,, ade lady employee pregnant apudu work from home chesthamante enni rules. Konthamandayithe ladies ki udyogame ivvaru. Less salary. Entha anyayam vaallani kannavaru aadavarega konni nelalu thalliki work from home isthe emavuthundi,,,, magavariki intha saanubhuthula,,, case pedithe enduku support chesthunnaru. Very few cases lo wife (prove chesukolekapothe) thappudu case anesthara gadilo pette chitra himsalanu ela court lo prove cheyali psycho vedhavalani vaalla kutumbanni ela court ki chupinchali. Ivannee papam false case lu pettesaru anatam mogudu vari kutumbam ela hatathuga manchi vallayipotharaaa ,,,, court ki thelusa husband pathithani,,,, okadu chasthene doctor avuthadu antaru okadi payina case pedithene False case ayipothunda (mejority sikshalu padavu) Magadike painaa aadavaridi pain kadaa. Okkadiki siksha padithe chattanni nyayanni implement chesthe enno kutumbalu bagupadathayi. Manushullo marpu vasthundi. Chattasavarana aadavariki anukulamga maristhe samajam bagupaduthundi. 🙏 Jaisriram JaiBharath
ikkada innocent vaalani protect cheyadaniki techina chattalu andi andulo kontha mandi aadavalu chala sunitham vaalakosam techaru appatlo telecommunication antha ga lenatti kaalam lo aadavaalaku ichina right andi andukosame aadavalu vaalu ekkadana complaint ichuke right icharu anduke arrest lu chesevaalu medical examine chesi, kaani ippatlo chaala mandi aadavalu innocent aadavalakosam techina chattalanu veelu durviniyogam chesi atha mama meeda paga pettukoni ikkada kuda attha oka aadavale pedutunnaru oka ladies inko ladies meedane peduthundi, ladies kosame kaani nijanga palavthuna ladies ki matrame dongala donga caselu aamaykulameeda pettamani kaadu, malli extortion chestaru ee donga ladies lumpsum amount adugi case withdraw chestaru antaru deeniki police and advocates court officials andaru kalisi game play chestaru, ikkada ladies ni anadam ledandi alochinchandi nijanga gruha himsa aytha medical records evidences teesukellali kadandi ippudu pette case lo oka evidences lekunda case pedutunaru endukante case stages cheater victim goes to police station and they give advise to meet advocate then with his advise he gives drafting story to give as it is complain according to advocate to police now police and advocate together start a new false 498A case opens in just 2 hours even if your cheater victim where she lived in hyderabad you live in vijayawada case will be investigated with investigation officer and approval by SHO with in 2 hours everything will be done they call next day to husband to meet SHO husband comes sits in police station till 4 oclock then they say arrrrray already case has been opened take 41A station bail and court will send summons next wait for summons then one day call comes from police and he threats to come and take summons or else he will going to arrest entire family and so on he says next you go and take summons infront of the court gate and he will not allow you to go to court as he says your parents not come sp live and come next hearing date all those dates will be decided by white dress person who shouts in the court each parties next hearing 0ct 21 u will come exparty will not come she will take rest next hearing dec 21 next hearing feb 22 next hearing april 22 next hearing aug 22 next hearing dec 22 next hearing jan 23 next hearing mar 23 next hearing july 23 next hearing sep 23 next hearing nov 23 next hearing jan 24 next hearing mar 24 now next hearing july 5 2024 the above hearig date exparty which is wife never attended she has no eveidence to prove that she got beaten by husband no medical evidence she was thrown out in the hyderabad house but the evidences are not neighbours house relatives 300 kms distance who lives in vijayawada are eyewitnesses, Finally husband advocates are mingled the exparty and now they cheating husband and they framing husband.
అసలు ఈ చట్టం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతోంది. భర్త నీ మానసికం గా,ఆర్ధికం గా బాధ పెట్టడానికి ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అంతే కాదు తప్పుడు కేస్ లు పెట్టడం అనేది పోలీసు లకి బాగా లాభం చేస్తోంది తప్పా...తప్పు చెయ్యని వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టీ భర్త లని ఇబ్బంది పెట్టే మహిళలు,పోలీసు లా నుంచి బాధితుడికి చట్ట ప్రకారం నష్ట పరిహారం అనేది ఇప్పించి...న్యాయం చెయ్యాలి...అప్పుడే ఇలాంటి కేసులు కొంతైనా తగ్గుతాయి...
Crpc 125 also ... ఇది కూడా చాలా దుర్మార్గం.20yrs నాతో ఉండి నా ట్రాన్స్ఫర్ అయ్యాక చెప్పుడు మాటలు విని నేను బదిలే ఐన ప్రాంతానికి రాకుండా ఉంది పోయింది...1998 నుండి May 2019 వరకూ నాతో ఉంది జూన్ 12 తరువాత రాలేదు.వాళ్ళ అన్నాయలతో వైజాగ్ వెళ్ళిపోయింది.నాకు ట్రాన్స్ఫర్ ఐనా చోటకు (నా నేటివ్ ప్లేస్)రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు.పైగా 125 వేసింది.2022 నుండి నడుస్తున్నది. మొన్న నేను మానవతా దృక్పథంతో డాటర్ కాలేజీ ఫీ ఇస్తానని చెప్పాను. దానిని హక్కుగా భావిస్తున్నది.ప్రస్తుతం నేను divorce పిటిషన్ కూడా వేశా...
Correct ga chepparu sir na paina 498a case pettindi danivalla 4 years avutundi case nadavabatti magavallaku kuda chattalu leva sir adavallu mahavallu samanam annapudu e chattalu etu potai mari
నమస్తే గురువుగారూ.. మహిళలు మగాడికి భయపడిపోయే రోజులు ఎప్పుడో మారిపోయాయి.. ఈ చట్ట౦ ఒక మహిళ పెట్టిన పనికిమాలిన కేసును ఆధార౦ చేసుకుని, మగాడి, మరియు వాడి కుటు౦బ సభ్యుల ధన మాన ప్రాణాలను కొ౦తమ౦ది అధికారులచే హరి౦చివేయటానికి ఉపయోగపడుతో౦ది... ఇది హి౦దూ కుట౦బ వ్యవస్థను చిన్నాభిన్న౦ చేసి౦ది..
Already chala mandhi magavallu ee family laws gurinchi aware avuthunnaru and marriages cheskovadam apestunnaru.. E lws gurinchi graduation level lo syllabus lo pettali.. Appudi andhariki artham avudhi ee family laws valla future lo entha nashta potharo
ఈ 498a చట్టం వల్ల నేను నా తల్లిదండ్రులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం, నా వైఫ్ నా మీద నా ఫ్యామిలీ మీద అన్యాయంగా కేస్ పెట్టింది, కానీ ఏం చేయగలం చట్టాలు ఆడవారికి సపోర్టుగా వున్నాయి.
a sad truth, i am seeing with my cousin sister she is been tortured , her work laptop was also grabbed and hidden by her uncle and not giving her back so she will loose her job
@@NandaGovinda this is the problem with worst fellows, because of these fellows only 498a is in place and it's been misutilised by some women. When that fellow has a good wife why can't he support her n stay happily with her.
@@NandaGovinda ask her to collect some evidences n present it and fight for justice this is genuine case i feel.. but bro most of the men who are innocent gets tortured by women and similarly there are some good women who genuinely know the importance of marriage, husband, family and life, they support her husband too.. but this fellow behaves odd here.
Kontha madi amaye parents elanti fake cases peti money extortion chestaru. This became a new business for some women and her parents.. Marriage ne business laga chesaru.. Example Cricketer Hardik Pandya divorce recently..
Based on a few fake cases of 498A it should be not removed. If this act is removed many women killed by in laws or suicide cases may increases. We are the victims but serious action has taken. Be think about victims of women in the country. Men are getting re- marriages but not easy for women. Tomorrow your daughters or blood relatives faces then you can understand the pain of women. Requests to Judicial and law makers to study the cases in the ground first please.
Few fake cases? Lady you need a reality check. 80% of the cases are fake, said by your beloved Delhi women's comission. And we can not even say that the rest 20% cases are true because they still didn't get judgment so they are more like 50-50, Your logic is so dumb, you said what if tomorrow your daughter faces this situation? And I am asking what if your son faces the fake case?
@@hydrilara there are loopholes in the section itself and there is no other alternate section. How can a wife prove (husband's sadistic behavior & cruelty in the room and psychic behavior of his family members) in court because of this how can the court consider the husband and his family members as innocent.
@@radhachowdary107 in court, they decide based on objective facts instead of subjective feelings. Women's feelings are like magical clouds, they can disappear anytime, but facts don't. They will enquire about you, they will enquire your family, your surroundings, your work place, etc.. And match everything side by side and your feelings and emotions are secondary, if facts don't align with all the micro enquiries done by different officers at different places then they will consider it as fake. Don't think, courts are dumb,
@@radhachowdary107Simple logic. How can husband and his family be proven as guilty' if cannot be proved as innocent either? Law should never be based on assumptions but on trial. Today we've smart phones in our hands mostly and if some issue of cruelty in nature is a daily affair, then victims can record the incidents, their personal phone recordings etc to prove. If it's just a one odd petty quarrel, then filing 498A with egoistic reasons is legally and ethically wrong.
498a మీద పెట్టిన శ్రద్ధ ఈదేశంలో కోర్టు లలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో వున్న కేసులు త్వరగా పరిష్కరించడానికి మన ప్రభుత్వాలు కోర్టు లకు కావలసిన గౌరవ న్యాయ మూర్తులను , సిబ్బందిని ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెంచి ఈ దేశంలో పెండింగ్ కేసులు లేకోండి చేస్తే న్యాయం కోసం కోర్టు గుమ్మం తొక్కిన వారికి అదే పది వేలు ..
498 ఆ magavallu mails USA anagha వేరే దేశాలకు పారిపోతే మన చట్టాలు ఏమి చేయుచున్నది nbw issue అయినప్పటికి ఇండియాకు రప్పించకు పోతున్నారు దీనిపై కొంచెం వివరంగా చెప్పగలరు అని కోరుచున్నాము
498a వల్ల మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం అండి నిష్కారణంగా కేసులు పెట్టి కొట్టాడు తిట్టాడు కట్నాలు తెమ్మన్నారు ఇంట్లో ఆడపడుచులు అత్తగారు వేధింపులు ఉండాయి అని చెప్పి 498 కేసు పెట్టి ఇప్పటికి మమ్మల్ని వేధిస్తున్నారు దయచేసి ఈ 498a కేస్ ని రద్దు చేయండి
నేను మంచి పోస్ట్ లొ రిటైర్ అయ్యాను. నా స్నేహితులు, నాకు తెలిసిన ఎన్నో ఫ్యామిలీ ల్లో 498A విధ్వసం సృష్టించింది. కొండరైతే నేటికీ కూడా తల దించుకొని బతుకుతున్నారు. ఒక అమ్మాయి పెళ్లి అయిన వన్ మంత్ లొ హార్రాస్ చేశారు, వాడు మగాడు కాదు, వాడి తమ్ముడు నాకు పై కన్నీసాడు etc పెట్టి 25 lakhs ఇట్చి సెటిల్ సేసుకున్నారు. ఎంతో కస్టపడి పై కి వచ్చిన వాళ్ళు ఈ రోజున మానసిక వేదన పండుతున్నారు. దీనికి సరైన రక్షణ కల్పించలేకపోతున్నారు. పోలీస్ వ్యవస్థ సరిగా ఉండటం లేదు కరప్షన్ కి 90% అలవాటు పడి పోయేరు.
Supreme court should help Male(Gents) and their family members from 498-A section, by changing some provisions; At least to safe guard the Men & his family members. 🙏 Ladies won't take care of Husband and his Parents. But, Husband should understand Wife and take care of Wife and her Parents. So only many Oldage homes are forming. Supreme court have to look on this and bring out with correct law of action too....
నమస్కారం సార్ చాలా బాగా చెప్పారు మా కోడలు 4988 వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ వేరే ముస్లిం వాళ్ళు వెళ్ళిపోయింది రెండు సంవత్సరాల ఎక్కడున్నావ్ తెలియదు మూడు సంవత్సరాల విడాకులు డివైడ్ చేస్తారు నీకు మాకు రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ ఎలా చేయాలో ఏం చేయాలి మాకు కొంచెం మాకు సాయం చేయగలరు నమస్కారం అండి
ఈ చట్టం వల్ల చాలా కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు
Lanjala raajyam nadusthunnadhi
చట్టం వల్ల కాదు చట్టం అమలు చేసేవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే వారి వల్ల...
Ma mother manasika bengatho .4 years lo chanipoyaru...
chattam tappu kadu. chattani miuse chesay valadhi tappu. aday chattam valla konni nijamayina valaki iyina nyayam jarugutundhi
నేను కూడా బాధితుని
దయచేసి దయచేసి 498 a రద్దు చేయండి..😭😭 దినదినము మా కుటుంబం అంతా ఎంత కృంగి పోతుందో .. అది అనుభవించే వారికి ఒక్కటే తెలుస్తుంది.. దయవుంచి ఇలాంటి ఇలాంటి చట్టాలన్నీ రద్దు చేయండి..😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Radhu cheyyaru misuse cheyyakunda section add chestharu
Mee too bro …
498.a చట్టం వలన న నూటికి 90 శాతం కాపురాలు పోతున్నాయి😭😭😭
100% true
Avunu bhayya chala mandhi adavallu pelli chesukoni paripoi kapuraniki rakunda 498 a case vesi himsisthunnaru
@@anita2053-r1fpuski maatalu aapandi
ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది కేవలం మన హిందూ మతంలోని మహిళలే.
100% destruction happening due to this crazy law.
This law was created with a criminal intention to ruin lives by government.
ఈ 498a చట్టం వలన నేను చాలా నరకం అనుభవించా మా కుటుంబ సభ్యులు కూడా నరకం అనుభవించారు... నేను కోర్టు కేసులు తట్టుకోలేక చావాలి అని ట్రై చేశా కానీ కుటుంబం గుర్తుకు వచ్చింది.. ఇప్పటికీ కూడా నరకం అనుభవిస్తున్నాను ఆ దేవుడే కాపాడాలి నన్ను..
ఈ చట్టం విపరీతమైన మనస్తత్వం గల మహిళలకు వరంగా మారింది వీరికి తోడు స్వార్ధపరులైన లాయర్లు పోలీసు అధికారులు తోడవడంతో వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మొత్తం దిగజారుతున్న ది.ఈ పరిస్థితి మారాలి.
లాయర్ గారికి 🙏🙏🙏
పోలీస్ లు చాలా ఉత్సాహం ఉంటుంది
రక్షణ కోసం తెచ్చిన చట్టాన్ని భక్షణ కోసం దుర్వినియోగం చేస్తున్నారు
Lanjala raajyam nadusthunnadhi
@@ravikanth662mamulu lanjalu kadhu donga lanjalu 😢😢😢
Correct 💯
@@ravikanth662 naa daggara andaru ah ammayi vallu, valla parents lawyers police courts andaru subranga bonchesaaru e chettam tho , ame matram ippudu happy inko marraige chesukoni vundi
@@anita2053-r1f karchulu husband barinchaali , ame one rupee kuda tiyyadu , alimony bhrate ivvali , ame place kuada maradu , akkade vundi fight chestaadi .. ethical ga fight cheste evarena rready kaani bribe itchi , tappulu tho statement draft cheyinchi , dabbulu loot chesi , idi nyaym ante ela andi ?unethical avutaadi ...
దుర్వినియోగం నుండి చట్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది
@@anita2053-r1faa law ni asal neutral cheyali appudu movie modalavtundi.alimony ni kuda ban cheyali inka super untundi
@@james-so6xualimony unna lekapoyina...money extraction agadu...reason our judiciary: it takes decades to conclude something
ఈ 498a చట్టం లాగా
498 b అనే ఒక కొత్త చట్టం రావాలి !
## మగవారి రక్షణ కోసం##
ఆడా మగ సమానత్వం అనే ఒక కొత్త చట్టం రావాలి !##వివాహ వ్యవస్థలను ##కుటుంబ వ్యవస్థలను మార్చాలి!
కొత్త చట్టం తీసుకొని రావాలి !
My wife takes advantage of 498a
Same my wife parents dangerous@@raghuveershetty3311
Maa barya valla Amma mata vini dabbu dobbutondi
Ala adiginadaniki poyi kesu pettindhi
Police varu enquiry chesi
Vallani thitti pampaparu
Na barya intiki raaledhu
Ravalante aladha undali anta
😢😂😅
Atracity
Marali
ఆడది చెయ్యకూడని తప్పు చేసి బర్త కు దొరికితే
ఆ భర్త అనేవాడు ఆమెను ఎం పీకలేక భార్య తండ్రి కి చెప్పితే బిడ్డకు బుద్ది చెప్పాలి కాని వాడేమో ఈమె ను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళి 498A కేసు వేస్తున్నారు సింపుల్ గా
ఈ మగడేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు
అప్పుడు సెటిల్ మెంట్ అనే పేరుతో మొగాడి అస్తి మొత్తం లాగేసుకుంది ఆ తప్పుడు భార్య
బర్త ను బకరా చేసి అస్తి దొబ్బి పోవడానికి అనుకూలంగా మాత్రమే ఈ 498 ఉన్నట్టు అర్దం అవుతుంది నాకు అయితే
So true
@@thirumaleshvarma6639 నూరు శాతం కరెక్ట్
True
మిడిల్ క్లాస్ వాళ్లకే ఇవి అని
పెద్ద వ్యాపారులకు ఏమి కావు
చిన్న పేద ప్రజలకు ఏమి కావు
Exactly correct
చాలా బాగా చెప్పారు సార్ 👍
అమాయకమేనా భర్తల మీద 498a 506and320 కేసులు పెడుతున్నారు. వేలు అత్త మామల దగ్గర సంసారం చేయరూకని వరకట్నం అని వాలా పేరు కూడా రాస్తారు
పోలీస్ లు పాత్ర ఇందులో చాలా ఉంటుంది.
పోలీసు లు విళ్లకు డైరెక్షన్ ఇస్తున్నారు ప్రాప్పర్ గా ఎంక్వయి చేయాలి. అందులో ఆడవాళ్ళ తప్పు ఉంటుంది
పిల్లలు సఫర్ అవ్వుతున్నారు ఈ ఆడవాళ వాళ్ళ 🙏
Aunu
Aadapaduchulanu addampettukoni brathukuthuu vaarini kuda case loki laaguthunnaru
Lawyer said 100% correct point if they start implementing fine or punishment on false 498a cases along with the people who provoked them then only the false cases will get stopped
I agree. So many ladies are misusing this and so many families are suffering. I think need some changes.
498.a.100/99.శాతం. ఆడవారు.
తమ భర్తలపైనా.
భర్త కుటుంబ సభ్యుల మీద పెడుతున్నారు.
దీనికి అంతటికి కారణం.
అమ్మాయి తల్లిదండ్రులు.. (1)
తర్వాత అమ్మాయికి ఇరుగు పొరుగు వారు చెప్పే చెడు చెప్పుడుమాటలవలన. (2)
అది కాకుండా భర్త తల్లిదండ్రులకు సపర్యాలు చేయాలని కూడ మనసు ఇన్ని దరిద్రపు ఆలోచన వలన(3)
అంతేకాకుండా ఇష్టంలేని వివాహం చేసుకోని ఇంతకు దిగజారుతున్నా
ఈ రోజుల్లో హ.(4)
అమ్మాయి.. అమ్మాయి తల్లితండ్రులు.. అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళది తప్పు... అంతే కానీ... భర్త.. భర్త తల్లితండ్రులు. వాళ్ల చుట్టాలు కరెక్ట్ అంటారు 🙏
These sections are misutilized by the woman for her self benefits
@@savitri7311maaku jarigina situation ni batti nenu correct ani chepthunnanu
@@sajeshbingamalla3706 కొందరి ఆడవాళ్లు వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడతారు.. మగ వాళ్ళ వల్ల ఆడవాళ్లు ఇబ్బంది పడతారు.. ఒక్కొక్కరి కధ ఒకలా ఉంటుంది 🙏
Nee noru manchidi ithe ooru kuda manchide ane thelusukondi
చాలా నిర్డుష్టం గా...విపులం గా వివరణ ఇచ్చారు అండీ 🙏🏻
Meeru cheppeddi 100 percent nijam
Well said. The main culprits are those who instigate the clients to make complaints and file the cases. These real culprits are relatives, Police, and Advocates.
అప్పటి కాలాన్ని బట్టి అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు జరుగుతున్న అన్యాయాలను బట్టి ఈ చట్టాన్ని తీసుకువచ్చారు కాలక్రమేనా ఇది ఒక వ్యాపారం గా మారిపోయింది చట్టాలు కూడా కాలక్రమమైన వాటి ఉనికిని కోల్పోతున్నాయి దానిని తప్పు త్రాగు పట్టించుకుని కొంతమంది వ్యాపారం చేస్తున్నారు బ్రతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవితాలు నాశనం చేసుకున్నాయి చట్టాలని కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తేనే దేశ అభివృద్ధి పునాది అవుతుంది ముందుకు వెళుతుంది
కాదు ఆడ వారి ఓట్ల కోసం
498A అమాయకమైన (మగవారికి) వ్యక్తులకు శాపమమై కూర్చున్నది. . ఆడవారు భస్మాసుర హస్తం లాగా తయారయ్యారు భర్తలకు. భార్యలను ప్రేమతో చూడడమే భర్తలకు పాపమై కూర్చుంది. కట్టుబట్టలతో వచ్చిన స్త్రీ భర్తకు ప్రాణ గండమై కూర్చున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరు భర్తలను చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు. భర్తలను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల కొద్ది దురాశ పడుతూ, ఆవారా లాగా ఇతరులతో స్వాతంత్రం గా తిరగడానికి అభ్యాస పడుతున్నారు.
True
Yes
498 A NI CANCEL CHEYANDU
We live in DEMOCRACY so divorce is under LIBERTY. VIDAKU LU ADAGADAM IS REJECTION RIGHT. REJECTION IS UNDER LIBERTY.
Thru
Kudos to you for showing honesty in such an event even if I am not good
Exactly Sir 🙏 u r telling real facts . So many family members of groomers r suffering a lot with false allegations. The section may be waived or else there should be any section to protect groom n his family members 🙏🙏🙏🙏
మన చట్టాలే మనకు శత్రువులు అవుతున్నాయి
S sir. Rightly said. Police dept in laws mainly misuse with their police power & finance
ఈ చట్టం చాలా దుర్వినియోగం అవుతుంది
పూర్వం ఎలా మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కాబట్టి ఆ కేసులు వర్తిస్తాయి సార్ చాలా బాగా చెప్పారు
అమాయకులైన భర్తల మీద
భర్త వైపు న్యాయం ఉందని తెలిస్తే
498 A దుర్వినియోగం గూర్చు చాలా బాగా చెప్పారు sir 🙏
498a చట్టం దుర్వినియోగం కాకుండా కొత్త చట్టం రావాలి
498A కేసుల వలన చాలా కుటుంబాలు విడిపోయి పిల్లలకు తల్లి తండ్రుల ప్రేమ దూరమై పోతున్నాయి.ఈ 498A కేసులో పోలీసులు వెంటనే తొందరపడి కేసులు కట్టకుండా సరియైన రీతిలో విచారణ జరిపి చేయగలిగితే కొంత మేర కుటుంబాలు విడిపోకుండా కలిసి కాపురం చేసుకుని అవకాశాలు ఉన్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తది.! సుప్రీంకోర్టు యొక్క ఆలోచన తీరు కూడా అలానే ఉంది ఇన్ని రోజులు ఏం చేసింది? చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఆడవారి పైన ఎలాంటి శిక్షలు వేసింది ఇప్పటివరకు??
aadavaallaki shikshaku undavu mana deshamlo.
Good information about give lawful power and good speech sir well done 👍 on unusual people
చాలామంది ఆడవాళ్లు న్యాయస్థానం అనేది ఎలా ఉపయోగించాలో తెలియక మంచి వాళ్లకు కూడా శిక్షలు వేయించేలా చేస్తున్నారు ప్లీజ్ నేను ఒక్కటే కోరుకుంటున్నాను జెంట్స్ కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వాళ్లకు కూడా ఏదో ఒక చట్టాన్ని చూపించండి
498a be abolished and ask the couple go to family court for settlement and divorce
పెళ్లి అనే బంధం నమ్మకం తో నిలబడాలి.. ప్రామిసరీ నోట్, చట్టం తో కాదు.. అన్ని బావున్నాపుడు మంచి మనిషి.. నీకు ఇబ్బంది గాళగానే రాక్షసుడు ఎలా అయ్యాడు.. ఇక నుంచి అమ్మయిలు కె కాదు అబ్బయి లకు సమ నాయ్యం జరుగుతుంది అని ఆశిస్తూ...
I was a NRI , because of 498a I lost my job,and I could not get divorce also,now both are living separately ,because of this 498a I lost everything .
😂😂😂😂😂
nice happened to you why did you trouble your wife then 😂😂😂😂😂
నేను ఏం తప్పు చేయకపోయినా ఈ 498A కేసు పెట్టి నన్ను బాగా ఇబ్బందికి గురి చేసింది నా భార్య. కోర్టు చుట్టూ తిప్పి చివరికి పెద్ద మొత్తం అమౌంట్ సెటిల్ చేసుకుని, కేసు వాపస్ తీసుకుని విడాకులు ఇచ్చింది. ఇది నా జీవితం!
Hi sir
Bro... Be strong
ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ అమలు అమలు చేసే వ్యవస్థలే ప్రభుత్వ లక్ష్యాలు, నిర్ణయాలు పక్కదారి పడుతున్నాయి. దీనికి బాధ్యత ప్రజలది
Sir super gaa cheppaaru, I fought against this case and win the case after 7 years.
Congrats sir.
Thanks Sir🙏Chala Baga Chepparu. Eee Sectiontoo magavalla Batukulu Valla Future Spoil Avutundi.Valla Family Kuda Chala Harrasmentku Guriavutunnaru. Eee Chattani Meru Cheppinatuka Toraga Savaranalu Chestenee Magavalla Jivitalu Bagupadataii. Lekapote Futureloo Magavallu Pendli Chesukovalantenee Bayapade Paristiti Vostundii🙏🤝❤👏
🌞నేనొక భయంకరమైన బాధితుడిని. దుర్వినియోగానికి పరాకాష్ఠను చవిచూశాను. ఈ సెక్షన్ ను రద్దుచేయాలి. పోలీసులు, రాజకీయ నాయకుల చేతిలో ఆటబొమ్మ ఈ సెక్షన్.
Yes.. నాపైన, అమ్మ, నాన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు పైన తప్పుడు కేసు పెట్టారు....వేరే కాపురం కోసం ఒప్పుకోలేదని తప్పుడు కేసు బనాయించారు...కేసు ఇంకా జరుగుతూనే ఉంది...
Me too😂😂
Very sad.
Thank you very much sir. Fake cases register chesi families ni chala ibbandi pedtu money demand chestunnaru sir
498a సెక్షన్ వలన మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారింది ముఖ్యముగా ఎన్ఆర్ఐ(NRI) వాళ్ళు పెళ్లి చేసుకొని ఆడవాళ్లను ఇండియాలో ఇంటిదగ్గర వదిలేసి చెప్పకుండా 41 ఏ నోటీసు తీసుకుని తెలియకుండా స్టేట్స్ కు వెళ్ళిపోతున్నారు ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు సరిగా చేయటం లేదు దీనివలన పెళ్లయిన ఆడపడుచులు చాలా ఇబ్బంది పడుతున్నారు హింసకు గురవుతున్నారు ఎమ్మటే ఏ 498 చట్టాన్ని సవరించి ఆదుకోవాలి.
Thank you ABN
ఈ చట్టం తయారు చేసిన వాళ్ళకి అమలు చేసే వాళ్ళకి ముందుగానే అన్ని తెలుసు వాళ్లదాకా వస్తే గాని దీనికి సంబంధించిన సవరణ గుర్తుకు రాలేదా ఏ చట్టాన్ని అయినా అమలు చేసేవాళ్లు తయారు చేసిన వాళ్లు దుర్వినియోగం చేస్తే వాళ్లకి పడే శిక్ష జరిమానాల గురించి కూడా ఆ చట్టంలో స్పష్టంగా ఉండాలి
Yes 100% this is correct.
Sir advise implementation cheste baguntadii.. thappudu case file cheste punishment 👌
ఈ మధ్యనే నా వైఫ్ పెట్టిన కేసు వల్ల మా కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడ్డాము...20 days క్రితం వాళ్ళు పెట్టిన టెన్షన్ వల్ల మా father heart stroke తో చనిపోయారు... దయచేసి ఇలాంటి చట్టాలను రద్దు చేయండి
Very sad Brother
Ur numb
Case lu varalu ndhuku vellaru. Aame ni baaga chuskovachga. Aame ki istam vachinattu miru maarochga
@@bindumadhavi6259 aame maaripoyindhi em chestham
100% Correct ga cheparu
Thank you Sir for providing valuable information...
Excellent Explanation sir
Meru correct GA cheppyaru,
Sir mee speach lo 100% currect cheputhunnaru
Good information sir.
Yes sir it's true my brother and my family are facing the same issue.
Super presentation 🙏
Well explained Sir🎉
మీరు చెప్పింది 100% నిజం sir..
Sir. Na visayamlo ye inquiries lekunta ma paina 498a fir chesindlu. Police vallu chala dharanamga unnaru sir .. dabbulu lekunta police station lo ye pani kadhu sir
Balakrishnagaru your explanation is 👏👏👏. Chakkati telugu bhasha meedi. Court lo kuda mana bhashalone argument chesthe baguntundi🙏🌹
498A vachinadagganundi gole. Sthrilanu chitrahimsalu pettevaru chapesevaru apudu evariki intha react avvaledu mejority illallo ippatiki badhapaduthunnaru. Entho kalam tharuvatha okka section rakshanaga itchesariki bhartha mariyu vaalla kutumbalapayina enthasanubhuthulu payiga court la support lu. Sthri ki oka nyayam magallako nyayama,,,
Present example Carona raagane work from home,,, with furniture,,,, ade lady employee pregnant apudu work from home chesthamante enni rules. Konthamandayithe ladies ki udyogame ivvaru. Less salary. Entha anyayam vaallani kannavaru aadavarega konni nelalu thalliki work from home isthe emavuthundi,,,, magavariki intha saanubhuthula,,, case pedithe enduku support chesthunnaru. Very few cases lo wife (prove chesukolekapothe) thappudu case anesthara gadilo pette chitra himsalanu ela court lo prove cheyali psycho vedhavalani vaalla kutumbanni ela court ki chupinchali. Ivannee papam false case lu pettesaru anatam mogudu vari kutumbam ela hatathuga manchi vallayipotharaaa ,,,, court ki thelusa husband pathithani,,,, okadu chasthene doctor avuthadu antaru okadi payina case pedithene False case ayipothunda (mejority sikshalu padavu)
Magadike painaa aadavaridi pain kadaa. Okkadiki siksha padithe chattanni nyayanni implement chesthe enno kutumbalu bagupadathayi. Manushullo marpu vasthundi. Chattasavarana aadavariki anukulamga maristhe samajam bagupaduthundi. 🙏
Jaisriram JaiBharath
ikkada innocent vaalani protect cheyadaniki techina chattalu andi
andulo kontha mandi aadavalu chala sunitham vaalakosam techaru
appatlo telecommunication antha ga lenatti kaalam lo aadavaalaku ichina right andi andukosame aadavalu vaalu ekkadana complaint ichuke right icharu anduke arrest lu chesevaalu medical examine chesi, kaani ippatlo chaala mandi aadavalu innocent aadavalakosam techina chattalanu veelu durviniyogam chesi atha mama meeda paga pettukoni ikkada kuda attha oka aadavale pedutunnaru oka ladies inko ladies meedane peduthundi,
ladies kosame kaani nijanga palavthuna ladies ki matrame dongala donga caselu aamaykulameeda pettamani kaadu, malli extortion chestaru ee donga ladies lumpsum amount adugi case withdraw chestaru antaru deeniki police and advocates court officials andaru kalisi game play chestaru,
ikkada ladies ni anadam ledandi alochinchandi
nijanga gruha himsa aytha medical records evidences teesukellali kadandi
ippudu pette case lo oka evidences lekunda case pedutunaru
endukante
case stages
cheater victim goes to police station and they give advise to meet advocate
then with his advise he gives drafting story to give as it is complain according to advocate to police
now police and advocate together start a new false 498A case opens in just 2 hours
even if your cheater victim where she lived in hyderabad you live in vijayawada case will be investigated with investigation officer and approval by SHO with in 2 hours everything will be done they call next day to husband to meet SHO husband comes sits in police station till 4 oclock then they say arrrrray already case has been opened take 41A station bail and court will send summons
next wait for summons
then one day call comes from police and he threats to come and take summons or else he will going to arrest entire family and so on he says
next you go and take summons infront of the court gate and he will not allow you to go to court as he says your parents not come sp live and come next hearing date all those dates will be decided by white dress person who shouts in the court each parties
next hearing 0ct 21 u will come exparty will not come she will take rest
next hearing dec 21
next hearing feb 22
next hearing april 22
next hearing aug 22
next hearing dec 22
next hearing jan 23
next hearing mar 23
next hearing july 23
next hearing sep 23
next hearing nov 23
next hearing jan 24
next hearing mar 24
now next hearing july 5 2024 the above hearig date exparty which is wife never attended
she has no eveidence to prove that she got beaten by husband no medical evidence she was thrown out in the hyderabad house but the evidences are not neighbours house relatives 300 kms distance who lives in vijayawada are eyewitnesses,
Finally husband advocates are mingled the exparty and now they cheating husband and they framing husband.
Good explanation
Balakrishna sir nice explanation
Super cheppyaru sir
Honest ga vundi, methakaga vundina ammayiki bhadhalu endhuku, abbayi parents abbayini love chesinantha kodalunu chudaru endhuku?
అసలు ఈ చట్టం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతోంది. భర్త నీ మానసికం గా,ఆర్ధికం గా బాధ పెట్టడానికి ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అంతే కాదు తప్పుడు కేస్ లు పెట్టడం అనేది పోలీసు లకి బాగా లాభం చేస్తోంది తప్పా...తప్పు చెయ్యని వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టీ భర్త లని ఇబ్బంది పెట్టే మహిళలు,పోలీసు లా నుంచి బాధితుడికి చట్ట ప్రకారం నష్ట పరిహారం అనేది ఇప్పించి...న్యాయం చెయ్యాలి...అప్పుడే ఇలాంటి కేసులు కొంతైనా తగ్గుతాయి...
yes.. 100% correct it sir..!
Crpc 125 also ... ఇది కూడా చాలా దుర్మార్గం.20yrs నాతో ఉండి నా ట్రాన్స్ఫర్ అయ్యాక చెప్పుడు మాటలు విని నేను బదిలే ఐన ప్రాంతానికి రాకుండా ఉంది పోయింది...1998 నుండి May 2019 వరకూ నాతో ఉంది జూన్ 12 తరువాత రాలేదు.వాళ్ళ అన్నాయలతో వైజాగ్ వెళ్ళిపోయింది.నాకు ట్రాన్స్ఫర్ ఐనా చోటకు (నా నేటివ్ ప్లేస్)రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు.పైగా 125 వేసింది.2022 నుండి నడుస్తున్నది. మొన్న నేను మానవతా దృక్పథంతో డాటర్ కాలేజీ ఫీ ఇస్తానని చెప్పాను. దానిని హక్కుగా భావిస్తున్నది.ప్రస్తుతం నేను divorce పిటిషన్ కూడా వేశా...
Very very good information sir
But so many issues sir
Yes miru chepedhi 100%
We want Alimony Demand prohibition cases also.
bala krishna garu super sir
Giveyr.no.supersir.toreliefhusbands.
Correct ga chepparu sir na paina 498a case pettindi danivalla 4 years avutundi case nadavabatti magavallaku kuda chattalu leva sir adavallu mahavallu samanam annapudu e chattalu etu potai mari
498A nenu na kutumbam
Chala ఇబ్బందులు పడుతున్నాం
సేమ్ ప్రాబ్లం
కేసు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది
Right word's sir
Super chepinaru air
You are correct sir
ఈ 498A చట్టం వలన నా జీవితం నాశనం అయ్యింది. మహిళా సంఘం వారు బాగు పడ్డారు.
నమస్తే గురువుగారూ.. మహిళలు మగాడికి భయపడిపోయే రోజులు ఎప్పుడో మారిపోయాయి.. ఈ చట్ట౦ ఒక మహిళ పెట్టిన పనికిమాలిన కేసును ఆధార౦ చేసుకుని, మగాడి, మరియు వాడి కుటు౦బ సభ్యుల ధన మాన ప్రాణాలను కొ౦తమ౦ది అధికారులచే హరి౦చివేయటానికి ఉపయోగపడుతో౦ది... ఇది హి౦దూ కుట౦బ వ్యవస్థను చిన్నాభిన్న౦ చేసి౦ది..
మన హిందూ మతం వారే ఈ చట్టాన్ని బాగా దుర్వినియోగం చేసారు.
మన హిందూమతంలో నే విడాకులు పెరిగాయి. భార్య బాధితులు కూడా పెరిగారు.
Kodali ki,vivyapu variki narakam chuupinche varu unnaru. Vaaru manchiga enjoy chestunnaaru. Aa mahila, pillalu old parents tho life anthaaa struggles face chestuune untundi. 90% cases evariki nyayam jaragadu. 99% law waste. Samuuula marpulu jaragali.,,,,,,, Nijamaina nyayam ఎండమావే.
@@sandhyabolla9973sommu asal enduku ivali men di
Proper ga nyayam cheste chalu tapu chesina valski pakka shiksha padali
Nice experiension
Already chala mandhi magavallu ee family laws gurinchi aware avuthunnaru and marriages cheskovadam apestunnaru..
E lws gurinchi graduation level lo syllabus lo pettali..
Appudi andhariki artham avudhi ee family laws valla future lo entha nashta potharo
ఈ 498a చట్టం వల్ల నేను నా తల్లిదండ్రులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం,
నా వైఫ్ నా మీద నా ఫ్యామిలీ మీద అన్యాయంగా కేస్ పెట్టింది,
కానీ ఏం చేయగలం చట్టాలు ఆడవారికి సపోర్టుగా వున్నాయి.
Aunu, same ma family paina kuda oka nikrutapudi
Abaddapu caselu pettindi
Here also same case with me & family ... Went up to judgement..with Gods grace and judge knowledge case Acquitted. 😂😂😂
@@gnanendrareddy4820ur number
Nijanga problems tho suffer ayye vallu mathram asalu veyyaru
Exactly
a sad truth, i am seeing with my cousin sister
she is been tortured , her work laptop was also grabbed and hidden by her uncle and not giving her back so she will loose her job
@@NandaGovinda this is the problem with worst fellows, because of these fellows only 498a is in place and it's been misutilised by some women. When that fellow has a good wife why can't he support her n stay happily with her.
@@NandaGovinda ask her to collect some evidences n present it and fight for justice this is genuine case i feel.. but bro most of the men who are innocent gets tortured by women and similarly there are some good women who genuinely know the importance of marriage, husband, family and life, they support her husband too.. but this fellow behaves odd here.
Kontha madi amaye parents elanti fake cases peti money extortion chestaru. This became a new business for some women and her parents.. Marriage ne business laga chesaru..
Example Cricketer Hardik Pandya divorce recently..
498A వల్ల నేను చాలా మనోవేదనకు గురయ్యాను సార్
TQ good msg 🎉
right sir epudu police involve avi na midha tapudu case petaru
Good information
Tq sir. Chala baga chepparu. 🤝🤝🤝🤝🤝
Sir ea case yamakhinkarlakanta premadam chala kutubhalu
Nasanam autunnay eashacshan cansal cheyandi sir court variki vinnavinchakuntunnanu sheminchali
Based on a few fake cases of 498A it should be not removed. If this act is removed many women killed by in laws or suicide cases may increases.
We are the victims but serious action has taken. Be think about victims of women in the country. Men are getting re- marriages but not easy for women.
Tomorrow your daughters or blood relatives faces then you can understand the pain of women.
Requests to Judicial and law makers to study the cases in the ground first please.
Few fake cases? Lady you need a reality check. 80% of the cases are fake, said by your beloved Delhi women's comission. And we can not even say that the rest 20% cases are true because they still didn't get judgment so they are more like 50-50,
Your logic is so dumb, you said what if tomorrow your daughter faces this situation? And I am asking what if your son faces the fake case?
👏👏👏👏
@@hydrilara
there are loopholes in the section itself and there is no other alternate section. How can a wife prove (husband's sadistic behavior &
cruelty in the room and psychic behavior of his family members) in court because of this how can the court consider the husband and his family members as innocent.
@@radhachowdary107 in court, they decide based on objective facts instead of subjective feelings. Women's feelings are like magical clouds, they can disappear anytime, but facts don't. They will enquire about you, they will enquire your family, your surroundings, your work place, etc.. And match everything side by side and your feelings and emotions are secondary, if facts don't align with all the micro enquiries done by different officers at different places then they will consider it as fake. Don't think, courts are dumb,
@@radhachowdary107Simple logic. How can husband and his family be proven as guilty' if cannot be proved as innocent either? Law should never be based on assumptions but on trial. Today we've smart phones in our hands mostly and if some issue of cruelty in nature is a daily affair, then victims can record the incidents, their personal phone recordings etc to prove. If it's just a one odd petty quarrel, then filing 498A with egoistic reasons is legally and ethically wrong.
498a మీద పెట్టిన శ్రద్ధ ఈదేశంలో కోర్టు లలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో వున్న కేసులు త్వరగా పరిష్కరించడానికి మన ప్రభుత్వాలు కోర్టు లకు కావలసిన గౌరవ న్యాయ మూర్తులను , సిబ్బందిని ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెంచి ఈ దేశంలో పెండింగ్ కేసులు లేకోండి చేస్తే న్యాయం కోసం కోర్టు గుమ్మం తొక్కిన వారికి అదే పది వేలు ..
Really sir
498A case's two paties Eqwal shamanam Undhalli, thanks sir
498 ఆ magavallu mails USA anagha వేరే దేశాలకు పారిపోతే మన చట్టాలు ఏమి చేయుచున్నది nbw issue అయినప్పటికి ఇండియాకు రప్పించకు పోతున్నారు దీనిపై కొంచెం వివరంగా చెప్పగలరు అని కోరుచున్నాము
498a వల్ల మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం అండి నిష్కారణంగా కేసులు పెట్టి కొట్టాడు తిట్టాడు కట్నాలు తెమ్మన్నారు ఇంట్లో ఆడపడుచులు అత్తగారు వేధింపులు ఉండాయి అని చెప్పి 498 కేసు పెట్టి ఇప్పటికి మమ్మల్ని వేధిస్తున్నారు దయచేసి ఈ 498a కేస్ ని రద్దు చేయండి
498A, it's became ATM for the cheaters, and black mailers.
Good news.tq sir
నేను మంచి పోస్ట్ లొ రిటైర్ అయ్యాను. నా స్నేహితులు, నాకు తెలిసిన ఎన్నో ఫ్యామిలీ ల్లో 498A విధ్వసం సృష్టించింది. కొండరైతే నేటికీ కూడా తల దించుకొని బతుకుతున్నారు. ఒక అమ్మాయి పెళ్లి అయిన వన్ మంత్ లొ హార్రాస్ చేశారు, వాడు మగాడు కాదు, వాడి తమ్ముడు నాకు పై కన్నీసాడు etc పెట్టి 25 lakhs ఇట్చి సెటిల్ సేసుకున్నారు. ఎంతో కస్టపడి పై కి వచ్చిన వాళ్ళు ఈ రోజున మానసిక వేదన పండుతున్నారు. దీనికి సరైన రక్షణ కల్పించలేకపోతున్నారు. పోలీస్ వ్యవస్థ సరిగా ఉండటం లేదు కరప్షన్ కి 90% అలవాటు పడి పోయేరు.
Good advocate
ఒకరి పేరు ఏంటో రిలేటివ్స్ కాదు సార్. ముందు న్యాయవాదులు చక్కగా ఉంటే పెట్టే కేసులు తగ్గుతాయి. అసలు 498 పెట్టమని చెప్పేది న్యాయవాదులు.😅
Supreme court should help Male(Gents) and their family members from 498-A section, by changing some provisions; At least to safe guard the Men & his family members. 🙏
Ladies won't take care of Husband and his Parents. But, Husband should understand Wife and take care of Wife and her Parents. So only many Oldage homes are forming.
Supreme court have to look on this and bring out with correct law of action too....
Because women leave her family and change her surname for her husband he have the responsibility to take care of her
నమస్కారం సార్ చాలా బాగా చెప్పారు మా కోడలు 4988 వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ వేరే ముస్లిం వాళ్ళు వెళ్ళిపోయింది రెండు సంవత్సరాల ఎక్కడున్నావ్ తెలియదు మూడు సంవత్సరాల విడాకులు డివైడ్ చేస్తారు నీకు మాకు రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ ఎలా చేయాలో ఏం చేయాలి మాకు కొంచెం మాకు సాయం చేయగలరు నమస్కారం అండి
Process itself is a punishment but it is having both parties...