inverter connection big question best answer

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఇన్వర్టర్ కనెక్షన్ నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం వచ్చే ఆదివారం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఈలోగా కామెంట్ సెక్షన్లో ఎవరు సరైన సమాధానం చెబుతారు చూద్దాం సమాధానం సింపుల్ గా చెప్పవచ్చు

Комментарии • 29

  • @vasuanantha397
    @vasuanantha397 5 месяцев назад +6

    కరెంట్ పొగానే బ్యాటరీ నుండి న్యూట్రల్ ససప్లై ఇన్వర్టర్ ఇన్పుట్ సాకెట్ నుండి స్విచ్ బోర్డు లోకి వెళ్తుంది ఒక వేళ కరెంట్ పోయినపుడు ఇన్వర్టర్ ఇన్పుట్ ప్లగ్ తీసినట్లైతే పవర్ రాదు.

  • @venkateshvenk2977
    @venkateshvenk2977 5 месяцев назад +3

    All redy mains plug nutal ఉంటాది

  • @lokeshm2934
    @lokeshm2934 5 месяцев назад +2

    Inverter input Neutral, output Neutral gaanu pani chesthundi
    Inverter input lo Neutral output ku kooda connect ayyi vuntundi

  • @rns581
    @rns581 5 месяцев назад

    Neutral automatic ga already connect ai untundi, inverter nunchi phase vastundi. Ivi rendititho ye appliance aina pani chestundi. Ade 2 main meters undi, vaka inverter unte separate ga neutral wire kuda(2 wires from invertor) teeskovalsi untundi. Inverter vaka meter meede run avutundi. Ye meter meeda run avutundo, ade meter neutral teeskovali.

  • @krishnagajarla2654
    @krishnagajarla2654 5 месяцев назад

    Super bro ఇన్వర్టర్ ప్లగ్ ద్వారా

  • @rajputsingh9465
    @rajputsingh9465 5 месяцев назад

    మీ కామెంట్ చాలా బాగుంది ఇంకో విషయం మీరు ఏం చేస్తారు అంటే కరెంట్ వేలినవేమాటె , ఫేస్ కి ఉన్న ఫీజు తీసేసి మరియు న్యూట్రల్ కూడా రిమూవ్ చేసేయండి అప్పుడు inveter ఫీడ్ బ్యాక్ ఇస్తుందా లేదా chudali అప్పుడు మీరు ఏం చేయాలి డెల్టా సిస్టమా లేక గ్రౌండ్ పాత నుంచి న్యూట్రల్ లేదా గ్రౌండ్ ఎర్తింగ్ ఇస్తే వస్తుందా లేదా అని విషయం తెలుపగలరు

  • @sridurgabhavanimusicals
    @sridurgabhavanimusicals 5 месяцев назад +1

    inveter ki input current thisukunna daggara nunchi power off ainappudi leda manam main apinappudu inveter input plag lone returen estundi inveter

  • @sampath0030
    @sampath0030 5 месяцев назад

    bro పోల్ నుండి మీటర్ కు వచ్చిన వైరులో న్యూట్రల్ వైర్ హీట్ అయి కరుగుతుంది ప్రాబ్లమ్ ఎంటిది

  • @user-kc2lc4eh3c
    @user-kc2lc4eh3c 5 месяцев назад

    Hi bro flush tank ki wall ki pins connect ay untay kadha aa pins udipoyi tank kindapanindhi
    Eppudu aa pins ela konali entha cost avthundhi pins ki and fix cheyadaniki pls cheppandi bro.

  • @pokurisrinivasarao2726
    @pokurisrinivasarao2726 5 месяцев назад

    Nutral wire coman ac card nundi ritan avutundi

  • @ramupatina5037
    @ramupatina5037 5 месяцев назад

    Inverter 3 pin top nundi neutral vealtaadi..idi oka queation naa

  • @krishnavamsi5642
    @krishnavamsi5642 5 месяцев назад

    Anna if we stop main inverter convert DC to AC so it also nutral automatically generated

  • @lovelysyam1081
    @lovelysyam1081 5 месяцев назад

    Inverter battery lo kuda nutral unthundhi

  • @VijayKumar-wg1dl
    @VijayKumar-wg1dl 5 месяцев назад

    Meter nundi electric pole nundi inverter neutral connect iyuntundi

  • @average_indiangirl
    @average_indiangirl 5 месяцев назад

    Hi sir, Nenu me page ni chala rojulu nunchi chusthunnanu, Mee work chala baundhi. Ma company metho collaboration cheddham ankuntundhi koncham me mail I’d/ number ivvagalara.

  • @anilkumar.g4587
    @anilkumar.g4587 5 месяцев назад

    Neutral coman untundi kada anna invetor boardlo untundi kada anna adanichane potundi anna

  • @venkatd.l.u459
    @venkatd.l.u459 5 месяцев назад

    Good morning Anna adi invatar charging point lo nutral connection ayi untundi

  • @srinivasbadireddy5407
    @srinivasbadireddy5407 5 месяцев назад

    నుటర్ ఆల్రెడీ ఇన్వెర్టర్ లో ఉంటుంది

  • @Sta926
    @Sta926 5 месяцев назад

    చెప్తాం కాని మాకేంటి లాభం ??

  • @vinodkumarvinnu6113
    @vinodkumarvinnu6113 5 месяцев назад

    Erth valla vastundi

  • @nuvvunenuentertainment
    @nuvvunenuentertainment 5 месяцев назад

    మనం ఇన్వెటర్కీ "ఇన్పుట్స్" పేస్ & న్యూట్రల్ ఇస్తాము కదా ! ఇన్వెర్టర్ లో ఇన్పుట్ న్యూట్రల్ అనేది ఆటోమెటిక్ గ ఇన్వెర్టర్ కి ట్రాన్స్ఫార్మర్ లో కనెక్ట్ అయివుంటుంది. కనుక న్యూట్రల్ సుప్లయ్ వస్తుంది.