Hyper Aadi and Auto RamPrasad Interview About Sudigali Sudheer | Kiraak RP | Roshan| SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Hyper Aadi and Auto RamPrasad Interview About Sudigali Sudheer | Kiraak RP | Roshan| SumanTV
    #HyperAadi #AutoRamPrasad #SudigaliSudheer #KiraakRP
    SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Download SumanTV Android App - bit.ly/SumanTVApp
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

Комментарии • 658

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +61

    ఆది బాబు రాంప్రసాద్ బాబు మీరు చాలా ఉత్తమలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు అమ్మని నమ్ముకోండి కించపరచకండి ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్తారు మీరు మాత్రం

  • @sameluguddepogu1168
    @sameluguddepogu1168 2 года назад +841

    ప్రతి ఒక్కడు సుధీర్ లేనిది షో లేదు అని చెప్పేవాడు అందుకే సుధీర్ ఆన్న అంటే ఇష్టం

  • @garenaofficial2411
    @garenaofficial2411 2 года назад +216

    Sudheer worked 10 years for etv.....but he shows gratitude towards etv always..RP wrds are wrong ...negative comments.....sudheer is entertainer there is nothing wrong to go to another channel after working for 10 years in one channel..he is entertaining ..and surely he ll come back to etv ..

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 2 года назад +7

      yes rp jabradasth ni tittadam thappu. but jabardasth lo rp cheppinavi anni pachichi nijaalu. edo okaroju bayatapadalsindhe.

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +188

    వాళ్లు బ్రతకడం కోసం ఎన్నో చేస్తారు ఎన్నో షోలు చేస్తారు ఎక్కడెక్కడో వెళ్లాలి ఎంతమందినో నవ్వించాలి అలా ఎప్పుడూ సుధీర్ రష్మీ కోసం మాట్లాడొద్దు

  • @TeluguFoodie
    @TeluguFoodie 2 года назад +52

    We Miss Sudheer Anna Skits in etv 😔

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +80

    దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ కష్టపడండి బాగుపడండి కానీ ఒకరికి కించపరుచుకోవద్దు పెద్ద స్థాయి వాళ్ళని అసలు కించపరచొద్దు. కనీసం వాళ్లకు ఆపైన వాళ్లు వయసుకైనా మర్యాద ఇస్తామని టీవీ అంటే మల్లెమాల అందరికీ డేట్ సరిగా గుర్తు లేదుగా నాకు 93 94 సంవత్సరం నుంచి ఈటీవీ మల్లెమాల అంటే అందరికీ చాలా విమానం ఈటీవీ న్యూస్ అన్న ఈటీవీ జబర్దస్త్ అన్న ప్రతీది కూడా స్టిల్ ఇప్పుడు వరకు ఈటీవీ అభిమానిస్తూనే ఉంటారు

  • @gajulaprasannakumar7980
    @gajulaprasannakumar7980 2 года назад +202

    సుధీర్ అన్న లేని వల్లే కదాడీ షో అట్టర్ ఫ్లాప్ అయినది

  • @begarishamantha6946
    @begarishamantha6946 2 года назад +31

    సుదీర్ వెళ్ళడానికి కారణం ఆది
    అది తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు చిన్న పెద్ద అన్న comman sence ఉండదు ఆది ki

  • @suryasrp5863
    @suryasrp5863 2 года назад +79

    డబ్బులు అవసరం, డబ్బులు కోసం వెళ్ళిపోయాడు అనే రీతిలో చెప్తున్నాడు ఆది... సుధీర్ ఎక్కడ అన్న ఆ షో హిట్, దానిని ప్రొడక్షన్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఆ హైప్ తెస్తున్న సుధీర్ అన్నకి తగిన వాల్యూ ఇవ్వాలి👍

    • @ammuamala2634
      @ammuamala2634 Год назад +1

      ఈ కామెంట్ పెట్టే ముందూ మీరూ -1St Sudheer Skits చూసి ఉండాలి.

  • @rohithitman4305
    @rohithitman4305 2 года назад +32

    Evadu emi anna maa sudheer anna eakkadiki velthe akkadaki memu pothamu jai sudeer anna

  • @babugowda2491
    @babugowda2491 2 года назад +107

    Only for sudheer Anna King of industry from Bangalore Fan's Karnataka

  • @rajuraju5702
    @rajuraju5702 2 года назад +17

    మీకు మల్లెమల వాళ్ళు చెప్పారు ఇలా చెప్పమని అంతే మీ మోకాలు చెప్పుతున్నాయి.. అయినా మీ గురించి మాకెంధుకు మేము ఎదవలము కాబట్టి మిమ్మల్ని పట్టించుకుంటాము.. Ma ఫ్రాబ్లమ్స్ చాలాఉన్నాయ్ దయచేసి వదిలేయండి మమ్మల్ని plzz ఇక చాలు

  • @tejunaik7949
    @tejunaik7949 2 года назад +15

    Sudigali Sudheer boss Sudheer boss 🙏🥰❤️🙏🙏🙏🙏🙏🥰🙏🙏🥰❤️🙏🥰❤️🙏🙏 Love you sudigali Sudheer boss

  • @srinugangiredla7989
    @srinugangiredla7989 2 года назад +79

    Jai Sudheer anna love you annaya 💕💕💕🙏

  • @meesalakiran7639
    @meesalakiran7639 2 года назад +66

    Sudheer annaa fans

  • @dilleswararaolingubheri1139
    @dilleswararaolingubheri1139 2 года назад +17

    Hello ! Sorry to say !Sudheer anna gurinchi A naakoduku em anukunte enti !!!! Sudheer bro love you always

  • @rangaraoavs7250
    @rangaraoavs7250 2 года назад +329

    We believe in Sudheer garu words only I believe he is honest in talking

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +42

    సుధీర్ కి పెళ్లి అవలేదు ప్లస్ రష్మికి పెళ్లి అవ్వలేదు వాళ్ళిద్దరి కోసం అసలు ఎవరు ఏం మాట్లాడకూడదు అది చాలా తప్పు

  • @veerafanofsudheeranna6170
    @veerafanofsudheeranna6170 2 года назад +52

    Iddaraki entha icharu lancham jai Sudheer Anna baga cover chesthunnaru

    • @manavatvam1
      @manavatvam1 2 года назад +4

      సుధీర్ కూడా నిన్ను సపోర్ట్ చేయడు

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +6

      అది గాడికి కుళ్లు ఎక్కువ వేరే వాళ్లు పైకి ఎదిగితే thatukoledu మరి ఆటో గాడికి ఏమైందో వాడైన chepochukadha నిజం

    • @boyofindia8006
      @boyofindia8006 2 года назад +2

      @@rameshdhara8400 ఇద్దరు మల్లెమాలలో కంటిన్యూ చ్చేస్తున్నారు కదా అందుకు సపోర్ట్ చేస్తున్నారు మల్లెమాలకి.! వీళ్ళకి ఏదో రోజు కాలుద్దీ అప్పుడు ఎం మాట్లాడతారో చూద్దాం

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +1

      @@boyofindia8006 yes ఆల్రెడీ శ్రీదేవి డ్రామా campany డౌన్ అయిపోతుంది ,అది గాడు చెప్తున్నాడు రశ్మి వచ్చాక trp ఎక్కువ వచ్చిందని ఇక నుంచి తెలుస్తాది వలకి

  • @sunilboini1499
    @sunilboini1499 2 года назад +138

    Jai sudheer Anna 👍👍👍❤️❤️❤️

  • @varaprasadgvp1605
    @varaprasadgvp1605 2 года назад +65

    Jai jai sudheer anna

  • @Vinodh221
    @Vinodh221 2 года назад +57

    Sudheer anna ante andhariki good respect undhi

  • @telugucomedy8269
    @telugucomedy8269 2 года назад +34

    Anasuya , Rashmi, srimukhi, pradeep vellu anni tv channels lo kanipistharu
    Sudheer ni kuda alane vellanivachhu kadha

  • @MR_Lingam01
    @MR_Lingam01 2 года назад +118

    Sudheer Anna 🥰🥰🥰

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +24

    ఒక ఇల్లు ఖాళీ చేస్తాం ఇష్టం లేకపోతే ఆ ఇల్లు కోసం చెడ్డగా చెప్పకూడదు ఇంకొక ఇల్లు దొరకదు అది తెలుసుకోండి ఇప్పుడు ఇల్లు దొరికిందేమో తర్వాత దొరకదు ఇప్పుడు సుఖంగా ఉంటున్నాం అనుకుంటున్నారేమో తర్వాత ఉండడానికి నీడ కూడా ఉండదు

  • @busirambabu2602
    @busirambabu2602 2 года назад +44

    sudeer ni andharu tokestunnaru Kavalani sodi cheptunnaru

  • @samsamatha5798
    @samsamatha5798 2 года назад +4

    Avaru anni cheppina sudeer craz fans thaggadele jai sudeer anna ✊✊

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 2 года назад +251

    Sudheer ETV నుండి వెళ్లిపోవడానికి కారణం ఒక్కడే, హైపర్ ఆది గాడు. వాడిని మించి మంచి గా చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్ ని వాడు తొక్కేశాడు. దీనికీ సుధీర్ కూడా మినహాయింపు ఏమి కాదు. రేపు రాంప్రసాద్ పరిస్థితి కూడా ఇంతే.... సుధీర్ అంటే మాకు చాలా ఇష్టం, తను ఏ షో చేసిన అది సూపర్ హిట్టే!!

  • @priyab-p5w
    @priyab-p5w 2 года назад +41

    Sudheer bgm ravallliiiiii

  • @chandrashekarbaddam6487
    @chandrashekarbaddam6487 2 года назад +69

    King 🤴maa sudheer anna jai sudheer anna 🙏

  • @knarendar8432
    @knarendar8432 2 года назад +61

    We love sudheer anna.......❣️❣️

  • @chikkirrikalyankumar7233
    @chikkirrikalyankumar7233 2 года назад +52

    Jai Sudheer annaya

  • @nithinithi7188
    @nithinithi7188 2 года назад +154

    RP cheppindi 💯% correct ani andariki ardham avutundi 😝

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +12

      Yes అందుకే ఈ పోటుగాలు పరుగెత్తి వచ్చారు cover చేయడానికి ఎక్కడ నిజం తెలిసిపోతుందని, ఇద్దరికి ఆస్కార్ ఇవ్వాల్సిందే అరేయ్ ఆటో నీకు ఉంటాది

    • @RAJESHYADAV-eh8nl
      @RAJESHYADAV-eh8nl 2 года назад +1

      S

    • @vijaykrish7772
      @vijaykrish7772 2 года назад +1

      ade nijamu ayite sudheer kuda chebutadu kada

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +2

      @@vijaykrish7772 సుధీర్ ఎందుకు చెప్తాడు ఆయన అందరిని క్షేమిస్తాడు, మల్లెమాల వేస్ట్

    • @dhanaaleti123
      @dhanaaleti123 2 года назад

      @@rameshdhara8400 aithey sudheer manesada leda bayatiki pampinchesara ani mee opinion cheppandi

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +37

    భగవంతుడు కష్టపడితే అన్నం పెడతాడు ఇంట్లో ఉంటే అన్నం పెట్టడు కష్టపడండి కానీ దయచేసి ఇలా మాట్లాడొద్దు

  • @krishnachaithanya883
    @krishnachaithanya883 2 года назад +38

    Dhee 13 final episode chooste sudheer moham lone telustadi.emi jarigi untadi...Ani.meeru covering lu aapandi.

    • @mounikaa145
      @mounikaa145 2 года назад +7

      Kadaa nakuu alane anipinchindii he is so saddd in that episodes chalaa silent ga vunnaduuu edoo bada kanapadindi tana faceee lo

  • @harithamaggam6971
    @harithamaggam6971 2 года назад +9

    ఎంతో మంది ఈటీవీ షో నుంచి వెళ్ళి పోయారు వాళ్ళందరి వదిలేసి సుధీర్ ఒక్కడి నే పట్టుకొని వున్నారు మీకు ఏమీ పని లేదా యాంకర్స్ సుధీర్ ఎదో జీవితంలో స్థిరప డానికి ప్రయత్నిస్తున్నారు మనిషి ఎప్పుడు ఓకే స్థానంలో వుండాలి అని కొరుకొరుగాగ మరి కొంచం ఎదగాలి అనుకుంటారు అదే పని సుధీర్ చేస్తున్నాడు ఎదుగుతూ వున్నాడు సంతోషి చండి అంతే గానీ పుల్లలు పెట్టకడి

  • @shaa1415
    @shaa1415 2 года назад +38

    I like sudheer it is his personal decision but people's cannot blame ETV or mallemala.
    It is very hard to keep all people's in competition expecially when other side offering double or triple amount.

  • @bandarupurnavasupurnavasu5279
    @bandarupurnavasupurnavasu5279 2 года назад +8

    SUDHEER SUPER SIR SUPER HERO AVUTADU

  • @monosrisriheadset5557
    @monosrisriheadset5557 2 года назад +15

    Only for sudheer bro ❤️

  • @kishorelanke3022
    @kishorelanke3022 2 года назад +6

    Sudheer 🔥🔥♥️♥️♥️

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju 2 года назад +20

    You can see literally .. when Ram Prasad explaining he is searching for things

  • @madhukumarmadhukumar2717
    @madhukumarmadhukumar2717 2 года назад +21

    Jai Sudheer anna

  • @potti2965
    @potti2965 2 года назад +59

    Bagaa cover chestunnaru

    • @srilakshmi5592
      @srilakshmi5592 2 года назад +3

      వాళ్ళు cover చెయ్యడానికే వచ్చారు

    • @rohithitman4305
      @rohithitman4305 2 года назад +3

      Yess

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 2 года назад +11

    Chances to movies🎬🎬 sudeer anna carrior beginning all the best Anna

  • @syamkanna
    @syamkanna 2 года назад +14

    ఈ movie అయినా real గా comedy పండిస్తే బాగుంటుంది… జాతిరత్నాలు type లో

  • @bhagyashree3380
    @bhagyashree3380 2 года назад +38

    Jai Sudheer anna love you Sudheer anna

  • @venkybhagath6718
    @venkybhagath6718 2 года назад +10

    ఆది ఒక్క సెల్ఫీస్ట్ అతను అనుకున్నదే చేస్తాడు పక్కవారిని ఎదగనివ్వడు

  • @subramanyampandhu1071
    @subramanyampandhu1071 2 года назад +6

    Sudeer Anna ni Avamanicharu kabate.....bayataki vacheasru....akariki aha naresh gadu kada....... Jai sudeer Anna 🔥🔥🫀🫀🫀🔥

  • @srilakshmi5592
    @srilakshmi5592 2 года назад +24

    రాంప్రసాద్ కూడా ఆది తో చేరి సుధీర్ నీ తక్కువ చేసి మాట్లాడాడు ఇంత కాలం వున్న friendship కి విలువ లేకుండా పోయింది

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +5

      Yes కొంత మంది ఇలాంటి వాళ్లు ఉన్న no use ఇపుడు తెలుస్తుంది వాడి స్కిట్ పరిస్థితి ఎపుడు టాప్ లో ఉండే టీం ఇపుడు ఎక్కడ లాస్ట్ లో ఉంది

  • @venkatarao8839
    @venkatarao8839 2 года назад +5

    Sudheer anna hero super

  • @Upendar1990
    @Upendar1990 2 года назад +53

    Iddaru full ga Cover chestunnaaru

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад

      మాములు కాదు ఆస్కార్ ఇవ్వాలి వాళ్లకి

  • @rameshdamarakunta347
    @rameshdamarakunta347 2 года назад +3

    సుధీర్ కోసమే బ్రో మేము మే షో ఐనా చూస్తాం

  • @sanjanadhee8595
    @sanjanadhee8595 2 года назад +12

    Next out meeiderena etv nundi....other channels lo cheyakudadhu antei anasuaya , Suma Chala anchors chestunaru ...dhee lo sudeer leru show pi Kuda interest poyindi chusei Danki....Sudheer is best in dance , comedy everything ......ayina okkokalu bayataki vastunaru Ga Nenu etv shows chudanu anthaga but starmaa lo mostly andaru etv lo work chesei valu kanipistunaru Sunday show lo

  • @kandivenkataramana5492
    @kandivenkataramana5492 2 года назад +44

    Sudheer big fan of you 😉🙂

  • @gangu9066
    @gangu9066 2 года назад +15

    Jai sudheer anna ✊🔥💥

  • @raveendralabara7293
    @raveendralabara7293 2 года назад +76

    King sudheer Anna

  • @honnurappahonnurappa7341
    @honnurappahonnurappa7341 2 года назад +21

    Jai sudher⚔️⚔️⚔️⚔️⚔️⚔️🐅🐅🐅🐅🐅🐅

  • @mittapallikumarreddy8166
    @mittapallikumarreddy8166 2 года назад +5

    Meki entha Icharu etv Vallu
    Jai sudheer

  • @rajeshkumarbhupally4382
    @rajeshkumarbhupally4382 2 года назад +26

    Good interview
    Chala clarifications echaru.

  • @SRIKANTHREDDY-gd1ko
    @SRIKANTHREDDY-gd1ko 2 года назад +8

    Sudheerni avamanimchi pumpindhi nijamani RP word's nammuthunnaam..

  • @sivahunterffgamer8319
    @sivahunterffgamer8319 2 года назад +31

    Sudeer anna hero👌👌👍🤞

  • @chinnu3544
    @chinnu3544 2 года назад +19

    We want sudheer

  • @RajeshKumar-ow7og
    @RajeshKumar-ow7og 2 года назад +14

    Malli baga cheparu, Mari Pradeep machiraju Ela chestunadu multiple channels lo? Sollu apandi ra babu 🤮

  • @vamsikumar5507
    @vamsikumar5507 2 года назад +5

    Jaii sudheer annaa🥰🥰🥰❤❤❤

  • @skcreations1152
    @skcreations1152 2 года назад +3

    జై సుధీర్ అన్న

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +69

    అతను ఈటీవీ కోసం మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చింది అన్నం పెట్టిన అమ్మ కోసం ఆ మాట్లాడడం చాలా తప్పు ముందుకు ఉంటది

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +6

      ఎంత బలుపు చూడు వాళ్లకి కొన్ని రోజుల తరువాత తెలుస్తాది వాళ్లకి.

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +7

    మర్చిపోవద్దు మీరు కూడా జనాలు నుంచి ఎన్నో వాళ్లే అది మర్చిపోతే అన్నం ఉండదు

  • @crack4208
    @crack4208 2 года назад +4

    Sudheer Anna ❤️ ❤️ ❤️

  • @vishnuvardhanaraoadepu7606
    @vishnuvardhanaraoadepu7606 2 года назад +4

    Aadhi 👌👌👌👌

  • @bangarambujji5038
    @bangarambujji5038 2 года назад +7

    Jai sudheer Anna only,

  • @narayanammac3071
    @narayanammac3071 2 года назад +6

    Money kosame sudheer sir vellaru anadam thappu, apadham

  • @rinasia446
    @rinasia446 2 года назад +61

    Every individual undergoes the process of ups and downs so they express their inner stand. No one has rights to judge others opinion and feelings.

  • @weirdworldforyou998
    @weirdworldforyou998 2 года назад +11

    RP is correct.. villu idaru mallemala lone unaru anduke pareguthukoni vocharu 🤣🤣🤣🤣

  • @cveereshveeresh3123
    @cveereshveeresh3123 2 года назад +3

    Sudheer anna is always King 👑👑🔥🦁 jai jai jai Sudheer anna is always King 🔥👑🔥

  • @madansekhar1758
    @madansekhar1758 Год назад +1

    King of entertainment Jai sudheer anna My Hero

  • @ganeshsetti2015
    @ganeshsetti2015 2 года назад +3

    Jai Sudheer anna ♥️

  • @NeelimaValluri
    @NeelimaValluri 3 месяца назад

    Aadi& ramprasad entha diplomatic ga answer cheppina sudheer laaga show run cheyyadam & trps ratings penchadam evariki saadhyam kaadhu.👍👍👍 He is unique & special❤❤❤

  • @lavanya274
    @lavanya274 2 года назад +35

    Only hoping for sudheer anna interview

  • @mrcoolpsycho5954
    @mrcoolpsycho5954 2 года назад +4

    jai sudheer Anna 💥💥💥

  • @Upendar1990
    @Upendar1990 2 года назад +18

    Mee iddaru migilaaru anduke ala cheptunnaaru... Vaallu baanisalu laaga vaadukuntunnaru artist lani..

  • @janakijanu6402
    @janakijanu6402 2 года назад +6

    మా నాన్నగారు ఇప్పటికీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి అమ్మ చూడమ్మా అది జోకులు ఎంత బాగున్నాయో మరి రాంప్రసాద్ మన వైజాగ్ అని అంటమ్మా. అంటారు ఎలా లేదన్న రోజుకు ఒకసారైనా జబర్దస్త్ కోసం మాట్లాడుకుంటాం శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం మాట్లాడుకుందాం

  • @chowdarapup
    @chowdarapup 2 года назад +118

    I trust RP. He is telling truth because he has nothing to loose. But for Aadi and Ramprasad gang know that if they speak same as RP they will not have any future. No other will come out as RP because everyone want to save their life from bigwig.

    • @filmy928
      @filmy928 2 года назад +5

      Valli vadidhi gu****🤣

    • @sweetenemy143
      @sweetenemy143 2 года назад +2

      Fitting masters and EGO fellows.. these fellows only made Sudheer to leave the channel. Very jealous people. Paisa Paisa paisaaa

    • @csr2258
      @csr2258 2 года назад +1

      He has nothing to lose but has something to gain

    • @sreemannarayanaraju5018
      @sreemannarayanaraju5018 2 года назад +2

      enduku ledu babu.. MaaTV praapakam kosame ala matlaadadu anukovachuga.. okka skit cheppandi RP chesina manchi skit..

    • @lalsinghislavath2240
      @lalsinghislavath2240 2 года назад

      Ni gudda

  • @shankarreddy384
    @shankarreddy384 2 года назад +2

    ఒకప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సుధీర్ ఉన్నప్పుడు చాలా బాగుంది. సుధీర్ షో చేస్తూ ఉన్నపుడు, ఎప్పుడైతే ఆదిగాడు ఎంటర్ అయ్యాడో పెంట పెంట చేశాడు..షో చూడటం waste అనిపించింది😁

    • @shaikshavali7485
      @shaikshavali7485 2 года назад

      ఆది గాడు ఢీ కి వచ్చి కూడా పెంట పెంట చేశాడు. ఇప్పుడు వరెస్ట్ షో గా వుంది

  • @doddibaburao4215
    @doddibaburao4215 2 года назад +2

    సుధీర్ అన్న గ్రేట్

  • @potti2965
    @potti2965 2 года назад +18

    Mari ikkada events lo yenduku tesukoledu

  • @singam_siri
    @singam_siri 2 года назад +4

    Sudheer gurunchi adi koncham thakuva chesi matladuthunadu punch veyaledu anta sudheer multiple talent nuvu only punch avi douvlmeaning

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад

      వాడికి కడుపు మంట వేస్ట్ గాడికి ఇంకా వాడే కాదు ఈటీవీ షోస్ కూడా డల్ అవుతాయి సుధీర్ ని blame చేసినందుకు

  • @prudhviarugula9487
    @prudhviarugula9487 2 года назад +26

    D lo sudher ni thokkataniki adhi thepincharu

  • @kumarmunnelli1435
    @kumarmunnelli1435 2 года назад +32

    Adhi ,thappuga matladuthunnav ,sudheer anna gurunchi

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад

      వాడికి కడుపు మంట సుధీర్ లా తనకి హీరో గా ఛాన్స్ రావడం లేదని

    • @rohithitman4305
      @rohithitman4305 2 года назад +1

      Yes

  • @velevalapallibalakrishna1816
    @velevalapallibalakrishna1816 2 года назад +2

    Asalu sudheer laka etv shows chudatam ladu

  • @mallinaidu5707
    @mallinaidu5707 2 года назад +18

    అది గారు... మీరు ప్రతి ఒక్కరిని "అన్న "అని పిలవడం... మీ గొప్పదనానికి నిదర్శనం

    • @ammuamala2634
      @ammuamala2634 Год назад +1

      Adhi 🔥 is very talented person 🔥🔥 👍 hyper 😍 always Super 👌

  • @badamprasad9501
    @badamprasad9501 2 года назад

    Sudeer sir fans

  • @seenustudies8089
    @seenustudies8089 2 года назад +9

    Pradeep,Anasuya matram akkada ikkada rendu chotla chestaru.

    • @rameshdhara8400
      @rameshdhara8400 2 года назад +1

      అకొడుకులకు ఇవి kanapadav కాని సుధీర్ ని మాత్రం టార్గెట్ chesyaru అందుకే ఎస్కేప్ అయ్యాడు, ఈ realy appriciate హిం

  • @kotiayinabathina1980
    @kotiayinabathina1980 2 года назад +4

    Nice play suman tv well done tv9 ni minchi poyaru abba
    Superb

  • @fahimabegum4770
    @fahimabegum4770 2 года назад +1

    Sddc lo sudheer anna chesina episode la lo Miru eddaru awamaninchindi chuskondi bhaya

  • @villageabbaigaming
    @villageabbaigaming 2 года назад +5

    Jai Sudheer anna 😎🔥🔥

  • @DineshDinesh-yf7bp
    @DineshDinesh-yf7bp 2 года назад +1

    Ón ly king Sudheer Anna 😔😔

  • @Savenature0107
    @Savenature0107 2 года назад +2

    Vanemma sudheer annani gentese anta dammu undaaa 😡😡😡😡😡😡😡😡😡😡

  • @ponugumatisrujana7453
    @ponugumatisrujana7453 2 года назад +3

    అనసూయ ని కూడా తీసేయండి మరీ
    ఆమె కూడా అక్కడ ఇక్కడ చేస్తుంది గా ఆమెని తీసేయండి 🙏🙏🙏

  • @suribabusalumuri8686
    @suribabusalumuri8686 2 года назад

    JaisudherAna,,👌👌👌👌👌

  • @DurgaPrasad-xd5ib
    @DurgaPrasad-xd5ib 2 года назад

    Sudeer Anna nuvvu akkadunna menu abhimanistam memunnam