దివ్యదృష్టితో పాటు భూత ప్రేత పిశాచులని అదుపు చెయ్యగల మంత్రసాధనా తంత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 106

  • @pittagudu5936
    @pittagudu5936 9 месяцев назад +15

    నా కోరిక మేరకు గోరఖ్ నాథ్ గురుదేవుల మంత్రం ఉపదేశించినందుకు ధన్యుడను గురువు గారు జై గురుదత్త...

  • @obireddyvenkataramireddy5655
    @obireddyvenkataramireddy5655 8 месяцев назад +13

    గురువు గారు ప్రస్తుతం సమాజంలో అతి చిన్న వయస్సు లో మధ్యపానం, ధూమపానం మరియు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి తల్లిదండ్రుల మాట పెడ చెవిన పెట్టి జీవితం నాశనం చేసుకుంటున్నారు స్వామి, అట్టి అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని తల్లిదండ్రుల మాట వినేలా ఏదైనా అద్బుతమైన పరిష్కారాన్ని ఇవ్వగలరాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు.

  • @padmavathipallapu-z5j
    @padmavathipallapu-z5j 9 дней назад +1

    ఓం శ్రీ ఘోరక్నాథ్ గురు దేవ శరణం మమ

  • @rajavardhankr8640
    @rajavardhankr8640 9 месяцев назад +2

    మీ పాదాలకి నమస్కారము గురువు గారూ...
    మిమ్మలని కలవాలి అనుకుంటున్న గురువు గారూ.
    నాకు యోగ్యత ఉంటే మీ ద్వారా ఈ మంత్రం ఉపదేశం పొందాలి అనుకుంటున్న గురువు.
    గారూ.....
    దయ చేసి ఒక విలువైన అవకాశం ఇవ్వమని నా ప్రార్థన గురువు గారూ.
    ధన్యవాదాలు గురువు గారూ
    🙏🙏🙏🙏

  • @chethanaa1122
    @chethanaa1122 9 месяцев назад +5

    గురువుగారికి ఆత్మ పూర్వక ప్రణామములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravisista868
    @ravisista868 9 месяцев назад +6

    లోకకల్యాణం కోసం nenu చేస్తాను స్వామి

  • @KorutlaRajesh
    @KorutlaRajesh 4 месяца назад +1

    🌹🌹🌹శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరా దత్తగూరదేవా శరణం మామః 🌹🌹🙏🙏🙏

  • @gravi1201
    @gravi1201 4 месяца назад +1

    గురువుగారు నమస్కారం 41 రోజు దీక్ష సమయంలో నియమను పాటించాలి అన్నారు తర్వాత కూడా పట్టించేలా గురువుగారు దయచేసి తెలియజేయండి జై గురు మహదేవ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @dthiru714
    @dthiru714 9 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువులకు వందనాలు...
    ప్రజాశ్రేయసు కోసం మీరు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు గురువు గారు....

  • @pingeriazee2396
    @pingeriazee2396 5 месяцев назад +2

    Ram. హం వమ్ సరోవర వాలిని నసీమసి స్వాహా

  • @nagarajunaik6947
    @nagarajunaik6947 9 месяцев назад +1

    నమస్కారం గురువుగారు ఇలాగే గురు గోరఖ్నాథ్ గారి మంత్ర తంత్రాల గురించి చెప్పండి జై గురుదేవ్ జై గురుదేవ్

  • @kurakulavenkatesh5565
    @kurakulavenkatesh5565 9 месяцев назад +4

    గురువుగారు నమస్కారం శ్రీ రేణుకా దేవి అమ్మ వారు మంత్రం దివ్యదృష్టి గురించి చెప్పండి గురూజీ 🙏🙏🙏

  • @m.madhukaamalm.kaamal3022
    @m.madhukaamalm.kaamal3022 9 месяцев назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏 స్వామి గురు గోరఖ్ నాధ్ మంత్రం (గోం గోరక్షనాధాయ నమః)అని ఉంది దీన్ని ఉపదేశం లేకపోయినా చేయవచ్చా తెలియచేయండి ధన్యవాదాలు 🙏

  • @bashibhasker8699
    @bashibhasker8699 8 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @cbreddy5581
    @cbreddy5581 9 месяцев назад

    శ్రీ గురుభ్యోనమః 🙏,
    గురువుగారు ఆయురారోగ్యాలతో ఉంటూ మా అందరికి ఆనందం చేకూరెలా, మమ్మల్ని మార్చుకునేదుకు దోహద పడాలని గురువుగారి పాదపదమ్మాలని స్పృషిస్తూ మనసారా కోరుకుంటున్నాను గురూజీ 💐🙏🙏

    • @cbreddy5581
      @cbreddy5581 6 месяцев назад

      గురువుభ్యో నమః
      గురూజీ ఈ మంత్రం జపానికి ఆసనంగా బ్లాక్ క్లోత్ కింద కూర్మా యంత్రం ఫ్లెక్సీ ని ఉపయోగించవచ్చా గురూజీ దయవుంచి తెలియచేయండి గురూజీ.
      కూర్మా యంత్రం జపం పూర్తి చేశా గురూజీ.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 8 месяцев назад +7

    మంత్రం : - 🕉️ 🙏🏼
    ౹౹ ఓం హైలి హైలి బ్లం మైలి మైలి క్షం మలికిలి శూలిని
    రం హం వం సరోవర వాలిని నసిమసి స్వాహా ౹౹

  • @radheereddy
    @radheereddy 9 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 👣🌷🌿🙏🏻
    ఓం శ్రీ గురు కమలచరణేభ్యో నమః👣🌿🌷🙏🏻
    ఓం గుం గురుభ్యోన్నమః 👣🌿🌷🙏🏻

  • @BhaskarBabuPeela
    @BhaskarBabuPeela Месяц назад

    Guruji Ashtalakshmi sadhana gurinchi cheppagalaru Namaste guruji 🙏

  • @ANUSHMADAS-k2o
    @ANUSHMADAS-k2o 2 месяца назад

    Guruvugariki namasakaramulu prathyagiri sadana yela cheyyalo cheppandi swamy

  • @Kalyan0473
    @Kalyan0473 9 месяцев назад +4

    Intelligence power penche mantram cheppandi swamy

  • @KhariBabu-sg8qo
    @KhariBabu-sg8qo 9 месяцев назад +3

    Super

  • @sivabujji531
    @sivabujji531 9 месяцев назад

    స్వామి మమసం థినవచన

  • @BhaskarBabuPeela
    @BhaskarBabuPeela Месяц назад

    Guruji early morning leka midday, saymkalama, Ratri vela. Eppudaina cheya achha pl dayachesi cheppagalaru Namaste guruji 🙏

  • @Parameswarifunnyvidios
    @Parameswarifunnyvidios 6 месяцев назад +1

    ❤❤❤ జై గురుదేవా ❤❤❤

  • @Dhaaraslokas
    @Dhaaraslokas 19 дней назад

    Guruvu garu nak third eye open ayindi kani vere graha jeevulu anukunta avi kanpistu na aura lo cheripoyi peedakalalu himsa pedtunnayi swami chandi homam lo palgonna poledu avi nuditi place lo kanpistune unnayi 😢

  • @pittagudu5936
    @pittagudu5936 9 месяцев назад +2

    ఈ సాధన చేస్తున్న సాధకుడు మద్యం, మాంసం తీసుకోవచ్చా గురువు గారు,అలాగే నిద్రించే సమయంలో నేలపై పడుకోవాలా ,మంచం పై పడుకోవచ్చ గురువు గారు

  • @Pullamma-xe3ni
    @Pullamma-xe3ni 3 месяца назад

    Guruvu garu miru chepina mantralu ani cheyadaniki mana entlo devudu vigram ayina entlo vundavacha

  • @anusha4300
    @anusha4300 9 месяцев назад

    Guruvugari pada padmamulaku shathakoti boori pranamalu 🙏🙏🌺🪷🌺🪷

  • @subbaramaiahramaiah624
    @subbaramaiahramaiah624 8 месяцев назад

    Namaste guruvugaru

  • @nagaraju-oq3ut
    @nagaraju-oq3ut 8 месяцев назад

    Ayya ee mantrum prayoga badhalu povadaniki chesukovaccha!

  • @nanibangaram4506
    @nanibangaram4506 8 месяцев назад

    ఓం గురుభ్యోనమః🙏🙏🙏🙏
    గురువు గారు పని చేసుకుంటూ చదువచ్చ

  • @PrakashPrakash-w1s
    @PrakashPrakash-w1s 9 месяцев назад +1

    🌹🙏ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🌹

  • @subbaramaiahramaiah624
    @subbaramaiahramaiah624 9 месяцев назад

    Guruvugariki namaskaralu

  • @baluallrounders8880
    @baluallrounders8880 9 месяцев назад +1

    ఓం నమో గురుభ్యో నమః

  • @pspkuniverseandeducation4370
    @pspkuniverseandeducation4370 9 месяцев назад +5

    🙏"ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్"
    దత్త స్వరూపులైన గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
    🙏దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🙏

  • @pratibhan9012
    @pratibhan9012 8 месяцев назад

    Meeku munduga naa🙏🙏. Naaku mee sahayam kavali naaku evaro chetabadivchesaru. Danni nenu ela vidipinchukovali naa lo chala rakala chetabadullu chesaru

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 8 месяцев назад

    శ్రీ మాత్రే నమః

  • @narendhard9
    @narendhard9 3 месяца назад

    గురువు గారు ఇందులో చెప్పిన 3ప్రయోజనాలు పొందాలి అంటే ఎంత జపం చేయాలి

  • @balakiran336
    @balakiran336 9 месяцев назад +1

    thanku guruvu gaaru🎉🎉🎉

  • @uskelashivaji2202
    @uskelashivaji2202 5 месяцев назад

    గురువు గురు pooja vidananam చెప్పలేదు naivedhym em pettali

  • @smebankingfinancialservice9610
    @smebankingfinancialservice9610 Месяц назад

    Vakaru kuda nennu mantram japam chesanu naku ee anubhavam vachindi evaru message cheyaru endhukani.

  • @kmanasa3494
    @kmanasa3494 9 месяцев назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    నమఃశివాయ
    జై గురుదత్త
    🙏🌹🙏

  • @KpRS1905
    @KpRS1905 9 месяцев назад

    🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 9 месяцев назад

    Sri datta sharanum mama

  • @Jakkularakesh-g2t
    @Jakkularakesh-g2t 6 месяцев назад

    గురువు గారు ఈ మంత్రాన్ని రతరుపంగా చెప్పగలరా 🙏🙏🙏🙏

  • @cbreddy5581
    @cbreddy5581 6 месяцев назад

    గురువుభ్యో నమః 🙏
    గురూజీ ఈ మంత్రం జపానికి ఆసనంగా బ్లాక్ క్లోత్ కింద కూర్మా యంత్రం ఫ్లెక్సీ ని ఉపయోగించవచ్చా గురూజీ దయవుంచి తెలియచేయండి గురూజీ.
    కూర్మా యంత్రం జపం పూర్తి చేశా గురూజీ.🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  6 месяцев назад

      వేసుకో

    • @cbreddy5581
      @cbreddy5581 6 месяцев назад

      కృతజ్ఞతలు గురూజీ🙏💐🙏🙏

    • @shravaninstar7
      @shravaninstar7 4 месяца назад

      గురువుగారి 🙏🙏 రోజు 108 సార్లు చేసుకోవచ్చా రోజు చేసే టైంలో నియమాలు పాటించాలి లేదు మామూలుగానే చేసుకోవచ్చా దయ ఉంచి కొద్దిగా చెప్పండి 🙏🙏

    • @manimanoj3611
      @manimanoj3611 2 месяца назад

      Kurma yantram anubhavam chepu anna

  • @pinjaripkhajamainoddin2486
    @pinjaripkhajamainoddin2486 4 месяца назад

    ఎన్ని వేలు చేయాలి స్వామి ద్వదిష్టికి

  • @Funfuny_AI-News
    @Funfuny_AI-News 8 месяцев назад

    Mantram screen paina ivvadadam manchidi

  • @naresh.m8361
    @naresh.m8361 8 месяцев назад

    ఓం అరుణాచల శివ

  • @dastaggiridastaggiri3736
    @dastaggiridastaggiri3736 9 месяцев назад +1

    గురువుగారు ఈ మంత్రం చేసిటప్పుడు మంసహారం తినవచ్చా

  • @pamparaboinamangamahalaksh520
    @pamparaboinamangamahalaksh520 9 месяцев назад

    Guruvugaru namaskaram andi mi nunchi unmatha bhairava sadhana laghu varahi sadhana upasanaga chesukundamani aduguthunanu Guruvugaru plz unmatha bhairava sadhana chepandi guruvugaru

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 9 месяцев назад

    Swami na wife pragnent Nenu cheyyocha 1.rudraksha mala ledu lekunda cheyyocha

  • @vennelakesarapu4075
    @vennelakesarapu4075 8 месяцев назад

    Ladies cheyocha guruvu garu

  • @ramakotaiah875
    @ramakotaiah875 5 месяцев назад

    Sir

  • @udaybhaskar6441
    @udaybhaskar6441 8 месяцев назад +1

    నమస్కారo గురూజీ, నేను నెగటివ్ ఎనర్జీ వల్లన బాగా ఇబ్బంది పడుతున్నాను. నెగటివ్ ఎనర్జీ వదలటానికి మార్గం తెలపండి.

  • @annamrajuchannel
    @annamrajuchannel 8 месяцев назад +1

    స్వామి మీరు చెప్పారు అని. దుమ్రాలోచన సాధన చేస్తూ ఉంటే మీరు నుదిటి పైన మెరుస్తూ కనపడుతుంది అన్నారు. కానీ నాకు నుదిటి పైన అడ్డంగా నల్లగా ఒక గీత లాగా కనపడుతోంది. ఇంకా మామూలుగా ఎవరన్నా చూస్తే ఏమి కనపడటం లేదు.
    10 రోజులు అవుతుంది.
    మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. ఇంకా కొనసాగించ వచ్చా లేదా. మనకి ఎలా తెలుస్తుంది ఏమైనా రోజు కలలు వస్తాయా?
    పూర్తి గా చెప్పండి గురువుగారు. Dumralochana ఆమె ఎలా ఉంటుంది ?
    మీరు చెప్పే ప్రతి విషయం నాకు చాలా ముఖ్యం. దయచేసి next Ela చేయాలి. కంటిన్యూ చేయవచ్చా. నల్లగా ఎందుకు కనపడుతోంది.??

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 месяцев назад +1

      ఆపెయ్యండి

    • @annamrajuchannel
      @annamrajuchannel 8 месяцев назад +2

      @@tantrikavidyalu ఎందుకు అలా కనిపిస్తుంది గురువు గారు? దయచేసి చెప్పగలరు?
      కొనసాగిస్తే ఏమన్నా సమస్య ఉంటుందా?🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 месяцев назад +2

      ఛానల్ లో వాట్స్అప్ నెంబర్ వుంటుంది అదులో నుండి msz చెయ్యి

    • @annamrajuchannel
      @annamrajuchannel 8 месяцев назад

      @@tantrikavidyalu ధన్యవాదాలు 🙏

    • @shravaninstar7
      @shravaninstar7 День назад

      🙏​@@annamrajuchannel

  • @gravi1201
    @gravi1201 9 месяцев назад +4

    జపం 5000 సార్లు కంటిన్యూగా చేయాలా రోజు మొత్తంలో ఆగి ఆగి కూడా చేయవచ్చా ప్లీజ్ దయచేసి తెలియజేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @GopidesiNagaraju
    @GopidesiNagaraju 9 месяцев назад

    గురువుగారు వివాహం జరిగిన వారు ఈ సాధన చేయవచ్చా

  • @Ganeshganesh9678Ganesh-or1er
    @Ganeshganesh9678Ganesh-or1er 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salmonrajd6010
    @salmonrajd6010 9 месяцев назад +4

    గురుజి ఉపదేశం ఇస్తారా నాకు. నేను ఒక క్రిస్టియన్ ని

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  9 месяцев назад +8

      చేసుకో నువ్వు ఎవరైతే మాకెందుకు నువ్వు మనిషివే కదా

  • @PalakagangarajuGangaraju
    @PalakagangarajuGangaraju 19 дней назад

    పెళ్లిహెనవారు ఛాయ

  • @anilkumar-ik6kx
    @anilkumar-ik6kx 9 месяцев назад

    సార్ జప మాలకి ప్రాణప్రతిష్ట జరగల

  • @Ravivemula-ww9lq
    @Ravivemula-ww9lq 9 месяцев назад

    ఉపదేశం తీసుకోవాలా గురువుగారు

    • @balakiran336
      @balakiran336 9 месяцев назад

      sir clear gaa vedio chudamdi. upadesam avasaram ledu

  • @datlavekataasubbaraju8448
    @datlavekataasubbaraju8448 9 месяцев назад +6

    గురువుగారూ నమస్కారం 🙏
    మొలత్రాడు మరియు జంధ్యం ఉంచుకొని సాధన చేయవచ్చా? సాధనా సమయం కూడా తెలియచేయండి ధన్యవాదాలు 👌

  • @gravi1201
    @gravi1201 9 месяцев назад +1

    గురువుగారు నమస్కారం ఈసాధన ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి 🙏🙏🙏🙏🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  9 месяцев назад +4

      టైం నిమిత్తం లేదు

    • @gravi1201
      @gravi1201 9 месяцев назад

      🙏🙏🙏🙏🙏

    • @gravi1201
      @gravi1201 9 месяцев назад

      🙏🙏🙏🙏🙏

  • @srinivaskonda1935
    @srinivaskonda1935 9 месяцев назад +2

    నమస్కారం గురుగారు 🙏video చూసి చేసుకోవచ్చునా గురూజీ 🙏 ఉపదేశం తీసుకోవాలేనా గురూజీ

  • @ethics.values1234
    @ethics.values1234 7 месяцев назад

    Adabaru kuda bramhacharyam patinchala.ladies ku niymalu undavu antaru kadha swamy

  • @KrishnareddyVeeram
    @KrishnareddyVeeram 8 месяцев назад

    ఈ మంత్రం సాధనం చెసెతప్పుదు నైవేద్యం ఎలా pettali ఎమ్ pettali చెప్పగలరా

  • @Vpvlogs123z
    @Vpvlogs123z 8 месяцев назад

    Mimalni kalavacha

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 9 месяцев назад

    నమస్కారం గురువుగారు ఈ సాధన 41 రోజులు ఒక సంఖ్య పెట్టుకుని చేయాలా లేకపోతే మాములుగా చేసుకోవచ్చా గురువుగారు దిగంబరంగా చేయమంటున్నారు కదా చుట్టూ రక్షణ కవచం ఏమి అవసరం లేదా

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 9 месяцев назад +2

    గురువు లేని విద్య గుడ్డి అంటారు కదా స్వామి
    మన పెద్దలు

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  9 месяцев назад +5

      ఇది గుడ్డి విద్య కాదులే

    • @gullanarasimhulu8899
      @gullanarasimhulu8899 9 месяцев назад +1

      @@tantrikavidyalu 🙏🙏🙏

  • @allamsrinu8320
    @allamsrinu8320 9 месяцев назад

    108 సార్లు చేసుకుంటే 41 రోజు దీక్షలగా చేయాలా

  • @chandhuk6967
    @chandhuk6967 9 месяцев назад +2

    🙏🙏🙏

  • @LokeshSaa
    @LokeshSaa 2 месяца назад +1

    గురువుగారు మీరెవరో మాకు తెలియదు మీకు కాళ్లు పట్టుకొని అడుగుతున్నాను గురువుగారు మా అమ్మగారి ఇంట్లో కావిని పిచాచి తిరుగుతుంది గురువుగారు మమ్మల్ని చాలా ఏడిపించేస్తుంది మిమ్మల్ని కలవాలి గురువుగారు మమ్మల్ని దారి చూపించండి గురువుగారు మాకు మీ కాల్ పెట్టుకుని అడుగుతున్నాను గురువుగారు

    • @LokeshSaa
      @LokeshSaa 2 месяца назад

      గురువుగారు మీకు దండం పెడతాను మమ్మల్ని కాపాడండి చాలా ఏమి బాధల్లో ఉన్నాం కాపాడండి గురువుగారు మమ్మల్ని

    • @LokeshSaa
      @LokeshSaa 2 месяца назад

      గురువారం మమ్మల్ని కాపాడండి గురువుగారు కాపాడండి గురువుగారు మమ్మల్ని

    • @LokeshSaa
      @LokeshSaa 2 месяца назад

      కనీసం మీ నెంబర్ అయినా పెట్టండి

    • @LokeshSaa
      @LokeshSaa 2 месяца назад

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @LokeshSaa
      @LokeshSaa 2 месяца назад

      కనీసం మీ ఊరు అన్న చెప్పండి గురువుగారు నేను వస్తాను

  • @anilkumarsikhakolanu9985
    @anilkumarsikhakolanu9985 9 месяцев назад

    మీ నంబర్ ఇవ్వండి gurugaru plz

  • @ShenkarVanapalli
    @ShenkarVanapalli 8 месяцев назад

    Mathram comet boxl0 rausgslsruplese gurigaru

  • @rushikumarrushi7957
    @rushikumarrushi7957 8 месяцев назад

    Guruvugaru mi watsap number pettandi plzzz

  • @rushikumarrushi7957
    @rushikumarrushi7957 8 месяцев назад

    Plzz mi watsapp number pettandi guruvugaru

  • @RamannaPadalSagina
    @RamannaPadalSagina 8 месяцев назад

    🙏🙏🙏🙏