అల్లు Vs మెగా | Allu Arjun vs Mega Family Controversy about Pushpa 2 || Pawan Kalyan | Telugu Rajyam

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 252

  • @Rala758
    @Rala758 17 дней назад +2

    we always respect Allu Aravind as co bro of chiru as he helped mega family in allll ways. We can’t forget his association.But today Allu Arjun wants to create his own brand . Let him do . He didn’t want to entertain PK fans (cheppanu bro) . It’s Allu Arjun who wants to walk away from Mega tag . We r also just letting him go, that’s all ! Nothing wrong both the sides .

  • @Dharmam999
    @Dharmam999 Месяц назад +8

    True analysis

  • @EeshanaBramha
    @EeshanaBramha Месяц назад +28

    Sir mee అనుభవం తో కూడిన అనాలసిస్ సూపర్

  • @Pratap58
    @Pratap58 Месяц назад +1

    Very fair analysis, good

  • @krithikveer3355
    @krithikveer3355 Месяц назад +5

    Veedu Okkapadu Meagfan now YSRCP covert ..
    I agree that Ally Aravind garu helped PK initially and PK also paid back to him in so many times .. They had a great understanding and no one distespecting Aravind garu.
    All mega fans have gratitude towards Aravind garu …
    Problem here is lack of communication from Arjun as he should’ve taken the blessings from Chiru abd it would’ve elevated this movie to another level …
    See, now collections are impacted although movie is super and Arjun nailed it … He will get one more national award for his performance for sure …

  • @lakshmanmokara3945
    @lakshmanmokara3945 Месяц назад +8

    మీరు బాగా చెప్పారు గానీ అసలు మర్చిపోయారు😂😂😂

    • @satyasai5431
      @satyasai5431 8 дней назад

      ఈ యన అల్లు టీం s k n brother laga vunnadu

  • @SivajiGanesh-j1i
    @SivajiGanesh-j1i Месяц назад +4

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 29 дней назад +3

    Super speech

  • @touchimpress3112
    @touchimpress3112 Месяц назад +6

    Jr NTR attitude is the problem & he thinks he himself can drive enough as most of fans felt jr NTR as gap covering for NTR fans and Allu Arjun as mega fans … else they themselves can build this much of image. U can see Ravi Teja, nani has given tremendous movies yet they lack that high image.

  • @bleys_bluey
    @bleys_bluey 26 дней назад +1

    అరవింద్ గారు అంత కష్టపడి, ఇష్టపడి PK గార్ని ఎంకరేజ్ చేస్తే, ఆయన కుమారుడు కెరీర్ నే దెబ్బతీసే పరిస్థితులు కలిగాయంటే ఆశ్చ్యరం అనిపిస్తుంది.

    • @satyasai5431
      @satyasai5431 8 дней назад

      Asalu aa athu gadini svcreen ki parichayam chesindhe megastar mari ippudu aa rjun mega family ki anti avaledha

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 Месяц назад +1

    Exllent review

  • @Hema31148
    @Hema31148 Месяц назад +17

    Last చెప్పినా మాటలు తప్పు మీ ఫ్యామిలీ లో ఎవరైనా పార్టీ లో వుంటే వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తారా sir naaku రాజకీయాలు తెలియదు కానీ బన్నీ గారు చేసింది తప్పు

  • @satyasai5431
    @satyasai5431 8 дней назад

    ఆ రేట్స్ వుంటే సంపూర్ణేష్ బాబు మూవీ కూడా కలెక్షన్స్ తుక్కురెగ్గొడ్డుతుంది

  • @shreekanthguntala
    @shreekanthguntala 28 дней назад

    Brother... మంచి ఇంటర్వ్యూ చాలా బాగుంది... మీ సమాధానాలు మంచిగున్నాయ్

  • @poshetty2705
    @poshetty2705 Месяц назад +2

    సూపర్

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 Месяц назад

    Good information

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli 26 дней назад

    Clarification is good

  • @akkvja
    @akkvja Месяц назад +6

    He is crying on kootami vijayam😊

  • @BVSR65
    @BVSR65 Месяц назад +2

    చక్కగా విశ్లేషించారు సార్. Thank you

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 9 дней назад

    సార్ చేసినమేలుమార్చేవారు చలమందువున్నారు తిన్నాయింటిలో వాసాలులెక్కపెట్టడమంటే ఇదే??

  • @maheshviswasarai877
    @maheshviswasarai877 Месяц назад +13

    అందరు చిరంజీవి గారు కష్టం పడి వచ్చారు అని అనుకుంటారు, కానీ ఆ కష్టం వెనుక అల్లు ఫ్యామిలీ ఉంది.

    • @nvmedicalstore8051
      @nvmedicalstore8051 27 дней назад

      Allu comedy piece anta seen ledu

    • @LnLingam
      @LnLingam 23 дня назад

      ​@@nvmedicalstore8051avuna comedy na country ne Shak avuthundi allu valla

    • @Satya-t1rg
      @Satya-t1rg 21 день назад

      ఏం ఉంది అల్లు ఫేమిలీది? మరి తన కొడుకుని ఎందుకు చేసుకోలేకపోయాడు తనలా కమెడియన్ గ అల్లు రామలింగయ్య. చిరంజీవిని వాడుకుని వాళ్ళు పైకి వచ్చారు, ఫేమస్ అయారు. లేకపోతే అల్లు కన్నా ఫేమస్ ఐన పవర్ఫుల్ ఏక్టర్లు రావుగోపాలరావు, కాకాల కన్నా అల్లు ఫేమిలీ ఎందుకు పాపులర్ అయింది? చిరంజీవి వలనే.

    • @Satya-t1rg
      @Satya-t1rg 21 день назад

      ఏం ఉంది అల్లు ఫేమిలీది? మరి తన కొడుకుని ఎందుకు చేసుకోలేకపోయాడు తనలా కమెడియన్ గ అల్లు రామలింగయ్య. చిరంజీవిని వాడుకుని వాళ్ళు పైకి వచ్చారు, ఫేమస్ అయారు. లేకపోతే అల్లు కన్నా ఫేమస్ ఐన పవర్ఫుల్ ఏక్టర్లు రావుగోపాలరావు, కాకాల కన్నా అల్లు ఫేమిలీ ఎందుకు పాపులర్ అయింది? చిరంజీవి వలనే.

    • @Satya-t1rg
      @Satya-t1rg 21 день назад

      ఏం ఉంది అల్లు ఫేమిలీది? మరి తన కొడుకుని ఎందుకు చేసుకోలేకపోయాడు తనలా కమెడియన్ గ అల్లు రామలింగయ్య. చిరంజీవిని వాడుకుని వాళ్ళు పైకి వచ్చారు, ఫేమస్ అయారు. లేకపోతే అల్లు కన్నా ఫేమస్ ఐన పవర్ఫుల్ ఏక్టర్లు రావుగోపాలరావు, కాకాల కన్నా అల్లు ఫేమిలీ ఎందుకు పాపులర్ అయింది? చిరంజీవి వలనే.

  • @laxmitayaru726
    @laxmitayaru726 Месяц назад +1

    Goodinformation

  • @SMwar-i8l
    @SMwar-i8l 22 дня назад

    Super sir

  • @SingarapuSrinu
    @SingarapuSrinu Месяц назад +5

    నేను మెగా అభిమానిని ఎనలిస్ట్ చాలా బాగుంది సార్. యాంకర్ గారు మీరు ఇలాంటి పెద్ద వాళ్లతో చేయాలి ఇంటర్వ్యూస్ ఇలా ఉంటాలి చూడాలనిపిస్తుంది ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా అంటే ఏ హీరో అభిమానులు రెచ్చగొట్టడం మాట్లాడారు ఇలా ఉంటే టిఆర్ న్యూస్ ఛానల్ చూడాలనిపిస్తుంది

  • @RRRYaadav
    @RRRYaadav Месяц назад +25

    మీ‌ విశ్షేషన అద్బుతం! కానీ అల్లు మెగా గురించి చెబుతూ ఇక్కడ జూ.ntr vs CBN ఎందుకు? మెగా సినీ రాజకీయాల్లో వున్నారు కాబట్టి అల్లు వాల్లకి మంట వుండొచ్చు. కానీ CBN రాజకీయాలు, జూ.ntr సినిమాలు‌ కాబట్టి ఇక్కడ ప్రస్తావన అక్కర్లేదు. ఒకటి‌ మాత్రం నిజం TDP/JSP వాళ్ళపై వాళ్ళవాళ్ళ కుటుంబాలనుంచే వ్యతిరేకంగా పనిచేయంచడం శాడిస్ట్ జగన్ రెడ్డి పరోక్ష డ్రామాలు

    • @udaya5392
      @udaya5392 Месяц назад +1

      Jagan nama japam mallee vachinde

    • @ravi-ds8oq
      @ravi-ds8oq Месяц назад +1

      జగన్ అంటే అంత భయం వుంది అని అర్ధం అవుతుంది బాగా 🤣

    • @Savithri-kx1ji
      @Savithri-kx1ji 24 дня назад +1

      KutumbAnikki Anni vishay alalo support chheyyalsina avadaramm ledu

  • @jagatavenkatarao8092
    @jagatavenkatarao8092 Месяц назад +12

    అసలు నీ సమస్య అర్ధం కావటం లేదు నాకు.. వాడు చేసిన పిల్ల చేష్టలు తక్కువ చూపించి..పవన్ అభిమానుల విషయాన్ని ఎక్కువ చేసున్నావ్! వీళ్ళు సినిమా చూడరు , మధ్యలో నీ బాధేంటి.

  • @LathasreeSree
    @LathasreeSree Месяц назад +8

    ఇతను total గా అల్లు ఫ్యామిలీ వేక్తి YCP వేక్తి

    • @sriramjonnakuti5635
      @sriramjonnakuti5635 Месяц назад +2

      Ethanu prajarajtaniki pani cheyaru sincere ga. Chiranjeevi garu sreyobhilaashi. Chiranjeevi garu chala daggaraga panichesina vyaksthi. Chiranjeevi garu py pusthakaalu kuda rasaaru. Aayaniki telisinthaga marevvariki telidu. Meeru Pawan py abhimanam tho tappu ga artham cheskuntunnaru

  • @yashodagurram3490
    @yashodagurram3490 14 дней назад

    Adi.nijamy.

  • @sr_kantheti
    @sr_kantheti 18 дней назад +1

    దీనిలో నందమూరి కుటుంబం గురించి ఎందుకు?

  • @Rala758
    @Rala758 17 дней назад

    we always respect Allu Aravind as co bro of chiru as he helped mega family in allll ways. But today Allu Arjun wants to create his own brand . Let him do . He didn’t want to entertain PK fans (cheppanu bro) . It’s Allu Arjun who wants to walk away from Mega tag . We r also just letting him go, that’s all ! Nothing wrong both the sides

  • @rajagopalvudayagirisomanna3338
    @rajagopalvudayagirisomanna3338 Месяц назад +3

    ఎలాంటి వాళ్ల్లు ఉంటే అన్ని ఫ్యామిలీ లు విడిపోతాయి.

  • @manduvadwh
    @manduvadwh Месяц назад

    Undoubtedly Aravind is master mind behind Chiranjevi, Pawan Kalyan success. Aravind has lot of business skills

  • @laxmipalli8602
    @laxmipalli8602 28 дней назад +1

    మీకు అల్లుఅరవింద గారు పంపించారు

  • @manoharreddy8427
    @manoharreddy8427 Месяц назад +1

    after gudumba shankar only power star
    got that much huge fans

  • @Hema31148
    @Hema31148 Месяц назад +11

    వాళ్ళు రాజకీయాలకు దూరంగా వుంటారు బన్నీ అలా కాదు అహంకారం ఎక్కవ బన్నీ మాదిరిగా ఓవర్ యాక్షన్ చేయలేదు

  • @chandunbk1450
    @chandunbk1450 Месяц назад +3

    రౌడీ ఇన్స్పెక్టర్
    బొబ్బిలి సింహం 🦁
    సినిమాలు industry Hits
    jai BALAIAH

  • @24x7-n2n
    @24x7-n2n 24 дня назад

    U try in geetha arts as a writer.good talent

  • @GGchand
    @GGchand Месяц назад +2

    ఓయి
    చిల్ల..గట్టు శ్రీకాంతు
    నీవు ప్రారంభించిన అంశం మీద మాట్లాడక చంద్ర బాబు కుటుంబాల ప్రస్తావన ఎందుకో.

  • @KamadulaNageswarao
    @KamadulaNageswarao Месяц назад +2

    మీ వీడియో చాలా బాగుంది చాలా మంచిగా చూపించారు థాంక్యూ బ్రో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వాళ్ళు ఒకటే ఫాన్స్ తెలుసుకోవాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

  • @stricker6122
    @stricker6122 Месяц назад

    PK never talked bad about Allu. But erri pushpam chala rechipoyadu

  • @manduvadwh
    @manduvadwh Месяц назад

    Pushppa 2 is good movie, AA did pretty well but it is a failure from Sukumar on Opposite characters (villain) creation/ stronger characters. But AA body language is objectionable 😢

  • @THOTAVEERABABU-u4c
    @THOTAVEERABABU-u4c Месяц назад +1

    Sir meru ani nijale. Cheparu

  • @dasarikrishnamohan5089
    @dasarikrishnamohan5089 Месяц назад

    Very good Supporter

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 19 дней назад

    Because of Allu Aravind Chiranjeevi political life ruined.

  • @ksv9918
    @ksv9918 Месяц назад +5

    AlluAravind is the backbone of megafamily

    • @satyasai5431
      @satyasai5431 8 дней назад

      Mega సొమ్ము chala nokkesadu ee allu aravind

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 Месяц назад

    అయ్యా మీకు చాలా తెలుసు..కానీ ఇప్పుడు తరం గిప్పటి తరం అని ఎవరికి తెలియని విషయం చెప్పలేదు తమరి.అది గుర్తుంచండి

  • @srinivasseenu2407
    @srinivasseenu2407 29 дней назад

    🎉🎉🎉Hi🎉🎉🎉

  • @CHITRAKOTA
    @CHITRAKOTA Месяц назад +2

    ఎన్ని గొడవలు ఉన్న బహిరంగ గా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులును G _గా మాట్లాడలేదు......

  • @lordofhosts8725
    @lordofhosts8725 Месяц назад

    Chalaa bagaa vivarimchaaru

  • @prithvisaitejaprithvisaite429
    @prithvisaitejaprithvisaite429 Месяц назад +2

    Meeru cheppindhi currecte anukundham sir, mari allu shirish ki endhuku support chesi pedha ⭐ cheyyalekhapoyaru chiru n pavan ki talent tho vacharu, kani allu arjun maga famil valane memu intha peddha stars ga edhigamu annadu ippudu army antunnadu, thanaki vere stars nachaka pothe valla movie flop avvalani korukunevadni annadu frist nundi gajji buddhi vundhanega

  • @EeshanaBramha
    @EeshanaBramha Месяц назад +7

    ఖుషి సెత్త సినిమా but గోగులం లో సీత సూపర్ గా ఉంది

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 19 дней назад

    This Srikanth from Madanapalle I think.

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 19 дней назад

    prathi vadiki pavan kalyan fans ante lokuva andaru cheppevalle
    intha vedio chesi allu arjun thappu okkati kuda cheppale

  • @ksmlakshmi2656
    @ksmlakshmi2656 20 дней назад

    Sir name cheppandi

  • @amoghsaikrishna
    @amoghsaikrishna Месяц назад +1

    Allu vs mega kadu allu vs TDP-JSP alliance just because he supported his friend in YCP

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Месяц назад +1

    మీరు మీ స్పష్టమైన మాటల్లో అన్నివిషయాలు జరిగినవి, జరుగుతున్నవి చక్కగామాట్లాడారు ! అల్లు అర్జున్ ఎప్పుడు ఏవిధంగాను ఒకరి జోలికి వెళ్ళే మనిషి కాదు ! ఈరోజుల్లో fans ఒక హీరో మీద విపరీతమైనా క్రేజ్ ని పెంచుకోవడం మాత్రమేకాక ఇతర హీరోల మీద ద్వేషాన్ని పెంచుకొని తీవ్రమైన అర్థంలేని అబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు ! ఈవీడియో చూసి వారు విషయాన్ని అవగాహన చేసుకోగలిగితే చాల సంతోషం ! అల్లు అర్జున్ చాల గొప్ప నటుడు ! పవన్ కళ్యాణ్ మంచి నటుడు గొప్ప రాజకీయ వేత్తగా ఎదుగుతున్నాడు! ఈ కుటుంబానికి పెద్ద అల్లు రామలింగయ్య గారు, ఇప్పుడు చిరంజీవి గారు ! ఫాన్స్ వీరిని అభిమానించడం వరకు మంచిది ! అనవసరంగా కుటుంబ విషయాలలో తలదూర్చకుండావుంటే అందరూ బావుంటారు !

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 22 дня назад

    Allu family ki veedu service lo unnadu

  • @chanilkumar9512
    @chanilkumar9512 Месяц назад

    2 croes Donation gurinchi
    Janasena layer ki cheppandi

  • @jagguTalks
    @jagguTalks Месяц назад +3

    Ycheepi paid channel😂😂😂

  • @manduvadwh
    @manduvadwh Месяц назад

    Ore babu andhariki telusu whoever’s in around 50 years now. Anyhow, it’s good to illustrate these details 😅

  • @yashodagurram3490
    @yashodagurram3490 14 дней назад

    Adi.nijamy.kada

  • @Ajith6745a
    @Ajith6745a Месяц назад +1

    జై అల్లు అర్జున్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @venkatavenkatasheshulu8880
    @venkatavenkatasheshulu8880 Месяц назад

    వీడికి అని తెలుసు చేపాడు అల్లు అరవింద్ కి అంత ఉంటే అల్లు శిరీష్ హీరోగా నిలబెటాలి కదా పవన్ కళ్యాణ్ 1 మూవీ చిరంజీవిగారు తమ్ముడు గా వచ్చాడు అల్లు అరవింద్ సులి సికు 😂😂😂😂

  • @gsrinivasarao8451
    @gsrinivasarao8451 Месяц назад +1

    బడే రవి కిరణ్, అల్లు అరవింద్ గారికి తమ్ముడు వరస అవుతారు కదా....మరి అవనిగడ్డ విషయం లో ఎందుకు అడ్డు వస్తారు..... బడే వాళ్ళది పిట్టల లంక కదూ.., మండలి కుటుంబీకులకు , బడే కుటుంబీకులకు మంచి సాన్నిహిత్యం ఉంది.......

  • @gaalivenkatapathi162
    @gaalivenkatapathi162 Месяц назад

    Do you think Mr allu is gentleman
    Please enquire in cinema field about his altitude and release your opinion
    If you are interested ask your son to puspa2 film

  • @hemadrikuppala9969
    @hemadrikuppala9969 29 дней назад

    ఎవడు ఈ భజన్ లాల్ ,మాకు తెలుసు లేరా ?

  • @dandegnanaPrakashrao
    @dandegnanaPrakashrao Месяц назад +30

    వీడు ఒక్క వైసీపీ కోవర్ట్ మెగా ముసుగు వేసుకున్నాడు

    • @sujasrinivasgudipati3267
      @sujasrinivasgudipati3267 Месяц назад

      అరే నువ్వు దగా ఫ్యామిలీకి సంబంధించిన వాడి ద్వారా

    • @patnanakrishna71
      @patnanakrishna71 28 дней назад +1

      నీవు చరిత్రని జీర్ణించుకోలేవు నీవు అంతే.

    • @dandegnanaPrakashrao
      @dandegnanaPrakashrao 28 дней назад

      @patnanakrishna71 : అవునా 😂😂😂😂

    • @dandegnanaPrakashrao
      @dandegnanaPrakashrao 28 дней назад +1

      @@patnanakrishna71 : ఎలక్షన్ ముందు వీడు జనసేన మీద ఎంత విషం చిమడో తెలుసా

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 Месяц назад

    మీరు ఏది చెప్పినా అరవింద్ కు చిరంజీవి ,తర్వాత పవన్ కళ్యాణ్ బిజినెస్ ఆబ్జెక్ట్ అప్పుడు.తర్వాత అర్జున్ దొరికాడు

  • @rochellafun771
    @rochellafun771 Месяц назад

    Motham aravind garu nadiparu okappudu

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 Месяц назад

    REBAL MAGNETIC PAN STAR AA

  • @touchimpress3112
    @touchimpress3112 Месяц назад

    For Every hero there will be behind curtains working persons it doesn’t mean they are given limelight andi … can u quote other heroes making persons like Allu Arvind

  • @subbukannali4240
    @subbukannali4240 9 дней назад

    ఇంకేం లెవా నీకు న్యూస్...

  • @carlosalcaraz3667
    @carlosalcaraz3667 Месяц назад

    Allu Arjun is best 🎉🎉

  • @sambasivarao98
    @sambasivarao98 28 дней назад

    Not correct.chirangeevi will not do like that.he is a matured one.

  • @krishnaKumar-ny8be
    @krishnaKumar-ny8be Месяц назад +3

    ఇతగాడు వైసీపీ కి పక్కా అభిమాని, పాత వీడియో లు చూస్తే వీడి బాగోతం బయట పడుతుంది

    • @SashiKumar-e3i
      @SashiKumar-e3i Месяц назад

      Very good nuvvu chudara paatha videos chusi kanipettara bosaDK...

  • @SudhakharP-n9c
    @SudhakharP-n9c Месяц назад

    Mega family ki ALLU family TARCH BEARER

  • @murthysatyam521
    @murthysatyam521 Месяц назад

    ఏమి తుమ్నయిల్ పెడుతారురా మీకు బుద్ది వుందా, పవన్ కళ్యాణ్ పగబట్టే మనస్తత్వం మా ఒకవేళ ఫ్యామిలీ లో మాటలు దొర్లి వుండవొచ్చు pk ద్వారా మరి ఇప్పుడు ఎవరు పగబట్టారు అల్లూ బ్యాచ్ కాదా గత పది సంవత్సరాలనుండి ఏమి చేస్తున్నాడు అర్జున్. నీవు అల్లూ అరవింద్ సంకనాకు వెళ్ళి, నీవో పెద్ద మేధావిలా బిల్డప్ ఇస్తూ వుంటావు ఫేక్ న్యూస్ అభూతకల్పనలు మానెయ్.

  • @nareshtuppaki3552
    @nareshtuppaki3552 Месяц назад

    Meru chepindi fast time entunam kani meru alul arvind Mansi anukuta yenta echadu 😅

  • @ch.mallikharjunarao6179
    @ch.mallikharjunarao6179 Месяц назад

    Nandamuri abhimanulu gentlemen

    • @pasoonuridamodhar7516
      @pasoonuridamodhar7516 Месяц назад

      Yedavalu yevaranna unnaarante adi 100/ nandamoori family correct

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 11 дней назад

    AA ni evadu em peekaleru ipoudu ah range veru

  • @madinindia7997
    @madinindia7997 Месяц назад +7

    అల్లు వాళ్ళ కుటుంభం... ని ఆదరించ బట్టే... చిరంజీవి... కుటుంభం... వాళ్ళు పయికి వచ్చిన విధానం లో... అల్లు ఇంటిలో లో ఉన్నా... వారి... ఆదరించి న విధానం... ను గట్టు ఎక్కి... మేము టాపు తోపు తురుము లమి అని విర్ర విగ వద్దు... చిరంజీవి గారు ... ఈ విర్ర వీగుడు కి... పులిస్టాప్ పెట్టాలి...

  • @antracol1
    @antracol1 Месяц назад

    Sai gaaru, ఈ బియ్యం మొత్తం నార్త్ లో కేంద్రం సేకరించిన హైబ్రిడ్ రైస్. మన దగ్గిర హైబ్రిడ్ రైస్ పండించరు. కేంద్రం ఈ బియ్యాన్ని నెంబర్ వన్ బియ్యంగా వర్గీకరించి పంజాబ్ UP మరియు బీహార్ నుండి సేకరించి సౌత్ కి రేషన్ బియ్యం గా ఇస్తున్నారు. ఈ బియ్యం దోసలకు పనికి వస్తుంది కానీ అన్నానికి పనికిరాదు.

  • @satyambhaskararao4191
    @satyambhaskararao4191 27 дней назад

    Jaganki support cheyyaledu

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 Месяц назад +1

    వీడు వైసిపి ఫేవర్ అనలిస్ట్,

  • @krishnamedas5895
    @krishnamedas5895 22 дня назад

    Bhuvaeswari gari gurichi matladinappudu em peekaru vellu

  • @BullemmaM
    @BullemmaM Месяц назад

    Ok gurunchi neeku emmi telusu

  • @touchimpress3112
    @touchimpress3112 Месяц назад +3

    If Chiranjeevi not supported or stay calm as Allu Arjun how he is doing now, none of them had watched after gangothri. He might have been like some Nithin or any small hero. Allu Arjun needs to change attitude

    • @amarnathreddyvagarooru6141
      @amarnathreddyvagarooru6141 Месяц назад +1

      He took fans overaction in audio functions too much to himself. They will never change, but he took those things like Pawan slogans lot into his mind lot, which is where the actual problem started. Unnecessarily that grows day by day till date.

    • @viswavihaar7071
      @viswavihaar7071 Месяц назад

      ఇదంతా పావలా గాడి సైకో ఫేన్స్ అత్యుత్సాహం, ప్రతి ఫంక్షన్ లో వాళ్ళు చేసే అల్లరి అరుపులు, ఫంక్షన్ పాడు చెయ్యడం, అంతెందుకు నాగబాబే గట్టిగా ఇచ్చాడు మా ఫంక్షన్లో మీ గోలేంట్రా అని .... ఈ సైకో వెధవల వల్ల ఇప్పుడు కుటుంబాలు విడిపోయే స్థితి వచ్చింది ... ఐనా కూడా సైకో గాళ్ళని పావలా గాడు కంట్రోల్ చెయ్యడు .... ఎందుకంటే పిల్ల సైకో గాళ్ళకన్నా పెద్ద సైకో గాడు ఇంకా పెద్ద సైకో ....

  • @funguy5676
    @funguy5676 Месяц назад +2

    FYI,
    Allu Aravind, Allu Arjun & family members were invited for oath taking ceremony, but its their individual decision thy have not attended.

  • @sivasiva-yp8zj
    @sivasiva-yp8zj Месяц назад

    2 days collection 449 cr

  • @shakuntalaraghunath5402
    @shakuntalaraghunath5402 Месяц назад

    @ Hema31148. In USA, you will find different family members passionately supporting either democrats or republicans. Does it mean the families split?
    Here, Allu Arjun campaigned for a short time for a Jagan candidate not because he knew him but because of his family pressure. What’s so bad about it?
    The Media exaggerates every little thing, especially the RUclips. And fan whatever fire the two families may or may not have.

  • @sidhu567sid4
    @sidhu567sid4 Месяц назад +1

    Paid channel paid interivew,,,,,, Mega family allanti pattichukoru,,, Pawan kalayan one or two times meetings migata heros thos patu allu arjun name chepadam,,, Allu arjun waste fellow and self fish.... Benfits shows chusadi fans 500 rs it ok mari darunamu 1000 rs pakka commerical and self fish,,,, Pogaru nasanam daritistundi,,,,,,,

  • @satyambhaskararao4191
    @satyambhaskararao4191 27 дней назад

    Freind Pawan meeda poti cheyyaledu

  • @VeeresamKashetti
    @VeeresamKashetti Месяц назад

    వాణ్ణి, ముడితే, చండాలం daridram,😂

  • @satyambhaskararao4191
    @satyambhaskararao4191 27 дней назад

    Vere partiki support cheyyaledu okka freindki matrame

  • @linuxguruster
    @linuxguruster Месяц назад +1

    Elections time loo super hand itcharu! Thank you so much! Time bokka. No new thing in interview!

  • @sujanaatyam3381
    @sujanaatyam3381 Месяц назад +1

    You are talking only one side and not talking properly

  • @bharathisingampalli5363
    @bharathisingampalli5363 20 дней назад

    Prajarajyam party ki badname ravataniki kuda aa vunnadu

  • @prasadnaga6280
    @prasadnaga6280 Месяц назад

    Appudu eyanekado mulana vutadu
    Ayana manasu lo emundo heppestunnadu

  • @vallalasunilkumar1616
    @vallalasunilkumar1616 Месяц назад

    Patha vishayalu konni cheppi ippudu mathram abaddalu cheputunnaru . sorry sir meeru genuine anipinchatleadu.

  • @ch.mallikharjunarao6179
    @ch.mallikharjunarao6179 Месяц назад

    Cinema bagunte collections Ave vastai ,Mee reviews evaru pattinchukoru