ఎన్నడూలేనిది బతుకమ్మ పాట | BATHUKAMMA SONG 2024 | 4K | MADHU PRIYA | THIRUPATI MATLA | NAGADURGA
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ఎన్నడూలేనిది బతుకమ్మ పాట | BATHUKAMMA SONG 2024 | 4k | MADHUPRIYA | MATLA THIRUPATI | NAGADURGA |
PRODUCER
DARGUPALLY PRABHAKAR
LYRICS TUNE - THIRUPATHI MATLA
SINGERS - MADHU PRIYA & THIRUPATHI MATLA
MUSIC - MADEEN SK
DOP EDITING & DI - JANATHA BABLU
DIRECTION - RAJ NARENDRA
CHOREOGRAPHY - CHARAN WARRIOR
CAST - NAGA DURGA
ART DEPT - RAGHU LAVUDYA
POSTER - SAGAR MUDIRAAZ
__________________________________________________
#yennadulenidibathukammasong2024
#yennadulenidibathukammafullsong2024
#bathukammasongs2024
#latestbathukammasongs2024
#bathukammanewsongs2024
#nagadurgabathukammasongs
#nagadurgabathukammasong2024
#latestnagadurgabathukammasongs
#bathukammatelugusongs
#telanganafestival
#telanganafolksongs
#folksongs
#matlathirupatibathukammasongs
#matlathirupatisongs
#bathukammamusic
#telaganasongs
#telanganabathukammapatalu
#bathukammamashup
#bathukammajukeboxsongs
#bathukmanonstopdjsongs
#sytvbathukammasongs
#matlathirupatibathukammasongs2024
#madhupriyasongs
#madhupriyabathukammasongs
#latestmadhupriyabathukammasongs
#telugubathuammasongs
#bathukammadjsongs
#bathukammadjsongs2024
#latestbathukammafolksongs
#telanganabathukammasongs2024
#telanganabathukammapatalu
#bathukammapatalu2024
#jdlmusicbathukammasong
#janathabablu
#dargupallyprabhakar
#jdlmusic
#matlathirupati
#madhupriya
#madeensk
#janathabablu
#rajnarendra
#charanwarrior
#nagadurga
#superhitbathukammasongs
మాట్ల కళం నుండి మళ్ళీ ఒక అద్భుత బతుకమ్మ పాట ఎంత వర్ణించినా వర్ణనకు అందని సాహిత్యం అన్న నిది కానీ ఒక్కటి అన్న ఇంత మంచి సాహిత్యానికి నీ తోడుగా మధుప్రియ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంక ఒక రకంగా ఉంటుండే ఈ పాటకి అందం అన్న నీ గొంతుకు సరిపోలే మధుప్రియ అని నా అభిప్రాయం కానీ పాట నా అంచనాల మేరకు ఈ 2024 కి ఇంత కంటే హైలైట్ పాట లేదు అన్న ❤
సూపర్❤.....🎉🎉🎉🎉మాట్ల తిరుపతి అన్న లిరిక్స్ కీ మధుప్రియ గారి గొంతుకు నాగ దుర్గ గారి నాట్యానికి.....తెలంగాణ సమాజం తరుపుల మీకు శతకోటి వందనాలు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో చెయ్యాలని కోరుకుంటున్న... @JDLMusic ❤
1
👌👌
😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ మా మాట్ల తిరుపతి అన్న పాటలు సూపర్
మాట్ల తిరుపతి అన్న పాట చాలా మధురం. ఆ మధురమైన పాటకు పట్టం గట్టిన నాగదుర్గ. చాలా అద్భుతం
Amma bathukamma thali adavalani hatyacharalanichi rapulaninchi kapadu thali
సూపర్ అన్న
ఈరోజు నుండి ప్రతి ఊర్లో పండుగే.... Tq తిరుపతి అన్న 🙏
మాట్ల తిరుపతి అన్న పాట పాటకు అందం పాట సూపర్ లిరిక్స్ సూపర్ ❤ nagapriya srinivas super song
అద్భుతమైన సాహిత్యం మరియు అద్భుతమైన గాత్రం మన తెలంగాణ కవులకు మరియు గాయకులకు ...ఇదే నా వందనం...జై తెలంగాణ
ఆంధ్ర పాలన లో మనం చేసుకొని సంక్రాంతి సంబరాలు సినిమాల్లో చూసి మనం ఆంధ్ర లో పుట్టుక పోతిమే అనుకునే మాయ లోంచి మన పండుగల లో ఉన్న నిక్క మైన ఆనందాలు వెలికి తీస్తూ తెలంగాణ ఖ్యాతి నీ పెంచుతున్న మన కళాకారులకు వందనం...
ఇప్పుడు వాళ్ళు అనుకోవాలి తెలంగాణ లో ఎందుకు పుట్టలేదు రా అని....
మన సంస్కృతి ఆడపిల్లలకి గౌరవం ఇచ్చే సంస్కృతి, వాళ్ళది భోగం ఆటల సంస్కృతి ఇంకా దాన్ని సినిమాల్లో హైలైట్ చేసి మన బంగారం లాంటి సంస్కృతి కాల రాశారు ఇన్నాళ్లు...
మన ఈ ఖ్యాతి దిన దినం అభివృద్ధి చెందాలని నా కోరిక..❤
మాట్ల తిరుపతి అన్న రచన గానం సూపర్, మదుప్రియా గాత్రం, కత్తెరపాక శ్రీనివాస్ మామ మరియు నాగదుర్గ గారి నటన సూపర్ సూపర్🎉🎉🎉🎉
మాట్ల తిరుపతి అన్న సాహిత్యం అందరికంటే వెరీతీగా ఉంటుంది అసలు సూపర్ చిన్న ఏజ్ బట్ ఆ బుర్రలో లిరిక్స్ ఎలా వస్తాయి అన్న సూపర్..
పాట చాలా బాగుంది❤
Song super so puthatti bommala naga Durga 🎉🎉🎉
నాగ దుర్గ ఇ సవత్సరం పండుగే పండుగ అన్ని పాటలు సూపర్ 👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
Fulfill celebration with this song dasara and bathkamma, Thanks tirupati anna you and your team... Your lyrics shows our Telangana culture forever❤❤
Very nice song Prabhakar Anna
And specialist thanks Naga Durga dancer sister 🔥💐
ఈ మాట్ల తిరుపతికి ఏ అవార్డు ఇచ్చిన తక్కువే! ఏం లిరిక్స్ బ్రదర్ సచ్ ఏ వండర్ఫుల్ సాంగ్👌
Marla lyrics mattivasana❤Nagadurga dance decent❤❤
సూపర్ శీను మామ మరో కమలహాసన్ కనబడుతుంది మామ నీలోని
మాట్ల తిరుపతి 👌🏻👌🏻😍
హలో సిస్టర్ బాగున్నారా
మంచి పాట ❤❤❤
అభినందనలు
Super lyrics..The speed you are doing songs is Unbelievable..NagaDurga gaaru
నాగ దుర్గ డాన్స్ సూపర్..
My State Kerala🌴🌾 only malayalam language☝️your language song very super feelings❤
Xlent Adhiripoendi super
Abba excellent song matla thirupathi Anna e year mede super undi.. mangli song raledu kaneesam medyna vachindi
సూపర్ శ్రీను మామా🎉
పాట చాలా బాగుంది బ్రదర్
Excellent song 👌
Maa kodalu action adurs song super .Bava dasara davat neede
సూపర్ సాంగ్ అన్న
పాట చాలా చాలా బాగా ఉంది
పాట సూపర్ 👌👌క్యూట్ బేబీ సూపర్ 👌👌
Thirupati anna nuvvu really great 👍 excellent lirics super
Nagadurga fans ❤
పాట బాగుంది మా విలేజ్ లో తీసిన ఎక్కడ లొకేషన్ లో తీసినట్టు ఉన్నది థాంక్స్ అన్నగారికి మరియు టీం లో నటీనటులు థాంక్స్
Srinu anna superb😊❤
Super song bro❤
సూపర్ అన్నయ్య 🤝💃🏻💃🏻💃🏻💃🏻
పాట మంచి జోష్ వుంది🔥🔥 god bless you all 🙌 ❤❤❤thank you
Jai matha dhiiiii super ❤
Super super song
Great singers🎤❤❤
Nice song Prabhu anna
💐👍👌 super 🎉
తెలంగాణ సాంప్రయదాయాలకు పుట్టినిల్లు
అలాగే మా ఊళ్ళో తీసినందుకు ధన్యవాదములు
Am big fan of you thirupathi anna super song bro... Elanti songs marenno rayali anna
తిరుపతి అన్న సూపర్ గా ఉంది అన్న పాట 🙏🙏🙏🙏
Super Anna🎉🎉
Super singer Madhu Priya sister
❤❤
సూపర్ సాంగ్ 🎉
Matla Thirupati Anna Lyric ✍️ ante igaa matalundav 💯💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳❤️❤️❤️❤️❤️❤️❤️all the best Thirupathi Anna and team 🎉🎉🎉🎉🎉🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐
Ammulu. Super
Super song ❤🎉
Super ❤
Nice song anaa
❤❤❤❤❤❤ super
Song of the year..🎉🎉🎉🎉 love u...
Tirupathi anna fans assemble.... ❤❤❤
Ayyo rama❤❤❤❤❤
Super nice song 🎵 👌 ❤
Tirupathi Garu is god gift to us
Madupriya 💐👏👏👏👏
NAGA❤DURGA ❤
Supar madhupriya
Srinu Anna super ❤
Beautiful ❤️
Tirupati anna gariki❤❤❤🙏🙏
❤❤❤❤ voice Madhu priya
Super
❤👏🔥😍
Sampradaayalu kaapaaduthu vasthunna mee andariki vandanam....
Super ❤ super
Wow
Thank you universe❤❤❤❤❤
Srinivas garu super
👌
Nice❤️❤️❤️❤️
I love you Naga durga❤❤❤
Nice song
Wooooooooooow 💕🤩💕🤩💕🤩💕 semma cute song very very nice dancing performance 💕🤩💕🤩💕 perfect 💯✅
Tirupati Anna Inka yedo missing
Good song super 👌 👍
👍👍👌👌👌
Nice
SUPER ANNA
Superb song Beta
నై రామ ఏందిరా ఎర్రి పువ్వుల్లార నా రామ అంటే ఎంత చక్కగా ఉండేది పాట
Konni Vela songs rasadu matla thirupathi Anna nuvve cheppali ika ala undali Ila undali ni
నా రామ కు నై రామకు ఎంత తేడా ఉందొ అర్థం చేసుకోండి వాయిస్ బాగుంది సంగీతం బాగుంది లిరిక్ వచ్చేసరికి ఈ నై రామ గుండెలు తోడేస్తుంది నా రామ అంటే ఎంత బాగుండు నూటికి నూరు శాతం సంపూర్ణంగా పాట బాగుండేది
👌👌👌👌👌👌
Korem. . Srinivas. ❤❤
@katerapaka srinivas anna nice acting❤
Good songs
Lot's of love NAAgaDurga ❤❤❤
Ammu 🫴❤
చాలా చాలా బాగుంది🙏🪷
Super Hindi songs
❤❤❤❤❤❤❤❤
🙏
❤❤❤
💙💙
Cnu మామ సూపర్
Anna bobili Suresh tho oka pata please
2024 hit song