ఇలాచేస్తే మీ పూజలు తొందరగా ఫలిస్తాయి.Sri sri sri sri Adithya parasri swamy.

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #ఇలాచేస్తే మీ పూజలు తొందరగా ఫలిస్తాయి.
    #Elachestheymipujalutondargaphalistai.
    #SrisrisriAdithyaparasriswamy.
    #9603712238,

Комментарии • 242

  • @bpetappab2033
    @bpetappab2033 2 года назад +52

    ఈ వీడియోలో చూసినప్పటినుంచి మా జన్మ ధన్యమైంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @స్వప్నరెడ్డి

    నేను లక్ష్మి దేవుని పూజించేది ఒక అమ్మ వారు వచ్చే అమే దగ్గరికి వెళితే లక్ష్మీదేవిని కొలిస్తే ఒక డబ్బులూ మాత్రమే ఇస్తుంది నీకూ భర్త ప్రేమ కావాలంటే శివుణ్ణి కొలువు అంది తరువాత లలితా సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది అన్నారు అప్పటినుండి అన్నీ దేవుళ్ళను పక్కన పెట్టీ లలితా మతనే ఒక్క అమ్మవారి పూజను చేస్తున్నాను గురువుగారూ నాకు మంచే జరిగింది

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +27

    ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారు మిమ్మల్ని చూడగానే తెలస్తోంది మిలో అద్భుతమై సెక్తి వుంది. మీరు ఎవరో ఏదో అన్నారని మీరు అంత భాదపతుంటే చాలా భాద వేస్తుంది స్వామి.. ఈదేసంలో దొంగస్వాములు ఎంతోమంది వున్నారు . మిదగ్గరకి అతి త్వరలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకావాలని నేను అనుకుంటున్నాను స్వామి దానికి మీ ఆశీస్సులు కావాలి స్వామి.. రేపే కలవాలని వుంది స్వామి .. నేను గుంటూరు లో వుంటాను స్వామి

  • @chittoorpalani4659
    @chittoorpalani4659 11 месяцев назад +4

    నేను చూసిన ఆధ్యాత్మిక వీడియోస్ అన్నిటిలో నాకు మనస్ఫూర్తిగా నామనసు మెచ్చిన వీడియో ఇది ధన్యవాదాలండి

  • @sujatha1019
    @sujatha1019 Год назад +12

    ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🏻🌹
    శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి జై 🌹🙏🏻🌹
    మీరు చెప్పిన విషయాలు అందరూ అర్థం చేసుకుంటే చాలా మంది లో మార్పు వస్తుంది
    స్వార్థంతో ఉండకూడదు అని చాలా చక్కగా వివరించారు
    మీకు శతకోటి వందనాలు గురు గారు 🌹🙏🏻🌹

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 года назад +13

    చాలా బాగా చెప్పారు స్వామి గారు.. కాకపోతే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పక అలా పూజలు చేస్తున్నాం స్వామి గారు చాలా సంతోషం స్వామి గారు.. పాదాభివందనం స్వామి గారు🙏🙏🙏🙏

  • @kanakakanaka1213
    @kanakakanaka1213 2 года назад +20

    🙏ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం 🙏

  • @Sritulasi555
    @Sritulasi555 2 года назад +21

    మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న అమ్మవారిని చూస్తున్నట్లు ఉంది దయచేసి మీయొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి మీరు తధాస్తు అంటే కచ్చితంగా మీ దర్శన భాగ్యం కలుగుతుంది మాది పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం

  • @వీరభద్రఛానల్

    ఓం నమశ్శివాయ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి నమః

  • @sadashivagongalla2915
    @sadashivagongalla2915 Год назад +4

    Sri Sri Sri Aditya parasri swamy gariki namaskaram namaskaram namaskaram

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 2 года назад +10

    ఓం శ్రీమాత్రే నమః 🙏💐💐💐💐💐ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐💐💐💐💐

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 года назад +11

    నమస్కరం స్వామి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Год назад +5

    మాంసా ఆహారం మనుషికి విషపదార్దంగా మారుతుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు. నిజమేనా 🙏

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga Год назад +3

      ఇప్పటి జీవన విధానంలో అది విషమేనండి.

    • @subbuvenkat6137
      @subbuvenkat6137 28 дней назад +1

      Who are eating non veg they are all very great healthy and have great physic, why because I am vegetarian.

  • @ushareddy8800
    @ushareddy8800 Год назад +6

    స్వామి మీ వీడియోలన్నీ నేను ఫాలో అవుతాను మీరు చాలా బాగా చెబుతున్నారు కానీ నేను పూజ చేయను నా గురించి ఎలా తెలుసుకోవాలి నేను హిందువునే కానీ పూజ నాకు కలిసి రాలేదు అని కలిసి రాలేదని భావించి జీసస్ ని ప్రార్థిస్తున్నాను ఇంట్లో ఉండి నేను ఏంచేయాలి గురువుగారు

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Год назад +5

    🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we Год назад +4

    గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి నేను ఆంజనేయ్యస్వామి భక్తున్ని స్వామి నాకు ఆంజనేయ స్వామి పూజ విధానము ఓక వీడియో పెట్టండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @sujatha3953
    @sujatha3953 Год назад +3

    స్వామి మీ ఆశ్రమానికి రావాలనూకుంటున్నము రావచ్చా.

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад +2

    , గురువుగారు నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు లలితాదేవిని చూస్తున్నట్లు ఉంది

  • @sukanya4461
    @sukanya4461 2 года назад +4

    Best video in RUclips.

  • @radhikaraju6376
    @radhikaraju6376 16 дней назад +1

    Swami satha koti namskarallu
    Meranattu nizame a panditude degarike vellana a purohitudi degarike velana kuda vallu business angel lo ne chustunaru

  • @caskrishna369
    @caskrishna369 Год назад +5

    ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏

  • @Nagarajukolli-z4t
    @Nagarajukolli-z4t 17 дней назад +2

    స్వామీ మీ అడ్రస్ ఎక్కడ..మంచి విశ్లేషణ సామర్థ్యం కలిగిన వారు..❤

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 Год назад +6

    🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 గురువు గారికి ధన్యవాదాలు 🙏 ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు.
    నిరాకారుడు సర్వశక్తిమంతుడు.న్యాయకారి.
    దయాళుడు.అనాది అనూపముడు.సర్వాదారుడు
    సర్వెశ్వరుడు. అమరుడు.అభయుడు.
    నిత్యుడు .పవిత్రడు.
    సృష్టికర్తయునై యున్నాడు.
    అతనినేఉపాసించదగును..🔥 వేదం చెబుతుంది.
    వేదము సమస్త
    సత్య విద్యగ్రదము.....
    ఒక శిల్పి కళాకారులు తయారు చేసిన శిల్పాలు. అవి నిర్జీవమైన జడ పదార్థము వాటికి రుచి వాసన స్పర్శ ఉండవు. జడ పదార్థాల పూజ చేయడంవలన మనసు జడత్వంగానే ఉంటుంది. జడ పదార్థాలను పూజించడం అవైదికము.❓
    రామాయణ కాలం నాటి రోజుల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి.
    రాముడు జన్మించడానికి దశరథుడు ఎన్ని దేవాలయాలు చుట్టూ తిరిగినాడు.❓
    మహాభారతం..
    ధర్మరాజు. కృష్ణుడు. ఎన్ని దేవాలయాలను నిర్మనముచేసినారు..❓
    వారు..ఏ ఏదేవతలను పూజించినారు...❓
    📚సత్యార్థ ప్రకాశం చదవండి సత్య సత్యములను
    గ్రహించండి.🔥🙏
    ఆలయంలోని దేవీ దేవతలను సృష్టించింది సృష్టికర్త ఎవరు ❓
    ఇతర మతస్తులు వచ్చి వాటిని శిథిలం చేసినపుడు
    ఇతర మతాలవారు వారిమందిరాలకు మెట్ల కింద వాడినప్పుడు తొక్కుతున్నప్పుడు ఈ దేవి దేవతల శక్తులుఏమైనవి...❓
    విగ్రహ ఆరాధన చేసినంత వరకూ హిందూ జాతి ఎప్పటికీ జాగృత్తము కాదు ...
    అఖండ భారతదేశం పరాజయము పరాధీనం కావడానికి కారణం ఎవరు ❓🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🔥🔥🔥

    • @lekhanirvana5334
      @lekhanirvana5334 11 месяцев назад

      Pradami kamga devudi gurinchi poortiga teliyani variki praramba dasalo. E vigraha radana avasarame. Kada koddi koddi ga modalai. Mee laga. Avagahana andariki puttakatone radu kada bakti anedi anche lanche luga eda gaali kada

    • @rojayekkirala5101
      @rojayekkirala5101 3 месяца назад

      అయ్యా....మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను 🙏

  • @jayaramburujula1401
    @jayaramburujula1401 2 года назад +3

    స్వామి నా వయస్సు 63 సంవత్సరాలు
    నాకు ఉపదేశం ఇవ్వాల్సిన దిగా కోరుకుంటున్నాను

  • @sangadigangamohan5449
    @sangadigangamohan5449 3 дня назад

    నా జీవితంలో ఏదీ లేకుండా అయిపోయింది మీరు నాకు సన్మార్గము నాకు ఒక మార్గం చూపించండి స్వామి,

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 Год назад +2

    గురూ గారికి. పాదాభివందనం కొద్ది మందికి. తెలిసి. తేయక. అన్నమాటలలను పట్టించు. కాకూడదని. గురుగారికి నాయొక్క విజ్ఞప్తి. హింకామేదేవెనలు. మాపైనయుందాలని గురుగారిని. కోరుచున్నాను😂

  • @sureshbabusg4594
    @sureshbabusg4594 Год назад +4

    అమ్మ మీరు పూజ విధానము గురించి చాలా వివరముగా వివరించి చెప్పి యున్నరు మీ వివరణ మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది అందుకు మీకు ధన్యవాదములు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @addagatlavedhith6557
    @addagatlavedhith6557 2 года назад +6

    Sri gurubhyonamaha 🙏🙏🙏💐💐💐

  • @annapurnaTirumalasetty
    @annapurnaTirumalasetty Год назад +3

    Sri gurubhyonamaha padaabhivandanaalu

  • @shekarchandra8272
    @shekarchandra8272 Год назад +11

    గూరూవూగారూ నినూ చూస్తే అమ్శవారూలాగావూనారూ మిరూచెఫే ఫదతి నాకూబాగానచింది గూరూవూగారూ ఓం శ్రీ మాత్రేనమః

  • @kalavatalajayamma8756
    @kalavatalajayamma8756 Год назад +2

    Gurugariki padabivandanalu

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 Год назад +1

    చాలా చక్కటి విషయం చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @nallaganesh4918
    @nallaganesh4918 Год назад +2

    Chala adiginam swAmee chapiru vallu

  • @ramavadde8152
    @ramavadde8152 Год назад +2

    Chakkaga ardam ayyela chepparu swamy...

  • @kumaryadav3391
    @kumaryadav3391 2 года назад +7

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala 🙏🏻🙏🏻🙏🏻

  • @sujatha1019
    @sujatha1019 Год назад +2

    🌹🙏🏻🌹 ఓం శ్రీ మాత్రే నమః
    గురు గారికీ పాదాభివందనాలు 🌹🌹🙏🏻🙏🏻🌹🌹

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 2 года назад +4

    Thankyou guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🌹👌

  • @RavikkThe
    @RavikkThe Год назад +2

    Guru krupa om Om om good message guru ji

  • @nymathbaig7140
    @nymathbaig7140 2 года назад +7

    "SRI GURUVU GARU KI PADHA BIVANALU"

  • @LaxmanVadluri-mr7fd
    @LaxmanVadluri-mr7fd 9 дней назад

    Nice guruvugaru

  • @chinthaguntamallikarjunred2066
    @chinthaguntamallikarjunred2066 2 года назад +4

    Sri adilakshmi deavi yi namashivaya Sri duraga deavi yi namashivaya Sri Matharaynama jai guru Datta dram Dattatreya namashivaya digambar digambar Sri padavalaba digambar sadashivaya namashivaya Parvathy parameshwaraya namashivaya jai sri ram jai hanuma Surya Adithya namashivaya kalabyravaya namashivaya Sri gubyonama

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 Год назад +2

    I appreciate your knowledge. Good.

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 2 года назад +5

    Omsri matraya namah

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 Год назад +1

    శ్రీ మాత్రేనమః, పాదాభివందనాలు స్వామి
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 года назад +11

    ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యోనమః

  • @darbhasastry2138
    @darbhasastry2138 2 года назад +4

    By kindness I pray that Sri Lalitha sahasra Naamam bhashyam is The Suondaya Lahari, Meeru prasangam cheyandi.

  • @allinonechannel8922
    @allinonechannel8922 4 дня назад +1

    Durga matha pooja etla cheyali amma 🙏🏾🙏🏾

  • @allinonechannel8922
    @allinonechannel8922 4 дня назад

    Jai Durga maa 🙏🏾🙏🏾

  • @cchandukcr5488
    @cchandukcr5488 2 года назад +10

    మీ గురించి చెప్పండి స్వామి, మీరు ఈ దీక్ష ఎలా జరిగింది మీ గురు పరంపర తెలియజేయగలరు.

    • @baluyellaiah9510
      @baluyellaiah9510 Год назад +2

      KMC channel lo gnanananda giri maharaj e Swami ni interview chesadu

  • @guntojuanjaneyachary4583
    @guntojuanjaneyachary4583 2 года назад +11

    ఓం శ్రీగురుబ్యోనమః 🙏🙏🙏

  • @arumugamarani3686
    @arumugamarani3686 Год назад +3

    ❤om namo guru ji thanks for your wishes ❤

  • @kasojuravi1491
    @kasojuravi1491 10 дней назад

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @mango-fr8of
    @mango-fr8of Год назад +3

    ఓం శ్రీ మాత్రే నమః గురుథ్యేనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @mbalaraju2905
    @mbalaraju2905 2 года назад +28

    స్వామి నేను శివ భక్తుణ్ణి నాకు శివుడి గురించి తెలుసుకోవాలని ఉంది దయచేసి మీరు ఏమైనా సహాయం చేస్తారా స్వామి ఇలా అడగడం తప్పు అయితే నన్ను క్షేమించండి

    • @degavathmitya9694
      @degavathmitya9694 2 года назад

      Nee manasu Chala mancheedee

    • @hanamnthreddy5569
      @hanamnthreddy5569 2 года назад

      ]]pp]p]]q UN

    • @karateravi9602
      @karateravi9602 2 года назад +2

      రోజు శివాలయం వేళ్ళు ఆ శివుణ్ణి వేడుకో శివతత్వం తెలుసుకునే శక్తిని ప్రసాదించమని .రమణులు కంచి పరమాచార్య లాంటి యోగుల గురించి తెలుసుకో ఎప్పుడు స్మరిస్తూ ఉండు అలా సాధన పెంచుకుంటూ వెళ్తూ ఉండు

    • @rolex_yt_225
      @rolex_yt_225 2 года назад

      shiva puranam chadavandi

    • @surya9161
      @surya9161 2 года назад

      కేవలం శివ నామస్మరణ చేస్తూ, శివాలయానికి వెళుతూ ఉంటూ, నిస్వార్థంగా జీవితాన్ని గడుపుతూ శివ తత్వం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ శివుడే దారి చూపుతాడు.

  • @kumarpulijala6624
    @kumarpulijala6624 2 года назад +3

    Sri matre namh
    Om sri gurubyo namha

  • @sureshreddy6677
    @sureshreddy6677 2 года назад +4

    Om sree matrenamahaa

  • @gshivashiva9813
    @gshivashiva9813 Год назад +3

    Super

  • @LeelaKumari-jn5ji
    @LeelaKumari-jn5ji 16 дней назад +1

    స్వామి మీ ఆలయం ఎక్కడ ఉంది

  • @KemidiChandraShaker
    @KemidiChandraShaker Год назад +1

    Guruji padalaku namskaralu🎉

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 месяца назад +1

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vuppalababu7775
    @vuppalababu7775 Год назад +3

    ఓం శ్రీ మాత్రేనమః

  • @chandrabachu2711
    @chandrabachu2711 2 года назад +3

    Ji guru Dev

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 7 месяцев назад

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @monikachintham5163
    @monikachintham5163 2 года назад +2

    Swami Sri Venkateshra swami gurinchi cheyipandi Swami

  • @yerramillisairam7457
    @yerramillisairam7457 6 месяцев назад

    గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు. సాయి రామ్, గొల్లపూడి, విజయవాడ.

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 2 года назад +3

    Guruji 🙏🙏🙏🙏

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 Год назад +2

    Srimatrenamaha

  • @SujathaSujatha-t9q
    @SujathaSujatha-t9q 12 дней назад

    సామి మలన దేవుడి పుజ అంటే ఏమిటి ఎలా చేయాలి ఎలా పేటుకొవలి చూపండి

  • @bringorao1126
    @bringorao1126 Год назад +1

    Sri Mathrenamaha
    Sivayaguravenamha

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 20 дней назад +2

    ఎల్లమ్మ తల్లికి ఎలా పూజ చేయాలి గురువుగారు ఒక్క వీడియో చేయండి ప్లీస్

    • @pajjurilaxmi2071
      @pajjurilaxmi2071 11 дней назад

      అవును చెప్పండి గురువు గారు

  • @vijayakadapa1654
    @vijayakadapa1654 2 года назад +3

    Ganapathiswamini ala pettukovalo teliyajayagalaru🙏

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 Год назад +2

    Jai guru deva

  • @surenderredlan9817
    @surenderredlan9817 Год назад +4

    Om nama shivaya

  • @krishnanurthyjinka6147
    @krishnanurthyjinka6147 11 месяцев назад

    Swamy me pravchana chalabagaundhi chuntamu chalabaga chappau swamy🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Jaishreeram21202
    @Jaishreeram21202 2 года назад +4

    Jay Gurudev Datta Om namah Shivay Shri matrey namah a

  • @rajaramgoleti4814
    @rajaramgoleti4814 2 года назад +4

    🙏🙏🙏

  • @satish3698
    @satish3698 2 года назад +3

    Swami edho cheppalani thappistharu

  • @allinonechannel8922
    @allinonechannel8922 4 дня назад

    Memulani kaluvalamte etla swamy amma 🙏🏾🙏🏾 chepandi swamy nenu ammavarini kolustanu swamy

  • @rooparamapuram3463
    @rooparamapuram3463 Год назад +2

    Madi chinta revula Swamy midharshanam kosam edhuruchustunnam

  • @rajubaai4855
    @rajubaai4855 15 дней назад

    స్వామి నాకు కాళికా మత ఇష్టం ఎలా కొలవాలి సెప్పండి స్వామి 🙏🙏🙏

  • @venkateshsattineni371
    @venkateshsattineni371 11 дней назад

    Shiva paravathi devulunu a roju pejjichali sir Monday ok daily taravata

  • @shiva12k
    @shiva12k 10 дней назад

    🙏👌

  • @jaisriramrevathi1215
    @jaisriramrevathi1215 14 дней назад

    Swamy Mee darshanam chesukovaali eppudaina Amma vaari anugraham to eppudu pilupu vastundo maaku

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Год назад +1

    స్వామి ఒక గురువు అంట యూట్యూబ్లో చూసాను ఆయన చనిపోయిన వాళ్ళను లేపుతాడట . ఆయన చర్య చూస్తే భయం వేస్తుంది . జంతువును కత్తితో కోసి చంపి దాని రక్తాన్ని కాళీమాతకు అభిషేకం చేస్తున్నాడు దీని మీద మీ అభిప్రాయం తెలుపండి 🙏🙏🙏

  • @subrahmanyamchandani9895
    @subrahmanyamchandani9895 Год назад +2

    Swamy ❤ Nenu ye devata aradana cheyyali?

  • @rakeshrakhi9193
    @rakeshrakhi9193 2 года назад +2

    Manchi guruvu nu ela gurthinchalo chaalamandiki telidu guruvu Garu..meere cheppandi telusukuntam...intlo devudi photos ela pettukovali ,a a photos undali ... Dayachesi meeru teliyajeyandi

  • @సాయిబాబావారు
    @సాయిబాబావారు 20 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @kesavarao5816
    @kesavarao5816 2 года назад +3

    How-to,praygod.

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 месяца назад

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshboini5574
    @rameshboini5574 Год назад +1

    నమస్కారం గురిజి

  • @VijayKumar-be2iz
    @VijayKumar-be2iz Год назад

    Gurujii meku ధన్య వధములు

  • @anithapachimatla5322
    @anithapachimatla5322 6 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kesavarao5816
    @kesavarao5816 2 года назад +4

    Godnocast,sadhuvulu,samegod,nocast.

  • @Ahrs183
    @Ahrs183 Год назад +1

    Mi lanti గురువు గారు ఈ ప్రజలకు అవుసరం

  • @nagashobhachannel
    @nagashobhachannel Год назад +1

    Nenu anno poojalu chystanu Naku adaina darichupandi guruvu garu

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 года назад +8

    మీరు చెప్పిన ప్రవచనం బాగానే వుంది.కానిదేవునిఫొటోలుఎక్కడపెట్టుకోవాలో,మందిరంలో ఏఫొటోలు పెట్టుకోవాలో,మాత్రం చెప్పకండి.ఎవరునమ్మినగురువులువారికిఉంటారు.మంత్రంకన్నానమ్మకమేముఖ్యం.ఉదా:: వాల్మీకికి మరా మంత్రం,అలాగే ఏకలవ్యుని కి గురువే దైవం.ఇదినిజం.గురువులను,దేవుళ్ళను మారుస్తోంది వెళ్ళవలసిన గ్రామానికి రూటు తప్పుచెప్పటము.ఎంతదూరమోచెప్పకపోవటం..ఇదే కారణము గురువులు ఇది చెప్పగలగాలి.దగ్గరదారిచెబితేమరీమంచిది భక్తుడు ఆగురువుని ఆశ్రయించే వుంటాడు.ఎన్నటికీవిడిచిపెట్టడు.పాప కర్మలుకాలిపోతేనే ఫలాలు. వస్తాయి.మీఆశ్రమం ఎక్కడో చెప్పండి అమ్మకృపవుంటే నాకుసత్ సాంగత్యం కలగవచ్చు.

    • @anandsaisai8224
      @anandsaisai8224 2 года назад +1

      Guruvugàru ma abbaiki vedya vudyogam kavali chitta nashatram

    • @addanikichinna5362
      @addanikichinna5362 2 года назад

      Swamy naku health bagodu me daggariki vasthanu Swamy palitham uvntundha

  • @abhipatel4155
    @abhipatel4155 Год назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shrinivasnaikode4395
    @shrinivasnaikode4395 12 дней назад

    Gurugariki na namaskaram ma entlo shivalingam unadi tulasi kotalo petaru ma mavayagaru yevaro cheparu ala petakudadu
    nenu bilvapatri chato penchanu a shiva lingani a bilvachetolo petanu yenada padutundi yela ani alochanalo una nenu reddo roju chetoloni akullu koma akullu tirigi linganiki nidala thalamida nilabaday naku achayam vesindi shiva shiva ana namani athaya mavaya roju japistu undevaru a shivude ma entikochadanipinchindi om nama shivaya

  • @suddalanarsimhulu7998
    @suddalanarsimhulu7998 Год назад +1

    Nenu.sudda.narsimhulu.pmbala.bainda.varamu.memu.yellamma.patnnala.paduga.cheschamu..chinna.sandesham.thelupagalu.adiginani.emanukovadu..swamy.,🙏🍊🍌🍉🥭🍎🥥🥥🌺🌷🥀🌹💐🌿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏9951509410.meeru.

  • @anumulachaitanyachaitanya1058
    @anumulachaitanyachaitanya1058 Год назад +1

    Oom Sri maatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏