కోరిన కోరికలు తీరాలంటే ఎం చేయాలి | Sri Sri Adithya Parasri Swamy |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 38

  • @karrivenkatalaxmaiah5483
    @karrivenkatalaxmaiah5483 3 месяца назад +11

    శ్రీ మాత్రే నమః సిరి గురుభ్యోనమః స్వామి పాదాలకు వందనాలు ఈ రోజుల్లో సమాజంలో జరిగేది కరెక్ట్ గా చెప్పారు స్వామి

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 3 месяца назад +20

    కోరిక మానవుడి బలహీనత సంసార సముద్రం నడవాలి అంటే కోరిక తప్పదు...గురువు అని అనడం ఏంటి , గురు స్థానం అంటే కాషాయ వస్త్రం మెడలో రుద్రాక్షలు జుట్టు పెంచుకుంటే గురువు అయిపోతార ఇది మన బలహీనత సాటి మానవుణ్ణి దేవుణ్ణి చేస్తున్నాం..ఎన్నో ఏళ్లు సాధన చేసిన గురు స్థానం రాదు ...ఇక మీడియా యాంకర్ అక్కడే కళ్ళు తిరిగి పడేట్టు ఉంది...రాముణ్ణి క్రీస్తుని ఎవరినైనా విమర్శలు చేస్తాం ఎందుకు మన దృష్టి లో లోపం ..ఇతన్ని నేను విమర్శించడం లేదు కానీ అతన్ని మీరు అనవసరంగా ఎత్తి చూపుతున్నారు.....ఇతను సాధన చేస్తున్నాడు అంతే

    • @nsbabu4172
      @nsbabu4172 Месяц назад

      దైవం మానుష రూపేణ అని అంటారు.. అది చూడలేని గుడ్డి తనం మనలోని లోపం.. ఎదుటి వారిని విమర్శించే ముందు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి..

  • @settibattinabalakristna5839
    @settibattinabalakristna5839 Месяц назад +3

    ఫోన్ నెంబర్

  • @vishnumurthyvaranasi9753
    @vishnumurthyvaranasi9753 Месяц назад +4

    Om sri matre నమహ

  • @VASAVISISTERS
    @VASAVISISTERS Месяц назад

    Namaste 🙏 guruji

  • @ChirikiJnanamaheswararao-i1o
    @ChirikiJnanamaheswararao-i1o 2 месяца назад +3

    ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @seshabramhacharipothuraju2782
    @seshabramhacharipothuraju2782 2 месяца назад +2

    గీతాంజలి కొత్త చానల్ పెట్టావా చాలా బాగున్నవ్

  • @nirmalay7704
    @nirmalay7704 Месяц назад

    🙏

  • @srinivasvaddi5945
    @srinivasvaddi5945 2 месяца назад

    Swamiji namaskaramulu

  • @ShravaniDheera
    @ShravaniDheera 2 месяца назад +1

    Matallev swamy 🙏

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j 4 месяца назад +7

    🌹❤️శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹❤️😳😳😳😳😳

    • @rajendersaini4033
      @rajendersaini4033 2 месяца назад +2

      Thappu lingam ji

    • @nulisanjaiah6528
      @nulisanjaiah6528 2 месяца назад +4

      అన్న మీరు తప్ప గా మాట్లాడుతున్నారు అన్న

    • @rajeshbadavath8973
      @rajeshbadavath8973 2 месяца назад

      గుద్ధా బలిసింద లింగా నీ పేరులోనే ఉంది

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 2 месяца назад +2

      మీకు పుట్టబోయే పిల్లలు అలాగే పుట్టుగాక తధాస్తూ 🙏

  • @saibabamelodies-sr2vz
    @saibabamelodies-sr2vz 2 месяца назад

    Varahi amma kosam cheppandi Gurjit

  • @MalleshwariSuddala
    @MalleshwariSuddala 2 месяца назад

    Swamy di ashramam ekada

  • @RajeshwarVadluri
    @RajeshwarVadluri Месяц назад

    🙏🌹💐🌹🙏

  • @GajanandMulguri
    @GajanandMulguri Месяц назад

    ఇదిరా నా జాతి గొప్పతనం నా జాతికి మంత్రాలూ అబ్బదు అన్ని వీర్రా విగిన జనాన్నికి నేను ఇచ్చే సందేశం ఒక్కటే నాకులములో పుట్టిన మహా రాజు చూడు అడిగిన వారికీ అడిగినంత డోసుకోకుండా ఉన్న నిజాలు బహిరిగాతంగా ఉన్న నిజాలు చెపుతున్నాడు ఇదిర నా జాతికి ఉన్న మన సత్తవం సూడారా ఓరి మానవ

  • @gujjaharikrishna9253
    @gujjaharikrishna9253 2 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @gameingstar6702
    @gameingstar6702 Месяц назад

    🎉🎉🎉🎉🎉

  • @chandrakala119
    @chandrakala119 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GajanandMulguri
    @GajanandMulguri Месяц назад +1

    అయ్యా నేను ని జాతిలో పుట్టిన బిడ్డను కానీ మన జాతిని కించపరిచే విదంగా ఎన్నో అవమానలు ఎదురు కున్నాన్ కాబట్టి జాగర్త నిను ఎదో రాకంగా కుల దోసె ప్రయత్నం చేస్తారు ఇ మీడియా వారు నా పేరు గజానంద్ నా ఊరు నిజామా బాడ్ నా గ్రామం బడా భీమగల్ నీకు అవసరం ఉంటే 😊నాకు ఫోన్ చెయ్

  • @saraswathikanna7003
    @saraswathikanna7003 Месяц назад

    Don't expose your car. Social media destroy your name. Take care. Never talk you about your car,.🙏🙏🙏🙏🙏

  • @happylife6816
    @happylife6816 Месяц назад

    Edy pani chesukora

  • @Lakshmi-bo8cw
    @Lakshmi-bo8cw 2 месяца назад

    Eda ntha kashtapdina m migatled aya garu nen oka adaila ayiundi chala kashtapadtanu kani no use nen devudini m adaganu

  • @saipeddolla1398
    @saipeddolla1398 2 месяца назад

    😂

  • @Theyaswanth007
    @Theyaswanth007 2 месяца назад +1

    ఎలాగ ఎలాగ,... నీ
    కన్న సీనియర్ స్వామీజీ లు బస్ లో ఆటోస్ లో తిరుగుతున్నారు,..
    నువ్వు 30 లక్షల కార్ లో తిరుగుతున్నావు ,అంటే భగవంతుడి దయ నీ మీద ఉందా???
    అలా ఐతే అంబానీ నే కన్న పెద్ద స్వామీజీ అవుతాడు....
    రమణ మహర్షి ఒక గోచి గుడ్డ తో తిరిగేవాడు,.. నాకు తెలిసి ఎలాంటి కార్ లు వాడలేదు, మరి దాని అర్థం భగవంతుని దయ ఆయనమీద లేదంటావా?????
    ఎదురుగా ఒక యాంకర్, ఓ నలుగురు పెయిడ్ గాళ్ళు ఉంటే వినటానికి ఎన్ని ఐనా చెప్తావు....

    • @batananarayana2365
      @batananarayana2365 2 месяца назад +1

      గురుగారు వాస్తవంగా జరిగింది చెప్పారు అందులో కూడా నువ్వు వంకర బుద్ది చూపించి నువ్వు ఇంకా నీ మేధస్సు నీ బుద్ది చాలా మారాలి 😊

    • @Theyaswanth007
      @Theyaswanth007 2 месяца назад

      @@batananarayana2365 నేనూ ఆయన చెప్పిన వాస్తవం ఆధారం గా నే మాట్లాడినా సోదర... అమ్మ దయ ఉంది కాబట్టి 30 లక్షల కార్ లో తిరుగుతున్న అంటే లేని వాళ్లుకు అమ్మవారి దయలేదా???
      ఇందులో నీకు వంకర ఏం కనబడింది సోదర...
      నీకు భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను...

    • @batananarayana2365
      @batananarayana2365 2 месяца назад

      @@Theyaswanth007 వేరే వాళ్లకు లేదు అని చెప్పలేదు తనమీద వున్నది అని చెప్పారు

    • @Theyaswanth007
      @Theyaswanth007 2 месяца назад

      @@batananarayana2365 ఓ మామూలు వ్యక్తి చెప్పడం లో వాడి అజ్ఞానం అని ఇంకొకటి అనో అనుకోవచ్చు,.. సకల శాస్త్రాలను అధ్యాయనం చేశాను అని చెప్పిన ఆయన, చెప్పటం వేరు.
      వేరే వాళ్లకి లేదు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు,.. మనం కార్ లో తిరిగమా, నడుస్తున్నమా, గంజి తింటున్నమా, గుడిసె లో ఉంటున్నమా, బిల్డింగ్ లో ఉంటున్నామా అనేవి దేవుడి అనుగ్రం కి ముడి పెట్టడం తగదు...

    • @batananarayana2365
      @batananarayana2365 2 месяца назад

      @@Theyaswanth007 యేది ఎమీ అయిన అంతా దేవుడి అనుగ్రహమే ,
      మన అనుగ్రహం లోనే జరుగుతున్నాయి అనుకోవటం అజ్ఞానం

  • @pattanismailkhan8791
    @pattanismailkhan8791 Месяц назад

    Adityaparaswami gari adreess kani phone number kani pettandi sumantv please