మనం చనిపోయాక మళ్ళి మన కుటుంబంలోనే పుడతామా ..? || Sri Sri Sri Adithya Parasri Swamy || iDream Today

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #idreamtoday #srisrisriadithyaparasriswamy #dharmasandhehalu
    మనం చనిపోయాక మళ్ళి మన కుటుంబంలోనే పుడతామా ..? || Sri Sri Sri Adithya Parasri Swamy || iDream Today
    Welcome to iDream Today RUclips Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Комментарии • 57

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 19 дней назад +39

    స్వామి నేడు జరుగుతున్నఈ అకృత్యాల ను మీరు ఆప లేరా ఎంతో దారుణంగా హిందువులు మీద, హిందూ దేవాలయాల మీద ముఖ్యం గా ఆడవారి మీద జరిగే అకృత్యాలు (రావణుడు కూడా ఇలా చేసి ఉండడే మో అన్నట్టు గా )దారుణంగా వున్నాయి.. కనీసం మీరన్నా హిమాలయ ల్లో వున్న పరమ యోగులు కు సిద్ద పురుషులకు ఈ దారుణలు గురించి తెలియ పరచండి. వారైనా వీటిని నిలువరిస్తారేమో 🙏

    • @sivabhagyudu5074
      @sivabhagyudu5074 9 дней назад +3

      మంచి సలహా నాది కూడా ఇదే ఉద్దేశం అండీ. బెంగాల్, పశ్చిమ బెంగాల్ లోని హిందూ నరమేధాన్ని ఎవరూ ఆపలేరా?

    • @vishakhakasbe8509
      @vishakhakasbe8509 7 дней назад

      Ravan ne bhi aisa nahi kiya hoga - this is the correct translation

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 5 дней назад

      ఏది ఏమైనా తెల్లవార కుండా సూర్యుడు ఉదయించడు. అది సృష్టి నియమం. మన కష్టనష్టాలతో దానికి సంబంధం లేదు. తెల్ల వారడానికి భక్తితో సంకల్పం చేస్తూ జీవించడమే. భగవంతుని నిందించడం, సిద్ధులను నిందించడం కాదు, ఈ సమయాన్ని వారిని పట్టుకుని దాటాలి. ఎవరు ఎందుకు ఏది అనుభవిస్తున్నారో మనకు తెలియదు. నాకు ఇప్పుడు కనిపించిందే సత్యం అనుకోవడం మూర్ఖత్వం. ఏ పూర్వజన్మ ఫలమో. పాపం యొక్క ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేము.

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 5 дней назад

      @@munnibhaskar5798 నిజమే స్వామి కలి ధర్మం. శ్రీ కృష్ణుల వారి వరం అనుభవించాలి తప్పదు
      కానీ ఎక్కడ భగవదారాదన ఉంటుంటుందో అక్కడ కలి ధర్మం తక్కువ వుంటుంది.. 🙏

    • @rajithanagilla7123
      @rajithanagilla7123 4 дня назад

      ఎందుకు రావణుడి తో పొలుస్తున్నారు అసలు రావణుడు కనీసం సీతమ్మ చేతి కూడా తాకలేదు అంత గొప్ప వాడు రావణుడి తో పోల్చకండి దయచేసి 🙏🙏

  • @Sirisha-p4x
    @Sirisha-p4x День назад +2

    HARA HARA HARA MAHADEVA
    OM NAMO NARAYANAYA

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 10 дней назад +6

    గురూజీ గారూ మీ పాదాలకి వందనాలు 🙏🙏🙏🙏🙏మేడమ్ గారూ మీరూ మాట్లాడుతుంటే ఏంత హాయిగా వుందీ కోకిల వాయిస్ (వెరీ స్వీట్ )🙏🙏🙏🙏🙏

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 8 дней назад +5

    స్వామి మీలోని నిష్కళంకమైన మనసుకు జై హో

  • @srinivasbehara2055
    @srinivasbehara2055 14 дней назад +10

    ఎంతో ధన్యులం మీ వాక్కు వినే భాగ్యం కలిగింది

  • @Asifabadvillage
    @Asifabadvillage Час назад

    జై శ్రీమ్నారాయణ 🙏

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 11 дней назад +9

    శంకరుల వారి గురువు గారైన గోవింద భగవత్ పాదుల గురువు గారైన గౌడ పాదుల వారు తర్వాతి జన్మలో ఒక చర్మకారుల వృత్తి చేసుకునే ఇంటిలో పుట్టారు. కానీ జ్ఞానం పోలేదు. ఒకానొక సందర్బంలో తండ్రి బదులు నాలుగు ఝాములలో మెలకువ కోసం డప్పు కొట్టవలసి వచ్చింది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థస్య సంగ్రహో నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత. అని నాల్గు ఝాముల్లో నాలుగు జ్ఞాన జాగృతి శ్లోకాలతో డప్పు కొట్టారు. పూర్వ జన్మ పరంపరల యందు ఉత్తరోత్తర జన్మ పరంపర యందు దృఢమైన లోనుగా విశ్వాసము శ్రద్ధ ఉంటే ఏదీ ఆశ్చర్యము కాదు. ఈతడు జన్మించిన కులము తో సంబంధము లేని ఆత్మ జ్ఞానము ధర్మ తత్పరత కలిగిన వాడు. బ్రాహ్మణ ఆది అగ్రకులముల పట్ల ఈసు లేనివాడు. భారతం లో కౌశికుదనే బ్రాహ్మణునికి ధర్మ వ్యాధుడనే ఆరణ్యకుడు ధర్మం బోధించే ఘట్టం ఉంటుంది. ఇతడా కోవకు చెందినవాడు. బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటూ మాంస భుక్కునని చెప్పే వేణుస్వామిని ఇతను విమర్శించిన వీడియో తో ఇతనిని చూడటం జరిగింది. ఈతడు మంచి సంయమనం, ఈక్విలిబ్రియం, బాలన్స్ ఉన్నవాడు. బ్రాహ్మణ ద్వేషం లేనివాడు. చరిత్రలో కాదు సృష్టిలో బ్రాహ్మణ ద్వేషం తో ఏ బ్రాహ్మణేతరుడు ఆధ్యాత్మిక వృద్ధిని సాధించలేడు. దుర్మార్హులయిన బ్రాహ్మణులు యుందురు. అయినను బ్రాహ్మణుని ద్వేషింపరాదు. కొమ్ము విసరు పోట్ల స్వభావము కలిగిన ను గోవు ఎట్లు పూజ్యురాలు యగునో బ్రాహ్మణుడు అంతే. ఇతడికి బ్రాహ్మణ గౌరవము మెండు. ఇతనిని ఈ స్థితికి తెచ్చిన గురువు ఆధ్యాత్మిక శిఖరమును చేరిన వారయి యుండనోపు. ఈతడు సనాతన మార్గము నుండి బెసకడని అనిపించును. సద్గురువు వలె, మహేష్ యోగి వలె, శ్రీల ప్రభుపాడుని వలె, భగవాన్ రజనీష్ వలే సనాతన మార్గము నుండి వేరవ్వడని ఆశింతుము

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 19 дней назад +7

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 7 дней назад +2

    Sarvam Isvara yichcha..
    Sadguruvaryulaku maa hrudayapurvaka namskaramulu, krutagynatalu..

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 9 дней назад +2

    వీడియో చేయడం వల్ల మాకూ సంతోషంగా ఉంది మరీ మేము ఉపదేశం పొందడానికి సహకారం అందించాలని మనవి మీ అడ్రస్ సెల్ ఫోన్ నెంబర్ thelupandi స్వామి

  • @gangadharrao6576
    @gangadharrao6576 13 дней назад +4

    సృష్టికర్త గూర్చి సృష్టిని పూజిస్తున్నారు దేవుడు ఏకవచనము దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆది అంతము లేనివాడు దేవుడు తనకు తానే ఉన్నవాడు దేవుడు స్వయంభుడూ సర్వాంతర్యామి అనంత జ్ఞాని వైకుంఠానికి భూమికి మధ్య వర్తి ఆయనే

    • @surothamreddythangella1302
      @surothamreddythangella1302 4 часа назад

      అజ్ఞానం అంటే ఇదే, సృష్టి కర్త లేను సృష్టి ఉన్నదా? సృష్టి కర్త లో సృష్టి లేదా.సృష్టి అనేది సృష్టి కర్త యొక్క శక్తి పోషణ కు చిహ్నం.సృష్టి లో సృష్టి కర్త ఉండును కనుక సృష్టి ని పూజించడం అంటే ఆ ఈశ్వరుని పూజించడమే

    • @surothamreddythangella1302
      @surothamreddythangella1302 4 часа назад

      వైకుంఠానికి మనకు మధ్యవర్తి నా? అంటే రహదారి అని త్తప్ప గమ్యం కాదా? ఏ మత అజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించకు

  • @pardhuchintala853
    @pardhuchintala853 14 дней назад +3

    Excellent explanation

  • @VASTHU_JYOTHISHYALAYAM
    @VASTHU_JYOTHISHYALAYAM 18 дней назад +2

    *శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు..."*

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 4 дня назад +1

      @@VASTHU_JYOTHISHYALAYAM స్వామి మాకొద్దు కానీ భవిష్యత్తురాబోయే 5సంవత్సరాలలో దేశం భవిష్యత్తుఏంటో చెప్పు చాలు..

  • @sagardheeravathula1546
    @sagardheeravathula1546 13 дней назад +2

    Swamy meeku padaabhi vandanam

  • @kodurim5419
    @kodurim5419 11 дней назад +2

    Om namo venkateshaya 🙏

  • @krishnaprasaddevarakonda320
    @krishnaprasaddevarakonda320 19 дней назад +2

    Guruvu gaaru mee gnaananiki naa paadhabhi vandhanaalu

  • @rajithanagilla7123
    @rajithanagilla7123 4 дня назад

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @VijayaLakshmi-cr2od
    @VijayaLakshmi-cr2od 14 дней назад +3

    🙏🙏🙏

  • @vijayalaxmiseripalli8308
    @vijayalaxmiseripalli8308 9 дней назад +2

    ' ఏమండీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

  • @satish3698
    @satish3698 9 дней назад +1

    Ee shektrani darcshinchi kastalu theeri anubhavam pondhina bhakthula vedios pettandi

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 День назад

    స్వామీజీ మీరు చెప్తున్న టువంటి తక్కువ పొలం ఎక్కువ కులం అన్నారు కదా ఇప్పుడు అదే నడుస్తుంది నా కులం ఎంత నీ కులం ఎంత కరెక్ట్ చెప్పారు బ్రాహ్మణులు అప్పుడు చేస్తేనే కదా దేవుళ్ళని కొలవడానికి వచ్చే వాళ్లను గుంటూరు అంటుండు ముట్టుడు అని చెప్పి వాళ్లను ఊరికి దూరంగా ఉచ్చారు కదా స్వామి వాళ్ళు చేసింది కదా పేదవాల్లనుగుడిలోకి రానివ్వడం లేదు ఇప్పటికీ కుల భేదాలు నడుస్తూనే ఉన్నాయి మీరు రంగరాజన్ గారు మీరిద్దరూ ఇప్పుడు స్వాములు అయ్యారు ప్రజలు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు

  • @Srinivararaovanaparthi
    @Srinivararaovanaparthi 19 дней назад +2

    Namaste guruji adress chepandi

  • @sadasivareddy4956
    @sadasivareddy4956 13 дней назад +3

    Some.g.

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w 6 дней назад

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏👌

  • @anithaballanki6253
    @anithaballanki6253 16 дней назад +1

    I have 3,,4 questions...can u clear that

    • @939s100
      @939s100 День назад

      You tell me, I will clear

  • @gangadharrao6576
    @gangadharrao6576 13 дней назад +2

    ఎంతమంది ఉండగా సృష్టి కర్త ఎవరు పూర్వం ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు దేవుడు ఎవరు

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 2 дня назад

    Adi WP valla. Drama. Grup lledu❤

  • @happylife6816
    @happylife6816 5 дней назад

    😢😢😢😢😢😢

  • @rajitharavula211
    @rajitharavula211 20 дней назад +3

    Omgurubyonamaha🙏🙏🙏🙏🙏omsrimatrenamaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼omnamahashivaya🙏🙏🙏👊🏼🙏🙏

  • @Vramadevi-b2g
    @Vramadevi-b2g 2 дня назад

    What is the topic and is the discussion?Donot cheat public with wrong titles.😮

  • @sivakrishna524
    @sivakrishna524 12 дней назад +1

    devadu evadu devuduledu Ane vadiki panishment ivvadaniki

  • @sivabhagyudu5074
    @sivabhagyudu5074 9 дней назад +5

    ఇక్కడ చెప్పిన డానికి టైటిల్ కు సంబంధం ఏమైనా ఉందా? టైటిల్ పెట్టిన దగుల్బాజీ వెదవన్నర వెదవ ఎవరో స్వామీజీ పరువు తీస్తున్నారు. ఇలా అపద్దాలు హెడ్డింగ్ పెడితే ఈ ఛానెల్ ఎవరూ చూస్తారు.

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 День назад

    అమ్మా మీ పేరొంటో తెలియదు వీడియో చూసాను కనకదుర్గమ్మ.గారు రీక్షవాడి రిక్షాలో కూర్చొని బెజవాడంతా చూసారట అని అన్నప్పుడు మీరు రీక్షతొక్కే ఆయన్ని వాడు అని సంబోధించడం మీకు ఏమన్పించ లేదా?

  • @BIXAPATHIYADAV
    @BIXAPATHIYADAV 19 дней назад +1

    సవీు విు పోను నేబర్

  • @sampathkumarbojja6162
    @sampathkumarbojja6162 9 дней назад +1

    🙏🌹👌👏🙏

  • @yajjalajagannadham
    @yajjalajagannadham 11 дней назад +3

    🙏🙏🙏

  • @VASTHU_JYOTHISHYALAYAM
    @VASTHU_JYOTHISHYALAYAM 18 дней назад +5

    *శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు....."*

  • @VijayaLakshmi-cr2od
    @VijayaLakshmi-cr2od 14 дней назад +2

    🙏🙏🙏

  • @sharadhasharadha1769
    @sharadhasharadha1769 20 дней назад +2

    🙏🙏🙏

  • @chandrashekharshekhar7639
    @chandrashekharshekhar7639 4 дня назад

    🙏🙏