అందం అంటే జయప్రద జయప్రద అంటే అందం, అందం అభినయం ఉన్న హీరోయిన్ జయప్రద, ఎక్కడ ఆవిడ అందం తగ్గలేదు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు, ఐ లవ్ జయప్రద, బాలయ్య యాంకరింగ్ బాగుంది, మాట్లాడడమే రాదన్నారు ఆయనకి, గలగల మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, జై బాలయ్య, ప్రోగ్రాం సూపర్ 👌👌
నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెబుతున్నా మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు పెద్దపెద్ద వారిని గెస్ట్లుగా పిలుస్తున్నారు మరిచిపోతున్న వాళ్లను కూడా గుర్తు చేస్తున్నారు జై బాలయ్య
గ్రహ బలం నమ్మాలేమో.ఈ షో ద్వారా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత పాజిటివ్ ఇమేజ్ బాలయ్య బాబు సొంతం చేసుకుంటున్నారు. ఇకముందు కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభం - జయం..
మీ ఆశీర్వాదం బలం తో నేమో 2024 లో బాలకృష్ణ గారి మొత్తం ఫ్యామిలీ కి మంచి జరిగింది బావ గారు సీఎం, ఒక అక్క ఎంపీ, ఆయన హేట్రిక్ ఎమ్మెల్యే, పెద్ద అల్లుడు మంత్రి, రెండో అల్లుడు ఎంపీ.... వావ్ ఏం కుటుంబ మండి "అన్న గారి కుటుంబం"
avunu le, meeku women by the generation every woman is waste😂 next generation , malli mee lage evaro idhe exact antaru lol! live and let live. generations maruthu untayi, mindsets KOODA
కృష్ణ గారు ఎన్టీఆర్ మీద నెగిటివ్ సినిమాలు చేసినా బాలయ్య ఎక్కడా కల్మషం లేకుండా ఆయన గొప్పతనాన్ని పొగిడారు. అందుకే జనాలకు బాలయ్య స్వచ్చమైన హృదయం అంటే అంత ఇష్టం
బాలకృష్ణ గారిలో మనం చూడని మరో కోణానికి నిదర్శనం ఈ షో.ఈ షో దెబ్బతో.. ఆయనపై ఉన్న నెగెటివ్ ఆలోచన అంతా.. పాతాళానికి పోయింది. ఈ షో ఇలాగే కొనసాగితే నెక్స్ట్ CM అవ్వటం ఖాయమేననిపిస్తుంది. 👌👌👌👍💐💐💐
I'm big fan of sobhan babu & Krishna 😍😍😍 Aa rojulo sobhan babu garu greeku veerudu for all the girls😎 ippudu Mahesh bubu yalago alaga🤔🤗🤗 ei roju manaim Aa star's miss avadaim anadi mana drudhusthaim😢😢😢😞😞
Naa Peru Balakrishna Appuappudu anukunevadini E name nduku petaru Naku hero Peru anii 🤦🏻♂️ But now I’m feeling proud Other side of NBK love ❤️ you sir
Veeri iddaru heroines tho Sri Devi kooda vunte entho baagunnu.. but we miss sridevi.. what ever it may be..jaya sudha, jaya prada and Sri Devi Ee mugguru heroines complete Actresses and Legends..no body can replace them
Nobody can reach him. Unstoppablebuldozer maaballaiya becauseanyrecordcreatoror any record breaker that's one and only maaballaiya. Jaiballaiya long live ballasts.
మాట్లాడేది రాదు అనే స్థాయి నుంచి,,బాలయ్య మాటలే వినాలి అనిపించే స్థాయికి,,జై బాలయ్య
ఇరగ కొట్టావ్ అన్నా
ఇప్పుడు మాట్లాడినట్టు గా లైవ్ లో కూడా మాట్లాడ గలిగితే అప్పుడు నేను కూడ అంగీకరిస్తాను😀😀😀
Every thing script base.his don't no how to talk
చాలా బాగా చెప్పారు
@@suryampalnati6904 😀😀😀 మీరు చెప్పింది నిజమే, ఒకటి మాత్రం నిజం ఇప్పటి వరుకు తెలుగు లో వచ్చిన టాక్ షో లో అన్నిటి కన్న un stoppable చాలా బాగుంటుంది.
బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ unstopbble ప్రోగ్రాం ఒక రేంజ్ లో ఉంది...జై బాలయ్య
కృష్ణ గారు ఈ లోకంలో లేకపోయినా ఆయన అభిమాన గుండెల్లో ఎప్పుడూ ఉంటారు ⭐🌟🌟❤🙏🙏
అందం అంటే జయప్రద జయప్రద అంటే అందం, అందం అభినయం ఉన్న హీరోయిన్ జయప్రద, ఎక్కడ ఆవిడ అందం తగ్గలేదు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు, ఐ లవ్ జయప్రద, బాలయ్య యాంకరింగ్ బాగుంది, మాట్లాడడమే రాదన్నారు ఆయనకి, గలగల మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, జై బాలయ్య, ప్రోగ్రాం సూపర్ 👌👌
నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెబుతున్నా మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు పెద్దపెద్ద వారిని గెస్ట్లుగా పిలుస్తున్నారు మరిచిపోతున్న వాళ్లను కూడా గుర్తు చేస్తున్నారు జై బాలయ్య
ne gudda. nuvu evadi abhiani ayithe enti ra tupri ga.. balayya balayye
Etv lo ali kuda ade pani chesthunadu
@@Pushapa2915 అవును Bro
0:44 😅 1:14
Nuvvicche certificate ki vaadu pandaga cheskuntunnadu kani, ippudu nuvvelli Brush chey
గ్రహ బలం నమ్మాలేమో.ఈ షో ద్వారా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత పాజిటివ్ ఇమేజ్ బాలయ్య బాబు సొంతం చేసుకుంటున్నారు. ఇకముందు కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభం - జయం..
మీ ఆశీర్వాదం బలం తో నేమో 2024 లో బాలకృష్ణ గారి మొత్తం ఫ్యామిలీ కి మంచి జరిగింది బావ గారు సీఎం, ఒక అక్క ఎంపీ, ఆయన హేట్రిక్ ఎమ్మెల్యే, పెద్ద అల్లుడు మంత్రి, రెండో అల్లుడు ఎంపీ.... వావ్ ఏం కుటుంబ మండి "అన్న గారి కుటుంబం"
ఆ ఇద్దరు హీరోయిన్ల అందం ఆనందం చూడండి asl ఏం తగ్గలేదు వాళ్లండీ హీరోయిన్స్ అంటే ఇపుడు ఉన్నవాళ్లు weste వీళ్ళ ముందు..💝💝
Avunu andi
Yes absolutely right
Correct
💯 correct
avunu le, meeku women by the generation every woman is waste😂
next generation , malli mee lage evaro idhe exact antaru
lol!
live and let live.
generations maruthu untayi, mindsets KOODA
కృష్ణ గారు ఎన్టీఆర్ మీద నెగిటివ్ సినిమాలు చేసినా బాలయ్య ఎక్కడా కల్మషం లేకుండా ఆయన గొప్పతనాన్ని పొగిడారు. అందుకే జనాలకు బాలయ్య స్వచ్చమైన హృదయం అంటే అంత ఇష్టం
Krishna garu ntr meedha em negative movies chesadu bro koncham chepathara
@@madhandhanyasi9266 మండలాధీశుడు ,నా పిలుపే ప్రభంజనం,సాహసమేనాఊపిరి,ఇంకా 😧😧😧😧
@@gopinathguduru3168 brahmarshi viswamithra
Balayya erripuku kada anduke.
Krishna better than ntr
బాలయ్య బాబు మనసు బంగారం.మా వాడు పరాయి వాడు అనే తేడా లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. జై బాలయ్య, జై జై బాలయ్య, జయహో బాలయ్య.
మా హీరో కృష్ణ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు.. థాంక్స్ బాలయ్య గారూ
బాలయ్య బాబు చేయబట్టే ఇంత క్రేజ్ వచ్చింది షో కి anukutuna మిగతావారు ఎవరు చేసినా అంత క్రేజ్ వచ్చేది కాదు
Krishna garu and jayaprada Gari combination .. 👌 👌 👌
శోభన్ బాబు అందరి వాడు...అందరు ఆయనతో క్లోజ్ గా ఉండేవారు....
Never imagined BALAYYA's timing sense in this program.. He is really Unstoppable
Can you please tell me where I can watch the interview in hindi or english because I don't know the language
జయప్రద అందగత్తే. అందులొ doubt లేదు.
My favorite hero shobanbabu every film chustanu ippatiki you tube lo chustanu
jaisudha,Jaipradhagaru telugu cinema lo meru chesina patralu Yappatiki sweet memories 🙏💐💐🙏💐
Yes Superstar Krishna will remain as a beacon light in telugu cinema. 🙏
India lo number one talk show unstoppable Jai balayya Jai jai balayya
😂😂😂😂
Jayapradha very very beautiful
Well organized by aha team. Balayya doing very nice
Shoban Babu... Eppatiki Andaagaade....Telugu vaala gundello Soggadu....
Waiting for Pspk episode 🔥
Me to bro
Pawan Anna Prabhas Anna episode kosam antha mandhe wait chestunaru vallu OKa like vesukondi 😊
Jayaprada ji is a great actress of indian cinema and also a great human being personality
Hence she is absconded today.!
బాలకృష్ణ గారిలో మనం చూడని మరో కోణానికి నిదర్శనం ఈ షో.ఈ షో దెబ్బతో.. ఆయనపై ఉన్న నెగెటివ్ ఆలోచన అంతా.. పాతాళానికి పోయింది. ఈ షో ఇలాగే కొనసాగితే నెక్స్ట్ CM అవ్వటం ఖాయమేననిపిస్తుంది. 👌👌👌👍💐💐💐
Balakrishna great personality.
Na favourite actress jayasudha garu ❤️
జై బాలయ్య..శుభం శుభాకాంక్షలు
Waiting for PSPK episode 🥰🥰
Vachinapudhu choodhu...ipppudhu pani chuskoo🤣🤣
Pawala yami matladu musilodu 😁🤣🤣🤣🤣
బాలయ్యా గారు మీమ్మల్ని రామంరావు గారీ అంతల అవ్వలని కోరుకుంటున్నాను. ...melo. taking power okkata thakkuva. .నరసింహా నాయుడు. మూవీ నుంచి miku నెను పెద్దా ఫ్యాన్. ..
Waiting for prabhas Anna episode....in threatre we want... just one show.....🔥❤️
Super ballayya jayaprada jayasudha garlaki thank you very much
Wonderful apisode, thank you Baalayya Babu garu superb.
Balayya Babu nu unstoppable lo petti manchi Pani chesaru hero's and heroines thisukovachi manchi Pani chesaru thanks sir
Nuvvu kooda eeroju Annam thini manchi Pani chesavu 😂😂😂
యూట్యూబ్లో ప్రోమో వస్తున్నాయి కానీ కాస్త నిదానంగానే అయినా సరే మీరు చేసిన సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో పెట్టండి సార్
Jai balayya jai jai balayya 🔥🔥🔥🔥🔥
We loss of legendary...krishna gaaru........great and humble person....we never forget in our life's. .ayyanaa navvu chaalu.....sir...
Balaya.babu.garu.
Naynu.krishana.abimanini.kani.
Meru.krishna.gari.kutabam.medha.
Meku.unna.manchi.abiprayaniki..chala.thanks.sir
అలాగే శారదా గారిని కూడా పిలవండి సార్ మీ షో కు
జై బాలయ్య 🔥🔥🔥
Jaya is unstoppable. And julia ann.unbelievable
Jayaprada-jayasudha-sumalatha-suhasini all come from Andhra Pradesh....great
Nice show, giving each and everyone there own space(well prepared skrit).
Balayya such a honest person
QUEENS! UNFORGETTABLE.
ఇద్దురు హీరోయిన్ లతోనేనుకరచాలనంచేసానుఎప్పడంటేదివిసీమబాదితులకోసంఅన్నగారితోకాకినాడవచ్చారు1977లోవాళ్ళచేతికిడబ్బలుఇచ్చనప్పుడుఎప్పటికీమరవలేనుఅన్నగారితోకరచాలనం1973లోబంగరుమనిషిసూటింగుకోసంకాకినాడకలెక్టరుఆపీసుదగ్గరమొదటిగాపరిచయంనాజీవితంలోమరువలేను
బాలయ్య చిన్న పిల్లల మనసు వెన్న లాంటిది 100%, అనవసరంగా గబ్బు నాయల్లు చేసే అతి చేస్టల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. 😡😡😡
బాలా 💗🥰
I'm big fan of sobhan babu & Krishna 😍😍😍 Aa rojulo sobhan babu garu greeku veerudu for all the girls😎 ippudu Mahesh bubu yalago alaga🤔🤗🤗 ei roju manaim Aa star's miss avadaim anadi mana drudhusthaim😢😢😢😞😞
Balayaa garu is the most handsome, stylish and best actor in India. No body can match his style and acting skill.
Sobhan babu is aperfect gentle man perfect and humble hero one and only that is Sobhanbabu
జైయీ బాలయ్య జై జై బాలయ్య
Jayaprada so beautiful in that time
Super Balakrishna jee.
Naa Peru Balakrishna Appuappudu anukunevadini E name nduku petaru Naku hero Peru anii 🤦🏻♂️ But now I’m feeling proud Other side of NBK love ❤️ you sir
Yes Balayya matalu vintu unte vinali anipisthu untundi Jai Balayya 🙏🌹
Aunu, balayya chala baga matladuthunnaru. Telivision show unte baundedi👌
Iam a mega fan but after this show love u balayyaaaa❤️❤️❤️❤️
Very well conducted episode and a matured and practical content all the three talked from their heart and down to earth behaviour wonderful.
Ma devudu vasthunnadu. 🎉🎉🎉
Prabhas garaa
జై బాలయ్య.... ✊
Jai balaiah
Super interview
Unstoppable best show
Wonderful show by Three Legends
So happy to see this episode❤👌
సూపర్ జై, బాలయ్య
Great Balu
So nice of you .
Though he criticized
Your father in movies ,
You appreciated him .
So nice of you
Man
సూపర్ ఇంటర్వ్యూ 👌👏👏❤️
Nice😘😘
Jai shobhan
Both Jayaprada and Jayasudha were Heroines in NTR's Adaviramudu movie
Wish Happy New year Balakrishna Annaya 🙏🙏
Waiting for prabhas episode 😍
మా బాలయ్య ❤️
Balayya 🔥🔥🔥
సూపర్ సూపర్ వీడియోస్ సూపర్ ♥️♥️♥️♥️♥️♥️♥️
my childhood beautiful heroins
both are lovely moms still beauty queens and blooming love you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
జయప్రద కంటే జయసుధ అందంగా వుంటారు..❤❤❤
First time Adavi ramudu was shown in Sangeeth theatre.I went to morning show and got the ticket for first show
Happy New Year sir. Mam 2023
On stopanule. Balayyagaru namaste
Old is gold sweet memories I'm u Shobanabadu Garu Krishna Garu I'm u
జై బాలయ్య జై జై బాలయ్య
Jaisobhanbabu
Rebal staar 🔥
Jai Prabhas anna wating episode
Great words about superstar Krishna by balayaa
Veeri iddaru heroines tho Sri Devi kooda vunte entho baagunnu.. but we miss sridevi.. what ever it may be..jaya sudha, jaya prada and Sri Devi Ee mugguru heroines complete Actresses and Legends..no body can replace them
Sridevi and Jayaprada iddariki Edo ego issue undi, vallu eppudu kooda sarigga matladukoru, Raghavendra Rao garu oka sari chepparu
@@mohammadibrahim3318 Ha. Yes. Last lo kalisaru but kalisina koddi rojulu ke sridevi chanipoyaru
Johar super⭐ krishna garu
Nobody can reach him. Unstoppablebuldozer maaballaiya becauseanyrecordcreatoror any record breaker that's one and only maaballaiya. Jaiballaiya long live ballasts.
Best wishes
Jai Balayya🦁🦁
Jii prabhas 🤞💞
Jai Aahaa, jai NTR, Jai Veera simhaa reddy.
👍🏻
Balayya. Great. Person
JAYAPRADA MY OLD FVRT
జై బాలయ్య 🙏
Jai. NBK
జై బాలయ్య
Krishna a great personality..
aayana ku sadgatulu praapthinchaali
JAI BALAYYA - MAHESH KRISHNA Fans
ಜೈ ಹೋ ಬಾಲಯ್ಯ