2023 కాశీలో హరిశచంద్ర ఘాట్ 🕉️// చూడడానికి రెండు కళ్ళు సరిపోవు 🙏🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • 2023 కాశీలో హరిశచంద్ర ఘాట్ 🕉️// చూడడానికి రెండు కళ్ళు సరిపోవు 🙏

Комментарии • 149

  • @chenurambabu8390
    @chenurambabu8390 Год назад +18

    సత్య హారిశ్చంద్రుడు లాంటి "గొప్ప మహానుభావుడు "తిరిగిన ప్రదేశం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటి మంచి ప్రదేశాన్ని మాకు చూపించిన మీకు ఆ "మహాదేవుడి "అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, అలాగే అక్కడ "డబ్బు కోసం మోసాలు చేస్తున్న వాళ్ళకి ఆ పరమేశ్వరుడు కఠిన శిక్ష విధించాలి ".

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn Год назад +26

    😀 సత్య హరిశ్చంద్ర ఘాట్. వీడియో చూశాము బాగుంది 👌 👌👌 సత్య హరిశ్చంద్ర. బార్య చంద్ర మతి. ఆయన ఫ్యామిలీ. కి. దూరం ఐన తరువాత. కొడుకు చనిపోవడం. ఆమె అక్కడ కు తీసుకు వెళ్లి నప్పుడు. ఆయన సుంకం. అంటే. మనీ. ఇవందే దహనం చేయనని. అప్పుడు. ఆమె. నా దగ్గర. ఏమి. లేదు. అంటూ ది. ఐతే. నీ మంగళ సూత్రం. ఉంది. అంటాడు. ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రం ఆయనకు తప్ప. ఇంకెవరి కనపడదు. అపుడు. తెలుస్తుంది. బార్య కొడుకు అని. అంత మంచి. ప్రదేశానికి వెళ్ళడం. మీ యోగం. చూడటం మా అద్రుష్టం. మీకు గోపి గారికి ❤️ పూర్వ క ధన్యవాదాలు good9t😀😃

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +3

      కాశీలో హరిచంద్ర ఘాట్.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      Harinchandhra ఘాట్లో వీలు కాక పోతే
      మణికర్ణిక ఘాట్ లో తీసుకెళ్తారు.

    • @pulakantilakshmi-gq2bn
      @pulakantilakshmi-gq2bn 10 месяцев назад

      @@prakashreddytoom3807 tq

    • @VenkateshwarraoCH-oi6wk
      @VenkateshwarraoCH-oi6wk 4 месяца назад

      ​@@prakashreddytoom3807ఇషా

  • @sudhakarthota3601
    @sudhakarthota3601 Год назад +13

    బ్రదర్ సత్య హరిశ్చంద్ర ఘాట్ చూశాము చాలా బాగుంటది

  • @AbhiNulu
    @AbhiNulu Год назад +8

    బ్రో ఉన్నది ఉన్నంటుగా చాలా చక్కగా వివరించావు, మీరు అన్నంటుగా ఇప్పటికి అలానే దోపడి జరుగుతుంది ముఖ్యంగా పూజారులు, పాపం ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో దేవుని భక్తి తో చూడాలని వస్తారు కానీ అక్కడ దేవుడి పేరు తో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు,🙏🙏

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 24 дня назад

    చాలా బాగా చెప్పారు. బాగా వీడియో తీశారు
    కాశీ కొత్తగా వెళ్లే వారికి మంచి information

  • @ranjithaddakula8945
    @ranjithaddakula8945 2 месяца назад

    Nyc bhayyaa chala manchi information icheru Kashi velle variki... Om namah shivaya 🙏🙏🙏🙏

  • @user-zj1hc6rb1m
    @user-zj1hc6rb1m Год назад +22

    దేవుడు నీను చలగచూడలి🙏🙏🙏🙏🙏🙏

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +23

    ఇలాంటి వీడియో వావ్ నేను చూడలేదు చాలా బాగా వుంది సత్య హరిశ్చంద్రుడు గురించి చెప్పారు ధన్యవాదాలు విక్రమ్ గారు

  • @sarithanimmal336
    @sarithanimmal336 Год назад +3

    Chala chala chala baga explain chesavu tamudu manchi video petavu tamudu thank you so much bro...........🙏🙏🙏🙏🙏

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 6 месяцев назад

    ఇంతకాలం ఉచితంగానే మృతసరీరాల్ని కాలుస్తారనుకుంటున్నాం.మూడు లక్షలు, పాతికవేల అంటే ఆశ్చర్యంగా వుంది. భోజనాలు వసతి ఉచితం అనుకుంటున్నాం అపార్ధాలని పటాపంచలు చేసినందుకు థాంక్స్

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 Год назад +2

    Maa Naannagaaritho Intermediate chaduvuthunnappudu veellanu. Maa Naannagaaru ,nenu aaroju chala emotional ayyamu .Maa Naannagaarini gurthuku thevhaaru ,Thankyou so much ❤😍👌💐🙌🌺🍁🌹🌹

  • @mmahender98
    @mmahender98 4 месяца назад +1

    🙏🙏🌹

  • @medaharikrishna7201
    @medaharikrishna7201 Год назад +4

    Super super
    Prabhas fans chirala

  • @meenasana666
    @meenasana666 Год назад +4

    Super video expecting more viideos abt kashi..🙏🚩

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Год назад +3

    మీ వీడియోల ద్వారా మాకు కాశీ యాత్ర చేయగలిగే అదృష్టాన్ని కలిగించారు. ధన్యవాదాలు

  • @user-tz4yn4ub9y
    @user-tz4yn4ub9y 5 месяцев назад +1

    Super Baga cheparu

  • @SRININKVELLORE
    @SRININKVELLORE Год назад +1

    Excellent video about Kashi many thanks for showing full details about Kashi. I will visit soon Kashi and cycle Swamy ashrams. Thanks for your videos

  • @user-nj6wi7dn1i
    @user-nj6wi7dn1i 5 месяцев назад +1

    సూపర్ వీడియో 👍👍👍

  • @girijareddytirumala1012
    @girijareddytirumala1012 Год назад +6

    Hi Bro 9Months kaaasi lo undataniki Manchi budget tho oka video cheyyandi pls,.........🙏🙏🙏🙏🙏

  • @user-sw4id2dk6r
    @user-sw4id2dk6r 10 месяцев назад +1

    nuvu supar ra tammudu nijame chepavu

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 Год назад +1

    Chala baga choopinchsvu Nana thanks

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 Год назад +1

    HARICHNDRUNI CHANDRAMATINI AMMINA STALAM MARIYUO VIRABAHUNI KOTA CHUPINCHAGALARU SUPAR

  • @jayaramk6357
    @jayaramk6357 11 месяцев назад +1

    Thammudu neeku namaskaaram..... JaishreeRaam

  • @vsantoshkumar997
    @vsantoshkumar997 Год назад +2

    Cycle Baba lo free 😮meals free tiffin services super test with free

  • @sbalakrishna9439
    @sbalakrishna9439 Год назад +1

    Chalaa.bhagoondhi.thanks.Babu.

  • @ramchandernarlapuram4734
    @ramchandernarlapuram4734 Месяц назад

    Har har Mahadev

  • @parvathivandrasi4901
    @parvathivandrasi4901 Год назад +1

    Chala Baga chupinchru Harichandra ghat

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 5 месяцев назад

    You are great giving gud information God bless u

  • @drnreddy7
    @drnreddy7 Год назад +1

    DRNREDDY.GOOD EXPLAINING BRO
    MUNDU JAGARTALU CHEPPAVU.VADUKA BASHALO CHEPPAVU

  • @ramachandraparavada8542
    @ramachandraparavada8542 11 месяцев назад +1

    Excellent video bro

  • @pulisreenivas5725
    @pulisreenivas5725 Год назад +3

    శత్యహరిచంద్రుడు తన భార్య మెడలోని మంగళసూత్రాన్ని ఇమ్మని అడుగుతాడు పిల్లవాని దహన సంస్కారాలకు. కానీ మంగళసూత్రం
    తన భర్తకు తప్ప ఎవరికీ కనపడదు.
    అప్పుడే అతడు తన భర్త అని తెలుసుకుంటుంది. పిల్లవాని శవం తన కుమారునిది అని తెలుసు కుని రోదిస్తున్న సమయం లో దేవతలు ప్రత్యక్షం అయి తిరిగి బ్రతికించి వారికీ పూర్వ రూపాలను ప్రసాదిస్తారు. చరిత్రలో హరిచంద్రుడు, సత్య హరిచంద్రునిగా పేరు నిలిచిపోయేలా ఆశీర్వాదిస్తారు.

  • @Sorrybrother1837
    @Sorrybrother1837 Год назад +4

    Om namah shivay jay hind jay bharat Jay shree Ram

  • @nirishma.v8357
    @nirishma.v8357 Год назад +1

    Super tammadu kasiki vellakapoyana 🎉motham explain chasi artam aiey laga chappav 🎉

  • @babjidegala1436
    @babjidegala1436 Год назад +1

    Bro.. me information chala bagundhi

  • @ravichandra198
    @ravichandra198 Год назад +1

    Super Vikram bro Chala bagundi video Sathya harichandra ni gurinchi chala Baga vivarana ichav bro 👌🏻

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 6 месяцев назад +1

    Chala Baga bro

  • @babuji124bevara6
    @babuji124bevara6 Год назад +4

    Chala baga chappau bro 👌👌👌👌

  • @medaharikrishna7201
    @medaharikrishna7201 Год назад +1

    Super

  • @suguna112
    @suguna112 Год назад +3

    భగవంతుడు మీకు అన్ని యాత్రలు దింపుతున్నాడు మీ❤❤🎉🎉

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 Год назад +2

    Ji

  • @durgaanasuyabale1829
    @durgaanasuyabale1829 Год назад +3

    Video chala bagundi

  • @ganiwadaganesh4466
    @ganiwadaganesh4466 Год назад +3

    Super video

  • @manjimanjaneyulu9510
    @manjimanjaneyulu9510 Год назад +1

    OM namnashivaya 🙏🙏supar jab Annaya

  • @swathikamsani1182
    @swathikamsani1182 Год назад +2

    సూపర్ తమ్ముడు సత్యహరిచంద్ర గా టు సూపర్

  • @user-lf3fd9uf3l
    @user-lf3fd9uf3l 5 месяцев назад +1

    Super andhi chala Baga vedio chasaru
    Kani nenu memalni ok question adagali am anukovadhu meku Hindi vacha sorry am anukovadhu

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Год назад +3

    Super video vikram garu

  • @ramakrishna9121
    @ramakrishna9121 Год назад +2

    Weri nice, bro🤝🤝👏👏👏👏🙌🙌

  • @padmachimmili3081
    @padmachimmili3081 Год назад +2

    బాబు కాశీలో రూమ్ కి డబ్బులు ఎంత కట్టాలి పెద్దోడా ఉన్నారు కదా అలా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఆ వివరాలు కూడా పెట్టండి

  • @rajusolo8568
    @rajusolo8568 Год назад +4

    సూపర్ వీడియో బ్రో

  • @sivaganjarla5364
    @sivaganjarla5364 3 месяца назад

    పోయిన సంవత్సరం పుష్కరాలకు కాశీ వెళ్లాను అక్కడ ఉన్న గాట్లు అన్ని కాలినడకన వెళ్లి వచ్చిన

  • @d.satyaprasadvideos1707
    @d.satyaprasadvideos1707 3 месяца назад

    మేము వెళ్లి వచ్చాము అక్కడ ఆశ్రమాలు ఉంటాయి ఆశ్రమం ప్రతి మనిషికి నాలుగు వందలు తీసుకుంటారు భోజనం తో సహా

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Год назад +1

    Mangala s7tram

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 Год назад +2

    Satya Harischandra ghat Intermediate chaduvuthunnappydu chusi ,Satyam kosam aayana padina kashtaalu vini akkada koorchoni entho baadha paddamu. Surya vamsa Maharaju ,saakshaath Sri Ramuni purvikudu ,emi aayana Satya nishta, eeroju ee video chusi chala emotional ayyanu Vikram garu,chala adbhuthamga chupinchi explain chesaaru. Meeru videolo maa son Siddarth laaga cutega vunnaru. Video kooda andamga theesaaru. Suuuuuuuuuper babu👌👌👌👌💐💐🌹🌹

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x Год назад +1

    Super video all the best bro

  • @sushanthbvns9347
    @sushanthbvns9347 Год назад

    Nyc video Anna thankyou for showing this place to me

  • @lavanyakumari125
    @lavanyakumari125 2 месяца назад

    very nice

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Год назад +1

    సూపర్

  • @user-rk3yn5gk7r
    @user-rk3yn5gk7r Год назад +1

    Bhayya nenu vokkadine vastunna.modati sariga nannu pickup chesukuntava

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 4 месяца назад

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ తమ్ముడు

  • @uritimuralidhar5956
    @uritimuralidhar5956 11 месяцев назад +1

    Superb

  • @krishnadammu9472
    @krishnadammu9472 Год назад +1

    Super 👌

  • @user-rn6yf5ws2x
    @user-rn6yf5ws2x 4 дня назад

    Ome namassivaya

  • @kandlapalliranjith8897
    @kandlapalliranjith8897 Год назад +1

    Super bro nice👏👏👏

  • @lamanindian7630
    @lamanindian7630 6 месяцев назад

    Nice video brother

  • @venkithota2695
    @venkithota2695 Год назад +1

    ఈ వీడియో చూపించి నందుకు ధన్యవాదములు

  • @vishwanathamkonduri864
    @vishwanathamkonduri864 4 месяца назад

    చాల స్పష్టంగా అర్ధం అయ్యింది కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🎉

  • @medaharikrishna7201
    @medaharikrishna7201 Год назад +1

    Super super

  • @d.satyaprasadvideos1707
    @d.satyaprasadvideos1707 3 месяца назад

    మిత్రమా కాశీ యాత్ర చూపిస్తున్నావ్ చాలా ఆనందం కానీ నువ్వు ఎక్కువగా భయపడతావు

  • @jadduchinaveerabhadrarao
    @jadduchinaveerabhadrarao 6 месяцев назад

    Please guide any Good choultry .thank you

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Год назад +1

    Om namah shivaya

  • @sunitarao9033
    @sunitarao9033 Год назад +1

    Meeru chala baga chepparu evaru mi anta clear ga cheppaledu

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 Год назад +1

    God bless you

  • @ramadevin439
    @ramadevin439 10 месяцев назад +3

    ధన్యవాదములు హరిచంద్ర ఘాట్ చూపించినందుకు

  • @user-fv9uh1pg2k
    @user-fv9uh1pg2k 4 месяца назад

    ,om namnashivaya

  • @rajuking3783
    @rajuking3783 Год назад +1

    Bigg fann broo 😍

  • @jaligamramram7298
    @jaligamramram7298 Год назад +1

    Nice video brother thank you for showing the places and for your effort and had work🙏

  • @padmachimmili3081
    @padmachimmili3081 Год назад +1

    0:54

  • @user-hl4eh1qs7x
    @user-hl4eh1qs7x Год назад

    Chala baga explain chesaru bro

  • @narayanaveeraswamy3298
    @narayanaveeraswamy3298 Год назад +2

    Thammudu❤

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Год назад +1

    Nice

  • @krishnachandra5259
    @krishnachandra5259 5 месяцев назад

    Super Bro ❤

  • @dpnarayana3791
    @dpnarayana3791 Год назад

    Good vedio. Expecting such in future also. All the best.

  • @mergunaresh7077
    @mergunaresh7077 Год назад +1

    🙏

  • @adavellynagaraju2586
    @adavellynagaraju2586 5 месяцев назад

    🙏🙏🙏🙏

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Год назад +1

    Nice ❤

  • @RajeshRajesh-sc7vo
    @RajeshRajesh-sc7vo Год назад +1

    Suprrr bro

  • @NayaniSairamulu
    @NayaniSairamulu 6 месяцев назад

    Thankyou Brathar Garu

  • @ahsahi3409
    @ahsahi3409 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanivlogs-fn5ly
    @pavanivlogs-fn5ly 5 месяцев назад

    Super bro

  • @akshayapaspala8606
    @akshayapaspala8606 9 месяцев назад

    Super Anna

  • @peddarayudug9445
    @peddarayudug9445 9 месяцев назад

    బ్రో సన్యాసులు ఎక్కడ ఉంటారు కాశిలో

  • @SumaSuma-lh4bh
    @SumaSuma-lh4bh Год назад +1

    👍👌👌👌

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 5 месяцев назад

    Niku Salute

  • @user-oh8kj2gn3h
    @user-oh8kj2gn3h 6 месяцев назад

    No one is required to spoil our value in Hindu community, we ourselves spoil us by cheating ourselves, money only speak in Kasi, it's not holy place, it's a commercial place, 🙏

  • @Kanni1963
    @Kanni1963 Год назад +2

    చాలా కష్టపడుతున్నారు బాబూ

  • @vijayalakshmikonathala9119
    @vijayalakshmikonathala9119 9 месяцев назад

    Meeku maa danyavadalu

  • @teegagopi8824
    @teegagopi8824 Год назад +1

    👌

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +1

    ❤️🙏🕉🙏❤️

  • @sivaramnuthalapati-wy3sy
    @sivaramnuthalapati-wy3sy Год назад +5

    తమ్ముడు కాశీ వెళ్ళావ్ కానీ అక్కడే ఇంద్ర సినిమా షూటింగ్ జరిగింది కదా ఆ ప్లేస్ కూడ చూపించి ఉంటే బాగుండేది. 🙏

  • @NayaniSairamulu
    @NayaniSairamulu 6 месяцев назад

    Om Namoshivaiah