తెలుగు భాష గొప్పతనం చెప్పిన డా.చంద్రబోస్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #chandrabose #lyricistchandrabose #oscarwinnerchandrabose #suchitrachandrabose #doctoratechandrabose #telugufilmsongs #singer #motivationalspeaker #telugusingers

Комментарии • 113

  • @swathigode7536
    @swathigode7536 2 месяца назад +5

    ఈ ఇల్లు చాలా బాగుంది
    ఇంటిపేరు ఇంకా ఇంకా బాగుంది
    మీ మాటలు, చంద్రబోస్ గారి పాట చాలా చాలా బాగుంది
    సదా ఆ దేవుని ఆశీస్సులతో
    మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

  • @komarambheemasifabaddailyn8683
    @komarambheemasifabaddailyn8683 2 месяца назад +2

    తెలుగు కు మారు పేరు, తెలుగు భాషకు మారుపేరు చంద్రబోస్ గారు, చెబుతూ ఉంటే చెవులకు ఎంతో ఇంపుగా, తెలియని విషయాలను తెలియా పరుస్తారు, ఎంత చెప్పినా.. ఎంతసేపు చెప్పిన వినాలనిపిస్తుంది అంతటి కమ్మటి మాటలు చెబుతారు❤❤❤❤

    • @komarambheemasifabaddailyn8683
      @komarambheemasifabaddailyn8683 2 месяца назад

      చంద్ర బోస్ గారికి నేను తెలుగు విషయంలో డై హార్ట్ ఫ్యాన్

  • @simhadriaruna9855
    @simhadriaruna9855 2 месяца назад +7

    మేము కూడా తెలుగులో వ్యాఖ్య పెడతాం...మేడమ్......చంద్రబోస్ గారికి 🙏🙏...జై తెలుగు భాష.......🙏🙏

  • @anuradhaboddapati1377
    @anuradhaboddapati1377 2 месяца назад +3

    చక్కని ఇళ్ళు, చిక్కని పాల వంటి తెలుగు, వెలుగు మీ దంపతుల సంస్కారం ఉట్టిపడుతూ మనసు నిండిపోయింది. నిండు నూరేళ్ళు తెలుగు భాష వైభవం చెప్పుకుంటూ, తెలుగు మాట్లాడుతూ మన గౌరవం భాష పట్ల సదా పెంపొందించుకుందాం.

  • @Sundarivittala-xl8ot
    @Sundarivittala-xl8ot Месяц назад +1

    ధన్యవాదములు నూతనగృహం చాలాబాగుంది సరస్‌వతి ఆయన నాలుకమీద నాట్యం చేస్సోంది ఆయనరాసినపాటలు తెలుగువారందరికీ గర్‌వకారణం ఇల్లు చాలాబాగుంది మీరు తీసిన విధానంకూడా 🎉నమసై

  • @lakshmip8709
    @lakshmip8709 2 месяца назад +6

    సుచిత్ర గారు
    చంద్ర బోసు గారి ఇల్లు
    వారి పాట లాగే
    అద్భుతః

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 2 месяца назад +4

    తెలుగు ఒకవైపు పాటలకవి మరోవైపు ఉన్న మరో ఇల్లు మీరు కట్టుకోవాలి అని కోరుకుంటూ మీప్రక్కనే ఉండే డైమండ్ హిల్ నివాసిని గౌరి. శుభాకాంక్షలు మీదంపతులకు. 💐💐

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 2 месяца назад +1

    మహనీయులు ఎంతో మంది మహనీయుల కంటే గొప్ప వారు మీరు అవార్డు గ్రహీత అన్నది ప్రపంచనికి కానీ తెలుగు రక్తం మీలో పుట్టినప్పుడే మొదలయింది ఇంతింత అయ్యి వరవృక్షం ఐయి మీ నర నరాల ఇమిడిపోయింది ఎంతో మంది ఆరితేరిన తెలుగు రచయితలకు లేని అదృష్టం తెలుగు మీ ఇంట అపురూపంగా జన్మించిన బంగారు తల్లీ, మే మందరం కూడా తెలుగు బిడ్డను జాగ్రత్తగా కాపాడుతాం మమ్ములను దీవించండి మీరు చిత్ర ప్రపంచికి వచ్చి తెలుగుని తిరుగులేని మహారాణి ని చేసారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @familycelebrity1806
    @familycelebrity1806 2 месяца назад +1

    తెలుగు విలువను తెలుపుతూ ,
    కొత్త ఇంటి వెలుగులు చూపుతూ,
    మీ జ్ఞానాన్ని పంచుతూ,
    తెలుగును తక్కువ అంచనా వేసే వారికి కళ్ళు తెరిపిస్తూ,
    అద్భుతంగా పాడిన చంద్రబోసు గారికి హృదయ పూర్వక శుభకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 месяца назад +9

    సుచిత్ర గారికి ధన్యవాదాలు. “తెలుగు” అని చంద్ర బోస్ తన కొత్త ఇంటికి పేరు పెట్టుకోకపోతే ఆశ్చర్యంగా ఉండేది. తెలుగు జిలుగులకు, తెలుగు వెలుగులకు, తెలుగు చమక్కులకు, తెలుగు విలువలకు-చంద్ర బోస్ సుప్రకాశ ప్రతీక! ❤❤❤🎉🎉🎉🎉😊😊😊

  • @radhakrishna4968
    @radhakrishna4968 2 месяца назад

    చాలా బాగుంది.. మేడమ్...సార్ పాట పాడుతూ ఇల్లు చూపించడం.... సార్ ని పాడుతాతీయగా.. ప్రోగ్రాం లో ప్రతి పాట కు ఇలా ఆలా... తెలుగు సవరించి చెబుతుంటే... చాలా బాగుంది.. ధన్యవాదములు 🙏🙏

  • @shaikmahaboobbasha371
    @shaikmahaboobbasha371 Месяц назад +1

    గురువుగారు చంద్రబోస్ సార్ గారు పాడిన పాట అమృత తుల్యం.
    ఇల్లు చాలా బాగుంది. సార్ తన ఇంటికి *తెలుగు* అని పేరు పెట్టడం, తెలుగంటే గురువుగారికి ఉన్న అపార అభిమానం ప్రస్పుటమవుతోంది.
    తెలుగుని ప్రపంచమంతా గుర్తించేలా చేసిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ చంద్ర బోస్ సార్ గారు. ఆయన కలకాలం వర్ధిల్లాలి.❤❤❤❤❤❤❤

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 2 месяца назад +2

    ముందుగా మీకు నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు. మీరు అన్నా చంద్రబోస్ గారు అన్నా మాకు వల్లమాలిన అభిమానం. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వారి నాలుక మీద సరస్వతీ దేవి అలా కూర్చుండి పోయింది. చాలా చాలా మంచి దంపతులు అమ్మ మీరు. ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.❤❤

  • @krishnavenijayanthi1154
    @krishnavenijayanthi1154 2 месяца назад

    చాలా చక్కటి మీ తెలుగు గృహం మరియు తెలుగు భాష పాట. శ్రీ చంద్రబోస్ గారు చాలా బాగా పాడేరు. సుచిత్ర గారు, మీ వ్యాఖ్యనం కూడా ఎంతో బాగుంది.

  • @nagapratishta1891
    @nagapratishta1891 2 месяца назад +4

    నమస్కారం అమ్మ సుచిత్ర గారు నేను మైలవరపు నాగమణి మీ కొత్త ఇంటి వీడియోని చూశాను చాలా సంతోషం

  • @Sree613
    @Sree613 2 месяца назад +1

    Chala santhosham andi, meeru ilagey kalakalam anandanga undalani korukuntunnanu❤.

  • @csrmurthy3369
    @csrmurthy3369 2 месяца назад +1

    చి. ల. సౌ. సుచిత్ర గారికి, గౌ. చంద్రబోస్ గారికి నూతన గృహప్రవేశం సందర్భంగా అభినందనలు. చంద్రబోస్ గారి రచనలు, మాటలు, మొత్తానికి ఆయన వ్యక్తిత్వమే నాకు చాలా ఇష్టం. సిరివెన్నెల గారి తర్వాతబోస్ గారు తన తెలుగు పద పాటవాలను మరింత ప్రభావితం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. చివరగా, భాష అనే పదాన్ని ఉచ్చరిస్తన్నప్పుడు భా లో వత్తుని విస్మరించకండి. ఆప్యాయాతతో చెప్తున్నాను. మన్నించండి.

  • @jayaramantks
    @jayaramantks 2 месяца назад +2

    Namaste madam. I am big fan of chandrabose sir. Nutana gruhapravesa subhakankshalu. Madam mi sister gouri madam and murali sir ki na namaskaralu. Murali sir daggara shorthand nerchukunnanu. Chirala lo vunnappudu. Vari Photo vunte pampinchandi madam.

  • @amruthajangiti8230
    @amruthajangiti8230 2 месяца назад +2

    హృదయ పూర్వక నూతన గృహప్రవేశ శుభాకాoక్షలు మా చoద్రబోసుగారికి జై తెలుగు బాష తెలుగు పై మీకు ఉన్న అభిమాననికి మీకు ఇవే మా వoదనం

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 2 месяца назад +1

    We ❤ you both...
    Both are super talented...
    Especially your home Tour 🏡 is an excellent 👌..

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 2 месяца назад +1

    I love❤ chandrabose sir keep rocking🎸🎶🎶 perfemences sir

  • @krishnakumarivangavolu7710
    @krishnakumarivangavolu7710 Месяц назад

    Chala bagundi mee house and mee paata&maata👌👌

  • @tatabhatlabhanumathi9303
    @tatabhatlabhanumathi9303 2 месяца назад +2

    చాలా బావుంది పాట, ఇల్లు,
    సుచిత్ర గారు వీడియో తెయ్యడం,
    సుచిత్ర గారి మాటలు

  • @niramalakka170
    @niramalakka170 2 месяца назад

    🙏🙏so nice Amma

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 2 месяца назад

    All the best.suchitra Chandra Bose garu mee couple andariki role model meeru chitrapuri colony lo vundatam maku chala santoshanga vundi dr prabhakar reddy gari teepi gurtu adi cinema industry ki prabhakar Reddy garu enaleni seva chesaru natanalo kuda sahajatvam uttipadedi kani ravalasinanta peru raledu Hyderabad ku cinema industry ravadaniki entho krushi chesaru evvaru okkasari kuda ye vedika meeda leda interview lalo vari peru chepparu asalu thalachukoru meeru emi anukokandi ila comment chesinanduku Jai shree Ram 🙏 Jai Bharat 🙏

  • @bollampellimanemma4848
    @bollampellimanemma4848 2 месяца назад +2

    Mam. Sir. Congratulations

  • @ratnamalas6329
    @ratnamalas6329 2 месяца назад

    హృదయాంజలి తల్లి మీకు మా ప్రియమైన చంద్ర బోస్ గారికి🎉🎉
    చాలా సంతోషం ఈ శుభసమయాన . . మీ తెలుగు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. . ఈ కొత్త ఇంటి లో మీ జీవితం ఆనందంగా సాగాలని భగవంతుని అనుగ్రహం సదా మీ పైన ఉండాలని ప్రార్థన ❤

  • @suhasinid1198
    @suhasinid1198 2 месяца назад +1

    💐🙏👏👏👌👌👍👍🙏💐
    అద్భుతం 👌 అమోఘం 👏 అపూర్వం 👍
    💐 శుభాభినందనలు 👏 శుభాకాంక్షలు 💐

  • @srilathaponnamaneni9569
    @srilathaponnamaneni9569 2 месяца назад

    Ma jillvasi dr chadarabosu garu maku chala sathoshamuga unnadi🎉

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 2 месяца назад

    😮 మరణించిన తర్వాత మర్చి పోయే రోజులలో మీరు గుర్తు చేసుకున్నారు మీరు చాలా మంచి వారు సుచిత్ర చంద్రబోసు గారూధన్యవాదాలు నా శుభాకాంక్షలు హోం కి 🎉

  • @madhubotta467
    @madhubotta467 2 месяца назад

    Chandrabose gari pata tho illu chupinchatam entho bagundi congratulations madam

  • @lalithasree1608
    @lalithasree1608 26 дней назад

    I’m big fan of Chendrabose garu🤝🙏

  • @rajkorikanti5936
    @rajkorikanti5936 Месяц назад

    చాలా బాగుంది తెలుగు ఇల్లు!

  • @VishnuPriyaReddy.Eadala.
    @VishnuPriyaReddy.Eadala. 2 месяца назад

    Super ga vundhandi . 👌👌👏👏♥️♥️🕉️🕉️🎉🎉👍👍

  • @santhakavuluri3189
    @santhakavuluri3189 2 месяца назад

    Me nutana gruham Chalaaa bagundi👌💐
    Telugu bhasha meda meku unna abhimanani ki evy na abhinandanalu🎉💐🌹
    Good bless you 🙌
    Chandra Bose garu marenno telugu patalu rayalani,
    Marenno patala ku meru choreography cheyalani nenu manasaraa korukontunnanu❤🎉🎊🌹💐

  • @nirmalavishnubhatla609
    @nirmalavishnubhatla609 2 месяца назад +1

    Very nice పాట

  • @user-vn5xc8gd9t
    @user-vn5xc8gd9t Месяц назад

    Chandra boosu garu chala manch raciyatha boosu garu ati maku chaipalinatha eshtem both of you

  • @kparvathi4934
    @kparvathi4934 2 месяца назад

    తెలుగు మాస్టారు గారికి , సుచిత్ర అమ్మ కు 💐💐🙏🙏🙏

  • @gachapartytube4181
    @gachapartytube4181 2 месяца назад

    👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹

  • @darnasai7894
    @darnasai7894 2 месяца назад

    inka telugu brathiki undhante adhi mi lanti mahanubavula valle madam sir 100 savastharalu ekkuva brathukali mi ashirvadham maku eppudu undalli

  • @srinikam6870
    @srinikam6870 2 месяца назад +1

    So happy , best couple always

  • @anuradhajayanthi4633
    @anuradhajayanthi4633 2 месяца назад +1

    House chala bagundi mam meku bose gariki memu manchi abhimanulam sir meeru inka chala vrudhi loki ravali. OK mam meku me family ki once again congrats and all the best mam. Na peru anuradha madi vijayawada.ok mam bye

  • @savithrigollapudi8214
    @savithrigollapudi8214 2 месяца назад

    మీ..ఆనందం మాకూ పంచారు తెలుగుతో..

  • @hemakolanu4123
    @hemakolanu4123 2 месяца назад

    Chala bagunde ande.mee house congratulations God bless you chitra puri colony yekada ande ye place

  • @sarojavijapurapu8287
    @sarojavijapurapu8287 2 месяца назад +1

    Supergod bless both of you❤

  • @chirravuriumadevi7279
    @chirravuriumadevi7279 2 месяца назад

    Song house super

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 2 месяца назад

    Hearty congratulations, both of u ,mayGod bless u all. Jaisreemannarayana

  • @vbhavana4847
    @vbhavana4847 2 месяца назад

    Meru bose. garu great madam bosegari patalu naku chala estam

  • @himaprasadraopinnisetti1464
    @himaprasadraopinnisetti1464 Месяц назад

    Very nice and happy

  • @vinodakumari2263
    @vinodakumari2263 2 месяца назад

    Chandra bose garu ante naku chala gouravam ishtam...entha manchi sahityamtho kudina patalu rastaru..mukhyanga paduta teeyaga programme lo entha manchi judgement istaru..adi naku chala ishtam.vari kalam nundi adbhuthamyna patalu enno ravali

  • @mahalakshmihome1005
    @mahalakshmihome1005 2 месяца назад +1

    Nice video nice telugu Entrance ❤️❤️

  • @yourfavoriteteacher7168
    @yourfavoriteteacher7168 2 месяца назад

    Mee house chalabagundi inti peru inkaaaa bagundi meeru cheppe vidanam Chandra bose gari pata excellent Made for each other god bless you always

  • @gangabhavanibaravathula9177
    @gangabhavanibaravathula9177 Месяц назад

    Madam, sir chala bhaga matladaru Ta u

  • @satyag4534
    @satyag4534 2 месяца назад

    Very nice amma

  • @karunapochampalli7546
    @karunapochampalli7546 2 месяца назад

    Sorry andi , iam commenting in English because my keypad in iPhone is in English
    Mee illu and intiperu Adhbhutham
    The way you spoke in this video this very pleasant and very pure language and experience of your thoughts and the song ; loved it a lot ; you can really be an excellent anchor for Telugu good programs
    Chandra Bose gariki and Meeku congratulations on new Telugu Home
    You are so right ; language makes life beautiful and so true more so in your experiences and how it shaped your lives too
    It can do same for others too and just that we need to put into practice the meaning of the song
    Once again thank you for doing this beautiful and unique styled video and mee inti Puja , Bhojanalu chala manasuni akattukunnayi
    💐💐💐💐🙏🏻

  • @lakshmiprasanthi5954
    @lakshmiprasanthi5954 2 месяца назад

    Congratulations sir and madam. Own house oka adhrustame kadha. E song lo Shreya act chesaruu❤❤😊😊

  • @geethakanduri6134
    @geethakanduri6134 2 месяца назад

    Chandra boss Gare Patalu Ventey Enaka Badha Vundamma Ala Aaa Okkokka Patlo Enthano Artham Vuntadamma Entha Badha Vunna DR Chandra Boss Gare Songs Ventey Entho Manasu Rilaxga Vuntadamma AHAAA Enka Eme Cheppale Aaa Song’s Alante Entha Badhanu Kuda Mahe Marepencha Galavu Maa 🙏🙏🙏👏👏💐🎉💯🙋‍♀️

  • @vanit7227
    @vanit7227 Месяц назад

    Suparsir..

  • @user-xd9qn5ig5c
    @user-xd9qn5ig5c 2 месяца назад

    Me గృహము కి తగ్గట్టుగా సాంగ్ పాడారు ఇలా అనే అంతా goppadanni కాదు ఆనందం తో cheputhunna

  • @malatisattiraju6301
    @malatisattiraju6301 2 месяца назад

    Super 👌

  • @vudharivijayasree5489
    @vudharivijayasree5489 Месяц назад

    తెలుగుకు తెగులు దులుపు
    చంద్రబోసు తెలుగు వెలుగు జిలుగులు

  • @sriathmuri3111
    @sriathmuri3111 2 месяца назад

    So happy mam god bless u in all the way

  • @arunaalla867
    @arunaalla867 2 месяца назад

    Aruna. Mee kontha inti I chusanu, Mee matalu vinnanu .chala bagunnayi.May God Bless You All. 11:13

  • @vijayasricherukuri2471
    @vijayasricherukuri2471 12 дней назад

    Nice 😊

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 2 месяца назад

    Excellent video Madam Garu and God may bless you both and all the best Madam Garu

  • @vadakattuseshauma2173
    @vadakattuseshauma2173 2 месяца назад

    Wish you a very happy, healthy and wealthy life in your new house. All the best

  • @padmavurimella6771
    @padmavurimella6771 2 месяца назад

    Mam.sir. congratulations 🎉🎉🎉🙏

  • @praneethkumar509
    @praneethkumar509 2 месяца назад

    Kavithvanni ke samskaram ga telgu name super

  • @kalpanakandukuri4517
    @kalpanakandukuri4517 2 месяца назад +1

    Good

  • @plrleneenarani7619
    @plrleneenarani7619 2 месяца назад

    నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి.తెలుగు అని పేరు పెట్టడం ముదావహం.🎉❤

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 месяца назад

    Jaitelugutali

  • @instantthoughts21
    @instantthoughts21 Месяц назад

    Chandra Bose garu ninu konni songs,dialogues rastanu Kani ninu prasanthanga 4 lines rase Sariki some distance not consuntrate cheyaleka potunnanu mimu middle class family Kani naku money manushulu ,building, friends ,family viti midha dyasa ledhu Kani na life lo oh manchi Pata rasi ma Nanna Gari tho idhi na kuthuru Ante ani anipinchukovalani vundi sir Kani songs ni poorthiga rayadaniki soochana ivvandi sir

  • @prasannasrinivas2002
    @prasannasrinivas2002 2 месяца назад

    chaala bagundi andi'

  • @mamathamamatha7348
    @mamathamamatha7348 2 месяца назад

    So beautiful 😍 sister

  • @lalitha7411
    @lalitha7411 Месяц назад

    👏👏👏

  • @RajashankarPoornachandrarao
    @RajashankarPoornachandrarao 2 месяца назад

    Chala chakaga vudi Amma gaaru

  • @user-xd9qn5ig5c
    @user-xd9qn5ig5c 2 месяца назад

    ఇళ్లు chala బాగుంది

  • @manjaribidathanapalli2256
    @manjaribidathanapalli2256 2 месяца назад

    Very nice

  • @Classyytzwag
    @Classyytzwag Месяц назад

  • @santhosakasam5598
    @santhosakasam5598 2 месяца назад

    Adbutaha ..👏🏻👏🏻
    Mee Chakkati avagahana tho kudina anubandham ,
    Kruthgnyatha tho nindina Illu,
    Bhasha paina Prema abhimanam tho kudina arthavanthamaina Paata.
    Viluvalani mulAlani marivani mEe iddariki abhinandanalu 👏🏻👏🏻🙏🏼🙏🏼

  • @srinivasaraom4852
    @srinivasaraom4852 2 месяца назад

    Chakkati theyyani telugu meedhi kooda.....but i think u r basically from tamil....hatsoff madam to u couple, ❤🙏🙏🙏

  • @roopay2156
    @roopay2156 2 месяца назад

    Chandraboss suchitra Gari Telugu logili entha andaga undi mee idari laga

  • @swaraofficialteluguchannel8965
    @swaraofficialteluguchannel8965 2 месяца назад +1

    Nice అమ్మ

  • @Vassu-ih4mk
    @Vassu-ih4mk Месяц назад

    🙏🙏

  • @user-oz6wp6yk5t
    @user-oz6wp6yk5t 2 месяца назад

    అథ్బుతం

  • @ramsarojadittakavi3813
    @ramsarojadittakavi3813 2 месяца назад

    Chaala bagundi

  • @SandhyaRani-br2mk
    @SandhyaRani-br2mk 2 месяца назад

    Super sir

  • @kiranmaisanaboyina5722
    @kiranmaisanaboyina5722 2 месяца назад

    Congratulations!

  • @user-fy6bj5mi3v
    @user-fy6bj5mi3v 2 месяца назад

    🙏

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 2 месяца назад

    Great video ! Who said he is Chandra Bose ? He is not Chandra Bose but Surya Bose because Chandra Bose is rising like the SUN who will never set.❤🎉🎉🎉TV Ramaiah (61) M.Phil. (English) Hyderabad Now@Atlanta(USA) 03Jul2024

  • @anithakoripally8387
    @anithakoripally8387 2 месяца назад

    Mer voice chala loga vastundi

  • @akarapuvijayalaxmi6790
    @akarapuvijayalaxmi6790 2 месяца назад

    House super sir

  • @darnasai7894
    @darnasai7894 2 месяца назад

    Video konchem ekkuvasepu unte bagundu anipinchindhi madam

  • @vasudharajan2187
    @vasudharajan2187 2 месяца назад

    👌👌

  • @ShambhaviMuzic
    @ShambhaviMuzic 2 месяца назад +1

    🎉.....

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 месяца назад

    మాటలు చాలా సన్నగా ఉన్నాయి. Audio is very weak…Let me see the remaining portion. తర్వాత బాగుంది. Later on it’s optimal.

  • @swaraofficialteluguchannel8965
    @swaraofficialteluguchannel8965 2 месяца назад

    My district sir di iam proud ma❤❤

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 2 месяца назад

    మీ ఇద్దరికీ నూతన గృహప్రవేశ సందర్భంగా అభినందనలు , శుభాశీస్సులు ! వీడియో మొత్తం చాలా బాగుంది కాని ఆ సినిమాలో ఉదయకిరణ్ , కృష్ణంరాజు , సుజాతలతోబాటు నటించింది ఆర్తి అగర్వాల్ కాదు , శ్రియాశరణ్ ! గమనించండి .

  • @KakaralaAnuradha
    @KakaralaAnuradha 2 месяца назад

    Ayanaku ayanesati ediandharupatistebaguntundi

  • @VijayaKoyyada
    @VijayaKoyyada 2 месяца назад

    Enda Rama pillalu chappal