Alitho Saradaga | Vijay Prakash & Mahathi | 12th July 2021 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @sriashwathdigitalphotostud8291
    @sriashwathdigitalphotostud8291 3 года назад +606

    ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ಗಾಯಕರಾದ ವಿಜಯಪ್ರಕಾಶ ರವರಿಗೆ ಹೀಗೆ ನಿಮ್ಮ ಗಾಯನ ಮುಂದುವರೆಯಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಭುವನೇಶ್ವರಿ💛❤️

    • @ravigprakash
      @ravigprakash 3 года назад +18

      ಕನ್ನಡ ದ ಬಗ್ಗೆ ಒಂದಷ್ಟ ಹೇಳಬೇಕಿತ್ತು

    • @chandrareddy8850
      @chandrareddy8850 3 года назад +1

      q

    • @chandrareddy8850
      @chandrareddy8850 3 года назад +1

      .

    • @girishgowdasm7032
      @girishgowdasm7032 2 года назад +1

      ಚೆನ್ನಾಗಿದೆ🙏🏻

    • @Sandeep_DS
      @Sandeep_DS 2 года назад +1

      ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 3 года назад +876

    విజయ్ ప్రకాష్ గారు ఖచ్చితం గా Telugu industry lo Music Director అవుతారు అని నమ్మే వాళ్ళు కొట్టండి like ❤️❤️❤️

  • @rajubaali6379
    @rajubaali6379 3 года назад +392

    విజయ ప్రకాష్ గారి వినయం చూస్తే చాలా ముచ్చట వేసింది...
    సాంతపరుడు భర్త,గడసరి బార్య చాలా ఇళ్ళలో ఇలానే ఉంటుంది.ఇలాంటి ఇల్లు చాలా బాగా గడుస్తుంది అని పెద్దలు చెప్పిన దాన్ని ఇక్కడ ఉటంకిస్తూ చెప్తున్నాను ..

  • @sudhakarmadda814
    @sudhakarmadda814 3 года назад +182

    అలీగారు చాలా రోజులకు మంచి వాళ్ళును మంచి దంపతులును మంచి మనసువున్నావాలను చూపించారు చాలా సంతోషంగా వుంది 🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 года назад +300

    విజయ్ ప్రకాష్ గారు పాడిన తెలుగు సాంగ్స్ అన్ని సూపర్. వీడు ఆరడుగుల బుల్లెట్.....
    కాటుక కళ్ళను చూస్తే.......🎤🎤🎶🎶🎶🎶👏👏👏👏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +76

    విజయ్ ప్రకాష్ గారు మీరు శివోహం పాడినప్పుడూ షూస్ తీసి పాడారు
    మీ సంస్కారానికి జోహార్లు ధన్యవాదాలు సార్ మరియు మహతి గారికి కూడా..👌👌👌👌⚘⚘⚘⚘

  • @manikumarlukalapu1158
    @manikumarlukalapu1158 3 года назад +545

    అంత ఎత్తుకు ఎదిగినా ఇంత సంస్కారం గా మాట్లాడుతున్న మీకు వందనాలు Vijay garu 🙏

    • @phanimbbtc
      @phanimbbtc 2 года назад +2

      Good to see someone like SPB
      Down to earth person 😀

    • @kannadathi3460
      @kannadathi3460 2 года назад +1

      Mana Karnataka lo andharu down to earth la untaru Andi.... Andra Karnataka yedaina manavathvam important kadha...

  • @Rajulpt32
    @Rajulpt32 3 года назад +527

    విజయ్ ప్రకాష్ గారు కర్ణాటక వ్యక్తి కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు
    కొంత మంది తెలుగు హీరోస్ తెలుగులో మాట్లాడటానికి చిన్న తనముగా భావిస్తున్నారు

    • @satish1724
      @satish1724 3 года назад +15

      Vijay's ancestors belong to Andhra only.
      He is a very humble,friendly and witty person Love him.

    • @Rajulpt32
      @Rajulpt32 3 года назад +3

      @@satish1724 hiii bro are you from Karnataka or Andhra

    • @satish1724
      @satish1724 3 года назад +10

      @@Rajulpt32నేను తెలుగు వాడినే,నేను ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటాను తమ్ముడు...విజయ్ ప్రకాశ్ గారి పాత ఇంటర్వ్యూలో చూసాను...వాళ్ళ పూర్వీకులు తెలుగు వారేనని, ఆంధ్రా ప్రాంతం నుండి మైసూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు అని చెప్పారు.

    • @bharathchandravalthati8778
      @bharathchandravalthati8778 3 года назад +2

      @@satish1724 ah old video undha sodara

    • @dasarianand4816
      @dasarianand4816 3 года назад +2

      @@satish1724 whatever antha Baga matlade Telugu heros leru

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 года назад +330

    గొప్ప వ్యక్తిత్వాలు...గొప్ప గానాలు...గొప్ప దాంపత్యం...you are blessed andi...💐💐💐

    • @ksanthosh5230
      @ksanthosh5230 3 года назад +1

      Me lo kuda kavi unarau andi

    • @t.srinusrinu4157
      @t.srinusrinu4157 3 года назад

      Superb

    • @kondalaraolanka2655
      @kondalaraolanka2655 3 года назад

      Great characters. Made for each couple. God Bless You and your family. Felt very happy when the shoes were removed while singing SHIVA song.

  • @upendarpavurala9059
    @upendarpavurala9059 2 года назад +18

    ఒక్క పాట హిట్ హిట్టయినా సోషల్ మీడియాలో ఓవర్ చేస్తున్న ఈ రోజుల్లో ఐదు వేల పాటలు పాడి కూడా మీ వినయం మీ సంస్కారానికి కోటి వందనాలు....ఈ ఎపిసోడ్ తర్వాత మీ మీద అభిమానం ఎంతో పెరిగింది థాంక్యూ విజయ్ ప్రకాష్ గారు

  • @mamathadesigns7749
    @mamathadesigns7749 3 года назад +287

    భార్యాభర్తలిద్దరూ పాదరక్షలు వదిలి ఈ పాట పాడే విధానం అందరికీ ఆదర్శం

  • @nagarajachinnoblpr
    @nagarajachinnoblpr 3 года назад +83

    Very proud to see our Kannada brother in this famous show "Alitho Saradaga". Vijay is a world famous singer. I wish him the best of luck in his future ventures. Thanks to Ali sir for bringing this interview on air.

  • @unTOLD-IT
    @unTOLD-IT 3 года назад +173

    1. Leaving ur shoes 2 praise God
    2. He loved his mother,got loving wife and have lovely daughter.
    3. Just impressive how daughter is speaking Telugu being in multilingual circumstances.
    4. Just make ur life simple so that happiness chases you.

    • @ranjithashetty346
      @ranjithashetty346 3 года назад +8

      Nice super comment
      I also love Vijay Prakash sir alot he is totally a good human being.

    • @leelarani8754
      @leelarani8754 3 года назад +3

      First time I am seeing someone numbering his comments
      I too write in a clear way but never numbered till now
      Great

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 года назад +7

      ఆయన తన ఇంట్లో ముగ్గురు శక్తి స్వరూపిణి ఉన్నారు అని చెప్పారు. తల్లి, భార్య, కూతురు. He respects women. That's nice.

    • @sridevibollineni9363
      @sridevibollineni9363 3 года назад

      @chandra kanth "VCR

    • @chavagopalakrishnaiah7866
      @chavagopalakrishnaiah7866 3 года назад +1

      Great person vijai garu

  • @grkchannel3538
    @grkchannel3538 3 года назад +49

    There is no time to count completion of interview, no boring, Vijay prakash garu simply super. He spoken from his bottom heart and also very nice couple.All the best.👌👌

  • @Riyaz-wx7ti
    @Riyaz-wx7ti 3 года назад +238

    అభ అభ అభ చాలా రోజుల తరువాత ఏడవకుండా, ఏడిపించకుండా ఒక ఎపిసోడ్ చూసాను అండీ హాయిగా,, 🙏🙏🙏🙏🙏🙏

  • @manduvanageswararao9298
    @manduvanageswararao9298 3 года назад +239

    విజయ్ ప్రకాష్ గారి వినయం, సంస్కారం చూసిన తరువాత, ఆయన గొప్పతనం విన్నతరవాత నేను ఆయన ఫ్యాన్ ఐపోయాను. సూపర్ ఎపిసోడ్ ఆలీ గారు.థాంక్యూ

  • @rajagirivishnu
    @rajagirivishnu 3 года назад +190

    Great couples .... విజయ్ సార్ మిర్చి రోబో ఇలా ఇంకా చాలా మంచి పాటలు పాడారు... తన గొంతు మాధుర్యం మనసు మాధుర్యం... మహతి గారు మీ గాత్ర దాన్ మాధుర్యం ఇంకా మధురం సుమధురంగా ఉంది... కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని కోరుకుంటూ విజయ ప్రకాష్ గారి అభిమాని....

  • @shireeshakatta487
    @shireeshakatta487 3 года назад +13

    spb గారి తరువాత గొప్పవ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని చూసాను. అలీతో సరదాగా కార్యక్రమం ద్వారా .
    ఇప్పటినుంచి నాహృదయ సింహాసనంలో తిష్ట వేసుకున్న spb గారి స్థానంలో మీకు కూడా కొంచం స్తానం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాను .🙏🙏🙏🙏

  • @surendravadlani8646
    @surendravadlani8646 3 года назад +143

    నిజంగా ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనసుకు ఎందుకో చాలా ఉత్సహంగా అనిపించింది.

    • @satyam2798
      @satyam2798 3 года назад +1

      After a long time excellent and marvelous interview.

    • @harikabadugu9500
      @harikabadugu9500 3 года назад

      Same with me🥰

  • @njramu
    @njramu 3 года назад +49

    Such a great personality that Vijay Prakash gaaru is... I enjoyed in sense of humor a lot.. also seen a Kannada interview.. Such a lovely couple they are... I became a fan of him and started to search for his songs... I always loved a song in Kannada... Kavithe Kavithe in movie Galipata but never know it was sung by Vijay Prakash Ji..

  • @kandibhavani
    @kandibhavani 3 года назад +208

    Seriously loved his obedience and down to earth personality ....just watched shivoham song in youtube after this show... super sir👏

  • @svnprasad248
    @svnprasad248 3 года назад +47

    Huge respect for taking off the shoes while singing "sivoham" song. Huge respect for you all 🙏

  • @BalaKrishna-uz4to
    @BalaKrishna-uz4to 3 года назад +88

    విజయ్ ప్రకాష్ గారు మీ వినయానికి శతకోటి వందనాలు భక్తి గీతం పాడుతూ షూ తీసి పాడినవిధానం అలాగే ఆలిగారు వినడం మీ వినయానికి నిదర్శనం మీకుమీఫ్యామిలికి ఆభగవంతుడుఅండగాఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @sahanachidananda1291
    @sahanachidananda1291 Год назад +10

    Blessed to tell here that he was born in the same home where I am bought up for almost 25 years in Mysore. His grandparents lived there in the same house. They were harikatha artist. I feel the same energy flows there as I am also a singer and our family is ardent liver of music

  • @mouneshachariachari5994
    @mouneshachariachari5994 3 года назад +90

    మీరు అంటే తెలుగు ప్రజల అందరికి ఇష్టం సార్ నేను మీకు పెద్ద అభిమాని

  • @shivabandi9539
    @shivabandi9539 3 года назад +30

    శివోహం సాంగ్ పాడే ముందు మీరు షూస్ వదలడం మీ వినయం విధేయత నిబద్ధతకు ప్రతిరూపం సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం మీది సార్ 🙏🙏🙏

  • @srikanthsri1601
    @srikanthsri1601 3 года назад +558

    ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್ like hear

  • @gollanavya6823
    @gollanavya6823 3 года назад +66

    చాలా బాగుంది విజయ్ ప్రకాష్ మహతి గారు మీ జంట చాలా బాగుంది సార్

  • @dinnuschannel8594
    @dinnuschannel8594 3 года назад +84

    After Sada episode this is the best one, he is so simple, no ego, pogaru, attitude, full of decent nd simplicity being from Mysore nd staying in Mumbai he totally spoke in Telugu such a great person nd beautiful couple stay blessed nd stay healthy sir.

  • @b.vreddy7222
    @b.vreddy7222 3 года назад +99

    ಹೆಮ್ಮೆಯ ಕನ್ನಡಿಗ 😍 Thank you Ali Sir and ETV ❤️

    • @ashokkotemane2801
      @ashokkotemane2801 2 года назад +3

      ಹೌದು ಸರ್....ಆದ್ರೆ ಅವರ ಮಗಳಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಅನ್ನೋದೇ ಬೇಜಾರು

  • @venkataanantharamattili7360
    @venkataanantharamattili7360 3 года назад +70

    "అలీతో సరదాగా" వింటూ వింటూ తెలియకుండానే కళ్ళు చెమర్చాయి విజయ్.
    మన గురుదేవులైన స్వర్గీయ వనమాలి జగనాథరావుగారి గురించి, వారి ఔన్నత్యాన్ని గురించి చెప్పడం....నీ విశాలమైన పవిత్ర హృదయానికి తార్కాణం బిడ్డా🙏🏽🎉
    జైహో🎉🎉
    అలీగారికీ, నిర్వాహకులకూ హృదయపూర్వక ధన్యవాదాలు.
    ఇట్లు
    భవదీయుడు
    అత్తిలి అనంతు
    ముంబాయి 🙏🏽

  • @bhanuprakash1845
    @bhanuprakash1845 3 года назад +26

    We all Telugu People love your songs and singing style sir....it's amazing 🤩😌🔥❣️ Vijay Prakash sir

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 года назад +169

    Hat's off to Vijay Prakash sir 🔥,Best Episodes of Ali tho Saradaga SPB,Kaushik-Baladitya,VijayPrakash-Malathi

    • @rao433
      @rao433 3 года назад +2

      Her name is Mahathi.

    • @phanimbbtc
      @phanimbbtc 2 года назад +1

      Perfect

  • @janyabheemesh
    @janyabheemesh 3 года назад +171

    ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಪವರ್ ಅಂದ್ರೆ ಇದು ಬೇರೆ ಭಾಷೆಯನ್ನು ಕೂಡ ಸ್ವಂತ ಭಾಷೆಯ ಹಾಗೆ ಮಾತನಾಡುತ್ತಾರೆ

    • @Shivaramm143
      @Shivaramm143 3 года назад

      Chaala mandhi vunnaaru yeppatnunchoo

    • @ravigprakash
      @ravigprakash 3 года назад +3

      Hope VP sir atleast remain as our proud ಕನ್ನಡಿಗ...and also his kid...not influenced by his wife's ತಾಯಿ ನುಡಿ...

    • @prabhavathilanakalapalli4668
      @prabhavathilanakalapalli4668 3 года назад +1

      God bless u ,good Couple ...

  • @MPC5329
    @MPC5329 3 года назад +174

    By his words we can feel that he is such a good human being 🙏

    • @ranjithashetty346
      @ranjithashetty346 3 года назад +1

      Yes you are right Vijay Prakash sir is very kind hearted person
      according to me V P stands for very pure.

  • @ramudammu405
    @ramudammu405 3 года назад +25

    నేను ఇ షో చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి ఫ్యామిలీ మంచి సింగర్స్ మీ ఇద్దరు ఎప్పుడు ఇంత సంతోషముగా ఉండాలి 🙏🙏🙏

  • @venkyrtr9156
    @venkyrtr9156 3 года назад +93

    Such a devotee when he sung the song he removes his shoes great guster ❤️

  • @koteswararaokotte950
    @koteswararaokotte950 3 года назад +24

    అలీతో జాలిగా.... ఏ ఎపిసోడ్ పూర్తిగా చూడలేదు నేను....1st చూసింది ఇదే 👌👌👌

  • @katakamrevathisushma7494
    @katakamrevathisushma7494 3 года назад +40

    Most inspirational person... Humble.. down to earth.. god believer...good husbnd...great father... What not... E roju varaku songs vinadam tappa e sir name kuda teledu naku... Kani e roju nundi naku favrt person ayyaru🙏🙏

  • @RockStar-kl4hl
    @RockStar-kl4hl 2 года назад +10

    Appu sir Vijay prakash sir ni chusthe Kannada bhasha and kannada people paina respect chala perigindhi 🙏♥️

  • @venkateshdubbakula2342
    @venkateshdubbakula2342 3 года назад +447

    మీరు షూస్ విప్పి సాంగ్ పాడారు sir🙏🙏

  • @ramyasreeveldandi4406
    @ramyasreeveldandi4406 3 года назад +27

    He is giving so much respect to her and she is proud of him
    cute couple

  • @ravipsf
    @ravipsf 3 года назад +86

    చాలా హాయిగా ఉంది ఈ ఇంటర్వ్యూ. విజయ్ గారు మీరు చాలా చక్కటి సింగర్

  • @ramareddyk7883
    @ramareddyk7883 3 года назад +42

    విజయ్ ప్రకాష్ గారు...🙏🙏🙏
    అలీగారు ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చూసే భాగ్యాన్ని కలిగించారు🙏🙏🙏
    I am big fan of Ali tho saradaaga...

  • @cpbrownbengaluru5482
    @cpbrownbengaluru5482 3 года назад +1640

    శివోం పాటపాడేటప్పుడు మీరు కాళీ చెప్పులు వదిలి పాడిన మీ సంస్కారానికి జోహార్లు 🙏

  • @allroundcontent8882
    @allroundcontent8882 3 года назад +191

    ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ಹಾಡುಗಳಿಂದ ನಮ್ಮ ಕನ್ನಡವನ್ನು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಪರಚಯಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏🙏🙏🙏

    • @hannahjones4900
      @hannahjones4900 3 года назад +2

      Nija

    • @Sandeep_DS
      @Sandeep_DS 2 года назад

      ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ

  • @srinivasa7659
    @srinivasa7659 3 года назад +93

    ಸೂಪರ್ ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ದೇವರು ಒಳ್ಳೆದು ಮಾಡಲಿ 👍👍👍

  • @chandrajaya3280
    @chandrajaya3280 3 года назад +38

    Huge respect to Vijay Prakash gaaru. After seeing this episode and his humbleness I became a fan of him and started to listen his songs. Super super. Saho ee tv to bring him on screen.

  • @pavithrar1224
    @pavithrar1224 3 года назад +32

    Heart filled with joy and humility. This is how magical it is, when great people meet each other. Namasthe to Ali sir and Vijay sir.

  • @babluali2457
    @babluali2457 3 года назад +115

    Singer vijay prakash songs Ku oka like vesukondi 🥰🥰🥰😍😍💕💕❤️❤️🥳🥳

  • @nvenkatareddy999
    @nvenkatareddy999 3 года назад +40

    ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు
    మీ వినయ విధేయతలకి సంస్కరానికి పాదాభివందనం

  • @Shashankmshashu
    @Shashankmshashu 3 года назад +83

    We proud that he is from Karnataka, Mysore and Kannadiga😊

    • @meenakshigs746
      @meenakshigs746 3 года назад +4

      Yes sir

    • @kumarib6892
      @kumarib6892 3 года назад +4

      Namma karunada Sangeetha garudiga vijayprakash sir🙏

    • @malininagendra5146
      @malininagendra5146 3 года назад +4

      Yes. We are also mysorians. We r very proud of you sir🙏

  • @tameemshaik3375
    @tameemshaik3375 3 года назад +43

    Seriously he is so humble and down to earth.. So much to learn

  • @Jagan1718
    @Jagan1718 3 года назад +90

    34:30 sivuni pata padutunnappudu aligaru ,vijay and his wife shoes teesesaru.. Nice respect

  • @rangaswamyar6010
    @rangaswamyar6010 3 года назад +22

    In one of kannada show when I listened his speech in kannada, it's amazing, both his parents also speaks kannada like a song

  • @rajyalakshmiseth9237
    @rajyalakshmiseth9237 3 года назад +13

    It was a rich experience to watch both Vijaya Prakash and Mahati fir teo reasons
    I am from Mumbai originally belonging to Andhra. saw Vijay Prakash singing in one of the reality shows way back. I loved his voice depth. Shivoham took me to great spiritual heights
    Second reason
    Mahati!
    I met your father Raghu and shared stage when he sang for my students Kuchipudi Performances
    He had resonating voice
    Wish you both a very bright future and look forward to meeting u sometime.

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 года назад +5

    శివోం పాట చాలా గొప్ప పాట పాడినారు సార్ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అందరికీ అ సాయి బాబా ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ఆముదాల రామ్ తిరుపతి

  • @nitishb123
    @nitishb123 3 года назад +31

    From the day I watched him speak in Weekend with Ramesh, became his fan, inspiring personality. Happy to see him in Telugu channel spreading positivity and motivating many .....Thank you

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 3 года назад +8

    Beautiful and clean conversation with great expirences.. I am from karnataka born andra girl ..after balu garu anta insam vijay prakash garu..mad of his voice..I pray to god that he reaches all t heights and be a legend for ever...god bless u sir...

  • @shekarn8894
    @shekarn8894 3 года назад +58

    Ali Anna enduko emo thelidu gani e episode meeru chesina Anchoring Superb anna...i love u anna....

    • @meenakshigs746
      @meenakshigs746 3 года назад +7

      Ali sir e show lo em disturb cheyaledhu wllatho chala mingle aypoyaru

    • @shekarn8894
      @shekarn8894 3 года назад +1

      @@meenakshigs746 yes

  • @mmukeshbabu1459
    @mmukeshbabu1459 3 года назад +25

    SP బాలసుబ్రహ్మణ్యయంతో చేసిన ఇంటర్వ్యూ తరువాత ఇదో మంచి ఇంటర్వ్యూ. థాంక్యూ ఆలిగారు. All the best Vijay Prakash garu.💐

  • @chaitzchait31
    @chaitzchait31 3 года назад +51

    What a singer 🎤🎤... Man down to earth, superb attitude.. Hatsoff vijay prakash gaaru

  • @leelarani8754
    @leelarani8754 3 года назад +7

    Wonderful interview
    I came to about Vijay prakash garu, mahathi n his struggles.
    They have lots of patience, persistence, innocence, down to earth nature.
    I didn't Google much about him.
    I only know him through swarabhishekam as a singer
    I thought he was a tamilian
    Whole life story v interesting n with lots of twists n turns
    Nice made for each other couple
    Also good parents, the sentence "my daughter is courageous in presence of dad n confident in presence of mother" speaks everything.
    His father death incident really touching
    As usual thank u ETV n Ali garu

  • @Anuk2803
    @Anuk2803 3 года назад +27

    What a great episode. What an inspiration. Humbleness = Vijay Sir 👏🙏 God bless him 🙏

  • @santhoshnani2259
    @santhoshnani2259 3 года назад +26

    For the first time inka show unte bagundu anipinchindhi
    He is golden person vijay prakash garu
    Telugu lo telugu valla kante baga matladaru

  • @dilipc1426
    @dilipc1426 3 года назад +45

    Telugu and Kannada are always 🤝🤝🤝🤝🤝🤝🤝🤝❤️

  • @rosemist9
    @rosemist9 3 года назад +29

    Hats off to great singer and great person with humility.

  • @srisri1965
    @srisri1965 3 года назад +17

    Very descent and dignified couple. I like the way they talk and their dignity and ver down to earth and simple. Especially Mahathi గారు very dignified and descent.. They are born simple and down to earth. Best wishes to the couple.

    • @harithareddy9123
      @harithareddy9123 3 года назад +2

      Aunu Vijay Prakash Garu Chala normal GA ekda pogaru lekunda unaru. Alage vala wife ani straight forward GA unaru ekda Edi dachukokunda Chala chakaga matladaru..iddaru made for each other

  • @Mohan-tl9om
    @Mohan-tl9om 3 года назад +13

    👏👌👌one should learn to be humble after success like him -that humming itself sounded like 'Om'...adbhutham this is 'VijayPrakash day'for us 🙇

  • @arunakairamkonda7640
    @arunakairamkonda7640 3 года назад +62

    Huge respect to Vijay Prakash Garu , down to earth person 🙏🙏🙏

  • @ranjithashetty346
    @ranjithashetty346 3 года назад +9

    O!my god! Vijay Prakash sir how much of love you have towards your family, how much of respect you have towards god,finally how sweet human being you are! really love you sir
    .

  • @ayyappadurgappa644
    @ayyappadurgappa644 3 года назад +91

    ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಸೂಪರ್ ಸರ್ ♥️♥️🙏

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +13

    Mr & Mrs Vijay Mahathi... గార్ల జంట చాలా బాగుంది... ఇద్దరు Down to Earth... May your beloved god / goddess showers blessings to all your family members... 💐👌👍🙏

  • @StayGenuine
    @StayGenuine 3 года назад +20

    Best episode till date... Really goos bumps for SPB episode and sivoham song... 😍😍😍

  • @madhueshwar4132
    @madhueshwar4132 3 года назад +33

    She accepted him when he has nothing, now she s a wife of a great singer...

    • @PrasannaKashyap
      @PrasannaKashyap 2 месяца назад

      100% true sir that's why there is talk behind every successful Man there is a women and it's true too hats of to mahathi 👏👏👏👏

  • @sandhyasairam3967
    @sandhyasairam3967 3 года назад +104

    ఈ షోకి విజయ్ ప్రకాష్ గారి తో రెట్టింపు గౌరవం వచ్చింది....💝❣️❣️❣️❣️❣️❣️

    • @ravikumarmuddada9240
      @ravikumarmuddada9240 3 года назад +3

      10:10 bagundhe song ...
      Bcz of this song i became a huge fan of u.. ❤️❤️❤️ vijaya prakash gaaaru

  • @kadarinagaraju384
    @kadarinagaraju384 3 года назад +77

    ఆలీ గారి కి థాంక్స్ ఎందుకంటే శివోహం పడినపుడు చేపులు విడిచి అని మతాలకు గౌరవం ఎచరు

    • @svc.muralivenkatacharyulu7665
      @svc.muralivenkatacharyulu7665 3 года назад +1

      అవును... అలీని.....అలీగారు.... అని పిలవాలని అనిపించింది... చక్కని సంస్కారం....

  • @saikumarsanapathi7586
    @saikumarsanapathi7586 3 года назад +37

    Totally episode he called 'sir for elders.. good job VP sir..

  • @raovenkatesh397
    @raovenkatesh397 2 года назад +3

    మాహితీ గారు voice superb. Vijay also good singer. Made for each other looks. "GOD BLESS YOU"

  • @sivaramn5092
    @sivaramn5092 3 года назад +16

    Ali Garu this is one of the best episode in your programmes
    Very inspiring real story of Vijay prakash Garu and our Telugu lady mahathi.

  • @SriHarshitha_version
    @SriHarshitha_version 3 года назад +184

    Did anyone felt that shaan and vijay prakash looks like twins if not twins it can be parallel life also, Who all agree with me.

  • @cpbrownbengaluru5482
    @cpbrownbengaluru5482 3 года назад +134

    చాలాబావున్నారు మీ కపుల్🌹
    మీ కధలో నిజాయితీ ❤వుంది

  • @gollanavya6823
    @gollanavya6823 3 года назад +26

    విజయ్ ప్రకాష్ గారు మీ ప్రేమ లో నిజాయితీ ఉంది యువర్ గ్రేట్

  • @raji858
    @raji858 3 года назад +16

    One of the great interview down to earth persons ee interview tho vijayprakash gariki pedda fan aipoyanu🙏

  • @navasamrat1
    @navasamrat1 3 года назад +2

    Inta manchi episode andinchina Ali gariki and ETV ki chala thanks
    First time inni episodes lo not even single second kuda skip cheyakunda chusindi edi okkati matrame
    Shoes teesi devotional song paadina meeru ento mandiki inspiration
    Lord Shiva always blessed entire your family sir
    Once again thank you so much Ali garu

  • @manthamadhuri9617
    @manthamadhuri9617 3 года назад +13

    His dedication while singing this song,cheppulu ippesi paditunnaru.. great human being,God bless him .

  • @harshack1
    @harshack1 3 года назад +8

    See his respect towards Lord Shiva while he was singing SHIVOHAM 34:10.. HE REMOVED HIS SHOES & SUNG THE SONG..!! AWESOME.!!

  • @gowthamtvb8763
    @gowthamtvb8763 3 года назад +22

    Ali u r great meeru Hindutvaniki istunna valueski vijaygaru padutunte meeru kooda shoe vippi vinnaduku adi great

  • @dnnscr
    @dnnscr 3 года назад +56

    Even though Ali garu is Muslim he also removed his shoes great person salute him.

  • @gullaraju2048
    @gullaraju2048 3 года назад +52

    మీ దాంపత్యం ఆ పరమేశ్వరు చల్లగా చూస్తాడు

  • @akulanagendra4582
    @akulanagendra4582 3 года назад +5

    మీ టాలెంట్ ఎక్స్లెంట్ సార్ మీరు భక్తితో శివ పాట పాడినందుకు శతకోటి వందనాలు సార్ మరియు షూ తీసి పాడినందుకు ధన్యవాదాలు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @simha1914
    @simha1914 3 года назад +11

    Huge respect to Vijay Prakash garu... 🙏🙏🙏🙏.. great human being and down to earth..so much to learn from you..thank u Ali garu.. wonderful episode.

  • @madhavgundra7098
    @madhavgundra7098 3 года назад +3

    కేవలం మీ మాటలు వినడం కోసమే ఈ ప్రోగ్రాం 5సార్లు చూసాను..
    ఎక్కడ అయిన కొంచెం గర్వం కనిపిస్తుంది ఏమో అని. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మీలాంటి గొప్పవారు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు..ఓం నమః శివాయ..🙏🙏

  • @Victoryvanitha2580
    @Victoryvanitha2580 3 года назад +67

    విజయ్ ప్రకాష్ గారు మీకు మీ సంస్కారానికి నమస్కారములు🙏🙏🙏

  • @vinaysrikanth6664
    @vinaysrikanth6664 3 года назад +7

    Thank you Ali garu for introducing this couple to me and people like me who don't know them. Very nice Gentle persons

  • @hanutml
    @hanutml 3 года назад +53

    Whatever you are just accept it - Vijay Prakash
    తెలుగు కళమాతల్లి.. తెలుగు గొంతుక - మహతి

  • @vijayasujatha8439
    @vijayasujatha8439 2 года назад +5

    Viayaprakash Garu is a person of down to earth.🙏Really happy to see this pgm n know abt him.Eagerly waiting to see him as a Music Director n expecting good music n good songs in future.

  • @venugopal940
    @venugopal940 3 года назад +30

    Ee hrudayam kariginchi vellake.... all time favorite

  • @SayedMhmdAli
    @SayedMhmdAli 3 года назад +2

    I have seen Mahati Didi since my childhood as her mother was my teacher and taught me and my brother & sister very well. She studied in St. Anthony’s High School in Chembur. Her brother’s name is Shusheer. She went to Hong Kong in teens with her father. Those were the beautiful days filled with joy.

  • @gaddebutchibabu7437
    @gaddebutchibabu7437 3 года назад +11

    Nice people mr. Vijay Prakash and ms. Mahitha. A couple with good manners.