వ్యవసాయం వెనుక కథ మరియు పొలం ట్రాన్స్ఫర్మేషన్|| Farm Transformation

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ
    www.maatamanti....
    వ్యవసాయ భూమి ఎలా కొనాలి ??
    www.maatamanti....
    For Telugu Text Recipes Visit
    www.maatamanti...
    For English Text Recipes Visit
    www.foodvedam....

Комментарии • 1,6 тыс.

  • @BLikeBINDU
    @BLikeBINDU  4 года назад +599

    అందరికీ నమస్కారం 🙏🤗. ఈ వీడియో ను ఎడిట్ చేయడానికి నాకు 4 రోజులు పట్టింది. పాత పాడయిన ఫోన్ లో నుండికూడా డేటా వెతికి తీసుకుని చేయాల్సి వచ్చింది. వాయిస్ ఓవర్ చెప్దాము అంటే మా ఇంటి చుట్టు పక్కల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతుండడంతో పగలంతా బాగా శబ్దాలు వస్తున్నాయి. అందువల్ల నిన్న రాత్రి అంతా మేలుకుని వాయిస్ ఓవర్ చెప్పాను. ఇవాళ తెల్లవారు 9 గంటలకు పడుకుని 12 గంటలకు లేచాను. నిద్ర లేదు. కాసేపు పడుకుని లేచిన తర్వాత మీ అందరికీ రిప్లై ఇస్తాను. అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను. ధన్యవాదములు.🙏🤗

    • @నేను-వ6ఖ
      @నేను-వ6ఖ 4 года назад +3

      Normal day ki vacheyandi sister, nenu okappudu night owl not atm, manchi breakfast fast tinandi like sprouts , walking cheyyandi 30 min etc...stay fit

    • @rathikap614
      @rathikap614 4 года назад +3

      Hi Ela unaru Ayyho mirintha shift naa Andi mi ayanaku kastamey Mari 😃😅 paravaa ledu ..జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలీ పరమానంద లాలీ. గోవిందా.. పడుకోండి

    • @pkjsblbhukyabrunolucy223
      @pkjsblbhukyabrunolucy223 4 года назад

      Ok take rest

    • @bestthoughts296
      @bestthoughts296 4 года назад +2

      U r really gr8 inspiration Bindu.

    • @SSR_26
      @SSR_26 4 года назад

      Dedication 👏👏👏👏

  • @majjiramya2125
    @majjiramya2125 4 года назад +8

    యువ మహిళ రైతు చాలా సంతోషంగా ఉంది. మాది వ్యవసాయ నేపధ్య కుటుంభం మీరు చేస్తున్నది నా డ్రీమ్.నేను కూడా ఎప్పటికీ అయినా ఇలా చేస్తాను.ఏ వీడియో వల్ల మీ ఫలితం వెనుక ఎంత కష్టముందో అర్ధమయింది.

  • @udaymaturi
    @udaymaturi 4 года назад +42

    Thumbnail photo Nagarjuna laga unnadu mee husband 💥💥💥💥

  • @srinuraju3857
    @srinuraju3857 4 года назад +40

    మీరు వ్రాసినది చదివాను మీ వీడియోలు అన్నీ చూసాను. మీ పట్టుదల మీ ఇద్దరూ ఒకే మాట మీద ఉండి ఏదైనా సాదించగలము అని ఋజువు చేశారు సూపర్

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 4 года назад +3

    చాలా ఓపికగా వివరించారు.త్యాంక్సండి. లక్షల్లో ఖర్చు,కాని ఆత్మ సంతృప్తి కి మించిన సంపద లేదు. వెరీ నైస్.

  • @udayagirisreenivasulareddy3703
    @udayagirisreenivasulareddy3703 4 года назад +35

    మాటామంతీ లో మీ పోస్ట్ చదివాను..అక్క.....హార్ట్ కి చాలా దగ్గరగా అన్పించింది...మీరు చాలామందికి inspiration Akka.....good luck Akka.. మీరు ఎప్పుడూ happy గా ఉండాలి అని కోరుకుంటున్న అక్క......

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      థాంక్యూ సో మచ్ మా 😊🤗

    • @sudhalingam3915
      @sudhalingam3915 4 года назад +3

      బిందు గారు మీ ఆలోచనలు చాలా బాగుంది, నిజంగా మీరు చాలా మందికి inspiration ఔతారు, మీ వీడియోస్ లో అన్ని మంచి విషయాలు ఉంటాయి, మీరు మాట్లాడే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఇంటిలో మనిషి మాట్లాడుతున్నట్లు ఉంటుంది, తప్పకుండా మీ ప్రతికల నెరవేరాలని, ఇంకోటి మీ వీడియో లో కనిపించే ప్రతి మనిషికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు అది మీలో ఉన్న చాలా మంచి క్వాలిటీ, గొడ్ బ్లేస్ యూ n యువర్ ఫ్యామిలీ బిందు గారు

  • @SreeramakrishnaMahesh
    @SreeramakrishnaMahesh 4 года назад +6

    చాలా మంచి విషయాలు చెప్పారు.. గ్రేట్ మీరు మీ వారు..వ్యవసాయం మరచి పోతున్న ఈ రోజుల్లో మీ శ్రమ పట్టుదల అందరికీ ఇన్స్పిరేషన్

  • @padmaja58
    @padmaja58 4 года назад +3

    చాల మంచి పని సరైన time లో మొదలు పెట్టారు.మీ video మీలాంటి youngsters కి చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది.

  • @ShivaShiva-mc4xp
    @ShivaShiva-mc4xp 3 года назад +1

    అమ్మ మొట్ట మొదటి సారి మీ వీడియో చూసాను చాలా మంది యొక్క ఆశలు కలలు మీ వీడియో రూపంలో చూసుకునే అదృష్టం నాకు కలిగింది. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీరు మరో నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలి .

  • @sriharisanjeevi558
    @sriharisanjeevi558 4 года назад +32

    Today understood your strong determination towards agriculture and feel emotional when you called vendor of land for first harvesting 🙏

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 года назад +2

    I like you bindu Garu
    నెమ్మదిగా నింపాదిగా నిదానంగా మీమాట తీరు చాలా బాగుంది.

  • @sangampushpa5295
    @sangampushpa5295 4 года назад +4

    మీ youtube channel videos
    మీ website మాటామంతి చూస్తున్న
    మీ దంపతులను చూస్తున్న
    ఈ సమాజ ని కి
    ఒక ఆదర్శ దంపతులు దొరికి నారు అనిపించింది.
    ఒక మంచి భార్య భర్తగా
    ఒక మంచి తల్లి తండ్రి గా
    మంచి సిటిజెన్ గా ఉన్నారు అనిపించింది.
    God bless you , Your Family.

  • @srinivasgoud4732
    @srinivasgoud4732 4 года назад +1

    మీరు మీ వారు గ్రేట్ అండి చాలా మంది అంటుంటారు అనుకుంటారు వ్యవసాయం చేద్దాం అని కానీ చేయరు మీరు అనుకున్న వెంబడే పొలం కొని వ్యవ సాయం ప్రారంభించారు గ్రేట్ అందులో లాభ నస్టాలు పక్కన పెడితే మీరు చేస్తున్న పని మీ గౌరవం పేంచుత ది నేను మీ పొలం వీడియోలు చాలా మటుకు చూసాను మీరు మీకు సహకరిస్తున్న మీవారికి శుభాభినందనలు ....

  • @pranavi807
    @pranavi807 4 года назад +4

    Mi husbnd and wife complimenting each other. Devudu okati theeskupothe inkokti isthaarantaaru..
    Mi husbnd and papa n miru okariki okaru lucky charm..
    Moulds tho tho concrete structure chryinchaarante mi determination entha strong..this is what we called living life in our terms...most of us dont dare to ..wish we r like u...
    Stay blessed..lots of love😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      Thank you so much andi Lakshmi garu🤗🙏

  • @girijala.surapunaidu6958
    @girijala.surapunaidu6958 4 года назад +2

    నాకు చాలా ఆనందంగా వుంది.
    మీ వీడియో ల ద్వారా తెలుసుకుంటున్నాను
    మంచి అనుభూతి కలుగుతుంది.

  • @padmavathidevi8872
    @padmavathidevi8872 4 года назад +8

    OMG! I really need to learn lot of things from you not only me, this entire generation who waste their time by binge watching and spending loads of time for entertainment. But really Hats off to you. by the way meeru aem job chesevaru alage ekkadi nundi vacharu.

  • @sumatej1
    @sumatej1 4 года назад +2

    Bindu garu I heard your entire video ekkuva dabbu karchu cheste agriculture sucess avvadandi.. meeru polyhouse, shadenet chesaru and now hydroponic antunaru.. but meeru 100% subhash palekar natural farming cheste low investment tho constant income create cheyavachu... if you wish you can visit many farms in karnataka
    Pranam
    🙏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      ruclips.net/video/Zt27Q6guPfA/видео.html nenu kudaa adey cheddamu anukuntunnanu andi ....half of the day i'm spending on gaining knowledge about ZBNF and multilayer farming...

    • @sumatej1
      @sumatej1 4 года назад

      @@BLikeBINDU I have spent almost 2 years in gaining knowledge about zbnf.. if you come karnataka please visit narayanareddy farm in dodaddaballapur, he has 40 years experience but he is no more
      2. 70 acre of land near tiptur of tumakur district, praticing zbnf from 10 + years with five layer model.. the farmers are own brothers nataraju and nagaraju
      3. Thammaya is also 40 years old natural farmer from hunsur near mysore.
      I am also getting into natural farming this month and trying to grow 40+ vegetables and green leaves targetting the customer directly..
      All the best please use desi seeds, beejamrutha, jeevamrutham, live mulching and wapsa in the soil

  • @bollasisters9468
    @bollasisters9468 2 года назад

    మీరు వీడియో ఎడిటింగ్ చేసే విధానం first నుండి last వరకు ఎంత బాగా చూపిస్తున్నారు. Nice mem

  • @bhavanimaheshvlogs
    @bhavanimaheshvlogs 4 года назад +15

    Prathi women mimalni inspiration GA thisukovali mam. Hatsoff

  • @ashokmandadi
    @ashokmandadi Месяц назад

    Madam,I am software employee but t I am very much interested for agriculture and for spending time in nature but I did not get the chancebut but by seeing your videos ,I am very satisfied ,the way you are loving animals is awesome

  • @kittukittu9356
    @kittukittu9356 4 года назад +16

    He’s not a high rated geologist... he’s an overrated geologist😆 Very inspiring story andi 🙂

  • @lakshmisoundarya8130
    @lakshmisoundarya8130 4 года назад +2

    Mee voice lo naku oka nammakam dhyeyam vinipistunnay chala chala baavundi. Mee vedio ki baga connect ayyam

  • @JPZecan
    @JPZecan 2 года назад +3

    Thank you sister! Nice video! I am from Hyderabad but have been living in Canada for the last 35 yrs! My dream is to own a small farm near Hyderabad and live a peaceful like yours! Maybe we’ll meet one day and you can provide guidance and direction on how to make my dreams come true! Thank you!

  • @kanakadurga9620
    @kanakadurga9620 3 года назад +1

    Meru me attitude super🌿🦜god bless u

  • @VinaykumarElluru
    @VinaykumarElluru 4 года назад +20

    Meeru naaku chala baga nacharu...ma'm
    U are one of the purest soul that I saw
    The way how you think & while way how u treat is amazing
    Mee valla chala impact padutundi....naa future meeda
    Thankyou so much Bindu ma'm
    Keep smiling
    Keep motivate
    & lead a happy life....

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +2

      Thank you so much dear Vinay..🤗😊🙏

  • @chaitanya9989
    @chaitanya9989 4 года назад

    Chala Mandi polam Konna tarvata panta Yeppudu vastunda.yepudu na chetulato tesukundama ani yeduru chusraru.but polam. Amminavallato puja cheyinchuru chudandi really ur in big heart.me smile me happy ness yeppatiki ilage undali. Nice couples

  • @erlanadhish3186
    @erlanadhish3186 4 года назад +29

    మీకు ప్రతిది తెలుసుకోవాలి అని ఆలోచన
    తపన .కష్టం .ఓపిక .తెలివి అన్ని మీలో
    ఉన్న యం డి........బిందు గారు మీరు
    ముందు ముందు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయని
    ఆశిస్తున్న........🙂👍👌🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @rameshbhirisetty4493
    @rameshbhirisetty4493 4 года назад

    నమస్తే మేడం గారు... మీ వీడియో లు అన్నీ చూస్తాను.. చాలా బాగా వర్ణన ఉంటుంది.. నేనూ ప్రకృతి ని ఎంతగానో ఇష్టపడతాను... ఇంకా వీడియో లు చేయండి.... ఇతరులకు ఆదర్శం గా ఉంటుంది 🙏

  • @saivarmacherry2823
    @saivarmacherry2823 4 года назад +21

    I'm an agriculture student...😍love u guys proud to be an agriculturist😍🚴

  • @DurgaPrasadTamirisa
    @DurgaPrasadTamirisa 4 года назад +1

    చాలా బాగుందండి.

  • @karranaveenreddy616
    @karranaveenreddy616 4 года назад +9

    Sister me patience and dedication ki hats off..🙏🙏🙏

  • @varalaxmi1722
    @varalaxmi1722 2 месяца назад

    Thanks Bindhu garu 🙏🏼🤝🏻

  • @erlanadhish3186
    @erlanadhish3186 4 года назад +11

    వామ్మో మీకు చాలా తెలివి ఉందం డి...
    ........🙏👌👍🙂

  • @Mppsbasanthapur3920
    @Mppsbasanthapur3920 2 года назад

    Mi videos nenu thappakuda chustanu time vunnappudalla,
    But dani venuka entha kastam vundi anukoledu, mi alochanalu chala manchiga vuntae anduke miku alagaina ha devudu manche chesadu, kastam vachindi kada ani neerasinchi poledu anduke eppudu mi form 👌👌👌👌ga vundi..... Super Bindu garu....

  • @meethocheppana
    @meethocheppana 4 года назад +4

    Challa mandike challa interestlu vuntai but avi ela fulfill chesukovalo telika vadileystaru.but rooju vatigurinchi aalochestu badapadataru.kaani meeru maatram city life lo vundi kuda elanti interest nee fulfill chesukunnaru.very gud and very inspiring. Keep motivating like this.

  • @jayatiweb5193
    @jayatiweb5193 3 года назад

    మీరు సూపర్ మేడం ... మా అందరికి ఇన్స్పిరేషన్ ,,, ... ఆవు గురుంచి మీరు చెప్పిన విషయం బాగుంది

  • @pranavi807
    @pranavi807 4 года назад +3

    Kobbarikay technique nammochu aithe..👏👏👌

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +2

      actually, without rational explanation We don't believe anything like that andi... but aa roju maaku rendo point kudaa fail ayithe 3rd veyinchentha budget ledu... at that hopeless weak moment we had to go with villagers belief. naaku ippatiki aa logic ardham kaledu..and I really want to whether it's true or not ...🙏🤗

  • @Mrs.ashokvarma
    @Mrs.ashokvarma 4 года назад

    గ్రేట్ బిందు గారు. నేను కూడా జాబ్ చేస్తున్న అండ్ మీలా నాకు వ్యవసాయం చేయాలని చాలా ఉంది.ఒక సారి ట్రై చేశాను కని కుదరలేదు time aggest చేయలేక వదిలేసాను నాకు 2year babu,5 years papa undi.but future lo తప్పని సరిగా చేస్తాను.
    నాకు టైమ్ దొరికిన ప్రతిసారీ Village ki velli పంటలు సాగు గురించి అడిగి తెలుసుకుంటాను.
    నాకు చాలా సంతోషాన్ని, ఆశక్తి నికలిగించింది మీ Vedio.It's a very good Vedio

  • @shailualugoju7070
    @shailualugoju7070 4 года назад +3

    Hi Bindu your husband sachin and your understanding levels are good, that’s way your doing good job 👍

  • @sharadhaa5235
    @sharadhaa5235 3 года назад

    ఫస్ట్ టైం మీ వీడియో చూశాను చాలా వ్యాల్యూ బల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా బాగుందండి

  • @mmaaroju
    @mmaaroju 4 года назад +12

    I felt soooooo happy when you said you got water and background music melted heart ..... your black and white pic is soo classic. God bless your family 🏡

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 года назад

    Chala bagundi medam video. Cow gurinchi baga chepparu. Tomato paper Cutting bagundi.

  • @lakshmilavanyachowdary8876
    @lakshmilavanyachowdary8876 4 года назад +7

    Life ante concrete jungle kadhu nature's lap ani perfect ga lead chesthunnaru. So nice

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      @Vedhik Chitturi avunandi meeru annadi maatram nijam loss vastundi... prastutaaniki 'earning' kosam cheyatledu..just 'learning' kosame andi... subabul, malabar ilaantivi vesthe ika mana pani ekkuva undadu..ekkuva care teesukovalsina avasram undadu...appudu maaku aa farm tho pani chese interaction taggipothundi anipistundi...thappo oppo kashtamo nashtamo annee try cheyali okasari..annee expermients cheyali... em cheste vastundi enduku raadu ivannee telusukovali ante struggle cheyali. and Narmada garu meeku knowledge assalu thakkuva ledu...meeku chala baaga thelusu.... bahusa meekanna naake thakkuva telisi untundi...🤗😘

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      😊🤗🙏

  • @nareshwriter7754
    @nareshwriter7754 4 года назад +2

    నేను కూడా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో తప్పకుండా నిర్మిస్తాను అందుకు మీరే నాకు ఆదర్శం మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @gjeswin4086
      @gjeswin4086 3 года назад

      👉💪💪👌👌👌👌👌🌾🌾🌾🌾🌾🌾🌾🌾

  • @saraswathichevva2612
    @saraswathichevva2612 4 года назад +74

    మీ పొలం ఎంత కి కొన్నారు

  • @madhavilatha1886
    @madhavilatha1886 4 года назад

    Meru chepthunatha sepu chinapudu chandamama bomarillu books lo storys vinatu vinanu.. Very nice.. Meruteaching line lo undi untey manchi students tayaraye valu... Clear ga inka vinalanipincheydatundhi... Good bindu

  • @karunatananki51
    @karunatananki51 4 года назад +17

    Such a beautiful journey!! Had tears when u had first harvest. One of the best videos!! I read your post but still didn’t realise when the video ended. Good job !!your journey is just amazing and you informing every detail so that every bit of info will be useful to others talks about ur honesty and attitude to help others.No words to express the joy in watching this video!!

  • @rajinichowturi5815
    @rajinichowturi5815 2 года назад

    Oh my god maa plan kooda ide andi..pillalu settle aina tarwaata memu kooda elaage plan chesukunnaamu...last month memu 6 ekaras land konnaamu..next farm house plan chestunnamu..mee videos naaku chaala use full ga vunnayi ..maa thoughts anni meeru vedios lo choopistunnanduku chaala thanks andi

  • @LavinaThadamalla
    @LavinaThadamalla 4 года назад +9

    You guys are still young, so can go in for such big scale, moreover you are doing lot of research work even before you start anything, and that's really good, your husband is lucky to have and you are lucky to have your husband, both are made for each, both of you have lots of coordination in everything that's why you both are able to achieve so much. Good luck 👍 to you both and God bless 😇

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      sure andi definitely we will try.... Thank you so much😊🤗🙏

    • @LavinaThadamalla
      @LavinaThadamalla 4 года назад

      @@BLikeBINDU take care and once again Congratulations 👏👏

  • @cherrys2627
    @cherrys2627 4 года назад

    Super journey madem almost all same life lead chesthuna madem memu 11acers tisukunam 2015 near by hindupur. I know the problems after buying land. For development... All most 4yrs journey... Diffrent problems every time.. That pain is sweet no pain .ee lock down lo kuda sagam salary kanuda full salary pay chesthundediii farmer okade labours ki. Any how good journey madem thanks to sir... Mee alochalananli karyarupam chesinanduku

  • @MrArudra
    @MrArudra 4 года назад +6

    Meeru organic farm chesi, oka software company employees ki supply cheste vallu manchi price estaru madam. Organic food kosam chala mandi search chestunaru.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      haa avunandi future lo alaane chestamu🤗😊

  • @g.annapurna3327
    @g.annapurna3327 4 года назад

    Meru rasindi chadivanu Bindu garu.meru idantha cheppe varaku first lo financial ga inni problms face chesarani anukoledu.mee videos chusinapudu nenu mela undali anukunna but nenu antha financial kadu anukunedanni. meru chala great.such a nice couple.anukunnadi sadhincharu sooo great😊

  • @miriyalalakshmiphanikumari258
    @miriyalalakshmiphanikumari258 4 года назад +4

    Naku kuda polam konnuku valani vundi mi mmalini chusaka a very inspiring God bless you

  • @bhaskargunda4229
    @bhaskargunda4229 2 года назад

    Chala kasta paddaru madam sir
    Chala bhaga chepparu pratidhi elanti videos Inka Chala cheyandi chustunanta sepu manasusu Chala santosanga anipinchinadi,na chinathanam mottam agriculture tho anubhandam undedhi
    Mi videos chustunte Malli na balyam gurtuku vastundi
    Chala thanks mi videos chesi maku kanisam chusi santosapadela chesinanduku

  • @soujylucky8148
    @soujylucky8148 4 года назад +3

    Such a nice video Bindu! Love it.
    Your video is an insight if we want to farming

  • @girijala.surapunaidu6958
    @girijala.surapunaidu6958 4 года назад

    చాలా స్పూర్తి వంతమైన సమాచారం..

  • @arunaalrounder9959
    @arunaalrounder9959 4 года назад +15

    U both r intrested that's great

  • @nayanmomvlogs3642
    @nayanmomvlogs3642 4 года назад

    Meet videos chusina pratisari edo teliyani anubhuti spurthi kalugutundi , nenu oka pharma company li research scientist ga work chestunnav kani mee agriculture videos chusinappudalla maa husband ki cheptuntanu manam kuda start cheddamani, actual ga memu ee year city lo house kondamanukunnam kani mee videos chusina taravata decide ayyanu illu kadu mundu polam konali ani exactly meeru ela nature ni enjoy chestaro naku kuda alane istam ee concrete jungle lo unde kanna polam lo chinna illu kattukoni undadam ento happy ga untundi, thank u thank u so much for being a role model for everyone

  • @sateeshsavarapu754
    @sateeshsavarapu754 4 года назад +10

    Thanks, sister we can see all your efforts in sharing the details to viewers. It is a good knowledge of those who want to enter in farming as a responsibility with commercial aspects. Highly appreciated...

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      🙏🤗

    • @priyapadma5337
      @priyapadma5337 2 года назад

      @@BLikeBINDU C.V.S.Padmapriya,T.P.Gudem,A.P.:Dear sister entho sramakorchi meeru,mee husband phalitham sadhinchi inka enno thelusukovalani kastapadalani,ethuku edagalanikorukuntunnaru.God bless you.All the best.

  • @kiranwatts6223
    @kiranwatts6223 3 года назад +2

    Hi Bindu garu, Today I accidentally started seeing ur video of Kitchen Tour, Dishwasher etc and finally this... Great Job and Salute :-)

  • @seshgiriraokv5159
    @seshgiriraokv5159 4 года назад +5

    Madam do atleast 5 min video spending ur day with ur family

  • @shantipriya3211
    @shantipriya3211 4 года назад

    Me Anni videos nen chustu untanu,..cheppali ante mere naku inspiration Ila harvesting cheyali,..vyavasayam cheyali Ani,..me antha kakapoina appatikaina nenu kuda ivi chaiyagalatha Ani chinna asa..BTW video lo Chala information icharu,..me mata vintunapudu edho Mana vallu Anna feeling vastadhi naku appudu,..I'm so happy for you akka♥️

  • @narenreddy6968
    @narenreddy6968 4 года назад +3

    we should really appreciate your persistence despite facing difficulties you guys are taking up new things. Great🙏

  • @gkranthi55
    @gkranthi55 2 месяца назад

    Well informative. Thanks andi. Subscribed!

  • @TreenaLikesFarming
    @TreenaLikesFarming 4 года назад +6

    U r very lucky to get such a supportive husband, after reading ur article, i congratulate both for Being such understanding couple🌸🌸

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      Thank you so much andi.. aa poly house maadi kaadu...we took it for lease... okka polyhouse shed kattali ante ippudu 50 lakhs ki paina avutundi... andulo govt 75% subsidy istundi..25% farmer pettukovali. nenu cheppindi polyhouse shed gurinchi kaadu andi... land price+leveling+structure+Electricity+bore well+fence+gate etc... antha kalipi. that too 4 years back..

  • @Seenubava9
    @Seenubava9 4 года назад

    Entandi....idi.....Mind blowing dedication. Nenu Ela ayithe vundali ani anukuntunnano....meru same to same alane chestunnaru. Ikkada Comments lo Okka matalo cheppalenandi mee gurinchi. But you are so and so great. Compulsory ga nenu, na wife mimmalni one day meet avutamu. Amazing RUclips Channel created by you. Inka chala cheppalani vundi Ms. Bindu.

  • @pajitha8848
    @pajitha8848 4 года назад +6

    What a dedication. U r great Bindu.

  • @UmassCutehome
    @UmassCutehome 4 года назад

    Mee polam alage mee polam lo house simply superb.👌

  • @jaipalreddy6864
    @jaipalreddy6864 4 года назад +12

    Where do you actually stay and where is your farm?

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 года назад

    మీరు వర్ణించిన తీరు స్వయంగా వచ్చి చూసినట్లుగా అనిపించింది కష్టలు లాభాలునష్టాలు ఎంతో వివరంగా చెప్పారు

  • @thirupathijagati628
    @thirupathijagati628 4 года назад +7

    My Dream Also Like That.

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 3 года назад

    ఎంతో informative గా వుంది vdo Bindugaru, మిమ్మల్ని personal గా contact చేయాలి కొన్ని doubts మీద, ఎలాగో కాస్త తెలియచేయండి 🙏

  • @phaniphani624
    @phaniphani624 4 года назад +7

    Certainly this information is informative to guys planning to go in this track! Well explained with out any lag....

  • @dineshdesignengg6900
    @dineshdesignengg6900 4 года назад

    Oka Chandamama Kadha cheppinattu Bale chepparu...!! Okka nimisham kuda skip cheyyalanipinchaledu.. Great inspiration for me and my wife..!!
    God Bless You..!!

  • @jyothisgreenhouse3968
    @jyothisgreenhouse3968 4 года назад +3

    Hi Hindu Good Evening
    Well-done
    Your efforts are so futured.
    I appreciate your Family Hard working nature and Methods in Cultivation .

  • @luckysrilaxmi8477
    @luckysrilaxmi8477 4 года назад

    Meedi chala goppa manasu medam
    Farming cheyadamante not a joke🙏🙏🙏🙏 meela andaru alochinchalu tq keep it up 👍

  • @kolapallibhargavram9231
    @kolapallibhargavram9231 4 года назад +6

    Idi mini life laga undandi mee prayanam anni ups and downs and short moments of happiness making up for those downsides👌👌👌 super

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      Thank you so much dear Bhargav garu

  • @sindhujakaranam
    @sindhujakaranam 4 года назад

    Ayna oka pakkana job chestu meeru inta vyavasayam chestunarante chala great andi makuda final settlement edyna manchi thota pettukuni undali ani undi ippudu emo software job lo undi em anukuna avvatledu

  • @srassociatesltd1733
    @srassociatesltd1733 4 года назад +4

    Madam, whether it is profitable or loss.

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 4 года назад

    చాలా చాలా చాలా thanks అండి 🙏🙏🙏🙏ఈ వీడియో కి. మీకు చాలా ధన్యవాదములు.. సూపర్ గా explain చేసారు. amount తో సహా బాగా చెప్పారు.. thank యూ so much బిందు గారు

  • @pradeeptw
    @pradeeptw 4 года назад +14

    This 27 minutes video is way better than the cinematic and DI effective representation of Mahesh's Maharshi to encourage farming. Not to exaggerate, but truly felt the smell of soil while watching this- KARSHAKUDI MATTI VAASANA

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      Thank you so much andi... 🤗🤗🙏🙏

  • @sailakshmisaride68
    @sailakshmisaride68 4 года назад

    Chala bagundi Bindu garu.....nyc ambition.... Edanta chustunte maku kuda Adokati chayyalanipistundi....polam aite eppatlo konalemu at least Mana Intlo vandukone veg. Mana Intlo penchagaligite bagunnu anipistundi

  • @RoccoHubOfficial
    @RoccoHubOfficial 4 года назад +12

    How much.is 1Acre cost, when you buyed Bindu Garu?

  • @ap31aq3
    @ap31aq3 4 года назад

    Hi Sister... Meru elaane present Generation ni inspire chesevidamga youth Farming vaipu turn ayyela me videos unnay...All the best Sister

  • @rupatippana4216
    @rupatippana4216 4 года назад +7

    శిలని శిల్పాన్ని చేసినట్టు kashtapaddaru polam bagu cheyyadaniki
    Pattuvadalani vikramarkudu sachinsir

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      Ha Rupa garu... Thank you so much dear..asalu mee illu entha baagundo..monna podduna levagane mee photos chusanu..naaku appatikappudu akkadau vachi oka nulaka mancham bayata vesukuni aa naatu kollu unna vaipu chettu kinda vesukuni kasepu nidra povali anipinchindi andi...really really super dear mee illu..🤗😊😘

    • @SR-um7kd
      @SR-um7kd 4 года назад

      B Like BINDU I love village atmosphere.. can we see the pics too? Is she on Instagram 😃?

  • @veerasekhar116
    @veerasekhar116 4 года назад +1

    అంతు లేని చరితలకి ఆది మీరు కావాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుతూ మీ శ్రేయోభిలాషి..... కె.వీరశేఖర్...

  • @sremanair8669
    @sremanair8669 4 года назад +14

    Hats off to your hard and dedicated super work.

  • @braamam1128
    @braamam1128 3 года назад

    బిందు గారూ!మీ వ్యవసాయం వెనుక కథ,చూసాను.చాలా శ్రమ పడి,ఉక్షాహంగా పనులు చెస్తూంటే, చాలా ఆనందం కలిగింది.అలాగే,మీ పాఠాలన్నీ మొదలు పెడుతున్నాను.
    నేను పగలంతా, *టి*దుకాణం నడుపుకుంటూ, వ్యవసాయం శిక్షణ నేర్చుకుంటున్నాను.ఈ సమయంలోనే కాస్తా తీరీక దొరుకుతుంది... మీరు పనులు చేసుకుంటూ, పాఠాలు బోధించడం నచ్చింది.

  • @ramyasneha7401
    @ramyasneha7401 4 года назад +5

    I m emotional connect to you bindu akka and ur story I m a mute spectator.love you akka I m from framing family

  • @anjalipulakala8418
    @anjalipulakala8418 2 года назад

    mi vediyolu eppu chustunnanu verry nice 👍👍👍

  • @sivakumarkatta8304
    @sivakumarkatta8304 4 года назад +7

    Me Dedication 👌👌👌Madam 👏👏👏

  • @vasanthakumari855
    @vasanthakumari855 4 года назад

    Bindu munduga miku thanks enduko miku thelisipoendi kada entho opika tho Chala information echaru Mani KanteKuda me kashtam thelusthundi meru anukunnadi neraveralani korukuntunnanu

  • @meethocheppana
    @meethocheppana 4 года назад +4

    Thank you so much Bindu garu for links.I am eagerly waiting for that.

  • @reddykasam6713
    @reddykasam6713 4 года назад

    Hai bindhu garu
    Me passion ki meru Baga dedicated ga work chestunaru it's very great thing
    Nenu oka vishayamlo thanks chepadaniki comment chestunanu adi entante meru first crop vochinapudu land amminavallatho pooja chepincharu chudandi that's very very great thing so thank you so much for that
    Meru roots marichipoledu adi great
    And finally all the best
    Congratulations 🎉

  • @sandeepkommera2922
    @sandeepkommera2922 4 года назад +6

    Hello Bindu, I would like to know how many acres of land you are farming?

  • @Naresh-cw9ne
    @Naresh-cw9ne 2 года назад

    Experience kosam entha pedha amount investment cheyadam ahh😲😲 ,entha profit vochindhoo theliyadhu gani mee daring decision and guts ki hats off Akka,

  • @AMomsWorld6
    @AMomsWorld6 4 года назад +7

    Very interesting & hard working Bindu garu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      HI Munvar garu ..Thank you dear

  • @umeshmorthad3734
    @umeshmorthad3734 4 года назад

    Hai madum miru chala baga research and hard work chesaru and peoples ki manchi use ayye video chesaru
    Miku panta valla labalu vachhaya ledha em ina nastpoyara......

  • @praveenkundula1987
    @praveenkundula1987 4 года назад +6

    God bless you

  • @satyanarayana7090
    @satyanarayana7090 4 года назад

    Medam meeru great ...🙏
    Okka , maata meeku ..vyavasyam ante ..intha ..ishtama🙏🙏