Sir ma wife aadhar okasari spelling correction chesamu malli okasari inti peru marchamu ippudu study lo. Problem avutundi pls suggestion ivvandi sir chala important sir
అన్న నా ప్రాబ్లం ఒక రకంగా వేరే లా ఉంట్టుంది నా మొదటి ఆధార్ లో మొదట దిగింది నా ఇంటి పేరు అడ్రస్ వేరే లా ఉండేది ఐతే నాకు అవుసరం నిమిత్తం నెను నా స్టడీ సర్టిఫికెట్ లో ఉండే విధంగా వేరే ఇంటి పేరు తో ఒకసారి అప్డేట్ చేశాను ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం మొదటి ఇంటి పేరు మీద కార్డ్స్ ఉన్నాయి నాది మాత్రమే 2nd సారి చేంజ్ అయినా ఇంటి పేరు అడ్రెస్స్ ఉన్నాయి ముందు ముందు పిల్లల భవిష్యత్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని బయం వేస్తుంది నేను కార్ మార్చుకోవచ్చా ప్లీజ్ చెప్పగలరు
మీ స్టడీ సర్టిఫికెట్ లో ఎలా ఉందో అలానే ఫాలో అవ్వాలి... ఫ్యామిలీ వాళ్ళవి ఎలా ఉన్నా ఏం కాదు... ఎక్కడైనా objection వస్తే.. మొదట ఉన్న జిరాక్స్ లేదా అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది..
@OnlineGuroo అన్న నా పేరు మీద భూమి ఇల్లు ఉన్నవి మా పిల్లల సర్టిఫికెట్ లో పేరులగే నాకు ఆధార్ కార్డు కావాలి నా సర్టిఫికెట్ లో ఉన్న పేరు అవుసరం లేదు నాకు పాత ఆధార్ కార్డు కావాలి ప్లీజ్ ఎలా చేయాలి
Well Explained anna
Good Job Ashok
All The very Best
Tq anna
Super explainations
Super anna you explain
❤
Sir na aadhar surname ki chances levu , eppudu next process cheppandi sir
Will do in next video shortly
Nadi kuda same situation sir
Same problem
Ma papa ki update avvadam ledu anna
బ్రో నాకు రిచేంట్ గా పెళ్లి అయింది మా అవిడికి ఇంటి పేరు మార్చాలి మీ దగ్గర అవుతుందా
Marriage సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి చేస్తారు...ఏ ఆధార్ సెంటర్ కి వెళ్లిన చేసేస్తారు..
Bro memu dob one time chesan malli second time change chesukovadaniki prasess chepandi
Ok thappakunda brother... Shortly aa video release chesta
Background music aanandi bro
Sorry for the inconvenience.. i wil try to clear in next videos
Sir ma wife aadhar okasari spelling correction chesamu malli okasari inti peru marchamu ippudu study lo. Problem avutundi pls suggestion ivvandi sir chala important sir
Limit ayipoyi untundi.. 1947 ki cal cheyandi
Okasari 10th memotho update cheyandi
baground music remov
Thankyou for your suggestion ..
Na dhi limit cross ipoindhi bro process etlaa bro
Ide channel lo video pettam choodandi
ruclips.net/video/0cCf3JQ4Q0c/видео.htmlsi=pScvajClGF9JbtQ-
అన్న నా ప్రాబ్లం ఒక రకంగా వేరే లా ఉంట్టుంది నా మొదటి ఆధార్ లో మొదట దిగింది నా ఇంటి పేరు అడ్రస్ వేరే లా ఉండేది
ఐతే నాకు అవుసరం నిమిత్తం నెను నా స్టడీ సర్టిఫికెట్ లో ఉండే విధంగా వేరే ఇంటి పేరు తో ఒకసారి అప్డేట్ చేశాను ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం మొదటి ఇంటి పేరు మీద కార్డ్స్ ఉన్నాయి నాది మాత్రమే 2nd సారి చేంజ్ అయినా ఇంటి పేరు అడ్రెస్స్ ఉన్నాయి ముందు ముందు పిల్లల భవిష్యత్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని బయం వేస్తుంది నేను కార్ మార్చుకోవచ్చా ప్లీజ్ చెప్పగలరు
మీ స్టడీ సర్టిఫికెట్ లో ఎలా ఉందో అలానే ఫాలో అవ్వాలి... ఫ్యామిలీ వాళ్ళవి ఎలా ఉన్నా ఏం కాదు... ఎక్కడైనా objection వస్తే.. మొదట ఉన్న జిరాక్స్ లేదా అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది..
@OnlineGuroo అన్న నా పేరు మీద భూమి ఇల్లు ఉన్నవి మా పిల్లల సర్టిఫికెట్ లో పేరులగే నాకు ఆధార్ కార్డు కావాలి నా సర్టిఫికెట్ లో ఉన్న పేరు అవుసరం లేదు నాకు పాత ఆధార్ కార్డు కావాలి ప్లీజ్ ఎలా చేయాలి
Don't worry.. just cal to 1947
1947 ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చెయ్ క్లారిటీ వస్తుంది... లేదా Callme4 App ద్వారా contact చెయ్ క్లారిటి ఇస్తాను
onlineguru@cm4
Bro na dob ippati varaku change avvaledu
Inkoka chance untundi..
Bro nenu two times na dob update chesanu ssc memo tho kani reject aindi
Two days lo inko video pedatha choodandi
@@OnlineGuroo 1 week ago nenu 3rd time dob update chesa birth certificate to kani inka adi accept chesinattu naku yetuvanti messages ralevuu
@@OnlineGuroo so next process cheppu bro
Bro memu dob one time chang
Anna ma papaki aadhar cancelled ayindhi. How to update
Error Screenshot mail cheyandi i wil check status
Mail id: onlineguruvu@gmail.com
6 years old pinger print ravadam ledu
Fully Biometric & Photo Update cheyinchu..
Naadarcardmisiendinaberkoodaleudunakucardeellawasthdi
Artham kaledu brother