30 ఏళ్ల కిందట బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పొందండి | How to apply for Birth and Death Certificates

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 108

  • @GRaghuram-r9x
    @GRaghuram-r9x 5 дней назад +21

    అన్న నేను గత ప్రభుత్వంలో వాలంటీర్ గా ఉన్నాను ఇప్పుడు కూడా నా క్లస్టర్ లోని ప్రజలు ఏమి కావాలన్నా నన్నే అడుగుతున్నారు నేను మీ వీడియోస్ చూసి వాళ్లకి తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ అన్న

    • @SchemesforAll
      @SchemesforAll  5 дней назад +3

      Super brother.. Good service

    • @naniindhu7266
      @naniindhu7266 5 дней назад

      Same too Same sir

    • @VenkysSajjakka
      @VenkysSajjakka 4 дня назад

      🙏

    • @kpraju2448
      @kpraju2448 2 дня назад +1

      ప్రజలకి సేవ చేసే గొప్ప అవకాశం జగనన్న నీకు ఇచ్చాడు బ్రో. That is Jagan. సో యూస్ చేస్కో

  • @JrsusrajuJesusraju
    @JrsusrajuJesusraju 5 дней назад +6

    Praise the "LORD" Brother
    మీ నిజాయితీ కి కృతజ్ఞతలు.
    మీ లాంటి జెన్యూన్ పర్సన్
    సొసైటీకి ఎంతో అవసరం. మరియు
    ఎంతో మేలు.
    మీ నిజాయితీ మిమ్మల్ని తరస్థాయికి తీసుకువెళుతుంది.
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమేన్.

  • @rajeshraavi1218
    @rajeshraavi1218 5 дней назад +2

    విడియో లాస్ట్ వరకు ఎంత చక్కగా చెప్పారో అన్న అందరికీ పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పారు అన్న ❤

  • @mohankrishnammk6020
    @mohankrishnammk6020 3 дня назад

    ధన్యవాదాలు అన్న.. అందరికీ ఉపయోగపడే ,అర్థమయ్యేవిధంగా చెప్పారు

  • @daraboyinavenkatesh6101
    @daraboyinavenkatesh6101 10 часов назад

    Thank you sir for valuable information

  • @RishiAditya-d1g
    @RishiAditya-d1g 4 дня назад +1

    అన్న నువ్వు సూపర్ అన్నా
    అడగగానే వీడియో చేశావు ❤❤❤❤ లవ్ యూ అన్న

  • @-Ramesh999
    @-Ramesh999 5 дней назад +2

    అన్న మీరు చెప్పేవి జెన్యూన్ కాదన్న వారు మూర్ఖులు
    మీ వెంట మేము వున్నాము 👍so చాలా విలువైన విషయాలు చెప్పారు 👍🙏

  • @saikumarcrazy4892
    @saikumarcrazy4892 3 дня назад +1

    ❤❤❤❤ super seepch Anna miku Big fan of you anna ninu

  • @chillapallivenky
    @chillapallivenky 2 дня назад

    He genuinely explained very well. Me also like this done for father late death certificate

  • @THARINATHide.yaparam
    @THARINATHide.yaparam 4 дня назад

    అన్న మీ వీడియోస్ కంటిన్యూస్ గా చూస్తున్న చాలామంది మీ వీడియో చూస్తే అన్ని తెలుసుకుంటారు

  • @venkatarayuduthota4809
    @venkatarayuduthota4809 5 дней назад

    Cristal clear explanation. awesome sir

  • @NGPEDUTECH
    @NGPEDUTECH 4 дня назад +6

    బ్రదర్ 1996 లో చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఉండవు కదా...ఎలా మరి

  • @MallavarapuKrupanandam
    @MallavarapuKrupanandam 5 дней назад +1

    Thank you brother

  • @KranthipraveenKasukurithi
    @KranthipraveenKasukurithi 5 дней назад

    Good information sir... good job sir...

  • @HoneyPriya123
    @HoneyPriya123 4 дня назад

    Thanks 👏you sir

  • @Ravi-jm6ih
    @Ravi-jm6ih 5 дней назад +1

    అన్న చెప్పింది కరెక్టే లేట్ ఆఫ్ డెత్ లైట్ ఆఫ్ బర్త్ ఈ రెండు పద్ధతులు కంపల్సరిగా వీఆర్వో ఆర్ఐ ఎమ్మార్వో ఆర్డీవో ప్రొసీడింగ్స్ జరుగుతాయి అన్న మనకు చెప్పే ప్రతి విషయం క్లుప్తంగా వివరిస్తున్నందుకు అన్నకి ధన్యవాదాలు

  • @kayalavenkatraokayala3718
    @kayalavenkatraokayala3718 5 дней назад

    Tq you sir

  • @lakshmilahari2557
    @lakshmilahari2557 5 дней назад +1

    Death certificate non-availability certificate kosam apply chesi enni days or mounths padutundi sir death certificate ravadaniki sir

  • @nameizsaisrivatsav
    @nameizsaisrivatsav 21 час назад +1

    Sir naa school name lo mistake undi sir ithe appudu antha knowledge leka adi change cheyyaledu ithe aa certificate base cheskoni Anni kuda alane chesisanu ippudu central lo job vachindi sir inko 3 months lo join avuthanu ithe naku thelisina vallu cheppaaru gazette lo name change cheskovachu annaaru , join ayyaaka name change cheskodam avuthada sir naaku aa name alaa undadam nachaledu entha process or money kaasta kharchu inaa face cheyyadaniki ready gaa unnaanu avuthada sir plz sir reply to me sir 🙏

  • @reddyugandhar3781
    @reddyugandhar3781 4 дня назад +1

    Late death certificate ki 2000year bellow death ina vallaki adhar lev ga ela sir
    Death certificate tesukovali anta

  • @jonnasravanthi2113
    @jonnasravanthi2113 4 дня назад +1

    Sir nenu degree chadhuvutunanu na birth certificate lo date tapu padindhi yemi cheyali yela marchukovali sir please sir chepandhi

  • @apparaopamulapati1099
    @apparaopamulapati1099 5 дней назад +1

    Rdo not available certificate.eharu sir next process chepandi 1974 dob certificate ki.

  • @irmaiah77
    @irmaiah77 5 дней назад +1

    అన్న ఈ నెలలో ల్యాండ్ సర్వే గురించి video చేయండి, నేను news చూసిన ఈ నెలలో నుంచే జరుగుతుంది అని

  • @MR.PAVANKUMAR8
    @MR.PAVANKUMAR8 2 дня назад +1

    Sir nenu ap lo putanu ts lo studys chesanu and na name and dob aadhaar and study certificates lo wrong unnayi and birth certificate records ledu ani chupistunaru ela tesukovali plz reply

  • @bharathraju9970
    @bharathraju9970 4 часа назад

    Death' person ki Adhar lekunta Ela? Sir

  • @maddaiah.m
    @maddaiah.m 5 дней назад +1

    నేను కూడా మీరు చెప్పిన విధంగా చేశాను RDO కార్యాలయం లో పెండింగ్లో ఉంది
    మీ రు చెప్పిన విధంగా వారే పంపాలి అది జరగడం లేదు మేమే తీసుకుపోవాలి

  • @swarooparani6806
    @swarooparani6806 52 минуты назад

    Brother enni rojulaloo date of birth certificate vostumdi

  • @kalakantipullarao9524
    @kalakantipullarao9524 4 дня назад

    Good Evening Sir,
    Birth certificate కావాలి అంటే 18 years below వారికి SSC memo ఉండదు గా sir, అప్పుడు ఎమ్ చేయాలి.
    Birth certificate లో surname లేదు, add చేయాలి అంటే ఎమ్ చేయాలి sir.
    Please Answer me sir.
    Thank you

  • @RaviKumar-rz2xm
    @RaviKumar-rz2xm 5 дней назад +1

    సార్ 2014 లో మాది ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ తీసుకున్నాము ఇప్పుడు అది పోయింది ఇప్పుడు కొత్తగ అప్లై చేయాలా పాతది తీసుకునే అవకాశం వుందా తెలియజేయగలరు🙏

  • @kasuresh2093
    @kasuresh2093 4 дня назад

    Brother 2021 lo death certificate lo spouse name mistac chesaru.mee seva dwara gani crs citizen login dwara change (apply)chesukovacca.proofs aadhar,rice card,unnavi.

  • @chilakavijaykumar5226
    @chilakavijaykumar5226 5 дней назад

    Enni sarlu tisukovachu death certificate please reply sir

  • @rajeswarinagala4738
    @rajeswarinagala4738 4 дня назад

    Death certificate aply cheyalante vari pillalu andari santhakalu undala please chepandi brother's ki aasthi godavala valla maatalu undavu kada

  • @PharmDDoctorAU
    @PharmDDoctorAU 5 дней назад

    Sir AP IGRS WEBSITE lo Firms and Societies registration ala chesukovaalo oka video cheyyandi sir

  • @illuru_santhos
    @illuru_santhos День назад

    Sir.... Late marriage certificate gurinchi chepara

  • @Jagdishgonapa
    @Jagdishgonapa 3 дня назад

    అన్న మా నాన గారు 2013 లిన డెత్ అయింది రిజిస్టర్ చేస్కున్నాము డెత్ సర్టిఫికెట్ వచ్చింది కూడా అది పోయింది నా దగ్గర బట్ జెరాక్స కాఫీ ఉన్నది మరి ఎక్కడ కి వెళ్ళతే నకు మల్ల వస్తుంది ఇంకో కాఫీ కావాలా అన్న నాకు పెన్షన్ కోసం అమ్మ కి పెట్టాలా అప్పుడు sachavaliyam లేదు అన్న హెల్ప్ చేయండి Plz 😢

  • @omkaromkar9190
    @omkaromkar9190 5 дней назад

    అన్నా మేము ఇంతకుముందు ఒకటి పాతవి కాస్టు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చేయించుకోవాలంటే

  • @vykuntasainaik954
    @vykuntasainaik954 4 дня назад

    Sir meru chepindhi correct non availability certificate 10thclass study chesinna vallaki aite ssc proof ga pettandhi annaru 1class unchei inka 10th complete kani vallu emi proof perite non availability certificate vastadoo chepandhi sir plz..

  • @PraveenD-w1o
    @PraveenD-w1o 5 дней назад +3

    Anna ma father age adhaar lo 54 anna
    Vote card lo 58 unde anna
    Actual age 60 paina untunde anna
    Manam Vote card petti Age marchukuni pension apply chesthe osthundhi ah anna , asalu ee problem ki oka solution cheppu anna

  • @ismartpsrgarden2799
    @ismartpsrgarden2799 5 дней назад

    సార్ నమస్తే 🙏, నేను మీ వీడియోస్ సూస్తువుంటాను, చాలా బాగా వున్నాయి వీడియోస్, మాది ఒక సమస్య, మా అమ్మాయి కి మేరేజ్ అయినా ది వాళ్ళు ఇక్కడ లేరు బెంగుళూరు లో వున్నారు వాళ్ళది లవ్ మేరేజ్, వాళ్ళకి మాకు, దూరం పెరిగింది, కానీ యిప్పుడు మేము మారేషన్ కార్డ్ నుంచి ఆమె పేరు తీయాలి మా దగ్గర సార్ వాళ్ళు అడిగే ప్రూఫ్s ఏమి లేవు మేము కార్డ్ సపరేట్ ఎలా అర్ధం కావడం లేదు దయచేసి సలహా చెప్పగలరు 🙏ప్లీజ్

  • @MurariVenky
    @MurariVenky 5 дней назад +1

    సార్ ఇంతకు ముందు బర్త్ సర్టిఫికెట్ లో బార్కోడ్ స్కాన్ చేస్తే సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యేది కానీ ఇప్పుడు రావడం లేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి సార్

  • @kondalaraosrimusiri7845
    @kondalaraosrimusiri7845 День назад

    Family member certificate process cheppandi sir

  • @MyMail-oh8ze
    @MyMail-oh8ze 5 дней назад

    Sir,
    2000 lo person death indi, i don't have any id proofs of that person, when i tried to apply for Late Death, vro said processing can't be done without id proofs,
    Please help me sir, i want to apply for pension please🙏🙏🙏🙏

  • @vangavenkatalakshmi8264
    @vangavenkatalakshmi8264 5 дней назад

    Anna ma nanna gari deth certificate poindhi 20 years avvuthundhi dani zerox kuda ledu panchiyyathi sachi valayam ki velli adiganu maku teledu anttunnaru

  • @ramabhadraiahrajivt4847
    @ramabhadraiahrajivt4847 4 дня назад

    2000 year lo death vallaku aadhar undadu.elaga apply cheyali

  • @ramanjaneyulujalasutram7278
    @ramanjaneyulujalasutram7278 5 дней назад

    Sadaram certificate ki appudu apply cheyali?

  • @namburuvenkataramanamurthy6653
    @namburuvenkataramanamurthy6653 5 дней назад

    When will start new pension sir

  • @chinnarayudurapuri4263
    @chinnarayudurapuri4263 5 дней назад

    Anna birth certificate kosam apply ceste 10th or study certificate adugutunna ivi emilevu ela birth ceppinchali

  • @tiurpathidolai1741
    @tiurpathidolai1741 5 дней назад

    Sir madi srikakulam zilla,sompeta mi videos chustuntam

  • @rajeshraavi1218
    @rajeshraavi1218 5 дней назад

    Good morning Anna

  • @daraboyinavenkatesh6101
    @daraboyinavenkatesh6101 10 часов назад

    1997 and 2000 lo puttinavariki date of birth certificate ki ela apply cheyali a documents kavali

    • @SchemesforAll
      @SchemesforAll  7 часов назад

      Date of Birth certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
      స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
      స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
      స్టెప్ 3: విద్యార్థి స్టడీ లేదా ssc మార్కుల మెమో, విద్యార్థి తండ్రి మరియు తల్లి ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి
      స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
      స్టెప్ 5: VRO నుండి RI వరకు
      RI నుండి MRO..
      MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
      స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
      స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు.

  • @kushiscreations9751
    @kushiscreations9751 3 дня назад

    30 years back aadhaar card undhadu kadandii ? Apudu aadhaar cards levu kadandiii proof ki

  • @VijayaThadi-k8c
    @VijayaThadi-k8c 5 дней назад

    Naku marriage aindi job ravali Ani adharcard lo ma initial change cheyya kunda ration apply cheyyavacha maku financial ga emi ledu

  • @anugondavillageharihari2987
    @anugondavillageharihari2987 2 дня назад

    Bro sachivalayam vallu NAC mem yanduku estamu anutunnaru municipal office ke vellande antunnaru

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 2 дня назад

    1994 lo adar ledu kadandi .present valla kodukulu adar saripotunda

  • @WilsonUbbapalli
    @WilsonUbbapalli 5 дней назад

    Death certificate ki adhar lekapothe yam cheyali sir

  • @RishiAditya-d1g
    @RishiAditya-d1g 4 дня назад

    అన్న ఓల్డ్ డెత్ సర్టిఫికెట్ వుంది పెన్ష న్ కి సరిపోతుందా online dhi కాదు
    సెక్రటరీ గారు రాసి పంచాయితి ముద్ర వుంది సంతకం వుంది 2016 లోది పర్వలేద

  • @K78gh
    @K78gh 5 дней назад

    Sir shake caste certificate cheyali ela cheyali and documents em kavali chepandi sir

  • @SujathaPasupuleti-m5e
    @SujathaPasupuleti-m5e 5 дней назад

    Ma sister ki age 53 anna thanaki divorse ipoinai aadhar card lo age 43 ani undhi marchukovalante proofs emi levanna thanu emi chadhuvkoledhu pension ravalante em cheyylanna pls cheppanna thanaki emi aadharm ledhu pls🙏🙏

  • @MAS_creations-114
    @MAS_creations-114 5 дней назад

    Avari aadhar card thesuku vellali

  • @alurikishor
    @alurikishor 4 дня назад

    sir how to change in my Aadhar Card my father name

  • @tillapudisatyanarayana7619
    @tillapudisatyanarayana7619 5 дней назад

    Present panchayathi lo family member certificates chestunara leda anna

  • @mounika616
    @mounika616 5 дней назад

    Date of birth certificate asalu leni vally em cheyali.sir

  • @naniindhu7266
    @naniindhu7266 5 дней назад

    New pension epudu apply cheyali sir

  • @narasimharao5348
    @narasimharao5348 5 дней назад +1

    మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మా తాత గారు 20/05/ 2010 లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు అయితే ఆ డెత్ సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలి వివరించగలరు

    • @SchemesforAll
      @SchemesforAll  5 дней назад +2

      Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
      స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
      స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
      స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి
      స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
      స్టెప్ 5: VRO నుండి RI వరకు
      RI నుండి MRO..
      MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
      స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
      స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.

    • @narasimharao5348
      @narasimharao5348 5 дней назад

      @SchemesforAll థాంక్యూ సార్

    • @ramvamsikrishnaganisetti2607
      @ramvamsikrishnaganisetti2607 5 дней назад

      Anna ma father ki date of birth problem ration card lo 1966 undi same adela voter card lo vachindi adela adhar card lo enter ayyindi tappu ga undi ante apudu ela unte ala enter chesaru kani ma father 5th varku study certificate undi study certificate lo 1959 ani undi but adi saripodu antunnaru age change cheyyadaniki dayachesi process cheppagalara ...Me video chusanu but Panchayathi NON availability certificate evatam ledu.
      Ipudu NON availability certificate issue cheyatam ledu antunnaru .... Please anna

    • @pulivarthiratnaraju7641
      @pulivarthiratnaraju7641 4 дня назад

      Adhaar card leni varu em cheyyali

  • @siva_geddada
    @siva_geddada 5 дней назад

    Brother ration card update ivvandi

  • @mirappalliseenu1529
    @mirappalliseenu1529 5 дней назад

    సార్ date of birth certificate apply chesanu meeru cheppina prakaram November 16 na kani adi enka rdo pending ani vasthundi enni rojulu time paduthundi sir vacheki

  • @joshnapandu3451
    @joshnapandu3451 5 дней назад

    nenu Vijayawada railway hospital lo puttenu bother na date Barth poindhii em cheyali bother

  • @Ranirani-gw8cp
    @Ranirani-gw8cp 5 дней назад

    Tidco house eppudu istaro information pettara brother

  • @challagangadhar456
    @challagangadhar456 5 дней назад

    Please
    Cheppamdi

  • @sreedharkumar4303
    @sreedharkumar4303 5 дней назад

    Bro death certificate chanipoyena eni rojulo apply cheyali

  • @radhasri-x1m
    @radhasri-x1m 5 дней назад

    Anna marriage ayina vaallu ,ekkada vro ni kalavali

  • @nanibabu366
    @nanibabu366 5 дней назад

    సార్ మాది శ్రీకాకుళం జిల్లా పలాస మా అమ్మగారు 1996లో చనిపోయింది డెత్ సర్టిఫికెట్ కావాలి ఏమి చేయాలో చెప్పండి సార్

    • @SchemesforAll
      @SchemesforAll  5 дней назад

      Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
      స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
      స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
      స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి
      స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
      స్టెప్ 5: VRO నుండి RI వరకు
      RI నుండి MRO..
      MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
      స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
      స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.

    • @ChintaNareshReddy
      @ChintaNareshReddy 3 дня назад

      ​@@SchemesforAll ఆధార్ లేని వాళ్ళు ఏమి తీసుకొని వెళ్ళాలి

  • @narasimhulusivarapu2876
    @narasimhulusivarapu2876 2 дня назад

    Attached.lennivallu.sir

  • @Sathakarni2495
    @Sathakarni2495 5 дней назад

    SSC Certificate lekapothe em cheyali

  • @vijayb6843
    @vijayb6843 4 дня назад

    చిన్నప్పుడు ఫోటోలు కావాలి అని అంటున్నారు

  • @challagangadhar456
    @challagangadhar456 5 дней назад

    10th
    Mark
    List.ledu

  • @challagangadhar456
    @challagangadhar456 5 дней назад

    Na
    Date
    Barth.1963

  • @challagangadhar456
    @challagangadhar456 5 дней назад

    Neni
    .ami
    Cheyyali

  • @challagangadhar456
    @challagangadhar456 5 дней назад

    Pension.kosam

  • @SureshSuresh-ne6wc
    @SureshSuresh-ne6wc 5 дней назад

    9th class certificate undhi sir S. S. C certificate ladhusir

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 5 дней назад

    Sir death time no Aadhaar card not there sir then what will do it sir