Women Grama/ward Volunteer Speech At Narasaraopeta Public Meeting | CM Jagan | Palnadu District

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 363

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 года назад +82

    నేను చాలా అనుభవంతో , ఎన్నో ఎగుడు దిగుడు జీవితం చూసిన అనుభవంతో చెబుతున్నాను ఈ వాలంటీర్ వ్యవస్థ మంచిదే. మనం పనులు పోగొట్టుకొని MRO ఆఫీస్ కెళితే వారు ఉండరు, అతన్ని కలువు, ఇతన్ని కలువ అని తిప్పుతారు. వీళ్లు మన ఇంటి దగ్గరకు వస్తారు, మన బందువుల మాదిరి పరిచయం అవుతారు, ఏదయినా చెబితే వాళ్ళే చేసుకొని వస్తారు

    • @prashanthjakka2161
      @prashanthjakka2161 2 года назад +5

      abba em chepav paytm thatha

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 2 года назад +1

      @@prashanthjakka2161
      ఇందులో ఉన్న అబ్జెక్షన్ ఏమిటో వ్రాయి. ఊరక రెండు మాటలు paytm లాంటి మాటలు మాట్లాడవద్దు. నేను వందల కోట్ల కాంటాక్టులు చేశాను. ఎంతో ప్రపంచం చూసాను. న్నువ్వెంటో చెప్పు ఆబ్బి.

    • @StoryWriter-164
      @StoryWriter-164 2 года назад +2

      @@prashanthjakka2161 me bolli thata ni adgu

    • @chittibabu466
      @chittibabu466 2 года назад +1

      @@prashanthjakka2161 sare ba scammers

    • @learn8188
      @learn8188 2 года назад

      Haha....ee volunteer system 🤪

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +16

    సూపర్ వాలంటీర్ రజిత.

  • @sakethnidamanuri1602
    @sakethnidamanuri1602 2 года назад +14

    దీనమ్మ జీవితం ఈవిడ speech వింటుంటే church father's దగ్గర శాక్షం చెప్పే ఆవిడ లా ఉంది

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 2 года назад +11

    🤠🤦‍♀️ జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎంతో అధ్బుతం. పేదల ఇంటి ముంగిటకే అన్నీ రకాల సంక్షేమ పథకాలు మరీ మరీ తలుపు తట్టి వాలంటీర్లు అందిస్తున్నారు. 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇది మరపురాని సువర్ణ అధ్యాయం. ఎంతో మంది ముఖ్య మంత్రులు వచ్చారు పోయారు. కానీ మన జగనన్న లాంటి సీఎం ఎందెందు వెదకి చూసిన కనపడదు. జగనన్న మనకు సీఎం కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం .! జై జగన్ జై జై జగన్ ! జగనన్నకే ఓటేద్దాం జగనన్ననే మరల మరల గెలిపించుకుందాం! జై ఆంధ్ర జై జై ఆంధ్ర!🤦‍♀️🤠🌹🌹🌹🌹🌹

  • @FiveStarVillage
    @FiveStarVillage 2 года назад +4

    నా భార్య ఒక్క సంవత్సరం వాలింటర్ గా పనిచేసింది, జగన్ గారి ఆలోచనతో, మంచి చేయాలని పని చేశాము, కానీ లంచం తీసుకున్న వాలింటార్ నీ సన్మానించారు, లంచం తీసుకోవడం తప్పు అని ఎదురు తిరిగిన మమ్మల్ని వాలింటట్ ఉద్యోగం నుంచి తీసేశారు, ఇదేనా మీ న్యాయం, ధర్మం...జగన్ గారి ప్రభుత్వంలో లంచం తీసుకునే వారే గొప్పవారు, దాన్ని గురించి ఏదైనా, ఎవరైనా అడిగే వారు చెడ్డవారు, వారిని పథకాలు నుంచి తొలగిస్తారు, ఇప్పుడు మా ఇంటికి వాలింటర్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది....

  • @nagellaswarnaswarna5683
    @nagellaswarnaswarna5683 2 года назад +3

    Jai volunteer 👌👌👌

  • @nammisekhar1182
    @nammisekhar1182 2 года назад +1

    జై జగన్ జై వాలంటీర్

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 2 года назад +27

    కల్మషం లేకుండా స్పీచ్ బాగా చెప్పారు 👏👏👏👏💐💐💐💐

  • @jayanarayanabursu291
    @jayanarayanabursu291 Год назад +1

    Super speech Rajitha sister

    • @GVaraprasad-gs4ye
      @GVaraprasad-gs4ye 6 месяцев назад

      kaki chetha thechi intimidapedathavi teneteega tenesekarinchi andistundi valenteers vyavyavasta anthe

  • @S.Srinivas
    @S.Srinivas 2 года назад +29

    జగన్ గారి పరిపాలన బాగుంది మరియు దేశానికి భవిష్యత్తు లో మేలు చేసే విధంగా ఆయన పథకాలు ఉన్నాయి.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని పథకాలు అవసరం లేదు.ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది.

    • @designermunikumar
      @designermunikumar 2 года назад

      Brother appullo mundhe techadu ,manaki teliyada.
      Ippudu telisinda brother.
      Low people 50%people kosamu bro.
      Patakalu.
      Kani anni maku rale,anadamu.
      Tisukivadamu tittadamu kadhu bro.
      Tini ,tinnitivasalu lekkapettadamu edhe.
      Central 110 lakshala kottlu appu chesindi bro telusa,yendhu ku adugu bro.
      power lo 70 vela kotlu appu chesi pothe ,yevaru kattali bro.
      Adagandi yendhuku chesi vellipoyaav ani,mundhu varini.
      Ledhu adagaru manavallubani kadha.
      Political vallu anthe bro.
      Tapoudu pracharamu.
      Cbn pasukumkuma chesadu,mati yemandi bro.vadhu analedhu ga.
      Edi anthe bro.
      Watch it bro.
      Yemi cheyalemu.
      Mosamu chese varu me mundhunnaru chudu.

    • @coolBabu197
      @coolBabu197 2 года назад +5

      నమ్మి ఓటే వేసిన ప్రజలకి ఇంత లోతు, ఇంత పొడుగు రాడ్ పెట్టాడు..
      బాత్రూమ్ మీద పన్ను.
      ఆస్తి పన్ను బాదుడు.
      పెట్రోల్ స్టేట్ టాక్స్ బాదుడు..ఇండియా లో రెండవ స్థానం పెట్రోల్ ప్రైజ్ లో.
      రిజిస్ట్రేషన్ చార్జెస్ బాదుడు.
      చెత్త పన్ను బాదుడు.
      Ots బాదుడు.
      ఫైబర్నెట్ చార్జెస్ బాదుడు.
      పవర్ చార్జెస్ బాదుడు.
      RTC చార్జెస్ బాదుడు.
      మందు రేట్లు బాదుడు.
      వెహికల్స్ టాక్స్ బాదుడే బాదుడు.
      నాన్న తాగితే అమ్మకు అమ్మ ఒడి..
      నిత్యావసర సరుకులు అన్నీ స్టేట్స్ తో పోల్చుకుంటే మన స్టేట్ లో ఎక్కువ ధర.
      ఇసుక ట్రక్కు 6000
      ఒక్క రోడ్ వెయ్యలేదు.
      ఒక్క కంపెనీ తీసుకు రాలేదు.
      వచ్చిన కంపెనీలు అన్నీ పోయ్యాయే.
      మద్యపాన నిషేదం లేదు.
      CPS రద్దు లేదు.
      పోలవరం ఎక్కడ పనులు అక్కడే.
      ప్రజావేదిక కూల్చివేత.9 కోట్లు ప్రజల సొమ్ము బుగ్గిపాలు.
      పంచాయతీ ఆఫీస్లకు పార్టీ రంగులకు 3000 కోట్లు వృధా.
      సర్పంచ్ అకౌంట్లు కాళీ చేశారు.
      రేషన్ డోర్ డెలివరీ పథకం utter flop..రేషన్ బండ్లు కొనడానికి డబ్బులు బొక్క, డ్రైవర్ కి శలారీలు బొక్క, బండ్లకు పెట్రోల్ బొక్క.
      గత గవర్నమెంట్ లో రేషన్లో కందిపప్పు,పంచదార ధర ఎంత? ఇప్పుడు ఎంత?
      భవన నిర్మాణ కార్మికులకు పని లేదు.
      రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం.
      బాబాయికి గొడ్డలి పోటు.
      షర్మిల కి వెన్నుపోటు.
      సునీత కి సీబీఐ పిటిషన్ విత్ డ్రా పోటు.
      గవర్నమెంట్ పన్నులు పెంచాలి అంట..సినిమా టికెట్ రేట్లు తగ్గాలి అంట ప్రజల మీద భారం పడకుండా😂🤣😂🤣
      Aided schools dead.
      7 లక్షల కోట్లు అప్పు.
      రైతు భరోసా 135000 అని చెప్పి ఇచ్చింది 7500.
      వ్యవసాయ మోటర్లకు మీటర్లు.
      ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఒక్క రూపాయి కేటాయించలేదు. ఉన్న నిధులు మొత్తం అమ్మఒడి, 45 పించనుకి
      రూపాయి లేని బీసీ కార్పొరేషన్ల 56 పెట్టాడు..
      3000 పించన్ లేదు.
      పింక్ డైమండ్ లేదు బొక్క లేదు అంత తూచ్..
      కోడి కత్తి తూచ్..
      పని చేసే ఉద్యోగులకి శాలరీ తగ్గింపు.
      రూపాయి income లేకుండా ఆప్పు చేసి డబ్బులు బ్యాంక్ అకౌంట్లు కి కోట్టడం.
      వైజాగ్ లో పార్కులు, పోలీస్ క్వార్టర్స్ తాకట్టు పెట్టే అప్పులు తీసుకు రావడం.
      కలెక్టరేట్ తాకట్టు..
      నీరుద్యోగులకి Dsc లేదు.
      పోలీస్ జాబ్స్ లేవు.
      ఉద్యోగులకి ఒకటవ తారీకు శాలరీలు లేవు.
      కాంట్రాక్టర్స్ కి బిల్లులు లేవు.
      రైతులకి ఉచిత బోర్లు లేవు.
      కాంట్రాక్టు ఉద్యోగులకు పెర్మనెంట్ లేదు.
      3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి లేదు.
      టిడ్కో ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు.
      ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు.
      లులు కంపెనీ వెళ్లగొట్టాడు.
      కియా అనుబంధ సంస్థలు వెళ్ళగొట్టాడు.
      రిలయన్స్ వెల్లగొట్టాడు.
      ఇళ్ళ స్థలాలు లో ఎమ్మెల్యే ల కోట్ల అవినీతి.
      కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ స్కాం..
      కరోనా రాపిడ్ కిట్లు కొనడంలో అవినీతి.
      నాడు నేడు అవినీతి.
      పోర్ట్ లు అన్నీ అంబానీ,అడానిలకు కట్ట పెట్టడం.
      రివర్స్ టెన్డరింగ్ అని టెండర్ వేసిన వాళ్ళ మనుషులకే వచ్చేలా చెయ్యడం.
      విబజన చట్టం హామీలు
      ---------------------------------
      వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఎక్కడ?
      కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఎక్కడ?
      వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ?
      పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు ఎక్కడ?
      రాజదాని ఆర్థిక సహాయం ఏమైంది?
      రైల్వే జోన్ ఏర్పాటు ఏమైంది?
      స్పెషల్ స్టేటస్ ఏమైంది?
      జాతీయ విద్యాసంస్థలు నిధులు ఏవి?
      విశాఖ, విజయవాడ మెట్రో రైలు నిధులు ఎక్కడ?
      పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఎక్కడ?
      గ్రీన్ ఫీల్డ్ airport కి నిధులు ఎక్కడ?
      రెవెన్యూ లోటు ఏమైంది?

    • @Dinakar80
      @Dinakar80 2 года назад

      Yenduku avasaram లేదు? నీకు అవసరం లేదేమో, ఈ పథకాల వల్ల ప్రజలు 30 ఏళ్ళు ముందుకు పోయారు, ఇంకో 20 పథకాలు పెడితే పేద ప్రజలే వుండరు, పాప చెప్పేదాన్ని బట్టే అర్థం అవుతుంది కదా

    • @S.Srinivas
      @S.Srinivas 2 года назад +3

      @@coolBabu197 మన చంద్రబాబు చేసిన అప్పులు,ఆ అప్పులకు వడ్డీలు,మధ్యలో కరోనా కష్టకాలం ఇవన్నీ ఒక్కసారిగా వస్తే ఏం నాయకుడైనా ఏం చేస్తారో మన సీఎం గారు కూడా అదే చేశాడు.చంద్రబాబుకు బదులుగా జగన్ గారిని కానీ అప్పుడు గెలిపించి ఉంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానం లో ఉండేది.👍

    • @srinivas198356
      @srinivas198356 2 года назад +1

      @@coolBabu197 నీకు అయితే బాగా దిగి నట్లుంది రాడ్డు... మీకు లాంటి వాళ్ళకి అలాటి రాడ్డులే కరెక్ట్

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 2 года назад +13

    జగనన్న పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ రోజుకొక ఇండస్ట్రీ శంకుస్థాపన వారానికొక పరిశ్రమ ఓపెనింగ్ చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇలా కాలక్షేపం చేస్తున్నాం

    • @usererfygu
      @usererfygu 2 года назад

      అలాగ అనకండి ఎందుకంటె మిమల్ని జైల్లో పెడతారు

    • @sr.reddy.96
      @sr.reddy.96 2 года назад

      Neu chapina matter navaratnala loo leduu ga bro...... So topic close

    • @S.Srinivas
      @S.Srinivas 2 года назад

      కేటిఆర్ కంటే జగన్ గారు ముందే మొదలు పెట్టాడు కానీ ఈ చంద్రబాబు నాయుడు కేసులు వేయడం ఇసుక రేట్లు పెరగడం,ఇళ్ల నిర్మాణం ఆగిపోవడం,ఇళ్ల స్థలాలు ఆగిపోవడం ఇంకా ఎన్నో పథకాలు మన ప్రతి పక్షాల వల్ల ఆగిపోయాయి.

    • @vsrkrishnakorlapati6329
      @vsrkrishnakorlapati6329 2 года назад

      @@S.Srinivas సోదరా 1)ఇసుక రేటు పెరగడానికి ప్రధానకారణం మన రాష్ట్రం లో జగన్ తెచ్చిన మాఫియా కి ఉపయోగపడే అద్భుతమైన చట్టాలు మాత్రమే
      2)రాజ్యాంగబద్ధంగా తీసుకొనే నిర్ణయాలను కోర్టు కూడా అనుమతిస్తయి

  • @rafishaik3684
    @rafishaik3684 2 года назад +5

    పెరిగిన నిత్యావసర వస్తువుల గురించి అడుగు మీ అన్న ని

    • @shaikrabbani3922
      @shaikrabbani3922 2 года назад

      ఓరి తిక్కలోడా ఒక్క cm వలన రేట్స్ పెరగవు, రేట్స్ పెరగాలి అంటే చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి, కొన్ని తప్పవు, ఇంటర్నేషనల్ విషయాలు కూడా ప్రభావితం చేస్తాయి

    • @rafishaik3684
      @rafishaik3684 2 года назад

      @@shaikrabbani3922 అతి తెలివి గలవారు దేనివలన రేట్లు పెరుతాయి చేప్పగలరు .

  • @RMadanna
    @RMadanna 11 месяцев назад

    Good good speech chala chala chakkaga cheppinav mma. Cheppindi 💯💯 sure sure mma Weldon 👍👍. Jai Jai Jagan Mohan Reddy garu 🙏🙏🙏🙏

  • @pavanichinta629
    @pavanichinta629 2 года назад +3

    అమ్మ సూపర్ యాక్టింగ్

  • @greddymohan4058
    @greddymohan4058 2 года назад +1

    Jai ❤️ volunteer

  • @VijethaTelugintiVantalu
    @VijethaTelugintiVantalu 2 года назад +4

    God bless you chitti thalli

  • @ratnamncv5235
    @ratnamncv5235 2 года назад +11

    This scheme has been good & working very well in the villages !!

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq Год назад

    జైజగన్.జైజైజగన్

  • @MaheshMahesh-om4ox
    @MaheshMahesh-om4ox 2 года назад +1

    Very very nice super speech

  • @peace123522
    @peace123522 2 года назад +1

    hicute g00dnight 👌🙌godblessyou 🙌

  • @prasadyuvi4335
    @prasadyuvi4335 2 года назад +1

    Super Rajitha.Thanks to you.

  • @allindiakalarangam
    @allindiakalarangam 2 года назад +14

    భలే ఎడిటింగ్ చేశారు ధన్యవాదాలు..ఆమె ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు సభలో

  • @manideepikadevalla
    @manideepikadevalla 2 года назад +1

    Super. Thalli

  • @potnuru143
    @potnuru143 2 года назад +20

    Excellent efforts 👍👍👍👍

  • @RajalakshmiRaji-xv2bx
    @RajalakshmiRaji-xv2bx Год назад

    Super jagan sir 👌🙏🌹

  • @venkateswara.reddydumpal141
    @venkateswara.reddydumpal141 2 года назад +1

    God bless you thalli

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +3

    వాలంటీర్ రజిత, సూపర్ స్పీచ్ అమ్మా.

  • @sambatiru9967
    @sambatiru9967 2 года назад +7

    జీతాలు పెంచాలని డిమాండ్

  • @sandeeptumula123
    @sandeeptumula123 2 года назад +1

    Edi maha adbhutam

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +4

    వాస్తవాలు చెబుతున్నావు, సూపర్ రజిత.

  • @shivasekhar3638
    @shivasekhar3638 2 года назад +19

    జగన్ పరిపాలన బాగానే ఉంది కానీ కొన్ని పథకాలు అవసరం లేదు రేషన్ పంపిణి ఎవరికి అవసరం అది velli డీలర్ షాప్ దగ్గర కి velli తెచ్చుకుంటారు అది అనవసరమైన పథకం దీని తీసివేయండి ఈ పథకం అయ్యే ఖర్చు వేరే job వదలండి chala మంది యువకులు jobs లేక రోడ్లపై తీరుతున్నారు పింఛన్ కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి కొనసాగించండి

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 2 года назад

      This scheme also gives employment to drivers

    • @pundaleekpai8083
      @pundaleekpai8083 2 года назад

      This scheme creates accountability and avoid black market of essential commodities.

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 2 года назад +1

      @@pundaleekpai8083 this also creates employment to drivers

    • @pundaleekpai8083
      @pundaleekpai8083 2 года назад

      @@amarnaththathapudi2651 yes, most importantly self employment

    • @pundaleekpai8083
      @pundaleekpai8083 2 года назад

      @@amarnaththathapudi2651 time being drivers, but later own vehicle with subsidy

  • @manofgodnaveenkumarhyderab4514
    @manofgodnaveenkumarhyderab4514 2 года назад +3

    CM Jagan garu super and super speech

  • @sahajavlogs7786
    @sahajavlogs7786 2 года назад +2

    చాలా చాలా బాగాచే pparu

  • @akashrowdy7369
    @akashrowdy7369 2 года назад +5

    బాగా మాటలు బట్టి పట్టావు అక్క ఎవరు మాట్లాడుతున్నారు నీవు మాట్లాడిన మాటలు నీ మనసులో నుంచి రాలేదు ఎవరో మాట్లాడమని చెప్పారు కదా నిజం చెప్పు అక్క

  • @gagan8103
    @gagan8103 Год назад

    Best words medam garu 🙏🙏🙏

  • @pavanichinta629
    @pavanichinta629 2 года назад +4

    నేను కూడా వాలంటీర్ నీ కానీ ఒకసారి మా బ్రతుకు లను ఒక్కసారి వచ్చి చోడడి

    • @madanmohan3541
      @madanmohan3541 2 года назад

      Meekemi ley bro
      Govt jobs
      Life settle

  • @govindvankudavath6621
    @govindvankudavath6621 2 года назад +10

    అమ్మ తల్లి గొప్పగా పోగిడువ్ లే గానీ మన రాష్ట్రం ఎదో తెలుసుకో ఆంధ్ర రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ అని తెలుసుకో చ్చి ఎక్కడికి వెళ్ళినా ఈ భజన బ్యాచ్ మాత్రం ఉంటుంది ఎం చేద్దాం ap ప్రజల కర్మ రా బాబు

  • @rjnewsrajyopadhesham5758
    @rjnewsrajyopadhesham5758 2 года назад

    Super news

  • @manjunathajaychennapuram8120
    @manjunathajaychennapuram8120 2 года назад +1

    వాలంటిర్లు పర్మినెంట్ చెయండి సార్

  • @BhanuPrakash-bi9jl
    @BhanuPrakash-bi9jl 2 года назад +1

    Excellent jai jagan

  • @srinivasaraov8802
    @srinivasaraov8802 2 года назад +24

    నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు job చేసుకుంటే 15 వేలు నుండి 20 వేలు, నీకు టాలెంట్ ఉంటే లక్ష రూపాయలు కూడా సంపాదన చేసుకోవచ్చు తద్వారా ని కుటుంబం, నీ భవిష్యత్ చాలా బాగుండేది, ఇప్పుడు నీకొచ్చే 5000 లు నీ కనీస ఖర్చులు కి కూడా సరిపోదు, భవిష్యత్ లో పెళ్లి ఐ, పిల్లలు పుడితే నీ పరిస్థితి ఏమిటి? నీ వయసు ఐపోయిన తరువాత నీకు మంచి job రాదు, నీ కుటుంబం కష్టం

    • @9533872655
      @9533872655 2 года назад +2

      Thanu Married boss 2 child kuda 😀

    • @LaxmanSingh-ho8tu
      @LaxmanSingh-ho8tu 2 года назад +3

      Yes bolli babu vunnappudu eemeki for month 50,000/ rupees salary vunde. Papam jagan vachaka 5000 ki thaggindi kada yellow batch.

    • @shaikrabbani3922
      @shaikrabbani3922 2 года назад +4

      తిక్కలోడి ఫాన్స్ ఇలాగే ఆలోచన చేస్తారు, ఆమెకు అంత స్కిల్ ఉంటే మెరుగు అయినా జాబ్ వస్తే ఎవరు అడ్డుకోరు, అర్ధం చేసుకో

    • @KiranKumar-ip3ne
      @KiranKumar-ip3ne 2 года назад +2

      CBN gadi palanalo intiki oka job ichaadu kadu

    • @sekhara4452
      @sekhara4452 2 года назад +1

      దొంగల రాజ్యం చప్పట్లు కొట్టు

  • @nagarigirivenkat5300
    @nagarigirivenkat5300 2 года назад +5

    Super jai jagan

  • @vankatpokala553
    @vankatpokala553 2 года назад +3

    Super my sister

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 года назад +4

    Jai Jagan Anna

  • @gagan8103
    @gagan8103 Год назад

    రజిత మేడం సూపర్

  • @KotiTeluguTraveller
    @KotiTeluguTraveller 2 года назад +1

    Very good

  • @rajkumarmulla4706
    @rajkumarmulla4706 Год назад

    Nijam chepavu anna niku dhanyavadhamulu

  • @venikumaripolnati161
    @venikumaripolnati161 2 года назад

    Cm sir volunteer vevastanu tesukoche maku manche life eecharu tq cm sir

  • @rameshpatnam2796
    @rameshpatnam2796 2 года назад +3

    Jagan, sar,dynamic, leader

  • @ritagunti6462
    @ritagunti6462 2 года назад +1

    God bless you jagan anna

  • @RainyRajYt
    @RainyRajYt 2 года назад +2

    అదే మైక్ తో వాడ్ని కొట్టాలి అసలు......ని స్పీచ్ వామ్మో... నిజాలే లేవు సూపర్

  • @mrkpm7609
    @mrkpm7609 2 года назад

    Super ama

  • @arjundara6202
    @arjundara6202 2 года назад +3

    Super sister

  • @arjunadoddi2032
    @arjunadoddi2032 2 года назад +3

    Upma spech

  • @galliratnaraju1269
    @galliratnaraju1269 2 года назад +1

    Good sister

  • @shan-e-ghouse-ul-ajam9308
    @shan-e-ghouse-ul-ajam9308 2 года назад +5

    పులివెందుల ఏరియాలో మా బ్రతుకులు ఎలా ఉన్నాయ్ అంటే ఏం అన్నా పురుగుల మందు తాగి చావాలి అని ఉంది

  • @MANIKANTAVLOGS1344
    @MANIKANTAVLOGS1344 2 года назад +4

    మధ్య మధ్యలో కట్ చేసేవేంటి సాక్షి

  • @girikartampati6722
    @girikartampati6722 2 года назад +7

    😍😍😍

  • @nagabusanjasti9510
    @nagabusanjasti9510 2 года назад +1

    Good said

  • @srilathareddy3085
    @srilathareddy3085 2 года назад

    Ap volentees ki 🙏🙏🙏🙏🙏🙏

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 2 года назад +2

    Very good speech sister

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +5

    వీళ్లకు ఉచిత ఉంటు సౌకర్యం కల్పించాలని ప్రజల అభిప్రాయం

  • @suresh9085
    @suresh9085 2 года назад +1

    ఈ స్క్రిప్టెడ్ ఫంక్షన్ లు పెట్టడం ఏంటో, పొగిడించుకోవడం ఏంటో.. నీకే చెల్లుతుంది బ్రో..
    కాని దమ్మిడీ ఉపయోగం లేదు ఈ రాష్ట్రానికి నీ వల్ల..God is seeing everything Bro

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 2 года назад

    Goose bums speech

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +1

    ఉచిత ఇల్లు వీళ్లకు ఇవ్వాలి

  • @craghavendra3965
    @craghavendra3965 2 года назад +1

    Jai jagananna

  • @raviravikumar112
    @raviravikumar112 2 года назад +2

    Super

  • @saradajayam2820
    @saradajayam2820 2 года назад +1

    Nice speech jai jàgan 🙏🙏🙏🙏🙏

  • @ealugondlagangadhar9143
    @ealugondlagangadhar9143 2 года назад +4

    మీరు మీ సియం ఏమీ పీకుతున్నారు, మీకు ఇచ్చే జీతం కరెంట్ బాకాలు ను కట్టేతే ఈ రోజు ప్రజలకు కరెంట్ ఇబ్బంది ఉండదు కదా, రైతుల చాలా ఇబ్బందులు పడుతున్నారు ,

  • @shaikrabbani3922
    @shaikrabbani3922 2 года назад +1

    Good స్పీచ్ అమ్మ

  • @sattarpashashaik6305
    @sattarpashashaik6305 2 года назад +1

    I love u jagan anna

  • @mlddlm
    @mlddlm 2 года назад +1

    GOOD,HEARTLY ADMINISTRATION

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 2 года назад

    Good MSG sister ❤️

  • @rajupaleti7143
    @rajupaleti7143 2 года назад

    Ma inti peru.. 😳👍🤔👌

  • @sivayap3871
    @sivayap3871 2 года назад +1

    జగన్ అన్న నీకు ఐదు వేలు ఇచ్చి ప్రజలకు సేవ చేయడానికి కాదమ్మా మిమ్మల్ని ఉపయోగించి పార్టీ బలోపేతం చేసుకోవడానికి

  • @baizidshaik
    @baizidshaik 2 года назад +5

    excellent excellent speech thalli best wishes to u& ur parents and all volunteers

    • @bhanumurthy6425
      @bhanumurthy6425 2 года назад

      A party ina speech excellent ganey unati. Ani YSR ina TDP ina scripted speeches a kada🤔

  • @balamprakash1306
    @balamprakash1306 2 года назад

    24లొ చాలా కష్టం.

  • @kotreshk4558
    @kotreshk4558 2 года назад

    🙏🌹👌🙏👌🙏🌹👌🙏👌🌹🌹🙏🙏🙏

  • @sairamesh1394
    @sairamesh1394 2 года назад +6

    sincere suggestion to govt and sakshi tv and ycp party,
    Welfare schemes gurinchi ,public opinoin thesukuni ,konni schemes Thagginchandi , alage cps ,roads ,schools , hospitals,power 24hrs ivi chalu next elections ki manifesto.....
    Need only free education,free hospitality ..no need any thing ..develop ap in infrastructure....otherwise won't come on next time telling as ycp volunteer...

    • @bhuvaneshjanapa3025
      @bhuvaneshjanapa3025 2 года назад +1

      I like ur suggetion, bit2024 no more schemes he will continue manifesto small ,yes power problem but schools ok we will see

  • @vinay8188
    @vinay8188 2 года назад +4

    mamuluga ladu amma burrapadu.. ap lo appsc tisesi anni grama voluteer jobs icheyendi happy ga 5000 ki jobs chaskuntaru... jeevithaniki inktha kana pedha jobs dorakadam kastam

    • @madanmohan3541
      @madanmohan3541 2 года назад +1

      Next 1 lakh jobs
      10k salary
      3 years probation

  • @SrinuyouTubechannel99
    @SrinuyouTubechannel99 2 года назад

    Sir iam iam ysrcp politician please give promot to that girl because she have much knowledge to develop to our state

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq 2 года назад

    Super speech,sister.
    Jagan Anna Please kindly give opurtunity to continue kodali Nani. 🙏🙏🙏🙏🙏

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 2 года назад +1

    Good

  • @Devi-k5h
    @Devi-k5h 2 года назад +1

    Jai jagan

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад

    జిల్లాలో కనీసం రెండు వందల మంది వకుంటీర్స్ ను ఎంపిక చేసి అందరికీ ఈ రకమైన అవార్డులు ఆర్థిక సహాయం చేయండి

  • @nakhibfazul6552
    @nakhibfazul6552 2 года назад +2

    👌👌👌👌💯💯👍👍

  • @sowmyakudupudi4639
    @sowmyakudupudi4639 2 года назад +2

    👌👌👌👌

  • @Vatsalyasowkhya
    @Vatsalyasowkhya 2 года назад

    సేవ చేసిన వాళ్లకు జీతము పెంచకూడదా?జీతము పెంచితే మంచిదే.

  • @parasamutyam
    @parasamutyam 2 года назад +3

    జై జనసేన జై పవన్ కళ్యాణ్
    జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🙏🏼

  • @vankatpokala553
    @vankatpokala553 2 года назад +2

    Super amma

  • @cutelife12965
    @cutelife12965 2 года назад

    Super jai jagan anna

  • @annammapudota2954
    @annammapudota2954 2 года назад +5

    ee month pension endukivvaledu rajitha

  • @narendrak7405
    @narendrak7405 2 года назад +2

    👌👍🙏🤝

  • @banavathukotanaik2590
    @banavathukotanaik2590 2 года назад

    జై జగన్.

  • @ashokchittoor1329
    @ashokchittoor1329 2 года назад

    JAI JAGAN

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika9435 2 года назад +3

    Good very good 👍

  • @rajabachu8713
    @rajabachu8713 2 года назад +6

    Bajana andharuu chesthunaru

  • @indusrisanthoshkrishna5760
    @indusrisanthoshkrishna5760 Год назад

    వాలంటీర్లు పార్టీ కోసం ఎంత చేసిన వాళ్లంటే పార్టీ నాయకులకు చులకకనే 😞😞😞😞

  • @shan-e-ghouse-ul-ajam9308
    @shan-e-ghouse-ul-ajam9308 2 года назад +7

    పులివెందుల పక్కన సింహాద్రిపురం అనే ఊరు ఉంది ఆ ఊరిలో ఎపుడో శ్రీ వై.యస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నపుడు ఇల్లు ఎపుడు ఎక్కడా ఆ ఊరిలో రోడ్లు లేవు అక్కడ ఒక పంది లా దొడ్డి లాగా ఉంది

  • @manofgodnaveenkumarhyderab4514
    @manofgodnaveenkumarhyderab4514 2 года назад

    I'm from telangana