Vinukonda Rashid Incident Eyewitness Comments On Chandrababu And Nara Lokesh

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Vinukonda Rashid Incident Eyewitness Comments On Chandrababu And Nara Lokesh ‪@SakshiTVLIVE‬
    #vinukondaincident #naralokesh #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 239

  • @bpandubulleni
    @bpandubulleni 3 месяца назад +83

    వాళ్ళు నరికేది ఏంటి బ్రదర్ మనం కూడా ఎదురు తిరిగి నరికితే.. వాళ్ళు కూడా చస్తారు.. మనదే ప్రాణం కాదు.. వాళ్ళుది కూడా ప్రాణమే కదా ఎదురు తిరగండి అన్న

  • @pamsha5692
    @pamsha5692 3 месяца назад +50

    ఏదో ఓక రోజు అనుభవిస్తాడు అది నాకు తెలుసు
    మా ఊర్లో ఇలాగే హత్య చేసినారు ఏ కుటుంబం బాగుపడలేదు
    జై భీమ్

  • @GRaju123
    @GRaju123 3 месяца назад +93

    నీ మాటలకి ఈ ప్రభుత్వం సిగ్గుతో తల దించూకొవలన్న

    • @sankarranga3984
      @sankarranga3984 3 месяца назад

      ఎందుకు వాళ్ళ ఇద్దరి గొడవలని రెచ్చగొట్టింది వైసీపీ జగన్ ప్రభుత్వం ఇప్పుడు అది మర్డర్ అయ్యింది.

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 месяца назад +91

    🙏🙏🙏ఒక మనిషిని చంపడం అంటే దానికన్నా పాపం మరొకటి లేదు🙏🙏🙏

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 месяца назад +48

    This man speech is great. Great words. How sad about AP. How sad

  • @boraappalaraju1683
    @boraappalaraju1683 3 месяца назад +34

    కరెక్ట్ అధికారము గవర్నమెంట్ కనీసము రెస్పాండ్ అవాటుమా లేదు

  • @dr.gvramalingeswararao9390
    @dr.gvramalingeswararao9390 3 месяца назад +28

    ఈ ఘటన చాలా బాధాకరం

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 3 месяца назад +108

    ఏపీ లో రాష్ట్రపతి పాలన రావాలి. టీడీపీ దీనికి మూల్యం చెల్లించుకుంటుంది

  • @saripallysriramricky6201
    @saripallysriramricky6201 3 месяца назад +92

    నాక్సల్ ఎక్కడ వున్నా చంద్రబాబు ని లేపేయ్యండి అన్న వాడు పోతే తెలుగు రాష్టాలలో శాంతిభద్రతలకు ఎలాంటి వీఘాతం ఉండదు అన్నలు 🔥🔥

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 3 месяца назад +89

    సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఆటవిక రాజ్యమా? ప్రజాస్వామ్యమా?

  • @ramsai3203
    @ramsai3203 3 месяца назад +42

    Chaala bagaa matladanu anna

  • @Demolition_vasu
    @Demolition_vasu 3 месяца назад +206

    ఆంధ్రాలో రాక్షస పాలన మొదలైంది,! ఓట్లేసి గెలిపించినరు కదా ఇప్పుడు అనుభవించండి

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 3 месяца назад +10

    CHALA GOOD SPEECH BHAI

  • @byreddypedda
    @byreddypedda 3 месяца назад +71

    ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని అందరూ ఉద్యమిస్తే బెటర్

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 3 месяца назад +37

    Very sad rip AP

  • @gogulamudiprudhviraj9214
    @gogulamudiprudhviraj9214 3 месяца назад +22

    Jai jagan 🇸🇱🇸🇱 super అన్నా

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 месяца назад +21

    God is there ....

  • @durgavempati1488
    @durgavempati1488 3 месяца назад +42

    రాష్ట్రప్రతి పాలనా కావాలి

  • @himakuntlaramu709
    @himakuntlaramu709 3 месяца назад +48

    తల దించొద్దు సిగ్గుపడాలిసింది వాళ్ళు

  • @jidduguramu8805
    @jidduguramu8805 3 месяца назад +27

    కూటమి పరిపాలన రాక్షస పరిపాలన

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 3 месяца назад +33

    Evm government CM and PM

  • @babjit2564
    @babjit2564 3 месяца назад +11

    హేయమైన చర్య, హోం మంత్రి గారు అనుకుంటున్నారా,ఆమెను బ్రోకర్ గ్రూప్ అనిత 😂😂😂

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 3 месяца назад +28

    అరాచకానికి అడ్డుకట్ట పడుతుంది భయపడవద్దు

    • @Naga1437-fb8tj
      @Naga1437-fb8tj 3 месяца назад

      Adda chha 😂😂😂😂😂😂

  • @Preachingwithempathy
    @Preachingwithempathy 3 месяца назад +14

    😢😢😢😢😢😢so SAD 😔

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 3 месяца назад +3

    తప్పు ఎవరు చేసిన ఎంత గొప్ప వ్యక్తి అయిన వాడిని శిక్షించడానికి భారత రాజ్యాంగం ఉంది బాధపడకు అన్న 🇮🇳

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 3 месяца назад +13

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు + రాజకీయ కార్యకర్తల హత్యలు కారకులు ఎవరో తెలుసా ? 👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? రాజకీయ నాయకుల
    మరణాలకు బాద్యులు ఎవరు ? 👇
    ✍️ ఆడపిల్లలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో నాకు తెలుసు.👉 నిందితులు ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏✍️✍️🙏✍️🙏qqqq✍️✍️✍️qpqp🙏🙏🙏qp🙏🙏

  • @srinivasmurthysiriguppi1759
    @srinivasmurthysiriguppi1759 3 месяца назад +25

    Chala baadha undi bhai

  • @marcojilani9858
    @marcojilani9858 3 месяца назад +2

    WELL TRULY SAID BHAI. ❤
    THE GOVT. MUST TAKE IMMEDIATELY ACTION .

  • @mohammadshaik6505
    @mohammadshaik6505 2 месяца назад +2

    Ethaniki ascar award evvadi sir

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 3 месяца назад +5

    Good speech Anna

  • @dr.d.arunakumari8816
    @dr.d.arunakumari8816 3 месяца назад +1

    ఎంత ఫీల్ తో చెప్పారు భాయ్...great words మంచిగానే విషయం అంతా చెప్పారు

  • @QrqmGzmdgd
    @QrqmGzmdgd 3 месяца назад +21

    మా ఊర్లో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి.. కానీ అందరూ అందం గా జీవిస్తున్నారు.. ఇప్పటివరకు జరిగిన 90% గొడవల్లో తాగి గొడవపడ్డ వాళ్ళే ఎక్కువ..

  • @ardhalapunnarao705
    @ardhalapunnarao705 3 месяца назад +2

    Super anna

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 месяца назад +1

    హూ కిల్డ్ బాబాయ్

  • @nagarenukatnr6735
    @nagarenukatnr6735 3 месяца назад +1

    Super sir

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 2 месяца назад

    God will bless you

  • @sakakalyani5945
    @sakakalyani5945 3 месяца назад +26

    AP government west

  • @nirixana1
    @nirixana1 3 месяца назад +7

    Really CM and deputy CM are magadu aithe do justice to this family

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 месяца назад +19

    Thu PK or Lokess

  • @BabyNatta-l7l
    @BabyNatta-l7l 3 месяца назад +3

    P కోటేష్ గెలిపించుకున్నారు కదా అందుకని అనుభవించండి బాబు ఇప్పుడు అనుభవించండి

  • @sekharrajasekhar1665
    @sekharrajasekhar1665 3 месяца назад +2

    చంద్రబాబు గారు శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్ఛే నేత నాయకులు, ఇకపై ఇలాంటివి జరగనీయదు

  • @AkbarKhan-o3s
    @AkbarKhan-o3s 3 месяца назад +20

    Allah Hu Akbar

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it 3 месяца назад +19

    Chakkaga matladaru peddha manishi

  • @ykantharao6817
    @ykantharao6817 2 месяца назад

    సూపర్. అన్న గారు. మంచిగా మాట్లడి న్నారు. మనకుడా మంచి రోజులు వస్తాయి. అల్లా. మీయ లని. భగవ తుండు. కాపాడుతాయ

  • @bestofluck6090
    @bestofluck6090 3 месяца назад +90

    చంద్ర బాబు నాయుడు గాడు చస్తే గానీ ఆంద్రప్రదేశ్ బాగు పడదు.

    • @bhaskarrao3498
      @bhaskarrao3498 3 месяца назад +1

      Apara solluu

    • @damalapatisankararao9760
      @damalapatisankararao9760 3 месяца назад +2

      కరెక్ట్ గ చెప్పారు జై జగన్ 🙏🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹

    • @prajwaldarling6102
      @prajwaldarling6102 2 месяца назад

      Ede aa jagan plan. Vadi. Vadi champese. Tdp mida veyadam.. Rowdeism cheydam lo jagane mundu untaru. Ee pichi janaliki artham kadu. . cyco jagan

    • @prajwaldarling6102
      @prajwaldarling6102 2 месяца назад

      Jagan. Chasthene. Ap prajalu prashanthaga untudi.. Aa cyco jagan janalu champesedi. Tdp muda vesedi... Vaduki poye support chesthunaru. Chi gori janalu

    • @pistolpavan9158
      @pistolpavan9158 2 месяца назад

      420 ycp 420

  • @salisusan780
    @salisusan780 3 месяца назад +6

    Pathetic situation in AP ...

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 3 месяца назад +11

    🤔 అంటే ఎర్ర బుక్ లో రాసుకుని చంపేస్తారా 🤭🤭 😢😢

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 3 месяца назад +7

    Most pathetic situation

  • @AnilReddy328
    @AnilReddy328 2 месяца назад

    Take right action CM gaaru..

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 3 месяца назад +1

    ఇలాంటి ఘటనలు జరగటానికి లోకేష్, చంద్రబాబు, పవన్ కారకులు వీళ్ళను అరెస్ట్ చేయాలి 🙏.

  • @durgavempati1488
    @durgavempati1488 3 месяца назад +4

    రాక్షసి పాలన

  • @nks2891
    @nks2891 2 месяца назад

    ఇంకా చూస్తువూరుకోవాల 1976 reapeat కావాలి

  • @rambabud6103
    @rambabud6103 3 месяца назад +1

    🎉😢

  • @RameshChelli
    @RameshChelli 3 месяца назад

    Asala malekum annaa

  • @TadelaApparao-v9b
    @TadelaApparao-v9b 3 месяца назад +7

    Sir p k garu ekkdunnaru

  • @srinivasmurthysiriguppi1759
    @srinivasmurthysiriguppi1759 3 месяца назад +1

    Baadaga undi bhai

  • @AkbarKhan-o3s
    @AkbarKhan-o3s 3 месяца назад +6

    😢😢😢😢😢😢😢😢

  • @eswarreddy9037
    @eswarreddy9037 3 месяца назад

    నీ మనసులో ఎంత బాధ ఉంటే ఈ మాటలు వస్తున్నాయి

  • @Prem-v6d
    @Prem-v6d 3 месяца назад

    సూపర్ సార్ గ్రేట్ జై జగన్

  • @ReviewRatingSolutions
    @ReviewRatingSolutions 3 месяца назад +2

    ఓటు ఎవరు యేసినారు అయ్య అంత evm లతో మోసం చేశారు దేవుడు వుంటే అంతా బయట కి వస్తుంది

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 2 месяца назад

    No mercy

  • @kodandareddyinukollu1052
    @kodandareddyinukollu1052 3 месяца назад +4

    Bro wait cheai return gift edam

  • @nagulammaamma4150
    @nagulammaamma4150 2 месяца назад

    హోం మంత్రి అనిత వీరనారి..

  • @KoyyaChallarao
    @KoyyaChallarao 3 месяца назад

    😢😢😢

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 месяца назад

    దయచేసి ఇలాంటి పనులు చేయకండి

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 3 месяца назад

    😢😢 🙏🏻🙏🏻

  • @ChandanaYadav-bb4oh
    @ChandanaYadav-bb4oh 3 месяца назад +1

    మేకప్ రాణి.. చూస్తున్నావా ... వాళ్ళ ఆర్తనాదాలు

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 3 месяца назад +7

    మోడి, పావలా గాడు రాష్ట్రానికి రుద్దిన దరిద్రం తాండవిస్తోంది.

  • @Anilvlogsalltyps
    @Anilvlogsalltyps 3 месяца назад +1

    Last 5 year eami chysru guru

  • @marpumotora1538
    @marpumotora1538 3 месяца назад +6

    మీరు వైయస్ జగన్ కు మాట్లాడుతున్నాడు వైయస్ జగన్ బాగానే ఉన్నాడు సామాన్య కార్యకర్తలు బలి అవుతున్నారు నాయకులకు ఏమి కాదు మనల్ని వాడుకుంటారు మన బతుకులు మనమే చూసుకోవాలి మన పని మనమే చేసుకోవాలి మనల్ని వాడుకొని నాయకులుచలామణి అవుతున్నాడు

  • @RamalingaswamiChitikela
    @RamalingaswamiChitikela 3 месяца назад

    Johar rasheed

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 месяца назад

    మనుషులని మనుషులు లాగా చూడండి ఎందుకు రక్త పతము సృష్టిస్తున్నారు వీళ్ళు మనుషుల మృగాల

  • @VeerRaju-x8u
    @VeerRaju-x8u 3 месяца назад

    Bad CBN

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 2 месяца назад

    మీ మాటలకు ఒక సలామ్. అల్లా వీరందరి లెక్కలు సరిచేసే ఒక రోజు ఇస్తారు.

  • @hemalathaendreddy
    @hemalathaendreddy 3 месяца назад

    Jai. Jagan

  • @Kanakaeswar-x4w
    @Kanakaeswar-x4w 3 месяца назад +3

    CBN & pk padavi kosam em ayina chestaru..... veellaki vote veyadam mahaa paapam..... avasaram ayite independent candidates ni ayina gelipinchandi kani daya chesi kutami ki next evaru vote veyaddu...............................................

  • @KrishnaMohan-yj9ww
    @KrishnaMohan-yj9ww 2 месяца назад

    Jai.T.d.p

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 месяца назад +1

    అయ్ ముసల్మానో...అల్లాహ్ సే ఐసా బద్దువా కరో అప్నే నమాజోకే బాద్ " యా అల్లాహ్, Chandrababunaidu కే కాంధో పర్ ఉస్ కే బేటే కా జనాజా చఢా "!

  • @ONE999series
    @ONE999series 3 месяца назад +1

    E party ina sareyyy Frist Frist curret kadhu

  • @saraswathireddy2296
    @saraswathireddy2296 3 месяца назад

    Jai jagan anna

  • @v.i.p_rowdyboy...........5686
    @v.i.p_rowdyboy...........5686 3 месяца назад

    Red book mahatyam 😭😭😭😭

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 месяца назад

    షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం. మూడు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు. షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన. లాతూరు రోడ్‌ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన. మూడు బోగీల్లో అంతా తెలుగు వాళ్లే. ఘటనపై దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 месяца назад

    మనిషి క్రింద చూడండి పార్టీ పరంగా కాడు దయచేసి మీకు ఇది మంచిది కాదు

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 3 месяца назад +1

    Jai jagan gaaru

  • @tirupathirao1504
    @tirupathirao1504 3 месяца назад

    అతని మాటలు వింటుంటే నాకే బాధనిపించింది. జగన్ సార్ సీఎంగా ఉండేటప్పుడు అందరూ బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది. పరిపాలన ఇలాంటి వారి చేతులకు వెళ్తే అలానే ఉంటుంది

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 3 месяца назад

    Dr sudhakar

  • @vsuryanarayanareddy5899
    @vsuryanarayanareddy5899 2 месяца назад

    Bhasa annaa migilindhi porubaate.bhayapadinannaallu bhayapeduthune untaaru.so porubaata migilidhi

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 3 месяца назад

    🙏🙏🙌🙌🙌😭😭😭😭🥺🥺

  • @AmeenAmeen-tf2xh
    @AmeenAmeen-tf2xh 3 месяца назад

    Where is jilani family

  • @ugopal8537
    @ugopal8537 2 месяца назад

    ముస్లిం లు అంటేనే పరమ అసహ్యం వేస్తుంది తు

  • @vijaydutt9252
    @vijaydutt9252 3 месяца назад

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Prasanth9394
    @Prasanth9394 3 месяца назад

    Evm govt

  • @singhck3996
    @singhck3996 3 месяца назад

    Dhevudu chusthu vurukodu bayapadakandi brother

  • @pinjaridevansahab9319
    @pinjaridevansahab9319 3 месяца назад

    Jara,sabar,karo,bayii

  • @chatharapathisanjay4780
    @chatharapathisanjay4780 3 месяца назад

    Bhayabrantulaku guri chedaru prajalanu

  • @yashsneha6388
    @yashsneha6388 3 месяца назад

    It is the horrible govt killing innocent people and who will take responsible for this brutal things. This govt can not run smoothly and efficiently if they do such activities.

  • @yuvarajyuvaraj4185
    @yuvarajyuvaraj4185 2 месяца назад

    Ore abhadhila kuda చెప్పడానికి కూడా ఒక అదు ఉదాలి

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm 3 месяца назад

    We always with Jagan God bless jagan he his best cm jagan

  • @KonathamNavaneethreddy
    @KonathamNavaneethreddy 2 месяца назад +1

    Shavarajakiyalu cheyoddhhu vedavalu

  • @rameshthirumareddy3734
    @rameshthirumareddy3734 3 месяца назад

    😂😂😂 Ela unnaru enti raa yedi kada seva rajikiyam