Guruvu garu naku e rojuki nelasary 3 rojulu swamy nen 5 days ayyaka e pooja prarambam cheskovacha swamy 🙏🙏🙏 nen Pooja samagry thechukunnaka nelasari ochindhi swamy 🙏🙏🙏
Nine Varhi Goddess . 1. శ్రీ దశ భుజాయై వారాహ్యై 2. శ్రీ అష్టాదశ వారాహ్యై 3. శ్రీ బీజ వారాహ్యై 4. శ్రీ కిరాత వారాహ్యై 5. శ్రీ ధూమ్ర వారాహ్యై 6. శ్రీ లఘు వారాహ్యై 7. శ్రీ సింహ వారాహ్యై 8. శ్రీ ఉగ్ర వారాహ్యై 9. శ్రీ అపర్ణ వారాహ్యై
ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
Nen e pooja alagayina cheskovali swamy alagayina parishkaram cheppandi swamy 🙏🙏🙏🙏
Sree Varahi Devi Namo Namaha🙏🌹🌹🙏
Guruvu garu 9 rojulo upavasam vundaleni vallu bojanam cheyocha
ఐమ్ గ్లౌం ఐమ్ వారాహీ యై నమః స్వాహా 🙏🙏🙏
Tey
Tq 🙏🙏🙏
Tq🙏🏻
Tqqqqqq amma
Tq guru garu
Sir memu office ki veltam shoes compalsary.navaratrulo shoes vesukovacha
Swamy. Varu chese temple adress pettandi pratyangiri templ di
Om sri varaha deviye namaha🙏🏻🙏🏻
Ladies ki date problem untundi kada Mari madhyalo date vasthe em cheyalo please cheppandi
Morning aa time
Upavasam undala varahi navarathri lo
Thanks guruvu gaaru
Nak ammavaru kalalo kanipistundi anukuntuna guruvugaru❤
Into pillalu periods aite yem cheyali maadi single bhk
Guruvu garu naku e rojuki nelasary 3 rojulu swamy nen 5 days ayyaka e pooja prarambam cheskovacha swamy 🙏🙏🙏 nen Pooja samagry thechukunnaka nelasari ochindhi swamy 🙏🙏🙏
Guruvu garu phone work cheyyadam ledhu..matladudham anty
guruvu garu meru prathi okariki arthum ayeh la ammanu ela arashincharo cheparu meku na padhabi vandhanalu,🙏
Varahi navaratrulu cheskunte health problem thagutayaa sir
Yes pakka
Naku teliyadu e ammavaru
Eppude ammavaru kosam search chestunna
గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేయడం అని ఒక అర్థం
దగ్గరగా ఉండి చేయడం అని అర్థం
అంతేగాని ఎవరికి చెప్పకుండా చేయడం కాదు
Upavasam undala ??
Nine Varhi Goddess .
1. శ్రీ దశ భుజాయై వారాహ్యై
2. శ్రీ అష్టాదశ వారాహ్యై
3. శ్రీ బీజ వారాహ్యై
4. శ్రీ కిరాత వారాహ్యై
5. శ్రీ ధూమ్ర వారాహ్యై
6. శ్రీ లఘు వారాహ్యై
7. శ్రీ సింహ వారాహ్యై
8. శ్రీ ఉగ్ర వారాహ్యై
9. శ్రీ అపర్ణ వారాహ్యై
Padma
@@padmavathins6335
9 Durgas Names
Shailputri
Brahmacharini
Chandraghanta
Kushmanda
Skandamata
Katyayani
Kalaratri
Mahagauri
Siddhidatri
Chala Baga cheppaaru guruvu garu
Avnu Amma darshanam pakka avtundi...❤
Gurudev Padam Namskaram
Samveda Shanmukha Sharma guruvugarilo kuda Ammavari sakhatkaram...kanipistundi...
Swamy dress code cheppara please
Red colour
Swami nenu aaaradistanu.kani e amma varini poojiste kopam undakudadu .evarni emi anakudadu antunaru...emi cheyalenu situation lo kopam anedi vachesi tidatamu..edchi edichi problems tattukoleka nooru. Uncontrol ayipotundi..adi manaki ,vamsaniki manchidi kaadu antunaru.. bayamestundi
Emi kadu andi.kopam ante eduti varini chulakanaga matladi thitte vallante ammaku nachadu.pooja chesetappudu boothulu matlada kudadu anthe nenu chesanu ammaki pooja.bhayapadakandi.
Vartali vartali ❤
Pooja cheyakudada
Im glowm im vaarahi ye U namahaaa swahaa 🙏
ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
Om sree varahi matha namaha pahimam rakshamam 🙏🙏
anchor speakingmore
thali varahi namha
Thali varahi ,
🙏🙏🙏
Guruvu garu 🙏🙏
Secund mrge asalu mrge kadha naa husbend ki naku secund mrge iddharu pilalu ayanaku naku iddharu pillalu pelli iyyaka 2 months akkada unnanu nana helth bagalekunty puttintiki vacchanu tharvatha pn ledhu msg ledhu ayana nenu chesina riply ledhu nana chanipothy kuda raledhu enti ani peddhamanushula daggariki pilisthy nakoddhu amey pillaltho amy untadhi naa pillalatho nenu unta naku vaddhu ani antunnaru nenu ardhikam ga kuda emilenu naa paristhithi evvariki rakudadhu 😭😭😭😭nenu 8 months gaa puttintlo untunna nana chanipoyaru chuddaniki evaru leru mee vidios anni chusthunna konni chesthunna ina ayana lo marpu ledhu naa peru sharadha ayana peru srinivas 😭😭naa samsyaki parishkaram cheppandi guruvu garu plz
I'm gloum I'm manthram
House lo Avanune to dipam pedite godavalu Ani vere vallu chepparu
మూలమంత్రం .పెట్టగలరు
యిందులోచాలామంత్రములువున్నవి
Vippa nune ,ava nune
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏