కాంపాక్ట్ మోడల్ Chaff Cutters టెస్టింగ్, ధరలు? | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 24 апр 2024
  • పలు రకాల కాంపాక్ట్ మోడల్ చాఫ్ కట్టర్ల గురించి ఈ వీడియోలో సమాచారం లభిస్తుంది. SNK & Co సంస్థ ఎండీ సంతోష్ గారు వాటి ధరలు, ప్రత్యేకతలు వివరించడంతోపాటు.. వాటితో గడ్డిని కత్తిరించి కూడా చూపించారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdIQ1cqc1fEA0
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966316319
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : కాంపాక్ట్ మోడల్ Chaff Cutters టెస్టింగ్, ధరలు? | రైతు బడి
    #RythuBadi #ChaffCutters #SNK&Co

Комментарии • 107

  • @ramugilla6250

    రాజేందర్ రెడ్డి గారూ...మీ వీడియో లో హిందీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్ వచ్చే విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసేవాళ్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది..

  • @naguanisetti7737

    అన్న ముందు వాళ్లని explain చెయ్యనివన్ది...వాళ్లు ఏదైనా చెప్పే లొపె మీరు questions vestunaru

  • @RajuRaju-of5jx

    బ్రో వారంటీ గురించి కూడా చెప్తి బాగుండు సరే చాల మంచి వీడియో చేశారు థ్యాంక్స్

  • @Narasareddy-sb9pe

    Palvarizer rate కూడా చెప్పి వుంటే బాగుండేది

  • @kotrangisrinivas9460

    అన్నయ్య మా ఏరియా కి రండి మామిడి సీజన్ ఇప్పుడు మంచిర్యాల జిల్లా

  • @srinivasamarapalli777
    @srinivasamarapalli777 28 дней назад

    మకు ఏలా పంపుతారు

  • @sreenivasulisreenivasulmay4622
    @sreenivasulisreenivasulmay4622 9 часов назад

    బ్రో ఎండు గడ్డిని కూడా చేయచ్చా

  • @srinivasamarapalli777
    @srinivasamarapalli777 28 дней назад

    అన్న రేటు పెట్టండి

  • @chintumekala8769

    అన్న music sounds konchem thagginchedhi vunde

  • @myakalanaveen65

    Distik ekkada

  • @preetiaddala

    Thank u Rajendra reddy garu chaf cutters kosam manchi video chesaru thank u 🙏🏻 😊anna 😊

  • @balamanohar4946

    Effect sounds remove cheyandi bro.. bagoledhu

  • @vinaygonela3411

    Super video annaya ❤

  • @bcgmi

    Thank you chala usefull ga undi రాజేందర్ గారు , ఎండుగడ్డి కూడా అలానే కట్ చేస్తాయా

  • @munnibarlingmunni1450

    Good information

  • @adinarayanakalisetti8128

    మంచి విడియో

  • @user-wm9hu9wk6u

    Very good supper👍👍👍

  • @SivaReddyGuntaka-kx8jq

    Good comments

  • @shivamittireddy3372

    Good video brother

  • @gopigangiredla8141
    @gopigangiredla8141 17 часов назад

    Good information sir