అమ్మ ఇప్పుడే కాలంలో ఇళ్లల్లో పెద్ద వాళ్ళు ఉంటే వాళ్లనే బయటికి తీసుకోవటం లేదు మీరు ఇంత మందిని తీసుకోవడం అనేది చాలా కష్టమని అతెలుసు మీ ఓపికకు మీ మంచితనాని కి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అమ్మ అమ్మ మీరు అందరూ అవ్వ తాత లు అందరూ బాగుండాలని కోరుకుంటున్న అమ్మ
అమ్మ వేరే ఆశ్రమాలలో వున్నది లేనట్టుగా లేనది వున్నట్టుగా చూపిస్తారు అమ్మ మీరు వున్నది వున్నటే చెప్పుతారు అమ్మ 🙏మీకు ఆ దేవుడు అయాషు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాను అమ్మ
అవ్వా తాతలు మంచిగా రెఢీ అయ్యారు.. అలా ఈ రోజు,కి ఎలా తినాలో,ఏమి వండుకోవాలి అనే మాట వాళ్లకు రాకుండా వాళ్ళని అర్థం చేసుకుని చూడటం మందులు,వేళకి వేసుకునేలా చూడటం,ఇంట్లో ఒకరూ ఇద్దరు వుంటేనే చేయలేరు.ఇంతమంది వృద్ధులను చూస్తున్న మీ ఓపిక సహనం మాటలలో చెప్పలేము.అందరినీ మంచిగా చూసుకునే మీరు కళకళ లాడుతు ఆరోగ్యంగా , ఆనందం తో వుండాలని ఆశీర్వదిస్తూ వున్నాము.
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 ఆశ్రమం కూడా చాలా కళగా ఉంది పచ్చని చెట్లతో మామిడికాయలతో మధ్య నుంచి మీరoతా నడిచి వస్తుంటే చాలా అద్భుతంగా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది భూతల స్వర్గంలా వుంది 👌👌👌 అవ్వా తాతలు అందరూ నీట్ గా సంతోషంగా ప్రేమగా చూసుకుంటున్న కూతురు ఇంట్లో దర్జాగా తల్లిదండ్రులు ఉన్నట్టుగా హాయిగా ఉంటారు🙏 మీవల్ల మేము కూడా ఆంజనేయ స్వామి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయాన్ని మీరు వివరంగా చెబుతూ చక్కగా చూపిస్తారు. ధన్యవాదములు అమ్మ 😍🙏💐
Avvalu chala colour full ga unnaru vallani neat ga rich ga meru chuskuntunnaru nijame ma vere asramamlo neat ga kuda undaru nighty latho picchiga kanipistharu adhi management chethilo undhi age ayna vallaki kammalu avi veskovaliani untundhi adhi meeru thelusukoni artificial vi konicchi vallani neat ga rich ga pettatu hats off to you
చాలా మంచి వీడియో అమ్మ ఎందుకు అంటే ఇలా బయటకు తీసుకు రావడం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా మీ లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సకుటుంబ సపరివార సమేతం ఇది 100% నిజం ❤❤
We are also lucky to see God darshan and also to see you all amma. God blessings are always with you and they are fortunate to have a relationship with you .they are really lucky amma.
Anil is a good human being .All the elders are fortunate to get your shelter amma .Tell Amaravathamma to take rest for few more days . Murthy garu has found peace finally in your house.All of them are living a dream life ... resort likelife which ony the very rich can afford .God bless your family amma.
మంజుల గారు మీరు చాలా చాలా మంచి పని చేశారు ఆశ్ర మం వృద్ధులు అందరికీ మాంచి బూస్ట్ up ఇప్పించారు అందరూ కూడ చాలా చాలా చక్కగా తయారు అయ్యారు శారదమ్మ గారి చీర నాకు బాగా నచ్చింది మీఅందరికి ఆభగవంతు ని శుభాశీస్సులు అందాలని కోరుకొంటున్నాను
Aunty jaya raleda? He is very dedicated person and good person. Myself from guntur everyday I will see your videos after came from office. I would like to come to your oldage home 🏠, definitely I want to visit. Really hats off amma.
మనస్పూర్తిగా శుభాశ్శిసులు🙏💐 పరోక్షంగా మాకు కూడా పుణ్యం దొరికింది.అందరూ అనాధల లాగా చూస్తూంటే మీరు మీ కన్న తల్లితండ్రులుగా చూసుకుంటున్నారు అంతే! ఎవరు చేస్తారమ్మా ఈ విధంగా ముసలితనం శాపం కాదు అని నిరూపిస్తున్నారు.ముసలోల్ల ఆయుష్షు పెంచుతున్నారు.మనస్పూర్తిగా చెపుతున్న మీకు ముసలితనం రాదు.🤗🙏
శారద నగర్ బ్లూ చీర గుండమ్మగారి రెడ్ కలరు హైదరాబాద్ నుంచి వచ్చారు అమ్మమ్మ గారు ఆవిడ పేరు నాకు తెలియదు ఆవిడ కట్టుకున్న సారీ కూడా చాలా బాగుంది పద్మా వేసుకున్న డ్రెస్ బాగుంది మీ చీర చాల బాగుంది అన్నా గ్రీన్ కలర్ ఐ లవ్ యు వీడియో❤❤
మన బిడ్డలు అనుకున్నప్పుడు మనము మన మంచిగానే చూపించారు కదా అమ్మ ఎవరో ఏదో చేశారని వాళ్ళ లాగా మనం ఎందుకు చేయాలి అది కరెక్ట్ కాదు చిరిగిన బట్టలతో చూపిస్తే మనకు వచ్చేది ఏంటి అమ్మ అన్న పదానికి అర్థం ఉండదు కదా అమ్మ నేను నమ్ముతాను మీరు కూడా నమ్ముతున్నారు కదా అమ్మ❤❤
Chala Manchigachesaru Meru great God Bless you Maku Chalasanthoshamga Anipinchindhi All Are Happy😊God Bless All of You Vrudhulu Andharu Bagunnaru OK By By
Avva Thathalu nu gudikiki thesukoni vellaru Chala Santosam Manjula garu maku Swamivari pooja chupincharu thank you so much Andi Avva Thatha lu super cute ga Ready ayyaru Chala happy Andi
Medhi manchi mansu amma aka sari sakshi papadhi video chiyadi amma chudalaniundhi naku sakshi papa ate chala estam maa pillu Ramu Lakshman ki sakshi papa matalu ante chal estam
Subhodayam Madam. You are doing a very good service. Where is this Ashramam madam. Is it meant for any particular community, I mean castwise. How much you charge person per month. Please don't mistake me for asking like this. What is the location of the Ashramam.
End of the Video have address...please look into it The person who needs necessity..... Amma will gather information from people who will join if they are interested or not and some other things Amma will not charge... doing own service Amma will not consider community wise
అమ్మ ఇప్పుడే కాలంలో ఇళ్లల్లో పెద్ద వాళ్ళు ఉంటే వాళ్లనే బయటికి తీసుకోవటం లేదు మీరు ఇంత మందిని తీసుకోవడం అనేది చాలా కష్టమని అతెలుసు మీ ఓపికకు మీ మంచితనాని కి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అమ్మ అమ్మ మీరు అందరూ అవ్వ తాత లు అందరూ బాగుండాలని కోరుకుంటున్న అమ్మ
అమ్మ వేరే ఆశ్రమాలలో వున్నది లేనట్టుగా లేనది వున్నట్టుగా చూపిస్తారు అమ్మ మీరు వున్నది వున్నటే చెప్పుతారు అమ్మ 🙏మీకు ఆ దేవుడు అయాషు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాను అమ్మ
Mee kante anil Babu ee kalam lo kuda opika unnanduku godbless you
అమ్మ మీకు మీ మంచితనానికి పాదాభివందనాలు
మానవ సేవ వలనే భగవంతుని దర్శనం లభిస్తుంది, మీరు జన్మ సార్థకం చేసుకుంటునా రు,మీవీడియీలు చూస్తు ఉంటాను,మీకు మీవారికి ధన్య వాదాలు,
మీది చాలా మంచి మనసు మంజులగారు ఆ దేవుడు మిమ్మల్ని పడి కాలాలు చల్లగా చూడాలి
అవ్వా తాతలు మంచిగా రెఢీ అయ్యారు.. అలా ఈ రోజు,కి ఎలా తినాలో,ఏమి వండుకోవాలి అనే మాట వాళ్లకు రాకుండా వాళ్ళని అర్థం చేసుకుని చూడటం మందులు,వేళకి వేసుకునేలా చూడటం,ఇంట్లో ఒకరూ ఇద్దరు వుంటేనే చేయలేరు.ఇంతమంది వృద్ధులను చూస్తున్న మీ ఓపిక సహనం మాటలలో చెప్పలేము.అందరినీ మంచిగా చూసుకునే మీరు కళకళ లాడుతు ఆరోగ్యంగా , ఆనందం తో వుండాలని ఆశీర్వదిస్తూ వున్నాము.
మీ మాట తీరు , పలికే విధానం చాలా బావుంది. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు.... Superb....
GOO BLESS YOU....🎉🎉🎉🎉
అమ్మా... మీరూ బాగున్నారు..
మీ మంచితనం వల్ల
అవ్వా తాతలు కూడా బాగున్నారు...
19:51 🎉🎉🎉🎉🎉
అమ్మ ఎలా వున్నారు అమ్మ మీ మనసు చాల చాలా మంచిది అమ్మ అందరూ చాల బాగా వున్నారు అసలు అనాద్ద లు అంటే ఎవరు నమ్మరు సూపర్
మీరు చేసే పని చాలా బాగుంది
నమస్తే అమ్మ 😍🙏💐
అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏
ఆశ్రమం కూడా చాలా కళగా ఉంది
పచ్చని చెట్లతో మామిడికాయలతో మధ్య నుంచి మీరoతా నడిచి వస్తుంటే చాలా అద్భుతంగా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది భూతల స్వర్గంలా వుంది 👌👌👌
అవ్వా తాతలు అందరూ నీట్ గా
సంతోషంగా ప్రేమగా చూసుకుంటున్న కూతురు ఇంట్లో దర్జాగా తల్లిదండ్రులు ఉన్నట్టుగా హాయిగా ఉంటారు🙏
మీవల్ల మేము కూడా ఆంజనేయ స్వామి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము 🙏
వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.
ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయాన్ని మీరు వివరంగా చెబుతూ చక్కగా
చూపిస్తారు. ధన్యవాదములు
అమ్మ 😍🙏💐
Avvalu chala colour full ga unnaru vallani neat ga rich ga meru chuskuntunnaru nijame ma vere asramamlo neat ga kuda undaru nighty latho picchiga kanipistharu adhi management chethilo undhi age ayna vallaki kammalu avi veskovaliani untundhi adhi meeru thelusukoni artificial vi konicchi vallani neat ga rich ga pettatu hats off to you
చాలా మంచి వీడియో అమ్మ ఎందుకు అంటే ఇలా బయటకు తీసుకు రావడం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా మీ లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సకుటుంబ సపరివార సమేతం ఇది 100% నిజం ❤❤
❤❤❤❤❤
అమ్మ నమస్తే. అందరూ భలే బాగా ready అయ్యారు. ఆ దేవుని ఆశీస్సులు సర్వదా మీ పై ఉంటాయి.
We are also lucky to see God darshan and also to see you all amma. God blessings are always with you and they are fortunate to have a relationship with you .they are really lucky amma.
Anil is a good human being .All the elders are fortunate to get your shelter amma .Tell Amaravathamma to take rest for few more days . Murthy garu has found peace finally in your house.All of them are living a dream life ... resort likelife which ony the very rich can afford .God bless your family amma.
ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరవలసి ఉంది కదా అమ్మ అది ఏ టైం అయినా ఆల్ ది బెస్ట్ మా❤❤
Madam meeru బాగా నడుస్తున్నారు అది చాలు,,ఎన్ని పనులైన చేస్తారు god bless you
అందరూ చాలా బాగా తయారైయరండి మంజుల గారు
Andharu Chala baga raddi ayaru amma
Jai shree ram....podhuney seetharama Hanuman darshanam jarigindhi...danyavadhalu amma
మంజుల గారు మీరు చాలా చాలా మంచి పని చేశారు ఆశ్ర మం వృద్ధులు అందరికీ మాంచి బూస్ట్ up ఇప్పించారు అందరూ కూడ చాలా చాలా చక్కగా తయారు అయ్యారు శారదమ్మ గారి చీర నాకు బాగా నచ్చింది మీఅందరికి ఆభగవంతు ని శుభాశీస్సులు అందాలని కోరుకొంటున్నాను
అమ్మ మీరు చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళని భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్లకు ఉండాలి నేను కూడా మీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను
అవ్వా తాతలు చాలా బాగా రెడీ అయ్యారు అమ్మ మీరు కూడా అమ్మా
అమ్మ మీరుఇంత మందిని ప్రేమ దేవుని దర్శనంచేయించారు చాల సంతోషం అండి ఆదేవు ని దయ వల్ల మీరు ఆరోగ్య ముగ వుండాలని కోరుతున్నాను అండి
Avva thathalu gudiki chala happy ga vacharu amma,naaku kooda chala santhosam ayindhi amma thank u amma meeru chala great amma ❤❤❤
Aunty jaya raleda? He is very dedicated person and good person. Myself from guntur everyday I will see your videos after came from office. I would like to come to your oldage home 🏠, definitely I want to visit. Really hats off amma.
అమ్మ ఇలా అన్నాను అని ఏమీ అనుకోవద్దు అమ్మ మీకు అసలు ఏమీ వుండదు వాళ్ళు కూర్చున్న దగ్గర మీరు కూడా కుర్చ్చు నీ తింటారు సూపర్
Eerojullo Ela Kuda Chestara Meeru really great Amma valla ku Anni Soukaryalu Chestunnaru inkem kavali vallaku idi chaalu Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🥳🥳👏👏👏👏
Chaalaa chaalaa baagunnaru avva, thaathalu..Looking very smart. Meeru chaalaa baagaa vaallani choosukuntunnaru kabatte vaallu healthy look tho vunnaru..deenamgaa choopinchadam business strategy Nemo...
మనస్పూర్తిగా శుభాశ్శిసులు🙏💐 పరోక్షంగా మాకు కూడా పుణ్యం దొరికింది.అందరూ అనాధల లాగా చూస్తూంటే మీరు మీ కన్న తల్లితండ్రులుగా చూసుకుంటున్నారు అంతే! ఎవరు చేస్తారమ్మా ఈ విధంగా ముసలితనం శాపం కాదు అని నిరూపిస్తున్నారు.ముసలోల్ల ఆయుష్షు పెంచుతున్నారు.మనస్పూర్తిగా చెపుతున్న మీకు ముసలితనం రాదు.🤗🙏
avvalu tatalu andaru chalabaga radi ayyaru so cute
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
శారద నగర్ బ్లూ చీర గుండమ్మగారి రెడ్ కలరు హైదరాబాద్ నుంచి వచ్చారు అమ్మమ్మ గారు ఆవిడ పేరు నాకు తెలియదు ఆవిడ కట్టుకున్న సారీ కూడా చాలా బాగుంది పద్మా వేసుకున్న డ్రెస్ బాగుంది మీ చీర చాల బాగుంది అన్నా గ్రీన్ కలర్ ఐ లవ్ యు వీడియో❤❤
అమ్మ మీకు ఆ భగవంతుడు చల్లగా చూసుకుంటాడు,
Tappakunda tisuku elite baguntundi meeru manchi panule chestaru Manjula
Andaru chala baga Ready aiyanru so beautiful all members❤❤❤❤❤❤
Akka manchi manasu undi akka miku manchi manasu ku margam devudu chupistadu miru chesede correct akka na biddalu ku asirvaadam cheind akka mi manchi manasaku devudu thodu andari shirvadam untundi akka
You are sincere, hard working, dedicated and religious. They allure your children. Your Gothram is their gohtram.
మన బిడ్డలు అనుకున్నప్పుడు మనము మన మంచిగానే చూపించారు కదా అమ్మ ఎవరో ఏదో చేశారని వాళ్ళ లాగా మనం ఎందుకు చేయాలి అది కరెక్ట్ కాదు చిరిగిన బట్టలతో చూపిస్తే మనకు వచ్చేది ఏంటి అమ్మ అన్న పదానికి అర్థం ఉండదు కదా అమ్మ నేను నమ్ముతాను మీరు కూడా నమ్ముతున్నారు కదా అమ్మ❤❤
Bayataku teesukuvellatamu manchide Amma vallaku baguntundi amma
Good morning dear amma god bless you with good health and happiness
Roju vidio notification vasthe chalu happy ga ma pillu chustharu
Chala santoshamga undi
Hi manjula garu. Mee video chustunnanta sepu manasu prashantanga anipinchindi, kallembati ananada bhaspalu vachayi, vallu mee aashramam pondadam valla adrushtam, maku dyvadarshanam kaligincharu 🙏, mee kutumba sabhulandaru challaga undalani venkannanu vedukuntunnanu.🙏
What you Said 100 % Correct
Amma eppudu manam manchiga cheste manalni devudu challaga chustadu. Andulo meeru emi takkuva cheyaru. Ade me kutumbaniki sri rama raksha. Eppudu meeru ilage happyga undali
Super amma meeku bagavanthudi challaga chustaru
చాలా బాగుంది.
We love you nd your service amma especially Anil babu nd joshu paapa
Amma మీరు ఛాల చాల మంచి వారు వీడియో అన్ని చూస్తుననూ 5 years నుంచి
Chala Manchigachesaru Meru great God Bless you Maku Chalasanthoshamga Anipinchindhi All Are Happy😊God Bless All of You Vrudhulu Andharu Bagunnaru OK By By
God bless you manujala Amma garu hats off to your helping nature
good job.god bless you amma❤
Amma తాతలు అదృష్టవంతులు మేము ఇంట్లో ఉండి కూడా మేము గుడ్లకి వెళ్ళ లేక పోతున్నాము భగవంతుని ఆశీర్వాదం సదా ఉంటుంది
Chalamanchipanichesthunnaru amma vallekadu amma memukuda darshanam chesukunnam thankyou sooomach amma
Avva Thathalu nu gudikiki thesukoni vellaru Chala Santosam Manjula garu maku Swamivari pooja chupincharu thank you so much Andi Avva Thatha lu super cute ga Ready ayyaru Chala happy Andi
చాలా బాగుంది వీడియో అమ్మ 🙏🙏🙏🙏🙏
You are very great woman God bless you Om Shanti
Andaru pelli peddalulaga rady ayyaru chala bagunnaru antha mevalle
సూపర్ గా వున్నారు అవ్వ తాతలు మంజుల గారు ❤❤
Amma meru chaala manchi vaaru
Very very good serve Amma me opiki
Really super ga ready అయారు amma
Amma amaravatamma, govindamma, muniyamma, andaru bagunnaru. Andaru me daggara unnappudu eppudu happyga untaru.
Avva vaalu chala andamga ready ayinaru amma,me biddalu laga choosu kuntu vunnaru iam so happy amma,
Aodharu Chala bavunaru amma meru cheseodhi correct
Meru manchivaru manjula garu metho Samantha thiskopothunnaru God bless you mom
All are beautiful amma❤
Amma, richga chupinchatam chala manchi vishayam.
Mee manchi
manasuki naa subhabhinandanalu
Adrustavantulamma meeru entamandhiki sevachesthunnaru .so greate
Hai amma good morning super video amma andharu chala baga ready ayaru amma super ga unaru God bless you amma ur great amma❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏
అందరూ అలా ఆనందంగా, ఆరోగ్యం గానే ఉండాలి
Meru chala great mam
Avvalu manchi cheralukattukuni kalaga unnaru ma nannma gurthuku vacharu
Great manjula amma ,me varu nijam , entha opikaga teyadam entha kashtam.
Chala bagundi maa evideo
Manjula Amma meru chala super. How much ur taking care of all of them . God bless you with gud health.
Vallu andaru chakkaga kanipistunnaru ante daani venaka Mee manchi Manasu Inka Mee family members support kanipistundi
Andaru chakkaga tayaru ayyaru
Medhi manchi mansu amma aka sari sakshi papadhi video chiyadi amma chudalaniundhi naku sakshi papa ate chala estam maa pillu Ramu Lakshman ki sakshi papa matalu ante chal estam
Meru Cheysayde Manchede Amma Me Pellalu Antaru Alanay Chusu Kuntunaru Naku Aethy Chala Nachuthunde Sairam
Maku kuda Mee family lo bhagaswamyam chesinanduku meeku sathakoti vandanalu amma maku puntyam vochinatle 🙏
Tippanna gari seva chala bagaundi
Meeru chesedi 100 percent correct amma manju.
Chala bagundi Superman
ఆ దేవ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.
Andaman baammmaluu ,haaiga aanandaga undandi ,saradamma blessings 🙌 🎉🎉
Murti gariki hyd nature cure treetment bagutundi
Sister you are really great
Andru.super.
amma valla manasuku anadalu anapinchaka anandaga undali ante richga ne undani andi meeku great amma manjulagaru
Chala bagundi video.
Subhodayam Madam. You are doing a very good service. Where is this Ashramam madam. Is it meant for any particular community, I mean castwise. How
much you charge person per month. Please don't mistake me for asking like this. What is the location of the Ashramam.
End of the Video have address...please look into it
The person who needs necessity.....
Amma will gather information from people who will join if they are interested or not and some other things
Amma will not charge... doing own service
Amma will not consider community wise
Meeku chala thanks madam..
Chalabagunnaru andharu ❤❤❤ tq
Nice పండగలా అనిపించింది
Krishnamurthy ni virupaskapuram ku thisuku vellithe nayam kavachu amma ma nanna gariki akkade nayam inadhi
Namasthe Amma Mee opikakaku setha koti vandhanaalu thalli
Amma lu andaru chala Andamuga vunnaru so nice
Super Amma
అమ్మా,మీరు, వచ్చే జన్మలో ధనవంతు ల ఇంట్లో దయా దాన గుణాలతో జన్మిస్తారు,