KA Paul on Janasena Pawan Kalyan | నా ఫ్యామిలీలో 22 ఓట్లు.. కానీ నాకు 4 ఓట్లే పడ్డాయి | ABP Desam

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • #kapaul #janasena #pawankalyan #elections2024 #abptelugunews #abpdesam #telugunews '
    KA Paul on Janasena Pawan Kalyan | నా ఫ్యామిలీలో 22 ఓట్లు.. కానీ నాకు 4 ఓట్లే పడ్డాయి | ABP Desam
    Subscribe to the ABP Desam RUclips Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Комментарии • 3,4 тыс.

  • @readingthebibleverse8602
    @readingthebibleverse8602 4 месяца назад +294

    Sir మీరు చెప్పింది అక్షరాలు గా నిజం

    • @divyagraceofficial2059
      @divyagraceofficial2059 4 месяца назад +2

      Yes

    • @vamsim9214
      @vamsim9214 4 месяца назад +4

      Athani matalu picchi ga teesi paadayya vaddu.athanu cheppindi nijam

    • @Sis.Sandhyarani
      @Sis.Sandhyarani 4 месяца назад

      Yeah..janalaki ardham chesukoni alochinche maturity ledhu

  • @nareshkumarkomanduri7157
    @nareshkumarkomanduri7157 4 месяца назад +211

    ఇంత తెలివి నేను ఎక్కడా చూడలేదు , వైసిపి వాళ్ళకి కూడా లేదు ఇంత నాలెడ్జ్,

  • @y.sanjayy.sanjay4502
    @y.sanjayy.sanjay4502 4 месяца назад +71

    సూపర్ ga నిజాన్ని బయటపెట్టారు tq AVM LU బయట KI

  • @dorababuchinnam5596
    @dorababuchinnam5596 4 месяца назад +390

    100% కరేట్ గా చేప్పారు సార్

  • @harsha2925
    @harsha2925 4 месяца назад +585

    పాల్ గారు ఎలక్షన్స్ లో నెగ్గక పోయిన మీరే మా ప్రైమ్ మినిస్టర్ 🎉

    • @mohammedanwar2347
      @mohammedanwar2347 4 месяца назад +23

      Lets make him president of the COMEDY CLUB

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 4 месяца назад +1

    • @satyavani5925
      @satyavani5925 4 месяца назад +9

      Idi kada asalina fenatism ante😂😂

    • @RasheedMohammad-qq1rl
      @RasheedMohammad-qq1rl 4 месяца назад +3

      ప్రైమ్ మినిస్టరా ఏ దేశానికి బాబు..... ఓ అర్థమైంది ... మీ అందరికి ఉంది కదా.

    • @gainavenkateswararao6250
      @gainavenkateswararao6250 4 месяца назад +1

      Excellent bhayya ❤

  • @Suvarnarajuyeddu
    @Suvarnarajuyeddu 4 месяца назад +243

    అన్నా నువ్వు చెప్పింది 100% కరెక్ట్.

    • @Sai-Priest-King
      @Sai-Priest-King 4 месяца назад

      neeku votlu padakapothe adi vere vaalla tappa? nee intlone telusu nuvvu pedda bewarse gadivi ani

    • @santosh34556
      @santosh34556 4 месяца назад +1

      Pichi baaga mudirundi. Rest ivvandi ayinaki.

  • @Peter-Ruth2104
    @Peter-Ruth2104 4 месяца назад +838

    మన భారత దేశం వెనుక బడటానికి కారణం,ఇలాంటి వాళ్లు నిజాలు చెప్పిన నమ్మకపోవడమే ,🙁

  • @CMuneiah
    @CMuneiah 4 месяца назад +89

    సూపర్ గా చెప్పారు కే పాలు గారు నువ్వు చెప్పింది పచ్చి నిజం 🙏🙏

    • @RasheedMohammad-qq1rl
      @RasheedMohammad-qq1rl 4 месяца назад +1

      అవునా పచ్చి నిజామా .. బాధ పడకు కొన్ని రోజులు ఆగితే పండు అవుద్ది.

  • @ypeddaiah673
    @ypeddaiah673 4 месяца назад +31

    చాలా మోసం జరిగింది EVM tamparing జరిగింది ఇది పక్క నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పక్కా నిజం
    జై ka pual

  • @donsoori1351
    @donsoori1351 4 месяца назад +317

    పాల్ గారు చెప్పినది ఆలోచించావలిసిన విషయం. కానీ అందరూ కామెడీగా తీసుకుంటున్నారు.😭

    • @muntazbegamshaik365
      @muntazbegamshaik365 4 месяца назад +6

      Its true

    • @kishorekumardas5662
      @kishorekumardas5662 4 месяца назад

      Ayodhya lo Russian chip Pani cheyaleda ,,,bjp ke 240 seats vochindee Russian chip Pani cheyaleda 🤔🤔🤔

    • @satraj2815
      @satraj2815 4 месяца назад +8

      వాడో సిద్ధాంతి..నువ్వూ వేదాంతి.

    • @pswaruparanirani4281
      @pswaruparanirani4281 4 месяца назад +1

      ఔను

    • @Sai-Priest-King
      @Sai-Priest-King 4 месяца назад

      neeku votlu padakapothe adi vere vaalla tappa? nee intlone telusu nuvvu pedda bewarse gadivi ani

  • @Sathish-w3q
    @Sathish-w3q 4 месяца назад +357

    పాల్ గారు ఎలక్షన్ టైం లో వచ్చి అందరి మైండ్లు కూల్ చేస్తారు నువ్వు బాగుండాలయ్య

    • @prathyushachinni9573
      @prathyushachinni9573 4 месяца назад +3

      😂😂😂😂😂😂❤

    • @AshokPodeti-kh8hq
      @AshokPodeti-kh8hq 4 месяца назад

      ​@@prathyushachinni9573 Paul ki fans kuda unnaru😂😂😂

    • @Chanbona2142
      @Chanbona2142 4 месяца назад

      😊😂

    • @krishna-kp8lu
      @krishna-kp8lu 4 месяца назад

      టెన్షన్ లకు మందు పౌల్ ఆన్న కామెడీ వీడియోలు.....ఇక పైన Doctors కూడా ప్రిస్కిప్షన్లో రాస్తారేమో....

    • @AshokPodeti-kh8hq
      @AshokPodeti-kh8hq 4 месяца назад +1

      @@krishna-kp8lu 🤣🤣🤣🤣🤣🤣😄

  • @Ydyydv
    @Ydyydv 4 месяца назад +21

    Good maturity levels from k a paul garu.....paul garu cheppindhi 💯 true

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 4 месяца назад +2078

    నీకు తెలియకుండా pavan fans ఉన్నారు మీ ఇంట్లో take care bro

    • @Sunshinebeauty700
      @Sunshinebeauty700 4 месяца назад +20

      😂😂

    • @rajiniarcot1188
      @rajiniarcot1188 4 месяца назад +23

      Antega

    • @ysgaming7088
      @ysgaming7088 4 месяца назад +16

      Vadileyandi bro

    • @gorrejeevan3674
      @gorrejeevan3674 4 месяца назад +30

      ఎంత ఫ్యాన్స్ అయినా బ్రో మీ ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు అక్కగారు చెల్లి గారు. మీరు ఒకవేళ ఎలక్షన్లు లో నిలబడితే వాళ్లు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నీకే వేస్తారా పవన్ కళ్యాణ్ కి వేస్తారా బ్రో వోట్స్. న్యాయంగా మాట్లాడండి ఓట్స్ గురించి అభిమానంతో వచ్చి మాట్లాడమాకు అండి

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 4 месяца назад +6

      Court కి వెళ్ళండి న్యాయం చేస్తున్నారు

  • @raghunadh9567
    @raghunadh9567 4 месяца назад +625

    ఇంత బాధలో కూడా ఇంతగా నవ్వుతున్నానంటే మీరే కారణం పాల్ గారు 🤣🤣🤣🙏🙏రోజంతా పడ్డ బాధ ఈ ఒక్క వీడియో చూడ్డం తో పోయింది 😍🙌🙌

    • @SriRHjewellerycollection
      @SriRHjewellerycollection 4 месяца назад +6

      Nenu kooda

    • @alltheshots391
      @alltheshots391 4 месяца назад +5

      Indhuke mana inka ela unnam 😂😂😂

    • @jancy6691
      @jancy6691 4 месяца назад +2

      Ninu koda

    • @varadatitus1305
      @varadatitus1305 4 месяца назад +3

      ​@@jancy6691paul meeru eppudo nunchi chepputunnaru ee visayam

    • @ET-si7rl
      @ET-si7rl 4 месяца назад +1

      😊😊😊😊😊😊😊😊

  • @kumarivloges44
    @kumarivloges44 4 месяца назад +10

    Paul గారు మాట్లాడినది 100%True

  • @vsharonv7
    @vsharonv7 4 месяца назад +100

    అవును పాల్ గారు చెప్పినట్టు ఏదో జరిగింది

  • @ravikiran8858
    @ravikiran8858 4 месяца назад +160

    నా ఓటు తెలంగాణ లొ ఉంది సార్ లేకపోతే మీకే ఓటు వేసేవాడిని ఐదో ఓటు నాదే ఐతుండే

    • @LadduDsp
      @LadduDsp 4 месяца назад +4

      Ayyo papam vachi vesi vellandi

    • @prasad325
      @prasad325 4 месяца назад +2

      నాది 6😂

    • @ChichaVlogs123
      @ChichaVlogs123 4 месяца назад +5

      Chaaa miss ayindi brother nuvu yesinte gelichevademooo mana anna

    • @prasad325
      @prasad325 4 месяца назад +1

      @@ChichaVlogs123 kikikikiki😂😂🤣🤣🤣

    • @hemavaaruni1816
      @hemavaaruni1816 4 месяца назад +1

      🤣🤣🤣🤣🤣👌👏👏👏👏👏

  • @KK-dc6nc
    @KK-dc6nc 4 месяца назад +15

    dear Paul guru , meeru cheppindi 100 percent correct , dayaunchi ee matter court Kelli re poling jarigela cheyyamani vedukuntunna..pls

  • @akkerapurajaravindra4155
    @akkerapurajaravindra4155 4 месяца назад +2702

    ఇంట్లోనే వెన్నుపోటు చేశారు ఏమో sir😂😂

    • @Atozvideos_7
      @Atozvideos_7 4 месяца назад +105

      నాకు అదే కొడుతుంది బ్రో

    • @Gopinathk17
      @Gopinathk17 4 месяца назад +37

      😂😂😂

    • @SandeshkumarGadhamsetti
      @SandeshkumarGadhamsetti 4 месяца назад +67

      Papam jagan koda entha gaa feel avaledu gaa

    • @shaikbabji4362
      @shaikbabji4362 4 месяца назад +23

      Ayina Paul Garu oppukoruu Bro. EVMs nd Modi ne antha chesaruu😂 antadu eyanaaa

    • @sivakumar-op5if
      @sivakumar-op5if 4 месяца назад +4

      😂

  • @NanajiJillella
    @NanajiJillella 4 месяца назад +230

    పౌలు గారు మీరు దేవుని సేవలోనే మంచిది రాజకీయాల్లో కష్టం మీకు👈

  • @PaulKamalakar
    @PaulKamalakar 4 месяца назад +17

    TRUE words paul Garu

  • @santhoshmallaphotography6866
    @santhoshmallaphotography6866 4 месяца назад +85

    మంచి మనసున్న మనిషి సార్ మీరు 🙏🙏🙏

  • @kommuriramakrishnakrishna7631
    @kommuriramakrishnakrishna7631 4 месяца назад +25

    Correct sir ,100 % agree with you

  • @kavurisatyanarayana2162
    @kavurisatyanarayana2162 4 месяца назад +11

    Nijam sir Baga chepparu

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 4 месяца назад +346

    పాల్ గారు చాలా మంచి వారు, ఆయన్ని ఏమి అనకండి

    • @Tejakranthi
      @Tejakranthi 4 месяца назад +2

      Yes

    • @tamminasrinivasarao155
      @tamminasrinivasarao155 4 месяца назад +8

      అయన తన పనులతో తన విలువ తానే తగ్గించుకుంటున్నారు.modi గారికే majority రాక ఇబ్బందిగా ఉన్నారుగా...

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs 4 месяца назад

      Matha marpidi chesina donga

    • @Peddagopu_peddagopu1975
      @Peddagopu_peddagopu1975 4 месяца назад

      Ore Paul ni ala chendi Rajasekhar ra a na ninja kuduku vade allude kosame chesadu

    • @PatapuAdukondalu-eo8qx
      @PatapuAdukondalu-eo8qx 4 месяца назад

      ❤❤❤❤❤❤

  • @kuruvanagaraju1436
    @kuruvanagaraju1436 4 месяца назад +29

    మీరు నిజం చెప్పారు

  • @bpradeep4841
    @bpradeep4841 4 месяца назад +8

    ❤😂ఈవీఎం మోసము మోడీ
    సపోర్ట్ తో జరిగిందని అందరికి తెలుసు కానీ స్ట్రాంగ్ గ సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళితే జస్టిస్ వస్తుంది . అన్యాయమైన తీర్పు ఒక ముఖ్యమంత్రి కి .....

    • @subramanyamm1570
      @subramanyamm1570 4 месяца назад +1

      అలాగైతే మోడి కి 400 + సీట్లు వచ్చేవి కదా బ్రొ

  • @Rebels_AddA
    @Rebels_AddA 4 месяца назад +34

    4:47 100% correct sir

  • @vijayajeeva4797
    @vijayajeeva4797 4 месяца назад +386

    సీసీ లో చూడాలి మళ్ళీ రి పోలింగ్ చెయ్యాలి

    • @aurevoir3309
      @aurevoir3309 4 месяца назад +7

      Is it possible

    • @bunny2178
      @bunny2178 4 месяца назад +12

      Cc camera link ivvaledu antene ardam kaleda ?

    • @viswanath4473
      @viswanath4473 4 месяца назад

      ​@@bunny2178ante jagan gadu last time chesadu antunnava

    • @shivanireddy1057
      @shivanireddy1057 4 месяца назад +6

      Haa chala thappu
      Andaru adagandi..

    • @nandinitenali4394
      @nandinitenali4394 4 месяца назад +21

      Edho mosam chesi jagani odincharu andi

  • @CINEMAJATHI
    @CINEMAJATHI 4 месяца назад +17

    K A పాల్ రాజ్యాంగ హక్కు ని సరిగ్గా వినియోగించుకునే గొప్ప వ్యక్తి కేఏ పాల్ నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నారు

  • @Cookingvillage-m4w
    @Cookingvillage-m4w 4 месяца назад +107

    కేఏ పాల్ సార్ చెప్పింది కరెక్ట్ ముమ్మాటికి కరెక్ట్ అది

  • @venkatasuresh835
    @venkatasuresh835 4 месяца назад +262

    నాలుగు ఓట్లతో విజయం సాధించింది పాల్ గారు

    • @LakshmanLucky-pv6cg
      @LakshmanLucky-pv6cg 4 месяца назад +7

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @pambalashankar7002
      @pambalashankar7002 4 месяца назад +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Samrohan369
      @Samrohan369 4 месяца назад +1

      😂😂😂😂

    • @sridhartom284
      @sridhartom284 4 месяца назад

      Ala ani uhaloo brathukuthadu paul

    • @rameshkumarnallaparaju7584
      @rameshkumarnallaparaju7584 4 месяца назад

      ఇది కూడ world record అవుతుంది.
      గిన్నిస్ book లో పేరు నమోదు చేసుకొండి.

  • @NarsaKadirikota-c9f
    @NarsaKadirikota-c9f 4 месяца назад +3

    రీపోలింగ్ జరగాలి సార్ నువ్వు నిజం చెప్పావ్ పవన్కు ఒక్క సీటుకూడా రాదు 21కి 21 అలా సద్యం

  • @panditharayalu1389
    @panditharayalu1389 4 месяца назад +226

    తెలుగు నాట, ముఖ కవళికలతో కడుపుబ్బా నవ్వించే వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు బ్రహ్మానందం, రెండు కె.ఎ. పాలు.

    • @RamBabu-x5i
      @RamBabu-x5i 4 месяца назад +3

      Niku antha navvu yenduku vastundhi...aayana correct

    • @harindarrao4467
      @harindarrao4467 4 месяца назад +2

      🤣🤣🤣

    • @kashinath92463
      @kashinath92463 4 месяца назад

      ​@@RamBabu-x5iనీకు క్రిస్టియన్ గొర్రెల బుద్ధి ఎప్పటికీ మారదు ఏమైనా బుద్ధుందా రా ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు మరి జగన్ గాడు గెలిచినప్పుడు అవినీతి చేసి గెలిచాడా

    • @deekondaravi4270
      @deekondaravi4270 4 месяца назад +2

      😆😆😆😆😆

    • @alltheshots391
      @alltheshots391 4 месяца назад +2

      Niku em tesulu bro ayana gurinchi

  • @RajaReddy-ff4dz
    @RajaReddy-ff4dz 4 месяца назад +22

    Jai KA Paul nijam ga dhammu unna question Rais chesaru bro nijam ga

  • @naageshk1256
    @naageshk1256 4 месяца назад +7

    He is gifted person to create a great humour 😂😂😂😂

  • @chinnaraoch506
    @chinnaraoch506 4 месяца назад +180

    మిమ్మల్ని చూసి నవ్వాలో బాధ పడాలో అర్ధం కాలేదు.

  • @MadhavluckyMadhavlucky
    @MadhavluckyMadhavlucky 4 месяца назад +369

    ఎక్కడ ఉన్నర్ సార్ ఇంతా సేపు... 🤣🤣

  • @ylratnam4038
    @ylratnam4038 4 месяца назад +6

    Correct ga chepparu

  • @nkmt9308
    @nkmt9308 4 месяца назад +177

    ఈవీయం టాంపరింగ్ లేక మార్చడం జరిగింది...

    • @ananthram05
      @ananthram05 4 месяца назад +13

      Andhuke BJP magic figure ni dhaatalekapoyindha, ledha andhuke INDI allience 230 seats ni geluchogaligindha..

    • @NEVERGIVEUP-qk4kn
      @NEVERGIVEUP-qk4kn 4 месяца назад +5

      EVM tampering అయ్యాయ

    • @Harikrishnakundla
      @Harikrishnakundla 4 месяца назад +4

      Nijame bro ,central vallaku vasthunayi Ani over confidence tho cheyaledu Andhra lo voting ledu kabbati chesaru , something fishy

    • @Public.Power_5
      @Public.Power_5 4 месяца назад +1

      2019 lo yekkadiki potav

    • @Bhavan-s8q
      @Bhavan-s8q 4 месяца назад

      Mundhu nuv yerragaddaki po mental 😂

  • @kotisaila9705
    @kotisaila9705 4 месяца назад +12

    Super sir.. Correct ga chepparu

  • @DavidrajuDesapogula
    @DavidrajuDesapogula 4 месяца назад +7

    Yes sir 100% right

  • @jinagaleeladhar
    @jinagaleeladhar 4 месяца назад +26

    పాల్ గారి గెలుపును మీడియా స్వాగతించాలి

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 4 месяца назад +130

    Ka Paul geliche varaku repolling chesthune undali 💪

  • @SivaKumarChoudary1991
    @SivaKumarChoudary1991 4 месяца назад +7

    ఇవి అవినీతి ఎలెక్షన్ ఫలితాలు.

  • @Surya.143.K
    @Surya.143.K 4 месяца назад +54

    Good Question Raised By KA Paul Sir.

    • @Myselfkk
      @Myselfkk 4 месяца назад +1

      But no one will bother😢

  • @GopiGopi-yp3vg
    @GopiGopi-yp3vg 4 месяца назад +101

    రీపోలింగ్ ఒక్క విశాఖపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టేయాలి

    • @SuperVeerudada
      @SuperVeerudada 4 месяца назад +8

      Ychippaki 151 vachinappudu kooda re polling jaragali

    • @Chandu...Pwstar
      @Chandu...Pwstar 4 месяца назад +2

      Repolling pettina waste

    • @duttayogendra3802
      @duttayogendra3802 4 месяца назад

      a amma e sari ka paul tho pothu tho vasthara

  • @mallikarjunamallikarjuna9451
    @mallikarjunamallikarjuna9451 4 месяца назад +9

    కర్ణాటక లో ఒక అమ్మాయికి 10 వతరగతిలో. 625/625 మార్కులు వచ్చాయి అలా ap లో ఎలెక్షన్ లో వచ్చిందోచుగా,

  • @SAYYADMAHAMMADGOUSE-oe1cd
    @SAYYADMAHAMMADGOUSE-oe1cd 4 месяца назад +90

    బ్యాలెట్ లెదు కదా , EVM కదా బహుశా Tampering అయివుండోచ్చు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 месяца назад

      100%:.మొత్తం evm data మార్చేశారు అది కూడా పోలింగ్ కి ముందే..!!vvpats లెక్కిస్తే... ఈ evm టోటల్ rigging scam బయటకు వస్తుంది. అసలు అంత పోలింగ్ శాతం 82% జరుగానే లేదు.

  • @tanishka3828
    @tanishka3828 4 месяца назад +517

    I just came to see the comments..who else ??😅😂😂😂😂

    • @kumarprnc9
      @kumarprnc9 4 месяца назад +4

      Haha

    • @balapahari4947
      @balapahari4947 4 месяца назад +7

      Nak okkadike atla anipistada anukunna meek kuda alane anipistada 😂

    • @trishul255
      @trishul255 4 месяца назад

      Pichi lanjakoduku ni guddhantha palagadhengale paul gadini

    • @chvsree2007
      @chvsree2007 4 месяца назад +3

      yes, first comment ey rachaa 😆

    • @KavithaKavitha-mn1zh
      @KavithaKavitha-mn1zh 4 месяца назад +1

      Nennu kuda ade anukuna Paul akkada anni 😂😂

  • @Nancy-no7sd
    @Nancy-no7sd 4 месяца назад +5

    Very true sir, you are absolutely right

  • @sssubbu8004
    @sssubbu8004 4 месяца назад +344

    ఇంట్లో votes కచ్చితంగా వేస్తారు అవికూడా రాలేదు అంటే అవినీతి జరిగింది.

    • @khandavillivsnacharyulu5862
      @khandavillivsnacharyulu5862 4 месяца назад +21

      Ee elections cancel chesi Malli election pettali😂😂😂😂

    • @Vinodvinnu29
      @Vinodvinnu29 4 месяца назад +12

      Ka paul daughter and wife Pawan kalayan fans soo they vote for TDP 😅

    • @srikanthakula5859
      @srikanthakula5859 4 месяца назад

      😂😂😂

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 месяца назад +8

      అరేయ్ సింపుల్ గా ఒక పందెం... ఒక open ప్లేసులో ka paul మీటింగ్ పెట్టి, ఆ meeting కి vote వేసిన వాళ్ళు మాత్రమే రండి అని అనౌన్స్ చెయ్యండి, ఒక 20000 మంది వచ్చిన మీరు చెప్పింది నిజం అని నమ్ముతాను...

    • @AjayGupta-xz1mc
      @AjayGupta-xz1mc 4 месяца назад +1

      😂

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 месяца назад +258

    సూపర్ గా చెప్పారు,ఓట్లు మొత్తం టీడీపీ కి పడ్డాయి,వైసీపీ ఓట్లు మొత్తం టీడీపీ కి పడ్డాయి,ఈవీఎంలు లో రష్యా చిప్ పెట్టారు

    • @chinnakargam1586
      @chinnakargam1586 4 месяца назад +11

      Mari vv pads unnayiga...cross check cheyyochuga

    • @Entertainment-np4lu
      @Entertainment-np4lu 4 месяца назад +24

      Aaa evm hacking chesi talent unte bjp eppudu alliance parities pina depend ayyadu 543 ki 500 thechikonedi meru win ayyinappudu all good meru odipothe hacking 2019 lo ycp hack chesinda anduke anni Bill's lo ycp support bjp brain use chyandi ra

    • @VijaykumarMerupula
      @VijaykumarMerupula 4 месяца назад +9

      Last election meru ade chesara

    • @surya9762
      @surya9762 4 месяца назад +5

      Evaru pettincharu????

    • @VijaykumarMerupula
      @VijaykumarMerupula 4 месяца назад +3

      Noti dula bro..notiki em vaste adi matladru evaru emi analenuru ani valla time vallu silent ga chesi chuparu

  • @vsr6073
    @vsr6073 4 месяца назад +2

    100 percent nijam
    Nijam

  • @savetrees7391
    @savetrees7391 4 месяца назад +46

    ఆ నాలుగు వోట్లు వేసిన మేధావులు ఎవరు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి అని నా డిమాండ్😂😂😂❤

  • @21.7.23
    @21.7.23 4 месяца назад +29

    You are exactly correct sir.well said

  • @V-gy6tx
    @V-gy6tx 4 месяца назад +67

    సిద్ధం మీటింగ్ తర్వాత వాళ్లకి అర్థం అయిపోయింది వాల్మిక గెలవలేదని అందుకనే గుంపుగా వచ్చి కుట్ర చేసి గెలిచారు అని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది పాల్ గారు అందుకే మీ ఓట్లు కూడా మిస్ అయ్యాయి జగన్ మరి అన్ని తక్కువ ఓట్లతో ఓడిపోయే సమస్య లేదు ఇదంతా కుట్రతో వాళ్ళు గెలిచారు
    మీరు జగన్ గెలిచి ఉంటే రాష్ట్రం చాలా బాగుండేది❤

    • @sindhunagesh9192
      @sindhunagesh9192 4 месяца назад +1

      Yesss

    • @veeraswamy6842
      @veeraswamy6842 4 месяца назад

      మీరు చాలా మంచి వారు sir ఈ ది దొంగలు రాజ్యం దోపిడీ రాజ్యం

    • @satraj2815
      @satraj2815 4 месяца назад

      ఒరేయ్ గొర్రె నా కొడక..

    • @pswaruparanirani4281
      @pswaruparanirani4281 4 месяца назад +2

      పక్క వైసీపీ ఓట్లతో కూటమి అధికారం లోకి వచ్చింది వైసీపీ నాయకులు కోర్టు లో కేసు వేసి పోరాటం చేయాలి

    • @yoshithyoshith3611
      @yoshithyoshith3611 4 месяца назад

      అవును

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb 4 месяца назад +116

    ఈయన చెప్పేది నిజం కానీ ఎవ్వరు నమ్మరు

  • @srinivas_chippala
    @srinivas_chippala 4 месяца назад +4

    అయ్యా paul గారు మీ బాధ నేను అర్దం చేసుకోగలను.
    సరిగ్గా 43 సం. క్రితం మేము 8 మంది క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు మాలో ఒకడు కాలేజీ ఎలక్షన్స్ లో నిలబడ్డాడు. వాడికి 2 వోట్లు వచ్చాయి. ఒక ఓటు వాడిదే రెండవ ఓటు ప్రతిఒక్కరూ నేనే వేసాను ఆ ఓటు అనేవారు(నా తో సహా) వొడినందుకన్నా రెండో ఓటు ఎవరిదో మా వాడికి ఇప్పటికీ అది సస్పెన్స్.
    మీ పరిస్తితి ఇలానే వుంది. మనిషి మంచి టెన్షన్ లో వున్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఒకటి చూస్తే really టెన్షన్ free.

    • @chandranethra8200
      @chandranethra8200 4 месяца назад

      Mare swardham,mosam, dhochukovadam thelini dharmaniki kattubadi velakotlu dhanam chesi lakshala vudhyogalu echhina vyakthiki adhikaram manamendhukistham mari?
      Mana dhrushti lo vallu peddha jockers kadha😂😂😂

  • @subhashinisubhashini1248
    @subhashinisubhashini1248 4 месяца назад +20

    Good Paul garu....mee speech super super....

  • @sivasankar-sb9bk
    @sivasankar-sb9bk 4 месяца назад +67

    ఒక దిగ్గజం ఇలా జోకర్ అవ్వడం బహుశా అతనే ఎప్పుడు ఊహించలేదేమో..... కర్మ ఫలితం హ... 😔...

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 4 месяца назад +1

    Correct ga chepparu Sir

  • @vivartdan
    @vivartdan 4 месяца назад +49

    వీడియో starting లో ఒకరు point కి వచ్చేసేయండి అన్నారు ఎంత మంది observe చేశారు

  • @Ram13769
    @Ram13769 4 месяца назад +871

    ఇంట్లో వాళ్ళు కూడా వెయ్యలేదు 😂😂😂

    • @manojgollapelli1694
      @manojgollapelli1694 4 месяца назад +1

      😂

    • @abhivardhan1194
      @abhivardhan1194 4 месяца назад +3

      @@manojgollapelli1694 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @empty8045
      @empty8045 4 месяца назад +1

      😂😂😂 ಅಯ್ಯೋ ಪಾಪ ಪಾಲ್

    • @BNST2020
      @BNST2020 4 месяца назад

      Ni entlo varu veyaru raa niku vote edantha cutraa chi ap bathuku enka evadu kapadaledu

    • @KavithaKavitha-mn1zh
      @KavithaKavitha-mn1zh 4 месяца назад +1

      😂😂😂

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 4 месяца назад +3

    You are correct sir

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 4 месяца назад +17

    టాంపరింగ్ జరిగింది అని నమ్ముతున్నారా

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 4 месяца назад +92

    ఎలక్షన్ అంతా బాగానే జరిగింది.ఓట్ల మిషన్లు లో బారీ ప్రాడ్ జరిగింది.ఎంతో సహాయసహకారాలు అందించిన మంచి మంచి యమ్.యల.ఏ.లకు చాలా అన్యాయం జరిగింది.చాలా మోసం జరిగింది.ఇది నాయకులు గ్రహించాలి..

  • @tanuteena9401
    @tanuteena9401 4 месяца назад +2

    💯% Carect sir meru cheppedhi

  • @nane.udarapalli7480
    @nane.udarapalli7480 4 месяца назад +57

    ఈవీఎం tamparing jarigemdhe.

  • @chdevi9453
    @chdevi9453 4 месяца назад +4

    Correct answer

  • @almightylord552
    @almightylord552 4 месяца назад +54

    100% కరెక్ట్ చెప్పారు

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 4 месяца назад +8

    Currect sir 🎉

  • @vinoddidla8711
    @vinoddidla8711 4 месяца назад +3

    నిలదీయండి సూపర్ మీరు

  • @RayavaramSujatha
    @RayavaramSujatha 4 месяца назад +40

    EVM Tampering jarigindi anna అందుకే ysrcp అంతా దారుణంగా మోసపోయారు మరి ఇంత ఫ్రాడ్ అలాంటప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వెయ్యడం ఎందుకు మన ఓటు కు విలువ లేనప్పుడు 😭😭

    • @uhv13
      @uhv13 4 месяца назад +5

      Fan ki uresuku chavu

    • @RayavaramSujatha
      @RayavaramSujatha 4 месяца назад +3

      మీ అంత పిరికి వాడిని కాదులే మీలాగా అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకోలేదులే ఇలాంటి గెలుపు ఒక గెలుపేనా 😡😡

    • @vkjillella
      @vkjillella 4 месяца назад

      @@RayavaramSujathawell said

    • @yoshithyoshith3611
      @yoshithyoshith3611 4 месяца назад

      ​దొంగ దారిలో గెలిచినందుకా వాళ్ళు కాదా శిక్ష అనుభవించాలి నిజం మాట్లాడిన వాళ్ళు కాదు

    • @ParvathiPallaS
      @ParvathiPallaS 4 месяца назад +3

      ​@@RayavaramSujathameeru gelichinappude ilage chesara?

  • @sudharani4751
    @sudharani4751 4 месяца назад +9

    Your words 100% correct sir

  • @kilarivenkatappadu6658
    @kilarivenkatappadu6658 4 месяца назад +78

    ఇక్కడే కాదు సార్ రాష్ట్రం మొత్తం ఇలానే జరుగుతుంది

  • @RaniChinta-ve3fn
    @RaniChinta-ve3fn 4 месяца назад +27

    Re poling cheyali.meru correct ga matladaru sir❤

  • @RajunaiduR
    @RajunaiduR 4 месяца назад +1

    Ka. పాల్ గారు.చెప్పింది.100,,పర్సెంట్.కరెక్ట్.ఎలక్షన్.రికౌంటింగ్.పెట్టాలి

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 4 месяца назад +401

    Ka పాల్ గారు poltics మీకు సెట్ అవదు

    • @naveenrockyyoutube612
      @naveenrockyyoutube612 4 месяца назад +19

      Ayanaki politics set avvakapoina ayana matladedhi matram 💯 nijam

    • @kashinath92463
      @kashinath92463 4 месяца назад +4

      వీడి చర్చి కి వచ్చే వాళ్ళు కూడా వీడికి ఓట్లు వేయరు

    • @vvnarasimhamithra
      @vvnarasimhamithra 4 месяца назад

      @@naveenrockyyoutube612 kane kadu brother

    • @varungamerfreefire4471
      @varungamerfreefire4471 4 месяца назад

      correct ga chepparu

  • @marys883
    @marys883 4 месяца назад +8

    Good Speech Sir 💯🙏🙏🙏

  • @jagadeehbunny6300
    @jagadeehbunny6300 4 месяца назад +1

    Currct 👍💯 Sir,,,.currct ga చెప్పారు

  • @sagarreddykasarla4194
    @sagarreddykasarla4194 4 месяца назад +21

    ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది బ్యాలెట్ పెట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇదే నా విజ్ఞప్తి

  • @Srpshalu
    @Srpshalu 4 месяца назад +33

    Paul garu cheppedhi 💯 true,,edhi evvaru pattinchukooru,

  • @mamidisravani5991
    @mamidisravani5991 4 месяца назад

    Yes correct chepparu

  • @dudekulasiddu1580
    @dudekulasiddu1580 4 месяца назад +32

    సారు మీరు ఉదయం నుండి ఎక్కడికి పోయారు 😢😢😢😂

  • @apmallesh3467
    @apmallesh3467 4 месяца назад +21

    ఎక్సలెంట్ సార్ కంటిన్వ్ god bless u

  • @jesugudapati2439
    @jesugudapati2439 4 месяца назад

    You are solution for AP

  • @rajamani1908
    @rajamani1908 4 месяца назад +24

    ఇంత అవినీతి ఓట్లు ఎలక్షన్స్
    ఎప్పడు చూడలేదు పాల్ గారు
    పైన దేవుడు ఎవరిని వదిలిపెట్టదు సార్.

    • @neelapaladurgalakshmi6013
      @neelapaladurgalakshmi6013 4 месяца назад

      మీకు ఎక్కువ ఓట్లు వస్తె అది నిజాయితీగా ఎలక్షన్స్ జరిగినట్లు,,పక్కవాడికి ఎక్కువ ఓట్లు వస్తె తప్పు జరిగినట్లు,,దేవుడు అంత చూస్తూనే ఉంటాడు మీరు అన్నట్లు

    • @keerthipamula8886
      @keerthipamula8886 4 месяца назад +2

      A devudu unnadu kaanukane elaaaa jarigindi inkaa devudaaaa miku

  • @janardhanaleti8813
    @janardhanaleti8813 4 месяца назад +13

    కే ఏ పాల్ గారు నెక్స్ట్ సర్పంచ్ ఎన్నిక వస్తుంది మీరు మా గ్రామాలలో పోటీ చేయండి అన్ని గ్రామాలలో మీరే గెలుస్తారు

  • @vedamrajasekhar1773
    @vedamrajasekhar1773 4 месяца назад

    Sir meeru nijam chepparu

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 4 месяца назад +124

    ఇంతగా గ్యాంబ్లింగ్ జరిగినట్టుంది మళ్లీ ఎలక్షన్ పెట్టాలి

  • @21.7.23
    @21.7.23 4 месяца назад +43

    Yes. something went wrong regarding EVMs nd at counting

  • @venkateeswaraprasad6060
    @venkateeswaraprasad6060 4 месяца назад

    Hallelujah

  • @VenkateshVenki-ui9ks
    @VenkateshVenki-ui9ks 4 месяца назад +14

    Correct ga chepparu sir kacchinthanga pedda plan vesi chesaru kani nirupinchadaniki em lekunda chesaru

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 4 месяца назад +19

    Correct sir

  • @ippbjangaongkavitha930
    @ippbjangaongkavitha930 4 месяца назад

    Good Analysis

  • @NAGESWARARAOKODALI-xh3xv
    @NAGESWARARAOKODALI-xh3xv 4 месяца назад +54

    1 ఓటు వస్తుందని అనుకున్నాను.కానీ 4 వచ్చాయి ,great పాలా

  • @sanaki777
    @sanaki777 4 месяца назад +27

    సార్ మీరు చెప్పే విషయాలు జనాలకి నవ్వులాటగా ఉంది..

  • @jayaushasudha7050
    @jayaushasudha7050 4 месяца назад +4

    Good point

  • @halaayudha
    @halaayudha 4 месяца назад +30

    In this raging battle and tensions ...we do need this comic relief. thanks mr. paul