మొండి రోగాలని తగ్గించే రావణ కిరీట భంగం| When Doctors say sorry Ravana Kirita Bhang| Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • There are many instances where in we end up spemding lakhs of Rupees for our illness, yet at the end Doctors say "Sorry, it is impossible to cure"
    These are Karma based diseases, and here is the Ramayanam Ravana Kireeta Bhangam prayogam narrated by Nanduri garu.
    Nanduri garu did one such video very briefly about 5 years back, however people are asking for complete procedure, hence we recorded again and uploaded with all the details.
    - Uploaded by: Channel Admin
    1) Valmiki Ramayanam , Yudha Kanda 59th Sarga Ravana Kireeta Bhangam Chanting Audio
    • When Doctors say "impo...
    (Our sincere thanks to Sri Hemanth Sarma garu for publishing these videos selflessly)
    2) Sri Seeta rama pooja demo in 10 minutes - By Nanduri Srivani
    సీతారాముల పూజ తేలికగా చేసుకొనే విధానం - By Nanduri Srivani
    • సీతారాముల పూజ తేలికగా...
    3) Sankalpam for this parayana
    శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్ పరివార సమేత శ్రీ రామచంద్రప్రభో: ప్రసాదేన సకల విధ రోగ శాంత్యర్ధం రావణ కిరీట భంగాత్మక శ్రీమద్రామాయణ ఘట్ట పారాయణమహం కరిష్యే
    Sree seetaa lakshmaNa bharata SatRghna hanumatt parivaara samaeta Sree raamachaMdraprabhO: prasaadaena mama sat saMtaana sthityardhaM putrakaamaeshTyaatmaka Sreemad^ raamaayaNa ghaTTa paaraayaNamahaM karishyae
    4) Lyrics PDF in Telugu - Yudhakanda 59th Sarga
    drive.google.c...
    Frequently asked questions:
    Q) ఈ దీక్ష చేసే సమయంలో మాంసం తిని మద్యం తాగవచ్చా? రజస్వలా కాలంలో చేయవచ్చా? Can we have meat, Liquor during deeksha? Can ladies do this deksha during menstural cycle?
    A) ఇటువంటి ప్రశ్నలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. దీక్ష అంటే నియమ నిబంధనలతో కూడినది. అది చేయ లేకపోతే ఎప్పుడూ దీక్ష ప్రారంభించకండి.
    Q) రోజూ తలస్నానం ఛేయాలా?
    A) అవసరం లేదు. శుచిగా శుభ్రంగా పారాయణ చేస్తే చాలు. మీ భక్తిని తలస్నానం, దీపపు ఒత్తుల స్థాయినుంచి పై స్థాయికి తీసుకెళ్లండి . భయాన్ని వదిలి భక్తిని పెంచుకోండి
    Q) ఈ పూజ ఏ సమయంలో చేయాలి?
    A) ఎప్పుడైనా చేయవచ్చు
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #ramayana #valmikiramayana #mantrasforenergy #healthmantra
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 514

  • @raniramesh5159
    @raniramesh5159 7 месяцев назад +133

    అన్నయ్య త్వరలో మీ నోటి వెంట అయోధ్య రామ మందిరం యొక్క మహిమలు వినాలి అని ఆశపడుతున్న... మీరు ఏమి చేపిన నాకు అక్కడ వుండి చూస్తున్న ను అన్నట్టు ఉంటుంది.. నా జీవితంలో నేను అయోధ్య వెళ్లి చూస్తానో లేదో అ యోగం వుందో లేదో కూడ నాకు తెలియదు.. దయచేసి వీడియో లు చేయండి. నేను ఎదురు చూస్తూ వుంటా అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti9906 7 месяцев назад +411

    namaste guruvu garu, nenu 17 years student ni, naaku september ending nundi prushta bhagam paina oka pimple ayyindi, adi eppudu light ga pus and blood vacchedi, nenu monna 10 jan lo vellinappudu doctors idi pilonidal sinus ani chepparu, surgery untundi, appati varaku dressing cheyincha mani chepparu, naaku appudu varahi devi kavacham gurtuku thechindi ammavaru, nenu varahi kavacham, stotram, khadgamala muudu roju chesanu chaala badha tho. ippudu 1 week thatuvatha doctirs chepparu daniki surgery and dressing rendu avasaram ledu, swalpanga tablets vadamani chepparu. naaku entha anandam vesindo. thanq so much andi.

    • @santoshv7385
      @santoshv7385 7 месяцев назад +2

      Ameme chadivaru cheppandi please clear gAa

    • @srinivas512
      @srinivas512 7 месяцев назад

      ​@@santoshv7385Devi kadgamala , వారాహి కవచం, వారాహి స్తోత్రం.
      ఈ three నండూరి గారి ఛానల్ లో ఉన్నాయి

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 7 месяцев назад

      Vaaraahi kavachamu strotramu khadgamaala ani clear gaa cheppaarugaa andi
      Jai shree ram 🙏​@@santoshv7385

    • @user-fi7kh1gd6d
      @user-fi7kh1gd6d 7 месяцев назад +10

      Hearty congratulations ma .. nenu vinnaanu deeni gurinchi chala suffering problem .. manchiga taggindi niku .. eppatiki Thankful ga undali nuvu Varahi ma ki .. nuvu earn cheyadam start chesaka Amma temple ki edaina cheyyi ❤ - oka sister

    • @parthasait8872
      @parthasait8872 7 месяцев назад +4

      Varahi Kavacham, Kadagamala

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 7 месяцев назад +28

    నండూరి గారు మీరు చెప్పిన ఆ నాడి జ్యోతిష్కులు చెప్పిన వారి ఫోన్ నెంబర్ తెలియజేయగలరు మీరు చెప్పినట్టు గా కరెక్ట్ గా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు

    • @jagadeeshvikram4797
      @jagadeeshvikram4797 7 месяцев назад +3

      Vijayawada lo unnaru

    • @dhanalakshmin3131
      @dhanalakshmin3131 7 месяцев назад

      ​@@jagadeeshvikram4797address please

    • @safudenduluri8890
      @safudenduluri8890 7 месяцев назад +4

      Vijayawada lo ekado address chepandii.. please...

    • @MothishMandakapu97
      @MothishMandakapu97 7 месяцев назад

      @@jagadeeshvikram4797 contact number undha

    • @radhavalaboju6746
      @radhavalaboju6746 7 месяцев назад

      Ekkadunnaro cheppandi vijayawada lo. address pettandi ​@@jagadeeshvikram4797

  • @civilashokkumar282
    @civilashokkumar282 7 месяцев назад +31

    Guruvu garu meeru gatam lo hanuman dwadasa namavali ichharu. Memu construction field lo safety engineer gaa work chestunnanu . Ante work place lo accident s jaragakunda chuse job. Gathamlo meeru ichhina dwadasa hanuman namalanu prathi roju work start chese mundhu parayanam chestunnanu. Okka accident kooda jaragadam ledhu. Site lo work chala cool gaa jarugutundhi. Antha hanumanthuni swamy data. Enno pranalanu meeru kaapadaru. Meeku hrudayapurvaka namaskatalu

  • @krishnarao9306
    @krishnarao9306 7 месяцев назад +14

    గురువుగారు హోమియోపతికి.. ఆధ్యాత్మికం కి సంబంధం గూర్చి ఒక వీడియో చేస్తానన్నారు దయచేసి చేయండి గురువుగారు ...🙏
    Om Namo Venkatesaya 🙏 🙏 🙏
    Sri Gurubhyo namah 🙏 🙏 🙏

  • @Mahi-ho3et
    @Mahi-ho3et 23 дня назад +1

    Your expression is quite distinctive, you simplify the complicated topics in to easily digestible concepts, I appreciate your commitment to benefit the society through your teachings. As you mentioned in one your videos, it’s not easy to find a good teacher, and you are a great teacher.

  • @Protagonist77
    @Protagonist77 7 месяцев назад +20

    గురు గారు...జగద్గురు పీఠాలు, వాటి అవసరం , ప్రాముఖ్యత మరియు రామ మందిరం వివాదం ...వాటి మీద మీ విశ్లేషణ తెలియజేయగలరు....

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 7 месяцев назад +19

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 7 месяцев назад +15

    గురువుగారు వైద్యనాథ అష్టకం చాలాఅమృత సంజీవని అంటారు కదా దానిమీద ఒక వీడియో చేయగలరు🙏

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 7 месяцев назад +9

    గురువు గారికి పాదాభివందనాలు! మీరు చెప్పే ప్రతి విషయాలు సరిగ్గా చెప్పారు. చాలా బాగా మీరు చెబుతున్నారు. మా సౌబగ్యం మీ వీడియోలో వినడం. ధన్యవాదాలు

  • @bhanutej691
    @bhanutej691 2 месяца назад +1

    Nanduri Garu miku chaladanyavadalu maku teliyani vishiyalu eno maku teliya chestunaru thanks gurugaru 🙏🏻🙏🏻

  • @Sainadh12
    @Sainadh12 7 месяцев назад +11

    గురువుగారి పాదాలకు అమ్మగారి పాదాలక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @ramanaramana965
    @ramanaramana965 7 месяцев назад +1

    గురువు గారు నమస్కారము నేను ఏ పని చేసిన ఓటమిని ఎదురుకొంటున్నాను .విజయము లేదు .ఆర్థికపరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా కొంచము ఇబందులు పడుతున్నాను .నేను చేసే ప్రతి మంచి పనిలో విజయము రావటానికి ఏమి చదువుకోవాలి .ప్రతినిత్యము ..నాకు సంతోషము కలిగించేది మీరు పెట్టె ప్రతి video చూడటము వల్ల .మానసిక ఆనందము . మీరు చెప్పే మంచి మాటలు సంతోషము ఇస్తాయి .

  • @santhipriya3143
    @santhipriya3143 7 месяцев назад +14

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 7 месяцев назад +17

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @kottubhagyalakshmi3086
    @kottubhagyalakshmi3086 7 месяцев назад +5

    గురువుగారు రామదేవుడి పూజ వివరించండి మాఘమాసంలో మొదలు పెడదాం అనుకుంటున్నాము పూజా విధానం మాకు వివరించండి గురువుగారు 🙏🏻

  • @kottubhagyalakshmi3086
    @kottubhagyalakshmi3086 7 месяцев назад +7

    గురువుగారు రామదేవుడు పూజ చెప్పండి గురువుగారు మాకోసం వస్తుంది కదా మొదలుపెడదాం అనుకుంటున్నాం ఎలా చేయాలో ఒకసారి వివరించండి. గురువుగారు 🙏🏻

  • @kishorekk20able
    @kishorekk20able 7 месяцев назад +6

    ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🪷🙏

  • @sunilm1035
    @sunilm1035 7 месяцев назад +4

    Swami manasika problems ku cheppandi please ocd nagative thoughts please swami e parayanam cheyuali

  • @bairedlachandrasekhar3220
    @bairedlachandrasekhar3220 5 дней назад

    Guruvugaru 🙏🙏🙏 mevedos Anni sreaddaga ventanu

  • @raniramesh5159
    @raniramesh5159 7 месяцев назад +13

    అన్నయ్య 22నా దీపాలు కోసంపూజ ఎలా చేసుకోవాలి అనే వీడియో పెట్టండి 🙏🙏🙏

    • @egirishrg1827
      @egirishrg1827 7 месяцев назад

      ruclips.net/video/6Fv2hck1buc/видео.html

  • @kruthi-kyathi1923
    @kruthi-kyathi1923 7 месяцев назад +2

    Artharitis problem ki solution cheppandi guruvu gaaru

  • @sreesreenivas635
    @sreesreenivas635 7 месяцев назад +8

    గురువు గారికి నమస్కారములు 🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 7 месяцев назад +2

    ధన్యవాదములు సోదరా.. పూజ కోసం ఎదురు చూసాను tq tq 🙏🙏🙏

  • @ipadmajawomenprotection7668
    @ipadmajawomenprotection7668 7 месяцев назад +2

    గురువు గారు నమస్కారం
    ఒక చిన్న విన్నపం
    ఇది ఖచ్చితంగా వీడియో చేస్తారని అనుకుంటూ అడ్మిన్ గారిని వేడుకుంటున్నాను ఈ మెసేజ్ గురువు గారికి చేరాలని
    జనవరి 22 రోజు బలరాముని విగ్రహ ప్రతిష్ట కనుక హిందువుల పవిత్ర పండుగ రోజు ఆ రోజు ఎటువంటి అరాచక శక్తులు ఇతర మతస్థులు, దేశం లో అల్లర్లు చేయకుండా ఉండాలని ఛానల్ సభ్యులు రేపటినుంచి 3 రోజుల పాటు రామనామం జపించి దేశాన్ని ప్రశాంతంగా ఉండేలా ప్రార్థించాలి అని చెప్పగలరు

  • @nagasaitripuragrandhi
    @nagasaitripuragrandhi 7 месяцев назад +1

    Mi lanti gurugaru undadam maa adrustram. Meeru cheppe mantralu vati ardamulu baga klutamu ga ardam iyi manasu ki ahladamu kalaga chestunayi guru garu. Dhanyavadalubmiku. Maa padabivandanamulu

  • @srinivaspatoju1123
    @srinivaspatoju1123 7 месяцев назад +4

    అయోధ్య రామ మందిరం gurinchi చెప్పండి గురువు గారు

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 7 месяцев назад +12

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 7 месяцев назад +2

    గురూజీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @user-zq5xf1tw3k
    @user-zq5xf1tw3k 7 месяцев назад +1

    Inka mee video radela ani chustunnanu Guru garu....Sudden ga mee latest video occhindi...SRI RAMA....😍

  • @chakrichakri2327
    @chakrichakri2327 6 месяцев назад

    Meeru Chala manchivishayalu cheptunnaru Chala santhosham 🙏 om namah shivaya
    Aa parameshwarudu mimmalni katakshinchu gaaka

  • @sachidanadadm2228
    @sachidanadadm2228 4 месяца назад

    I will more happy because your telling last line your all my children and your distribution knowledge " guruvve namah

  • @nbkwdpu
    @nbkwdpu 7 месяцев назад +5

    Ujjain gurinchi cheppandi guruvu garu

  • @rvdmalli7260
    @rvdmalli7260 5 месяцев назад +1

    గురువుగారు నాకు 36 సంవత్సరాలు 30 సంవత్సరం నాకు పెరలాసిస్ వచ్చింది భరించలేని కష్టాలలో వున్నాను దయచేసి ఆడియో సెండ్ చేయండి ప్లీజ్

  • @raghavendraachyuthk9548
    @raghavendraachyuthk9548 2 месяца назад

    Guru garu, asta kastalaki adbhuta nivaranalu videos poorthiga pettaledandi..
    old videos re-upload cheyagalara
    Thank you guru garu

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 7 месяцев назад +2

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @myyoutube5096
    @myyoutube5096 5 месяцев назад

    Sudharshanastakam chestunnanu ventane sayam andindi. Sudharshanastakam gurunichi meeru chepte na lanti vallaku upayogamga untundi guruvugaru.

  • @anushasai5955
    @anushasai5955 7 месяцев назад +4

    Thank you Nanduri garu. Na mind unna doubt ki eroju mi nunchi answer vachindhi. Naku kooda chinna age lo ne diabetes vachindhi doctor cheppinapudu Naku badha vesindhi em cheyalo ardam kaledu andulo Naku pregnancy andha padalo badha padalo ardam kaledu doctor cheppinatu ye chesanu kani manchi result ledu. Tarwata miru alane chaganti varu cheppina matalu gurthuku vachay tarwata nunchi roju Lalitha sahasranama chadive danini. Apati daka Naku Rani alochana Amma anugraham tho oka alochana vachindhi. Naku telisina dietician tho matlade laga chesindhi AA tarwata mellaga oka one month lo ne na sugar levels Ani down iyayi mellaga . Sudden ga okasari kalalo Naku ammavaru kanipincharu kallu therisinattu kanipinchidhi. ala tarwata koni days na baby ki lopala breath andatham ledu aa vishayam Naku taliyadu a tarwata kalalo yedho apadha vache laga cheppinatu chesaru aa ammavaru ventane ne delivery iyi safe ga baby bayatiki vachindhi ipudu na baby ki 2yrs old baby antha ammavari Om Sri matre namaha

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 Месяц назад

    Thank you guruvu garu 🙏sri mathre namha🙏

  • @kaushalparuchuri8155
    @kaushalparuchuri8155 7 месяцев назад

    Guruvugaru nijamgaa .ee runam theerchukolemu..sathKoti vandanaaly...Reverse engineering chesi chaala baaga arthamayyetattu chepparu

  • @rgnspiritual
    @rgnspiritual 7 месяцев назад +6

    జై శ్రీరామ్ 🙏🏻
    రాములవారి షోడశోపచార పూజ చేయడం నేర్పించండి గురువు గారు🙏

    • @birraanirmalaw6212
      @birraanirmalaw6212 7 месяцев назад

      Sri Vani channel లో ఇచ్చారు కదా

    • @rprakashh2336
      @rprakashh2336 7 месяцев назад

      Adi panchopachharalu pooja

  • @upendranadhachennupati8314
    @upendranadhachennupati8314 7 месяцев назад +4

    I agree with Guruvu Garu. So many issues are resolved for so many people in the Svayambhu Hanuman Temple. We have a lot of proof.

  • @sarithaerukalva
    @sarithaerukalva 7 месяцев назад +2

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @naveenkumark2456
    @naveenkumark2456 6 месяцев назад

    నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని గురించి వివరించి చెప్పండి శ్రీనివాస్ గారు💪👍🙏🙏🙏

  • @sukanyakunduru1134
    @sukanyakunduru1134 6 месяцев назад

    Chala bagachepparu guruvugaru. Jai Shri Ram🙏🙏

  • @mohana3687
    @mohana3687 6 месяцев назад

    Thanks for the information...pls make vdo on Ms ramarao garu sundarakandamu n Hanuman chalisa in telugu...

  • @cakalidasu5615
    @cakalidasu5615 7 месяцев назад +2

    Ayya meru ma kaliyuga Narayana Swamy 🙏🙏🙏

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 7 месяцев назад +1

    Guruvu gari padalaki na namaskaramulu

  • @srinathp1234
    @srinathp1234 7 месяцев назад +2

    Namaskaram guruvugaru

  • @swecchaaparajitha6283
    @swecchaaparajitha6283 7 месяцев назад +4

    Oka doctor ga na patients ki rogam thagginchadaniki emanna strotralu cheppandi guruvugaru

  • @rajumunjala6979
    @rajumunjala6979 7 месяцев назад +1

    గురువు గారు ధన్యవాదాలు🙏

  • @omsri1132
    @omsri1132 7 месяцев назад +2

    Body lo ఏ భాగానికి ఎవరు అధిష్టానం చెప్పండి

  • @darururagavendra511
    @darururagavendra511 Месяц назад

    Guruvugaru aadyatmika ramayanam nityam parayanam cheyavasta

  • @konduriswapna524
    @konduriswapna524 6 месяцев назад

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🙏🏼🙏

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 7 месяцев назад +1

    Present ma situation alage vundi guruvu garu

  • @suryakumarikancherla533
    @suryakumarikancherla533 7 месяцев назад +2

    శ్రీ మాత్రే నమః గురువు గారు

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j 7 месяцев назад +1

    మీ vidoes చూశాకే రామ కోటి rastuna 3 టైమ్స్ bhdrachalm వేళ్ళే చాన్స్ వచ్చింది.. కానీ అత్త మామ టార్చర్..ma husband కి నాకు మనస్పర్థలు పెట్టి అందరి ముందు నన్ను గయ్యాళి గ నింద వేస్తారు.
    నాకు రాముడు అంటే ఇష్టం..రామాయణం లో ఏ సర్గ.. చదవాలి.
    ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి
    Please guruvu garu edina solution cheppara

  • @arjunreddy3978
    @arjunreddy3978 7 месяцев назад +1

    Excellent explanation 😊 🙏

  • @lokanathkuruba1026
    @lokanathkuruba1026 24 дня назад

    SRI RUDRAM GURINCHI CHEPPANDI ALAGE CHADAWADAM NERPINCHANDI

  • @prsnhr8488
    @prsnhr8488 7 месяцев назад

    Prarabhdha karma gurchi chala baaga chepparu❤

  • @paulogoncalves4092
    @paulogoncalves4092 5 месяцев назад +1

    H I V Taggutunda guruvugaru 🙏

  • @rajeswaripachipulusu7897
    @rajeswaripachipulusu7897 7 месяцев назад +1

    Ashta kashtalaki adbhutha nivarana videos lo job related and Sri ramudu chesina danalu vivarinche sarga details upload cheyyandi.sri gurubyo namaha.

  • @sivasupraja8361
    @sivasupraja8361 7 месяцев назад

    Nanduri gariki sathakoti namaskaralu

  • @SatyaMarupalli-fp8pr
    @SatyaMarupalli-fp8pr 7 месяцев назад +1

    Dayachesi..
    Simmadari appana pooja ela cheyalo upload cheyandi

  • @sirisha.ande9650
    @sirisha.ande9650 7 месяцев назад

    Midi kuda dhaiva amsa sir.Ma lanti Valla upanyasam vinadame na janma bagyam.Na jeevithamlo dhaiva namasmarana valla chala marpulu vachayi (Arogyam and Ardhikamga).Naku thelisina vishyam ni alochane niku jariguthundi and nuv chesina pani adristam/daridralani thechi peduthundi.Om namahshivaya 🙏

  • @sujatabml7399
    @sujatabml7399 7 месяцев назад

    Chala chala dhanyavadalu gurugaru

  • @balasurekha4605
    @balasurekha4605 7 месяцев назад

    Thank u guruvu garu

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 7 месяцев назад

    Sir Mee Kutumbaniki Dhanyavaadaalu
    Is pooja video is helpful to my daughter who is facing Autism Hiper activities problem by birth

  • @jhanu610
    @jhanu610 7 месяцев назад

    Yes andi mana good habits valla health care vuntundi ... Pyna god grace kavalante manaki correct life style vundali ade nammutanu nenu ... Eventhough miru aame ni 1 day gamaninchadam valla e vishayam telisindi manaki

  • @user-lu5eq9ji3k
    @user-lu5eq9ji3k 3 месяца назад +1

    PDF లోని మంత్రాలు ఆడియో కి చాలా చోట్ల కలవట్లేదు. కొన్ని ముందు వెనక అవుతుంటే ఇంకొన్ని, పదాలు వేరుగా ఉన్నాయ్. నేను చదవలేకపోతున్నాను అని బాధగా ఉంది. ఆడియో, మంత్రాలూ కలిసేలాగా వేరే వీడియో కానీ PDF కానీ ఏమైనా ఉందా?

  • @Born-as-Legends999
    @Born-as-Legends999 7 месяцев назад +2

    I am big fan of you uncle ❤❤
    First comment

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @Lollalaxmi
    @Lollalaxmi 7 месяцев назад +4

    Please upload in Devanagari Sanskrit script also. I can speak Telugu but cannot read write. I read in Devanagari. Thanks.

  • @supriyak1193
    @supriyak1193 7 месяцев назад

    Namaskaram guruvu garu

  • @user-jy3vi6bq2g
    @user-jy3vi6bq2g 5 месяцев назад

    Asthma valhu e mantram chadavochu

  • @syamaladurga3422
    @syamaladurga3422 7 месяцев назад

    గురువుగారు గారు, మాఘ మాసం లో రామదేవుని పూజ చేసుకుంటాము కదండీ, పూజా విధానం చెప్పండి గురువుగారు. లేదంటే రామ శ్రీ రాముని షోడసోపచార పూజ విధానం తెలుపండి

  • @oplucky5055
    @oplucky5055 7 месяцев назад

    Namaskaram Guru garu.

  • @shankarbonu9456
    @shankarbonu9456 7 месяцев назад +2

    శ్రీ గురుభ్యో నమః

  • @shivakale2290
    @shivakale2290 7 месяцев назад

    Namaskram guru garu

  • @anandganji9185
    @anandganji9185 7 месяцев назад +1

    శ్రీనివాస్ గారు సమాధానం తొందరగా ఆశిస్తున్నాను,మా ఆవిడకి ఇప్పుడు 8వ నెల అయింది, Naaku Jan 26 నా కంపెనీ సెలవు ఉంది నేను మా అమ్మా తిస్కోని వారణాసి వెళ్లాలని ఉండీ, అందరు అంటున్నరు ఆమెకు గర్భిణి కదా ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నరు, మీరు దయ ఉండి తొందరగా ప్రత్యుత్తరం .ధాన్యవాదాలు

  • @RahulYadav-nt7te
    @RahulYadav-nt7te 7 месяцев назад

    Miru karanajanmulu guruvu garu 🙏

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 6 месяцев назад

    ఆరేళ్ళు గా మా ఆవిడదీ అదే పరిస్థితి.నడుము నొప్పి కడుపు నొప్పి వస్తుంది.ఏ టెస్ట్ చేసినా ఏమీ లేదు. రోగం మాత్రం పోదు.

  • @abhiramkaza7443
    @abhiramkaza7443 5 месяцев назад

    Sir step-by-step ravan Kirita Bangum please

  • @user-cu2zg7zc9g
    @user-cu2zg7zc9g 7 месяцев назад +2

    Maa avidaki kellavatam 2 years nundi start ayindi enni mandulu specialists daggaraku vellamu taggatledu please solution cheppandi guruvugaru

  • @yaminisetty1919
    @yaminisetty1919 7 месяцев назад

    🙏 స్తోత్రం నిధి అప్ లొ రామాయణ 59 సర్గ చూడవచ్చు.

  • @vseshukumar6320
    @vseshukumar6320 7 месяцев назад +2

    గురువుగారు నేను వైదీశ్వరం వెల్దామని అనుకుంటున్నాను.కరెక్టుగా చెపోయేవాళ్ళు ఉన్నారో చెప్పండి.మీ పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు.

  • @trivenis681
    @trivenis681 7 месяцев назад +1

    Guruvugaru maku veerabhadraswamy Kula daivam ga ma attayya vallu కొలుస్తారు veerabhadraswamy గురించి ఎలా swamy ni pujinchalo koncham cheppandi guruvugaru

  • @srinivasulukaatam2979
    @srinivasulukaatam2979 7 месяцев назад

    నమస్కారం గురువు గారు యూ ట్యూబ్ మరియు గూగుల్ లో చూసాను యుగాంతం అంటున్నారు భయం అనిపించింది ఈ అంశం మీద ఒక వీడియో చేయండి గురువు గారు

  • @ramadevirao9069
    @ramadevirao9069 7 месяцев назад +1

    Om Sri Mathre Namaha
    🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌷🌷🙏🙏🙏

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 6 месяцев назад

    Tulasidas kosam cheppandi guru garu

  • @vijaithasm2547
    @vijaithasm2547 6 месяцев назад

    Ravana kireeta bhangam

  • @bujjins8882
    @bujjins8882 7 месяцев назад +2

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @raopoolla6040
    @raopoolla6040 3 месяца назад

    నమస్కారం
    మా బంధువు spinal cord damage అయ్యింది 2 years నుంచి బెడ్ మీద ఉన్నారు
    Bangalore లో ఉన్నారు
    మిమ్మల్ని కలవ వచ్చా తెలపండి

  • @deepthikolli3174
    @deepthikolli3174 2 месяца назад

    Ma ammagaru prasadam kuda teesukokoodadu hospital lo cheyyali e pooja. Mruthasanjeevani kavacham, Chandrasekhara astakam, ravana kirita bagnam e 3 cheyyocha guruji

  • @KR-wb2ds
    @KR-wb2ds 3 месяца назад

    ❤thank you

  • @sailakshmi8263
    @sailakshmi8263 7 месяцев назад +1

    Namaskaram guruvu garu
    Road meeda unde mooga jeevalu ki help cheyali unna cheyalem, vati karma taginchadaniki devunikibtemina cheyadni shastriyanga yemina unda guruvu garu. Avi cheyalev kada vati kosam cheyadaniki.

  • @arunaprem3903
    @arunaprem3903 7 месяцев назад

    Sree vishnu rupaya namah shivaya🙏 jai sree ram🙏 jai sree krishna🙏

  • @sowjicrazythoughts980
    @sowjicrazythoughts980 6 месяцев назад

    Vaideeshwara aalayam root map pettandi pls guruvu gaaru

  • @anukakaraparthi6359
    @anukakaraparthi6359 7 месяцев назад +1

    Guruvu garu, maku kuda best nadi grantham person and place chepara, memu veltamu

  • @narasimaharedddy4917
    @narasimaharedddy4917 7 месяцев назад

    Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu