ఎందుకయ్య యేసయ్య | EndukayaYesayya | Latest Good Friday song 2023 | Singer Sri Krishna| Nathaniel Raj

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2020
  • #Prardhanatvwyrasongs
    #vepuriNathanielrajsongs
    #LatestGoodftidaysong2020
    #srikrishanasongschristiansongs2023
    For more best songs👉 SUBSCRIBE & ENABLE 🔔 to our Prardhanatvwyrayoutube channel : / prardhanatvwyraofficial
    ఎందుకయ్య యేసయ్య | EndukayaYesayya | Latest Good Friday song 2020 | Singer Sri Krishna| Nathaniel Raj
    ఆల్బమ్: యేసే నా ఆశదీపం
    రచన, స్వరకల్పన : పాస్టర్. వేపూరి. నతానీయేలు రాజ్
    గానం : శ్రీకృష్ణ
    సంగీతం : జేకే వర్ధన్
    ఎడిటింగ్ : బ్రదర్. సతీష్
    for more super hit songs links :
    singer Ramya Behara christian song:
    1) • నీతోనే నా సహవాసం | Lat...
    Singer SRIKRISHNA Christian song
    2) • ఎందుకయ్య యేసయ్య | Endu...
    • Video
    • Video
    • Video
    • Latest Telugu Christia...
    • Video
    • Latest Telugu Christia...
    SINGER SRI KRISHAN SONG,DEVOTIONAL SONG,SUPER HIT SONGSCHRISTIAN SONGS,WORSHIP SONGS,WORSHIP SONGS2020,CHRISTIAN SONGS 2020,LATEST CHRISTIAN SONGS ,LATEST TELUGU CHRISTIAN SONGS LYRICS,NEW CHRISTIAN SONGS,TELUGU CHRISTIAN SONGS,PRAISE AND WORSHIP SONGS,CHRISTIAN MELODY SONGS,MALAYALAM CHRISTIAN DEVOTIONAL SONGS,KESTER MALAYALAM CHRISTIAN SONGS,MALAYALAM CHRISTIAN SONGS NON STOP,SUPER HIT CHRISTIAN SONGS,CHRISTIAN DEVOTIONAL MALAYALAM,SUPER HIT SONGS,ALL TIME HIT SONGS,TELUGU SONGS,TELUGU VIDEO SONGS,JESUS SONGS,JESUS SONGS TELUGU,CHRISTMAS SONGS,CHRISTMAS SONGS AND CAROLS,CHRISTMAS SONGS PLAYLIST,TOP CHRISTMAS SONGS,TO CHRISTMAS MUSIC,TOP CHRISTMAS SONGS 2020,CHRISTMAS,MERY CHRISTMAS,CHRISTMASSONGS FOR KIDS ETC.
    Enjoy & stay connected with us!!
    Subscribe to our RUclips Channel
    Prardhanatvwyra
    Special Thanks To :
    Images, Pictures and Videos Owners belongs to the Video.
    NOTE: ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT ME...
    I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 539

  • @Prardhanatvwyraofficial
    @Prardhanatvwyraofficial  Год назад +358

    ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
    రక్తమిచ్చినావయ్య ప్రాణమిచ్చినావయ్య
    జాలిగా నన్నే చూసినావయ్య
    నా ప్రాణనాధుడా
    నా ప్రాణేశ్వరుడా
    నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాధుడా 2
    ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
    1 ఏమంచి లేకున్న నన్ను ఎంచుకున్నా వు
    అర్హత లేకున్న యోగ్యునిగా ఎంచావు //2//
    నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు 2
    విడువక నాయెడ కృప చూపుచున్నావు //2//
    2 జ్ఞానమేమి లేకున్న నన్ను ఎంచుకున్నావు
    జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు ఊ
    నేను నిన్ను అడుగుకున్న అన్ని నీవే ఇచ్చావు //2//
    విడువక నా యెడ కృప చూపు చున్నావు //2//
    3 ఎన్నిక లేకున్న నన్ను ఎంచుకున్నావు
    నీ ఆత్మతో నింపి నన్ను నడుపు చున్నావు //2 //
    నేను నిన్ను కోరకున్న నన్ను నీవే కోరావు //2//

    • @pchennaiah2580
      @pchennaiah2580 Год назад +17

      Hi

    • @pchennaiah2580
      @pchennaiah2580 Год назад +13

      దేవుని కృప

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  Год назад +13

      @@pchennaiah2580 glory to god.
      ruclips.net/video/7a2ddTzoGC0/видео.html
      తన మెలోడీ వాయిస్ సింగర్ మాళవిక గారు పాడిన అద్భుతమైన గుడ్ ఫ్రైడే పాట

    • @NirmalaKumari-di7gx
      @NirmalaKumari-di7gx Год назад +12

      Sweetfamily

    • @sanjana3119
      @sanjana3119 Год назад +10

      ❤super Thank you jesus ✝️🙏

  • @maheshk9697
    @maheshk9697 3 месяца назад +5

    పాపులమైన.మనమీద.దేవుని.గణప్రెమ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishna6548
    @ramkrishna6548 2 месяца назад +6

    యేసయ్య గొప్పతనం తేలియ జేసారయ్య వందనాలు

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k 2 месяца назад +4

    శ్రీకృష్ణ గారు మీరు నిజంగా ప్రాణంపెట్టిపాడారుదేవునికేమహిమకలుగుగాక

  • @satyamchirra6865
    @satyamchirra6865 Год назад +11

    పాట సూపర్ , పాటకు తగిన సింగర్ , vice exlent,👍👍👍👌👌👌

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +5

    నా యేసయ్య ప్రేమ గొప్పది

  • @user-jm3rg8qr2p
    @user-jm3rg8qr2p 2 месяца назад +8

    దేవుని నామనికి వందనాలు
    దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక....
    ఇది హృదయాన్ని కదిలించే పాట మరియు క్రీస్తు ప్రేమను పంచే పాట...
    ఇంకా మరెన్నో పాటలను దేవుడు మీతో రాయించి తన సేవాలో వాడుకొనును గాక....
    ఆమెన్...🎉🎉

  • @naidumuddada3956
    @naidumuddada3956 Год назад +8

    ప్రైస్ థ లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏😭

  • @user-ud7ft9tl3e
    @user-ud7ft9tl3e 2 месяца назад +3

    అద్భుతమైన పాట హృదయంలో తాకినటువంటి పాట 👌🏾

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Год назад +7

    చాలా బాగా పాడారు ఆ పాటకు మీ వాయిస్ కు చాలా బాగుంది థాంక్యూ సో మచ్ ప్రభు పాటలు ఇంకా మీరు చాలా పాడాలని కోరుకుంటున్నాను

  • @galavillinarayanarao4087
    @galavillinarayanarao4087 8 месяцев назад +12

    క్రీస్తు ప్రేమను చూపిన అద్భుతమైన ప్రేమగీతం

  • @bsonabanavathu9467
    @bsonabanavathu9467 Год назад +7

    Chala Baga padaru brother elanti patalu chala padi marani vallu kuda maratharu devudu divinchunu gaka amen 🙏🙏🙏🙏🙏

  • @koraniyashoda6479
    @koraniyashoda6479 2 месяца назад

    👌👌🙏🙏🙏🙏🙏

  • @vampujyothi3550
    @vampujyothi3550 Год назад +9

    SRI krishna Garu andhari hrudayalu kadilela padaru TQ for all team God bless you,,🙏

  • @shankararsoshakar5227
    @shankararsoshakar5227 3 месяца назад +3

    Super song 🙏🏽😭

  • @SandlouSony-gu2pk
    @SandlouSony-gu2pk Год назад +3

    Super sir chaala Baga padaru

  • @thomasanthony9052
    @thomasanthony9052 2 месяца назад

    🙏

  • @koraniyashoda6479
    @koraniyashoda6479 2 месяца назад

    Marichipoleni song❤

  • @user-jh1sp9dp3c
    @user-jh1sp9dp3c Год назад +5

    ACHHAM SP GAARI LAA PADEVU KRISHNA, SUPER

  • @shekhardhunguru8664
    @shekhardhunguru8664 2 месяца назад

    🎉

  • @user-yp1dn9fq8m
    @user-yp1dn9fq8m 2 месяца назад +3

    ❤️❤️✝️✝️🙏🙏

  • @VandrasiJayalaxmi
    @VandrasiJayalaxmi 2 месяца назад +1

    ❤❤❤❤ 3:43

  • @ushariyan30
    @ushariyan30 Год назад +5

    Devudu memalani devinchi kapadunu gaka,devuniki mahima tecche varega meru undalani korukuntunnamu.

  • @tumpurusrinivasarao9149
    @tumpurusrinivasarao9149 Год назад +3

    చాలా బాగా పాడారు

  • @user-kr3nk3nn9k
    @user-kr3nk3nn9k 3 месяца назад +3

    Super song 🙏🙏❤️🙏❤️

  • @manishree297
    @manishree297 Год назад +4

    Endukayya yesayya entha dvesham na paina

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 2 месяца назад

    👌👌👌👏👏🙌🙏

  • @honeypapaBHK143
    @honeypapaBHK143 Год назад +6

    Padataniki chala easy ga undhi nice

  • @devarajs6547
    @devarajs6547 2 месяца назад +5

    Praise the Lord Amen amen respected brother thank you so much for the inspirational lent song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @garivellavenkatalakshmi8205
    @garivellavenkatalakshmi8205 2 месяца назад +2

    Praise the lord anna super ga padaru. God bless you

  • @p.sukanya9481
    @p.sukanya9481 2 месяца назад

    God bless you nana

  • @RamanammaK-sg6iz
    @RamanammaK-sg6iz Год назад +6

    బ్రదర్ చాలా అంటే చాలా బాగా పాడారు మీకు దేవుడు మంచి సర్వరము ఇచ్చదు గాడ్ బ్లెస్స్ 👌

  • @ranijyothisukasi763
    @ranijyothisukasi763 3 месяца назад +2

    Praise God 🙏🙌👍🙋‍♀️

  • @nagothuaparna9394
    @nagothuaparna9394 2 месяца назад +2

    Glory to the god

  • @TheVara143
    @TheVara143 3 месяца назад +2

    Praise the lord 🙏

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 2 месяца назад +2

    Super bro God bless you

  • @ravikota1803
    @ravikota1803 10 месяцев назад +3

    ❤❤

  • @gutthamkranthifeelgyihuf2219
    @gutthamkranthifeelgyihuf2219 2 месяца назад +8

    దేవుడు ఇంకా చాలా మిమ్మును దువించును గాక

  • @user-xm9nr8oo2u
    @user-xm9nr8oo2u 2 месяца назад

    Super song

  • @anandpaulpastor
    @anandpaulpastor 7 месяцев назад +2

    Adhbuhtham❤

  • @manohari8933
    @manohari8933 Год назад +14

    దేవుని స్తోత్రం బ్రదర్ మీకు దేవుడు చక్కటి స్వరం ఇచ్చారు మీరు ఇంకా జీసస్ పాటలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @saidubabug6427
    @saidubabug6427 Год назад +2

    ఆమెన్

  • @umamaheswari4829
    @umamaheswari4829 2 месяца назад +5

    తమ్ముడు శ్రీకృష్ణ యేసయ్య గురించి చాలా బాగా పాడినావు. అలాగే యేసయ్య ప్రేమను తెలుసుకొని నీసొంత రక్షకుడిగా, నీదేవుడు గా అంగీకరించి శ్రేష్ఠమైన ఆశీర్వాదములన్నీ నీవు పొందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుచున్నాను.

  • @ranjithgaddam521
    @ranjithgaddam521 3 месяца назад +2

    Glory super song🙏🙏🙏

  • @adamponnuru3054
    @adamponnuru3054 Год назад +7

    చాలా అద్భుతంగా పాడారు దేవుని🙏🙏🙏🙏👌🏽 నామానికి మహిమ కలుగును ఆమేన్

  • @yerrammayerramma2008
    @yerrammayerramma2008 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devaa

  • @eswarkundanapu1724
    @eswarkundanapu1724 3 месяца назад +2

  • @pamla2399
    @pamla2399 Год назад +2

    🙏🙏🙏🙏

  • @nikshithnissi6892
    @nikshithnissi6892 3 месяца назад +2

    Hallelujah

  • @user-qn2nz2ny3y
    @user-qn2nz2ny3y 5 месяцев назад +2

    My hart. Taching song
    God bless you srikrishna❤❤❤❤

  • @Savithri941
    @Savithri941 2 месяца назад +1

    Praise The Lord Brother Garu super song& blessed song

  • @SampathPonnala-ci5fu
    @SampathPonnala-ci5fu 4 месяца назад +2

    ILove you this song❤❤❤❤

  • @samanthulaodelkumar8585
    @samanthulaodelkumar8585 Год назад +4

    Same Balu swaram laage vundi.

  • @KeesariJoshna-jn2lx
    @KeesariJoshna-jn2lx 2 месяца назад +2

    Praise tha lord

  • @rajanirajani2482
    @rajanirajani2482 2 месяца назад +2

    Glory to Jesus 🙏🏻 🙏🏻🙏🏻

  • @Laksh907
    @Laksh907 2 месяца назад

    Junior sp balu thank you sir

  • @gamingwithvijay8797
    @gamingwithvijay8797 Год назад +2

    Super voice Anna exlent

  • @m.jayaraju
    @m.jayaraju 3 месяца назад +2

    Devunike mahima kalugunugaka super song anna

  • @kammariprabhakar
    @kammariprabhakar 2 месяца назад

    Nic sigar

  • @androidsamsung9652
    @androidsamsung9652 2 месяца назад +1

    Vandanalu devunike mahima

  • @bannyjohn5608
    @bannyjohn5608 Год назад +2

    Super song super voice

  • @user-jv7ug3vv8e
    @user-jv7ug3vv8e 2 месяца назад

    👍🙏😭😭😭😭😭👍🙏

  • @saikiransode7710
    @saikiransode7710 Год назад +2

    Exlent song
    Elantivi chala padalsni korukuntunnanu🙏🙏🙏🙏

  • @mangenaikdesavath508
    @mangenaikdesavath508 8 месяцев назад +2

    prise the lord sir

  • @user-oy6wn5wr7l
    @user-oy6wn5wr7l 2 месяца назад +2

    Super ga umdi song

  • @m.jayaraju
    @m.jayaraju 3 месяца назад +2

    Love you Jesus 🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐devunike mahima kalugunugaka

  • @hemavathigollapalli8563
    @hemavathigollapalli8563 Год назад +4

    చాలా బాగా పాడారు. God bless you.

  • @sirishavagolu8809
    @sirishavagolu8809 Год назад +2

    Na prana nadhuda na praneswaruda na pranamulo pranamai vunna nadhuda asal vintuntene nijam ga god arhatha Leni variki Anni eche devudu.
    Tq brother for giving wonderful song

  • @kombathulavenkatasundhari3553
    @kombathulavenkatasundhari3553 2 месяца назад +1

    👏👏👏👌👌👌🙏🙏🙏amen

  • @jyothishivanolla8026
    @jyothishivanolla8026 Год назад +3

    👌song really hart ❤ teaching song brother 🙏🙏

  • @kavitha2591
    @kavitha2591 4 месяца назад +3

    వందనాలు అనయ్య గారు 🙏

  • @jamesgaddal3786
    @jamesgaddal3786 Год назад +5

    చాలా చాలా బాగుంది వందనాలు హృదయా న్నీ

  • @ramuduav344
    @ramuduav344 Год назад +1

    Entha.adbhuthanga.undi.eesong.elagepadalani..devunni.korukontu.prarthana.👌👌🙏.vandanalu.

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  Год назад

      glory to god.
      ruclips.net/video/7a2ddTzoGC0/видео.html
      తన మెలోడీ వాయిస్ సింగర్ మాళవిక గారు పాడిన అద్భుతమైన గుడ్ ఫ్రైడే పాట

  • @anandavijayakumariboddu5361
    @anandavijayakumariboddu5361 2 месяца назад

    God bless you 🎁❤🎉

  • @yesebudasu398
    @yesebudasu398 18 дней назад

    Super ❣️ song brother

  • @chintadajairaj684
    @chintadajairaj684 Год назад +3

    Calabaga.padaru.

  • @boy-iq3rr
    @boy-iq3rr 2 месяца назад +1

    Supercristen Jesus song mygod bless to you all

  • @Prasad-vb3sd
    @Prasad-vb3sd 3 месяца назад +2

    Srikrishna.pataondargapadinavana.gadblesyu.enkapadalianna

  • @edulasrini9550
    @edulasrini9550 Год назад +2

    Chakkati sworam devudu meeku echinadu

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 Год назад +1

    Praise the Lord 🙏 junior baalu gaaru

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt 2 месяца назад +1

    Amen praise the lord

  • @killoramanna1442
    @killoramanna1442 Год назад +60

    హృదయాన్ని కదిలించే పాట ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని దేవుడు దీవించును గాక ఆమెన్ 👏🤲🙏

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  Год назад +1

      glory to god.Back to back super Hit GOOD FRIDAY SONGS : ruclips.net/video/-dS9pXSX_u0/видео.html

    • @Ravikumar_Messages
      @Ravikumar_Messages Год назад +2

      పాడటం కంటే ప్రాణాత్మా దేహం దేవునికి సమర్పించేవారు ముఖ్యం బ్రదర్! దేవునికి జీవితం ఇవ్వకుండా ఇలా ఎన్ని పాడిన ప్రయోజనం ఉండదు! ఆయన ఆత్మ రక్షణ పొందాలని మొదటిగా ప్రార్థిద్దాం!🙏

    • @kvramanabarnabas5851
      @kvramanabarnabas5851 Год назад

  • @abhishekbollepogu2226
    @abhishekbollepogu2226 6 месяцев назад +1

    I love this song 🙏🙏🙏

  • @thesimpsonschannel1933
    @thesimpsonschannel1933 Год назад +2

    Bagapadaru

  • @ranganadhthomandru6358
    @ranganadhthomandru6358 Год назад +3

    Amen 🙌🙌❤❤

  • @Maheshmahesh-of9em
    @Maheshmahesh-of9em Год назад

    😢🙏

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 Год назад +3

    Excellent superb singing monsters song good vintu వుంటే అలా vintune వుండాలని vndhi🙌🙌🙌👍👌🙏💐💕

  • @prembabupilli9743
    @prembabupilli9743 Год назад +8

    Glory to God

  • @Pallepogu1433
    @Pallepogu1433 3 месяца назад +1

    Glory to God 🙏wonderful Lyrics and amazing singing 👏👏👏

  • @challavenkateswararao4227
    @challavenkateswararao4227 Год назад +8

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙌🙌🙌🙏🙏🙏

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  Год назад

      glory to god.
      ruclips.net/video/7a2ddTzoGC0/видео.html
      తన మెలోడీ వాయిస్ సింగర్ మాళవిక గారు పాడిన అద్భుతమైన గుడ్ ఫ్రైడే పాట

    • @dinakarr1213
      @dinakarr1213 Год назад

      1❤

  • @rksinger130
    @rksinger130 Год назад +4

    I love this song

  • @user-bi6do9jk8l
    @user-bi6do9jk8l 2 месяца назад +1

    Ragi.george.super⭐⭐⭐⭐

  • @aruna.r7710
    @aruna.r7710 Год назад +6

    Praise the lord excellent song and lyrics

  • @parameshparamesh468
    @parameshparamesh468 2 месяца назад +1

    Brotherverynice

  • @rajuRaju-gz3yh
    @rajuRaju-gz3yh 3 года назад +21

    నా హృదయాన్ని తాకిన ఈ సాంగ్ ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  3 года назад

      ruclips.net/video/TDEb939STc4/видео.html
      singer Malavika padina
      full song kosam prardhanatvwyra channel ni subscribe cheysandi...please watch full album songs

    • @divvalasrinivasarao7414
      @divvalasrinivasarao7414 3 года назад

      Yrudayamlo padilanga dachukovalanna pata padaru tamudu super

    • @Prardhanatvwyraofficial
      @Prardhanatvwyraofficial  3 года назад

      Glory to god
      ruclips.net/video/dwDh2Pa-u4Y/видео.html
      ఆ కల్వరి దారిలో ..ఆ శ్రమల కొలిమిలో రొట్టెను పంచిన దేవుని చేతికి మేకులు కొట్టిరా అని మనకోసం దేవుడు చేసిన త్యాగాన్ని అందరికి అర్ధం అయ్యే విధంగా రాయబడిన అద్భుతమైన గుడ్ ఫ్రైడే సాంగ్.

    • @Ravikumar_Messages
      @Ravikumar_Messages Год назад

      పాడటం కంటే ప్రాణాత్మా దేహం దేవునికి సమర్పించేవారు ముఖ్యం బ్రదర్! దేవునికి జీవితం ఇవ్వకుండా ఇలా ఎన్ని పాడిన ప్రయోజనం ఉండదు! ఆయన ఆత్మ రక్షణ పొందాలని మొదటిగా ప్రార్థిద్దాం!🙏

  • @swapnasrisri9940
    @swapnasrisri9940 Год назад +2

    Song chala bagundi brother mimmunu devudu deevinchunu gaka

  • @komaramlavanya3764
    @komaramlavanya3764 Год назад +2

    Excellent heart touching song 😢😢😢

  • @SravaniKadiyala-wl9vb
    @SravaniKadiyala-wl9vb Год назад +1

    గాడ్ బ్లెస్స్ యు

  • @munnaboosi9567
    @munnaboosi9567 Год назад

    Super bro

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +4

    పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏